Br shafi, చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే మరెందరో మహానుభావులు జీవిస్తున్న కాలం లో మనం జీవించి ఉండడం అది మన అదృష్టం... వాళ్ల మాటలు వినడం మన భాగ్యం.... విందాం జీవితకాలం ఇలాంటి మంచి మంచి మాటలు వింటూ మనం మారుదాం, మన చుట్టూఉన్నవాల్ని మంచిగా మార్చుదాం...
ఈ మూడు విషయాలు భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ఇలా ప్రార్థించుకుంటే అసలు వాళ్ళ మధ్యలో గొడవ అనేది ఉండదు వాళ్ల కాపురం ప్రేమ ప్రేమాలయం గా మారుతుంది థాంక్స్ అన్నయ్య మంచి మెసేజ్
Wow Yenti sir meeru marvoles...👍 Naa mind Re-fresh chesaru..👍 1)Auditory type..👂👂 2)Visulary type..👁👁👁 3)Kenesic type...❤ My partner is belongs to 1,2 You said Absolute Right....Manaa Mind set marhukovadam Mukyam auntaaruuu Good Attitude. Very nice Finally Words:::: Sperce👓 petti chudu lekunte Thise chudu keeka. I can try to Cheng my behaviour To see follow your vedios... Thank u so much Anybody Agrees with mee
Assalaivalaykhum shafi baiyaa .....Good relationships ki bhalay cheypav prajala happy life kosam u r 👏 👏👏👏👏👏. Andharu bagundali vari kutumbha sabyulatho ani korey mi manchi manasku pranamalu.
Masha Allah excellent message for the all people's and very good message for family members wonderful speech brother shafi garu 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
బ్రదర్ మీ ఛానల్లో 10 లక్షల subscribers ఉన్నారు, నాది ఒక చిన్న సలహా మీరు నేను సైతం సమాజం కోసం ఈ విషయంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దానిలో ప్రతివారం ఉదాహరణకు ఆదివారం మన subscribers నుంచి ఒక్క రూపాయి ఈ మిషన్లో వెయ్యమని చెప్పండి. ఒక్కొక్కరు ఒక రూపాయి వేస్తారు ఒకరు 5 రూపాయలు వేయొచ్చు, వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా చేద్దాం అని అడగండి, కానీ మీరు ఒక్క రూపాయి మాత్రమే అడగండి ఈ విషయంలో మార్పు కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరు వేస్తారు అని నేను అనుకుంటున్నాను, అలా పది లక్షలు అవుతుంది. మీరే అనేక సేవా కార్యక్రమాలు నేను సైతం సమాజం కోసం అని ప్రారంభించవచ్చు మన సమాజాన్ని మెరుగైన సమాజం గా మనమే మార్చుకోవచ్చు, దీనికితోడు ప్రజలకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు వస్తాయి, మన సమాజం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒకసారి ప్రయత్నించండి బ్రదర్ పదికోట్ల మంది వరకు, మీ మాటను నమ్ముతున్నారు మీ వెనకే ఉంటారు. ప్రతిరోజు మీ ఛానల్ ను చూసేవారు పెరుగు తూనే ఉన్నారు, ఇలా వచ్చిన డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేయొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, రైతుల ఆత్మహత్యలు ఆపేయవచ్చు, మేమందరం మీ వెంటే ఉంటాము ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. మీ ఛానల్ లో ఉన్న reuse వీడియోస్ ని నా ఛానల్ లో ఉపయోగించవచ్చా అలా ఉపయోగించి ఈ మిషన్లో నా వంతు సహాయంగా subscribers వచ్చేలా చూస్తాను నేను సైతం సమాజం కోసం 💪 ఈ విషయంలో సపోర్ట్ చెయ్యాలనుకునే వారు అందరూ ఈ మెసేజ్ కి లైక్ చేయండి ఇలా మెసేజ్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి క్షమించండి
సారు మీ మాటలు వింటే చచ్చిన శవం కూడా తిరిగి లేస్తుంది. ఏదైనా సాదించాలనీ పట్టుదలతో
మీరు సూపర్ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానీ చల్లగా చూడాలి
అద్భుతం...మీ మాటలు,
భార్యాభర్తల చిన్న చిన్న గొడవలతో ఛిన్నాభిన్నం అవుతున్న కుటుంబ వ్యవస్థ కు చద్దిమూట...అమృత మంత్రాలు..
ruclips.net/video/L2KtWs7ifLQ/видео.html
మీ స్పీచ్ వింటుంటే నాకు ధైర్యం వస్తుంది...
మీరు చెప్పే ప్రతి ప్రోగ్రాం మేము వింటూ ఉంటాం అన్నా చాలా బాగుంది థాంక్యూ అన్నా
సమాజం ,సమాజం లోని మనుషుల ఆలోచన విధానాలను మార్చే మీ మాటలు అధ్బుతం షఫీ భాయి ...
Ibraheem Ibraheem అరయుక్తులను
Supar
Ibraheem Ibraheem what you want
Ibraheem Ibraheem
Ibraheem Ibraheem 7
BR Shafi గారు మీరు చెప్పే ప్రతి ఒక్క సంభాషణ మనసును కదిలించే Motivasional Sir మీకు ధన్యవాదములు
మీ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా మారుతారు sir !
Really you are awesome sir
Sandhiri's Avaneesh
Sorry avaneesh gaaru maararu maars leru....maaramu anukuntaaru...kaani it's not possible... asalu maaradam yenti...?...ante tappu chese vaalle maarataaru....ante tappanegaa....?
Awnu nijganga Andarilo Marpu vastundi inshallah
Ameen
Wow🙏👏👏
Ffuuf
3u829 93388
Tq sir sariayina time ee vedio chudanuuu naa life chalaaa good ga change avvimdhi tq very mach
మీరు చెప్పిన మాటలు విని మేము ఇంట్లో ఉండే మేము చాలా వరకు మారుతున్నాము సర్ త్యంక్యూ
Dastagiri Chakali
నేను
Supra
Hii
Dastagiri Chakali
this is fact really good massage for husband and wife... relationship with confidence in wife and husband 👏👏👏👏👏
Br shafi garu మీ వీడియో చాలా బాగున్నాయి ఇలాంటివే మరెన్నో వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నాను మీ అభిమాని రాజేష్
LAVETI RAJESH to
supar sir
Supereb
So Nice
So Nice
Br shafi సార్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటూనామ్ ఇట్లు మీ అభిమాని నరేష్
Your speech is excellent.......
Main blowing...
Tq sir
Assalam valekum shafi annaya miru yi tharam yuvathake motivation speeches yidtharanukunna kani prajalandhariki chinnapillala dhaggara nunchi peddhavalla varaku mi speech latho vallani alochimpa chesthunnaru prathi okkariki mi speech gondelloki cheruthundhi annaya prathi okkariki use ayyedhi chepthunnaru great annaya a allah eppudu mi paina mi family paina dhaya karuna arogya paramga arthika paramga bagundalani allah shuka shanthulu prasadhinchalani koruthunnanu aameen
love u r speach sir....
before i dont have any idea to change my husband...
now i got it sir...
thank u sir
Br shafi, చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే మరెందరో మహానుభావులు జీవిస్తున్న కాలం లో మనం జీవించి ఉండడం అది మన అదృష్టం... వాళ్ల మాటలు వినడం మన భాగ్యం.... విందాం జీవితకాలం ఇలాంటి మంచి మంచి మాటలు వింటూ మనం మారుదాం, మన చుట్టూఉన్నవాల్ని మంచిగా మార్చుదాం...
మీరు చాలా గ్రేట్ సార్
మీ స్పిచ్ సూపర్ shafi సార్
మీ స్పీచ్ విన్న ప్రతిఒక్కరు ఖచ్చితంగా మారతారు సర్ ,👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Mashallha Ameen maara dill bahut khush hogaya
ఈ మూడు విషయాలు భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ఇలా ప్రార్థించుకుంటే అసలు వాళ్ళ మధ్యలో గొడవ అనేది ఉండదు వాళ్ల కాపురం ప్రేమ ప్రేమాలయం గా మారుతుంది థాంక్స్ అన్నయ్య మంచి మెసేజ్
మీ స్పీచ్ చాల బాగుంటాయి
P Sriram
TVggvvu
Aa
Sir u r the best motivational speaker 🔊 taq sir i am happy to you u r right now
అసలు మీరు చెప్పింది చాలా బాగుందండి మైండ్ బ్లాక్
100% corect sir wonderful job sir
మీ విడెవ్సొ చాలా బాగా ఉంటుంది సార్
మీరు నిజంగా దేవుడు సార్....నాకు మీరు దేవుడిలానే అనిపిస్తున్నారు....
ruclips.net/video/L2KtWs7ifLQ/видео.html
Evaru enni matalu mataladina nija divam oka allah matrame devudu❤❤
Be shafi garu mi voice chala baguntundi mireecche 5 minutes speech chala marpu thasthundi thanku so much
Milantollu chalaa arudhu Ga vuntaru Boss. 😍 Mi valla Entha mandhi Life ni serious ga tiskumtunnaroo😍.. Lv u sir
Mashallah tq ek achi Baath bataneke liye
I'm a big fan u sir....
I never miss your videos and speeches
ruclips.net/video/L2KtWs7ifLQ/видео.html
సార్లు మీ స్పిచ్ బాగుంది .కాని భర్త భార్యను ప్రేమీంచాలి భార్య భర్తకు లోబడలి అప్పుడే వారి జీవితాలు బాగుంటాయి ఇదీ యేసయ్య చెప్పిన స్పిచ్
Koti koti salam apko kaya msg hey 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
v built her wxbb5
I am a fan of your speech
Sir
Wow
Yenti sir meeru marvoles...👍
Naa mind Re-fresh chesaru..👍
1)Auditory type..👂👂
2)Visulary type..👁👁👁
3)Kenesic type...❤
My partner is belongs to 1,2
You said Absolute Right....Manaa Mind set marhukovadam
Mukyam auntaaruuu Good Attitude.
Very nice
Finally Words:::: Sperce👓 petti chudu lekunte Thise chudu keeka.
I can try to Cheng my behaviour
To see follow your vedios...
Thank u so much
Anybody Agrees with mee
Yes
naku chanipovali anipichindhi but mi matalu naku dheriyam echindhi tq sir
Safi sir ....mee speech new generation ki helpful....hats of to u sir....
ruclips.net/video/L2KtWs7ifLQ/видео.html
Mee samaaja spruha ki salaam.andaram arogyakaramaina samaajam nirmiddam.
Maashallah jazak Allah qairan brother SHAFI such a the best motivator ❤️🙏🙏🙏
Thanq sir good information
Excellent logic to handle the people.... Thanku shafi ji
🙏🙏🙏🙏 నిజం గా సూపర్ సార్ mee లాంటి వారు ఉండాలి 🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌
Sir your words are 100% correct. Thankyou sir.
Superrrrrrrr sir Naku bAga ardhamaindi
Mashallah
Allah Aap k Deeni Dawat k Kaamon ko Qabool kare
Ameen
Allah Aap ko Jannatul firdoos me Aala Darja Ataa kare
Summa Ameen.🙂👌👍
Ameen
Meru chepte vidipovalani anukunavalu kuda ni speech ki kalisipotaru adi me speech yokka mantram sir hatts oh br.shafi
Safi garu hansup miku good massage tq so much sir
Wow superb bro.....👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
I love this ur voice nd speech
Shafi sir vedioes marvelesss
Thank u sir. U r such a great motivator.
Nijam ga Chala Baga chepparu sir thanku
Sir I really love you're speech tq so much you're kindy information sir
Super sir me matalu Vienna varu andharu santhosanga untaru thank you sir
This is the deep meaning of the today's reality wow excellent great message and information!!!!!!
ai
Tq
Masha Allah Bhai ache baat boliy 👌
A man with awesome information every time
👍
Wow the best wife & husband understanding vedio.the life changeing vedio.superb superb superb ...sir
Really super hero 🌹🌷
Really fantastic chala baga chepparu
Sir,you changed my life totally...thanks a lot 🙏
Hello
Sir na hasbend nannu manage cgesukunnappati nundi eppati varaku nannu nannu wife laga chusukovatamle chachipovalandi sir em cheyalo ardhamIthaledhu
Divors thisukundham anukintunna
@@aekkaladevisandeep3104 pillalu unnara??
@@aekkaladevisandeep3104thesukunnara??
Super sir me valuable Time lo matter cheppinanduku
thank u sir super tip chepparu i love my wife and mother
Very good message giving to society....... the way of explaining miku God echina gift sir adhi andariki undadhu
Thank you very much sir🙇♀️🙇♀️
Assalaivalaykhum shafi baiyaa .....Good relationships ki bhalay cheypav prajala happy life kosam u r 👏 👏👏👏👏👏. Andharu bagundali vari kutumbha sabyulatho ani korey mi manchi manasku pranamalu.
నమష్కారమండి చాల బాగా చెబుతారు మీరు
bhavani puligedda 。
సూపర్ షఫి
స్విచ్ లు చాలా బాగుంటాయి సార్
Masha Allah really fantastic
Hussain Shaik
Sir me matalu ennaka nenu chalamaranu thank you sir
Thank you for your message I am very excited sir
👌👌👌👌🙏🙏🙏 super vide sir 🎥🎥🎥
Thnx its very nice mesg.now i get some clarity how i behave with others
Brother chala baga chaparu chala thanks meku
Thank you sir, nice speech
👍
Excellent sar nilga alochiste parthi okkru marutaru
Super message brother. I love you
Su p rrrrrr
Mi navvuthu cheppina superrr sirrrr good msg sir🙏🙏🙏
wonderful sir 👏👏😍😍
Namastey sir .mi speech ki no words . Its really good message
thank you sir ur so inspiring
సార్ మీరు సూపర్ సార్ చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్
Br shafi speech interesting and thinking good speech
Super sir ....tnq....na jivtaniki oka way dorikimdi.....
Really sir e 3 unte prathi wife and husband relationshi super ga untadi
Divya garu appude kanukkonnaraa
ఇది చాలా చాలా బాగా వుంది
Really good massage sir
Super sir👌 husband nundi korukunedi prema ne
Superb sir...4th comment
shaik sabjan jhgfdd
Me nowledge grandamu nundi vachindi kada . thanks brother . god is great Love you brother.
సర్
ఒక చిన్న విన్నపం
విద్య చదువు చెపినా తరువాత పరీక్ష పెడుతుంది
జీవితం పరీక్ష పెట్టినకే పాఠం నేర్పుతుంది
కానీ సంసారం చదరంగం లాంటిది సర్..!
మీరు చాలా గ్రేట్ సార్ ఎంతో మంది పిల్లల భవిష్యత్తు అర్థం చెప్పారు మీరు నిజంగా సూపర్ I love you your speech sir thanks sir
Super speech sir
Bhayya excellent
Masha Allah excellent message for the all people's and very good message for family members wonderful speech brother shafi garu 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Assalaamu alaikum ..mashallah me speech super n very useful to all
Sir super vidos
ruclips.net/video/L2KtWs7ifLQ/видео.html
Miru super 👌 sar tq mi matalu super
Thanks to Shafi, your motivational speech was very much changed by us
Nice sir
Hii
బ్రదర్ మీ ఛానల్లో 10 లక్షల subscribers ఉన్నారు, నాది ఒక చిన్న సలహా మీరు నేను సైతం సమాజం కోసం ఈ విషయంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దానిలో ప్రతివారం ఉదాహరణకు ఆదివారం మన subscribers నుంచి ఒక్క రూపాయి ఈ మిషన్లో వెయ్యమని చెప్పండి.
ఒక్కొక్కరు ఒక రూపాయి వేస్తారు ఒకరు 5 రూపాయలు వేయొచ్చు, వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా చేద్దాం అని అడగండి, కానీ మీరు ఒక్క రూపాయి మాత్రమే అడగండి ఈ విషయంలో మార్పు కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరు వేస్తారు అని నేను అనుకుంటున్నాను, అలా పది లక్షలు అవుతుంది.
మీరే అనేక సేవా కార్యక్రమాలు నేను సైతం సమాజం కోసం అని ప్రారంభించవచ్చు మన సమాజాన్ని మెరుగైన సమాజం గా మనమే మార్చుకోవచ్చు, దీనికితోడు ప్రజలకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు వస్తాయి, మన సమాజం త్వరగా అభివృద్ధి చెందుతుంది.
ఇలా ఒకసారి ప్రయత్నించండి బ్రదర్ పదికోట్ల మంది వరకు, మీ మాటను నమ్ముతున్నారు మీ వెనకే ఉంటారు.
ప్రతిరోజు మీ ఛానల్ ను చూసేవారు పెరుగు తూనే ఉన్నారు, ఇలా వచ్చిన డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేయొచ్చు, ఆరోగ్యాన్ని కాపాడవచ్చు, రైతుల ఆత్మహత్యలు ఆపేయవచ్చు, మేమందరం మీ వెంటే ఉంటాము ఒక్కసారి ఆలోచించండి బ్రదర్.
మీ ఛానల్ లో ఉన్న reuse వీడియోస్ ని నా ఛానల్ లో ఉపయోగించవచ్చా అలా ఉపయోగించి ఈ మిషన్లో నా వంతు సహాయంగా subscribers వచ్చేలా చూస్తాను నేను సైతం సమాజం కోసం 💪
ఈ విషయంలో సపోర్ట్ చెయ్యాలనుకునే వారు అందరూ ఈ మెసేజ్ కి లైక్ చేయండి
ఇలా మెసేజ్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి క్షమించండి
superbbbbb sir life lo use ayye matalu cheptunnaru
Thank you sir for this wonderful speech 🙏🙏🙏
Super Analysis..Finishing z awesome ....sir
Excellent Message for everyone in the world