తగలబెట్టండి..| APDMC Files Burnt | Pedhireddy | YS Jagan | Big News With Murthy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • తగలబెట్టండి..| APDMC Files Burnt | Pedhireddy | YS Jagan | Big News With Murthy | TV5 News
    #ysjagan $#tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 59

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 22 дня назад +31

    కరెక్ట్ సార్ సాక్షి ని మూసేసే వరకు, పాములు మన పక్కన తిరుగు తూ వున్నట్లే 😢😢😢🙏🙏🙏

  • @yoursyaaritv
    @yoursyaaritv 22 дня назад +9

    మూర్తి గారు మీరు చెప్పేది అక్షరాల సత్యం కానీ చంద్రబాబు గారు అలాంటి అధికారులను వదిలేస్తున్నారు అని మీరు అంటారు కానీ జగన్ రెడ్డి దగ్గర నుండి అందరూ కక్ష రాజకీయాలు అంటున్నారు దానిమీద మీరు వీడియో చేసి జనాలు కి అవగాహన కల్పించండి

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 22 дня назад +5

    Well said

  • @spgcreationbujji6948
    @spgcreationbujji6948 22 дня назад +23

    కచ్చితంగా గత ప్రభుత్వం నేరాలు,ఘెరాలు పై కొరడా ఝళిపించాలి

  • @hariprasadhari342
    @hariprasadhari342 22 дня назад +20

    నిజాలు, ఆధారాలు, నిప్పులో కాలిపోయినా, నిజం నిప్పులా వారిని దహించి వేస్తుంది. నిప్పు లాంటి నిజం ఎన్నటికీ ఆరదు.

    • @aarushgaming5561
      @aarushgaming5561 22 дня назад

      Bongem kadhu, sakshyalu lekapothe courts emee cheyalevu

    • @saivanitha3247
      @saivanitha3247 21 день назад

      పాపం పండుతుంది జగ్గడి కి ,వాళ్ళ తండ్రి రాజశేఖరరెడ్డి గతే పడుతుంది.

  • @dhruvarahulyedoti8622
    @dhruvarahulyedoti8622 22 дня назад +3

    Jai Andhra Pradesh Jai amravathi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад +5

    Okate request andi atleast hereafter okka file destroy miss kakunda bhadrata charyalu teesukondi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад +3

    Murty garu thanks a lot ma manasuloni anumanalanni mee opening remarks lo touch chesharu pattabhi gari answer kooda bavundi

  • @prasadllvn7865
    @prasadllvn7865 22 дня назад +8

    Pathuri garu.
    Nenu kuda chala saarlu anukunna..ee corruption issues takeup cheyyadaniki oka separate dedicated ministry kavali..

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 22 дня назад +2

    Superb debeat. Namaste hatsof to murty and other members.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад +2

    Dayachesi e vishayalanu govt drusttiki teesukelle prayatnam chyandi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад +2

    Chatta paridhi lone okkadini vadalakunda sikshinchinchandi

  • @sekharmc4553
    @sekharmc4553 22 дня назад +1

    Government documents miss అయినా లేదా manipulate అయినా క్రిమినల్ case register అయ్యేలా చెయ్యాలి( in parallel, feed అయిన every document కూడా master computer కు చేరి ఆ document ను మరెవ్వరూ correction చెయ్యలేని విధంగా system develop/ శాసనం చెయ్యాలి).
    ఇబ్బడి ముబ్బడిగా కేసులున్న వారు నోరు పెద్దది చేసుకుని ఎదురు దాడి చేస్తున్నారంటే అది నేరస్తులు ప్రభుత్వమును/ సామర్థ్యాన్ని తీసి పారేసినట్టే.

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 22 дня назад +2

    JAI LOKNAYAK JAIPRAKASHNARAYAN

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 22 дня назад +2

    Still central supporting jagan

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 22 дня назад +4

    Delhi lo,hyd lo ..cm garu yela ఉండాలి...అనేది జగన్ గారి నుండి అందరూ nerchukovaddaaa

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 22 дня назад +2

    Jaicbn jainaralokesh

  • @balabalu949
    @balabalu949 21 день назад

    సారీ ఇంటర్వ్యూలో డిబేట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించ కండి సార్

  • @dgprakasarao2270
    @dgprakasarao2270 22 дня назад +1

    Ikanyna prabhutwan kallu theravali.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад

    Poloce dept lo samoola prakshalana cheyyali right from si ci dsp sp and other senior officers

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад

    Jarugunna parinamalu choostunte andolanaga undi yendukante prajalu yenno ashalato adhikaramichharu mari valla expectations ku anugunanga pani cheyakapote nirasha nispruhalato govt meeda ovyatirekata ayistam vachhe avakashamundi

  • @mohanbabu9281
    @mohanbabu9281 22 дня назад

    Jagan meeting KCR to discuss for their personal benifets. Any political leaders don’t know the problems in-depth. Only concern officials knows. If they want solve problems they have to meet along with concern officers

  • @girim534
    @girim534 22 дня назад

    🙏🇮🇳🙏👍👍🇮🇳❤❤

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 22 дня назад +1

    తెలుగుజాతి విద్రోహులు కేసీఆర్, జగన్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వ్యక్తిగత ఆస్తులు, పార్టీల మధ్య సహకారం ఉండేది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ ఒకప్పటి సహచరులే కాబట్టి ఉభయ రాష్ట్రాల ఆర్థిక అభ్యున్నతికి సమైక్య కృషి ఆశిద్దాం. వైకాపా కార్యకర్తలు ఐన ప్రభుత్వ ఉద్యోగులు జగన్ అవినీతి సాక్ష్యాలను మాయం చేయడానికి సంబధిత ఫైల్స్ దొంగతనం చేసి తగలబెట్టడం ఊహించిందే! చంద్రబాబు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని సంబంధిత అధికారులను దూరం పెట్టి, జగన్ అవినీతి కోర్టులో రుజువు చేయాలి, దుష్టశిక్షణలో చంద్రబాబు నిర్లక్ష్యంగా కాలక్షేపం చేస్తే నలభైశాతం ఓట్లు,లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము గల జగన్ నుంచి ప్రమాదం పొంచి ఉంది.

  • @krishnaraopaladugu1242
    @krishnaraopaladugu1242 22 дня назад

    News baganeunnai kani. Thirupathi. lo ebbaddipaduthunnar.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад

    Coverts lanu gurtinchi yeri pareyyandi

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 22 дня назад +3

    ఈసారి..tagaletti..అది పవన్ మీదకి లేదా cbn మీదకి నెడతారు ..తొక్కలో ఛానల్,ఆ అబద్ధాల పేపర్ మూత పడితే గానీ పిచ్చి కామెంట్స్ తగ్గవు

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 22 дня назад +1

      అవును 🙄 అధికారం lo మీరె ఉన్నారు కదా అంటాడు ja-gan

  • @pallavkumar6650
    @pallavkumar6650 22 дня назад

    Chetha clean chyakunda .. iellu sardhukovatam correct kaadhu emo ani naa feeling

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад

    Dochukunna sommu recovery chesi khajanaku jama chesi prajala shreyassuku vadandi okkadini vadaloddu yevvaryna

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl 21 день назад

    Chatta prakarama .... Inka jariginatte . Chalu sodi

  • @srikrishnapaints1398
    @srikrishnapaints1398 22 дня назад

    Side trackpattabi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 22 дня назад

    Jagan jail lo untene stateku investors vastaru .a.pani mundu jaragali

  • @jayanandasridhar9325
    @jayanandasridhar9325 21 день назад

    Jagan valla karyakarthalani kottinchi malla vadarpu yathra modaledathadu sir

  • @puvvadasr
    @puvvadasr 22 дня назад +5

    కచ్చితంగా గత ప్రభుత్వం నేరాలు,ఘెరాలు పై కొరడా ఝళిపించాలి, both A1 and KCR should go to jail for life

  • @srinusuri2674
    @srinusuri2674 22 дня назад +1

    అయ్యా మూర్తి గారు మీరు ఇ డిబేట్లు డి బేట్లు ఎందుకు కుపెడుతున్నారు

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 22 дня назад

    మీబోటి వారికి దణ్ణం పెట్టి అడుగుతున్నాను డప్పు కొడతము తగ్గించి చక్కని న్యూస్ ప్రెసెంట్ చేయడము నేర్చుకోండి.... మీకు పడిన ముద్ర తగ్గించుకోవాదము మీ చేతుల్లోనే ఉంది.

  • @bommuephraim6213
    @bommuephraim6213 22 дня назад

    Malli nuv puli 😅pulihora

  • @rasagna6126
    @rasagna6126 22 дня назад

    కలిసి భోజనం చేసారు

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 22 дня назад +1

    మీరు ఎంత మొత్తుకున్నా కూడా సీఎం.మారరు మళ్ళీ వైసీపీ అధినేత రావటం ఖాయం అప్పుడు కూడా జగన్ నేను సీఎం గా వస్తా అని చెప్పి వచ్చి మగాడు అనిపించు కొని ఆనమ్మకం మీద చంద్రబాబు బలహీనత తెలుసుకొని మాట్లాడు తున్నడు మీ T V లో మాటలు విన్న వారు ఇంకా పిచ్చి వారు

  • @RamkoteswararaoPaladugu
    @RamkoteswararaoPaladugu 22 дня назад

    Cbn gari chetagani tanam

  • @sivanaidu2204
    @sivanaidu2204 22 дня назад

    Nellore lo TDP karyakartha Rajasekharreddy Nii ycp darunamga champindi

  • @vakanaga1047
    @vakanaga1047 21 день назад

    Yes.... somberi KCR .... SANNASI JAGAN GADU