@@Vikraam0070Ruling party, Christians and Muslims కి సపోర్ట్ చెయ్యడం వాళ్లకి భయపడడం హిందువులలో కలిసి కట్టు గా లేకపోవడం తో Muslims, Christians ఆడిస్తున్నారు.
మా ఎంపీ రఘన్న ✊మేము బీజేపీ లో 15సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. అప్పట్లో బీజేపీ అంటే నలుగురం కూడ సరిగ్గా లేని పరిస్థితి. అలాంటిది రఘన్న బై ఎలక్షన్ లలో చాలా కష్టపడి గెలుపుంచుకున్నాము ✊✊@@gorentlarajamouli9370
రఘునందన్ సార్ చాలా గొప్ప విషయం చెప్పారు పోలీస్ స్టేషన్లు కూడా వీడియోలు తీయొచ్చు వాళ్ళు చేసే తప్పులు బయటికి తేవచ్చు అనే విషయం చాలా గొప్ప విషయం మీకు మా పాదాభివందనాలు వందనాలు
చదురాని ముర్ఖులను ఎన్నుకోవద్దు,మన రఘనందన్ రావు గారి లాంటి దమ్మున్న నాయకులును ఏన్నుకుంటేనే దేశం ధర్మం అన్ని సక్రమంగా నడుస్తాయి,భారతదేశానికీ ఈలాంటి నిజాయితీ నాయకులును ఎన్నుకుందాం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందరు కామెంట్లు పెడుతున్నారు ok కానీ బీజేపీ కి ఓటు వెయ్యరు, ఎందుకురా ఎమ్ రోగంరా మీకు బిర్యానీ బీర్ లకు అమ్ముడు పోయి చెత్త పార్టీ లకు గెలిపిస్తారు బుద్ది రావాలి ఇకనైనా మారండి రఘనందన్ రావు అలాంటోళ్ళు చాలా చాలా అవసరం అలోచించి ఓటు వెయ్యండి మీ పిల్లలు మీ భవిష్యత్ కాపాడకోవాల్సిన అవసరం చాలా ఉంది బుద్ది తెచ్చుకోండి plz మీకు పాదాభి వందనం చేసి చేప్తున్నా 🙏🙏🙏
Hats off sir పోలీసులు అంటే ప్రజలకి ధైర్యం ఉండాలి కానీ ఈరోజుల్లో పోలీసులుని చూస్తే స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిషు వలకి బయటపడినట్లు బయపడాల్సి వస్తుంది, మీ లాంటి నాయకుడు ఈరోజుల్లో చాలా అవసరం
Sir 🙏 మీ వీడియో చూస్తుంటే బలే కిక్కొచ్చింది మీలాంటి నాయకుడు ఈ రోజుల్లో చాల అవసరం సార్ మిమ్మల్ని చూసి ఇప్పుడున్న నాయకులు యువ నాయకులు చాల నేర్చుకోవాలి మీకు 🙏🙏🙏🙏🚩
సార్ సెక్షన్ అడిగితే బుక్ చూస్తూన్నారు.ఏం తెలువని ప్రజలను ఐతే ఆడుకుంటారు. రఘునందన్ సార్ మీ లాంటి చట్టం తెలిసినా నాయకులు చాలా అవసరం. మీరు చాలా గ్రేట్ సార్ మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం నుండి చూస్తున్నా సార్
సార్ మీరు ఇలా పోలీస్ వాళ్లను ప్రశ్నిస్తుంటే నాలో కుడా దైర్యం నింపినారు సార్ నిజంగా మీ లాంటి నాయకుల వలన మా లాంటి యూత్ చాలా దైర్యం గా ముందుకెళ్తాము సార్ 🙏
తెలంగాణ లో కాబోయే సిఎం మీరు కావాలి సర్ రఘునందన్ రావు గారు, మీలాంటి సమగ్ర చట్టాల గురించి, ప్రజా విధానాల గురించి తెలిసిన, మీలాంటి వారు ఈ తెలంగాణ ప్రజల కు ఎంతో అవసరం సార్, మాది ఖమ్మం జిల్లా, పాలేరు నియోజక వర్గంలో ఒక గ్రామం...
సార్, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మీలాంటి ప్రజాప్రతినిధులు వేళ్ళమీద లెక్కించవచ్చు. చట్టం తెలిసిన ప్రజాప్రతినిధులు లేకనే ఎవ్వడి ఇష్టం వాడిదయ్యింది.వ్రేలుముద్రగాళ్ళు,నేరస్థులు,అవినీతిపరులు చట్టసభల్లో వుంటే దేశం నాశనం కాక బాగుపడుతదా? మీరు చట్టప్రకారం ఎసిపి గారిని నిలదీస్తే ఆయన సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతున్నాడు. హాట్స్ ఆఫ్ టు యూ సర్! 🙏
ఓ పోలీస్ సార్ ఎందుకయ్యా వారిని అనవసరంగా అరెస్ట్ చేసి నీ కున్న విలువను మరి పిఎస్ కు పిలుపింంచుకుని తీసుకున్నావ్ ప్రతేక్షంగా అక్కడ ఉన్న కార్యకర్తల ముందు సెక్షన్ లా ద్వారా . అక్కడ ఉన్నది బ్రాండ్ రఘూనందన్ రావు జీ 🔥🔥🙏
సూపర్ సార్ నీలాంటి నాయకుడు ఉండాలి ..ఇలా ఎదిరించి నాయకున్ని ఈ కాలంలో చూడలేదు..... మన హిందువులని తక్కువ చూపు చూసి మన పైకి వచ్చిన ఎవరిని వదలకూడదు... అలా వదలటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త పడండి ఓ హిందువులారా... జై శ్రీరామ్ ⛳⛳⛳
చటం తెలియని ఇలాంటి ఏసీపీ ఉండాలి ప్రజల ను రక్షించే అధికరులు ఇలాంటి వారికి ఉద్యోగం ఇలా వచ్చిందో రఘునందన్ రావు లాంటి దమున లీడర్ మన రాష్ట్రము కు సీఎం కావాలి
🎉😂పోలీసులు ప్రభుత్వానికి గులాం గిరీ చేసే వారు..గట్టిగా మీ లాంటి నాయకులు నిలబడితే ప్రజలకు మేలు జరుగుతుంది వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది మీ లాంటి యువ నాయకులు నిలబడితే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ..😢
@@amadanu22 first educated ayyira bro , koncham confuse lo unnav nuvvu, past Karnataka state lo bjp ruled have got corruption alligations its over now all over BJP central lo inka states lo till now no alligations have got & rahul gandhi team will first to point alligations ,and over non bjp states lo chudu okasari. ex: Karnataka cm got land scam alligations? What is your opinion on that , you don't have knowledge on politics and meanless comment which suit to congress.
నీ అమ్మని ద***** కాంగ్రెస్ నీ అమ్మ పుకులో దోశ పెట్టిందట రా లంజా పుట్టిన కొడకా నీ అమ్మకు దోశ పెట్టింది రా లంజాకొడకా నా కొడకా బిజెపి వచ్చే పదివేల లోనే నీ అమ్మ పుకులో గాడిద మోడ్డ పెట్టిందా@@amadanu22
చదువుకున్నోడు నాయకుడుగా ఉంటే ఇలా ఉంటుంది హాట్సాఫ్ రఘునందన్ రావు సార్
🙏🙏🙏🙏🙏🙏
Adhe brs mla ayithe ledha brs mp ayithe 200 mandhi cansteble ni petti arreste chedhuru
ఎదో ఒక కేసు 😢😢😢😢😢😢😂😂😂😂😅😅😅
Chaduvukunnodu kaadu new laws ki sambandichi enni rojulu training iccharu... Aa thelivi undaali first
Modi ni tiseyandi mari
నా ఓటు వృధా కాలేదు మంచి నాయకుడు జై రఘు అన్న
Yes Boss
Yes bro ❤
నేనుకూడా
@@Vikraam0070Ruling party, Christians and Muslims కి సపోర్ట్ చెయ్యడం వాళ్లకి భయపడడం హిందువులలో కలిసి కట్టు గా లేకపోవడం తో Muslims, Christians ఆడిస్తున్నారు.
Government చెప్పింది ఏ powerful Christian phone చేస్తే చెయ్యడమే.
ఆహా !!! కలయా ! నిజమా! పోలీసు అక్రమ చట్టాలను నిలదీశారు. ఇంతవరకు చరిత్రలో లేదు . మీ కు ఓటు వేసిన ఓటర్లు ధన్యులు . I am from Ap.
Yes
మా ఎంపీ రఘన్న ✊మేము బీజేపీ లో 15సంవత్సరాలుగా కష్టపడుతున్నాము.
అప్పట్లో బీజేపీ అంటే నలుగురం కూడ సరిగ్గా లేని పరిస్థితి. అలాంటిది రఘన్న బై ఎలక్షన్ లలో చాలా కష్టపడి గెలుపుంచుకున్నాము ✊✊@@gorentlarajamouli9370
Yes
లీడర్ అంటే ఇలా ఉండాలి
Real hero
తప్పో ఒప్పో బ్రతికితే ఇలాగే బ్రతకాలి...
చట్టం పాఠ్యపుస్తకాలలో చేర్చాలి.
ప్రశ్నించే ధైర్యం ప్రతి ఒక్కడికీ రావాలి.
Gd idea
రఘున్న మీరు కార్యకర్తల కోసం వాధిస్తుంటే అద్భుతంగా ఉంది
రఘనందన్ గారు మీకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ గౌరవం అభినందనీయం హ్యాట్సాఫ్ సార్
Hi.Super.
Naa moddalo prema
మన హిందూవులు VOTE వేసినప్పుడే సాధ్యమవుతుందది 🚩🙏🏻
@@trendingshorts1m449Yes. కులం, మతం తేడా లేకుండా మంచికి న్యాయం చెయ్యాలి తప్పుచెయ్యడానికి భయపడాలి ఎవ్వరైనా.
రఘునందన్ సార్ చాలా గొప్ప విషయం చెప్పారు పోలీస్ స్టేషన్లు కూడా వీడియోలు తీయొచ్చు వాళ్ళు చేసే తప్పులు బయటికి తేవచ్చు అనే విషయం చాలా గొప్ప విషయం మీకు మా పాదాభివందనాలు వందనాలు
చదురాని ముర్ఖులను ఎన్నుకోవద్దు,మన రఘనందన్ రావు గారి లాంటి దమ్మున్న నాయకులును ఏన్నుకుంటేనే దేశం ధర్మం అన్ని సక్రమంగా నడుస్తాయి,భారతదేశానికీ ఈలాంటి నిజాయితీ నాయకులును ఎన్నుకుందాం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందరు కామెంట్లు పెడుతున్నారు ok కానీ బీజేపీ కి ఓటు వెయ్యరు, ఎందుకురా ఎమ్ రోగంరా మీకు బిర్యానీ బీర్ లకు అమ్ముడు పోయి చెత్త పార్టీ లకు గెలిపిస్తారు బుద్ది రావాలి ఇకనైనా మారండి రఘనందన్ రావు అలాంటోళ్ళు చాలా చాలా అవసరం అలోచించి ఓటు వెయ్యండి మీ పిల్లలు మీ భవిష్యత్ కాపాడకోవాల్సిన అవసరం చాలా ఉంది బుద్ది తెచ్చుకోండి plz మీకు పాదాభి వందనం చేసి చేప్తున్నా 🙏🙏🙏
Hats off sir పోలీసులు అంటే ప్రజలకి ధైర్యం ఉండాలి కానీ ఈరోజుల్లో పోలీసులుని చూస్తే స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిషు వలకి బయటపడినట్లు బయపడాల్సి వస్తుంది, మీ లాంటి నాయకుడు ఈరోజుల్లో చాలా అవసరం
Sir 🙏 మీ వీడియో చూస్తుంటే బలే కిక్కొచ్చింది మీలాంటి నాయకుడు ఈ రోజుల్లో చాల అవసరం సార్
మిమ్మల్ని చూసి ఇప్పుడున్న నాయకులు యువ నాయకులు చాల నేర్చుకోవాలి మీకు 🙏🙏🙏🙏🚩
నాయకుడు అంటే ఇలా ఉండాలి దటీజ్ great లీడర్
Great sir
నాయకులూ అంటే ఇలా ఉండాలి, దమ్ము, చట్టాలు గురించి అవగాహనా ఉండాలి❤
Bochu em kadu
Lucha b gay p lucha lu ante etla untara anta lucha b gay p lucha galla drama ra lucha☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
acp gatini nuvvu ante goppa veedu mp na veedi rowdy na UP lo laga telangana lo kuda police lu vundala
😆😆😆 అన్నా తో మాట్లాడాలంటే ఆశ మాసికదు. లాయర్ టైగర్ ✊✊✊
@@sofiahmedshareefఇత్తనం తేడా లంజోడక 😂😂😂
మెదక్ లోకసభ ప్రజలు అసలైన దమ్మున్న నాయకుడి ఎన్నుకున్నారు... 🙏 ఇప్పటికి పదిసార్లు చూసినాఈ వీడియో ... మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సూపర్ సార్ మీరు
హిందూధర్మపరిరక్షణ సింహం రఘునందన్ రావుగారిని ఎన్నుకున్న మెదక్ జిల్లా ప్రజలకి ధన్యవాదాలు💐💐
కార్యకర్తలకు ఉన్న బలం రఘునందన్ అన్న మీ లాంటి లీడర్ ఉండాలి అన్న
సార్ సెక్షన్ అడిగితే బుక్ చూస్తూన్నారు.ఏం తెలువని ప్రజలను ఐతే ఆడుకుంటారు. రఘునందన్ సార్ మీ లాంటి చట్టం తెలిసినా నాయకులు చాలా అవసరం. మీరు చాలా గ్రేట్ సార్ మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం నుండి చూస్తున్నా సార్
సార్ మీరు ఇలా పోలీస్ వాళ్లను ప్రశ్నిస్తుంటే నాలో కుడా దైర్యం నింపినారు సార్ నిజంగా మీ లాంటి నాయకుల వలన మా లాంటి యూత్ చాలా దైర్యం గా ముందుకెళ్తాము సార్ 🙏
నేను కాంగ్రెస్ అభిమాని చిన్న కార్యకర్తకు ఏమైనా ముందు ఉండే వాళ్ళు ఒక బీజేపీ ఎమ్మెల్యేలే
మరి కాంగ్రెస్ పై అభిమానం ఎందుకో
@@purushothamtirunagari3076 Jai.Shree Raam.Jai.Hindh.
అబ్బా ఏం ఫీల్ ఉన్నది మామ ఇక్కడ 😂😂😂
Power of Education💪Jai raghunandan sir
అంటే పోలీస్ ఆఫీసర్ చాదువురని వారనా ?😅
@@sumanthkumar157 Meeku ala ardam ayyinda
@@sumanthkumar157 Avunu aa lammidi gadu, Books chusthunnadu
@@sumanthkumar157Mari sections aduguthunte cheppali ga
@sivaanjaneyareddy1217 నిద్ర పోవడం వేరు నటించడం వేరు మిత్రమా.. అన్ని తెలిసే చేసారు aa మాత్రం తెలీకుండా Acp ఎలా అవుతారు
తెలంగాణ లో కాబోయే సిఎం మీరు కావాలి సర్ రఘునందన్ రావు గారు, మీలాంటి సమగ్ర చట్టాల గురించి, ప్రజా విధానాల గురించి తెలిసిన, మీలాంటి వారు ఈ తెలంగాణ ప్రజల కు ఎంతో అవసరం సార్, మాది ఖమ్మం జిల్లా, పాలేరు నియోజక వర్గంలో ఒక గ్రామం...
కుషాయిగూడ పోలీసు స్టేషన్లో అందరూ ఇలాంటి వారే
పరమ దరిద్రులు
అందుకే సర్ మిమ్మల్ని కేసు డీల్ చేయమంటున్నా
చట్టాలు తెల్లని ఇలాంటి ఆఫీసర్లు ఎందుకు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు రఘు అన్న చాలా సూపర్
ఒక్కో మాట ఒక్కో తూటాల్లా పేలుతున్నాయి అన్నా.goosbums 👌🙏🙏 i always respect ragunandhan sir🙏
చదువుకున్నోడు నాయకుడు అయితే ఇలా ఉంటుంది...మీకు ఓటు వేసిన ఓటర్లు ధన్యులు🙏🏻వీడియో చూస్తుంటేనే goosebumps వస్తున్నాయి 👌🏻
చట్టాలు తెలిసిన రఘునందన్ రావు గారు నిజంగా మీరు నిజమైన నాయకులు
Yes.
మంచి ది తెలంగాణ కి ఏమి హెల్ప్ అయ్యింది అడుగు 😮
@@vikramfrombajrang7067yerri puku laga matladuthunnav
Government land ni aakraminchukuntu pothunte addukovatam telangana ki use kadha
@@vikramfrombajrang7067... Avunu mari vachi 10 years ayedhi kada
🙏 హ్యాండ్సప్ అన్న అందుకే నిన్ను మేము గెలిపించుకున్నాము అన్న 🙏నీకు అండగా మేము ఎప్పుడు మీవేంటే అన్న
సామాన్య ప్రజలకు నీలాంటి నాయకుడు చాలా చాలా అవసరం
చదువుకున్న దమ్ము అంటే రఘునందన్ sir dhi...
అందుకే ప్రభుత్వాన్ని నిలదీయ్యాలంటే చదువుకున్నోలు నాయకుడవ్వాలి
సూపర్ Sir...
ఇలా నీతి నిజాయితీ గా పని చేసిన నాయకులు ఉంటే చాలు దేశం ఎప్పుడో బాగుపడుతుంది
ఈయన అడిగే చట్టాల గురించి పోలీస్ అధికారికి నోటిలో మాటలు రావడం లేదు
పోలీసులకు ఇలాంటి నాయకుడే కరెక్ట్
సూపర్ sir
😂😂😂😂😂😂
హిందూ వ్యతిరేకులుగా... చట్టం, న్యాయం... లా ఉంది
మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రతేక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
❤
రఘు అన్న నీకు ఓటు వేసినందుకు చాలా గర్వాంగా వుంది 🚩🚩🚩💯✊👌🇮🇳
అందుకే అందరూ క్రిమినల్ లా చదువుకోవాలి. ముందు మన హక్కులు ఏంటో తెలుస్తాయి
Yes.
Law తెలిస్తే సరిపోదు రాజకీయ బలం
కూడా కావాలి
Yes but officers tho informal language use cheydam proper kadhu ga
Yess
మీ లాంటి నాయకులు చాల అవసరం ఉన్నది ఇప్పటి పరిస్థితుల్లో జై రఘు నందన్ అన్నా
హిందూవులే కోసమే పనిచేస్తున్న ఈ MP, అందరి కోసం పని చేయాలి...
@@rafiahmed21ne medha a hindhuvu akramanga dhadi chysina ayana dagaraku vellu neku nayam chyakapothy apudu mataladu
@@rafiahmed21... Khangress vundhi kada bro vere vallaki
సెక్షన్స్ చెప్పామంటే బుక్ తీస్తున్నాడు ఏమిటి పెద్ద సారు
వీళ్ళు సార్లు ఏంటి. చెత్త లంజ కొడుకులు . పోలీస్ ముసుగు వేసుకొన్న దొంగ లంజ కొడుకులు. లవ డల కాంగ్రెస్ గవర్నమెంట్.
Acp anta 🙏🙏
తెలియడు😂
Recommendation
Veli mudras 😂😂
సార్, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మీలాంటి ప్రజాప్రతినిధులు వేళ్ళమీద లెక్కించవచ్చు. చట్టం తెలిసిన ప్రజాప్రతినిధులు లేకనే ఎవ్వడి ఇష్టం వాడిదయ్యింది.వ్రేలుముద్రగాళ్ళు,నేరస్థులు,అవినీతిపరులు చట్టసభల్లో వుంటే దేశం నాశనం కాక బాగుపడుతదా? మీరు చట్టప్రకారం ఎసిపి గారిని నిలదీస్తే ఆయన సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతున్నాడు. హాట్స్ ఆఫ్ టు యూ సర్! 🙏
నా ఓటు హ్రుధ కాలేదు, జై బీజేపి
ఓ పోలీస్ సార్ ఎందుకయ్యా వారిని అనవసరంగా అరెస్ట్ చేసి నీ కున్న విలువను మరి పిఎస్ కు పిలుపింంచుకుని తీసుకున్నావ్ ప్రతేక్షంగా అక్కడ ఉన్న కార్యకర్తల ముందు సెక్షన్ లా ద్వారా .
అక్కడ ఉన్నది బ్రాండ్ రఘూనందన్ రావు జీ 🔥🔥🙏
One retired IPS has called ACP to help the person who is constructing the Church illegally
సామాన్య ప్రజలకు ఇలాంటి ఎంపీ చాల అవసరం
Yes
Yes.@@SanthoshDyavanapelli
Veeda 😂😂😂😂
@@SubbuSubbulakshmi-u2vfirst maryada nerchuko nuvvu...
@@HARHARMAHADEVJAISRIRAM lekapothe Telangana lo enko gudi medha dhadi chebistharu anthenaa
అన్న మీలాంటి నాయకులు దేశానికి చాలా ముఖ్యం 🙏🫂అన్న మీరు సూపర్ 🙏
లంచం తీసుకొని సామాన్యుల పైన కేసులు పెట్టాలంటే భయపడేలా చేయండి రఘునందన్ గారు...... 👍
Excellent comments on police and Othe r political leaders🎉
Knowledgeable politician.....Hatsoff to Raghunandan as a politician towards public/Karyaakrthas
రాజకీయం అంటే ఏమిటో మీరు ఇప్పటి యువత కీ తెలియచేశారు Sir ❤❤❤
అరె పోలిసోనికి నోరు ఎండిపోయింది, ఒక గోలీ సోడా ఇయ్యండిరా!!😁😁
Goli soda kadhu moooo pettale bro
😂😂😂
సార్ అందరూ అడగాలి అపుడే ప్రజల రాజాం అవుతుంది భయపడితే దొరల రాజాం థాంక్స్ యు సార్ 🙏🙏🙏🙏🙏
దమ్మున్నోడు మన నాయకుడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు 🙏🙏🙏🙏🙏
సూపర్ సార్ నీలాంటి నాయకుడు ఉండాలి ..ఇలా ఎదిరించి నాయకున్ని ఈ కాలంలో చూడలేదు..... మన హిందువులని తక్కువ చూపు చూసి మన పైకి వచ్చిన ఎవరిని వదలకూడదు... అలా వదలటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త పడండి ఓ హిందువులారా... జై శ్రీరామ్ ⛳⛳⛳
ఆహా !!! ఇది కదా న్యాయం కోసం అసలైన పోరాటం ... !!!!👌👌👌🙏🙏🙏
My vote power am happy Jai raghanna 🦁Jai bjp🎉 from sangareddy...
🚩🚩🚩
సూపర్. సార్....👍👍
Danyavadulu milanti vallu vunadalli sir ❤
రాబోయే రోజుల్లో మన పిల్లలు హ్యాపీగా ఉండాలంటే రఘునందన్ లాంటి లీడర్లు రావాలి
అదేరా నీ భార్య జాగ్రత్తగా ఉండాలంటే అందరి దగ్గరికి పంపియు బాగా రక్షణ ఇస్తాడు
@@AbbuGoush Already Ne pellam adee pani Chesela unattu undhi 😂😂
Nee pellani moulvi gaadi deggariki pampu@@AbbuGoush
@@AbbuGoushఏం దిక్కుమాలిన పుటకరా నీది.
@@MR.Uday_Reddy. అందుకేనా రా నీ పెళ్ళాన్ని నీకు కాపాడుకోకుండా వేరే టోన్ నీడే కింద బతుకుతారు అదే పని చేపిస్తున్న వారే నీ పెళ్ళాం తోటి
కార్యకర్తలన్యాయం కోసం పోరాటం రఘునందన్ రావు సార్
మీరు సూపర్ సార్ సామాన్య ప్రజలకి మీరూ చాలా అవసరం సార్ పోలీసుల ఆటలు ఎక్కువ అవుతున్నాయి
Super anna neev
Mava emm mass ra babu,ide first time chudatam❤❤❤
రఘు అన్న గుడ్ పోలీస్ వల్ల తో ఇట్లా నే మాట్లాడాలి
చటం తెలియని ఇలాంటి ఏసీపీ ఉండాలి ప్రజల ను రక్షించే అధికరులు ఇలాంటి వారికి ఉద్యోగం ఇలా వచ్చిందో రఘునందన్ రావు లాంటి దమున లీడర్ మన రాష్ట్రము కు సీఎం కావాలి
Super MP Raghunandan sir
రఘునందన్ సూపర్ లీడర్
హ్యాట్సాఫ్ సార్
మాట అనే ఆయుధం చాలా శక్తి వంతం అని నిరూపించారు సార్! మీ ప్రతీ మాట ధర్మ బద్దంగా ఉంది సార్,,, ధర్మో రక్షతి రక్షితః 🚩🚩
మీలాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం
హ్యాట్సాఫ్ యు సార్ మీ లాంటి నాయకులు మన తెలంగాణా కి చాల అవసరం సార్ 🙏🙏🙏
Truely inspirational 🎉🎉
నేను ఓటు వేసేవాళ్లకు చెప్పేది ఒకటే దయచేసి చదువుకున్న జ్ఞానం ఉన్న వారికి ఓటు వేస్తే మీ ఓటు వృధా కాదు దన్యవాదాలు రఘునందన్ అన్నా
Raghu anna best example of "knowledge is power"....unite hindus...no mercy
Hatsoff to Raghunandan as a politician Great sir
🎉😂పోలీసులు ప్రభుత్వానికి గులాం గిరీ చేసే వారు..గట్టిగా మీ లాంటి నాయకులు నిలబడితే ప్రజలకు మేలు జరుగుతుంది వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది మీ లాంటి యువ నాయకులు నిలబడితే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ..😢
ఇది లెక్క నాయకుడు అంటే ఇట్ల ఉండాలి
చట్టాల గురించి పోలీసులకు కోచింగ్ ఇచ్చిన గౌరవ శ్రీ ఎంపీ రఘునందన్ రావు గారు
Super🙏 aana
అన్న మీ లాంటి వాళ్ళు CM కావాలి
అది మన పోలీసుల చదువులు కేవలం మీ జీతాలు మీ లైఫ్ కోసమే అన్నట్లు ఉద్యోగాలు చేయకండి పోలీసులు ప్రజలకి ఉపయోగం ఉండేలా ఉద్యోగాలు చేయండి
చట్టాలు తెలిసిన నాయకుల పవర్ అలా ఉంటాది
మీరు ధమున్నా నాయకుడు మిరే తెలంగాణ నెక్స్ట్ సీఎం 👍👌👍👍👌👌💪❤️💗💗💗💙💖💙❤️❤️💪❤️💜💗💙💖👌👌👌👍💖💙💗❤️💪❤️💗👍👍
Super Sir. Mee sinciarity excellent
You are dynamic 🙏🙏🙏
రఘనందన్ సార్ గ్రేట్.... మీ లాంటి నాయకుడు రాష్టానికి కావాలి సార్...
BJP అవసరం ఈ తెలుగు రాష్ట్రాల్లోరాష్ట్రాల్లో చాలా అవసరం ఉంది
దోచుకోవడానికి, మతకలహాలు సృష్టించడానికా?
@@amadanu22 mari ni lanti lajagodukulu devalya bhumulo church kaduthuntr urkulovalai ekkado putina eadri matam niku antha Prema unna soyi Leni kodukuvi ekkda putti ekkada perigi antha history unatuvanti makku entha unale moyqloude
@@amadanu22 first educated ayyira bro , koncham confuse lo unnav nuvvu, past Karnataka state lo bjp ruled have got corruption alligations its over now all over BJP central lo inka states lo till now no alligations have got & rahul gandhi team will first to point alligations ,and over non bjp states lo chudu okasari. ex: Karnataka cm got land scam alligations? What is your opinion on that , you don't have knowledge on politics and meanless comment which suit to congress.
నీ అమ్మని ద***** కాంగ్రెస్ నీ అమ్మ పుకులో దోశ పెట్టిందట రా లంజా పుట్టిన కొడకా నీ అమ్మకు దోశ పెట్టింది రా లంజాకొడకా నా కొడకా బిజెపి వచ్చే పదివేల లోనే నీ అమ్మ పుకులో గాడిద మోడ్డ పెట్టిందా@@amadanu22
@@amadanu22me British Crossbreeds ki Raghu anna lanti valle correct.. Lekunte Britishers bootlu nakandi
వాహ్! వాహ్!!రఘునందన్ సార్. మనకు ఇట్లాంటి నాయకులు కావాలి.
జయ్ బీజేపీ.
మీలాంటి నాయకులు హోమ్ మినిస్టర్ హోదాలో కావాలి....
ఇలా నిలదిసే నాయకుడు కావాలి. 🙏
సార్ మీరు సూపర్ సార్ ఇలాంటి నాయకుడే కావాలి సార్ మాకు
అందుకే ప్రతి నాయకుడు చదువుకొని మన తరఫున ఉండాలి
Very good question sar MP garu 👍👍👍
ఇలాంటి నాయకులు కావాలి మనకు మన తెలంగానకి
భగవంతుని దయతోమంచి రోజులు వచ్చి ,రఘునందన్ అన్న అన్నగారు సీఎం కావాలని కోరుకుంటున్నాను ఇట్లు వికారాబాద్ జిల్లా రాము
Me lanti leader vundali sir india ki , we are support for u 🎉🎉🎉
He is the correct educated politician. Hatsoff sir.❤
నీలాంటి లీడర్లు దేశానికి ఎంతో అవసరం మీలాంటి లీడర్లు ఉన్నంతకాలం న్యాయవ్యవస్థ నిలకడగా పనిచేస్తుంది
అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తి రఘునందన్ రావు ఇలాంటి వ్యక్తులు చట్టాల గురించి అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఏసీబీ బుక్కు చూసి....
Sir meru super 🎉🎉🎉🎉
పోలీసులకు చట్టం తెలవదు చట్టంలోని అంశాలను పూర్తిగా చదువుకోవాలి
అన్న సూపర్ ఎలాంటి నాయకులు దేశానికి కావాలి ప్రజలారా gurthinandi
అధికారులు కాదు అంధకారులు వీరు😂
It's the power of Education😊
సూపర్ సార్ 👌
సీఎం కావాల్సిన రఘునందన్ రావు, అన్న అన్నగారు మీరు ప్రపంచ మేధావి ప్రజల అందరి ఆశ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారైనా సీఎం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
నువ్వు దమ్మున్న mp అన్నా
లెజెండ్ వాయిస్ 🦁💐🙏🚩
Raghunandhan sir is a Hero, I respect 🙏 ❤a lot. He is super hero.