NTR యుగపురుషడు. తెలుగు జాతి ఆత్మగౌరవం నకు చిహ్నం. రాజకీయ ద్వారానే కాకుండా సినిమా ద్వారా కూడా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని నింపిన మహనీయుడు.మీకు వీధికో విగ్రహం అక్కర లేదు.మీరు ఎల్లప్పుడూ తెలుగు జాతి గుండెల్లో నిలిచే ఉంటారు.ఇతర నాయకులు ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు.కానీ మీరే తెలుగు జాతికి ఆదర్శ నాయకులు.మీకు మీరే సాటి.we love NTR.రాజకీయం అంటే తెలియని ప్రతీ ఒక్కరిలో రాజకీయ చైతన్యాన్ని నింపిన గురువు మీరు.జోహార్ NTR.
అద్భుత సందేశం 🙏 ఈ సందేశం బైబిల్లో యోహాను సువార్త 8:4 నుండి 11 వరకు... బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
రామారావు గారి చివరి రోజుల్లో ఇలాంటి పాటలు వస్తున్నాయి అంటే ఈ కలియుగం అంతం అవుతుంది అని అర్థం అవుతుంది . ఈ భూమ్మీద మొదట పుట్టింది ఎవరు అనేది ఎలా తెలుస్తుంది .
The word of the Son of God (Jesus) వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి… యోహాను సువార్త 8:7
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
బైబిల్ లోని ఒక్క కధ ని ఆదారం తీసుకొని తయారు చేసిన మంచి పాట ఇది ఇలాంటి పాటలు నేటి సమాజానికి ఎంతైనా అవసరం. సాటి మనిషిని మనిషిగా చూడలేని మన వెవస్థ లో ఈ లాంటి పాటలను కొంత కాలానికి నిషేధించిన ఆచర్య పడవలసిన అవసరం లేదు
యోహాను 8: 7 వారాయనను పట్టువదలక అడుగుచుండగా యేసుక్రీస్తు తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
యోహాను 8:3-11 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు. వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.
🙏♥️బాలు గారు! మీ పాటలు వింటూ పెరిగాము..మీ పాటలలోనే స్నేహాన్ని వెతుకున్నాము, ప్రేమను వెతుకున్నాము, విరహాన్ని వెతుకున్నాము, జీవితాన్ని చూసాము. ఆ ఆనందాన్ని పాటల ద్వారా వ్యక్త పరిచే వాళ్ళం. ఒకటేమిటి.. అన్ని భావాలకి.. మీ పాటలే.. మాకు మాటలు.. అటువంటి మీరు లేరు" అనే భావాన్ని మాత్రం మేము వ్యక్త పరచలేము. మీకు మా భావపూర్వక శ్రద్ధాంజలి🙏💐
మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి కత్తితో చేదించనిదీ కరుణతో చేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి తెలిసీతెలియక కాలు జారితే తెలిసీతెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి మనలో కాలు జారనివారు ఎవరో చెప్పండి లోపాలులేని వారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి గుడులలో లింగాలని మింగే భడా భక్తులు కొందరు ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు ఆకలి తీరక నేరం చేసే ఆకలి తీరక నేరం చేసే అభాగ్యజీవులు కొందరు మనలో నేరం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి మరపురాని గుణపాఠం పది మందిలో నేర్పించాలి హుహ అయితే ఎన్నడు పాపం చేయనివాడు ఎన్నడు పాపం చేయనివాడు ముందుగ రాయి విసరాలి మీలో పాపం చేయని వారే ఆ రాయి విసరాలి యే లోపం లేని వాడె ఆ శిక్ష విధించాలి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పని యేన మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి యే దోషం లేని వాడు ఎవడో చూపండి
మరి ఇంత మంచి పాటలు రాసిన కవులను మాత్రం గుర్తుకు తెచ్చుకోరు ,అలాంటి కవులు గాయకులు సంగీతం అందించిన వారి వల్లే ఎన్టీఆర్ కి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చేయి నిజమే కదా
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు.శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి అభినయం వర్ణనాతీతం.
బైబిల్ లోని వచనాలను ఆధారం చేసుకొని రాసినదే ఈ పాట...👇👇👇... యోహాను 8: 3 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి యోహాను 8: 4 బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; యోహాను 8: 5 అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. యోహాను 8: 6 ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. యోహాను 8: 7 వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి యోహాను 8: 8 మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. యోహాను 8: 9 వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. యోహాను 8: 10 యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు యోహాను 8: 11 ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
John(యోహాను సువార్త) 8:3,4,5,6,7,8,9,10,11 3.శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి 4.బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; 5.అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 6.ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. 7.వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి 8.మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. 9.వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. 10.యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11.ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
Not NTR brother. This song credit goes to Jesus Christ. John(యోహాను సువార్త) 8:3,4,5,6,7,8,9,10,11 3.శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి 4.బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; 5.అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 6.ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. 7.వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి 8.మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. 9.వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. 10.యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11.ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Yekkada nunchi inspire ina Ye *"format i.e. Future Film/Movie or Short Video or Stage Drama or Song 🎵 & Sequence etc lo Presentation cheyadam anedi chala goppa"* kada? 🙆♀️
మనలో పాపం చెయ్యని వాడు. ఏ లోపాలులేని వాడు ఎవరులేరు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తప్పు చేయబడతాడు. అది మన అంతరాత్మకు మాత్రమే తెలిసిన పచ్చి నిజం. చేసిన తప్పును తెలుకుని పత్స్యతాపంతో మనసును కడిగిన వాడే దోషంలేని వాడు. మనసుని ప్రక్షాళన చేసుకుంటు లోపాల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకునే వారెందరో... మానవుడికి బుద్ది.ధైర్యం. నిర్భయత్వం. కీర్తి. ఆరోగ్యం. దేవుడిచ్చిన ఉచిత ప్రసాదం. వాటిని సద్వినియోగం. దుర్వినియోగం రెండు మన చేతుల్లోనే ఉన్నాయి కదా! ఈ ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిగా మారింది. నానాటికి మంచి మానవత్వం నశిస్తుంది. మళ్ళీ అ పాతరోజులు వెనక్కు తిరిగి వస్తాయా! ✍ మున్నా
Sooooooper Song Andi Mana Balu Bangaram Padina Pata Soooooo Sweet Voice Enkivariki vundadu 🙏🙏🙏 Ea Bhavam Aiena Gonthulo Vinipesthundi Karuna Rasam Aavedhana Ea Prema Aiena , Samajanni Prasnichina ,,,Ea Okka Rasam Aiena Paluka Galagi Oki Legend Singer Balu Bangaram Mari Puttaru Miss You Lot Balu
Great annagaaru meeku meeru hero meeru God God ela vunthado theliyadu krishnudu ga mimalaney sustay ela vunthado ani anipistundhi meeru eppathi varaku vunumtay Ap ela vundhadu
ఇదే సందర్భం బైబిల్ లో కలదు. యోహాను సువార్త 8 వ అధ్యాయం లో కలదు. యేసు క్రీస్తు మాత్రమే ఏ పాపము చేయని వాడు. ఏనాడో .....ఇలాగే వ్యభిచారం నందు పట్టుబడిన స్త్రీ ని తెచ్చినపుడు యేసు ఇలాగే చెప్పాడు,మీలో పాపము లేని వాడు రాయి వేయమన్నాడు. ఆ సందర్భమే ఈ పాట గా....మారింది. Thank you to all
Very meaningful lyrics. Heart squeezing performance by Prabha and NTR sir. The facial expressions are beyond comparison. Those golden periods will never return.
పాట చాలా బాగుంది. బైబిల్ లో ఒక స్ర్తీ పాపం చేస్తే అక్కడ ఉన్న ప్రజలు రాళ్ళతో కొట్ఠడానికి వస్తారు అప్పుడు ఏసుక్రీస్తు ఈవిధంగా నే మాట్లాడతారు.very nice song.
NTR యుగపురుషడు. తెలుగు జాతి ఆత్మగౌరవం నకు చిహ్నం. రాజకీయ ద్వారానే కాకుండా సినిమా ద్వారా కూడా ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని నింపిన మహనీయుడు.మీకు వీధికో విగ్రహం అక్కర లేదు.మీరు ఎల్లప్పుడూ తెలుగు జాతి గుండెల్లో నిలిచే ఉంటారు.ఇతర నాయకులు ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు.కానీ మీరే తెలుగు జాతికి ఆదర్శ నాయకులు.మీకు మీరే సాటి.we love NTR.రాజకీయం అంటే తెలియని ప్రతీ ఒక్కరిలో రాజకీయ చైతన్యాన్ని నింపిన గురువు మీరు.జోహార్ NTR.
అద్భుత సందేశం 🙏 ఈ సందేశం బైబిల్లో యోహాను సువార్త 8:4 నుండి 11 వరకు...
బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
వారామాట విని , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
రామారావు గారి చివరి రోజుల్లో ఇలాంటి పాటలు వస్తున్నాయి అంటే ఈ కలియుగం అంతం అవుతుంది అని అర్థం అవుతుంది . ఈ భూమ్మీద మొదట పుట్టింది ఎవరు అనేది ఎలా తెలుస్తుంది .
Cdehbfbtj fhgjbtj. Tbybthyijikko
అద్భుతమైన సాంగ్..ఎంత అర్దం ఉందొ..ఈ సమాజంలో జరుగుతున్న దే...ఎన్టీఆర్ నటన అహో...అద్భుతమైనది
Vvc
Frv
Ki
Cv for
కలియుగ అవతార పురుషుడు🙏 శ్రీ నందమూరి తారక రామారావు 🙏🙏గారి ఆణిముత్యాలలో ఇదొక అద్భుతమైన పాట 👌👌 ఈ పాటని ఇప్పుడు విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🙏🌹🌹
ఇన్ వు, nt😢❤
This song From Bible
Lord 🙏 🙏 🙏 Jesus said
ఇప్పుడు అన్ని టింగిరి మింగిరి పాటలు
మనుషులు మారాలి
The word of the Son of God (Jesus)
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి
మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి…
యోహాను సువార్త 8:7
ఇక్కడ కూడా వదల్లేదు, నీ మత ప్రచారం,great మీరు.
Ee roju matam Mari ventane bodinstaru, mundu meeru telusu kondi, telusu kovadaniki aundulo ame undi kanuka
@@mandatigopal9706హలో బ్రదర్ ఆపాట బైబిల్లోని సమాచారమే యేసయ్య చెప్పిన మంచిమాటలు పాటరూపంలో చేర్చారు తెలుసుకో
ఈజిప్టు విగ్రహారాధకుల సంస్కృతినుంచి దొబ్బేసిన కధ. పండుగలు, నీతివాక్యాలు దొబ్బేయడంలో బైబిల్ దొంగల తరువాతే ఎవరైనా 😂😂😂
అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు
Ttyl
బైబిల్ లోని ఒక్క కధ ని ఆదారం తీసుకొని తయారు చేసిన మంచి పాట ఇది ఇలాంటి పాటలు నేటి సమాజానికి ఎంతైనా అవసరం. సాటి మనిషిని మనిషిగా చూడలేని మన వెవస్థ లో ఈ లాంటి పాటలను కొంత కాలానికి నిషేధించిన ఆచర్య పడవలసిన అవసరం లేదు
Yes this sentence is from Bible, very good meaning in this song, this sentence is required for whole world 👌
Yes..this is a great situation from the HOLY BIBLE. Tq brother and denying these wonderful story.
Yes
ఎస్ బ్రదర్
యోహాను 8: 7
వారాయనను పట్టువదలక అడుగుచుండగా యేసుక్రీస్తు తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తప్పు చేయబడతాడు. అది మన అంతరాత్మకు మాత్రమే తెలిసిన పచ్చి నిజం
🥰🥰
L
@@VijayKumar-oy6vz l
Avunu Sir
Yes .
సరిలేరు మీకెవ్వరు...👌👌👌🙏🙏🙏
😥😥😥😥but we misss
యోహాను 8:3-11
అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు. వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, “మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు” అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి ఆమెను చూశాడు. “నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?” అని అడిగాడు. ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, “నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు” అన్నాడు.
Even Buddha teached the same. It was 400 years before Jesus Christ was born. He taught his teachings to prostitue and mentally ill lady.
జోహార్ ఎన్టీఆర్..
తెలుగు ఇండస్ట్రీ లో మరియు రాజకీయ లో తిరుగు లేని మనిషి
జై ఎన్టీఆర్
ßźßssßsssßssssszszßssssß
The
Sßssßßßssssßsßßssß
@@prasannakumarvempuluri721 ..,,....,,..,...,,..,,.,,...,.,..,.,?llll
@@prasannakumarvempuluri721 b
ఎదురులేని మనిషి. అన్నగారితో ఎవరికీ పోలిక లేదు. ఆయనకు ఆయనే సాటి. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారు. అన్నగారు. ఆయనకు తెలుగు ప్రజలంటే ఎనలేని మమకారం
👍
@@Jagannadharao-ic9fn Y
@@ramasitakante3130
1
😊😊👍👌💐
Yes
🙏♥️బాలు గారు! మీ పాటలు వింటూ పెరిగాము..మీ పాటలలోనే స్నేహాన్ని వెతుకున్నాము, ప్రేమను వెతుకున్నాము, విరహాన్ని వెతుకున్నాము, జీవితాన్ని చూసాము. ఆ ఆనందాన్ని పాటల ద్వారా వ్యక్త పరిచే వాళ్ళం. ఒకటేమిటి.. అన్ని భావాలకి.. మీ పాటలే.. మాకు మాటలు.. అటువంటి మీరు లేరు" అనే భావాన్ని మాత్రం మేము వ్యక్త పరచలేము. మీకు మా భావపూర్వక శ్రద్ధాంజలి🙏💐
Avunu
@@meesreyobhilashi5216
L
@@saddambasha5806 àas
@@meesreyobhilashi5216 says J
@@saddambasha5806 rs
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పనియేన
మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేన
మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
కత్తితో చేదించనిదీ కరుణతో
చేదించాలి
కక్షతో కానిది క్షమాభిక్షతో
సాధించాలి
తెలిసీతెలియక కాలు జారితే
తెలిసీతెలియక కాలు జారితే
చేయూతనిచ్చి నిలపాలి
మనలో కాలు జారనివారు ఎవరో చెప్పండి
లోపాలులేని వారు ఎవరో చూపండి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేన
మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
గుడులలో లింగాలని మింగే
భడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే
మహా వ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చేసే
ఆకలి తీరక నేరం చేసే
అభాగ్యజీవులు కొందరు
మనలో నేరం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేన
మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి
మరపురాని గుణపాఠం పది
మందిలో నేర్పించాలి హుహ అయితే
ఎన్నడు పాపం చేయనివాడు
ఎన్నడు పాపం చేయనివాడు
ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చేయని వారే ఆ
రాయి విసరాలి
యే లోపం లేని వాడె ఆ
శిక్ష విధించాలి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేన
మనలోపాపం చేయనివాడు ఎవడో చెప్పండి
యే దోషం లేని వాడు ఎవడో చూపండి
@@@@a@aaa
ఎంతో అర్ధవంతమైన పాట.
చాలా మంది ప్రక్కవారి తప్పులెంచడంలో ముందుంటారు, కానీ వారు చేసేవి తప్పులని ఒప్పుకోరు.
TR
ఈ పాట కు స్ఫూర్తి యేసుక్రీస్తు
Thanks sir
నేను రోజు నైట్ ఈ సాంగ్ విని పాడుకుంటూ
అసలు ఇంత మంచి పాటలు అన్నగారు తప్ప మరి ఏ నటుడు కూడా తీయలేరు ,అన్నగారికి అన్నగారు మాత్రమే సాటి ఇంకెవరు రారు పోటీ జై ntr
PATA RASINDI WRITER ADI WRITER GOPPATHANAM
మరి ఇంత మంచి పాటలు రాసిన కవులను మాత్రం గుర్తుకు తెచ్చుకోరు ,అలాంటి కవులు గాయకులు సంగీతం అందించిన వారి వల్లే ఎన్టీఆర్ కి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చేయి నిజమే కదా
ఇలాంటి పాటలు చాలా అరుదు
ఇంత మంచి పాట నెట్ లొ పెట్టినందుకు మీకు నా 🫡
No lkkkkkkkkkk@@chandrasekharmeduri4704
యేసు క్రీస్తు సువార్త పాటద్వరా ప్రకటీంచరు అందరికీ వందనాలు
TELUGU ONE
Telugu Jathi ki No 1
Anna N. T R
, 🚩🚩🏇🏇🚩🚩
L
కెమేరా మాన్ కెమేరా రోల్ చేసుకుపోవడమే.. అన్న అభినయాన్ని బందిస్తూ..cnre వ్రాసిన దానికి ప్రతి పదానికి అర్థం వంతమైన. good expression by
Excellent lyrics by CI NA Re garu...Enthaa lothaina artham...😇
వంద శాతం నిజమైన పాట.
(ఎలదాసరి రవి కురిక్యాల)
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు.శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth సార్ మన తెలుగు రచయితలకు చేతులెత్తి మెుక్కాలి సార్ ఈపాట చిన్న పిల్లవాడికిసైతం అర్దమౌతుంది సార్. హెట్సాప్👍👍👍👍
I like this song
Best song thanking you sir
నగ్న సత్యం చెప్పారండి. ఇలాంటి పాటలు వలన. కొంతమంది మూర్కలకు గ్నానోదయం కలుగుతుంది
ఎన్టీఆర్ మహానటుడు అనడానికి మచ్చుకు ఈ ఒక్క పాట చాలు ఎ తప్పు చెయ్యకుండా ఆ దెవుడు కూడా ఉండడనుకొంటా
Jai Sriram Jai ntr
Dheentlo ntr goppa undhi It's a remake of Rajesh Khanna Roti kapada
ఏ తప్పు చేయని దేవుడు వున్నాడు .నాలో పాపం వున్నదని ఎవరు స్థాపించగలరు అన్నాడు
చాలా చాలా మంచి పాట! NTR ప్రతి పాట ప్రజలు కి ఒక మెసేజ్ 👌😥👍🙏
కత్తితో చేదించనిది కరుణతో చేదించాలి కక్షతో కానిది క్షమాబిక్షతో సాధించాలి
Best song
@@amaravathibhaskar4335 గారు ధన్యవాదాలు.
Qapyg@@hemanth7119 c
❤@@amaravathibhaskar4335
A@@amaravathibhaskar4335
బైబిల్ లోని వచనాలను ఆధారం చేసుకొని రాసినదే ఈ పాట...👇👇👇...
యోహాను 8: 3
శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
యోహాను 8: 4
బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
యోహాను 8: 5
అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
యోహాను 8: 6
ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
యోహాను 8: 7
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
యోహాను 8: 8
మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
యోహాను 8: 9
వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
యోహాను 8: 10
యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
యోహాను 8: 11
ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
Praise the Lord hulleluiah
@@maheshmaddala7531 Praise The Lord Brother 🙏🙏🙏
ఈ పాట సృష్టి కర్తలందరికి పాదాభివందనం
John(యోహాను సువార్త) 8:3,4,5,6,7,8,9,10,11
3.శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
4.బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
5.అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
6.ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
7.వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
8.మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
9.వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
10.యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
11.ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
Jesus Christ cheppina teerpu ee pata.
@@kondaiahmaddu9511garu ee pata pettadam tappu anatledu. Pettadam manchide. Kani ee song ki moolam ekkadi nundi vachindo cheppa. Anthe.
@@kondaiahmaddu9511garu nenu kuwait lo job chestunna. Im from Razole, E.G.Dt
@@nityajevan4460 నిత్య గారు ఏంటండీ రిప్లే ఆపేశారు
నేను చిన్నగావునప్పుడు వినేవాడిని ఈ సాంగ్ చాలా అర్థం వున్న పాట ❤❤❤❤
ఆనాడు ఏసుక్రీస్తు ఉన్న కాలంలో జరిగిన సందర్భాన్ని ఈనాడు పాట రూపంలో చూపించిన అన్నగారికి నా నిండు వందనాలు
😊ll
ప్రతి ఒకరు పాట లోని బావన్ని తెలిసి అర్థం చేసుకొంటే తెలుగు భాష ఒక వరం
Excellent action by Prabha and NTR. Super song with a very Good message
ఎన్నడూ పాపం చేయని వారు మ్ముందు రాయి ని విసరంది.
మనలో పాపం చేయని వాడు వారు ఎవరో చెప్పండి మల్ల అందరూ సంసార్ల లాగా ఫీల్ అవుతారు కోన్ని సందర్భాలలో Any Way Amazing Meaning full Song
యోహాను 8: 7
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి (మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి)
నిజాయితీగా నిస్వార్థంగా మానవత్వం నిరూపించారు
మనలో పాపo,,,,, E. సింగ్ కి రిప్లై లేదు,,,,, ఎన్టీఆర్ గారు హ్యాట్సాఫ్ 👏👏👏👏
B. NAGAMANI mani
Yes Yes Yes Yes Yes Yes Yes Yes Yes Great Song Great Singer Balu Bangaram Legend Singer Mari Puttaru Miss You Lot Balu Bangaram
Not NTR brother. This song credit goes to Jesus Christ.
John(యోహాను సువార్త) 8:3,4,5,6,7,8,9,10,11
3.శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
4.బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
5.అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
6.ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
7.వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
8.మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
9.వారామాట విని( కొన్ని ప్రాచీన ప్రతులలో-మనస్సాక్షి చేత గద్దింపబడినవారై అని కూర్చబడియున్నది.) , పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
10.యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు?( కొన్ని ప్రాచీన ప్రతులలో-నీమీద నేరము మోపిన వారెక్కడానున్నారు అని పాఠాంశము) ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
11.ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
@@matlimanoj7030 q1
@@vanisri8180 zg..
ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కానీ ఆ తప్పుని తెలుసుకొని సరిదిద్దుకొనే వాడే అసలైన మనిషి
Pp llp
Yes
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super song
Malli పుట్టాడు j ntr రూపంలో
పాట రాసిన వ్యక్తి కి క్రెడిట్ ఇస్తున్నారు కానీ ఎంతమందికి తెలుసు ఈ పాట బైబిలు లోనుండి తీస్కుని రాశారని
నాకు
0000000000000000000000000000000000000006😢@@garikelaabraham3460
S
బూతు బైబిల్ లోని ఆ కధని ఈజిప్టు సంస్కృతిని దొబ్బేసి వ్రాసుకున్నారని నీకు తెలుసా? లేదు. మిడిమిడి జ్ఞానంతో ఊపుకుంటూ వచ్చేస్తారు నీలాంటి ఆదర్శవాదులు.
Yekkada nunchi inspire ina Ye *"format i.e. Future Film/Movie or Short Video or Stage Drama or Song 🎵 & Sequence etc lo Presentation cheyadam anedi chala goppa"* kada? 🙆♀️
మరుపురాని గీతం మధుర మైన గీతం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మైమరిపించే ప్రేమ గీతం
Venky and
అన్నగారు ఇవాల మీరు బ్రతికి ఉంటే దేశమే బాగుపడేదే
పాపానికి తెలిసి తేలిక ఎవ్వరూ ఆతీతులు కాదు అద్భుతమైన నీరవచనం 👍👍👍
ఔను!! అద్భుతమైన నిర్వచనమే!!!
,మనలో పాపం చేయని వారు ువరు
NTR is the one and only Telugu legend.
2021 లో ఈ సాంగ్ వినవారు ఒక like వేసుకోండి. ❤️🌹
Supersongjaganvinutelusko
All.laik
Super great meaningful song and NTR action also super
భారత సమాజం ఒక Psycho .కనిపించిన వారి పై దాడులు చేసి ఆనందించటం దానికి ఒక సరదా ! -విజయ్ ,ఒంగోలు
అందరికి నవందనాలు సినిమా తిసే ప్రతి దర్శకులు ఇలాంటి ఒక్క పాటైన ఒక సినిమాకు ఒక టైన పెట్టి మన ఔనత్యాన్ని చాటండి
హ్యాట్సాఫ్. సి.నారాయణరెడ్డి
గొప్ప సందేశం
మానవ జాతి ఉన్నంత వరకు ఇలాంటి వన్నీ జరుగుతూనే ఉంటాయి
Who wach 2020
Yes i am
Now watching
CNR satyam spb and ntrji a nice liric from great persons
జీసస్ చెప్పిన మాట .రియల్ గాడ్ జీసస్
హృదయం ను కదిలించిన పాట నమస్కారంలు.
ఈ పాటకి ఆధారం బైబిల్. బైబిల్ లో జరిగిన సందర్బాన్ని బట్టి ఈ పాట చిత్రీకరణ చేసారు
మనలో పాపం చెయ్యని వాడు.
ఏ లోపాలులేని వాడు ఎవరులేరు.
మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తప్పు చేయబడతాడు. అది మన అంతరాత్మకు మాత్రమే తెలిసిన పచ్చి నిజం. చేసిన తప్పును తెలుకుని పత్స్యతాపంతో మనసును కడిగిన వాడే దోషంలేని వాడు. మనసుని ప్రక్షాళన చేసుకుంటు లోపాల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకునే వారెందరో...
మానవుడికి బుద్ది.ధైర్యం. నిర్భయత్వం. కీర్తి. ఆరోగ్యం. దేవుడిచ్చిన ఉచిత ప్రసాదం. వాటిని సద్వినియోగం. దుర్వినియోగం రెండు మన చేతుల్లోనే ఉన్నాయి కదా!
ఈ ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిగా మారింది. నానాటికి మంచి మానవత్వం నశిస్తుంది.
మళ్ళీ అ పాతరోజులు వెనక్కు తిరిగి వస్తాయా!
✍ మున్నా
Munna Garu
మీరు చెప్పింది నిజమేకదా.
మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు ఈరోజుల్లో.
అంతా స్వార్థమే.
అవునండి...
Avunu munna garuu...100%crt he
Cheparuu..
ధన్యవాదాలు గీతికా శ్రీనివాస్ గారు మనుషుల్లో నానాటికి మానవత్వం తగ్గిపోతుంది.
Munna VDS yes
Very emotional song, tappu naadi kaadu, ఆకలిది!👍extrordonory song 👍message song 🙏🙏🙏
ఈ పాటకు మూలం జీసస్ క్రైస్ట్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఇది బైబిల్ లో ఉంటుంది
ఇదేం సినిమా వాళ్లు రా బాబు కొన్ని పేజీల విషయాన్ని చిన్న పాటలో చెప్పేస్తారు.కట్టిపడేస్తారు.
ఈ రోజుటికీ సమాధానం లేని
ప్రశ్న
మనలో పాపం చేయని వారు
నూటికి నూరు పాల్లు ఎవరూ లేరు
🎉❤❤❤❤❤❤satyaharayaha 🎉❤❤❤
Maaku Nacchina DEVUDU (N.T.R.) Super Song E song vinaali. Lekunte DEVUDU (NTR) Sikshisthaadu.
😊👍👌
Naa devudu ramara9
I LOVE THIS SONG
హిందీలో రోటి మూవీ రాజేష్ ఖన్నా గారు ముంతాజ్ మేడం గారు 👏🙏రెండు రెండే 👌సూపర్ హిట్ మూవీస్
తెలుగు సినిమా పరిశ్రమ .పాతది👌
Yuga purushudu NTR.
సరిగ్గా ఇటువంటి సంఘటనే బైబిల్ లో ఉన్నది!క్రీస్తు భగవానుని దయ అనంతం!ఎంత కరుణ!
Edi bible nundi teeaukunnadhe brother
Sooooooper Song Andi Mana Balu Bangaram Padina Pata Soooooo Sweet Voice Enkivariki vundadu 🙏🙏🙏 Ea Bhavam Aiena Gonthulo Vinipesthundi Karuna Rasam Aavedhana Ea Prema Aiena , Samajanni Prasnichina ,,,Ea Okka Rasam Aiena Paluka Galagi Oki Legend Singer Balu Bangaram Mari Puttaru Miss You Lot Balu
Ema song ema natana eppatiki mi natana evvariki sadyam kadu hats off for spb sir also
Mahanubavudu NTR Garu
Very nice song truely kastam hunavalni adhuko vali manshi dharmam.
Great annagaaru meeku meeru hero meeru God God ela vunthado theliyadu krishnudu ga mimalaney sustay ela vunthado ani anipistundhi meeru eppathi varaku vunumtay Ap ela vundhadu
Superb lyrics.. We are missing those daring directors!!
9
@@tkrishnamurthygeetha7245 h v
.
జై ఎన్ టి ఆర్
ఆదిలాబాదు 16/8/23
ఆన్న గారు నటగా గ్రేట్
Uu7àqàqqqqqq qa88 I
ilanti Movies malla chudalante Real Megha Megha Hero n Mahaneta Dr.NTR garu 🙏 Divi nunchi Bhuvi ki Adugeyyali.. Let's hav Hopes 🥰
superb beautiful song one of the best song of NTR
యోహాను 8: 7
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
ఎన్నడు పాపం చేయని వాడు ముందుగ రాయి విసరాలి
very nice song
Bongu emi Kaadu enta tintavu yenti ,neeku food dorakapovataaniki.one rupee kilo rice vastundi appudu ,kavalani chestaru luxary ga bratakataaniki.
💖💖💖🙏🙏🙏🙏🙏🎉🎉
Writer ki thanks. Manchi ardhavantamaina paata rasinanduku.
What a wonderful song
ఇదే సందర్భం బైబిల్ లో కలదు.
యోహాను సువార్త 8 వ అధ్యాయం లో కలదు.
యేసు క్రీస్తు మాత్రమే ఏ పాపము చేయని వాడు.
ఏనాడో .....ఇలాగే వ్యభిచారం నందు పట్టుబడిన స్త్రీ ని తెచ్చినపుడు యేసు ఇలాగే చెప్పాడు,మీలో పాపము లేని వాడు రాయి వేయమన్నాడు.
ఆ సందర్భమే ఈ పాట గా....మారింది.
Thank you to all
Excellent song it inspires every one hats up. Great n.tr
Ilanti patalu malli ravu super song super action super singer balu
Chala manchi paata..Balu sir me gomthu amrutham sir 👏👏👏
పుట్టిన ప్రతి మనిషి తెలిసి తెలియక పాపం చేస్తారు
Jai NTR , Our Tribute's to the great Legend !💐💐💐
🌻🌻🌻🌻🌻
Bible లోని వాక్యనుసారం ఈ పాట వ్రాయబడింది, NTR Prabha Acting లో jeevincharu
Very meaningful lyrics. Heart squeezing performance by Prabha and NTR sir. The facial expressions are beyond comparison. Those golden periods will never return.
చాలా నిజాయితీగా రాసిన ఆ పాట
పాట చాలా బాగుంది. బైబిల్ లో ఒక స్ర్తీ పాపం చేస్తే అక్కడ ఉన్న ప్రజలు రాళ్ళతో కొట్ఠడానికి వస్తారు అప్పుడు ఏసుక్రీస్తు ఈవిధంగా నే మాట్లాడతారు.very nice song.
Nuvvu devudu bidda kada
సత్యం. సంగీతం. సూపర్
Eduruleni nata Samrat only NTR
NTR Lifelonekaadu Prthi Okkari Life lo Life mottam Gortunde Song(Potharaju Venkatesham)SBI Life Insurance (Siddipet)9885612494