O batasari Full Video Song | Illalu | Shoban Babu | Jayasudha | Sridevi | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Illalu is a 1981 Telugu film, Lead roles played by Shoban Babu, Sri Devi, Jaya Sudha. Music By Chakravarthi. Directed by Rama Rao Tatineni.
    Actors : Shoban Babu, Sri Devi, Jaya Sudha
    Music : Chakravarthi
    Producer : G Babu
    Director : Rama Rao Tatineni
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!

Комментарии • 808

  • @yasodalysetti584
    @yasodalysetti584 3 месяца назад +50

    ఇలాంటి పాటలు రాసే వాళ్ళు లేరు ఎంతో అర్దం ఉన్న పాటలు

    • @adithyakodali1212
      @adithyakodali1212 Месяц назад +2

      @yasodalysetti584 raasina vine vaaru leru, aa values eppudo poyayi andi..

  • @nirmalajakkajakka9928
    @nirmalajakkajakka9928 3 года назад +45

    ఈ పాటలో ప్రతి మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు మనకు గుర్తుచేసే పాట

  • @rameshneerati8784
    @rameshneerati8784 3 года назад +131

    ఆచార్య ఆత్రేయ గారూ? తెలుగు సాహితీ రంగము లో మీరొక ధృవతార! జీవన సత్యాలు కాచి వడబోసిన కలం ఋషి మీరు! మీ పాటలు అజరామరం (సదా నిల్చి వుంటాయి)! ధన్యవాదాలు!

  • @praveentamada605
    @praveentamada605 3 года назад +20

    ఓ బాటసారి ఇది జీవిత రహదారి
    ఓ బాటసారి ఇది జీవిత రహదారి
    ఎంత దూరమో ఏది అంతమో
    ఎవరూ ఎరుగని దారి ఇది
    ఒకసారి సొంతం కాదు ఇది
    ఓ బాటసారి ఇది జీవిత రహద
    ఎవరు ఎవరికి తోడవుతారో
    ఎప్పుడెందుకు విడిపోతారో
    మమతను కాదని వెళతారో
    మనసే చాలని ఉంటారో
    ఎవ్వరి పయనం ఎందాకో...
    అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
    అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
    కడుపు తీపికి రుజువేముంది
    అంతకు మించిన నిజమేముంది
    కాయే చెట్టుకు బరువైతే చెట్టును
    భూమి మోస్తుందా
    ఇప్పుడు తప్పును తెలుసుకునీ
    జరిగేదేమిటనీ క్షమించేదెవ్వరినీ...
    తెంచుకుంటివి అనుబంధాన్ని
    పెంచుకున్నదొక హృదయం దాన్ని
    అమ్మలిద్దరు ఉంటారని
    అనుకోలేని పసివాణ్ణి
    బలవంతాన తెచ్చుకునీ
    తల్లివి కాగలవా తనయుడు కాగలడా
    అడ్డదారిలో వచ్చావమ్మా
    అనుకోకుండా కలిశావమ్మా
    నెత్తురు పంచి ఇచ్చావు
    నిప్పును నువ్వే మింగావు
    ఆడదాని ఐశ్వర్యమేమిటో
    ఇప్పుడు తెలిసింది కధ ముగిసేపోయింది
    ఇప్పుడు తెలిసింది కధ ముగిసేపోయింది
    ఓ బాటసారి ఇది నీ జీవిత రహదారి

  • @ravindhra6632
    @ravindhra6632 3 года назад +87

    ఓ బాటసారి ఇది జీవిత రహదారి
    ఎంత దూరమో ఏది అంతమో
    ఎవరూ ఎరుగని దారి ఇది
    ఒకసారి సొంతం కాదు ఇది
    ఓ బాటసారి ఇది జీవిత రహదారి...✍️
    😘

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 года назад +112

    మొత్తం సినిమా ఈ పాటలో కనిపిస్తుంది..ఇలాంటి సాహిత్యం.. సంగీతం ఇప్పుడు చూడగలమా...🙏😍👌4/9/2021

  • @murthysudha778
    @murthysudha778 3 года назад +103

    ఇప్పుడు తెలిసింది కధ ముగిసిపోయింది.
    ఈ పాటలో ఎంత అర్థం ఉంది.
    సూపర్ సాంగ్ .

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      నిజమండి హృదయాన్ని ‌కదిలించే సాంగ్ అండి

    • @BommaRavi-hx1vv
      @BommaRavi-hx1vv 7 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @user-mw6vg1ju7w
      @user-mw6vg1ju7w 5 месяцев назад

      9⁹999​@@BommaRavi-hx1vv

  • @Vasudha1863
    @Vasudha1863 3 года назад +186

    ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
    చిత్రం : ఇల్లాలు (1981)
    సంగీతం : చక్రవర్తి
    గీతరచయిత :
    నేపధ్య గానం : ఏసుదాసు, శైలజ
    పల్లవి :
    ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
    ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
    ఎంత దూరమో... ఏది అంతమో
    ఎవరు ఎరుగని దారి ఇది
    ఒకరికె సొంతం కాదు ఇది
    ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..
    చరణం 1 :
    ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
    మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
    ఎవ్వరి పయనం ఎందాకో...
    అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
    అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
    చరణం 2 :
    కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
    కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
    ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ
    చరణం 3 :
    తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
    అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
    బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?
    చరణం 4 :
    అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
    నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
    ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
    ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 3 месяца назад +4

    ఇది ఒక పాట మాత్రమే కాదు ఇది ఒక జీవితం ఎలాంటి అద్భుతమైన పాటల రాసిన వారికి పాదాభివందనం

  • @ch.sirisha9291
    @ch.sirisha9291 3 года назад +10

    2021 లోకూడా ఈ సాంగ్ వింటున్నారు లైక్ చేండి

  • @JayaLaxmii-vz2xy
    @JayaLaxmii-vz2xy 5 месяцев назад +39

    ఈ జనరేషన్ ని కూడా కన్నీరు తెప్పించే పాట... ఈ పాట అంటే మా నాన్నకు ఎంతో ఇష్టం.

  • @kramakrishnakrk1799
    @kramakrishnakrk1799 2 года назад +16

    మాటలు లేవు మాట్లాడుకోవటం లెవ్........ ❤❤❤❤❤❤this song

  • @sandhyanaidu3695
    @sandhyanaidu3695 Год назад +226

    ఈ పాట బహుశా నా కోసమే రాసి ఉంటారు ఏమో ఎందుకంటే ఈ పాటలో ప్రతి లైన్ ప్రతి భావం నా జీవిత సంఘటనలతో పడి ఉన్నాయి.

  • @rameshvooyika2931
    @rameshvooyika2931 4 года назад +122

    మా నాన్నగారికి చాలా ఇష్టమైన పాట ఇది..
    మా నాన్న గారు ఇప్పుడు లేరు.
    కానీ ఈ పాట విన్న ప్రతిసారి,మా నాన్నగారు నా పక్కనే ఉన్నట్టుటుంటారు.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 года назад +9

      ramesh vooyika తండ్రీ సంగిత హుృదయాన్నిఅర్ధంచేసుకొనే కొడుకులు ఈ. లోకంలో ఎంతమందివున్నారైయ్యా నీలాంటివాల్లు నిజంగా నీకు నా వందనాలు నయన ఆయుష్మాభవ👍👍👍👍👍👍👍

    • @rameshvooyika2931
      @rameshvooyika2931 4 года назад +1

      @@kondaiahmaddu9511 tqq somuch sir

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 года назад

      ramesh vooyika ట్యాంక్యూ🖐🏾

    • @haribaburavulapudi518
      @haribaburavulapudi518 3 года назад

      Nice

    • @rajugty6394
      @rajugty6394 2 года назад +1

      Maa naannaku kooda

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 года назад +69

    రచన , స్వర రచన , గానం , అభినయం దృశ్యీకరణ‌ సందర్భోచితం ,హృద్యం , అద్భుతం.అందరికీ , అందించిన వారలకు ధన్యవాదాలు.

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 года назад +51

    సూపర్ పాట ఎన్నిసార్లు చూసిన మళ్లీమళ్ళీ చూడాల్సిందే

    • @sekarsandhakam7245
      @sekarsandhakam7245 3 года назад

      Hi iiiio

    • @srinivasvaranasi317
      @srinivasvaranasi317 2 года назад

      THIS SONG IS EXCELLENT AND ALSO EVRY WORD IS MEANINGFUL. HATTSOFF TO POETIC ACHARYA AATREYA. I NEVER THIS REMARKABLE SONG IN MY LIFE 👌👌👌🙏🙏🙏

  • @ramuanupoju2961
    @ramuanupoju2961 Год назад +4

    జేసుదాసు గారి గాత్రం ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +18

    అయ్య ఈపాటికి ప్రతి ఒక్కరు వినాలి సూపర్ హిట్ పాట

  • @anjalichannel5568
    @anjalichannel5568 Год назад +5

    ఇంత చక్కని పాట ని అందించిన శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక కళాభి వందనములు

  • @alluramu9306
    @alluramu9306 4 года назад +59

    చాలా మంచి పాట ఈ పాటని ఎప్పటికి మర్చిపోలేను. ప్రెండ్స్ మీకు నా 🙏 🙏 🙏

  • @bhashag3904
    @bhashag3904 Год назад +146

    అహంకారంతో అయిన వాళ్లను దూరం చేసుకున్న వాళ్లు తప్పకుండా చూడవలసిన పాట. 👌👌ఇప్పుడు కూడా ఇలాంటి ఆణిముత్యాల్ని ఎంత మంది వింటున్నారు👍 ❤❤

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 4 года назад +111

    మంచి పాట 🙏... పాడిన వారు దేవుడు...రచించిన వారు దేవుడు. సంగీతం చాలా బాగుంది...

    • @adhinaryana2451
      @adhinaryana2451 3 года назад

      It's true.... Annnaaa

    • @ASELLR
      @ASELLR 3 года назад +2

      Mee manasu venna andi

    • @dhulipalamrao
      @dhulipalamrao 3 года назад

      K.J.యేసుదాసు పాడిన ఈ పాట బ్రహ్మండం.

    • @jagadeeshvarma6501
      @jagadeeshvarma6501 2 года назад

      @@adhinaryana2451 he is new lu lu

    • @maheshpillo4486
      @maheshpillo4486 2 года назад

      @@ASELLR p

  • @sateeshkumar3882
    @sateeshkumar3882 4 года назад +53

    ఇప్పుడు తెలిచింది కథ ముగిసిపోయింది.......ఓ బాటసారి

  • @Sippy1508
    @Sippy1508 5 лет назад +246

    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది
    ఒకరికి సొంతం కాదు ఇది
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    ఎవరు ఎవరికి తోడవుతారో.. ఎప్పుడెందుకు విడిపోతారో...
    మమతను కాదని వెళతారో.. మనసే చాలని ఉంటారో...
    ఎవ్వరి పయనం ఎందాకో...
    అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
    అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది
    ఒకరికి సొంతం కాదు ఇది
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    కడుపు తీపికి రుజువేముంది.. అంతకు మించిన నిజమేముంది...
    కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా
    ఇప్పుడు తప్పును తెలుసుకునీ
    జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని...
    జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని...
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    తెంచుకుంటివి అనుబంధాన్ని..
    పెంచుకున్నదొక హృదయం దాన్ని...
    అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి
    బలవంతాన తెచ్చుకునీ
    తల్లివి కాగలవా తనయుడు కాగలడా..
    తల్లివి కాగలవా తనయుడు కాగలడా...
    ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి...
    అడ్డదారిలో వచ్చావమ్మా.. అనుకోకుండా కలిశావమ్మా...
    నెత్తురు పంచి ఇచ్చావు.. నిప్పును నువ్వే మింగావు...
    ఆడదాని ఐశ్వర్యమేమిటో
    ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది...
    ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది...
    ఓ బాటసారి ఇది జీవిత రహదారి...
    చిత్రం : ఇల్లాలు (09.04.1981)
    తారాగణం : శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి
    రచన : ఆచార్య ఆత్రేయ
    సంగీతం : చక్రవర్తి
    గానం : జేసుదాస్, శైలజ

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +4

    కొన్ని పాటలు మనిషిని. కదిలిస్తాయి మరికొన్ని పాటలు మనస్సు ను. కదిలిస్తాయి ఆకోవాలో నిదే ఈపాట ఇలాంటి పాటలు ఇప్పుడు రావండీ. రాయలేరు కూడా అంతమంచి సాంగ్ 💘💕💕💕💖💖💗💗💗💗💚💚💓💓💓❤️❤️❤️💓💓💚💚💚💓💓💚💚💕💕💕💕💕💕💖💖💗💝💝💝💗💗💖💕💕💘💕💖💗💚💚💓💓💓👌👌👌👌👌👌👌👌🎈🎈🎈❤️🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿😅😆😆😆😂😂😅😅😅💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌

  • @venkatani9626
    @venkatani9626 Месяц назад +1

    ఆ రోజుల్లో ఈ పాట కోసమే సినిమాకు వెళ్లేవారు

  • @Ramana_Farmer
    @Ramana_Farmer 2 года назад +29

    చాలా అర్థం ఉన్న పాట. ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి పాటలు రాయరు, రాయలేరు.
    జనాలకి అర్థం కాదు

  • @balamuraligudipalli5451
    @balamuraligudipalli5451 2 года назад +6

    పక్కన వున్న అమ్మాయి పేరు సత్యగారు క్రీ.శీ రఘువరన్ భార్య
    అలా మొదలైంది మూవీ లో ఉంది చాలా సినిమాలు చేయాలని ఆశిద్దాం.11-03-2022

  • @radhakrishna5916
    @radhakrishna5916 Год назад +14

    Very Good Philosophical Song
    Good Lyric & Music.Hats off
    To Jayasudha for Memorable
    Action.

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 года назад +1

    Yesudas Garu miku mire saati..🙏🏻🙏🏻🙏🏻
    Mi varasudu Vijay yesudas garu kuda chaala baaga padtaru..
    Mi paatalu Anni kuda chaala baguntayi..
    Main ga ayyappa Harivarasanam paata🙏🏻🙏🏻🙏🏻

  • @mahigoud1115
    @mahigoud1115 2 года назад +14

    superb song .. 07-01-2022 lo vinnanu.. great meaning nd super

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +9

    శోభన్ బాబు శ్రీ దేవి గారు అభినందనలు ప్రేమ పెళ్లి బంధ చాలా గొప్ప గా ఉన్న అర్ద 👩💘👩💘🌾💘💜👩💜💋👩💋👩👩💋👩💋👩💜👩💘

  • @raobb1416
    @raobb1416 6 лет назад +87

    అపశృతులు లేకుండా పాడే great singer.

  • @pngdsrinivas2582
    @pngdsrinivas2582 2 месяца назад

    అద్భుతమైన పాట.చెడు ఆలోచనలు ఉన్నా వారు ఈ పాట ను విని మంచి గా మారాలని కొరుకుంటూన్నాను.

  • @panduleo6147
    @panduleo6147 Год назад +31

    One of the best song in Telugu industry 👏👏👏👏... Really ❤️ touching song..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +11

    ఓ బాట సారి.ఇది జీవిత రహదారి.
    ఎవరు ఎవరికి తోదౌతారో.ఎవరు ఎరుగని
    రహదారి.సూపర్ సాంగ్.సూపర్ మూవీ.

  • @raminaiduravipalli485
    @raminaiduravipalli485 2 года назад +4

    నాకిష్టమైన పాట నాబార్యకి నాపిల్లలకు వినిపించి పాట యొక్క అర్దం చెబుతా

  • @yadavallisubrahmanyam4085
    @yadavallisubrahmanyam4085 6 месяцев назад +1

    Old is gold forever ఏ విషయం లో నైనా.... చివరకి, మనుషులైనా ...పాతకాలం మనుషులలో మంచితనం ఉండేది

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +9

    ఈ పాటను అందించి వారికి బహు ధన్య వాదాలు ❤ జయసుధ శ్రీదేవీ ❤

  • @skprasadangara138
    @skprasadangara138 Год назад +7

    ఈ పాట అందరికి జీవితానిస్తుంది

  • @kurmanandam2637
    @kurmanandam2637 Год назад +35

    ఇది కేవలం పాట మాత్రమే కాదు...ఒక జీవిత సత్యం...గతం లో చేసిన తప్పులకు నిలువెత్తు సాక్ష్యం...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +42

    ఎవ్వరి పయనం ఎందాకో
    అడగదు ఎవ్వరినీ...
    మనసులు కలచిన
    హృదయ భాష...
    జీవితం ...
    జీవన పయనం...
    అనుకోకుండా కలిసినా
    అడుగులు కలిపినా..
    ఆగదు ప్రయాణం...

  • @srinivasd5838
    @srinivasd5838 3 года назад +19

    జేసుదాస్ గారి స్వరం మనకు బోదిస్తున్నట్లుంటుంది

  • @maddhisarita7620
    @maddhisarita7620 4 месяца назад +1

    Still so many get tears out of dis song 😭

  • @kunapareddysubrahmanyam4535
    @kunapareddysubrahmanyam4535 Год назад +4

    నా జీవితం కూడా ఆది అంతం లేకుండా కొనసాగుతుంది

  • @tandrakarunanidhi8861
    @tandrakarunanidhi8861 Год назад +8

    What a melody song by music director Chakravarty ❤❤

  • @vaitditshghfhg5853
    @vaitditshghfhg5853 6 месяцев назад +2

    నా జీవితానికి చాలా కరెక్ట్ గా నీ సాంగ్ సరిపోతుంది

  • @rajeshmamidi273
    @rajeshmamidi273 6 лет назад +136

    అసలు సంగీతమే నా ప్రాణం...అందులో ఈ పాట ఒక్కటి

    • @mounikagalige8696
      @mounikagalige8696 5 лет назад +2

      rajesj mamidi
      ,,,,

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 года назад +4

      rajesj mamidi నీ లాంటి వాడినే నైయ్యా నేను పోయిన ప్రాణం తిరివస్తుంది🙏🙏🙏🙏🙏🙏

  • @seelamrambabusrambaburam5940
    @seelamrambabusrambaburam5940 2 года назад +7

    సూపర్ సాంగ్స్

  • @srinivasaraopallapu8461
    @srinivasaraopallapu8461 3 месяца назад +1

    ఈపాటకు నాజీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Месяц назад +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @GOD-d2i4e
    @GOD-d2i4e 2 года назад +8

    Excellent song .Great composition.

  • @pasumarthieswararao574
    @pasumarthieswararao574 2 года назад

    వినే కొద్దీ వినాలనిపిస్తుస్తుంది

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 3 года назад +6

    So much meaning is in the song. Everyone like the song.Females can understand the meaning the song.

  • @A.Deepchand
    @A.Deepchand 4 года назад +12

    Excellent singing by kj yesdas garu and sp sailaja garu

  • @Indralabhavana1269
    @Indralabhavana1269 4 года назад +18

    KADUPU TIPIKI RUJUVU VEMUNDI ✍✍✍✍✍ANTHAKU MINCHI NIJAM EMUNDI ✍✍✍ ENTHA MANCHI LIRICS RASINA✍✍ATREYA GARIKI ✍✍NA NAMA SUMANJALI💐💐

  • @eshwarcharanchittumalli999
    @eshwarcharanchittumalli999 Год назад

    ఇటువంటి పాటలు ఇక ముందు కూడా రావణుకుంటాను 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👌👌👌👌👌This song is super duper in specil songs🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @barnikalaakhila7620
    @barnikalaakhila7620 3 года назад +10

    My favourite ❤song ee song enni sarlu vinnano

  • @BodkalaRajaiah
    @BodkalaRajaiah 2 месяца назад +1

    Super sangu

  • @vangabhaskar3031
    @vangabhaskar3031 4 года назад +29

    In 2020 I love this song and lyrics

  • @konnaappanna5638
    @konnaappanna5638 3 года назад +5

    Superb song..

  • @ganupallirajababu5869
    @ganupallirajababu5869 Месяц назад

    Entho ardham vunna song life lo

  • @venugopalrao5030
    @venugopalrao5030 Год назад +1

    Atyadbhutamga oka nagna satyamni chepparu achary atreya garu

  • @krishnadhasarikrishna9631
    @krishnadhasarikrishna9631 11 месяцев назад

    E song rasina. E Song padi maa munduku thechina. Unit andariki. Maa yokka paadabi vandanam

  • @ravipulluru1311
    @ravipulluru1311 Год назад +1

    Ee paata chala chala bagundi Sir. 🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @thotarani.3099
    @thotarani.3099 4 года назад +9

    Hatsof to lovely meaningful song.👌👌👌👌🙏🙏🙏

  • @mnarayana6565
    @mnarayana6565 2 года назад +8

    Verry good song

  • @kalyansatyanarayanaayyappa977
    @kalyansatyanarayanaayyappa977 4 года назад +13

    Jayakrishna sir revealed real words in the song

  • @kvsrao3745
    @kvsrao3745 Месяц назад

    అత్యంత విలువైన పాటల లో మొదటి 100 లో ఉంటుంది.

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 4 года назад +9

    That is d atreya
    Great lyricist
    One n only Acharya Atreya
    He use common man words n language in his songs which can b understand by even illiterates.
    This separates him from other lyricists
    What is d purpose of language?
    It is to b understood by everyone involved. Cinema is such a powerful media which is screened for all d public, irrespective of their social n economic status.
    His songs can b understand by even uneducated also n serves d purpose of that media.

    • @narendrababugundala4475
      @narendrababugundala4475 3 года назад

      జీవిత సత్యాన్ని తాత్విక కోణంలో ఆవిష్కరించారు.

  • @sastrych1129
    @sastrych1129 3 года назад +3

    Jesudas oka jenious singer👍👍👍

  • @sampathsampath2694
    @sampathsampath2694 Год назад +2

    Epata vinte Jeevitham mottam kanipistundi I like it song. ...🥺

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 4 года назад +2

    నేను రోజూ ఒక సారి చూస్తాను లేకపోతే నమనుసుకు నిమ్మల్మ్ ఉండదు

  • @umarani7825
    @umarani7825 3 года назад +5

    Heartuching song

  • @sudhabehara392
    @sudhabehara392 Год назад +1

    Kanna prema kanna penchina prema inkaa Goppadi excellent song

  • @satyamathsgayam9148
    @satyamathsgayam9148 5 лет назад +16

    Super song.. What a lyrics

  • @kavithasekuri5746
    @kavithasekuri5746 3 года назад +4

    Fentastic song🎉❤️👍

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      అవునండీ మేడమ్ గారు

  • @santhoshkumarkummari6013
    @santhoshkumarkummari6013 5 лет назад +377

    మా అమ్మ కి ఇష్టమైన పాట...1000 వ్యుస్ మా మమ్మీ వే ఉంటాయి

  • @bashag8803
    @bashag8803 3 года назад +15

    This is my favorite song. Always Great song.

  • @rajukurapati2774
    @rajukurapati2774 6 лет назад +6

    super song chuseva ee....patalo entha ardamu vunnodu

  • @kingLing1234
    @kingLing1234 7 месяцев назад +1

    పాట లో Great Meaning

  • @rajashekar6307
    @rajashekar6307 2 года назад +3

    Nice song....

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад +6

    Ee moove lo jayasudha natana bagundhi evvaru inthabagacheyaleru

  • @khadarhussain1434
    @khadarhussain1434 4 года назад +4

    Very Good song. Marupu rani madhura geetam. Patha romjulu-guru- kosathai.

  • @adiboyi4135
    @adiboyi4135 5 лет назад +62

    సూపర్ సాంగ్ ఈ సాంగ్ చాలా చాలా బాగుంది చాలా అర్థాలున్నాయి

  • @subharaoisr5493
    @subharaoisr5493 4 года назад +10

    Very beautiful and meaningfull song I love you song!

  • @lingamsettyramakrishna3998
    @lingamsettyramakrishna3998 2 года назад +3

    Super song. no words about this song super

  • @arjunreddy1266
    @arjunreddy1266 Год назад +4

    Super nice song 👌👌👌👌

  • @prasadkanugu
    @prasadkanugu 4 года назад +5

    writer and singer ki na padhabi vandanam... Hat's off sir..

  • @shaiknaziya8826
    @shaiknaziya8826 3 года назад +6

    Super song 😘😘

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 4 года назад +5

    My fevaret song nenu 500times chusa

  • @lakshmikaile2003
    @lakshmikaile2003 2 года назад +3

    Super. Super song....

  • @macherlaveeresham2999
    @macherlaveeresham2999 Год назад +1

    Aatreyagari saahityam adbutam

  • @bhaskaraobandham7674
    @bhaskaraobandham7674 7 лет назад +34

    Heart. touching. song

  • @saradhidharmavarapu6717
    @saradhidharmavarapu6717 3 года назад +3

    Beautiful song

  • @sandeepkumar-gw4xh
    @sandeepkumar-gw4xh 3 года назад +4

    Heart touching

  • @basheerbabu1979
    @basheerbabu1979 5 лет назад +111

    In 2019 who are listening this song please like

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 2 года назад +10

    No words.... Except tears in eyes

  • @srisrikanth6607
    @srisrikanth6607 2 года назад

    Jivitam vundi song lo

  • @varunkumarbattula2226
    @varunkumarbattula2226 3 месяца назад +3

    Ippudu 2024 July ......aina gani ee song vintunnam.....

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv 2 года назад +4

    Ever green song.our life journey meaning song.