నా చిన్న తనంలో ఈ పాట రేడియోలో విని నా కుటుంబం అంతా ఆనందించే వాళ్లం. మానాన్న గారికి ఈ పాట చాలా ఇష్టం.. ఇప్పుడు ఈ గొప్ప పాటని విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍
ఎర్రమల్లెలు సినిమా విడుదలయిన నెలరోజుల తర్వాత వినాయక చవితి కి ఈ పాటను వేశేవారు అప్పట్లో ఈపాట చాలా ఫేమస్. ఒకరకంగా చెప్పాలంటే మాదాల రంగారావు గారి సినిశకము.
నా వయస్సు50 అప్పుడే ఈ పాటను స్టేజీలపై పాడిన నన్ను శభాశ్ అన్నారు,ఇది గిట్టని మా టీచర్ తో తన్నులు తిన్నాను.కానీ ఈరోజుల్లో నాఈపాట అబిమానులు వున్నారంటే కల్లలోంచిఆనందభాస్పాలు వస్తున్నాయి. రాసిన వారి కుటుంబాలకు, పాడిన వారి కుటుంబాలకు శుభంజరగాలని నాకోరిక.
ఈ పాట వినండి ఎంత హాయిగా ప్రాణాలు సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఎంత మధురం పాట సూపర్ సూపర్ 2020 కూడా ఈ పాటలు విన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు చూద్దాం
కుల్లు రాజకీయాల వలన 2021 లో కూడా ఈ పాటలో భావం సరిపోతుంది కనీసం వచ్చే 20 సం" (2040) తరువాతైనా ఈ పాటకు అర్దం తెలియని వారుంటే (అప్పటికి చరిత్రలో తప్ప) అదే సంతోషం.
నాకు చిన్నప్పుడు గుర్తుండే మొట్టమొదట పాట నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు రేడియోలో వచ్చే ఈ పాట పాడుకుంటూ సాయంత్రం ట్యూషన్కు వెళ్లే వాడిని. ఇప్పుడు వయసు నలభై ఏడు సంవత్సరాలు .
ఈ పాటని మా సంగీత మాస్టరు అప్పట్లో నా 8 సంవత్సరాల వయసులో బుల్ బుల్ అనే ఒక సంగీత వాయిద్యం ఉండేది ఆ వాయిద్యం పైన మొట్టమొదటిసారిగా ఈ పాటను అభ్యాసం చేయించేవారు ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు
అపుడు రాసిన రచయిత గారికి ఎంత తెలివి ఉంది ఈ పాట ని విని ఆలోచనలు చేసుకోవచ్చు.... ఇపుడు ఉన్న రాజకీయ నాయకులకు సూపర్ గా సూట్ అవుతుంది... ప్రజల కోసం పాలన చేయండి రా అంటే.... పగ పట్టి... రెడ్డి రావు సామాజిక కులం వారిని వదలి పెట్టి మిగిలిన వారి మీద... కక్ష్య లు పెట్టి ఇబ్బందులు గురి చేయడం సరి కాదు... ఒకడు.. ఒక్క రూపాయి జీతం అంటాడు.. ప్రజల డబ్బు పాస్టర్ లకు ఇస్తాడు... ఇంకొడు... ఉద్యోగం బదులు... పింఛన్ ఇస్తా అంటాడు.... ఏమి రా
2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ చేయండి
Iam
Super❤
Evergreen song
A. Raja babu
👋
నా చిన్న తనంలో ఈ పాట రేడియోలో విని నా కుటుంబం అంతా ఆనందించే వాళ్లం. మానాన్న గారికి ఈ పాట చాలా ఇష్టం.. ఇప్పుడు ఈ గొప్ప పాటని విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍
2023 feb
All time record the song
Me may
మా నాన్న గారు వారి స్నేహితులతొ చిన్న చిన్న నాటకాలు చేసేవారు ఈ పాట పాడేవారు ...
05 years aa
ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి ఈ పాట ఎంతమందికి ఇష్టమో తెలుసుకోవాలని నా ప్రయత్నం
👌👍
I like this song friend
UI design for pop@@shaikkhajamohiddin-c3m
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వినదగింది చూడదగింది
ఇవి సత్యాలు
ఇది నిజం అనుకున్నవారు లైక్ ఇవ్వండి
అవును
Yes
@@sadikvalib4871 😙
yes super
అవును
నా బాల్యంలో ఊహ తెలిసిన తరువాత నాకు గుర్తు ఉన్న మొట్టమొదటి పాట. 40 సంవత్సరం తరువాత కూడా గుర్తువున్నది.
నేటి తరాన్ని ఈ రోజుల్లో బ్రతికే తీరును ఆరోజుల్లోనే గ్రహించి రాసిన కవి గారికి అభినందనలు
Prabhu rasindi
ఎర్రమల్లెలు సినిమా విడుదలయిన నెలరోజుల తర్వాత వినాయక చవితి కి ఈ పాటను వేశేవారు అప్పట్లో ఈపాట చాలా ఫేమస్. ఒకరకంగా చెప్పాలంటే
మాదాల రంగారావు గారి సినిశకము.
Sofa sobro sofa
కారుల్లోన తిరిగే తల్లి కి కట్టే బట్ట బరువైపాయే 🙏🙏🙏🙏..నైస్ లిరిక్స్...🙏🙏
ఈ పాట అందరు వినాలి తప్పకుండా నచ్చుతుంది 2022 లో విన్న వారు ఎవరైనా ఉన్నారా ఈ పాట నాకు బాగా నచ్చింది
Andariki nachutundi ni okadikekadu ok
2023
2024 lo kudaa vintunnaa
చిన్నప్పుడు పాటల పోటీలో ఈపాట పాడి మొదటి బహుమతి పొందా..నేను జీవితంలో మరిచిపోని మధుర జ్ఞాపకం
ఈ పాట
Super
congracts
Congratulations
Epatiki kuda vinali anipinche paata😘
E song Chala estam
నా వయస్సు50 అప్పుడే ఈ పాటను స్టేజీలపై పాడిన నన్ను శభాశ్ అన్నారు,ఇది గిట్టని మా టీచర్ తో తన్నులు తిన్నాను.కానీ ఈరోజుల్లో నాఈపాట అబిమానులు వున్నారంటే కల్లలోంచిఆనందభాస్పాలు వస్తున్నాయి. రాసిన వారి కుటుంబాలకు, పాడిన వారి కుటుంబాలకు శుభంజరగాలని నాకోరిక.
కానీ అప్పుడు ఇప్పుడు దేశం ఏమి మారలేదు పేదవారికి ఒరిగింది ఏమీ లేదు
NAMASTE ANNA.. NEE KADUPU CHALLAGUNDAALE.. EE PAATA PADINANDUKU...
😁😁
Me age 50 ithe mee teechar enduku koduthundi.. appudu meru em chaduvuthunnaru
సూపర్.సాంగ్.
దేశం ఏమి మారలేదు అద్బుతం పాట రాసిన వారికి పాదాభివందనం
Song writer prabhu frm secuindrabad
నువ్వు మాత్రం ఓటు అమ్ముకోకు
@@gundaprasad5013 bbbb 8 juhuhj6i6
P
@@gundaprasad5013 Ammuko......but vote for the person who are 'CLEAN'
సచ్చేదాక వినాలనిపించే పాట వినడమే కాదు లెనోడికి పెట్టేవాడే నిజమైన హీరో
Nijam anna
S
Yes brother
Correct
ఈ పాట రాసిన📝 ప్రజానాట్యమండలి ప్రభు గారికి పాదాభివందనం 🙏🙏
Yogaoom
@@syedameerjahn1895 à
Sweet memories
శైలజకి గుర్తింపు తెచ్చింది ఏర్రమల్లెలు లోని పాటనే.పేదవాడి మనసు లోని బాధను,అచ్చు గృద్ది నట్టు అందరినీ ఆకట్టు కుంది ఆ రోజుల్లో.
ఈ పాట నా చిన్నప్పుడు అనగా నా వయస్సు ( 6,7 సం. ) సరిగా గుర్తులేదు కానీ.... అప్పుడే నాకు నచ్చిన పాట(నాటికీ.... నేటికీ).
ఈ పాట వినండి ఎంత హాయిగా ప్రాణాలు సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఎంత మధురం పాట సూపర్ సూపర్ 2020 కూడా ఈ పాటలు విన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు చూద్దాం
Yes right correct
2024 మే 15 లో విను వారు ఎంతమంది ఉన్నారు, కానీ అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా లేదు
ఇ పాటను 2024 లో విన్నవాళ్లు like cheyyandi
Nenu vintunnanu anna
June 10
@@sunilkumardaram2791
🧍🧍🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🥳🥳🥳🧍🤸🤸🤸🧍🤸🧍🧍🤸🤸🤸🧍🧍🤸🤸🤸🤸🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🧍🧍🧍🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🧍🧍🤸🧍🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🥳🥳🥳🤸🤸🧍🚴🧍🧍🤸🧍🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🧍🧍🤸🤸🤸🧍🤸🧍🤸🧍🧍🤸🤸🧍🧍🧍🤸🧍🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🤸🤸🥳🥳🥳🥳🥳🥳🥳🧍🤸🧍🧍🤸🧍🤸🤸🤸🤸🧍🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🧍🤸🧍🧍🤸🧍🤸🧍🤸🤸🧍🧍🤸🤸🚴🤸🧍🤸🤸🧍🧍🥳🥳🤩🤸🤸🤸🤸🤸🥳🤩🤩🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🧍🤸🤸🧍🤸🤸🤸🧍🧍🤸🤸🧍🤸🧍🤸🚴🧍🤸🚴🤸🤸🤸🤸🧍🧍🧍🤸🚴🤸🤸🧍🤸🧍🧍🧍🤸🤸🧍🧍🧍🤸🤸🤸🤸🤸🧍🤸🤸🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤩🥳🥳🤩🤩🥳🤩🥳🥳🥳🥳🤩🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🧍🧍🤸🤸🤸🤸🤸🧍🤸🚴🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🚴🤸🧍🧍🧍🚴🤸🤸🧍🤸🧍🤸🤸🧍🧍🧍🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🧍🚴🧍🤸🤸🤸🧍🧍🤸🤸🧍🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🧍🤸🧍🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🧍🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🧍🧍🧍🚴🤸🧍🤸🤸🚴🚴🤸🧍🧍🚴🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🧍🚴🤸🤸🤸🚴🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🧍🤸🧍🤸🤸🧍🤸🤸🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🚴🚴🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🧍🤸🚴🤸🚴🤸🚴🤸🤸🤸🤸🤸🚴🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🚴🧍🤸🧍🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🧍🤸🤸🤸🧍🤸🤸🚴🤸🤸🤸🤸🧍🤸🧍🤸🚴🤸🚴🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🚴🚴🚴🤸🚴🤸🚴🚴🤸🚴🤸🤸🤸🤸🚴🤸🤸🤸🚴🚴🚴🧍🤸🤸🤸🤸🚴🤸🚴🤸🚴🤸🚴🚴🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🤸🚴🚴🤸🤸🚴🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🚴🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🚴🚴🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🧍🧍🤸🤸🧍🤸🚴🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🚴🤸🤸🤸🚴🚴🚴🤸🚴🚴🚴🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🚴🤸🤸🧍🤸🤸🤸🧍🤸🚴🤸🚴🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🧍🧍🤸🤸🧍🤸🤸🤸🚴🤸🧍🤸🤸🤸🧍🤸🤸🤸🤸🚴🤸🚴🤸🤸🤸🧍🤸🤸🤸🤸🚴🤸🤸🤸🧍🚴🚴🤸🧍🤸🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🧍🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🚴🧍🤸🤸🤸🤸🤸🧍🤸🚴🤸🤸🤸🤸🧍🚴🤸🧍🤸🤸🚴🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🧍🚴🤸🤸🚴🤸🤸🤸🤸🧍🤸🤸🤸🤸🤸🤸🤸🤸🧍🤸🧍🤸🤸🤸🤸🤸🚴🚴🤸🚴🧍🤸🤸🧍🤸🤸🚴🤸🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🚴🤸🤸🤸🤸🤸🚴🤸🤸🤸🤸🚴🚴🤸🤸🤸🤸🤸🤸🤸🤸🤸🚴🤸🤸🧍🤸🧍🤸🤸🖱️🖱️🖨️🖱️🖨️🖱️🧾🧾🖱️🧾🧾🖱️🖱️🖨️🧾🎖️🎖️🎍🎍🎍🖱️🖱️🖱️🖱️🖨️🖱️🎍🎍🖱️🖱️🖱️🎍🎖️🖱️🖨️🎍🎑🖱️🎖️🧾🎖️🎖️🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎖️🎑🎍🎍🎖️🎍🎍🎍🎍🎍🎑🎍🎍🎍🎍🖱️🧾🖱️🎍🎍🇦🇶🇦🇴🇦🇶🇦🇶🇧🇧🇦🇶🇧🇧🇦🇶🇦🇶🇦🇶🎖️

నేటి సమాజానికి కూడా ఈ పాట సరిగ్గా సరిపోతుంది
మంచి పాట
S
కుల్లు రాజకీయాల వలన 2021 లో కూడా ఈ పాటలో భావం సరిపోతుంది కనీసం వచ్చే 20 సం" (2040) తరువాతైనా ఈ పాటకు అర్దం తెలియని వారుంటే (అప్పటికి చరిత్రలో తప్ప) అదే సంతోషం.
It's not correct I think..food leka chachipoyevallu leru ippudu
నాకు చిన్నప్పుడు గుర్తుండే మొట్టమొదట పాట నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు రేడియోలో వచ్చే ఈ పాట పాడుకుంటూ సాయంత్రం ట్యూషన్కు వెళ్లే వాడిని. ఇప్పుడు వయసు నలభై ఏడు సంవత్సరాలు .
Nenu kuda ❤❤naku 47❤️
Same age to me 48 sir
లేని అమ్మది అతుకుల బతుకు ..
ఉన్న బోమ్మది అందం ఎరుగు 👏👏👏👌 1000%✓
Sbro
Super
Superb
ఈ పాట 2023లో వినేవాళ్ళు లైక్ చేయండి...❤❤❤
❤పెధవాళ్లు😢ఆంటె😮నాకు😮ఇష్ఠం😢నేను😢కూలి😮రైతును😢నేను😢పేధ😮వాణ్ణీ😅
2024
👉👌
కాలం మారింది కానీ, సమస్యలు తీరలేదు, పరిస్థితులు మారలేదు
పాత పాటలు వినడం అంటే చాలా ఇష్టం కానీ ఈ మధ్య కొత్త పాటలు వినడం అంటే చాలా మంది ఉన్నారు కొంత సమయం
ఇలాంటి పాటలు కూడా వినడం ఆహా ఇది మన అదృష్టం
Me too brother
ఈ పాటని 2021 లో వినేవారు...ఒక like వేసుకోండి 💜
May 4th 2021
May 4th 2021
@@bharathgaming910 0:00FYIhip
Super 👍🏻😍 👍🏻👍🏻
May 17th day 2021
1981 ఏప్రిల్ 14 రిలీజ్ అయింది ఇప్పుడు 2022 ఎంత మంది ఇంటున్నారు.
ఇప్పుడు 2021 సంవత్సరంలో ఈ పాటను చూస్తున్నావారు లైక్ కొట్టండి...
This song is very meaningful and evergreen song
VERY..GOOD.SONG
Don't beg for likes ....
I like this song related p00r people's life iam also poor
2022
చెవులకు పట్టిన తుప్పు వడిలినట్టుంది e పాట విన్నా తరువాత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉలకవేమి పలకవేమి బండా లెక్క మారిన సామి in corona situation, ayina manchi devudiki nacchadhu
అప్పట్లో ఇందులో అర్ధం తెలియకపోయిన స్కూల్ డేస్ లో పాడుకునే వాళ్ళం.
శైలజ కి మంచి పాపులారిటీ తెచ్చి చరిత్ర సృష్టించిన పాట. మున్నా
Nijame appatlo ee paata ki ardam teliyaadu .manchi music manchi lyrics unna paata
నిజంగా నా చిన్నప్పుడు అర్ధం తెలియదు.. కానీ ఇది ఒక ట్రెండీ సాంగ్ అప్పట్లో..
innnnjinnnnñnnnjjñnjjnnininjnnnnnjnnnnninjnjnnnniinnnininnnnninnjnii
Munna vilak %%-
జానకీ కదా పాడింది.
ఇలాంటి పాటలు రావాలంటే ఒక టి. కృష్ణ గారికే సాధ్యమైనంతదీ
ఈ పాట 2020 లో వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి 😜😜😜
I love this song bro ....
Very good song
Super
Mayadare karo na vall
Super. Song
ఇలాంటి గోల్డెన్ పాటలు మళ్ళీ మళ్ళీ రావు
🌹🌹
Sir ఇప్పటికీ ఈ పాట అంటే చాలా ఇష్టం చాలామందికి❤❤❤❤❤❤
కార్లలో తిరిగే అమ్మకు కట్టే బట్టే బరువై పాయ... lovely lerics... ముందు మొక్కులు. వెనక తప్పులు. ఉన్నోడికి అన్నీ చెల్లు.i love this song 💜
I
I
Really super leric
Good
ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అదే గొప్ప రచన సాహిచ్చాము 🙏🙏
సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది ఇప్పటికే ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు మళ్ళీ తేదీ 20/5/2021 చూసాను
Super bro
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రాసినట్టు.
ఈ పాట రాసిన మహానుభావులు ఎవరో గాని ముందుగానే ఒకరి కాలజ్ఞానం రాసేసినాడు మహానుభావుడు..😜😜🤣🤣😅😅😅
సి నా రె
జగన్
KCR
Supper song
Pavan
3:30 ఇప్పుడైతే ఈ లిరిక్స్ కి ఎంతమంది మనోభావాలు దెబ్బ తింటాయో
చక్రవర్తి బీట్ Extrodinory... Goosebumps
నాకు చాలా ఇష్టమైన పాట.....
i love song ..
పెద్దల మాట సద్ది మూట.... జరగబోయే విచిత్రాలు అన్ని అప్పుడే కనిపెట్టి రాశారంటే ఊరికే అనలేదా సామెత..... 🙏
చిన్నతనంలో మన శైలజమ్మ ఎంత మధురంగా పాడిందో కదా..ఎంతైనా ఎస్ పి.రక్తబందం..జోహార్ బాలూ సార్
పాట నాకు చాలా బాగా నచ్చింది
ఈ పాట రాసిన వారికి నిజంగా కాళ్ళు కి దండం పెట్టాలి
Adrustadeepak gaaru raasaaru ee paatanu.
Avunu sir
If
E song padindhi s.p sailaja garu
కాల్లకే ఎందుకు దండం పెట్టాలి. ముక్కు కో మూ తికో పెట్టోచుగా.... దండం
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగా
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా
ఓ లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగా...
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లే లేదు
తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లే లేదు
చేదామంటే కొలువు లేదు పోదామంటే నెలవు లేదు
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగా...
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
ఓ లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
గుక్కెడు గంజి కరువైపాయే బక్కటి ప్రాణం బరువైపాయే
గుక్కెడు గంజి కరువైపాయే బక్కటి ప్రాణం బరువైపాయే
బీదబిక్కి పొట్టలు గొట్టి మేడలు గట్టె సీకటి శెట్టి
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా...
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరుపు
లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరుపు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయే
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగా...
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
ఓ లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
ముందు మొక్కులు ఎనక తప్పులు ఉన్నవాడికే అన్నీ చెల్లును
ముందు మొక్కులు ఎనక తప్పులు ఉన్నవాడికే అన్నీ చెల్లును
ఉలకావేమి పలకావేమి బండరాయిగా మారిన సామీ
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో... రాజాలింగా...
రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
ఓ లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా...
లింగా రామారాజ్యం తీరు చూడు శివా శంభు లింగా
2019 లో కూడా వినేవాళ్ళు ఎంత మంది ?
me also bro
Ever green sang
me. I was 2 years old when this movie is released.
Myself
Me also
అక్టోబర్ 9 శ్రీమతి ఎస్.పి.శైలజగారి పుట్టినరోజు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ గానం శైలజగారు రచన ప్రభు సంగీతం చక్రవర్తి.
పేదల బతుకులు మారవ్ నాయకులు ఓట్ల కోసమే పేదలకు ఎరగా ఆసరా బిస్కట్స్ వేసి రాజ్య మేళ్తున్నారు.జై భీమ్. అప్పటి పాట ఇప్పటికి అదే జీవితాంతం.
*ఎంతైనా మన తెలుగు పాటలు '' అద్భుతం*
1990 నుండి ప్రైవేటీకరణ prapanchi కరణ ఈ పాట ను నిజం చేసింది 😭
1981 లో నా వయసు 4 సంవత్సరాలు ఈ....పాట ఆ రోజుల్లో హైలెట్ సాంగ్ ఇప్పుడు వింటుంటే స్వార్థం,కల్మషం లేని ఆ...రోజులు గుర్తుకొస్తున్నాయి.
Nagababu my dob...1977
Kaarlallo tirigey ammaku kattu batta baruvaypaaye
this lyric is Very very wonderful super👍👍👍👍👍👍
మా నాన్న కు ఇష్టమైన పాట సూపర్ సాంగ్.
జీవిత సత్యాలను తెలిపిన పాటను వింటూ కామెంట్ చదువుతున్న వాళ్ళు ఒక లైక్ వేయండి.
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలాని అంతా మంచి పాట
కారులోన తిరిగే తల్లికి కట్టె బట్టే బరువైపోయే.... 🙌🙌🙏
Who still watch 2020?? 😍😍
✋🏻
👍
✋
Me bro
Everyone brother 👏👏
2020 lo venne vallu ok like vesukondi🕵️🕵️👷👷👷💂💂👩🔧👩🔧👩🍳👩🍳👩🌾👩🌾anji babu
ఈ పాటలో ఎన్నో అర్ధాలు ఎన్నో బాధలతో రాసిన పాట కష్టజీవి మనోభావాలను కురిపించే పాట లాల్ సలాం కామ్రేడ్🎉🎉🎉🎉🎉
ఈ పాట మా అన్నయ్య కి చాలా ఇష్టం...ఈ పాట అన్నయ్య కి అంకితం
29 4 2021 ఈ పాట చూసినవాళ్లు లైక్ కొట్టండి చాలా పాట ఎంత ముద్దుగా ఉన్నది
గొప్ప అనుభూతి, గొప్ప కవత్వం, గొప్ప నటన,
fantastic song...ever remembered...hats off to chakravarthi garu and Vani Jayaram....
మాదాలరంగరావు గారి పాదాలకు ఎర్రమల్లెపూలదండ..జోహార్ మాదాల
ఈ పాటలొ ఉన్న కొన్నిసన్ని వెశాలా తీరు ఇప్పుడు జరుగుచున్నావి
ఈ పాటని మా సంగీత మాస్టరు అప్పట్లో నా 8 సంవత్సరాల వయసులో బుల్ బుల్ అనే ఒక సంగీత వాయిద్యం ఉండేది ఆ వాయిద్యం పైన మొట్టమొదటిసారిగా ఈ పాటను అభ్యాసం చేయించేవారు ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు
లేని అమ్మ దే అతుకుల బతుకు ఉన్న బొమ్మ కే అందం ఎరుగు కారుల్లోన తిరిగే తల్లి కి కట్టా బట్టా బరువై పాయే....🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి పాటలు మల్ల రాలేదు సూపర్ సాంగ్
It's 2020. But still this song looks like fresh to me ..my childhood fav song.
Appatiki ippatiki society lo em change LEDU
Jabbardast nodi ee song search madhe😬, superb song. Kumarbindu from Karnataka
Nanu aste
Ninge Telugu artha aagutha?
Suryateja Lakshmi arthagutte
osm song alava bro
Am also kannadiga
స్కూల్లో ప్రోగ్రాం ఈ పాట పాడే వాళ్ళం మనం ఇప్పుడు మన పెద్దలు అయిపోయినం చాలా సంతోషం అయింది నాకు జై ఆంధ్రప్రదేశ్
ఆ యాక్టర్ ఎవరో..అతని పేరేంటో తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్..!
Madal ravi . s/o madal ranga rao
ruclips.net/video/8PsY5tChFnc/видео.html
Gopi chand
Madala ravi....s/o madala rangarao
Maadala ravi
పాటను డైరెక్ట్ చెసినా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
Patani direct cheyadam entra babu🤦🏼♂️🤦🏼♂️🤦🏼♂️
ముందు మొక్కులు వెనుక తప్పులు, ఉన్నవాడికే అన్ని చెల్లును, ఒలకవేమి పలకవేమి బండరాయిగా మరిన స్వామి❤
నాంపల్లి స్టేషన్ కాడి కాదు..... నాంపల్లి టేషన్ కాడి ...! :)
Good song
@@nandikeswararaosimhadri2136 q
ఇది shoot చేసింది ఒంగోలు - కామెడీ ఏంటంటే రైల్వేstation, కలెక్టర్ ఆఫీస్ చూపించారు సాంగ్ లో అవి అలాగే వున్నాయి ఇప్పటికి - no డెవలప్మెంట్ 😂
s.p sailaj garu me voice lo tune inka gonthu
mam aslu superbbbbbb mam really mam super mam
Pranav Aidhya super bro extraordinary bro....tq bro
అప్పటి బ్రతుకులికి ఇప్పటి బ్రతుకులు కి ఏం తేడా లేదు.అలాగే వుంది నా దేశం😢
who is watching in 2018..
Very Very nice and good
I am watching this video in more times broo.
Including u
Me 2
Me
Apudu Anni revolutionary films n songs ipudu evari ista rajyam valadhi😒
🙏 ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఎందుకంటే మార్గం లేదు. ఆనాడు ఇలాగే అన్నారు ఈనాడు ఇలాగే ఉంటుంది
Shailaja is the true star of this song. Such a versatile singer..
Super sailaja garu
2024oct.. 31వాచింగ్ @దివాలి
❤️❤️❤️ రోజున అందరికి దీపావళి శుభాకాంక్షలు 🌷🌷🌷
2020 lo vinevallu like cheyyandi
I like it song
2040 లో కూడా వింటారు
@@kiran.Perasani
Second
2021 kuda choosthunnam
నా చిన్నతనంలో రేడియో లో సిరిపురం గ్రామం శివాలయం పూజారి గారు ఇంటివద్ద వినేవాడిని
ప్రస్తుత పరిస్థితి ని ఆనాడే ఉహించడేమో
What a song. Super. Hats off to each and every one of its creators.
hey uploder, thank you.
Old is gold namaste 🙏
Very Very nice song
2019 lo who's watching video
Na chinnapudu..modati lyric line padedanni eppudu😊.kani Appudu eh song ki intha ardam vundani naaku teliyadu👌😯
Bhanu Priyanka Ohh
it's my Whatsup number personal 9642382156
@@SuperBasha92 ok brother. Il give missed call from my husband num.
Thanks for your reply sister
Me also....😊
@@bhanupriyanka7643 😁😁😁😁
తాడిత పీడిత నిరుపేదలకు ఈ పాట అంకితం
legends watching at mid night
This movie was released in 1981, this song continues it's fragrance still 2018..
అపుడు రాసిన రచయిత గారికి ఎంత తెలివి ఉంది ఈ పాట ని విని ఆలోచనలు చేసుకోవచ్చు....
ఇపుడు ఉన్న రాజకీయ నాయకులకు సూపర్ గా సూట్ అవుతుంది...
ప్రజల కోసం పాలన చేయండి రా అంటే....
పగ పట్టి...
రెడ్డి రావు సామాజిక కులం వారిని వదలి పెట్టి మిగిలిన వారి మీద... కక్ష్య లు పెట్టి ఇబ్బందులు గురి చేయడం సరి కాదు...
ఒకడు.. ఒక్క రూపాయి జీతం అంటాడు..
ప్రజల డబ్బు పాస్టర్ లకు ఇస్తాడు...
ఇంకొడు... ఉద్యోగం బదులు...
పింఛన్ ఇస్తా అంటాడు....
ఏమి రా
heart touching song.......
Gowtham Seelam
bse
super song
Gowtham Seelam
Gowtham Seelam tt
ఈ పాట 2021లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Hello bro nenu una