ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా శ్రీనివాసుని గురించి పాడారు. మీరు గాన గంధర్వులు. సరస్వతీ పుత్రులు. కంఠస్వర మాధుర్యం చాలా అద్భతంగా ఉంది గురువు గారు...
అమృతo త్రాగిన వాళ్లు దేవతలు. మాకు లభించిన అమృతo మీ గానామృతo. ఆ అ మృతo కంటే మధురమైన మీ గానామృతా న్ని పొందాలనే ఆశతో ఆ దేవుళ్లే మిమ్మల్నీ పిలిపించుకున్నారు బాలుగారు. మీరు కారణజన్ములు. మిమ్మల్ని కోల్పోయిన మేము దురదృష్టవంతులము. 🌹🌹🙏🙏🌹🌹
S.p Balasubramanyam Garu ,Such a greatest Singer, only one in this world ,always living with us, there is None before him, nor after him,he is born with a greatest blessing my Sri venkateswara swamy to sing Such such Gadyam,we can only pray for his atma with all of our hearts ,blessings ,to his closest family .
స్వర బాలు గారు మీ గాత్రంలో ఆ శ్రీవారి గద్యం వింటుంటే శ్రీవారే మా ముందు ఉన్నంత ఆనందంగా ఉంది అలాంటి వారు మా ముందు లేకుండా తీసుకుపోయి తీరని దుఃఖాన్ని మిగిల్చానాడని కోపంగా ఉంది
అయ్యా తి. తి. దే. వాళ్ళు ప్రసారం చేస్తున్న ఒరిజినల్ శ్రీనివాస గద్యానికి ఏమాత్రంఇది సరి తూగదు. బాలునే కాదుఇంకా ఎంతోమంది ఈ గద్యాన్ని పాడారు గానీ ఒరిజినల్ ఒరిజినలే.
Super super super balu garu🙏🙏🙏🙏🙏🙏🙏
Super super Balu garu🙏🙏🙏🙏
Super super super super super super super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీనివాస గద్యం అనర్గళంగ పలికిన బాలూ గారి గళానికి శిరసా నమస్కారాలు
#swaramaadhuri
Yes
మేము ఈ గద్యం మీ గళములో వినడం మా అదృష్టం, మీరు లేకపోవడం మా అందరి దురదృష్టం మీరు గానగంధర్వులు 🙏🙏🙏🙏🙏
అంత స్పష్టం గా పలికి స్థిరం గా రాగం లో వినసొంపుగా పాడగలిగే ది అంత త్వరగా నేర్చుకొని పడగలిగేది కేవలం ఒకే ఒక్కరు కేవలం స్పీ బాలసుబ్రహ్మణ్యం గారు
కారణజన్ముడు పాడిన మధుర గధ్యాన్ని వినగలగడం మనం చేసుకున్న పుణ్యం
Super super super balu garu god super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పుడు వినని కనని గద్యపద్యం ఎంత బాగుందో చెప్పలేం
మీ ఆభిమానానికి కృతజ్ఞతలు.
🙏🙏🙏🙏🙏🙏🙏👏
క
Supper.
బాలూ గారి జన్మ సార్థకము 🙏
బాలూ గారూ! మిమ్మల్ని మిస్ అయ్యము ఆ. శ్రీనివాసుడు మీ ఆత్మాకు శాంతి ని ప్రసాదిన్చాలాని కొరుకుంటు న్నాము
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏....భౌతికం గా ఉంటే....అదొక భావన.... ఇలా.....వేదం లో...పాటలో....మాటలో...
గుండె కదిలించే వాక్కు వారికే సాధ్యం.....కైలాసం......లో....అమరావతిలో....మాత్రం...గాన మాధుర్యం.కావాలి అంటూ దేవతలే .....వారిని......రా బాలు...అని...పుష్పక విమానంలో..తీసుకుని..వెళ్లారు....వారికి...శతకోటి 🙏🙏🙏 ము 🙏 ము లే....🙏..మనం ఇవ్వగలం.....
మాటలతో వర్ణించుట సాధ్యంకాదు.ఆయనది పూర్వజన్మ సుకృతం. వినడం ద్వారా మన జన్మ ధన్యం.🎼🙏🙏🙏🌹🌹🌹
ఈ కలి యుగం లో మాకు దొరికన గాన గంధర్వుడు మీరు , మీ సమకాలికులు గా పుట్టినందుకు మేము అంతా గర్విస్తున్నాం బాలు గారు. ఏడు కొండల వాడ గోవిందా గోవిందా....
S. P. Balasubramanya garu super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Balu garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻RAMBABU chintanalanka doddipatl
మహానుభావా ఎక్కడున్నావయ్య 😂
ఎంత అద్భుతంగా పాడారు ,👏👏👏👏👏
ఏంటయ్యా..ఆ పాడటం..ఏమిటా వాక్ప్రవాహం..ఏమయ్యా..బాలూ..మమ్మల్ని.కొంచంఊపిరి..తీసుకోనివ్వూ... నీ ఊపిరంతా..మమ్మల్నానంద పరచటానికే..థారగా పోసి..చివరికి నువ్వు తీసుకోవటానికి..కూడా మిగలకుండా చేసుకుని..ఇలా మమ్మల్నిలా..నీ గానమహాసంద్రంలో ముంచేసి..ఊపిరి సలపకుండా చేసి..కంటికి కనిపించకుండా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావూ..నిన్నేమనాలి బాలూ..😍😍😍😣😣😥😥
What a lines sir
@@pothireddymadhavi1595 😊😊😎
శాపవశాత్తు ఈ లోకంలోకి వచ్చిన గాన గంధర్వులు మీరు
😭😭😭
అద్భుతం అమోఘం ఆయనకు ఆయనే సాటి ఆయన సమకాలికులుగా పుట్టడం మన అదృష్టం 🙏🙏🙏
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా శ్రీనివాసుని గురించి పాడారు.
మీరు గాన గంధర్వులు. సరస్వతీ పుత్రులు. కంఠస్వర మాధుర్యం చాలా అద్భతంగా ఉంది గురువు గారు...
అమృతo త్రాగిన వాళ్లు దేవతలు. మాకు లభించిన అమృతo మీ గానామృతo. ఆ అ మృతo కంటే మధురమైన మీ గానామృతా న్ని పొందాలనే ఆశతో ఆ దేవుళ్లే మిమ్మల్నీ పిలిపించుకున్నారు బాలుగారు. మీరు కారణజన్ములు. మిమ్మల్ని కోల్పోయిన మేము దురదృష్టవంతులము. 🌹🌹🙏🙏🌹🌹
స్వామీ వేంకటేశ మా బాలూ గారిని నీ ఎదురుగా వుంచుకుని పాడించుకుందుకి మాకు దూరం చేసావా తండ్రి. ఆయన గళం వింటుంటే మాకు ఆయన ప్రక్కనే వుండాలని వుంది స్వామీ.
#swaramaadhuri
సింపుల్ గా సూ ప ర్ జీ వి త o ద న్య o
😭😭😭😭
అనర్గళ గాన వాన కురిసిందా అన్నట్లు గాన గంధర్వ బాలు కే సాధ్యం.
Balu gari Pataky sathakoti vandanalu
Jai jai sp garu,
That is sp balu
🙏🙏🙏
S.p Balasubramanyam Garu ,Such a greatest Singer, only one in this world ,always living with us, there is None before him, nor after him,he is born with a greatest blessing my Sri venkateswara swamy to sing Such such Gadyam,we can only pray for his atma with all of our hearts ,blessings ,to his closest family .
వచ్చారు మీ పని చేసుకుని వెళ్లిపోయారు.
మహానుభావుడు.
దేవుని గద్యాన్ని ఆయనే పాడినట్టుగా ఉంది అత్యద్భుతం 🙏
I think there is no word in Dictionary to express my view..... SPB Sir is A Great LEGEND.. Wherever he is may GOD Keep him in his ARMS..
Quite good rendition brought tears in our eyes.we will never forget sp.balu.may lord venkateswara bless his family.
🙏🙏 ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః
శ్రీ వారి రూపాన్ని కళ్ళకు దర్శింప చేశారు బాలు గారు మీరు ధన్యజీవులు🙏🙏🙏
సూపర్ 🙏
No body can sing like this voice, johar Bala subrhamanyam Garu.
Ma Balu garini aa venkayeswara swamy ela padinchukovataniky pilacharu ...meru me e gaanam tho maloo nilichipotharu,.......😭🙏🙏🙏
Good👍🌞. Om Namo Sree Venkateshwaraya Namaha🙏🍑🌼🍎🍒🥭🍍🍋🥬🌷🌼🙏
బాల గంధర్వగానం ....మీకు మీరే సాటి. మీకు మా జోహార్లు. ...
ఘంటసాల గారి లాగానే spb గారు కారణజన్ముడు
Wow balu sir namo namah Ee gadhyam padam adhi meeke sadhyam sir ❤🙏🙏🙏🌺🌺❤Miss you sir🌺🙏🙏🙏🙏🌺🌺🌺Namo venkateshaya🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌿🌿🌺🌿🌺🌹🌹🌹🌺🌿
It's only possible for baalu sir, we feel very proud moment when earing this,🙏🙏🙏🙏🙏🙏🙏
chaala manchi paatalu andistunnaru.
Balu garu dhanyulu,swamy nee krupa ma andarkee undali🪔🙏
We miss you SPB సార్
🙏🙏🙏🙏😢😢😢😢
Ananyam.anitharasadyam.super
Balu garki Danya vadhalu.
Very good Singing.
మా అందరికీ దూరం చేసి ఆ గాన గంధర్వుడుని నీ దగ్గరకు పిలపించుకునావా స్వామి.,
superb rendition. very clear pronunciation of each and every word contained in the gadyam..
Show me one singer in this universe who can compete with this. Chanceless SPB sir
Super singer balu garu
Thank you very much
Thanks for uploading this amazing gem by Sri SPB 🙏. Superb rendition.
బాలు గారు ధన్య మయ్య జన్మము 🎶🙏🙏🙏💐💐💐
శ్రీనివాస గద్యం పాడిన మహా గాన నిధి గున నిధి గాన గంధర్వ శ్రీ SPB సార్ చేసిన మహా గాన యజ్ఞం ఇది
Living in Telugu people always
Morvelous and melodious.
Thank you very much
స్వర బాలు గారు మీ గాత్రంలో ఆ శ్రీవారి గద్యం వింటుంటే శ్రీవారే మా ముందు ఉన్నంత ఆనందంగా ఉంది
అలాంటి వారు మా ముందు లేకుండా తీసుకుపోయి తీరని దుఃఖాన్ని మిగిల్చానాడని కోపంగా ఉంది
🙏🙏🙏 no words to tell about balu garu and thank you very much for uploaded this gadyam
Great singer 🙏🙏
మహా అద్భుతం
Saraswathi puthrulu🙏🙏🙏
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
🙏🙏 ఓం శ్రీ నమోవెంకటేశాయ
TTD should telecast this through SVBC
Namo Venkateswara 🙏 Rest in peace Balu Sir
Swami meeku 🙏... ippudu yavaru padatharu swami intha baga😢
A swami ki edhuragane padinchu kuntunnademo mari
*****Wow So Wonderful Singing . We miss you, Sir..
Deva lokapu ganam
Super sir we miss you 😢😢 sir
No words BAALU garu...You are always alive...
Never before never after. Super
Simply superb it gives lot of peace of mind.
Amazing
Excellent voice of our South king sp sir
universal king sir. not south king.
Great contribution by SPB
Excellent. No words to express.
Balu garu... Maro ANNAMYA tho SAMANAM... Yem anntaru friends 🙏🙏🤘
💐💐 బాలు గారు 💐💐
Sooooooooooooper 🙏🙏🙏
Great gadhyam by balugaru with a Wonderfull voice
Excellent ,Balu you are Gana Gandharva ,hats of to you
Super👌🙏
Not good, not very good, very very excellent pronounciation is too good. Spb is great🙏🙏🙏🙏
Super Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rambabu doddipatla
A very good presentation.
Dhanya Balu sir.Lord Venkateshwara blesse all.pls Balu sir have rebirth & come back
జై శ్రీమన్నారాయణ
Ma ganma danyamayyindhi Sir meeku danyavadaalu meeru batike vunnaranipisthundhi. 👏👏👏
श्रीमदखिलमहीमण्डलमण्डनधरणीधरमण्डलाखण्डलस्य, निखिलसुरासुरवन्दित वराहक्षॆत्र विभूषणस्य, शॆषाचल गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचलाञ्जनाचलादि शिखरिमालाकुलस्य, नाथमुख बॊधनिधिवीथिगुणसाभरण सत्त्वनिधि तत्त्वनिधि भक्तिगुणपूर्ण श्रीशैलपूर्ण गुणवशंवद परमपुरुषकृपापूर विभ्रमदतुङ्गशृङ्ग गलद्गगनगङ्गासमालिङ्गितस्य, सीमातिग गुण रामानुजमुनि नामाङ्कित बहु भूमाश्रय सुरधामालय वनरामायत वनसीमापरिवृत विशङ्कटतट निरन्तर विजृम्भित भक्तिरस निर्घरानन्तार्याहार्य प्रस्रवणधारापूर विभ्रमद सलिलभरभरित महातटाक मण्डितस्य
Daivamsa Sambhootulu Saraswthi Devi Putrunake Sadhyam Sata Koti Pranamalu
గోవింద గోవింద గోవింద 🙏
Mrudu madhram ee paata.
అయ్యా తి. తి. దే. వాళ్ళు ప్రసారం చేస్తున్న ఒరిజినల్ శ్రీనివాస గద్యానికి ఏమాత్రంఇది సరి తూగదు. బాలునే కాదుఇంకా ఎంతోమంది ఈ గద్యాన్ని పాడారు గానీ ఒరిజినల్ ఒరిజినలే.
God in the form of spb sir.
Amoham sir Mee vak chathuryam
Ganga gandharva we are missing you but your songs are permanent in our hearts.
Jai srimannarayanaa 🙏🙏🙏🙏🙏🙏
Dislike chesina vallu Hindu vulu kaaru
అవును
🙏🙏🙏🙏
Dislike chesinavaru manushulu kadu rakshasulu
Balugari paataku naa sirasu vanchi shathakoti namaskaaram 🙏🙏🙏
On namo venkatesha.super
Balu Garu mee padapadmamulaku ive na pranamalu
Om Namo venkatesaya..
🎉,🍎🍎🙏🙏🙏🍎🍎🎉
The legend Balu garu..