వివేకం పూర్తి సినిమా | VIVEKAM FULL MOVIE | YS VIVEKANANDA REDDY BIOPIC | Telugu Movie | BIOPIC

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • వివేకం పూర్తి సినిమా | VIVEKAM FULL MOVIE | YS VIVEKANANDA REDDY BIOPIC | Telugu Movie | Vivekam Biopic
    Tags : Vivekam Movie - YS VIVEKANANDA REDDY Biopic Full Movie, Vivekam Movie, Latest telugu Movie, Viveka Biopic Movie, Telugu Movies, ysrcp, ysjagan, ysjaganmohanreddy, ysr, jagananna, ysrforever, jagan, ysrcongressparty, andhrapradesh, ysjagancares, jaganannakithoduga, ysrkutumbam, kodalinani, yssharmila, apcmysjagan, ysjaganmarkgovernance, jaganmohanreddy, ravalijagankavalijagan
    Description : ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
    ఈ క్రమంలోనే దివంగత నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా.. సీబీఐ చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ చిత్రాన్ని తీశారు. వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ సినిమా రూపొందించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. #vivekam #vivekamfullmovie #ysjagan #ysavinashreddy #yssunithareddy #ysbharathireddy #yssharmila #ysvijayamma #ysvivekacase #ysvivekanandareddybiopic #apelections #latesttelugufullmovies #telugumovies #vivekamtelugumovie
    #ApNextCM2024
    #publictalkonysjagan
    #publictalk
    #apcm2024
    #appublictalk2024
    #GharshanaMedia
    #RevanthReddy
    #CMRevanthReddy
    #KCR
    #Telangana
    #KTR
    #BRS
    #HarishRao
    #MLCKavitha
    #ChandrababuNaidu
    #YSJagan
    #PragathiBhavan
    #NarendraModi
    #Jagan
    #RahulGandhi
    #CongressParty
    #GharshanaMediaBvr
    #Gharshana
    #GharshanaChannel
    #GharshanaNews
    #Chandrababu
    #BobburiVengalaRao
    #BVR
    #TDP
    #YCP
    #NCBN
    #CBN
    #NaraLokesh
    #CID
    #AndhraPradesh

Комментарии • 191

  • @damodargudivada6065
    @damodargudivada6065 6 месяцев назад +68

    రియల్ స్టోరీని ఉన్నది ఉన్నట్టు చూపించే డైరెక్టర్ లు ముందుకు రావాలి.. ఈ చూపించి మా కళ్ళు తెరిపించిన ఈ సినిమా డైరెక్టర్ గారికి 🙏🙏

  • @sighakolliashok1920
    @sighakolliashok1920 6 месяцев назад +100

    రామ్ గోపాల్ వర్మ కీ అమ్మ మొగుడు లాగా వున్నాడు డైరెక్టర్ సూపర్

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 6 месяцев назад +162

    సినిమా తీసిన వారి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ 🙏

  • @HinduSenaUGR
    @HinduSenaUGR 6 месяцев назад +35

    ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది.

  • @KrishnaPrasad-zq9sm
    @KrishnaPrasad-zq9sm 6 месяцев назад +21

    అబ్బ సూపర్ అన్న వివేకo..
    పరమ నీచుడు జగ్గు , నీచురాలు భారతి ,, ఇంత దుర్మార్గంగా సొంత బాబాయ్ ని చంపారు చిచ్చి .. ఆంధ్రప్రదేశ్ ప్రజలరా మేలుకొని ఓటు వేయండి. రాష్ట్రాన్ని కాపాడుకొండి..

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్
    @ఎన్టీఆర్.ఎన్టీఆర్ 6 месяцев назад +133

    ఈ సినిమాలో మాత్రం ఉన్నది ఉన్నట్లు చూపించినారు నేనైతే ఇప్పటికే మూడు మాటలు చూసిన ఈ సినిమా

  • @jayaramireddy9333
    @jayaramireddy9333 6 месяцев назад +217

    ఈ సినిమా తీసినవారికి చేతుల్ జోడించి వెయ్యి నమస్కారాలు పెట్టాలి

    • @srinivasulu9054
      @srinivasulu9054 6 месяцев назад +2

      😮

    • @bodepadumuraliyadav7645
      @bodepadumuraliyadav7645 6 месяцев назад +2

      🙏🙏🙏

    • @RamuduCb
      @RamuduCb 6 месяцев назад

      ​@@bodepadumuraliyadav7645
      😅😮😮c😢😊😊😊nnn
      ❤ 1:26:52

    • @BhavaniRuttala-r7d
      @BhavaniRuttala-r7d 5 месяцев назад

      EDI mana time elanti valla ni tharime tharime kottali .. pls save Andhra save andhra people future 🙏🙏🙏 vote for right person

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 6 месяцев назад +31

    🎉🎉🎉🎉🎉 ఒక లక్ష వ్యూహం సినిమాలతో సమానం ఈ పిక్చర్ కానీ ఇంకా కిరాతకంగా చంపారు అది ఆనాడే తెలుసు కానీ సూపర్❤❤

  • @dasaradharamaiah8338
    @dasaradharamaiah8338 6 месяцев назад +28

    భగవంతుడా... ఏమిటి ఈ అన్యాయం.

  • @IAM-l9x
    @IAM-l9x 6 месяцев назад +16

    What a excellent biopic great film 👏🏻👏🏻

  • @maddigirimanju72
    @maddigirimanju72 6 месяцев назад +10

    Director gariki chala danyavaadalu thank you sir

  • @gayathriparitala
    @gayathriparitala 6 месяцев назад +2

    సూపర్ సినిమా..dare undali andariki.... super

  • @satyamvaranasi6548
    @satyamvaranasi6548 6 месяцев назад +17

    Very nice movie, we cried a lot

  • @ramaraopaturivenkata6927
    @ramaraopaturivenkata6927 6 месяцев назад +48

    Let people do justice In the coming elections.😮

  • @neomnews7070
    @neomnews7070 6 месяцев назад +65

    20 వ సారి చూస్తున్నా.. 😢

  • @devendra3877
    @devendra3877 6 месяцев назад +14

    Good film everyone need to watch

  • @usefullforhumans5985
    @usefullforhumans5985 6 месяцев назад +21

    Superb movie in political way,by this AP people need to know everyone.

  • @jyothsnak6438
    @jyothsnak6438 6 месяцев назад +5

    ప్రతీ పాత్ర లో నిజ వ్యక్తులు కనిపిస్తున్నారు. చాలా బాగుంది. Cm కావడానికిన్ని కుట్రలు మోసాలు హత్యలు..

  • @JagRaj-f9d
    @JagRaj-f9d 6 месяцев назад +9

    జగన్, అవినాష్, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవొచ్చు మీరిద్దరూ. బాబోయ్ భారతిది సూపర్

  • @MaheshTholla-fb4hv
    @MaheshTholla-fb4hv 6 месяцев назад +2

    చాలా బాగుంది సినిమా 👌

  • @rajeshrajesh9452
    @rajeshrajesh9452 6 месяцев назад +2

    Movie block buster

  • @chinmaiyp1573
    @chinmaiyp1573 6 месяцев назад +13

    Well said that inside story really nice 👍

  • @PalukuriSuresh
    @PalukuriSuresh 6 месяцев назад +3

    Excellent direction 👍

  • @rameshachary8436
    @rameshachary8436 6 месяцев назад +4

    An Excellent True Happened Has Given : Hat's Of To These Movie Team 🙏👏🤝:

  • @ganesht5104
    @ganesht5104 6 месяцев назад +3

    Hatsoff 🔥

  • @naturelover4985
    @naturelover4985 6 месяцев назад +35

    AP ప్రజలు అలోచించి ఒట్టు వేయియండి మీజీవితం వల్ల చేతుల్లో పెట్టకండి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @shivasairam8925
    @shivasairam8925 6 месяцев назад +69

    ఔను . మీది చాలా పెద్ద కుటుంబమేనమ్మా . అందరి కంటే దురదృష్టవంతుడు , అభాగ్యుడు మీ తండ్రి గారేనమ్మా .
    అందరికీ సేవలు చేయడమే వారు చేసిన నేరం . ఘోరం . అందుకే దుర్మార్గాానికి బలై పోయారమ్మా .
    ఆడకూతురువైనా తండ్రికి జరిగిన అన్యాయం కోసం పోరాటం చేస్తున్న నీకు మంచి జరగాలని యావత్ప్రజ కోరుకుంటున్నాం .

  • @vemishettysuresh6663
    @vemishettysuresh6663 6 месяцев назад +3

    Super movie

  • @rangapoliceparthu3669
    @rangapoliceparthu3669 6 месяцев назад +3

    Superb

  • @Shivakumar-oh8zx
    @Shivakumar-oh8zx 6 месяцев назад +4

    Director ki vey1000 gundelu unnay super

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 4 месяца назад

    సినిమా బాగా తీశారు

  • @madankumarramakuri7392
    @madankumarramakuri7392 6 месяцев назад +6

    Super..... Movi...

  • @Prasadravipati5
    @Prasadravipati5 6 месяцев назад +3

    Very good movie

  • @gattujayaraju1976
    @gattujayaraju1976 6 месяцев назад +3

    వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు హ్యాట్సాఫ్..

  • @bvramanakumarkumar6398
    @bvramanakumarkumar6398 6 месяцев назад +16

    May His soul rest in peace. ...

  • @eswar9632
    @eswar9632 6 месяцев назад +17

    37:12 to 38:12 literally cried 😢😢
    But
    Anyayam ga champesarukadhara CM kurchi kosam mari intha darunamara sontha babai ni 😢 champina vellaraaa mana telugu prajalani palinchedhi
    chala darunam ayya idhi
    sontha vallani murderlu chesi kodikathi drama lu aadi
    Sympathy pondhi CM ayyi teluguvallaki(maku) anyayam chesaru kadhara
    Meru chala papalu chesaru inkeppatiki CM avvaleru bayya meeru
    Telugu prajalu mimmalni kshamincharu

  • @sn4234
    @sn4234 6 месяцев назад +17

    Oh God please Save Andhra Pradesh from YCP

  • @rpo2007
    @rpo2007 6 месяцев назад +27

    తన అక్రమాస్తులు,తన పదవి ఉంటే భారత న్యాయవ్యవస్థకు మూడు చెరువుల నీళ్లు తాగించి 30ఏల్లు సాగదీసి ఆపై రాజకీయ ఖైదీలకు లభించే(80ఏల్లు వచ్చేస్తాయి) వెసులుబాటు అనుభవించేయవచ్చు.ఏతావాతా తేలేదేమంటే తనపై ఉన్న 38కేసుల ప్రభావం తనపై పడకుండా ఎలా తప్పించుకోవచ్చో భావితరానికి సూచి...
    MP సీటు కోసం బాబాయి బలి...
    ఈగో నెగ్గించుకున్న ఆడపులి.
    ఈ నీచుల దాహానికి 5కోట్ల ఆంధ్రుల బలి.
    ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్...

  • @sreedeviminchala7896
    @sreedeviminchala7896 5 месяцев назад

    Hatts off ee movie tesina director ki producer ki. Chala chakkaga undi . Akkada yemi jarigindo alage tesaru . Dani next kuda continue cheyandi plZ. Pvdl lo jarige nijalu mosalu anni teliyali samajam ki alaga movie rupamlo aiena chupettandi 🙏🏻🙏🏻

  • @colourfullchannel7294
    @colourfullchannel7294 6 месяцев назад +6

    Super ❤❤❤

  • @vijayavardhineni3393
    @vijayavardhineni3393 6 месяцев назад +3

    Good picture

  • @veerababu1757
    @veerababu1757 6 месяцев назад +4

    Supar

  • @narareddy770
    @narareddy770 6 месяцев назад +3

    Good Film 🎉🎉

  • @SreedharChandra
    @SreedharChandra 6 месяцев назад +8

    వామ్మో... వీళ్ళే చంపి ముందు గుండె పోటు అని తర్వాత నారాసుర అని, తర్వాత బీ టెక్ రవి అని, తర్వాత సునీత ఆమె భర్త అని.... దేవుడు చూస్తున్నాడు.

  • @cameracamera5869
    @cameracamera5869 6 месяцев назад

    Super movie sir

  • @msalomi1954
    @msalomi1954 6 месяцев назад +15

    Super movie shown real sycho jagan enthaksins tegistadu

  • @kpnaik7772
    @kpnaik7772 6 месяцев назад +2

    X lent real story

  • @chamartisudharsanraju
    @chamartisudharsanraju 6 месяцев назад +11

    Kadapa dist Prajalu E movie thappaka chudande

  • @deepaksingh2785
    @deepaksingh2785 6 месяцев назад +2

    Sir really Very good movie,please spread this movie to all ysrcp karyakarthalu, they will start thinking about their criminal Leader ,than only knows them venupotu dharudu JAGAN ani

  • @nicemeetingyou1904
    @nicemeetingyou1904 6 месяцев назад +6

    Kudos to entire team. Hope Sunitha Reddy gets justice.

  • @madhavachintham8665
    @madhavachintham8665 6 месяцев назад +7

    Garigindi tesaru correct

  • @akellamurthy1319
    @akellamurthy1319 6 месяцев назад +3

    Super theater lo relaase చేస్తే చాలా చాలా బాగుంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా సార్

  • @rpo2007
    @rpo2007 6 месяцев назад +17

    ఒక ఆర్ధిక ఉగ్రవాది తన అక్రమాస్తుల ఆర్ధిక నేరాల కేసుల CBI+ED విచారణ నుండి తప్పించుకోడానికి ముఖ్యమంత్రి స్ధాయి అధికారం అవసరమైంది.ఐతే తన తండ్రికి తానే రాజకీయ వారసునిగా CMగా ఉండాలి అంతేగాని తన తండ్రి తమ్ముడు కాదు.తండ్రి తమ్ముడిని లేపేసి తనకు రాజకీయ ప్రత్యర్ధి లేకుండా చేసుకుని శవరాజకీయం చేసి సానుభూతి ఓట్లు మీదేసుకుని CM కుర్చీలో ఒక 30సంవత్సరాలు కూర్చుంటే, ఇప్పుడున్న మోడీ లాంటి ప్రధానుల కాళ్ళకు నమస్కారాలు పెట్టో/అక్రమాస్తుల్లోని ఏ కాస్తోకూస్తో కప్పంగా పారేసి 80సంవత్సరాల వయసు వచ్చేవరకు టైంపాస్ చేసేసి ఆపై కేసులు ఋజువైనా ఎవడూ పీకేదేమీ ఉండదు.వయసుమల్లిన రాజకీయ ఖైదీలకు శిక్షలు ఉండవు.ఈ ఎదవ, హంతక ముఠాల రక్షకుడు.ఈ ఎదవకి రక్షకుడు మోడీ! మోడీ ఢిల్లీ సింహాసనమ్మీద ఉన్నంత కాలం హంతక ముఠా రక్షకుడిని భారత న్యాయవ్యవస్థ కళ్ళకు గంతలు కట్టుకుని సిగ్గుతో తల దించుకుని కుల్లికుల్లి ఏడుస్తుంది! ఈ సినిమా చూశాక హంతకముఠా రక్షకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రామిరెడ్డిని కూడా హెలికాప్టర్ ఏక్సిడెంట్ పేరుతో చంపించేశాడనే అనుమానం ఎవరికి రాదు?1)శవసంస్కారాలు జరగడానికి ముందే రక్తంతో కోటి సంతకాల సేకరణ 2) రిలయన్స్ ఔట్లెట్స్ పై దారుణ విధ్వంసకాండ అనుమానాలు తనపై రాకుండా డైవర్ట్ చేసే సంఘటనలు...

    • @aravindbandala8871
      @aravindbandala8871 6 месяцев назад

      Correct

    • @NSS-4right
      @NSS-4right 6 месяцев назад +1

      భలే కామెడీ గా వుంది...మాధవం రేపు ఇంకా బాగుంటుంది... 🤣🤣

  • @jesustuneworld4762
    @jesustuneworld4762 6 месяцев назад +1

    Plan super from 😮

  • @srinivasaraoparamkusam4220
    @srinivasaraoparamkusam4220 6 месяцев назад +25

    RGV కి ప్రపంచ లో స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు కనీ ఈ దర్శకత్వం చేసిన అయనకు వచ్చింది

  • @meenamannam3711
    @meenamannam3711 6 месяцев назад +4

    Challa bayam ga unnadhi terrar cinimala unnadhi

  • @usmanbasha7565
    @usmanbasha7565 6 месяцев назад +2

    Suerp sir

  • @madhurakavidinakar3001
    @madhurakavidinakar3001 6 месяцев назад +2

    Nice pices

  • @KrishnaKrishn-l6g
    @KrishnaKrishn-l6g 5 месяцев назад +1

    Jagan Nara roopa raxasudu AP prajallaraa Aalochinchandi AP ni kaapadandi ❤❤❤

  • @c-star5699
    @c-star5699 6 месяцев назад +2

    Waaaa emanna tesara cinema may this the real #We want Justice 😢

  • @adhilakshmi9033
    @adhilakshmi9033 6 месяцев назад +2

    Waw

  • @sn4234
    @sn4234 6 месяцев назад +12

    Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel

  • @PoliticalPolitics-zw3cv
    @PoliticalPolitics-zw3cv 6 месяцев назад +10

    కళ్ళకు కట్టినట్లు చూపించారు..

  • @Shivakumar-oh8zx
    @Shivakumar-oh8zx 6 месяцев назад +3

    Justice for diz election plz

  • @rajasaiteja9396
    @rajasaiteja9396 6 месяцев назад +3

    ❤❤

  • @ggod4886
    @ggod4886 5 месяцев назад

    😢 real hero brother 100% correct movie

  • @MalliCharputla
    @MalliCharputla 6 месяцев назад

    Ela

  • @PBalaji-n7p
    @PBalaji-n7p 6 месяцев назад +3

    100 real story. 1000 likes 🎉❤🎉🎉❤❤🎉🎉

  • @GowriKatakam-r5z
    @GowriKatakam-r5z 6 месяцев назад +5

    🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 6 месяцев назад +2

    Chala himsinchi champaru ee papamvurekinepodu ee hachyaki sambndhichina prativaccaru anubavistaru 😭😭😭☹️

  • @k.n.rnagaraj6957
    @k.n.rnagaraj6957 5 месяцев назад

    కళ్ళకి.కట్టినట్టు.సినిమాని.బాగా.చూపించారు.హ్యాట్సాఫ్

  • @RajuRaju-qo4ud
    @RajuRaju-qo4ud 6 месяцев назад +1

    😮😢Edi nijama jagan and barati ETA durmargula nenu namalekapotunanu

  • @maharaj1819
    @maharaj1819 6 месяцев назад

    Ah director di em gundey ra Babu ah gundey bratakali❤

  • @TSR6093
    @TSR6093 6 месяцев назад +9

    🚲🥛🔯✌

  • @NSS-4right
    @NSS-4right 6 месяцев назад +1

    రేపు మాధవం ... రాహుణి సినిమాల్లో ఇంతకుమించి ఉంటుందన్న మాట... 🤣🤣

  • @chaitukittu3816
    @chaitukittu3816 6 месяцев назад +1

    Correct ga pulivendula janala feelings ni unnadu unnattu ga teesaru. Nijamga idi nijami vadi papam pandali. Ee year election kosam vadu vadi tallini kuda champutadu. Idi kachitam ga jarugurundi.

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 6 месяцев назад +16

    రాజకీయం కోసం ఇన్ని దుర్మార్గాలు చేస్తారా

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 6 месяцев назад +1

    AP people have understood what happened. But court ,police CBI r yet to understand or suspence

  • @aravindbandala8871
    @aravindbandala8871 6 месяцев назад +4

    Directer is very dardre and dash

  • @RamanaBg-xw8ig
    @RamanaBg-xw8ig 6 месяцев назад +1

    ❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤
    SUPER MOVE THANKS

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 6 месяцев назад +1

    Jarigina Nijanni cinema rupam lo chala baga tisaru

  • @Sekhar-ge8kf
    @Sekhar-ge8kf 5 месяцев назад

    This is not a Story 100℅ Real Story.

  • @vamsi9562
    @vamsi9562 6 месяцев назад

    రాజకీయాలు ఇంత దుర్మార్గంగా ఉంటాయా?

  • @ROLEX_GANG_420
    @ROLEX_GANG_420 6 месяцев назад +8

    Dharmo rakshati rakshitah

  • @mahitha_Clement007
    @mahitha_Clement007 6 месяцев назад +3

    ఈ సినిమా వల్ల NTR ఆత్మ శాంతించdu

    • @baluchokka6716
      @baluchokka6716 6 месяцев назад

      NTR thappudu chesadu ending lo andukee family motham avoid chesindi....

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 6 месяцев назад

    ఒకటి అర్థ మయ్యింది ఈ సినిమా ద్వారా - దస్తగిరిగాడు ఈ కాంట్రాక్ట్ లో ఇరుక్కోక పోతే వాన్నే వీళ్ళు ఏ సేసేవారు.

  • @ManavalanManavalan-eq9mf
    @ManavalanManavalan-eq9mf 3 месяца назад

    Devudu unnara

  • @trendway3074
    @trendway3074 6 месяцев назад +1

    Yenni cinimaalu teesi janaalaki cheppaalanukunna abaddham nijam kaadhu... Avi courts chusukuntayi...

  • @anilboppa2014
    @anilboppa2014 6 месяцев назад +2

    కోడి కత్తి మీద మూవీ తియండి

  • @khalandardadakhalandar5051
    @khalandardadakhalandar5051 5 месяцев назад

    😢😢😢

  • @sn4234
    @sn4234 6 месяцев назад +7

    TDP BJP JSP should focus on rural voters most of them are in favour of ycp

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 месяцев назад +9

    ILANTI VEDHAVANI VOTE VESINA E JANALADEY E PAPAM

  • @rkraop7512
    @rkraop7512 5 месяцев назад

    At 3nd of movie, he came alive, so our system decides it is not at all a crime.

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 6 месяцев назад +4

    ఇప్పుడు?సైకో?జగన్???జుట్టు?అబినాషారెడి???చేతులో? వుంది??అందుకే?జగన్?అబినాషారెడి ని? కాపాడుకోంటు? వస్తుంటారు?

  • @nandavaramlakshmanna7616
    @nandavaramlakshmanna7616 6 месяцев назад +1

    ..ఒక్కసారి డైరెక్టర్ పేరు చెప్పండి sir

  • @aravindbandala8871
    @aravindbandala8871 6 месяцев назад +1

    Rajjangamulu lo judisarryvlo maarupulu avasaramu, konni cases ku real enquiry chesi nerasthulaku encounter cheyyalli. Thappu chesevadiki sixa padalishinde

  • @akellamurthy1319
    @akellamurthy1319 6 месяцев назад

    రక్త చరిత్ర పార్ట్ 1 కూడా సూపర్
    కానీ పార్ట్ 2 కొంచ్ manipulating జరిగింది వర్మ భయపడ్డాడు పార్ట్ 2 ఎవరు అసలు విల్లన్ చూపించడానికి ఈ మూవీ సూపర్ ఇలా ఉండాలి

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 6 месяцев назад +7

    జగన్ రెడ్డికి తెలిసి జరిగింటే మాత్రం

  • @grajendraprasad508
    @grajendraprasad508 6 месяцев назад +1

    Excellent movie revealing truth behind Jagan dirtiest and criminal politics to come to power stooping down to any level . CBN only can now save the state from total collapse after 5 year total destructive governance and collapse of constitution in India by all YCP party cadre as well is some tainted senior government officials

  • @akellamurthy1319
    @akellamurthy1319 6 месяцев назад

    పొలిటికల్ అంటేనే రక్తం తడవలి అలా అనుకుంటే రావాలి ఎం రక్తం లేకుండా ఉండాలి అంటే మన CM లా ఉండాలి 😂