దరిద్రం శని పీడలను తరిమికొట్టే రూపం | దశమహా విద్యల్లో ఏడవ విద్య "ధూమావతి" దేవి | Dhumavati Devi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • దరిద్రం శని పీడలను తరిమికొట్టే రూపం | దశమహా విద్యల్లో ఏడవ విద్య "ధూమావతి" దేవి | Dhumavati Devi
    సౌభాగ్యదాత్రీ ధూమావతీ కవచమ్
    ధూమావతీ ముఖం పాతు ధూం ధూం స్వాహాస్వరూపిణీ |
    లలాటే విజయా పాతు మాలినీ నిత్యసున్దరీ ||
    కళ్యాణీ హృదయం పాతు హసరీం నాభి దేశకే |
    సర్వాంగం పాతు దేవేశీ నిష్కలా భగమాలినీ ||
    సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్భక్తి సంయుతః |
    సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం యయౌ ||
    || శ్రీ సౌభాగ్య ధూమావతీకల్పోక్త ధూమావతీ కవచమ్ ||
    (ఈ కవచం రోజూ రాత్రి 11 గం సమయంలో మొదలు చేయాలి).
    🌷శ్రీ మాత్రే నమః🌷
    Devotionaltempletrips*
    for followers
    Whatsapp Group
    chat.whatsapp....
    Please like and subscribe this channel
    For more details ping me through comment

Комментарии • 1

  • @sravanthiuday6985
    @sravanthiuday6985 7 месяцев назад +1

    Chala baga chepparu andi..
    Sri mathre namaha