DevotionalTempleTrips
DevotionalTempleTrips
  • Видео 108
  • Просмотров 360 710
దరిద్రం శని పీడలను తరిమికొట్టే రూపం | దశమహా విద్యల్లో ఏడవ విద్య "ధూమావతి" దేవి | Dhumavati Devi
దరిద్రం శని పీడలను తరిమికొట్టే రూపం | దశమహా విద్యల్లో ఏడవ విద్య "ధూమావతి" దేవి | Dhumavati Devi
సౌభాగ్యదాత్రీ ధూమావతీ కవచమ్
ధూమావతీ ముఖం పాతు ధూం ధూం స్వాహాస్వరూపిణీ |
లలాటే విజయా పాతు మాలినీ నిత్యసున్దరీ ||
కళ్యాణీ హృదయం పాతు హసరీం నాభి దేశకే |
సర్వాంగం పాతు దేవేశీ నిష్కలా భగమాలినీ ||
సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్భక్తి సంయుతః |
సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం యయౌ ||
|| శ్రీ సౌభాగ్య ధూమావతీకల్పోక్త ధూమావతీ కవచమ్ ||
(ఈ కవచం రోజూ రాత్రి 11 గం సమయంలో మొదలు చేయాలి).
🌷శ్రీ మాత్రే నమః🌷
Devotionaltempletrips*
for followers
Whatsapp Group
chat.whatsapp.com/GhwMpRpl7ieBESj7Qb6T3E
Please like and subscribe this channel
For more details ping me through comment
Просмотров: 263

Видео

కోటీ ఒక్క లింగాల శివాలయ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానమువేమవరం గ్రామము, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా.
Просмотров 3588 месяцев назад
కోటీ ఒక్క లింగాల శివాలయ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానము వేమవరం గ్రామము, ఫిరంగిపురం మండలం, గుంటూరు జిల్లా. తేది & సమయం: 12-20PM - 22-1-2024 ఆహ్వానించువారు : వేమవరం గ్రామ ప్రజలు మరియు కోటిలింగాల క్షేత్ర కమిటీ సభ్యులు 9885185082 భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, వేమవరం గ్రామము నందు ఎన్నో విశేషాలతోపాటు కోటీ ఒక్క లింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహా కాలేశ్వర స్వామ...
మా ఏరియా నెహురునగర్ లో సంక్రాంతి సంబరాలు
Просмотров 1528 месяцев назад
మా ఏరియా నెహురునగర్ లో సంక్రాంతి సంబరాలు
దుర్గ భవాని దీక్షలలో తెలిసి తెలియక చేస్తున్న తప్పు ఇదే ? must know about deeksha terms & conditions
Просмотров 1399 месяцев назад
దుర్గ భవాని దీక్షలలో తెలిసి తెలియక చేస్తున్న తప్పు ఇదే ? must know about deeksha terms and conditions !
Hampi Tour | Yanthrodharaka Hanuma Temple | kodanda Ramalayam | Hampi
Просмотров 18910 месяцев назад
Hampi Tour | Yanthrodharaka Hanuma Temple | kodanda Ramalayam | Hampi
భవాని దీక్షలు 2023 ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దీక్షలు Bhavani Deekshalu
Просмотров 57610 месяцев назад
*ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల..* ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి.. జనవరి 7న పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు మండల దీక్ష మాలధారణలు జరుగనున్నాయి. డిసెంబరు 13 నుంచి 17 వరకు అర్ధ మండల దీక్షా మాలధారణలు జరుగుతాయి. డిసెంబరు 26న కలశ జ్యోతి మహోత్సవ...
Sri Ranganadha Swamy temple | శ్రీ రంగనాథ్ స్వామి ఆలయం హంపి
Просмотров 5010 месяцев назад
Sri Ranganadha Swamy temple | శ్రీ రంగనాథ్ స్వామి ఆలయం హంపి
Chintha mani Temple Anagondhi Hampi | చింతామణి ఆలయం అనుగొంది హంపి
Просмотров 17210 месяцев назад
Chintha mani Temple Anagondhi Hampi | చింతామణి ఆలయం అనుగొంది హంపి
Sri Krishna Ashtami Celebrations at my home | శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 2023
Просмотров 112Год назад
Sri Krishna Ashtami Celebrations at my home | శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 2023
Nava Brundhavanam | నవ బృందావనం | శక్తి సాధువుల బృందావనం | ನವ ಬೃಂಧವನಂ ಹಂಪಿ | நவ பிருந்தாவனம் ஹம்பி
Просмотров 208Год назад
Nava Brundhavanam | నవ బృందావనం | శక్తి సాధువుల బృందావనం | ನವ ಬೃಂಧವನಂ ಹಂಪಿ | நவ பிருந்தாவனம் ஹம்பி
వాలి మహారాజు నివసించిన గుహ | త్రేతాయుగం లో వాలి ఉన్న గుహ | అనగొంది హంపి | Vali caves Hampi
Просмотров 576Год назад
వాలి మహారాజు నివసించిన గుహ | త్రేతాయుగం లో వాలి ఉన్న గుహ | అనగొంది హంపి | Vali caves Hampi
ఆది శక్తి దుర్గ దేవి దేవాలయం అనగొంది గ్రామం హంపి | Adhi Shakthi Durga Devi Temple Hampi
Просмотров 222Год назад
ఆది శక్తి దుర్గ దేవి దేవాలయం అనగొంది గ్రామం హంపి | Adhi Shakthi Durga Devi Temple Hampi
సీత సరోవరం హంపి | పంపా సరోవరం | Pampa Sarovaram Hampi
Просмотров 259Год назад
సీత సరోవరం హంపి | పంపా సరోవరం | Pampa Sarovaram Hampi
NIS Yoga Coach Shafi Guntur | Yoga Protocol 2023
Просмотров 127Год назад
NIS Yoga Coach Shafi Guntur | Yoga Protocol 2023
అంజనాద్రి గుట్ట హంపి |ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం | Monkey hill Hampi
Просмотров 180Год назад
అంజనాద్రి గుట్ట హంపి |ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం | Monkey hill Hampi
Maha navami dhibba | మహా నవమి దిబ్బ
Просмотров 165Год назад
Maha navami dhibba | మహా నవమి దిబ్బ
అరుణాచలం విశిష్టత తిరువణ్ణామలై | Arunachalam Temple Thiruvannamalai
Просмотров 105Год назад
అరుణాచలం విశిష్టత తిరువణ్ణామలై | Arunachalam Temple Thiruvannamalai
కమలా మహల్ | గజశాల | హంపి కర్ణాటక | Lotus mahal Hampi
Просмотров 121Год назад
కమలా మహల్ | గజశాల | హంపి కర్ణాటక | Lotus mahal Hampi
హజా రామ దేవాలయం హంపి కర్ణాటక | Hazara rama temple Hampir Karnataka
Просмотров 198Год назад
హజా రామ దేవాలయం హంపి కర్ణాటక | Hazara rama temple Hampir Karnataka
పాతాళేశ్వర దేవాలయం హంపి కర్ణాటక | Underground load siva temple Hampi karnataka.
Просмотров 218Год назад
పాతాళేశ్వర దేవాలయం హంపి కర్ణాటక | Underground load siva temple Hampi karnataka.
రాణి గారి స్నానపు గది హంపి | Queens Bath Hampi
Просмотров 86Год назад
రాణి గారి స్నానపు గది హంపి | Queens Bath Hampi
విజయ విఠల్ దేవాలయం చరిత్ర హంపి | Vijaya Vittala Temple Hampi History
Просмотров 685Год назад
విజయ విఠల్ దేవాలయం చరిత్ర హంపి | Vijaya Vittala Temple Hampi History
సకల ఐశ్వర్యాలకు | నవగ్రహ దోషాలకు | సంపూర్ణ ఆరోగ్యానికి | మారేడు కాయ విభూది.
Просмотров 285Год назад
సకల ఐశ్వర్యాలకు | నవగ్రహ దోషాలకు | సంపూర్ణ ఆరోగ్యానికి | మారేడు కాయ విభూది.
పౌర్ణమి సందర్భంగా విజయవాడ దుర్గమ్మ గిరి ప్రదక్షిణ 5th May 2023
Просмотров 124Год назад
పౌర్ణమి సందర్భంగా విజయవాడ దుర్గమ్మ గిరి ప్రదక్షిణ 5th May 2023
శ్రీ కృష్ణ దేవరాయుల సామ్రాజ్యంలో | ఉగ్ర నరసింహ స్వామి | బడలి లింగం | బాల కృష్ణుడు ఆలయం | హంపి నగరం
Просмотров 157Год назад
శ్రీ కృష్ణ దేవరాయుల సామ్రాజ్యంలో | ఉగ్ర నరసింహ స్వామి | బడలి లింగం | బాల కృష్ణుడు ఆలయం | హంపి నగరం
Sri Yogi Achutha Ashramam Hampi | శ్రీ యోగి అచ్యుత ఆశ్రమం హంపి కర్ణాటక
Просмотров 392Год назад
Sri Yogi Achutha Ashramam Hampi | శ్రీ యోగి అచ్యుత ఆశ్రమం హంపి కర్ణాటక
Kandoba Temple shiridi Maharashtra | కండోబా మందిరం షిరిడి మహారాష్ట్ర
Просмотров 163Год назад
Kandoba Temple shiridi Maharashtra | కండోబా మందిరం షిరిడి మహారాష్ట్ర
Sri Kala Ram Temple | Nashik | శ్రీ కాలా రామ్ దేవాలయం | నాసిక్ మహారాష్ట్ర
Просмотров 81Год назад
Sri Kala Ram Temple | Nashik | శ్రీ కాలా రామ్ దేవాలయం | నాసిక్ మహారాష్ట్ర
లక్ష్మణ శూర్పణఖ ముక్కుచెవులు కోసిన స్థలం|The place where Lakshman cut off Surpanakha's nose and ears
Просмотров 117Год назад
లక్ష్మణ శూర్పణ ముక్కుచెవులు కోసిన స్థలం|The place where Lakshman cut off Surpanakha's nose and ears
Panchavati Nashik | Maharashtra | పంచవటి నాసిక్ | మహారాష్ట్ర
Просмотров 71Год назад
Panchavati Nashik | Maharashtra | పంచవటి నాసిక్ | మహారాష్ట్ర

Комментарии

  • @vijayamunganda5120
    @vijayamunganda5120 21 час назад

    Swamy deeksha tesukunnaka madyalo vijayawada velli amma ki maala chupinchi vachi navararaathrulu ayyaka rjy lo godavari daggara deeksha viraminchu kovacha leka vijayawada lone viraminchu kovala

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      విజయవాడ వెళ్లి అమ్మ దర్శనం చేసుకొని తిరిగి మీ ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఇంట్లో పొంగల్ పెట్టి మాల విరమణ చేసుకోవచ్చు లేదా విజయవాడ లో అయిన మాల విరమణ చేయవచ్చు

  • @vijayamunganda5120
    @vijayamunganda5120 21 час назад

    Namaste swamy...🙏🙏🙏deeksha 3 na tesukuntunnam anni rojulaina deeksha tesukovacha leka 9 rojule tesukovala

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      అమ్మ నవరాత్రులలో దీక్ష కేవలం 9 రోజులు అదే మీరు చండి యాగం అప్పడు వేసుకుంటే కనుక 11 , 21 , 41 రోజుకు మీ సదుపాయాన్ని బట్టి వేసుకోవచ్చు

  • @veena-7
    @veena-7 День назад

    Gurugaru nenu diksha thisukovali anukuntunna nenu ammayini vesukovacha

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      అమ్మ మీరు దీక్ష తీసుకోవాలి అంటే అడ్డంకులు ఏమి లేకపోతే నిర్మొహమాటంగా అమ్మ దీక్ష స్వీకరించవచ్చు. ఏమైనా అడ్డాల ఉంటే అప్పి తప్పించినతరువత తీసుకోండి. శ్రీ మాత్రే నమః

  • @PriyaVallepu-mc7ln
    @PriyaVallepu-mc7ln День назад

    Nenu modati sari deksha cheyali anukuntunnanu bhavani kani red colour vastrani kakunda bhavani kanduva matrame vesukovali anukuntunnanu dhaniki niyamalu cheppagalaru

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      మీరు మొదటి సారి వేసుకుంటున్న 10వ సారి వేసుకుంటున్న అమ్మవారికి నియమం ఒక్కటే తల్లి మీరు దీక్ష తీసుకున్న అన్ని రోజులు అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు కనుక అమ్మవారికి ప్రీతికరమైన బట్టలు వేసుకోవడం ఉత్తమం.

  • @nallaganesh4918
    @nallaganesh4918 День назад

    Ammavare japam em chelew swamew

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      భవాని దీక్ష తీసుకున్న భవాని దీక్ష తీసుకోక పోయిన సరే మీరు చేయవలసిన మంత్రం శ్రీ మాత్రే నమః దుం దుర్గాయే నమః

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 2 дня назад

    గురువుగారు భవాని దీక్షలో వంటి మీద బంగారం ఉండొచ్చా

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      బంగారం అంటే లక్ష్మీ స్వరూపం తప్పక బంగారు నగలు ధరించవచ్చు

  • @gowthamivlogs8045
    @gowthamivlogs8045 2 дня назад

    Guruvu garu deekshlo vesukunna battallu manam regular ga vesukovacha

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      లేదు అమ్మ నిత్య జీవితంలో దీక్ష వస్త్రాలు పనికి రావు దీక్ష సమయం లో ధరించిన బట్టలు చాలా పవిత్రమైనవి. ఆ బట్టలను నిత్య జీవితంలో వాడుట అనేది సరి అయిన పద్ధతి కాదు. కావున దీక్ష వస్త్రాలను దీక్ష అనంతరం ఒక్క బాగ్ లో పెట్టి మరల దీక్ష తీసుకున్నప్పుడు వాడుకోవచ్చు. శ్రీ మాత్రే నమః

  • @MaheshGudla-dv3xo
    @MaheshGudla-dv3xo 3 дня назад

    🙏

  • @singururamu143
    @singururamu143 3 дня назад

    మాలధారణ వేసిన దుస్తులు సబ్బుతో ఉతకవచ్చ

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 3 дня назад

      ఈరోజుల్లో పొల్యూషన్ కి తప్పకుండా వుతుక్కోవచ్చు

  • @sharmilaskitchen02
    @sharmilaskitchen02 3 дня назад

    🙏🙏🙏🙏

  • @sharmilaskitchen02
    @sharmilaskitchen02 3 дня назад

    Subscribe your channel

  • @sharmilaskitchen02
    @sharmilaskitchen02 3 дня назад

    43rd like 👍

  • @Funnyammu
    @Funnyammu 4 дня назад

    Barta chanipoina valliu mala vesukovacha

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 3 дня назад

      వేసుకోవచ్చు కానీ కొన్ని నియమాలు ఉంటాయి

  • @Smiley_happy_home.
    @Smiley_happy_home. 4 дня назад

    Swami bhani maala vesukunte thala duvvukovacha soap vadavacha kotha chaapa mida padukovacha

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 3 дня назад

      అమ్మ ఎక్కడైనా దువ్వుకోకూడదు సబ్బు రుదుకోకూడదు షాంపు పెట్టుకోవదు అని చెప్పలేదు. కానీ శాస్త్ర ప్రకారం ఈ 41 రోజులు అందం పైన మీ శ్రద్ధ తగ్గించి దుర్గ అమ్మ పైన నీ మనసు కేంద్రికరించమని ఈ దీక్ష నియమం శుభ్రంగా ఉండటం అంటే ఆ తల్లికి ఇష్టం ఆర్గానిక్ సబ్బులు సున్ని పిండి కుంకుడు కాయ రసం ఇటువంటివి వాడుకోవచ్చు. జై భవాని

  • @kalyaninagaraju8871
    @kalyaninagaraju8871 5 дней назад

    Navaratri time bhavani mala Disha gurichi cheppandi ayya ladies 9 day's veyastaru kada ayya vatigurichi cheppandi

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 3 дня назад

      అమ్మ దీక్ష అంటే 41 రోజులు 21 రోజులు అది కూడా చండి యాగం అప్పుడు కార్తీక మాసం టైం లో వేసుకుంటారు. కానీ నవరాత్రులలో కూడా వేసుకోవచ్చు కానీ ఎరుముడి ఉండదు. నవరాత్రి 9రోజులలో దీక్ష వేసుకోవచ్చు కానీ వివరం కావాలి అంటే కాల్ చేయండి 7893041444

  • @RaviKumarRaviKumar-rs4ej
    @RaviKumarRaviKumar-rs4ej 5 дней назад

    Hello Swami

  • @GirijaThirakala
    @GirijaThirakala 6 дней назад

    గగురువుగారు మా అమ్మ వాళ్లకు అంట వచ్చింది నాకు మా ఆయన చనిపోయాడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానుఇప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను పది సంవత్సరం కూడా మాల వేసుకున్నాను కానీ ఆ బట్టలు మల్ల ఇప్పుడు బట్టలు అన్నీ తెచ్చుకున్నాను నేను మాల వేసుకోవచ్చా వేసుకోకూడదు అమ్మ వాళ్లకి 19 రోజులు కుదిరింది వాళ్ళువాళ్లకి ఇంకా నేను ఇరుముడి కట్టుకుంటే రెండు రోజులు ఉంటుంది రెండు రోజులు ముందు అంటే పదో తేదీ అయిపోతుంది వాళ్ళ ఇరుముడికి రావచ్చా రాకూడదా కొంచెం చెప్పండి

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips Час назад

      అమ్మ మీ అమ్మ వాళ్ళకి మైలు వచ్చింది అంటున్నారు ఎంత కాలానికి ఆ మైలు పోతుంది. మీ భర్త గారు లేరు అంటున్నారు. మీ వారు కాలం చేసి ఎంత కాలం అయింది. వివరించగలరు

  • @ShravaniDheera
    @ShravaniDheera 6 дней назад

    అయ్య మానవ మాత్రులం కోరికలు సహజం . అమ్మ నాకు ఇది కావాలని ఏమి అడగలేదు కానీ ఏం జరిగినా అమ్మ ప్రసాదమ్ గా భావించ ప్రతి yr Devi నవరాత్రులు చేస్తాను. కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడు కట్టలేను కానీ నియమ నిష్టల తో ఉంటాను. అయ్య నాక్ జాబ్ కోసం చాలా days nundi చూస్తున్నాను అయ్య ఇది జరగలేదు అసలు మీరేమైనా చెప్పగలరా. ఆమె అనుగ్రహం ఎలా పొందగలం అని🙏

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 3 дня назад

      అర్జున కృత దుర్గ స్తోత్రం చదువు తల్లి నీకు తక్షణమే result కనిపిస్తుంది

    • @ShravaniDheera
      @ShravaniDheera 3 дня назад

      @@DevotionalTempleTrips dhanyuralini swamy

  • @thotarenuka6977
    @thotarenuka6977 6 дней назад

    Pregnant vastey bhavani mala vesukovacvha

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      వద్దు అమ్మ విశ్రాంతిలో ఉండండి అమ్మ నామం స్మరించండి

    • @thotarenuka6977
      @thotarenuka6977 6 дней назад

      @@DevotionalTempleTrips vesukunte tappa andi

  • @Soundarya251
    @Soundarya251 6 дней назад

    Devi navarathrulalo 5 days mala vesukovacha swamy

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      వేసుకుంటే 9 రోజులు వేసుకోండి లేదా 11 రోజులు వేసుకోండి.

  • @maheshboda9377
    @maheshboda9377 8 дней назад

    Cell number please

  • @maheshboda9377
    @maheshboda9377 8 дней назад

    మగవాళ్ళు భవాని మాల వేసుకుంటే గాజులు కాళ్ళకు పసుపు రాసుకుని మువ్వల కట్టుకోవలా సందేహం కలిగింది నాకు

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      ప్రాంతలని బట్టి కట్టుబట్లని బట్టి వివిధ మనుషుల స్వభావలని బట్టి వస్తున్న కట్టుబాట్లు , నమ్మకం అది. కానీ శాస్త్ర ప్రకారం అయితే కేవలం ఆడవారు మాత్రమే అలా అలంకారం చేసుకోవాలి. మగవారు అవసరం లేదు.

  • @Chinnikrishnasunita
    @Chinnikrishnasunita 9 дней назад

    Bavani mala vesukunnavaru gold ornaments vunchukovacha thisayala like gold bangles bracelet

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      తప్పక వేసుకోవచ్చు బంగారం అంటే లక్ద్మీ స్వరూపం తప్పక వేసుకోండి. వాటితో పాటు ఎర్రటి మట్టి గాజులు కూడా వేసుకోండి

  • @KalyanidosapatiKalyani
    @KalyanidosapatiKalyani 11 дней назад

    Bartha leni valu Mala veyavacha swami

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      భర్త చనిపోయిన ఒక్క సంవత్సరం తరువాత భర్తకి సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేశాక వేసుకోవచ్చు. కాకపోతే కుంకుమ బదులుగా విభూది సింధూరం ధరించండి. శ్రీ మాత్రే నమః

  • @praveenkondagadupula102
    @praveenkondagadupula102 11 дней назад

    భవాని మాల వేసుకున్న స్వామి గాని నాకేం ఫలితం రాలే స్వామి నాకు వివాహం కావాలని అనుకున్నాను నా కోరికను కోరికలను తీరాలని భవాని మాల వేసుకున్న గాని నాకేం ఫలితం రాలేదు స్వామి

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      కోరిక తీరటం కోసం మాల వేసుకోవదు మాల వేసుకుంటున్నావు అంటే దాని అర్ధం ఒక్క 41రోజులు అమ్మ కి దగ్గరగా ఉంటున్నావు అబద్ధం ఆడను , మంచి అలవాట్లను నేర్చుకుంటాను , భక్తితో ఉంటాను అని అర్ధం ఈ 41 రోజులు దీక్ష తీసుకుంటే మీకు ఆ మంచి పద్ధతులు అలవాటుగా వచ్చేస్తాయి అంతే కాని మాల వేసుకుంటే కోరిక తీరుతుంది ఆంటే అది మురకత్వం నీకు ఆ టైం లో ఏమి ఇవ్వాలో ఆ తల్లికి తెలీదా కొంచం ఓపికగా ఉండు తప్పక అమ్మ నీ మనసులో కోరిక నెరవేరుస్తుంది. శ్రీ మాత్రే నమః

  • @mimi-xy8vf
    @mimi-xy8vf 12 дней назад

    గురువు గారు ఇంటి లో నే పీఠం పెట్టుకోవచ్చా. అంటే అయ్యప్ప స్వామి లు వేరేగా దూరంగా ఉంటారు కదా అలా ఏమైనా ఉంటుందా

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      నీ చుట్టుపక్కల అంత బాగుంది . నీ పూజ కి ఎలాంటి ఆటంకం కలుగదు అని అనుకుంటే చక్కగా మీ ఇంట్లోనే అమ్మ పీఠం పెట్టుకో తప్పు ఏమి లేదు

  • @srikanthnani_official
    @srikanthnani_official 12 дней назад

    2nd time deekshalu vese vallu Ela veyyali

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      మీ గురువుని ఆశ్రయించి వారు చెప్పిన విధంగా నిర్ణయం తీసుకోండి.

  • @Bharathi_Sklm
    @Bharathi_Sklm 13 дней назад

    Barath leni vallu mala veyocha swamy

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      భర్త చనిపోయిన ఒక్క సంవత్సరం తరువాత భర్తకి సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేశాక వేసుకోవచ్చు. కాకపోతే కుంకుమ బదులుగా విభూది సింధూరం ధరించండి. శ్రీ మాత్రే నమః

    • @Bharathi_Sklm
      @Bharathi_Sklm 6 дней назад

      Chala thanks swamy eppudu nenu mala vesukuntta 6 years avutundi ma varu chanipoe

  • @doodashailaja8461
    @doodashailaja8461 15 дней назад

    Bhavani Mala vesukunte patinche niyamalu cheppandi

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి పూజ చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి అల్పాహారం చేయాలి రాత్రుళ్ళు టిఫిన్ తినాలు భజన కార్యక్రమాలలో పాల్గొనాలి ప్రతి ఒక్కరినీ భవాని అని లేదా దుర్గ అని సంబోధించాలి మీ బాధ్యత ప్రకారం మీ ఉద్యోగం చేసుకోవాలి ఇంట్లో పీఠం దగ్గర డైలీ ఉదయం సాయంత్రం పూజ చేయాలి బ్రహ్మ చర్యం పాటించాలి , సిగరెట్ మందు దూరంగా ఉండాలి. 41 రోజులు అమ్మవారి నామము స్మరిస్తుందాలి

  • @SsLalli-b2t
    @SsLalli-b2t 20 дней назад

    Bhavani 🙏 shampoo soap vadacha dhuvena tho juttu thuvvukovacha battalaki soap pettacha chepandi bhavani

    • @Avieditz7997Avinash
      @Avieditz7997Avinash 10 дней назад

      No

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      అమ్మ ఒక్క మాట చెప్తా అర్ధం చేసుకోండి పూర్వకాలం లో మనకి ఇంత పొల్యూషన్ లేదు కానీ ఇప్పుడు మారుతున్న రోజులలో బాగా పొల్యూషన్ ఉంది కనుక సున్ని పిండి వాడుకోండి , లేదా ఆర్గానిక్ సోప్ వాడుకోండి దొరకని పక్షాన తప్పకుండా వాడుకోవచ్చు సబ్బు ఎందుకు వడవదు అని అంటారు అంటే కొన్ని సోప్ లో జంతువుల కొవ్వు పదార్ధాలు కలుస్తుంటాయి అందుకని అన్నిటికంటే సున్ని పిండి మంచిది ఇకపోతే బట్టలు సబ్బు తప్పక వాడుకోండి ఎందుకు అంటే మన ఏదైనా భజనకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు చమట వాసనతో అందరిని ఇబ్బంది పెట్టకుండా శుభ్రంగా ఉండండి అప్పుడు ఆ దేవుడు కూడా సంతోషితారు శ్రీ మాత్రే నమః

  • @JyothirmayiD-iz2zq
    @JyothirmayiD-iz2zq 21 день назад

    3rojulu ante navarathri modati 3 rojulu deeksha teesukovachaa sir

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 9 дней назад

      నవరాత్రి 9 రోజులు తీసుకోండి లేదా కార్తీక మాసం లో భవాని దీక్షలతో తీసుకొండి దీక్షకి 9 , 11 , 21 , 41రోజులు శ్రేయస్కరం

  • @JyothirmayiD-iz2zq
    @JyothirmayiD-iz2zq 21 день назад

    Bhavani deeksha 3rojulu gaani 5 rojulu gaani vesukovachaaa

  • @NaradaLolaxmi
    @NaradaLolaxmi 21 день назад

    Om Sai Ram

  • @Udaykumar-lc9vl
    @Udaykumar-lc9vl 22 дня назад

    Anna ahhhh gudiki enni year s vuntai 😮😮😮😮

  • @vedanshikagkpb9404
    @vedanshikagkpb9404 24 дня назад

    Guru bhavani avvalante yenno year nunchi mala veyali

  • @JaganRajapeta-nx4hg
    @JaganRajapeta-nx4hg 25 дней назад

    Available bus

  • @mallikarjunareddypalicherla
    @mallikarjunareddypalicherla Месяц назад

    thipurantham town,prakasam district, Andhra Pradesh. Pmkr

  • @Rajesh23739
    @Rajesh23739 Месяц назад

    location పెట్టండి please

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      త్రిపురంతకం శ్రీ శైలం వెళ్లే దారిలో ఉంటుంది విజయవాడ గుంటూరు శ్రీశైలం వెళ్లే దారిలో ఉంటుంది

  • @venkeynani1960
    @venkeynani1960 Месяц назад

    Super video good explanation

  • @srilakshmi5972
    @srilakshmi5972 Месяц назад

    Ponnuru nundi bus lu vuntaaya andi.. Dayachesi cheppagalaru

  • @ChanduChandu-p5u
    @ChanduChandu-p5u Месяц назад

    Guru garu .. bhavani mala lo unnapudu bhojanam em em tinali and Ey time lo Tinali

  • @rishitha3182
    @rishitha3182 Месяц назад

    Hi Anna, Memu Kakinada nunchi vellali anukuntunam Early morning train ekkithe Vijayawada ochesariki 10 avthadi akda nundi ammavari darshanam cheskuni dhana konda veldham anukuntunam. Vijayawada durgammaTemple nunchi dhanakonda ela vellalo chepagalara, Also ye time daaka temple open untundi. Please reply

  • @reddihyma6743
    @reddihyma6743 Месяц назад

    Om sri bagalamuki ammavaru 🙏🙏🙏

  • @Ravi-sz4zc
    @Ravi-sz4zc Месяц назад

    Jaimatha. Jagatjanani :namonamaha

  • @ChintakayalaAnitha-dx8yu
    @ChintakayalaAnitha-dx8yu Месяц назад

    Talli maa appulu tirchu talli🙏🙏🙏🥥🥥🌹💐🌺

  • @YOUTHLIFEFACTS
    @YOUTHLIFEFACTS Месяц назад

    గురువు గారు 108 డేస్ దీక్ష 2024 లో ఎప్పుడు తీసుకోవాలి

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 6 дней назад

      దయచేసి 108 రోజులు దీక్ష తీసుకోకండి. ఎందుకు అన్నది కాల్ చేస్తే చెప్తాను 7893041444

  • @YOUTHLIFEFACTS
    @YOUTHLIFEFACTS Месяц назад

    గురువు గారు 108 days 2024 లో ఎప్పుడు తీసుకోవాలి

  • @VSm-w6e
    @VSm-w6e 2 месяца назад

    Om. Namasivaya

  • @lakshminandam6501
    @lakshminandam6501 2 месяца назад

    చాలా చక్కగా చూపించారు స్వామి దర్శనం భాగ్యం కలిగించినందుకు ధన్యవాదములు🙏🙏🙏

  • @tripurasundari7988
    @tripurasundari7988 2 месяца назад

    ఎన్ని మెట్లు ఉన్నాయి