వటుక భైరవుడిని ఉపాసిస్తే సమస్త దేవతలని ఉపాసించినట్టే,

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 307

  • @mediprabhu284
    @mediprabhu284 2 года назад +24

    ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారనాయా కురు కురు వటుకాయ వం హ్రీం ఓం సర్వ శత్రు కురుకురు స్వాహా

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 2 года назад

      Bhatukaaya ani vundi, vatukaaya ani vundi yeedi correct

    • @naidugaru7509
      @naidugaru7509 Год назад +1

      ​@@ksubrahmanyam7747 వటుకాయ అన్నది కరక్ట్.పైది ప్రయోగ లేదా సంకల్ప మంత్రం.అది చేయకూడదు.వం హ్రీం వరకు మాత్రమే అసలు మంత్రం..ఉపదేశం తీసుకోవాలి

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt 10 месяцев назад +2

    Jai గురుభ్యో నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారం లు

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq 2 года назад +9

    స్వామి నేను హనుమాన్ ఉపసకుడను... దయచేసి తమరు హనుమాన్ ఉపాసన గురించి మరియు వివాహం అయిన తరువాత హనుమాన్ మంత్ర సాధన,ఉపాసన గురించి వివరించండి...

  • @Kalirudra5
    @Kalirudra5 16 дней назад

    🙏 💥 ఓం భం భైరవాయ 🔱

  • @pagidimarrivenu4661
    @pagidimarrivenu4661 2 года назад +8

    మంచి ఉద్యోగం ప్రాప్తి కలగాలి ఏం చేయాలి ఏ దేవతను ఉపాసన చేయాలి ఈ మధ్యకాలంలో ఇది చాలా మంది ఎదురుకుంటున్న సమస్య🙏❤️🙇‍♂️

    • @AgasthyaDharmendra
      @AgasthyaDharmendra 2 года назад +5

      *ఇప్పుడు వరకు గురువు గారు చెప్పిందంతా విని క్లైమెక్స్ లో మీ క్వచన్ ఏంటండీ..?? సర్వదేవతలు ఆయనే అని చెప్పారు గా శ్రీ శ్రీ శ్రీ **#అసితాoగ** భైరవ సాధన చెయ్యండి 🔱జై శ్రీ మహాకాళ్🔱*

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 года назад +6

    అష్ట భైరవ రూపుడైయవతరించి
    కష్టములయందు భక్తులకాచుకొఱకు
    ఆపదుద్ధారకభైరవుడనగబరగు
    కాలభైరవమ్రొక్కెద! కావు స్వామి!

  • @kovvurilakshmireddy2684
    @kovvurilakshmireddy2684 2 года назад +4

    Om hreem vam vatukaya apaduddharanaya kuru kuru vatukaya vam hreem om

    • @naidugaru7509
      @naidugaru7509 Год назад

      Malli లాస్ట్ లో ఓం దేనికి స్వామీ,పుస్తకాలలో,విడియో లలో చూస్తే ఇలానే ఉంటది

  • @kameshvoleti
    @kameshvoleti 3 года назад +20

    ఓం నమో భగవతే కాలభైరవాయ 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @kmanasa3494
    @kmanasa3494 2 года назад +8

    ఓం కాలభైరవాయ నమః 🙏🌹🙏

  • @swamybonam3333
    @swamybonam3333 Год назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి శతకోటి ప్రణామములు

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 2 года назад +3

    ఆపదుద్ధారన భైరవుడు. శ్రీ వటుక భైరవ బాబా

  • @LAXMANSHIVA-l6y
    @LAXMANSHIVA-l6y 4 месяца назад +2

    Om namah shivaya

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 2 года назад +3

    చాల ముఖ్య భగవంతుని గూర్చి వివరించారు మీకు కృతజ్ఞతలు

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 года назад +4

    Om hreem వం vatukaya apaduddaranaya kuru kuru vatukayaee vam hreem om.

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 2 месяца назад

    ఓం కాలభైరవాయ నమో నమః 🙏🙏

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 года назад +3

    Swami manchi salaah ichinanduku, నమస్కారం.

  • @shaikmasthan-8771
    @shaikmasthan-8771 Год назад

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 2 года назад +3

    ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @s.p.murugesan
    @s.p.murugesan 3 года назад +5

    ఓం శ్రీ గురుభ్యోనమః!. ఓం శ్రీ కాలభైరవాయ నమః!.

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 10 месяцев назад

    Thank you very much
    Most important matter chepparu

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 3 года назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః పాదాభివందనాలు గురుదేవా 🙏🙏🙏🙏 నాదొక చిన్న సందేహం గురుదేవా నా దగ్గర స్వర్ణాకర్షణ భైరవ యంత్రం ఉంది దానికి వటుక భైరవ మంత్రం తో మార్జనం అభిషేకం చేయొచ్చా దయచేసి వివరించగలరు🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @rkanne9169
    @rkanne9169 3 года назад +3

    ఓం శ్రీ కాలభైరవాయ నమః, గురుభ్యో నమః

  • @rkpanasala2495
    @rkpanasala2495 2 года назад +1

    ఓం వటుక భైరవయానమః

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 2 года назад +2

    Om Bham Bhairavaaya Namaha

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 года назад +2

    🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 3 года назад +5

    Om gurubyo namaha

  • @sweetyanu4580
    @sweetyanu4580 3 года назад +5

    Om sri Gurubyonamah namah 🙏🙏🙏🌷🥀🌺🥀🌷🌺

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 2 года назад

    Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum

  • @boinapallibabu3494
    @boinapallibabu3494 3 года назад +3

    Namastea guruvugaru

  • @yadaiahkalakonda8577
    @yadaiahkalakonda8577 2 года назад

    గురువు గార్కి పాదాభివందనాలు చాలా మంచిగా చెప్పారు

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 2 года назад +1

    గురువు గారికి కృతజ్ఞతలు

  • @psuhasini7819
    @psuhasini7819 Год назад

    Guruvugariki padabivandanalu

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 года назад

    గురువు గారి పాదాలకు నమస్కారం

  • @prashanthnuguri1377
    @prashanthnuguri1377 3 года назад +1

    Om hrim vam vatukaya apadutaranaya kuru kuru vatukaya hrim om

  • @kalyansatishp2517
    @kalyansatishp2517 3 года назад +1

    ఓం శ్రీ వటుక భైరవ నమః మమ శరణం మమః

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx 3 года назад +5

    Om kalabhairavai namah 🙏🙇🌹

  • @ramkisna9139
    @ramkisna9139 Год назад

    Me videos chala bagunnayi..migatha pending Bhairavula goppathaam.gurunchi kuda videos cheyanndi

  • @rajuhoney2272
    @rajuhoney2272 3 года назад +2

    ఓం వటుకాబైరవ నమః

  • @nagarjunsunny
    @nagarjunsunny 3 года назад +1

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 గురూజీ

  • @jampalavijayasri8650
    @jampalavijayasri8650 3 года назад

    Me arogyam bagundalani korukuntunanu ayya🙏🙏🙏🙏

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy 3 года назад

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @SanjayKumar-bz4rz
    @SanjayKumar-bz4rz 3 года назад +1

    Om sri gurubhyo namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 3 года назад +2

    Gurubonamaha

  • @SHIVAKUMA_8-8
    @SHIVAKUMA_8-8 3 года назад +1

    ఓం నమః శివాయ 🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏
    గురువు గారు 🙏 ఈశ్వరోపాసన చేయడానికి మార్గం తెలుపగలరు.‌..

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 3 года назад

    Sri guru charnara vindhabyam namha ⚘⚘🙏 vatuka bairav sadhana gurunchi chala bagha cheparu chesukune valaki chala upayogalu dhanyoshmi swami 🍎🍎🌷🌷🍋🙏🙏🙏🙏🙏🙏

  • @madhukaryadav4046
    @madhukaryadav4046 3 года назад +2

    Guruvu garu Marthanda Bhiravuni gurinchi vedio cheyandi 🙏

  • @viswanathangr6889
    @viswanathangr6889 Год назад

    🙏🌻🙏 Om Sri Mathre Namaha !! 👏

  • @sskumarji
    @sskumarji Год назад

    Om Sri Kalabhairavaya Namaha 🙏

  • @jayaprakashnandigama5949
    @jayaprakashnandigama5949 3 года назад +4

    Guruvu garu memmalene ekkada kalusukovacchu. ..👌👌👌

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 3 года назад +1

    Guruvu garu namaskaram
    Meetho kalavadham yella
    Cheppandhi guruvu garu
    Challa varuku kastha lo unnanu
    Me salaha thesukovali cheppandhi guruvu garu

  • @truedream1934
    @truedream1934 2 года назад +1

    Om Shree gurubhyo namaha 🕉️🙏🕉️

  • @solletisirisha7368
    @solletisirisha7368 3 года назад

    హలో గురువు గారు అష్ట భైరవులు లో మొదటి భైరవులు గురించి చెప్పారు కదా నాకు ఉన్న ప్రాబ్లమ్స్ ని బట్టి ఇబ్బందులు బట్టి నాకు ఇప్పుడు కాలభైరవ ఉపాసన చేయాలని ఉండండి నాకు పాయసం చేయడానికి మంత్రసాధన గురువుగారి దగ్గర నుంచి కావాలి అందుకు మీరు నాకు దానికి మీరు నాకు దారి మార్గం చూపిస్తారని ఉద్దేశంతో ఈ మెసేజ్ పంపుతున్నాను నాకు ఇది చూడంగానే మీరు దయచేసి నాకు రిప్లై పంపించగలరు నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి కాలభైరవుడు ఉపాసనకు ఎంతో అవసరమైనది నాకు ఇప్పుడే కాలభైరవ ఉపాసన గాని పూజ ఎలా చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో నాకు తెలియజేయగలరు ఎవరి ద్వారా ఈ ఉపాసన మంత్రాన్ని నేను తీసుకుని ఎలా చేయాలి అనేది నాకు తెలియజేయగలరు నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను ఇది చూసి ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వరా ప్లీజ్ నేను మీతో మాట్లాడాలంటే ఎట్లా గురువుగారు నేను మీ వీడియోలు విన్నాను నాతో మాట్లాడాలని మీరు చూడవద్దు మీ అడ్రస్ మీ నెంబర్ ఇవ్వను అని చెప్పారు ఏదైనా సమస్య ప్రాబ్లం వస్తే ఇందులోనే చెప్పండి చెప్తాను అన్నారు నాకు మీతో మాట్లాడాలని ఉంది నాకు ఉన్న పరిస్థితి ఇబ్బంది ని బట్టి నా పేరు శిరీష అండి నాకు కాలభైరవుడి ది కావాలండి నాకెలా తెలుస్తుంది తెలియజేయగలరు మీరు

  • @thirupathireddy1157
    @thirupathireddy1157 3 года назад

    Chala rojulu tharuvatha darshanam swamy

  • @sankarraoaduri-tn8qt
    @sankarraoaduri-tn8qt Год назад

    Guruvugaru vatukabhirava pooja vidhanam PDF discripshon lo attandi Sir.
    Tq

  • @DKaal2359
    @DKaal2359 2 года назад

    Om Vatuka Bhairavaya Namah🙏

  • @raghuteddu5662
    @raghuteddu5662 3 года назад +2

    గువువు గారు నేను వటుక భైరవ సాధన చేశాను చాలా కుక్కలు నా దగ్గరకి వస్తాయి 👏 సాధన కు ముందు ఒక కుక్క నా bike వెనుకాల నన్ను కరవడనికి వచ్చేది ఇప్పుడు నాతో ప్రేమతో ఉంది 🌹🌹👏

    • @dattasai8798
      @dattasai8798 3 года назад +1

      evari dhagara thisunaru bro

    • @raghuteddu5662
      @raghuteddu5662 3 года назад +5

      @@dattasai8798 రాజమండ్రి కల భైరవ గురు మఠం చాలా మంచి గురువు

    • @dattasai8798
      @dattasai8798 3 года назад +1

      tq bro

    • @dattasai8798
      @dattasai8798 3 года назад +1

      mi number Gmail aina chepadhi bro

    • @nagavallitati8055
      @nagavallitati8055 2 года назад

      @@raghuteddu5662 homam chesara andi how much money cheppandi 🙏

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 3 года назад +1

    om kalabhiravaya namaha om arunachala siva

  • @mallabalaji8768
    @mallabalaji8768 3 года назад +2

    నమస్కారం స్వామి 🙏🙏🙏

  • @satyanarayana994
    @satyanarayana994 3 года назад

    ఓమ్ కాల భైరవ నమః

  • @nagadineshdusanapudi3863
    @nagadineshdusanapudi3863 4 месяца назад

    Krutagyathalu

  • @edukondaluvemula6753
    @edukondaluvemula6753 Год назад

    Guruvu garu aarogyam kosam varahi mantram cheppandi.

  • @AmmuAmmu-ej3wz
    @AmmuAmmu-ej3wz 2 года назад +1

    A.venakataramana.

  • @swamybonam3333
    @swamybonam3333 Год назад

    నేను vatuka bhairav manthra Sadhana chestunanu andi

  • @Kumar-fv1fi
    @Kumar-fv1fi Год назад

    Guru gaaru naaku pratayngira mantram sadana isthara naaku sahayam cheyandi

  • @nihagandam8447
    @nihagandam8447 2 года назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    🙏🙏🙏గురువు గారి పదాలకు శత కోటి వందనాలు🙏🙏🙏. రథసప్తమి సందర్భంగా...
    మీ శిష్యుడు ....,,,🙏🙏🙏

    • @rajeswarichoda2843
      @rajeswarichoda2843 2 года назад

      ఈ గురువు గారి పేరు ఏంటి.
      Yakkada ఉంటారు చెప్పాgalaru

  • @suryasrimobiles3079
    @suryasrimobiles3079 3 года назад +1

    Guruvugaru garu meku mail chesa replay evaledu guruvugaru

  • @Sthyam09
    @Sthyam09 3 года назад +1

    Shree yantra gurinchi cheppandi 🙏🙏🙏🙏🙏

  • @srivanibennuri4427
    @srivanibennuri4427 2 года назад

    Kalabairavaya namaha

  • @sumanabingi4801
    @sumanabingi4801 3 года назад +1

    Meeru arogyamgaa undaali eppudu🙏

  • @ravindergoud849
    @ravindergoud849 3 года назад

    Thank you Guruvu Gaaru🙏🙏🙏

  • @vijaykrishna9874
    @vijaykrishna9874 2 года назад

    Sir we are waiting for your new Video

  • @Pvsrpammi
    @Pvsrpammi 2 года назад

    Swami 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @RajaSekhar-mu8tt
    @RajaSekhar-mu8tt 3 года назад +3

    నమస్కారం గురువుగారు మీరు చెప్పినవి ఫోటోలు మంత్ర శ్లోకాలు పిడిఎఫ్ ఇవ్వండి

  • @d.srinathdhanekula1691
    @d.srinathdhanekula1691 Год назад

    thram bhairavudu mantram cheppandi

  • @mokshithsmyth8376
    @mokshithsmyth8376 3 года назад +1

    Om namo kaalabhairavaya namah🙏🙏🙏🙏🙏

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 3 года назад +1

    Namaskaram guru gaaru 🙏💐

  • @amulreddy1798
    @amulreddy1798 8 месяцев назад

    గురువుగారు నేను వటుక భైరవ సాధన చేయాలి దయాచెసిమూల మంత్రం ఉపదేశించండి

  • @srinivasaraoravula4492
    @srinivasaraoravula4492 3 года назад +1

    Namaskarams guruji. Aa mantra saadhana mantram ado meere iste memu dhanulam avutaam gada swamy. Anto mandi baagu padutaarani rashimpa badataarani aasha.

  • @allinall-education-health-9036
    @allinall-education-health-9036 2 года назад

    Hi Guruvu gaaru, Marthanda Bhairava sadhana gurinchi teliyajeyandi

  • @gouthampranay818
    @gouthampranay818 3 года назад +1

    Guruvu gaariki namaskaram
    Naaku me adress kavali na samasya ku mee deggara parishkaram dorukuthundani aaahistunna

  • @chirudhilip9010
    @chirudhilip9010 2 года назад

    Tq 😍😍

  • @nareshbukka7170
    @nareshbukka7170 3 месяца назад

    Sadashiva biravudu mantram ivvandi

  • @lakshmisarojinibollu5769
    @lakshmisarojinibollu5769 2 года назад

    Tq master

  • @surapureddyveerababu776
    @surapureddyveerababu776 3 года назад +3

    Nene shiva&bhirava homam every month chestanu.black dog vachi na pakkana kurchuni naku blessings esthadhi everyday night food pedathanu every astamaki garelu food prasadam pedathanu edhi nijam.

  • @lokeshelicharla9114
    @lokeshelicharla9114 2 года назад

    Guruvu garu mantram kuda chepandi

  • @omsrimatrenamaha3480
    @omsrimatrenamaha3480 3 года назад

    Adbhutam

  • @shansri
    @shansri 3 года назад +1

    Namaskaram guru garu nenu chala kashtallo unanu swamy naku emi tochadam ledu ,enka manasulo upasana chesi na karma pogotukovalani anipistu undi me video tarachu chustu untanu Kani naku guruvulu evaru telidu naku Dari chupinchandi swamy🙏🙏🙏Om kalabhairavaya namaha

  • @arjunnamtabad2044
    @arjunnamtabad2044 3 года назад

    Sree matre namaha
    Okasari kalavali akada kalavachhu

  • @gingkaff6303
    @gingkaff6303 2 года назад

    Namastegurugaru nenuhandicapped meeru chala.devatamantralu chepparu vatukabairavaswmypoojacheyala swarnkrshnabairavacheyala mrutumjamatramcheyala. Pleasetelliyandi

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 года назад +1

    OM GURUBHYO NAMAH
    🙏🙏🙏🙏🙏

  • @vinodboddu1991
    @vinodboddu1991 3 года назад

    Narayana Narayana

  • @Sthyam09
    @Sthyam09 3 года назад +1

    Lalita Upasana gurinchi cheppandi 🙏

    • @omsrimatrenamaha3480
      @omsrimatrenamaha3480 2 года назад +1

      Ple watch my channel u will get how to do lalitha devi upasana

  • @vishnukarthikmadupuri37
    @vishnukarthikmadupuri37 3 года назад

    guruvu garu, maarjanam ela cheyalo video cheyandi

  • @pushkariambika4244
    @pushkariambika4244 3 года назад

    Shree gurubyo namaha

  • @badugumadhubabu7980
    @badugumadhubabu7980 3 года назад +2

    Durga Devi video please

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 3 года назад

    Om nama sivaya

  • @k.alexganderk.alexgander4341
    @k.alexganderk.alexgander4341 3 года назад +3

    గురుభ్యో నమః మీరు నాకు చాలా అందమైన అనుభవం ఇచ్చారు అలాగే నాకు మంత్రోపదేశం ఇవ్వగలరా

  • @rajeshrock8908
    @rajeshrock8908 2 года назад +1

    Namaskaram guruvu garu 🙏🙏,nenu prathi roju kala bhairava astakam morning and night ki 2 times chadvuthanu, recent ga oka night ki Kala bhairava astakam chadivi padukuna night lo,night dream lo dogs and oka chinna babu dream lo vacharu swami,daya chesi meeru naaku cheppara gurvu garu 🙏🙏

  • @kanjaneyaraju
    @kanjaneyaraju 3 года назад +1

    Swamy memmalani ekkada kalavli swamy