Gagan Garage | Ultimate Political Spoof 2024 | Latest Short Film | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2024
  • Gagan Garage Ultimate Political Spoof 2024 | Latest Short Film | TOne News
    #GaganGarage #PoliticalSpoof #PoliticalShortFilm
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 1,8 тыс.

  • @LG.telugustories
    @LG.telugustories Месяц назад +934

    చూడటానికి కామెడీ గా అనిపించినా ఈ వీడియోలో 100% నిజముంది. గతం సాక్షిగా

    • @godoggyruler9116
      @godoggyruler9116 Месяц назад +2

      100% abadham idhi tdp kutra comment latho saha

    • @ExChristian1011
      @ExChristian1011 Месяц назад +6

      ​@@godoggyruler9116 😂😂😂😂😂😂

    • @ExChristian1011
      @ExChristian1011 Месяц назад +9

      Absolutely 💯% correct 👏 👌 👍

    • @user-ik9tv7mj2o
      @user-ik9tv7mj2o Месяц назад +17

      ​@@godoggyruler9116 5 years CM ga undi okkasari kooda babai case enquiry endhuku cheyinchaledho cheppara paytm 🐕 🤣🤣.

    • @cutekanvi7050
      @cutekanvi7050 Месяц назад +6

      1000%%% right

  • @srinivasaraopatneedi6928
    @srinivasaraopatneedi6928 29 дней назад +63

    గగన్ రెడ్డి లా యాక్టింగ్ చేస్తున్న వ్యక్తి పేరు ఏంటో గానీ ..చాలా బాగా చేస్తున్నాడు.😂😂😂

  • @anandb2617
    @anandb2617 Месяц назад +308

    Fan తిరగాలంటే power కావాలి
    Ycp fan తిరగాలంటే శవం కావాలి

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 13 дней назад +8

    తెలుగు దేశ ప్రభుత్వం కావాలనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్

  • @bharathkumar3110
    @bharathkumar3110 Месяц назад +1263

    అమ్మకి ఫుల్ క్లారిటీ ఉంది అందుకే అమెరికా పోయింది... లేకుంటే పరలోకం పోయి ఉండేది😢😢😢😢

  • @damodararaokarri6973
    @damodararaokarri6973 Месяц назад +571

    అమ్మకు కాస్తా ముందుచూపు ఎక్కువ. అందుకే విదేశాలకు వెళ్ళిపోయే.
    ఇప్పుడున్న పెద్ద దిక్కు అత్త విమలమ్మే..

    • @Alitelife
      @Alitelife Месяц назад +22

      సుగుణమ్మ కాదు. విమలమ్మ. 😂😂😂

    • @sadhusireesh5404
      @sadhusireesh5404 Месяц назад +7

      Paapam peddavida raa

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад +6

      అంటే....

    • @VASISHTA.
      @VASISHTA. Месяц назад +21

      విమలమ్మ జగన్ నే శిలువ వేసెయ్యగలదు,మహా కంత్రి.

    • @narendrassrk7412
      @narendrassrk7412 Месяц назад +3

      😂😂😂😂😂

  • @krishnak2
    @krishnak2 29 дней назад +180

    శవం అనగానే జగ్గడి మొఖం లో ఆనందం మాత్రం భలే capture చేశారు 🤣

  • @hanumamylife6510
    @hanumamylife6510 Месяц назад +159

    2.50 అన్నా , నీ నవ్వు అదుర్స్. శవాన్ని చూస్తేనే అనుకొంటే శవాన్ని తలచుకొన్నా సరే ఎంత ఆప్యాయంగా నవ్వుతావు అన్నా

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Месяц назад +1333

    విజయమ్మకు అర్థం చేసుకుని అమెరికా వెళ్లి పోయింది 😂

    • @-bn9ko
      @-bn9ko Месяц назад +77

      బ్రతికి పోయింది 😅

    • @RS-om1qb
      @RS-om1qb Месяц назад +69

      Intelligent fellow విజయమ్మ😂😂😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Месяц назад +15

      100℅ e elation ki talli ki pendam oedathadsnukunns public ki trkisipooyendhsni aagadeno ledha tslli no chelli no pellanno pilla no aina pampinapameztsdu paiki 😢🤭🤣

    • @Harikrishna379
      @Harikrishna379 Месяц назад +21

      Ade ardham kaaledu...Vimalamma ni teesukuni velite baagundedi.

    • @madhu7802
      @madhu7802 Месяц назад +18

      Bangaru thalli😅

  • @alliswellssr5074
    @alliswellssr5074 Месяц назад +969

    విజయమ్మ ఈ వీడియో చూస్తే, చచ్చినా ఇండియాకి రానంటుందేమో.

    • @digumarthisantosh6412
      @digumarthisantosh6412 Месяц назад +1

      అమ్మ విజయమ్మ గారు మీరు జూన్ 5వ తారీకు వరకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోకోకండి.తరువాత చేసుకోండి అప్పుడు మీకు ఏ బయ్యం వుండడు

    • @thrillernegi407
      @thrillernegi407 Месяц назад +2

      😂😂😂😂

    • @itpavankumar
      @itpavankumar Месяц назад +3

      God should save him

    • @unique-fun
      @unique-fun Месяц назад +2

      😂😂😂

    • @dwaragopi7499
      @dwaragopi7499 Месяц назад +2

      😂😂😂😂

  • @govardhanponneganti5745
    @govardhanponneganti5745 28 дней назад +76

    బ్రదర్ మీ యాక్టింగ్ సూపర్ మీ స్మైల్ చుస్తే నే నవ్వు తెలియకుండానే వస్తుంది బ్రదర్ 😂😂😂సూపర్

  • @FunnyClips4.0
    @FunnyClips4.0 Месяц назад +43

    సూపర్ లాస్ట్ కి జరగబోయేది ఏమిటో ఆర్డమైంది.

  • @neutral911
    @neutral911 Месяц назад +471

    ఈసారి కి విజయమ్మ కి బదులుగా భారతిని వేసేయండి

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад +22

      ఇద్దరికీ ఉన్నదే ఒకర్తె.

    • @chandusree
      @chandusree Месяц назад +28

      Gagan ను వేస్తే హారతి సీఎం అవుతుంది కానీ హారతి వేస్తే గగన్ సీఎం కాడు.

    • @lingarajguguloath2418
      @lingarajguguloath2418 Месяц назад +4

      😂😂😂

    • @user-qb9ee6ip6g
      @user-qb9ee6ip6g Месяц назад +1

      😂😂😂😂😂

    • @KrishnaveniSiruvalam
      @KrishnaveniSiruvalam Месяц назад +1

      😊😊😊😊😊😊

  • @kaverich5663
    @kaverich5663 Месяц назад +462

    బ్రో మీ. యాక్టింగ్ సూపర్ సూపర్ ❤

  • @kolaramakrishnakolaramakri9038
    @kolaramakrishnakolaramakri9038 29 дней назад +26

    వీడియో చాలా బాగా తీశారు ఆ గగన్ గాడికి జాలి దయ ఉండదు అందుకే అమ్మ చెల్లి పారిపోయారు

  • @nakkaprasad6603
    @nakkaprasad6603 27 дней назад +12

    సూపర్ బ్రదర్ బలే వీడియోస్ తీశారు
    ఇంకా జైలు చిప్పకూడే జలగన్న

  • @ramireddysomaraju1977
    @ramireddysomaraju1977 Месяц назад +366

    తొందర పడకుండా ఇంతనీటిగా డైరెక్షన్ చేసే వారు
    బాగా చేస్తున్నారు మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు 🌹

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w 28 дней назад +9

      Jagan ga natinchina vari action...dialouge del
      Ivery. Expressions ...are superb...thanks for wonderful direction.

  • @purusothamp8135
    @purusothamp8135 Месяц назад +327

    సూపర్! సూపర్! 👌👌100% కళ్ళకు కట్టినట్టు చూపించారు!

  • @chbhanu863
    @chbhanu863 Месяц назад +74

    నరకాసురుడు ఇంకో జన్మే ఈ జగణాసురుడు

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Месяц назад +136

    ఆలోచన ఎవరిదో కానీ సూపర్

  • @madugulathirupathi8166
    @madugulathirupathi8166 Месяц назад +542

    మొత్తం మీద ఈసారి ఎన్నికలకు సెవం సెవం లేవలిసిందే అంటారు 🤣🤣🤣🤣

  • @bhagyammadevasani4475
    @bhagyammadevasani4475 Месяц назад +355

    విజయమ్మకు ఈ విషయం తెలిసి అమెరికా వెళ్ళిపోయింది సూపర్

  • @CHINNALATEJESWARARAO
    @CHINNALATEJESWARARAO Месяц назад +15

    అచ్చుగుద్దినట్టు దించేసారు😄😄 👍👍🌺🌺పార్ట్ 2 ఎప్పుడు వస్తాది

  • @srinivasulut3868
    @srinivasulut3868 Месяц назад +16

    చాలా క్లారిటీగా వీడియో రూపంలో తెలియచేసారు 😂😂😂 సూపర్

  • @tplinkvali9327
    @tplinkvali9327 Месяц назад +264

    ఇలాంటిది ఏదొకట్టి చేస్తాడు అనే తల్లి అమెరికా పారిపోయింది... లేకపోతేనా ఈ సమయానికి గుండెపోటు వచ్చేది..

  • @Alitelife
    @Alitelife Месяц назад +191

    తమ్ముడు. జగన్. యాక్టింగ్ బాగా చేసారు

  • @goureshankar5345
    @goureshankar5345 Месяц назад +82

    ఎవరు దొరకాక పోతే భారతి సిమెంట్ మాత్రమే గతీ😂😂

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations Месяц назад +8

      మాస్టర్ బ్రెయిన్ ను ఎవరూ ఏమీ చేయలేరు. చెయ్యాల్సి వస్తె బలయ్యేది అసలైనోడే

    • @vidyasagar2687
      @vidyasagar2687 22 дня назад

      😅

    • @RamRaj-ov4hm
      @RamRaj-ov4hm 19 дней назад +3

      Iddharu master minds Harathi+avi kalisi veenni pampestaru 😂😂😂😂

  • @Jagajjajjarika
    @Jagajjajjarika 12 дней назад +3

    గగన్‌ నటన అద్వితీయం , అమోఘం ❤

  • @spdc7638
    @spdc7638 Месяц назад +214

    తుగ్లక్ నిజ స్వరూప ము క్లియర్ గా చూపించారు.. సీనియర్ పొలిటిషన్ veedu చాలా దుర్మార్గుడు అప్పడే చెప్పారు మనకే అర్ధం కాలేదు 😂😂😂😂

  • @raavisrinivasarao8551
    @raavisrinivasarao8551 Месяц назад +204

    నూటికి నూరుశాతం కరెక్ట్... ఈ సారి టార్గెట్ జలగే అవుతుందేమో.....

    • @narendrassrk7412
      @narendrassrk7412 Месяц назад +9

      అవును నిజమే అవినాష్ & భారతి కలసి వీడిని వేసేసిన వేసేస్తారు . అది చంద్రబాబు చేసాడు అంటారు . భారతి CM

    • @sarasu999
      @sarasu999 Месяц назад

      @@narendrassrk7412 meeku poyekalam daggara paduddi ra

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 27 дней назад

      ​@@sarasu999pink diamond

  • @RameshBabu-ho2jo
    @RameshBabu-ho2jo Месяц назад +65

    100% ఆమని లేపేవాడు కాని ఆయుష్షు గట్టిది లా ఉంది అందుకే save అయ్యింది

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Месяц назад +26

    అన్న లాస్ట్ కి విరి కి అడ్డంగా వున్న ఈ జలగ నే వేస్తారా ఏంటి అప్పుడు ఈమె సిఎం గా అవ్వచ్చు ఎంచక్కా చిక్కటి చిరు నవ్వుతో😂😂😂

  • @vitheshreddysaa7246
    @vitheshreddysaa7246 Месяц назад +142

    గుడ్ అండీ వీడియో బాగా చేసారా అండ్ షర్మిల ని ప్రాణాలు కాపాడినరు ఈ వీడియో తో

  • @srinivasareddydurgampudi8778
    @srinivasareddydurgampudi8778 Месяц назад +46

    వికాస్ హారతి ఇద్దరు కలసి జగ్లేష్ బాబుని హత్య చేసారు క్లైమాక్స్ ఇధే నెక్స్ట్ సీఎం హారతి మేడమ్

  • @rajakullayappa4992
    @rajakullayappa4992 Месяц назад +32

    సూపర్ సార్అందరు బలే గా నటించారు 👍❤️

  • @Vbj93
    @Vbj93 Месяц назад +109

    వినాష్.....గాడు...బలిసిన పోతులా ఉన్నాడు.....ఈ సారి ఛాన్స్ ఇవ్వండి.

  • @santunukala4034
    @santunukala4034 Месяц назад +140

    చాలా చాలా క్లారిటీగా చెప్పారు.. ఏపీ ప్రజలు అర్తం చేసుకుంటే బాగుపడతారు లేదంటే నాశనం అయిపోతారు

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      Aallemmsnna kammollaa ,atta maatlaadukonu ,kamma lanja la baagithaalu theesthe nammuthaaru

  • @kmbrao1
    @kmbrao1 Месяц назад +104

    గులకరాయి , బులుగు డ్రామా అనే షార్ట్ ఫిల్మ్ తీయండి సార్

  • @pavankumar-be4jd
    @pavankumar-be4jd 28 дней назад +8

    Excellent Action.... Gagan perfectly imitated our Jagan...👌👌

  • @kaverich5663
    @kaverich5663 Месяц назад +112

    3 సూపర్ యాక్టింగ్ ❤

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 Месяц назад +148

    ఐతే నేనకున్నట్లే జరుగుద్దన్న మాట .

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Месяц назад +9

    ఆ అమ్మాయి చూపులు భలే ఉంన్నాయి...😮😅

  • @srinivas7642
    @srinivas7642 Месяц назад +23

    అమ్మా నయనా పెద్ద ... ప్లాన్ చేయండి.🤣🤣

  • @kaverich5663
    @kaverich5663 Месяц назад +402

    Mee ముగ్గురు లో ఎవరో ఒకరు , ఒకరి నీ లేపేశాల వున్నారు

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Месяц назад +199

    సూపర్ సూపర్
    ఇల జరుగుతుంది అనె విజయమ్మ తెలివిగా అమెరికా జంప్ అయింది
    ఇప్పుడు శర్మిల సునిత కూడా దొరకరు
    ఒకవేళ ఎవరు దోరకపొతే గ్యారెంటీ ఆరతి అక్క అనుకుంటా😂😂😂😂

    • @user-cu4pm7lp6s
      @user-cu4pm7lp6s Месяц назад +8

      Aarathi ni vese scene veediki ledu adi a veedini vesesi cm avvalanikuntadi

    • @devinesouls786
      @devinesouls786 Месяц назад

      ​@@user-cu4pm7lp6s100% true 👌👌👌

    • @srinivasaraopasupureddi1576
      @srinivasaraopasupureddi1576 Месяц назад +3

      Anna meeru keen ga observe cheyaledemooo Bavamaradalla chupu asalodi meedane marosari chudandi😂😂😂😂

  • @MADHUSARVABOUMA
    @MADHUSARVABOUMA Месяц назад +5

    షార్ట్ ఫిల్మ్ తీసిన టీం కి శుభాకాంక్షలు. గ్రేట్ వర్క్

  • @lingamurthy3596
    @lingamurthy3596 Месяц назад +30

    రాయి విసిరే సీన్ కూడా పెట్టవలసింది

  • @saradadevi9947
    @saradadevi9947 Месяц назад +179

    స్వంత ఆలోచనలు లేక చెప్పుడు మాటలు విని అభాసు పాలయ్యడు

    • @Ganesh_Kumar_1990
      @Ganesh_Kumar_1990 Месяц назад +1

      Panikimalina video!

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад

      తానే చంపించిన బాబాయి శవాన్ని చూపించి నారాసుర రక్తచరిత్ర అని పచ్చి అబద్ధాలు వాగిన నీచుడు జగన్.

    • @Shanmmukha
      @Shanmmukha Месяц назад +3

      @@Ganesh_Kumar_1990 నువ్వు పనికిమాలిన వెధవ, సన్నాసి, లత్కోర్, లపుట్, బెవర్స్, లావాడ etc....

    • @Shanmmukha
      @Shanmmukha Месяц назад +2

      @@Ganesh_Kumar_1990 ఆలోసించు first...

    • @venkataramana358
      @venkataramana358 Месяц назад +2

      ఇందులో మీ ఊహలు తప్ప నిజాలు లేవు, ఎందుకు రా టీడీపీ వాళ్ళు నిజాలు పట్టించుకోరు😂

  • @ernphani159
    @ernphani159 Месяц назад +164

    చిత్రం చివరలో హారతి మరియు వినాష్ ల చూపు ఎవరి మీద నిలిచింది మరింత స్పష్టంగా చిత్రిస్తే బాగుండేది

  • @narasimhaprasad3865
    @narasimhaprasad3865 27 дней назад +6

    Film super. Gagan action బాగుంది. అందరూ సూపర్గా చేశారు.

  • @vizagvaasu
    @vizagvaasu Месяц назад +38

    Gagan doop acting obbo obbo super😂

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 Месяц назад +101

    నాయనా 2.50దగ్గర ఆ నవ్వు ఎంది బాబు..వాడే కనపడ్డాడు మీలో...

  • @RS-om1qb
    @RS-om1qb Месяц назад +130

    Intelligent fellow విజయమ్మ 😂😂😂

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 Месяц назад +15

    అరెరే ఆవిడ విదేశాలకి పొయిందిగా ఇప్పుడు ఎట్లా?🤔🤔🤔

    • @bhupatireddy9699
      @bhupatireddy9699 Месяц назад +1

      అక్కడే వేయించేద్దం (టీడీపీ NRI) వాళ్ళ పైన నెట్టేయొచ్చు.

  • @rakeshkrakeshkurimeti6849
    @rakeshkrakeshkurimeti6849 Месяц назад +10

    సునీత ఉందిగా ఎందుకు టెన్షన్😂😂😂😂😂

    • @karthikchary1465
      @karthikchary1465 21 день назад

      Sunita & sharmila nu ippudu emi cheyaleru endukante vaatu iddaru gagan ki against ga vunnaru so ippudu vaallanu lepeste gagane chesadani reverse avutundi

  • @srinivast2793
    @srinivast2793 Месяц назад +84

    Sooper బలే తీసారు..... వ్యూహం

  • @sureshnagam3720
    @sureshnagam3720 Месяц назад +212

    విజయమ్మ గార్కి చాలా బాగా అర్థమైంది అందుకే అమెరికా వెళ్ళింది. ఇంకా షర్మిల గారు వీడికి దూరంగా ఉన్నారు.

  • @abs737
    @abs737 29 дней назад +3

    మన ప్రభుత్వం రాగానే ఈ హీరోకూ ఆస్కారుకు నామినేట్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏

  • @harikrishna3258
    @harikrishna3258 27 дней назад +7

    విజయమ్మ గారు కరెక్ట్ టైం కి కళ్ళు తెరిచారు

  • @srigudiramesh6150
    @srigudiramesh6150 Месяц назад +115

    Super... ఉన్నది ఉన్నట్టు చూపించారు.... సైకో జగన్ పోవాలి

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 Месяц назад +104

    సూపర్ యాక్టింగ్ బాగా చేశారు మీరు వీడియో లెంత్ పెంచి ఉంటే ఇంకా మజా వచ్చేది

  • @gayathriponnaluri7587
    @gayathriponnaluri7587 15 дней назад +2

    చాలా బాగుంది ఇలాంటి వాళ్ళు భూమికి భారం

  • @anishmandru6671
    @anishmandru6671 Месяц назад +11

    Me smile super asalu.same like jagan 😂😂😂😂

  • @srinivaschalla4934
    @srinivaschalla4934 Месяц назад +83

    అంటే ఈసారి గగన్ కే స్పాటా

  • @prasadr85
    @prasadr85 Месяц назад +78

    సూపర్ comedy

  • @srigudiramesh6150
    @srigudiramesh6150 Месяц назад +64

    ఆ ఫ్యాన్ లో... కత్తులు సింబల్ పెట్టారు చూడు super 👌👌👌👌👌👌విజయ్ సాయి రెడ్డి plan చెయ్యండి... సైకో కో దండం రా బాబు 🙏🙏🙏🙏🙏🙏

  • @user-yn4jj7vr4v
    @user-yn4jj7vr4v 28 дней назад +6

    Gagan out ..Harati in this is climax wonderful bayya ..! Centimental politics

  • @user-kc3ex5tt5w
    @user-kc3ex5tt5w 28 дней назад +3

    What a naturality in acting..expressions by the actor playing Jagans role...

  • @banalanaresh3523
    @banalanaresh3523 Месяц назад +58

    విజయమ్మకు ముందే తెలిసిపోయింది వీడి స్కెచ్ అందుకే అమెరికా కి జంప్

  • @sreedharvallur
    @sreedharvallur Месяц назад +74

    Next విషం Reddy. 💐💐😜😜😜🤣🤣🤣🤣🤣🤣🤣

  • @latha9165
    @latha9165 Месяц назад +4

    ఎంతకు తెగించారు రా మీ దుంపలు తగలెయ్య 😂😂😂

  • @bangarrajukalisetti3113
    @bangarrajukalisetti3113 Месяц назад +30

    హారతి నీ వేసేసి ఆత్మ హత్య అనేస్తే సరే

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf Месяц назад +73

    సుపరో సుపర్ మారు పేర్లు పెట్టీ సినిమా తియ్యడం RGV గనికే నా తెలిసింది

  • @HFG18live
    @HFG18live Месяц назад +87

    Ultimate team work

  • @DonyAdapala
    @DonyAdapala Месяц назад +5

    టార్గెట్ విమలమ్మ లేదా అవినాష్ రెడ్డి ఈ ఆరోపణలు తట్టుకోలేక ఆత్యహత్య నాటకం

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Месяц назад +56

    హారతిని లేపి పారదొబ్బి cbn ఖాతాలో వేసి పారేస్తే సరిపోద్ది 😂😂

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 25 дней назад +3

      అంతలేదండి, హారతి, వినాష్ ల understanding చూస్తుంటే గగన్ నే లేపేసి హారతిని కుర్చీలో కూర్చోబెట్టి కార్యం నెరవేర్చుకొనేట్టు అనిపిస్తోంది

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 24 дня назад +1

      @@bhaskarpavuluru7312 🤣🤣

    • @keerthicreations8389
      @keerthicreations8389 24 дня назад +1

      వినాస్ ని వేసేస్తే ,బాబాయిని చంపినవాడిని వదిలిపెట్టలేదు జగన్ అనే సింపతి వస్తుందేమో

  • @sreedharvallur
    @sreedharvallur Месяц назад +62

    విషమయం తెలిసిన విజయమ్మ USA కి జంప్ 😜😜🤣🤣🤣🤣🤣🤣. Next షర్మిల జంప్. 😜😜😜🤣🤣🤣🤣, సునీత no way.

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Месяц назад +52

    ee video lo bharati evaro gani chala baga suit ayidhi super super super

  • @sribhuanimation
    @sribhuanimation 13 дней назад +1

    Direction ,acting and quality of video all are superb

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 Месяц назад +5

    విమలమ్మ గారు రెడీ గా ఉన్నారు.లేపెయ్యండి

  • @manikgunnamitsmystyle5010
    @manikgunnamitsmystyle5010 Месяц назад +18

    యేది యేమైన Music ఛాలా Superb ga vundi Brother 👌👌👌

  • @savithriadabala412
    @savithriadabala412 Месяц назад +29

    బాబోయ్ 😂😂 ఈ జగన్ గాడు యాక్షన్ వామ్మో 😅😅

  • @user-yr5yf6iv6f
    @user-yr5yf6iv6f Месяц назад +84

    Call Vijaya Sai Reddy

    • @karthikmunagala4491
      @karthikmunagala4491 Месяц назад +5

      ha ha ha 🤣🤣🤭🤐

    • @callmerevo
      @callmerevo Месяц назад +9

      Family member ante YV subbareddy bro 😂😂😂

    • @rajak8431
      @rajak8431 Месяц назад

      Vijaysai Reddy aitay okka vote kuda padadu 😂😂

  • @chandhuchandru3569
    @chandhuchandru3569 Месяц назад +17

    Harathi akka superb😂😂

  • @XarzyBro1
    @XarzyBro1 21 день назад +1

    PERFORMANCE PEAKS Bhayya......... SUPER....SUPER ....SUPER

  • @addagasivabaskarao8779
    @addagasivabaskarao8779 15 дней назад

    Gagan gari acting.............
    Adbhutaha.... 👌👍

  • @luckylakshmi
    @luckylakshmi Месяц назад +18

    Vammo supr ga undhi jaggu gaadi movie 😂😂😂😂😂paapam pellam chethilo chasthademo last vaadi pellam vachidhi aa savaanni ethukuni cm seat kosam 😂😂😂

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 Месяц назад +16

    వినాష్ మనకి అమెరికాలో తెలిసిన కిల్లర్ ఎవరు లేరా.

  • @prahaladanature
    @prahaladanature 19 дней назад +1

    గగన్ వేసేసి భారతి వస్తాది becarefull జగ్గూ అన్నా

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o Месяц назад +2

    Bharathi character vesina ammai chala bagundhi 🤩.

  • @MADMAN-ss3sh
    @MADMAN-ss3sh Месяц назад +38

    సూపర్ రాళ్లు విసురుతున్నారు

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Месяц назад +32

    చాలా బాగా తీశారు

  • @sakenarasimhulu5137
    @sakenarasimhulu5137 Месяц назад +3

    100% నిజం సూపర్

    • @avinashteja1620
      @avinashteja1620 Месяц назад

      Nee gudha mooskora 😂

    • @upendrabalija9835
      @upendrabalija9835 Месяц назад

      @@avinashteja1620nuvvu teruchukora paytm 😂🤣😂😂

    • @avinashteja1620
      @avinashteja1620 Месяц назад

      @@upendrabalija9835 pora balijakukkala kammaravati

    • @upendrabalija9835
      @upendrabalija9835 Месяц назад

      @@avinashteja1620pora fake kukkala criminal batch 😅

  • @AP_TTDGovinda
    @AP_TTDGovinda 20 дней назад +1

    Eddaru kalasi Gagan vaipuravadam too good. Forward to Gagan this video, he never sleep again.

  • @chakriponugoti2606
    @chakriponugoti2606 Месяц назад +16

    దీనెమ్మ జీవితం అన్న అంటే కామిడీ ఐపోయింది అందరికి..😂

  • @kvsbabu2124
    @kvsbabu2124 Месяц назад +30

    Super, super and super. Gagan acting super

  • @narendrababupravathaneni4789
    @narendrababupravathaneni4789 9 дней назад +1

    అన్నా కి ఫోన్ లేదు గా ఇది ఎలా 😂😂😂 కాని శవం అనగానే అన్నా కీ ❤❤❤❤

  • @alluadivenkatasai9113
    @alluadivenkatasai9113 Месяц назад +34

    Excellent Anna super miru

  • @gollasaikumar7610
    @gollasaikumar7610 Месяц назад +14

    Film Director Congratulations Anna 💐💐💐

  • @user-zn6ex2lp9n
    @user-zn6ex2lp9n Месяц назад +3

    Super sir chaala baga acte chesaru eede nijam