ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన గిర్నార్ పర్వతం దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్య ప్రదేశం ఇటువంటి యోగులను దర్శించే భాగ్యం KMC ఛానల్ ప్రేక్షకుల భాగ్యము గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹ఈ వీడియో మొత్తం చివరి దాకా చూసిన వారందరూ అదృష్టవంతులు.అందులో నా కండ్లు కూడా ఆ అదృష్టానికి నోచుకున్నాయి గురుదేవా!జయహో కాశ్మీర్ బాపూజీ మహారాజ్ కి జయహో! స్వామి దత్తాత్రేయుల గురించి, గోరక్ నాథ్ స్వామి గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురుదేవులు.గురుదేవులకు ధన్యవాదములు.🌹ఓం నమః శివాయ, శివాయ నమః ఓం 🌹👏👏👏🌹
I feel extremely thankful to జ్ఞానానంద స్వామి for this divine video. సహస్ర ప్రణామములు to the divine power of this world... అరుణాచల శివ. గురుదేవుల పవిత్ర పాద పద్మములకు సహస్ర ప్రణామములు🙏🙏🙏🙏🙏
Charan pranam Swamiji 🙏. I can understand telugu but cannot write or read. Girinaar Parvat has no Greenery like other hills around . It looks like a huge swamy in tapasya form. Just like mount Kailash has no green on it but looks metallic. This itself proves the power of Girinaar. Swamyji, how does jatah grow for Naga sadhus ? I mean for women who don't cut hair, it can grow long but jatah is different. Is it mantra shakti that makes jatah grow? Why women cannot do similar tapasya like nagasadhus? Please enlighten us 🙏
Meku Ela వివరించాలి అర్థం కావడంలేదు కిషోర్ గారు, కానీ నాకు అర్తమిన దాన్ని బట్టి మనం అల బ్రతకడం కష్టం (వాళ్లంతా swatchanga కేవలం bhagavanthidipi ధ్యాస)కేవలం ప్రేమ మాత్రమే కలిగి ఉంటారు,ఒక్క secon kalam kuda అసహనo కోపం ఏమీ లేకుండా దయ నీ కలిగి ఉంటారు
@@KMCKriyayogaMeditationChannel విశ్వరూప సందర్శన యోగము శ్లో|| 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః | ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! || (నిరాకారము) భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు. వివరము : ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు. 1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను. 2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు. పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.
@KMCKriyayogaMeditaionChannel విశ్వరూప సందర్శన యోగము శ్లో|| 53: నాహం వేదైర్న తపసాఘన దానేన న చేజ్యయా | శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా || (నిరాకారము) భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు. వివరము : ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.
దివ్య మహాత్ముల ను, దివ్య ప్రదేశాలను దర్శింప చేసి మాకు మహా భాగ్యా న్ని అందించిన గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన గిర్నార్ పర్వతం దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ఎందరో మహానుభావులు నడయాడిన పుణ్య ప్రదేశం ఇటువంటి యోగులను దర్శించే భాగ్యం KMC ఛానల్ ప్రేక్షకుల భాగ్యము గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
దివ్య యోగులకు జన్మ జన్మల ప్రణామములు 🙏🙏🙏🙏🙏గురు దేవా 🙏🙏🙏
ఓంశ్రీగురుదేవోబ్యోనమహా ❤❤🙏🙏🙏🙏🙏🧞⚡
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹ఈ వీడియో మొత్తం చివరి దాకా చూసిన వారందరూ అదృష్టవంతులు.అందులో నా కండ్లు కూడా ఆ అదృష్టానికి నోచుకున్నాయి గురుదేవా!జయహో కాశ్మీర్ బాపూజీ మహారాజ్ కి జయహో! స్వామి దత్తాత్రేయుల గురించి, గోరక్ నాథ్ స్వామి గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురుదేవులు.గురుదేవులకు ధన్యవాదములు.🌹ఓం నమః శివాయ, శివాయ నమః ఓం 🌹👏👏👏🌹
4:13
4:55
జై గురుదత్త అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏
ఇలాంటివి చూసినప్పుడు నా మనసు పులకరిస్తుంది గురుదేవా 🙏 , తమరి దర్శన భాగ్యము కలగాలని ,గురువు రమణ మహర్షి , చంద్రశేఖర సరస్వతి గురువుల పాదపద్మములను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
I feel extremely thankful to జ్ఞానానంద స్వామి for this divine video. సహస్ర ప్రణామములు to the divine power of this world... అరుణాచల శివ. గురుదేవుల పవిత్ర పాద పద్మములకు సహస్ర ప్రణామములు🙏🙏🙏🙏🙏
Thanks swamiji
Paada namaskaramulu gurudeva
జై సద్గురు జ్ఞాననందగిరి గురుదేవులకు నా యొక్క పాదాబివందనములు.
Super super Jai gurudev sathakoti vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ జ్ఞాననంద గురుదేవులకు ఆత్మ ప్రణామాలు ఓం శ్రీ గురుభ్యోనమః
గురువు గారికి ధన్యవాదాలు
జై గురుదత్త జై జై గిరి నాథ్
జై గిరినార్ 🙏🙏🙏
🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏
జయహో బాబాజీ మహారాజ్ 🙏🙏🙏
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹 జై గురు దత్త, శ్రీ గురు దత్త 🌹🙏🙏🙏🌹
Gurudevula paada padmamulaku namaskaramu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Guru Datta
గురువూ గారి కి పాదాభివందనాలు..🙏🙏🌹🌹🌹🙏🔱🔱🔱💐🙏🌺🌹🌹🌺🙏🔱🍎
Jai Gurudev
సద్గురువుకు సాష్టాంగ ప్రణామములు
Mee valana maa janmadhanyamaindi Swamy. Jai girnar Jai jai girnar. Gnananandha giri maharaj ki jai
జై గిరినార్
శ్రీ గురుభ్యో నమః 🙏
Om sri gurubyo namaha 🙏🏻
Jai Girinar.Jai Gurudevadutta.🙏🙏🙏🙏🙏🙏🙏
Svami gnananbaguruogariki namaskaramolu🎉🎉🎉
ఓం శ్రీ గురుభ్యోనమహా గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🕉️
జై గురుదత్త 🌹🙏
మహా భాగ్యం ❤ శ్రీ గురుభ్యోనమః ❤
Jai gurudev
I am G.parusharamulu
Amarabad
Thanks Swamiji ❤
🙏🙏🙏
మహాత్మా సిద్ధ గురువుల దర్శనం,అనుగ్రహం, మంత్ర సిద్ది అతి శీఘ్రముగా సిద్ధించే ప్రదేశం ఏంటో కృపతో చెప్పగలరు....🙏.జై గురుదత్త
గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
Maa guru gari pada padammalaku nammasumanjalalu
జై gurudata
🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
గురువు గారికి నమస్కారాలు పుస్తకాలు కావాలి యోగాల గురించి
ప్రతి నెల క్లాస్ జరిగినప్పుడు తీసుకోవచ్చు 9951576619
Om Shri Guru Datta
Contact number kavali
Namaste
Om namaha
మహా అవతార్ బాబాజీ సమారంభ లాహరి మహార్షీ మద్యమాం ఙ్ఞనానందగిరి మహారాజ్ గురుపరయంతం వందెగురుపరంపరాం ఙ్ఞనానందగిరి మహారాజ్ షిరసనమామి ఙ్ఞనానందగిరి మహారాజ్ మనసా స్మరామి ఙ్ఞనానందగిరి మహారాజ్ శరణం శరణం ప్రపద్యే
sai 🙏ramnavami machhindranath Gorakhnath Nagnath kharif Naat ganinath
Om
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nmeeku padabhivabnanaalu
గురు గరు scatica నొప్పి ku మందు chapandi
Inka jivinchi unnara swami.
🕉️🕉️🕉️
Place yekada chepandi guruvu garu
Girnar... gujarat
Charan pranam Swamiji 🙏. I can understand telugu but cannot write or read. Girinaar Parvat has no Greenery like other hills around . It looks like a huge swamy in tapasya form. Just like mount Kailash has no green on it but looks metallic. This itself proves the power of Girinaar. Swamyji, how does jatah grow for Naga sadhus ? I mean for women who don't cut hair, it can grow long but jatah is different. Is it mantra shakti that makes jatah grow? Why women cannot do similar tapasya like nagasadhus? Please enlighten us 🙏
Maine Sadhu womens Tapasya in India Himalayas other places everywhere
@@KMCKriyayogaMeditationChannel please reply about jatah swamiji
Shri
గురువుగారు మన అదృష్టం బట్టి రాత బట్టి ఆయుష్షు ఉంటుంది కదా అంటారు మరి అలా వందల సంవత్సరాల పెంచుకునే విధానం ఏదైనా ఉందా తెలియజేయండి
యోగులకు సాధ్యమైతుంది
Meku Ela వివరించాలి అర్థం కావడంలేదు కిషోర్ గారు, కానీ నాకు అర్తమిన దాన్ని బట్టి మనం అల బ్రతకడం కష్టం (వాళ్లంతా swatchanga కేవలం bhagavanthidipi ధ్యాస)కేవలం ప్రేమ మాత్రమే కలిగి ఉంటారు,ఒక్క secon kalam kuda అసహనo కోపం ఏమీ లేకుండా దయ నీ కలిగి ఉంటారు
Kani వాళ్లంతా కాకపోయినా మనం కొన్ని పాటించడం వల్ల మన lifelo మనం హ్యాపీగా ఉండొచ్చు
ఎవరి రాత వారి నుదిటిలోనే
ఉంటుంది కాబట్టి దాన్ని కఠోర యోగ సాధన చేత మార్చుకోవచ్చును!
భక్త మార్కండేయ చేసింది యోగమే!
స్వామి గిర్నార్ పర్వతం అడ్రస్
మేమ్మల్ని కలవ లంటే ఎలా
Cont 9951576619
తపస్సు చేస్తే యోగులు అంటారా?తపస్వికులు అంటారా?
యోగి కాకుండా తపస్వి కాలేడు తపస్వి కాకుండా యోగి కాలేడు
@@KMCKriyayogaMeditationChannel ఏ ఆధారంతో చెపుతున్నారు?
@@KMCKriyayogaMeditationChannel
విశ్వరూప సందర్శన యోగము
శ్లో|| 48: నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవం రూప శ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర! ||
(నిరాకారము)
భావము : వేదములచేతకాని, యజ్ఞములచేతకాని, దానములచేతకాని, ఉగ్రతపస్సుల చేతకాని ఈ రూపముగల నన్ను తెలియజాలరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచినవారు ఎవరు లేరు.
వివరము : ఈ శ్లోకములో ఏవైతే పరమాత్మనారాధించు ఆరాధనలుకావో, వేటివలన పరమాత్మను తెలియలేరో వాటిని తెలియజేశాడు. నేటికాలములో వేదములు తెలిసిన స్వాములు, యజ్ఞములు చేయు గురువులు, చేయించు ధనికులు, దేవతల ప్రసన్నము కొరకు తపస్సులు చేయు సన్న్యాసులు, దానము చేయు ఔధార్యులు, గొప్ప జ్ఞానులుగ, దైవజ్ఞులుగ చలామణి అగుట సహజమే. వేదములు తెలిసినవారు, యజ్ఞములు చేయువారు, దానములు తపస్సులు చేయువారు దేవుని మార్గములో ఏమాత్రము లేరను సత్యము కొంత చేదుగ ఉన్నప్పటికి, పరమాత్మ వాక్యము ప్రకారము ఇది సత్యమే. దైవమునకు వ్యతిరేఖమైనది మాయ. మాయ పరమాత్మవైపు ఎవరిని పోకుండ తనవైపు ఉండునట్లు యజ్ఞ, దాన,తపస్సులను సృష్ఠించి వాటిచేత దైవమార్గములో ఉన్నట్లు భ్రమింపచేసింది. దేవుడే స్వయముగ ఇవి నన్ను తెలియు మార్గములుకావని చెప్పినప్పటికి, నమ్మనంత లోతుకు మనలను తనలో ముంచి వేసింది. అందువలన ఇప్పటికైన ఏవి దైవమును తెలియుమార్గములో, ఏవికావో తెలియుట ముఖ్యము. ఈ విషయము విశ్వరూపము చాలించునపుడు చివరిలో చెప్పినది. ఊరికి పోవువాడు ముఖ్యమైన విషయము చివరిలో చెప్పినట్లు, జాబు వ్రాయువాడు చివరిలో ముఖ్యమైన విషయమును తిరిగి వ్రాసినట్లు, పరమాత్మ తన విశ్వరూపము చాలించు చివరిలో చెప్పిన విషయము మానవ జాతికే చాలా ముఖ్యమైనది. భగవంతునిగ కాక పరమాత్మ స్వయముగ తన విశ్వరూపము నుండి ఇచ్చిన సందేశము చాలా ముఖ్యము. పరమాత్మ విశ్వరూపములో నుండి చెప్పినవి రెండే విషయములు.
1) నేనే కాలమునై ఉండి అందరి పుట్టుకను కల్గించి చివరకు మృత్యువు అగుచున్నాను.
2) వేదముల వలన, యజ్ఞములవలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు.
పరమాత్మ తెల్పిన ఈ రెండు విషయములు జీవరాసులకి చాలా ముఖ్యమని తెలియాలి. మన ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి(మాయ లేక సాతాన్, లేక సైతాన్) వైపు ఉన్నామా ఆలోచించుకోండి.
@KMCKriyayogaMeditaionChannel
విశ్వరూప సందర్శన యోగము
శ్లో|| 53: నాహం వేదైర్న తపసాఘన దానేన న చేజ్యయా |
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా ||
(నిరాకారము)
భావము : నీవు నన్ను ఎట్లు చూచియున్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదములచేతను, తపస్సుల చేతను, దానములచేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు.
వివరము : ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడ చెప్పివున్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగ మరియొకమారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కాని, దానముల వలనగాని, యజ్ఞములు చేయుట వలన కాని, తపస్సుల వల్లనైన కాని లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైన ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావముండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమగుదురేమో కాని పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేతకాని, వేదద్యాయణము వలనకాని, యజ్ఞయాగాదుల వలన కాని, ఉగ్రమైన తపస్సుల వలన కాని సాధ్యపడదని తెలియవలెను. అలాయైన పరమాత్మను పొందువారందరు ఎలా ఏ మార్గముచే పొందుచున్నారని ప్రశ్నించగ క్రింది శ్లోకములో జవాబు చూస్తాము.
@@KMCKriyayogaMeditationChannel
అక్షర పరబ్రహ్మ యోగము
శ్లో|| 28 : వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్।
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీపరంస్థాన ముపైతి చాద్యమ్॥
(జీవాత్మ, మోక్షము)
భావము : ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయణము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కల్గు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును.
వివరము : యోగవిధానము తెలిసి ఫలానా కాలములో చనిపోతేనే మోక్షము పొందుటకవకాశము కలదని తెలిసినవాడు గొప్ప జ్ఞాని యోగి అయివుండును. అటువంటివాడు వేద, యజ్ఞ, దాన, తపస్సుల వలన వచ్చు సుకర్మను ఆశించడు. ఎందుకనగా వాడు కర్మను పోగొట్టుకోవాలని ఉన్నవాడు కనుక అటువంటి కర్మలనన్నిటిని అతిక్రమించి వద్దని తలచినవాడై, ఆ కర్మల వలన వచ్చు సుఖముకంటే మోక్షమే మిన్నగ తలచినవాడై యోగమునే ఎల్లవేళల ఆచరించి చివరకు పరమపదము పొందగల్గును.
Jai gurudev Gurudatta
జై గురుదత్తా 🙏🙏
Jai gurudev 🙏🙏🙏
Sri guru deva datta🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai gurudatta
Jai gurudev sri guru krupa
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
🙏🙏🙏