Shailaja garu chala nijayithigaa & chala hundaga vuntaru amma meeru. Matemanthramu, nampalli station konni chala bagaa padaru. Chalu kadaa konni manchi paatalu padinaa.. I like your sincerity shaiajamma..god bless your family🙏
Sailaja A homely singer with human ethics and family value related character...in Indian sanatana dharma any female member of a family will always be under the protection of parents and brothers..you are gifted in your singing journey with the blessings of your elders...❤
శైలజ గారు మంచి సింగర్. పాట బాగా లేకపోతే ఇన్ని అవకాశాలు రావు. తను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఏమాత్రం టాలెంట్ లేకపోతే రికమండేషన్ పని చెయ్యదు. ఏదైనా తను పధ్ధతి మంచి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నాటి కూడా అయిఉండేది ( వాళ్ల నాన్న గారు ఒప్పుకుంటే).
Whether Ms. Sailaja sings with her nostrils or has a feeble voice does not matter. She has sung many songs, acted, and also danced. Her personality and the way she encourages others, along with her well-mannered conduct as a Hindu lady, make her a role model for others. Not all voices are the same. We often criticize, even though we might not be able to perform at a certain level ourselves. She is a good homemaker, daughter, wife, mother, and encourages many singers. Dr. SS Botswana
బాలు గారి మాటలు బాలు గారి పాటలు బాలు గారి ఫోటో బాలు గారి నవ్వు ఇవన్నీ నా మనసు లో స్థిరపడి పోయాఇ బాలు గారు ఈ భూమి medaleru అన్నవిషయం తలుచుకున్నపుడు మా నాన్నగారు పోయినంత ఫీల్ iyyanandi బాలు గారి పాట విన్న బాలుగారి ఫోటో చూసిన Balugari గురించి ఎవరైనా చెప్పిన నాకు ఏడుపు వచ్చి సాక్షాత్తు మా నాన్నగారు ఇక లేరు అన్నట్టు అంతా శూన్యం అనిపిస్తుందండి బాలు మా నాన్న😢😢😢😢😢
నీవు పాడగలవా.అన్న కాదు పరిచయం చేసింది. ఇళయరాజా పరిచయం 9' th class నుంచి పా డుతుంది.టాలెంట్ నిరూ పించుకుంది.M.S విశ్వనాధ్ గారి పాటలు ఎంత కష్టమో నీకేమి తెలుసు.
ఆమె చాలా అదృష్టజాతకురాలు. తంతే గారెల బుట్టలో పడింది. అన్న చాటు చెల్లిగా పెరిగి, అన్న ప్రోత్సాహంతో, రికమండేషన్ వల్ల ఇళయరాజా ద్వారా నేపథ్య గాయనిగా చిత్ర రంగ ప్రవేశం, బాలు చెల్లెలు అని సంగీత దర్శకులు అందరు ఆమెచేత కొన్ని పాటలు పాదించక తప్పలేదు. పీల గొంతుక , కీచురాళ్ళ ధ్వని, ముక్కుతో పాడడం ఆమె ప్రత్యేకత.. తరువాత గాయకురాలిగా కంటే, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతలు.
ఈమె పెద్ద సింగర్ కాదు. అదృష్టవశాత్తు అన్న , గాన గంధర్వుడు, అమరజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్ వలన ఆమెకు ఏవో కొన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది తప్ప ఆమెకంటూ ప్రత్యేకమైన కంఠం లేదు. పీల గొంతు, కీచు ధ్వని, ముక్కుతో పాడుతుంది. అన్నయ్య చాటు చెల్లెలు.
శైలజ గారు మంచి వ్యక్తి మంచి డబ్బింగ్ ఆర్టిస్టు Even more than Singer.. (Of course a good singer)
Shailaja garu chala nijayithigaa & chala hundaga vuntaru amma meeru. Matemanthramu, nampalli station konni chala bagaa padaru. Chalu kadaa konni manchi paatalu padinaa..
I like your sincerity shaiajamma..god bless your family🙏
Sailaja A homely singer with human ethics and family value related character...in Indian sanatana dharma any female member of a family will always be under the protection of parents and brothers..you are gifted in your singing journey with the blessings of your elders...❤
Amma meeru manchi traditional singer , well cultured. I request public to comment respectfully
🎉🎉 🙏🙏🙏💐
Sailaja garu! Naku mee voice chala eshtam . Mate manthramu., manase bandhamu pata entha baga padaru!
She is so dignified personality🎉
మేడం మీరు మంచి సింగర్ మీ యొక్క వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో గౌరవం గా ఉంటుంది మేడమ్
శైలజ గారు మీరు పాడిన లలిత సంగీతం పాట మేము పడేవాళ్ళం .❤😊
Sailaja garu Adarsha mahila, she is very nice and dignified woman. Please don't cement negatively.
Ame manchi singer with character
Sailaja Garu very good singer
శైలజ గారు మంచి వ్యక్తిత్వం ఉన్న ఆవిడ
A fantastic singer who did not get fame on par with her talent,probably due to the huge influence and imprint of Sri spb
శైలజ గారు మంచి సింగర్. పాట బాగా లేకపోతే ఇన్ని అవకాశాలు రావు. తను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఏమాత్రం టాలెంట్ లేకపోతే రికమండేషన్ పని చెయ్యదు. ఏదైనా తను పధ్ధతి మంచి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నాటి కూడా అయిఉండేది ( వాళ్ల నాన్న గారు ఒప్పుకుంటే).
Silaja akkayya chala baga padataaru ala vimarcinchakudadu 🙏🙏🙏💐
Avunu Andi
A cultured, human being. Iam her fan
Whether Ms. Sailaja sings with her nostrils or has a feeble voice does not matter. She has sung many songs, acted, and also danced. Her personality and the way she encourages others, along with her well-mannered conduct as a Hindu lady, make her a role model for others. Not all voices are the same. We often criticize, even though we might not be able to perform at a certain level ourselves. She is a good homemaker, daughter, wife, mother, and encourages many singers.
Dr. SS
Botswana
బాలు గారి మాటలు బాలు గారి పాటలు
బాలు గారి ఫోటో
బాలు గారి నవ్వు
ఇవన్నీ నా మనసు లో స్థిరపడి పోయాఇ
బాలు గారు ఈ భూమి medaleru అన్నవిషయం తలుచుకున్నపుడు
మా నాన్నగారు పోయినంత
ఫీల్ iyyanandi
బాలు గారి పాట విన్న
బాలుగారి ఫోటో చూసిన
Balugari గురించి ఎవరైనా చెప్పిన
నాకు ఏడుపు వచ్చి
సాక్షాత్తు మా నాన్నగారు
ఇక లేరు అన్నట్టు
అంతా శూన్యం అనిపిస్తుందండి
బాలు మా నాన్న😢😢😢😢😢
Excellent singer, very hardworking and dedicated. Has a good pitch in her voice.
శైలజ గారు గురించి విమర్శలు చేయడం
మంచి పద్దతి కాదు. వాళ్ల అన్న recommendation vunte aavida yekkado vundevaru
Avunu Exactly 💯
నీవు పాడగలవా.అన్న కాదు పరిచయం చేసింది. ఇళయరాజా పరిచయం 9' th class నుంచి పా డుతుంది.టాలెంట్ నిరూ పించుకుంది.M.S విశ్వనాధ్ గారి పాటలు ఎంత కష్టమో నీకేమి తెలుసు.
అప్పుడు వయసులో ఉంది కాబట్టి , ఏదో రాగాలు ముక్కనపట్టి పాడింది. అప్పటి సంగీత దర్శకులందరికీ ఇష్టుడైన" మన బాలు" చెల్లెలని ఏవో కొన్ని పాడించారు.
Balu Mahanubhavulu Sailjamma Manchi Caracter,Balu Great Singer Ki Chelli Ga Puttadam Ami Cheasukunna Adhurtsam 🎉🎉🎉🎉
ఇళయరాజా గారి పాటలు పాడారంటే. సినిమా సంగీతం వున్నన్ని రోజులు మీరు ప్రముఖ లిస్ట్ లో ఉన్నట్టు.. అదృష్టవంతులు
Super gayani
Correct
Yes correct
Good messenger
Kammani eeprema lekhane radindi hrudayame song super
Veeru school age lone stages meeda padevaru Nellore lo
ఇంగ్లీషుభాషలో కాప్షెన్స్ పెడుతున్నపుడు కొంచం గ్రామర్ రూల్స్ పాటించండి . బట్లర్ ఇంగ్లీషుభాష వాడొద్దు .
"Why she don't " కాదురా "why she doesn't" అని వుండాలి. మళ్ళీ "singing" ఏంట్రా !
ఆమె చాలా అదృష్టజాతకురాలు. తంతే గారెల బుట్టలో పడింది. అన్న చాటు చెల్లిగా పెరిగి, అన్న ప్రోత్సాహంతో, రికమండేషన్ వల్ల ఇళయరాజా ద్వారా నేపథ్య గాయనిగా చిత్ర రంగ ప్రవేశం, బాలు చెల్లెలు అని సంగీత దర్శకులు అందరు ఆమెచేత కొన్ని పాటలు పాదించక తప్పలేదు. పీల గొంతుక , కీచురాళ్ళ ధ్వని, ముక్కుతో పాడడం ఆమె ప్రత్యేకత.. తరువాత గాయకురాలిగా కంటే, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతలు.
పనికిమాలిన మాటలు
Charan,not, suport,padtha,tiyagha, judge
.
.
ఈమె పెద్ద సింగర్ కాదు. అదృష్టవశాత్తు అన్న , గాన గంధర్వుడు, అమరజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్ వలన ఆమెకు ఏవో కొన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది తప్ప ఆమెకంటూ ప్రత్యేకమైన కంఠం లేదు. పీల గొంతు, కీచు ధ్వని, ముక్కుతో పాడుతుంది. అన్నయ్య చాటు చెల్లెలు.
Some hits are there
She sings well
But not a busy singer
Ila anadam tappu.sangeetham oka tapasya.iivida paadina paatalu Anni super hit.
Meeru paadagaligite okati paadi vinipinchandi.
@@geethapobbati8067 మీకు ఆమె నచ్చడం తప్పుకాదు. కానీ, నాకు ఆమె గొంతులో కీచు ధ్వని, ముక్కుతో పాడుతున్నట్టు అనిపిస్తుంది.
You are wrong
తప్పు