|జాతకంలో శని ఎలా ఉంటే కర్మ అనుభవించి జీవితంలో అభివృద్ది చూస్తారు|ఇలా ఉంటే మీకు కర్మ తొలగిపోతుంది|

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 13

  • @kusummacumare
    @kusummacumare 7 дней назад

    మీరు చెప్పింది నాకు వర్తిస్తుందా గురువు garu

  • @duvvurisekhar7275
    @duvvurisekhar7275 8 дней назад

    Meruchala cheptunaru guruvugaru me opintment ela dorukutunde maku🎉🎉

  • @Rocky12316
    @Rocky12316 8 дней назад

    Karma phala dhata Shani dev🙏🙏🙏

  • @kishorenaag
    @kishorenaag 8 дней назад

    Guru garu.. Naku Sani nundi astamadhi
    Lagnam nundi astamadhi naku okkare ( sukrudu) in own house ( vrshubam) .. Koncham vivaristara 🙏

  • @Anu_collections
    @Anu_collections 8 дней назад +1

    🙏🙏🙏🙏

  • @tejasanku1064
    @tejasanku1064 8 дней назад

    గురూజీ నాది వృషభ లగ్నం తులారాశి 3వ ప్లేస్ కర్కాటకం లో కేతు ఉన్నాడు వివరించండి

  • @krishnakishore3889
    @krishnakishore3889 8 дней назад +1

    గురు గారు,
    తులా లగ్నం - చంద్ర+శని+గురు - కన్య రాశి. శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. సూర్య బుదులు ధనుస్సు రాశి. శని నుండి వ్యయ స్థానాధిపతి రవి మరియు లగ్న వ్యయ స్ధానం అధిపతి బుధులు యుతి చెంది 3 వ స్ధానం లో ఉన్నారు మీరు చెప్పిన ఫలితం వర్తిస్తుందా..

  • @swamis2559
    @swamis2559 8 дней назад

    Sir,కన్య లగ్నం saturn 4th house lo ధనుస్సు లో ఉన్నారు..9th house వృషభం లో కుజుడు ఉండి ಶನಿ ని అష్టమ దృష్టి తో చూస్తున్నారు....11th house కర్కాటకం లో గురువు కేతు ఉన్నారు...spirituality కి use అవుతుంద sir?

  • @srinivasmonapati6963
    @srinivasmonapati6963 8 дней назад +1

    కుజుడు కర్కాటక రాశి ని చుస్తే మంచిదా... కాదా...?

  • @kusummacumare
    @kusummacumare 7 дней назад

    ధన్యవాదములు గురువు garu మీరు సూపర్బ్ కానీ inni🌹 భాధలా అండి ఎందుకు బ్రతుకుంతునమ్మో తెలీదు కానీ తృతీయలొ శని లగ్నం సింహం vrushikam లొ గురువు garu enka ఎన్ని రోజులు ఆశ చచ్చిపోతోంది అండి ఒక్కసారి మాట్లాడండి plZ

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 8 дней назад

    Sani nundi astamadhi pathi, lagnath astamadhi ఇద్దరికీ నక్షత్ర పరివర్తన జరిగింది..... Astamadhi pathi nundi astamamlo sani unnadu నాది meena lagnam.... Astamadhi pati astamamlo, వ్యయాధి పతి త్రుటియంలో, lagnadhi పతి ధనస్సు lo ఉన్నారు

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 8 дней назад

    కర్మ అంత kriginchestunnadu

  • @AumAdityaRam369
    @AumAdityaRam369 8 дней назад

    మా జగన్ అన్నా చాలా పాపాలు కారీ ఫార్వర్డ్ చేశాడు లే అయినా 150 మంది ఎంపీ లకు అందుకే ఈసారి శని లెవెన్ రెడ్డి నీ చేశాడు 🤗🫢😊