Mangli Shivaratri song 2023 | Full Song | Suddala Ashokteja | Prashanth R | Damu Reddy | Anee Master

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 2,8 тыс.

  • @venkateswarankh9788
    @venkateswarankh9788 Год назад +597

    Tried near English Translation
    Dhimi dhimi the drum sounds ,the earth touched the high clouds
    Thakdadim the bull bellows just jumps and the pathalam Looked at
    Lord brahma came in your appreciation and presented the anklets, Oh it’s a great pleasure
    Lord Vishnu gave up the conch and chakra and played the veena it’s a surprise
    riding the seven horse chariot the Sun god while looking at
    the Stars beat the drums with great rhythm
    entangled foot and toe with Gowri and danced oh thandava shiva
    Beat the drum swami dum dum dole
    Spill on the floor swami bhum bhum bhole
    1.The tiger skin on your body, and the heap of matted hair
    The entire body rubbed with ashes
    Despite that the Ganga goddess just followed your way
    And all the gods up above looked down
    That moon turned a beautiful Crescent
    The moon light changed to a beautiful flower
    You swallowed the fire pots in split second and became a three eyed one , oh what a miracle
    The cobras are your ornaments who dance gently oh linga
    You are the face to one crore gods oh somanath linga
    entangled foot and toe with Gowri and danced oh thandava shiva
    Beat the drum swami dum dum dole
    Spill on the floor swami bhum bhum bhole
    2. In snow Silver mountain peaks you spatika jyotirlinga stood as Kedar Nath
    In Aruna chalam you are blessing all so kindly
    You are Kashi Vishwa Roopi
    In Sri Kalahasti you are Srikanti
    You stay at our homes as Srisaila Mallikarjuna Swamy
    You emerge at Rameshwaram to give boons
    In the entire Bharatmata you emerged as 12 lights
    entangled foot and toe with Gowri and danced oh thandava shiva
    Beat the drum swami dum dum dole
    Spill on the floor swami bhum bhum bhole

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Год назад +51

    👏పరమేశ్వర 👏 నువ్వే మంగ్లీ రూపంలో శివతాండవం అడినావా స్వామీ👏 హర హర మహాదేవ శంభో శంకరా 👏 పాహిమాం పాహిమాం 👏

  • @yellajikadiri1989
    @yellajikadiri1989 Год назад +1390

    ప్రతి శివ రాత్రి ముందు నీ పాట కోసము ఎప్పుడు ఏదురు చూస్తుంటాను....ఎంత అధ్బుతంగా వుంటుంది నీ నోట శివ నామ స్మరణం,......ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.🔱

  • @sailajavlogs1
    @sailajavlogs1 Год назад +26

    ఎంత పుణ్యం చేసుకున్న ఓ అక్క ఇలాంటి గొంతు ఉన్నందుకు మీ డాన్స్ కి మీ song ki మీకు నిజంగా కోటి ధండ్డాలూ🙏🙏🙏🙏

  • @v.chandrasekar518
    @v.chandrasekar518 Год назад +1

    Akka unga pattuku na unmayave adimai ya Marita na tamilan ana unga pattu ninga telugula padringa yenakku tamilla kekkudhu .ninga tamila padunga akka .avaroda patta na unga voice la kekkanum om namachivaya🙏

  • @sujitpawarsoldier
    @sujitpawarsoldier Год назад +8

    Banjaara community pride Mangli Bai and Sister.. Seva Bhaya bless U both... Jay Mahakaal Jay Sevalal🏳

  • @HTS21281
    @HTS21281 Год назад +779

    ఆ పరమేశ్వర అనుగ్రహం మన దేశం పై, దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఓ మ్ నమః శివాయ...

  • @PrabhaRaj2061
    @PrabhaRaj2061 Год назад +29

    2023 లో ది బెస్ట్ సాంగ్ ఎక్కడ సుడు ఈ పాట మార్మోగిపోతోంది......🥰🥰

  • @srikanthacharya3724
    @srikanthacharya3724 Год назад +261

    మంగ్లీ అక్క నీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీ స్వరం .....ఓం నమః శివాయ

  • @asif_sings
    @asif_sings Год назад +8

    పాట చాలా చాలా బాగా పాడవు మంగ్లి అక్క. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి

  • @Xingchenzhilian
    @Xingchenzhilian Год назад +17

    The more you will hear the song, the more you will fall for it, this song deserves all the love and appreciation! their voice, their chemistry, cinematography is just beautiful and perfect!!

  • @banothsurender3148
    @banothsurender3148 Год назад +26

    గురువు గారు సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం, మంగ్లీ / సత్యవతి గారి గళం అధ్భుతం.

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Год назад +373

    తెలుగు రాష్ట్ర ప్రజలందరికి, మంగ్లీ అక్క అభిమానులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు....

    • @sairamram318
      @sairamram318 Год назад +3

      Thanku bro miku mi kubhashabyulaki andhariki ha shivaiah anda undali ani korukuntuna..

    • @zajuolzajuol469
      @zajuolzajuol469 Год назад +2

      Good സോങ്

    • @JaiSriRam119
      @JaiSriRam119 Год назад +3

      *To all Hindus
      Not just Telugu states
      Har Har Mahadev 🙏❤️🕉️🚩

    • @JaiSriRam119
      @JaiSriRam119 Год назад +3

      I wish all Indian-Muslims will be good like u

    • @Parvathi-r7i
      @Parvathi-r7i 9 месяцев назад

      Gggg&gggv8g ⁵😅🥰🥰🥰 1:10 😅​@@sairamram318

  • @kslkss
    @kslkss Год назад +298

    శ్రీ కాళహస్తి, శ్రీశైలములులో చిత్రీకరణ, సుద్దాల అశోక్ తేజ గారి రచన, మంగ్లీ గారి గానము మహాశివరాత్రిసందర్భమోచితముగా ఉన్నవి. అందరికీ వందనములు.

    • @naikvarun
      @naikvarun Год назад +2

      l

    • @ayyappag7097
      @ayyappag7097 Год назад +19

      how they are giving permission inside temple. ? For general people, they are no allowing mobile phones. govt should not encourage this. song was very good

    • @livelovelaugh7577
      @livelovelaugh7577 Год назад +12

      For nearly two decades videography is strictly prohibited in srikalahasti temple. How can she shoot a complete song?

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 Год назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ mangli akkasongssuper 👌👌👌💎👌👌💎💎👌

    • @padmalatha7083
      @padmalatha7083 Год назад

      శ్రీ కాళహస్తి, శ్రీశైలములులో చిత్రీకరణ?? inside picturization is it ? who requires this to see? what about Temple pavitrata?? they can sit, stand and dance outside premises, yeah

  • @BanjaraVideos
    @BanjaraVideos Год назад +1

    Om Nama Shivayaa 🙏🙏🙏🙏🙏

  • @talakokkulabalaraju8777
    @talakokkulabalaraju8777 Год назад +1

    Superrrrrrrrr

  • @balasubramaniam3794
    @balasubramaniam3794 Год назад +27

    ఓం నమశివాయ
    మీ నొట ఈ పాట శివయ్య పాట పాడిన సోదరి మీకు కృతజ్ఞతలు
    ఈ మీ పాట కోసం వేచి ఉన్న ఓక శీవ భక్తుడు
    మా కొరికి ఓకటి సోదరి మీరు ఎపుడు శివయ్య పాట పాడాలి శివ భక్తుడి కొరిక
    మి సుందర, మదుర గానం మీ కంఠం అంత మాధుర్యమైన గొంతు,
    శివయ్య ఆశీశులతొ మీరు కల కాలం బాగ ఉండాలి

  • @govindarajn6018
    @govindarajn6018 Год назад +74

    ఓం నమః శివాయ 🙏🏻
    శివరాత్రి పూజకు అద్భుతమైన పాటం
    శివుని అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుతూ శుంభం భూయాత్

  • @akunurisravya1842
    @akunurisravya1842 Год назад +1528

    పల్లవి :- దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం
    తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం
    ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం
    అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం
    ఏడు గుర్రాల రధం ఎక్కి సూరీడు చూడగా
    తరకలన్ని తప్పేట కొట్టె తాకిట తాళం తోడుగా
    గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
    దరువెయ్యరా స్వామి డం డం డోలే
    చిందెయ్యరా స్వామి భం భం బోలే (2)
    చరణం 1:-
    పులితోలు నిపంట కురులన్నీ జడగట్ట
    తణువంత మసి పుట్ట భాస్మంగా
    అయినా గంగవ్వ నడిచింది నీతోవ
    సురలే తలదించి చూడంగా
    ఆ చందమమే చంద్రావంకై
    ఏన్నెలా పువ్వుగా మారంగా
    మరి నిప్పుల బండాన్ని
    రెప్పతో మింగేసి ముక్కంటి వాయినావు చిత్రంగా
    నాగు సర్పలే ని ఆభరణలై ఆడేటి ఓహ్ లింగా
    కోటి దేవుళ్ళకు రూపమ్ నీవు సోమనాథ లింగా
    గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
    దరువెయ్యరా స్వామి డం డం డోలే
    చిందెయ్యరా స్వామి భం భం బోలే
    .
    .
    చరణం 2:-
    చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ
    నిలిచావు కేదారానాదంగా
    అరుణాచలము లోన తిరుముగ నెల ఉండి
    కరుణించుతున్నావు సల్లంగా
    కాశీ విశ్వ రూపి వంట
    శ్రీ కాళహస్తి లో శ్రీ కంట
    శ్రీశైలవాసన శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట
    రమేశ్వరము లోన వరము లీయ్యా వెలసినావంట
    భారత కాండాన పనేండు జ్యోతుల వెలిగినావంట
    గౌరమ్మ తోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
    దరువెయ్యరా స్వామి డం డం డోలే
    చిందెయ్యరా స్వామి భం భం బోలే

  • @kingraawan134
    @kingraawan134 Год назад +20

    చాలా అంటే చాలా బాగుంది
    ఆ పరమేశ్వరుని పై ప్రేమతో....🙏
    మీ స్వరానికి అభిమానులం అయ్యాం ❤️
    ఇలాగే మీ స్వరం తో ఆ శివయ్య గీతాలు
    మరిన్ని చెయ్యాలని, చేస్తారు అని ఆ మహాదేవున్ని కోరుకుంటాం 🙏👍

  • @pkcrazyconcepts2727
    @pkcrazyconcepts2727 Год назад +66

    ఈ శివరాత్రికి ఇంత చక్కటి పాటను అందించిన మంగ్లీ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ..

  • @SMSVIBES363
    @SMSVIBES363 Год назад +32

    Mangli garu super...జానపదానికి జనపదం చేసిన మా మంగ్లీ గారు.

    • @indumathi.a5268
      @indumathi.a5268 Год назад

      Mangli songs are always superb...💐💐 Hara Hara Mahadeva,🙏🙏

  • @duggurathod1662
    @duggurathod1662 Год назад +2

    I don't understand What is the lyrics Ma'am but your voice is so graceful and divine that it make me to experience devotion of supreme....!!!
    Thank you so much for this blissful song

  • @harikrishna6529
    @harikrishna6529 День назад

    అక్క నీకు ఆ దేవుడి అనుగ్రహం ఎపుడు ఉంటుంది అక్క చాలా చక్కగా పడవు

  • @vamsikrishna4530
    @vamsikrishna4530 Год назад +7

    హర హర మహాదేవ శంభో శంకర, సింగర్ మంగ్లీ, మీ నోట బోలే నాథ్ గుడి పాట, ప్రపంచానికి ఒక వెలుగు బాట

  • @michaelmastersuryapet
    @michaelmastersuryapet Год назад +4

    అద్భుతం అమోఘం ఈ పాట ఆ పరమేశ్వరునికి పరి పూర్ణమైన భక్తి పాట

  • @WorldWithRam
    @WorldWithRam Год назад +8

    అద్భుతమైన పాట అక్క నీ గాత్రంతో అందరిని శివ లీలలో మునిగేల చేశావ్, నా కామెంట్ చదువుతున్న అందరకీ శివ రాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలి అని ఆ మహా దేవుడిని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @kodururamakrishna3425
    @kodururamakrishna3425 Год назад +2

    Super song M G madam

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад +9

    ఈ గానాలతో కొన్ని లక్షల మందికి దివ్య మైన శివయ్య ప్రేమను పంచేతున్నావు ఆ మహాదేవుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను

  • @satheeshulli1131
    @satheeshulli1131 Год назад +48

    ఓం నమః శివాయ🙏 మంగ్లీ అక్క సాంగ్ వింటుంటే నాకు నిజంగా శివుని స్మరణ జరిగినట్లు ఉంది.సాంగ్ 100సార్లు విన్నను.చాలా బాగా పడింది అక్క.

    • @shivashankaryekula
      @shivashankaryekula Год назад

      సూపర్ బ్రదర్, విన్నాను, పాడింది...కరెక్షన్

  • @pawankumargattu7586
    @pawankumargattu7586 Год назад +17

    అద్భుతమైన పాట 👌 అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐🙏

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Год назад

    Singer+dance...folk+classical❤❤❤❤ super cute

  • @Shivanandafoodinn
    @Shivanandafoodinn Год назад +1

    SAADHU SANGAMEA AADHI DEVUDHA
    SONG
    CREAT IN MY MIND
    Even though i dont know the Language u singing
    But it has
    vibrant
    soulful
    Eswar divine
    Tempo
    totally

  • @rajanarsimulu5097
    @rajanarsimulu5097 Год назад +23

    ఈ పాటను విటున్నప్రతి ఒక భక్తునికి మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @devotional.channel-bindhu
    @devotional.channel-bindhu Год назад +10

    శివయ్య నీ నాలుక మీద తాండవం చేసినట్లు అంత అద్భుతం గా ఉంది అక్క.

  • @satheeshulli1131
    @satheeshulli1131 Год назад +22

    ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సాంగ్ మాత్రం చాలా.బాగుంది.ఈ సాంగ్ రాసిన వారికి మరియు మంగ్లీ అక్క కు శాతకోటి వందనాలు.

  • @lakeramakrishnakrishna4090
    @lakeramakrishnakrishna4090 Год назад +2

    మంగ్లీ అక్క మీ పాట చాలా ఇష్టం గా వింటాను 100 సంవత్సరం లో మీ యొక్క వైస్ ఎప్పుడు బాగుండలి కోరుకుంటున్నాను

  • @jdass1974
    @jdass1974 Год назад +7

    மங்கிளியின் குரல்,நடனம் , ஆடை அலங்காரம் அனைத்தும் இனிமை❤️

  • @gchandrakanth5307
    @gchandrakanth5307 Год назад +29

    తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా మంగ్లీ అక్క అభిమానులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ

  • @Sekhar647
    @Sekhar647 Год назад +8

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🌹సూపర్ సాంగ్ మేమ్ 👌

  • @ok_kaka_official
    @ok_kaka_official Год назад +241

    ఈ పాట మి నోట అద్భుతం అక్క , ఓం నమశ్శివాయ 🙏 , హిట్ కోతుద్ది సాంగ్

  • @PrasanthiSunilkumar
    @PrasanthiSunilkumar Год назад +1

    Magliji,to,your dancing,as,a,highlite,compo,an,dainamic, performance ❤

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 Год назад +2

    రామ్ రామ్ మంగ్లీ మార్ మానేరు మంత్రి తూ.జై సేవాలాల్ శివోహం.

  • @leelapo13
    @leelapo13 Год назад +53

    ప్రతి సంవత్సరం అడ్డ బొట్టు శంకరుడిని మంగళ హారతి ఇస్తావు అక్క నీ పాటతో🙏

  • @madhankumarsrinivasan9859
    @madhankumarsrinivasan9859 Год назад +7

    அருமையான பாடல்.. வாழ்த்துக்கள்

  • @BalaKrishna-wb4kh
    @BalaKrishna-wb4kh Год назад +6

    మంగ్లీ పాడిన ప్రతి పాట చాలా బాగుంట్టది vaice సూపర్ ❤️❤️

  • @ammusri401
    @ammusri401 Год назад +1

    Super akka chala thanks akka enta mnchi patalu makosam padindku

  • @talambhargavi7504
    @talambhargavi7504 Год назад +22

    ఓం నమశ్శివాయ పాట చాలా చక్కగా ఉంది 🙏🙏🙏

  • @somureddy2133
    @somureddy2133 Год назад +59

    ఓం నమః శివాయ.. ముందు గా అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

  • @madhankumarsrinivasan9859
    @madhankumarsrinivasan9859 Год назад +7

    ಒಳ್ಳೆಯ ಹಾಡು... ಅಭಿನಂದನೆಗಳು

  • @V_K_editing
    @V_K_editing Год назад +1

    Thanks!

  • @VijayaBhaskarRaoKotla
    @VijayaBhaskarRaoKotla Год назад +1

    Super
    Awesome akka

  • @villagetv1
    @villagetv1 Год назад +26

    ఓం నమః శివాయ...
    మంగ్లి గారి పాట కోసం ఇంకెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటా... ప్రతి సంవత్సరం వచ్చె శివరాత్రి పాట మరియు ఇతర అన్ని పాటలు కూడా హిట్ సాంగ్స్ ఏ.... దాంట్లో డౌట్ ఏ లేదు.
    Super Sis...😍 Congratulations.....💐💐ఓం నమః శివాయ 🙏

    • @mani-uy4bz
      @mani-uy4bz Год назад

      చాలా పవిత్ర మైన శ్రీ కలహస్తి లో ఇటువంటి వీడియో తియాకుడాదు. ycp వాళ్లు మంగ్లీ కి వున్న అక్రమ సంబంధం వాళ్ళ ఎలా పడి ఆలా ,వీడియో తీసి అపవిత్రం చేశారు. మొబైల్ కూడా లోపలికి తీసుకోని వెల్లనివ్వరు.కాని ఇక్కడ ఇంత దారుణంగా ఎలా చెస్తరు.20 ఇయర్స్ బ్యాక్ బ్యాన్ చేశారు కదా,లోపల ఎటువంటి ఫొటోస్ కాని వీడియోస్ తియకుదధు అని

  • @shankardasari1469
    @shankardasari1469 Год назад +26

    మా తండ్రి శివయ్యకు శతకోటి వందనాలు🙇‍♂️

  • @gmaheshbabu4953
    @gmaheshbabu4953 Год назад +26

    ప్రతి పండుగకు మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💯💯👌👌👌💪💪🔥🔥💥💥 Om Namah Shivaya🙏🙏🍎🍎🥭🥭🍍🍍🍌🍌🥥🥥🥥🥥🥥🌹🌹🌹💐💐💐🌷🌷🌻🌻

  • @mks4396
    @mks4396 Год назад +1

    మంగ్లీ గారూ... మీ వీడియో... చాలా బాగున్నాయి తల్లి చాలా అద్బుతంగా ఆ పరమ శివున్ని.... చూపించావు. ఇలాంటి మరిన్ని చేసి అందరి మన్ననలు పొందాలి తల్లీ. కాని నాదొక చిన్న విన్నపం. గుడి బయట ఎన్ని రకాలుగా అయినా చిత్రీకరించకండి కానీ గుడి లోపల షూటింగ్ చేయకండి అన్ని దేవాలయాలు చాలా పవితరమైవి తల్లి.

  • @umakaranam9208
    @umakaranam9208 Год назад +1

    Chala bagudi aa sivya anugrasam aipidu youamtadi sister good blees

  • @mahinanimunnurkapupatel2533
    @mahinanimunnurkapupatel2533 Год назад +5

    Super Song Mangli.....
    Om Namah Shivaya🙏

  • @TV3Trending
    @TV3Trending Год назад +8

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏☘️☘️🏵️🏵️🌹🌹🙏🙏🙏🌹🌹🏵️🏵️☘️☘️

  • @gane_1433
    @gane_1433 Год назад +15

    ఈ పాట చాలా బాగుంది ఎందరికి నచ్చిందో లైక్ కొట్టండి

  • @chinnaparedybasani1989
    @chinnaparedybasani1989 Год назад +2

    Whatever promotes the devotion of the devotees should be encouraged. Very inspiring song and dance. The kings/rulers constructed/created space for stages in the temples for dances too. Why we create lot obstacles? I personally feel it should be encouraged to promote the devotion. When we listen to such songs, our souls are lifted to god and to a sense of serenity is experienced.

  • @kondanaresh8716
    @kondanaresh8716 Год назад +1

    🚩🚩🚩🚩🚩mo shivay namaha🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @Brahmaisworldcreator
    @Brahmaisworldcreator Год назад +10

    I didn't understand the song but i am lord shiva bhakt from Hindu rastra Nepal🇳🇵. So i understand every song where he is worship😊❤️❤️🧡🧡

  • @sreedeviakella
    @sreedeviakella Год назад +17

    ఓం నమః శివాయ 🙏
    అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 🙏
    భం భం బోలే !! 🌺🙏🌺

  • @kranthipara4173
    @kranthipara4173 Год назад +7

    ఈ అద్భుతమైన పాట వింటున్న సంగీత ప్రియులకి 🪔శివరాత్రి🙏🏻 శుభాకాంక్షలు 💐

  • @savitrid8676
    @savitrid8676 Год назад +10

    Recently we went to Goa....when we said the cab driver that we r from Telugu state/ Hyderabad....he started playing mangli songs and discussing about Mangli ji...so famous u r👌☺️

  • @dhanavelthiravallur7453
    @dhanavelthiravallur7453 Год назад +2

    Srikalahasti location 👌 super... Om nama shivaya... 🙏

  • @michael-ut7xm
    @michael-ut7xm Год назад +9

    Mangli సాంగ్ కోసం ఒక్క లైక్...😊👍♥️🌹

  • @hiii9389
    @hiii9389 Год назад +20

    వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిమ్వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్
    🕉🚩🙏

  • @BeegalaJanaRam
    @BeegalaJanaRam Год назад +38

    విశ్వమంతా శివమయమే...
    హరహర మహాదేవ శంభో శంకర....
    ఓం నమః శివాయ...

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 13 дней назад +1

    હર હર મહાદેવ ❤

  • @pailyrinlyrin7395
    @pailyrinlyrin7395 Год назад +1

    u r the best from thailand

  • @bneelakantam4916
    @bneelakantam4916 Год назад +30

    ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున నీ పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను, సత్యవతిఅక్క, ఓం నమశ్శివాయ👍🏽👍🏽🙏🙏🎄

  • @bnvchiranjeevi4929
    @bnvchiranjeevi4929 Год назад +4

    Bass 😍
    Treble 😊
    Voice 🔥
    Dance 💥
    Song lyrics 🥰
    Shooting camera 🤩

  • @nagarathna7890
    @nagarathna7890 Год назад +3

    Tq మంగ్లీ గారు మంచి సాంగ్ వినిపించినందుకు, మా ఊరిలో కూడా శివయ్య వున్నారు, చిత్తూరు జిల్లా, ఎర్రవరపాలెం మండలం, తలకోన లో, మా కోసం ఓ పాట ప్లీజ్

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 Год назад +2

    ఈ జనరేషన్ కి నీ పాటలు సరిపోతాయి

  • @RAJ-ot2wb
    @RAJ-ot2wb 10 месяцев назад +1

    జై శ్రీరామ్ ఓం నమః శివాయ జై గురు దత్త

  • @madhuplayz45
    @madhuplayz45 Год назад +4

    This is not go to over take old shiva lord madam. Anyways old is always❤❤❤❤ but soo good moments ❤😍🥰🛕🛕2:52 that's literally amazing😍

  • @amrit_sai
    @amrit_sai Год назад +4

    Wowowow.. my face is blushing while listening to music🎶.. nd the song was cool😇.... ur presence n anee master choreography 💕💕

  • @yaswanthsukumar5406
    @yaswanthsukumar5406 Год назад +4

    She worships lord Shiva with her voice
    Her devotional songs are immortal
    Mangli and sugguna karunakar are blessed to serve Hinduism.both with their voices.
    One worship with songs
    Other defend with words

  • @sureshreddy9697
    @sureshreddy9697 Год назад +1

    Om namah shivay har har maha dava shobo shanakar🌹🌹🌹🌹🌹🌹☀☀☀☀☀👌👌👌👌👌 excellent smile lovely song super ande

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m Год назад +240

    ప్రతి హిందూ మిత్రునికి 🙏మహాశివరాత్రి 🚩🕉️శుభాకాంక్షలు 💗

    • @shivasmile4235
      @shivasmile4235 Год назад +2

      Eppudu kooda shivarathri shubakanshalu chepoodu erojunee mahadevudu visham ni mingi lokani rakshisthadu

    • @PraveenKumar-ti4tl
      @PraveenKumar-ti4tl Год назад +4

      Super 👌💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯🕉om nama shiva 🕉

    • @dileepkumar-qi1zw
      @dileepkumar-qi1zw Год назад +2

      @@shivasmile4235 hey ni bada anti ra

    • @user-et1wv3tt5m
      @user-et1wv3tt5m Год назад +3

      @@PraveenKumar-ti4tl🕉️ఓం నమ:శివాయ 💗🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      ఓం నమః శివాయ 🕉️🚩🙏🙏

  • @RatlavathPandu
    @RatlavathPandu Год назад +4

    Okka rojulone 1.6milion views that is the mangli's voice

  • @rajesherrolla
    @rajesherrolla Год назад +43

    అశోక్ అన్న గారి కలం ,మంగ్లీ గారి గళం, ఎప్పుడు అద్భుతమే చేస్తుంది...ఓం నమః శివాయ🙏

    • @mgsundary1971
      @mgsundary1971 Год назад +2

      కాలం కాదు కలం.... తెలుగులో అక్షరదోషాలు తెలుగువారికి క్షమార్హం కాదు

    • @rajesherrolla
      @rajesherrolla Год назад

      @@mgsundary1971 కలం అని టైప్ చేసాను కానీ అది చూసుకోలే కాలం అని ఒచ్చింది.

  • @skshankar3848
    @skshankar3848 Год назад

    ரொம்ப நல்லா பாடல் ஆடல் வாழ்த்துகள்

  • @DevasahyamDevasahyam
    @DevasahyamDevasahyam 16 дней назад +1

    Very nice tone your good voice

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 Год назад +5

    హిట్టు సాంగ్ సూపర్....
    ఓం నమః శివాయ 🚩🚩🚩

  • @RmRmj-mt5wt
    @RmRmj-mt5wt Год назад +7

    మన దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు , ఈ పాటని ఇంత అద్భుతంగా రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి తెరకెక్కించిన దామురెడ్డి గారికి తన సహజ నటనతో సరళమైన గొంతుతో పాడి పాటకి మరింత వైభవాన్ని తెచ్చిన మంగ్లీ గారికి ధన్యవాదాలు

  • @srinukuracha1269
    @srinukuracha1269 Год назад +5

    Super song and we liked this song

  • @neelkanthrao6042
    @neelkanthrao6042 Год назад

    🙏🔱ॐ नमः शिवाय🔱🙏

  • @dhanajijadhav-g3s
    @dhanajijadhav-g3s 11 месяцев назад

    अतिशय सुंदर 😊

  • @butchibabu8810
    @butchibabu8810 Год назад +5

    listned all versions...all are quite impressive ......especially in hindi song ( mangli sister :Indravathi )

  • @pranavthakur8792
    @pranavthakur8792 Год назад +16

    2019 song was a master piece 🙌 👌 👏 ✨ Har Har mahadev

  • @asirisha4829
    @asirisha4829 Год назад +4

    I really loves ur voice.its an amazing gift & u really blessings with suchan opportunity to sing lord Shiva's song mangli .I am a big fan u 👌👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 месяцев назад

    నా కన్న తండ్రి శ్రీశైలం కాశి విశ్వేశ్వర స్వామి తండ్రి సాంగ్ వెరీ గుడ్ డే ఆఫ్టర్నూన్ థాంక్యూ సత్యవతి మంగ్లీ గారు సూపర్ స్టార్ సాంగ్👍🏽👍🏽👍🏽🔯🌄💯💋🪴🌷🍀🍇🌲🌹🌅☘️🌠🎆🙏🏽🙏🏽🙏🏽🪔🪔🪔

  • @ShekharKumarSahu
    @ShekharKumarSahu Год назад +1

    क्या बात है!!! कुछ समझ नहीं आया; लेकिन आनंद आ गया संगीत सुन कर।

  • @venkatreddy512
    @venkatreddy512 Год назад +6

    Excellent lyrics, equally great music and correct voice 👏👏

  • @turramjagadish566
    @turramjagadish566 Год назад +5

    అందరికి.....మహ.శివరాత్రి....శుభాకాంక్షలు...ఓం........నమశీవాయా....🙏🙏🙏

  • @madhavrm788
    @madhavrm788 Год назад +3

    Superb..!!
    I dont understand the language but that cant be a barrier to understand and feel the magic of this devotional song..!!
    Simply Superb.

  • @LakshminarayanaM-qn2on
    @LakshminarayanaM-qn2on Год назад +1

    Super akka my god Siva you songs very very super