JEEVANADI YESAYYA PREMA (జీవనది యేసయ్య ప్రేమా) Letest Telugu Christian song ||BHAVANI || PAUL ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • SINGER : BHAVANI
    MUSIC : BRANHAM PAUL
    LIRICS : SUBHAKAR NADELA
    CONTACT : NO • 9494851756
    Please Subscribe this channel
    for more videos.
    Please like and share and comment.
    జీవనది యేసయ్య ప్రేమా - పరమనిధీ ఆయన సన్నిధి
    స్పటికమువలే మెరయుచూ- ప్రవహించు చున్నది ||2||
    1.. ఎండిన నేలను - తడిపేది జీవనది
    ఎడారి బ్రతుకును - మార్చేది పరమనిధీ ||2||
    తృష్ణ గొన్న ప్రాణమును - తృప్తి పరచుచున్నది
    ఊరెడి నీటి బుగ్గగా - యేసయ్య సన్నిధి ఉన్నది ||2||
    2.. భారమైన బ్రతుకుల్లో - ప్రవహించే జీవనది
    బండవంటి హృదయాలను - మార్చేది పరమనిధీ ||2||
    జుర్రుకొని ఫలియించుటకు - జీవ వాక్యమున్నది
    నిజ ద్రాక్షవల్లిలో - ఆత్మలకు శాంతి ఉన్నది ||2||

Комментарии • 10