యోగ సాధకులకు ప్రారంభం నుండి చిరస్థాయి వరకు వచ్చే సందేహాలు, సమాధానాలు

Поделиться
HTML-код

Комментарии • 42

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 3 месяца назад

    Jai gurudeva 🙏🌹🙏

  • @charangoud9146
    @charangoud9146 Месяц назад

    Athma namaskaram guruvu garu adbhutanga vivarincharu.

  • @HanumantharaoBojja
    @HanumantharaoBojja 28 дней назад

    🙏🌹🕉Sri gurubhyom namaha

  • @10021977vijay
    @10021977vijay 2 месяца назад

    Om namaste guru garu🎉

  • @prabhakark1171
    @prabhakark1171 4 месяца назад

    Om Sri Gurubyonamaha. Jai gurudeva

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 7 месяцев назад +1

    అద్భుతం.

  • @subbaraomadhvapathi8725
    @subbaraomadhvapathi8725 7 месяцев назад +1

    ఆత్మనమస్కారములు గురూజి

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 7 месяцев назад +3

    👏👏👏అద్భుతం సాధనచెయ్యాలి

  • @executiveengineeryeleruirr6033
    @executiveengineeryeleruirr6033 7 месяцев назад +1

    jai sadgurudev

  • @UltimatePath-og9yz
    @UltimatePath-og9yz 7 месяцев назад +2

    గురుభక్తి జ్ఞానం అద్భుతం
    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @tharakanath7490
    @tharakanath7490 4 месяца назад

    ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹 ఆత్మనమస్కారములు గురుదేవ 🙏
    గురుదేవ చాలా సందేహాలకు మీ ద్వారా జవాబులు దొరికింది ... కృతజ్ఞతలు గురుదేవ ...🎉🎉

  • @reels_star_loki5606
    @reels_star_loki5606 7 месяцев назад +2

    గురుదేవులకు పాదాభివందనం ఆత్మ నమస్కారం

  • @karalaxmi7096
    @karalaxmi7096 7 месяцев назад +1

    Atmanamaskar Guruji

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 7 месяцев назад +2

    గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @kollisrinivas854
    @kollisrinivas854 7 месяцев назад +2

    Guruvu gariki Hridaya Purvaka Atma Namaskaramu

  • @vijaykumarkatare3165
    @vijaykumarkatare3165 7 месяцев назад +1

    Om Gurubhyoe namaha. We learnt and got many important information and more doubts are clarified. Ver,very useful episode. Jai Gurudeva.

  • @sandhyad8210
    @sandhyad8210 7 месяцев назад +1

    Om shri gurubhyonamaha
    Àdhbuta talk guruji, so greatly cleared shishyas doubts and gave abhaya hastamu .guruvu is only everything. Surender to him .thats it .jai guru deva 🙏🙏

  • @sujathagonapally381
    @sujathagonapally381 7 месяцев назад +1

    Bagavan Padalaku na athma namaskaralu anadi🙏🙏🙏🙏

  • @Kadimisetti.ramesh
    @Kadimisetti.ramesh 7 месяцев назад +4

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు శ్రీ గురూజీ.. చాలా అద్భుతమైన వివరణ. కొత్తగా యోగ సాధన చేస్తూ ఉన్నవాళ్ళకి చాలా ఉపయోగం ఈ వీడియో .. ఇందులో ప్రాక్టికల్ గా చాలా వివరంగా చెప్పారు. ధన్య వాదములు శ్రీ గురూజీ

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యో నమః । 🎉

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 7 месяцев назад +1

    Om sri gurubhyonamaha 🙏

  • @vuppalamahalakshmi50
    @vuppalamahalakshmi50 7 месяцев назад

    Atmanamaskaramlu guruji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @leelavathitallam5209
    @leelavathitallam5209 6 месяцев назад

    ఓం సద్గురుభ్యో న్నమః

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 7 месяцев назад

    Namaste guruji 🙏🙏🙏

  • @karalaxmi7096
    @karalaxmi7096 7 месяцев назад +3

    What wonderful knowledge 😂😂😂

  • @nageswararaoP-2010
    @nageswararaoP-2010 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @LakshmiNarayana-hf2wi
    @LakshmiNarayana-hf2wi 7 месяцев назад +1

    Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudev

  • @venkatnagendra6400
    @venkatnagendra6400 7 месяцев назад +6

    సిద్ద విద్యార్థుల పరిప్రశ్నలకు మన గురుదేవులు వారి స్వానుభవంతో సమాధానాలు తెలియచేసి ఆత్మజ్ఞానమును పంచుతున్న...మన ప్రత్యక్ష గురూజీ అంతర్ముఖనందులకు శతద సహాస్రద ఆత్మ నమస్కారములు… జై గురుదేవా 🙏

  • @radhakrishnaatchutuni3585
    @radhakrishnaatchutuni3585 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారం గురు దేవ.
    గురు దేవుల పాద నమస్కారం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷

  • @mohanaraovandana3514
    @mohanaraovandana3514 7 месяцев назад +1

    💕🙏💕

  • @satyanarayanachillarige1538
    @satyanarayanachillarige1538 7 месяцев назад +3

    శ్రీ గురుభ్యోనమః
    ఈ పూటకి ఇది చాలు అని మీరు అన్నా మాకు మాత్రం ఈ జన్మకి ఇది చాలు అని అనిపించింది. ముఖ్యంగా భగవతా ఆరాధన గురించి మీరు ఇచ్చిన వివరణ మా లో ఉండే కన్ఫ్యూజన్ ని పూర్తిగా తొలగించింది. భగవంతుడిని ఆరాధించడం అంటే ఆ రూపంలో ఉన్న గురువుని ఆరాధించడమే. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. నాకు అన్యంగా ఉన్నది అంతా కూడా ఆ పరబ్రహ్మస్వరూపం లో భాగమే.. అందుకే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే అధికం. గురు తత్వమే అంతటా వ్యాపించి ఉన్నది. ఇంతటి మహా జ్ఞానాన్ని విస్పష్టంగా శాస్రోక్తంగా సరళంగా సాధనా పరంగా మాకు అందించే అపార కరుణ జ్ఞాన మూర్తులు మీరే. అఖండ గురుతత్వానికి ప్రతీకలైన మీ పాదాలకి ఆత్మ నమస్కారములు 🙏🙏🧘🧘🧘

  • @Telugmanikiran
    @Telugmanikiran 5 месяцев назад

    ఓం, గురుదేవోబ్యోఃనమః నా హృదయం లో కొలువై ఉన్న గురువే బ్రహ్మానందం స్థితి ❤❤🙏 🙏pశివరామకృష్ట, కాసి గోత్రం గుంటూరు

  • @tharakanath7490
    @tharakanath7490 7 месяцев назад +1

    ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌹 ఆత్మనమస్కారములు గురుదేవ 🙏
    ఈ వీడియో ద్వారా సాధకులు మైన మాకు ఎన్నో ఆలోచనలకు సమాధానములు దొరికినది ... మీ పాద చరణాలకు ప్రణమిళ్ళుచున్నాను గురుదేవ ...🎉

  • @MALLIKARJUNAV-P
    @MALLIKARJUNAV-P 7 месяцев назад +3

    🙏🌹ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
    గీతా పారాయణం చేసిన కూడా సాధన తరువాత గురు ముఖంగా తెలుసుకొంటేనే పరమాత్మ చెప్పిన భావాన్ని యథాతతంగా తెలుసుకోవడం సాధ్యం అవుతుంది అని ఎన్నో కష్టాలు పడిన తరువాత గాని నాకు అర్థం కాలేదు. గురువుగారు చెప్పిన యోగ సాధన ఒక్కటే శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన బుద్ధి యోగము ఏ విధంగా మోక్షం ప్రసాదించగలదు అని సంపూర్ణo గా అర్ధం అవుతుంది.
    జై గురుదేవ 🙏🌹🙏

  • @padmasri858
    @padmasri858 7 месяцев назад +1

    Om Sri Gurubhyo namaha,Aatmanamaskaramulu Guruvugaru,Aaha,EMI palukulu Thumdri EMI Padalecki swamy. ADBUTUM,ACHRANA ELA UMDALO TELUCUKUMTUNNAMU. GURUDEVA DHANYAVADAMULU🙏

  • @ganamselvaraj1998
    @ganamselvaraj1998 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @ChinniKrishnamma
    @ChinniKrishnamma 7 месяцев назад

    🎉

  • @ChandrakalaDasari-s6g
    @ChandrakalaDasari-s6g 2 месяца назад

    గురుబ్యోన్నమహా... గురువు గారు... మేము వూపదేశం తీసుకోవాలి. ఎక్కడకు రావాలో తెలుపగలరని కోరుచున్నాము 🙏🙏🙏🙏

  • @srinivasRachakonda-p1k
    @srinivasRachakonda-p1k 2 месяца назад

    Jai gurudeva 🙏🙏🙏

  • @lakshminaidu1231
    @lakshminaidu1231 6 месяцев назад

    Om sri gurubhyonamaha atmanashkar Guruvugaru

  • @leelavathitallam5209
    @leelavathitallam5209 6 месяцев назад

    ఓం, శ్రీ సద్గురుభ్యో న్నమః

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 7 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏