రాముడు అస్త్రసంపద ఎలా పొందాడు? | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 14

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • బాలకాండ లేదా బాలకాండము (Bala Kanda ) రామాయణం కావ్యంలో మొదటి విభాగము.
    భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.
    వీటిలో బాల కాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: కథా ప్రారంభము, అయోధ్యా నగర వర్ణన, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము, పరశురామ గర్వ భంగము, అయోధ్యాగమనం.
    #ramayanam #jaishreeram #motivation #motivational #ayodhya #chagantikoteswararao #motivationalquotes #telugu #telugupravachanaalu

Комментарии •