హాయ్, అన్న వీడియో చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగున్నాయి, నీను, ఒకసారి తుని పనికి వెళ్ళాను,ఆ, చుట్టూ పక్కల కొండలు ఆ, పకృతి చాలా బాగుండేది, వీడియో కొసం చాలా కష్టపడ్డారు, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
అన్న నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విలేజ్ అయితే ఎవరికి తెలియదు నీ వల్ల అయితే చాలామందికి రీచ్ అవుద్ది వీడియో దొరబాబు కాకినాడ Vlogs youtube ఛానల్ లో అయితే ఫుల్ వీడియో ఉంది బ్రో
ఈ పోస్ట్ ఎట్టిన పాపానికి, నీకు ఆ గిరిజనుడు కనపడ్డాడా, "దెయ్యాలు వదిలించే వాళ్ళు వున్నారా లేదా" అని చెప్పేందుకు! వున్నవే మూడు ఇళ్ళు. ప్రపంచానికి అవతల ఎలా బతుకుతున్నారా అని బాధ పడుతూ ఉంటే! ఆo య్

ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం సోలార్ ఫర్ ఇచ్చిన బాగుంటుంది.
బాగా కష్టపడుతున్నావురా... 👌👌👌👌
👌
Super
Video challa bagundi brother ❤❤❤ I love your Video s ❤❤
Video super
Chala bagundi video
Background music change cheyamma sad indication lo vundi
😔😔😔😔🙏🙏🙏🙏🙏🙏💕💜💕
నేను పది నెలల కిందట ఈ ఊరు వెళ్ళాను బ్రో ఆ ఊరు నుంచి ఇంకొక రెండు కిలోమీటర్ల పైకి వెళ్తే మంచి వాటర్ఫాల్ కూడా ఉంది
Real hero bro nuvu continue videos
Nice video
Hart Taching video
అన్న నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విలేజ్ అయితే ఎవరికి తెలియదు నీ వల్ల అయితే చాలామందికి రీచ్ అవుద్ది వీడియో దొరబాబు కాకినాడ Vlogs youtube ఛానల్ లో అయితే ఫుల్ వీడియో ఉంది బ్రో
అక్కడ వున్న మూడు ఇళ్లలోని వారు పెపంచానికి దూరంగా ఎలా బతుకుతున్నారు రా అని బాధ పడుతున్నాము వారికి పరిపాలన చేసే వారు ఎవరైనా సహాయము చేస్తూ ఉండాలి
వారపు సంత దగ్గరలో లేదా😅😅
Iam helping solar
Daggara lo yevaraina ee families ki solar system arrange cheste bagundedi
Anna deyyalu vadhelinche vallu unnara lera video theyyu anna
ఈ పోస్ట్ ఎట్టిన పాపానికి, నీకు ఆ గిరిజనుడు కనపడ్డాడా, "దెయ్యాలు వదిలించే వాళ్ళు వున్నారా లేదా" అని చెప్పేందుకు! వున్నవే మూడు ఇళ్ళు. ప్రపంచానికి అవతల ఎలా బతుకుతున్నారా అని బాధ పడుతూ ఉంటే! ఆo య్
Oru Peru enti
Village name దండి సీమ 😂😂😂
Super