చక్కని అద్భుతమైన గానం అన్నా సూపర్ దినేష్ అన్న చలా చలా కొత్తా కొత్తా వల్లను పరిచయం చెస్తున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా మకు కుడా ఓకా అవకాశం ఇవాండి అన్నా💐💐💐💐🌴🌱🌱
ఇలాంటి కళాకారులను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూ చేస్తూ. అందరికీ పరిచయం చేస్తున్న. Telangana talent .. అన్న.మీరు చేస్తున్న ఈ పని చాలా అభినందనీయం.......❤️❤️
Memu daily mi kathalu chusthuntam sathish garu chala baguntadhii ... Nenu na family miku chala pedha fans anna... God bless u miru mi family challa undalani ah devudini manaspurthiga korukuntunnam anna..😍🙏🙏🙏🙏
నర్రా సతీష్ అన్న గారు నాకు చాలా ఇష్టం.... నువ్వు ఏడ్వడం ఎందుకు నువ్వు నిజ జీవితం ను ఒక కళ లో చెప్తున్నావూ తప్పు లేదు.... నేను ఒక రైటర్ నీ అయినా నీకూ ఒక అభిమనుడను.... నేను singapore నుండి రాగానే మీతో ఒక పాట చెపిస్థా...
దినేష్ అన్న.. సతీష్ యాదవ్ గారు నన్ను కూడా ఈ ఇంటర్వ్యూ లో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు... దినేష్ అన్న మంచి కళాకారుడిని జనాలకు చూపించినందుకు heartfully thankful to you...anna
Wow .. super Thanks Dinesh for interviewing oggu katha persons.. Missing Midde Ramulu Garu.. it’s been 10 years I am staying in America and missing india.. missing oggu kathalu.. this interview makes me happy and remembering my life in India
దినేష్ అన్న మీకు దండం నేను మా village నుండి jagtial వరకు బైక్ మిద పోతేనే చీరాకు వస్తది అలాంటిది మీరు అన్ని km లు వెళ్లి interview చేయడం అంటే మాటలు కాదు నఁర సతీష్ అన్న మీ టాలేంట్ great. నేను ఇండియా వచ్చక తప్పక కలుస్తాను
Meru em badhapadakani Satish Anna miru Chala manchi artist and koti vidyalu koti korakae annatu manam chesae ae Pani Aina Manaku daivamtho Samanam........
దినేష్ అన్న ఒగ్గు కళాకారుడు మా అన్న కోరే శ్రీశైలం ఆరుట్ల గ్రామం మండల్ మంచాల్ రంగారెడ్డి జిల్లా అన్న సూపర్ టాలెంట్ అన్న ది ఒకసారి తెలంగాణా టాలెంట్ కీ పరిచేయం చెయ్ అన్న
shenarthi anna be proud to be oggu katha artist nen oka female oggu katha artist anna@Dharmagraham first time katha cheppemundu chala problems face chesanu at last oggu katha kalakarini ga gurthimpu sadhinchanu and also hope u to get job
@@narrasathishyadavsathishya2365 anna నేను మీ తమ్ముణ్ణి అణా మిమ్మల్ని కలవాలని ఉంది , ఏదో ఒకరోజు కలుస్తా మిమ్మల్ని నా శక్తీ వంచన లేకుండా సత్కరిస్తాను 🤝🙏🙏🙏🙏🙏
హాయ్ సతీష్ అన్న , ఒగ్గు కథలో నీకు నువ్వే సాటి.. ఒగ్గు కథే మీ జీవనం,మీ కథ మరియు మీ జీవన విధానం లక్షల కుటుంబాలకు ప్రేరణ ,కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో మరియు అభిమానుల ఆశీస్సులతో ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది మీ వైవిధ్యమైన ఒగ్గుకథ. ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారు..ఒగ్గుకథ ద్వారానే మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. నువ్వు మా బందువు అని చెప్పుకోవడం మాకు గర్వకారణం సంతోషకరం..
నర్ర సతీష్ అన్న గారికి కళాభివందనాలు....మీరు మా జిల్లాలో ఉన్నందుకు గర్వపడుతున్నాము అన్న.....ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
Anna meeru chaala bhadha paduthunnaru because mee kalaku thagina gurthimpu ledhani anna memu manaspoorthina korukuntunnnam anna all the best anna meeru mee goals ni achieve avutharu and oggu kalanu nithyam vedhajalluthoone undalani korukuntunnam anna once again all the best anna
నర్ర సతీష్ అన్నా ఫ్యాన్స్ లైక్ ఎసుకోండీ "దీనేష్ అన్నా ఇంకో 10 ,15 ని" లేంత్ పెంచేది ఉండే అన్నా"
Thanks please share anna
Super
@Keaton Princeton kmkko
j
The@@narrasathishyadavsathishya2365 wasn't q1qqqqq1
దినేష్ గారు మీకు ధన్యవాదములు ఒక్క మంచి ఒగ్గుకథ కళాకారున్ని పరిచయం చేసినందుకు 🙏🙏🙏
Ee channel variki shathakoti vandhanalu what a searching narra satheesh gariki thanks pracheena kathalu kalalu brathikisthunnaru hats of
సతీష్ అన్నా సూపర్ ..నువ్వు ఏడవడం ఎందుకు అన్నా.. ఒగ్గుకత కే వన్నె తెచ్చిన
యంగ్ స్త్రీ పాత్ర 💯👍🙏 మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను..
మీ Dr. గంగారెడ్డి
Ok Anna thanks
చక్కని అద్భుతమైన గానం అన్నా సూపర్ దినేష్ అన్న చలా చలా కొత్తా కొత్తా వల్లను పరిచయం చెస్తున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా మకు కుడా ఓకా అవకాశం ఇవాండి అన్నా💐💐💐💐🌴🌱🌱
Thanks Anna please share
అన్నా.. ఈ నర్ర సతీష్ అన్న గారు లాలి పాటలు అద్భుతం పాడుతాడు ఓక సారి పాడించండి.
ఇలాంటి కళాకారులను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూ చేస్తూ. అందరికీ పరిచయం చేస్తున్న. Telangana talent .. అన్న.మీరు చేస్తున్న ఈ పని చాలా అభినందనీయం.......❤️❤️
Thanks Anna please share
@@narrasathishyadavsathishya2365 తప్పకుండా అన్న
ఇలాంటి కళాకారులను పరిచయం చేస్తున్న దినేష్ గారికి అభినందనలు
Memu daily mi kathalu chusthuntam sathish garu chala baguntadhii ... Nenu na family miku chala pedha fans anna... God bless u miru mi family challa undalani ah devudini manaspurthiga korukuntunnam anna..😍🙏🙏🙏🙏
యాంకర్ గారు మంచి సబ్జెక్టు వున్న. వ్యక్తి మీరు దినేష్ గారు good job
Sathish anna nv super singer👌👌👌👌...
Keep it up anna
...🥰🥰🥰🔥🔥
god bless u
సూపర్ దినేష్ అన్న నర్రసతీష్ యాదవ్ అన్న ఓగ్గు కథ అంటే చాలా ఇంష్టం సూపర్ సూపర్ అన్న
ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకు వచ్చినందుకు నీకు ధన్యవాదాలు
Thanks Anna please share
Satheesh garu meeru job ku velithe oggu Katha chinnabothundi
సూపర్ నర్రా సతీష్ అన్న నీ ఓగ్గు కథ
నర్రా సతీష్ అన్న గారు నాకు చాలా ఇష్టం.... నువ్వు ఏడ్వడం ఎందుకు నువ్వు నిజ జీవితం ను ఒక కళ లో చెప్తున్నావూ తప్పు లేదు.... నేను ఒక రైటర్ నీ అయినా నీకూ ఒక అభిమనుడను.... నేను singapore నుండి రాగానే మీతో ఒక పాట చెపిస్థా...
Thanks Anna Remesh anna
సూపర్ అన్న ఒగ్గు కథ కళ సామ్రాట్ నర్ర సతీష్ యాదవ్ అన్న మీకు మీరే సాటి మీకు రారెవరు పోటీ అన్న చాలా చాలా బాగుంది అన్న మీరు ఏడిస్తే చూడలేం అన్న😭
Thanks anna
Super narra sathish garu 👌🙏🙏🙏💐💐
కళాకారులను గుర్తించి ప్రజల ముందు చూపెడుతున్న టువంటి తెలంగాణ టాలెంట్ దినేష్ అన్నకు ధన్యవాదాలు
Oka manchi talnted person ni interview chesav Niku danyavadhalu Dinesh 🙏🙏🙏🙏
Thanks please share
Manchi concept to mundu kubvachi manchi videos chesthunnaru anchor. I love u for this 💚
Real great ఇంటర్వ్యూస్
సూపర్ దినేష్. అన్న ఒక మంచి. కళాకారుడుని. మాకు పరిచయం చేసినందుకు. థాంక్స్
Thanks Anna please share
దినేష్ అన్న.. సతీష్ యాదవ్ గారు నన్ను కూడా ఈ ఇంటర్వ్యూ లో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు...
దినేష్ అన్న మంచి కళాకారుడిని జనాలకు చూపించినందుకు heartfully thankful to you...anna
Super sathish anna
Talents unnavalla daggariki vellimari manaku chupisthunna Dinesh annaku paadabivandanalu 👌🙏🙏🙏
Wow .. super Thanks Dinesh for interviewing oggu katha persons.. Missing Midde Ramulu Garu.. it’s been 10 years I am staying in America and missing india.. missing oggu kathalu.. this interview makes me happy and remembering my life in India
దినేష్ అన్న మీకు దండం నేను మా village నుండి jagtial వరకు బైక్ మిద పోతేనే చీరాకు వస్తది అలాంటిది మీరు అన్ని km లు వెళ్లి interview చేయడం అంటే మాటలు కాదు నఁర సతీష్ అన్న మీ టాలేంట్ great. నేను ఇండియా వచ్చక తప్పక కలుస్తాను
Sathish anna great talent undi neeku, neeku mukkoti devulu samskruthika sarathi lo job eppistharu, nee lanti kalakarulu kastalu teeruthayi edavakandi, mimmalni interview chesina telangana talent channel dinesh annaku thanks
Meru em badhapadakani Satish Anna miru Chala manchi artist and koti vidyalu koti korakae annatu manam chesae ae Pani Aina Manaku daivamtho Samanam........
అన్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం లో కండ్లు లేను వ్యక్తి చాలా మంచిగా పాటలు పడుతాడు ఆయనని ఇంటర్వ్యూ చెయ్యరా అన్న
Most Talented Person Satish Anna..
Telangana Movement lo enni vedhikala medha Telangana oggu kathalatho Chaitanya parachindu anna....
Nice ..😍 super
Thanks please share
Sathish garu miku unna kalaku padhabi vandhanalu jai telangana god bless you
Thanks please share anna
Dinesh all times great no comments no words nd Sathish anna also super god bless you anna
దినేష్ అన్న ఒగ్గు కళాకారుడు మా అన్న కోరే శ్రీశైలం ఆరుట్ల గ్రామం మండల్ మంచాల్ రంగారెడ్డి జిల్లా అన్న సూపర్ టాలెంట్ అన్న ది ఒకసారి తెలంగాణా టాలెంట్ కీ పరిచేయం చెయ్ అన్న
shenarthi anna be proud to be oggu katha artist nen oka female oggu katha artist anna@Dharmagraham first time katha cheppemundu chala problems face chesanu at last oggu katha kalakarini ga gurthimpu sadhinchanu and also hope u to get job
లవనా పవన శ్రీ శైలవాస జాలాలి జో జో ఆ పాట నాకు చాలా ఇష్టం
Thanks Anna
@@narrasathishyadavsathishya2365 anna నేను మీ తమ్ముణ్ణి అణా మిమ్మల్ని కలవాలని ఉంది , ఏదో ఒకరోజు కలుస్తా మిమ్మల్ని నా శక్తీ వంచన లేకుండా సత్కరిస్తాను 🤝🙏🙏🙏🙏🙏
వెరీ గుడ్ అన్న మీరు సూపర్
Very good program and introduce good man great artist
సతీష్ అన్న 👌👌👌 మీకు కలాభివందనం... మీరూ మా సిద్దిపేట చుట్టు పక్కల కూడా ప్రోగ్రామ్స్ చేయాలి...
Really hats up Dhinesh bhai ... sathish Anna meru chala great bright future deserved
l let
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు తప్పు కాదు అన్నయ్యా
తెలంగాణ లో ఒక మంచి ఒగ్గు కథ కళాకారుడు సతీష్ అన్న
Satheesh Garu u great singer
👍
5y
Super Nice Satish Anna 🙏🙏🙏👍👌👌👌👍👌👍
Super video
Excellent Anna garu
Super uncle..,💐👌👌👏👏👏
Great Super sathish Anna garu 👏👏👏👌👌👌
హాయ్ సతీష్ అన్న ,
ఒగ్గు కథలో నీకు నువ్వే సాటి..
ఒగ్గు కథే మీ జీవనం,మీ కథ మరియు మీ జీవన విధానం లక్షల కుటుంబాలకు ప్రేరణ ,కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో మరియు అభిమానుల ఆశీస్సులతో ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది మీ వైవిధ్యమైన ఒగ్గుకథ. ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారు..ఒగ్గుకథ ద్వారానే మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
నువ్వు మా బందువు అని చెప్పుకోవడం మాకు గర్వకారణం సంతోషకరం..
Super Narra Satheesh Yadav And Telangana Talent👌🙏
Super Anna real hero sathish yadav anna
Thanks Anna please share
@@narrasathishyadavsathishya2365 OK Anna your telangana hero awesome voice and super voice and performance
Super cute🌹👏🌹 anna sathish anna 🥰👍👏🙏🙏🙏👌👌👌👑👑👑sathish anna🥰🥰👌👌👌👌
సూపర్ సతీష్ అన్న
Thanks Anna please share
@@narrasathishyadavsathishya2365 ok bro
Sathesh Anna Very nice Anna
Telangana 👍👍👍👍👍
Shathish gari kathalu Anni chustham chala baguntai andi
Jai kuruma great anna v gd talent
మన యాదవ ముద్దుబిడ్డ ఒగ్గు కళాకారుడు సతీష్ యాదవ్ గారికి మన గర్వకారణం..
Thanks anna
@@narrasathishyadavsathishya2365 peddapalli vaste mimmalni kalusta anna.. madi karimnagar
సూపర్ దినేష్ అన్న
Thanks please share
Super Denesh,
@@narrasathishyadavsathishya2365 .
Super sathish Anna I like ur oggu kadha
Super sathish anna 👌👌👏👏👏👏👏
Super Satish Anna Jai Telangana
Thanks Anna please share
Narra Sathish Yadav Anna NV super anna middea ramulu garu ki die hard fan ni middie ramulugari tarvata antha ma favratea nvea anna
నర్ర సతీష్ అన్న గారికి కళాభివందనాలు....మీరు మా జిల్లాలో ఉన్నందుకు గర్వపడుతున్నాము అన్న.....ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.
Thanks Anna please share
తప్పకుండా షేర్ చేస్తా అన్నా.......
Thanks
Super nice 👌.Han
Super sathish uncle........meeru assal badhapadakandi...........meru no.1oggu katha kalakarulu......mee abhimanulam mee kallalo neellu chudalekapothunnam.......mere kathalalo cheptharuga uncle..... "manam ennendlu brathikina akkadollamenani" mere ala badhapadithe mem emipovali........me abimanulam maku veelinantha varaku social media dhvara kcr gariki cherela ma vanthu krushi chestham......meeku pakka job vasthadhi uncle........but meeru assal badhapadakandi.......
సూపర్ సతీష్ అన్న గారు నీ వాయిస్ సూపర్ నీకు సారధి జాబు రావాలని కోరుకుంటున్నాను 👌
Thanks Anna
Super interview dinesh anna
Anna dinesh anna miru
Kukkala ayilayya garini interview cheyandi atanu kuda oggu kathalu chepputhadu.
Atani village.indhurthi.mdL.odela.
Dist.peddapalli
Kukkala ayilayya ante chala femuse anna.
Special thanks to dinesh annaya and sneha akka....sathish uncle fans and peddapalli district vallu like here........
Tq telangana talent....
సతీష్ అన్నా నువ్వు సూపర్ అన్నా మంచి కళ ఉంది నీ ముఖం లో....!!!
Thanks Anna
Satish Anna i am big fan of you I will see your videos my favorite song is antha sakkani danive manala a devudu adabapane ane song
I'm Narra sudarshan, from suryapet,but another caste ,
You are a great folk hero
Suppr anna chala chala chala bagundhi kadha
Super super👌👍
Hai Sathish anna yours oghukatha super,,
super anna sathish anna super talent anna
Very good Artist. 👌👌👌👏👏👏
Dinesh gariki special thanks ilanti kalakarulanu Inka parichayam cheyalani korukuntunna
సతీష్ అన్న మీరు చాలా గ్రేట్ !
సూపర్ సతీష్ యాదవ్ గారు
Sathish mama Your really grate I like oggu kathalu god bless you
Super
Mee Oggukathalu superb sir 🙏🙏
సూపర్ నర్ర సతీష్ అన్న మీరు చాల గోప్ప కళాకారులు అన్న
చాలా మర్యాద మనిషి... మా నర్ర సతీష్ యాదవ్ గారు
Thanks Anna please share
సరే మంచిది
Super Sathish Anna .Great job Dinesh
Dinesh garu మీరు చాలా గ్రేట్, చిన్న talking tom అనే app తో ఫేమస్ అయ్యి ఇపుడు యూట్యూబెలో సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ లను చేస్తున్నారు..
సతీష్ అన్న ఫ్యాన్స్ లైక్ చెయ్యండి 👍👍
Super. 👌. Anna. 👏🎤
Super Dinesh Anna 👍👍👍👍👍
Super sathishu garu
Thanks Anna please share
Dinesh anna thanks💯💐💯
Soooperb bro
Super super super super🙏💐 😢
Superb bro
Anna meeru chaala bhadha paduthunnaru because mee kalaku thagina gurthimpu ledhani anna memu manaspoorthina korukuntunnnam anna all the best anna meeru mee goals ni achieve avutharu and oggu kalanu nithyam vedhajalluthoone undalani korukuntunnam anna once again all the best anna
Chala manasunna marji narra Sathish anna
super sathish anna👌👌🙏
సూపర్ అన్న
Super super 👌 brother meru inka inka manchi programs cheyalani aa dhevuni Manaspurtiiga korukuntunna anna
చాలా చాలా మంచి మనస్సున్న మారాజు మా నర్ర సతీష్ యాదవ్ గారు
Super 👌
Bro and Thanks 😊
Satish garu mee voice chala baguntundhi