హరే కృష్ణ మాతాజీ... చక్కగా అన్నీ వివరం గా చెపుతూ మా అందరికోసం ఈ వీడియో పెట్టినందుకు ధన్య వాదాలు..🙂🙏💐 మీరంతా అక్కడకు వెళ్లి పూజలో పాల్గొని ఎంతో సంతోషం పొందినట్టే...మేము కూడా ఈ విడియో చూసి ఆనందించాం మాతాజీ...🙏🙏🙂🪔🪔🪔🪔🪔🪔🪔
హరే కృష్ణ మాతాజీ... మీరెంతో అదృష్టవంతులు.... పూజ్య ప్రణవానంద ప్రభుజీ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్ళటం... యాత్ర విశేషాలు తెలియజేసినందుకు ఆ కృష్ణస్వామి కృప కలుగుగాక.... 🙏
మత జీ ధన్యోస్మి,🙏 ఈ ISKCON సంస్థ ప్రభు జీ లు నిస్వార్థ పరులు, పరోపకరమే వారికి పరమావధి వారికి పరమపదసోపనము లో ప్రతి మాత జీ లు, ప్రభు జీ లు వారికి అందించే సేవయే పరమాత్మునికి సేవ భావమే they are the role model ICON of ISKCON founder sree krishna prabhupath. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
A.sudhamudey.malli pranavanadha prabujiga putti.swamiki seva chystunaruo.challa thanks 🙏 mam mi video's chusi challa manaski santhosham ga uodie.🙏🙏🙏🙏🌹❤️
బృందావన యాత్ర చాలా బాగుంది మాతాజీ మేము కూడ యాత్ర లో పాల్గొన్న లంటే ప్రభుజీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా ప్రభుజీ తో యాత్ర చేయాలనీ ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా
హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏గోవర్ధన గిరి పూజని మళ్ళీ ఒకసారి చూసి బృందావనం కు వెళ్లిన అనుభూతి ఇంకోసారి కలిగింది... మీకు ధన్యవాదాలు రచవా మాతాజీ
Thank you andi. Mee valla govardhan giri chudakaligsmu
Hare Krishna soo nice ❤
హరే కృష్ణ మాతాజీ...
చక్కగా అన్నీ వివరం గా చెపుతూ మా అందరికోసం ఈ వీడియో పెట్టినందుకు ధన్య వాదాలు..🙂🙏💐
మీరంతా అక్కడకు వెళ్లి పూజలో పాల్గొని ఎంతో సంతోషం పొందినట్టే...మేము కూడా ఈ విడియో చూసి ఆనందించాం మాతాజీ...🙏🙏🙂🪔🪔🪔🪔🪔🪔🪔
హరే కృష్ణ మాతాజీ... మీరెంతో అదృష్టవంతులు.... పూజ్య ప్రణవానంద ప్రభుజీ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్ళటం... యాత్ర విశేషాలు తెలియజేసినందుకు ఆ కృష్ణస్వామి కృప కలుగుగాక.... 🙏
@@devishettysrinivas8718 harekrishna 🙏🙏
Hare krishna
Hare Krishna prabhuji panchanga pranamamulu prabhuji 🙏
హరే కృష్ణ చాలా ధన్యవాదాలు మాతాజీ❤
Chala baga chupincharu Mathaji 🙏
మత జీ ధన్యోస్మి,🙏
ఈ ISKCON సంస్థ ప్రభు జీ లు నిస్వార్థ పరులు, పరోపకరమే వారికి పరమావధి వారికి పరమపదసోపనము లో ప్రతి మాత జీ లు, ప్రభు జీ లు వారికి అందించే సేవయే పరమాత్మునికి సేవ భావమే they are the role model ICON of ISKCON founder sree krishna prabhupath.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna mataji Super TQ So much mataji 🙏🙏🙏
Hare. Krishna mathaji 🙏pranvananddas gurinchi chepindi Challa correct
🙏🙏🙏🙏🙏gurujiki padanamskarm
హరేకృష్ణ మాతాజీ హరి బోల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌వీడియో మాతాజీ
Hare Krishna Prabhuji ni one year ga fallow avtunam
Harekrishna mathaji 🙏🏻 thank you so much Mathaji
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
Tq mathaji hare Krishna 🙏🙏🙏
Hare Krishna Mathaji nice video
Wonderful
Harekrishna mathaji brindavanyatra exelentgavundi thankyouverymuch nenu prabhujiki veerabhimanini mee valla eekryakramam chuagaliginanu memu mimmalinikalvalane etla atleast phone numbarayina evvagalaru onceagain thankyou.
@@GirijaPaidipati 9392802100
Chala baga chuepistanar
Hari krishna
Mam.. నేను రాలేకపోయా అని బాధ పడిన కానీ మీ videos చూసి చాలా సంతోషం వేసింది..thank You.. కనీసం ఒక్కసారైనా ప్రభూ గారిని కలవాలని ఉంది.
హరే కృష్ణ మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు🙏🙏
Rendu kallu chalaledu thalli memu akkade vunnattu anipinchindi amma thank you thalli
Haribol
Thank you so much mathaji memu yathraki ralekapoina videos chustu vunte memu akkade vunna feeling kalugutundi
హరేకృష్ణ 🙏🙏🙏🙏
A.sudhamudey.malli pranavanadha prabujiga putti.swamiki seva chystunaruo.challa thanks 🙏 mam mi video's chusi challa manaski santhosham ga uodie.🙏🙏🙏🙏🌹❤️
Hare Krishna 🙏
యాత్రలో పాల్గొన్న వారందరు అదృష్ట వంతులు హరే కృష్ణ 🙏గిరిగోవర్ధన్ కి జై 🙏
@@aienavolusrinivasarao9889 video chusina mirikuda adrushtavanthule harekrishna 🙏🙏
Prabhu ji ani Yale Conant chayle plz help me
@@BONGUSRINIVAS భద్రాచలం వస్తున్నారు ప్రభుజీ అక్కడ కలవచ్చు
బృందావన యాత్ర చాలా బాగుంది మాతాజీ మేము కూడ యాత్ర లో పాల్గొన్న లంటే ప్రభుజీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా
ప్రభుజీ తో యాత్ర చేయాలనీ
ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా
@@radhaamrutha2862 harekrishna భద్రాచలం యాత్ర వీడియో లో అన్ని వివరంగా ఉన్నాయి చూడండి
Hare Krishna