Sankranthi Gangireddula Special Interview | Yashpal Interview | Folk Singers Interview | Folk Stars

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 5

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 13 дней назад +3

    పెద్దమ్మకు శతకోటి వందనాలు మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @AbhiramThoka-h7p
    @AbhiramThoka-h7p 8 дней назад

    Challa manchi video anna❤❤

  • @KandelaBhojanna
    @KandelaBhojanna 14 дней назад +1

    Super

  • @arr3375
    @arr3375 13 дней назад +2

    నిజం చెప్పాలంటే మీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదేమో సార్....గతం వేరు. ఇప్పుడు వేరు. ఊళ్ళల్లో వడ్డీలకి ఇస్తారు. ఎవరైనా చనిపోతే వేలకు వేలు ఇచ్చేదాకా కదలరు.ల్యాగలు కూడా దానంగానే వస్తాయి.వాళ్ళు ఊళ్ళల్లో ఇన్ఫర్మార్లను పెట్టుకుంటారు. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఫోన్ చేసి వీళ్లకు చేపుతారు వెంటనే గ్రూప్ గా వాలిపోతారు. ఇన్ఫర్మార్లకు డబ్బులు ఇస్తారు.వీళ్ళను తక్కువగా అంచనా వేయొద్దు.వీళ్ళు కూలీకి వెళ్ళరు కష్టపడరు.

    • @yashpalsongs
      @yashpalsongs 12 дней назад +1

      వడ్డీలకు ఇచ్చి వందల ఏకరాలు భూములు కొన్నారు కదా? ఊరూరు తిరగ కుండా ఈ కళాకారులు కూసోని బతుకుతున్నారు కదా?వీరికీ కార్లు,పెద్ద పెద్ద భవంతులు వున్నయి కదా ? నీవు కూడ వారిలాగ గటగిరెద్దులు వేషం వేసుకో చనిపోయిన వారి దగ్గర ఆటలాడి లక్షలు సంపాదించ వచ్చును.
      వారివి బతుకు కన్నీళ్లు
      వారి దారి ముళ్ళ బాట
      ప్రాణాలను ఫణంగ పెడతరు
      లోకానికీ ఆనందం పంచుతరు
      వారినీ ఆదరించుదాము
      వారి జీవితాలు మారాలని కోరుకుందాము.ఆదరించక పోయినా పర్వాలేదు కానీ
      ఆవమానించ వద్దు దయచేసి చిన్నచూపు చూడవద్దు.