Holi - Telugu Songs - Avunani Antavo

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 10 месяцев назад +29

    బ్రదర్ ఉదయ్ కిరణ్ & బ్రదర్ ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో నెంబర్ ఆఫ్ మ్యూజికల్ హిట్స్ 💐💐💐

  • @comedyclub3297
    @comedyclub3297 3 года назад +688

    భూమి మీద ప్రేమ ఎన్ని రోజులు వుంటుతుందో అన్ని రోజులు ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటాడు

    • @vivekramani3383
      @vivekramani3383 2 года назад +15

      Yes always

    • @kamalkrishna4239
      @kamalkrishna4239 2 года назад +17

      That's true boss....some heros normal ga chesthe....Uday Kiran garu chese love movies chusthe nijam ga love feel avuthu chesinattu vuntundi....Uday gari acting ...lover boy ante.... always Uday Kiran ....❤️❤️❤️😭😭😭

    • @priyareddy2653
      @priyareddy2653 Год назад +7

      Evergreen hero

    • @kx8mu
      @kx8mu Год назад +3

      Yes always

    • @asuresh6944
      @asuresh6944 Год назад +2

      ​@@priyareddy2653 jmmmkkk9k9kkkkkkkkkkk9k9kmmkk

  • @tharunreddy9892
    @tharunreddy9892 4 года назад +172

    పూర్తిగా నా గుండెల నిండా నిండిపోయావ్, ఒక మనిషిని ఆరాధించడానికి , అభిమానించడానికి ,ఇష్టపడడానికి , ప్రేమించడానికి , పరిచయామే అక్కర్లేదు, ఒకరికి ఒకరు తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు . కేవలం కేవలం నీ అందమైన స్వచ్ఛమైన మనసుతో కూడిన స్వభావం నాకు నచ్చింది. నీ స్వభావం ఇప్పటికి నువ్వు నా గుండెల్లో నిండిపోయాలా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది.

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 10 месяцев назад +12

    ఎప్పటికి మా లవ్లీ లవర్ బాయ్
    మై డియర్ బ్రో ఉదయ్ కిరణ్ జీ...💐💐💐
    ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా...
    ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుబందం మన గుండెల్లో ఏర్పరుచుకున్న ఎక్సలెంట్ పర్సన్...🌹🌹🌹

  • @Logput
    @Logput 3 года назад +196

    మీ పాటలు ఆ రోజుల్లో ప్రేమికులకు ఎదో తెలియని ఉత్సాహం కలిగేది ఉదయ్ కిరణ్ గారు really we miss u😔😔😔😔

  • @sadhukutumbarao1373
    @sadhukutumbarao1373 3 года назад +170

    అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా మీ లవ్ సాంగ్స్ అంటే మాకు ఇష్టం

  • @baluteegala4371
    @baluteegala4371 10 месяцев назад +82

    ఒక్కటి అంటే ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టని ఓకే ఒక హీరో ఉదయ్ కిరణ్ Miss you అన్న 😢

  • @sivaramakrishna4805
    @sivaramakrishna4805 2 года назад +23

    నిన్నూ భాద పెట్టిన ప్రతి మనిషి అంతకు 10 ఇంతలు భాద అనుభవిస్తాడు. ఇది అక్షరసత్యం

  • @Shivakumar-dr2xm
    @Shivakumar-dr2xm 5 лет назад +1979

    ఉదయకిరణ్ అన్న కు ఒక like వేసుకోండి

  • @rajashekhar3995
    @rajashekhar3995 5 лет назад +1510

    Uday Kiran Eppatekie Lover boy ane varu like cheyandi.

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 4 года назад +1043

    లవ్ మూవీస్ తీయాలి అంటే ఒక్క ఉదయ్ కిరణ్ తర్వాతనే.సినిమా ఇండస్ట్రీ లో ఉదయ్ కిరణ్ లాంటి హీరో రాడు రాలేడు. I MISS U😥😥అన్నా...

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni8194 Год назад +83

    ఇప్పుడున్న హీరోస్ ఒక్కడైనా బాగున్నాడా ఒకడేమో ఒళ్ళు తగ్గడానికి కొవ్వు తినిపించు కున్నాడు ఒకడేమో ఫేస్ బాగోలేదని సర్జరీ చేయించుకున్నాడు ఒకడేమో ముక్కు బాగోలేదని సర్జరీ చేయించుకున్నాడు , , ఉదయ్ కిరణ్ కోహినూర్ డైమండ్

    • @poojahoney5833
      @poojahoney5833 3 месяца назад

      @@harikrishnatathineni8194 excellent 👏🏻👍🏻🙌🏻♥️♥️♥️

    • @arnakondaserina4600
      @arnakondaserina4600 3 месяца назад +4

      😊 nijame

    • @poojahoney5833
      @poojahoney5833 3 месяца назад +5

      @@harikrishnatathineni8194 Yes correct ga chepparu 🙌🏻👏🏻🙏😊💐

    • @Raheem50
      @Raheem50 2 месяца назад

      Okkasari nee face chupinchu ra elaa undoo chuddam

    • @davidraj2195
      @davidraj2195 13 дней назад +1

      Nani gaaru vunnaru gaa

  • @TheMadhuk6
    @TheMadhuk6 2 года назад +129

    ఔనని అంటావో మరి కాదని అంటావో
    ఏమంటావో ఏమోనన్న సందేహంతో
    ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
    తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
    అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
    ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
    ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
    ఔనని అంటావో మరి కాదని అంటావో
    ఏమంటావో ఏమోనన్న సందేహంతో
    చిగురాకుల లేఖలు రాసి
    చిరు గాలి చేతికి ఇచ్చి
    ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
    నా మసనే పడవగా చేసి
    కలలన్నీ అలలుగా చేసి
    ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
    చెప్పాలని అనిపిస్తున్నా
    నా ఎదుటే నువ్వు కూర్చున్నా
    మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
    చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
    ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
    ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
    ఔనని అంటావో మరి కాదని అంటావో
    ఏమంటావో ఏమోనన్న సందేహంతో
    ప్రేమన్నది ఊపిరి కాదా
    అందరిలో ఉండేదేగా
    పరిచయమే లేదని అంటే వింతే కదా
    నువ్వున్నది నాలోనేగా
    ఈ సంగతి విననే లేదా
    మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
    ఎదనిండా ఆశలు ఉన్నా
    ఎన్నెన్నో ఊసులు ఉన్నా
    ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
    కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ
    ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
    ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
    ఔనని అంటావో మరి కాదని అంటావో
    ఏమంటావో ఏమోనన్న సందేహంతో
    ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
    తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
    అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
    ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
    ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
    ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
    ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

  • @dondapatimanisha6395
    @dondapatimanisha6395 5 лет назад +177

    నాకు ఈ సాంగ్ వింటే ఉదయ్ కిరణ్ అన్న గురుతుకు వొచ్చి బాధ వేస్తుంది

  • @bhagya1985
    @bhagya1985 5 лет назад +272

    *Uday unnappudu teliyaledu kaani, tanu ippudu lenappudu telustondi, he's one of the finest actors. How cute his expressions were omg.... Miss you Uday. Rip*

  • @nakkaganapathi7290
    @nakkaganapathi7290 5 лет назад +195

    ఉదయ్ కిరణ్ గారు చాలా miss అవుతున్నాం మేము

  • @sakethram7665
    @sakethram7665 3 года назад +244

    ఓ ప్రేమ కిరణానివి నువ్వు ఉదయించి అస్తమించి పోయావ్... కాని ప్రేమ పాటల్లో ఎప్పటికి అస్తమించవ్ అస్తమించలేవు..

  • @kalyangoud7978
    @kalyangoud7978 4 года назад +585

    😭😭Uday Kiran 😭😭😭 Anna song 2021 lo chusinavallu one like cheyandi 👍
    I miss you LEGEND... 😭😭😭😭😭😭😭😭😭 😭😭😭😭 😭😔🥺
    😭😭

  • @RrcharyRrchary
    @RrcharyRrchary 6 дней назад +5

    2025 lo vintuna🥰

  • @rojaburriroja3440
    @rojaburriroja3440 Год назад +291

    2024ee song chusinavallu like cheyyandi

    • @poojahoney5833
      @poojahoney5833 4 месяца назад +4

      My fevorite song ❤❤❤❤

    • @theroman1673
      @theroman1673 3 месяца назад +1

      Roja nuvu 90s kid aietey ni no send chey

    • @NENUNAAGAMYAM
      @NENUNAAGAMYAM 3 месяца назад +1

      My favourite song caller tune kuda set chesa😊

    • @ChandanaK-dy6yb
      @ChandanaK-dy6yb 3 месяца назад

      Badhatho ee song na noti nundi suddenga vachindhi you tube lo search chesa❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Месяц назад

      🥹

  • @MKfarmsinformataro
    @MKfarmsinformataro 7 дней назад +3

    2025 lo ఈ సాంగ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤😊

  • @surekha3267
    @surekha3267 3 года назад +2

    లవ్ స్టోరీ చేయాలంటే ఉదయ్ కిరణ్

  • @karnakr
    @karnakr 5 лет назад +374

    టికెట్స్ దొరకలేదు ఈ మూవీ కి వెళ్ళినపుడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను

  • @kalyansivvala185
    @kalyansivvala185 5 лет назад +141

    ఉదయ్ కిరణ్ అన్నయ్య
    లవ్ యు 😍🤩💗
    నువ్వు మా మధ్య లేవు అని బాధగా వుంది 😒😏

  • @mimipappu9740
    @mimipappu9740 5 лет назад +247

    చెప్పాలని అనిపిస్తున్న నా ఎదుటే నువ్వు కూర్చున్నా మనసులోన మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండ ఓ క్షణమై నా వుండలేకపోతున్నా .. ❤ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమ ❤ ని .. ఎలా చూపనమ్మ నా ప్రేమ ❤ నువ్వు అని.. LO V ES 😍😍

  • @batturaju1662
    @batturaju1662 7 лет назад +251

    Ee song naa life lo marchipoleni dhi ...... ◆◆ Uday kiran ◆◆ we miss u super star .......

  • @siva5561
    @siva5561 2 года назад +2

    Udaykiran ni chuste manasu ragilipothundi...devudu Anni chustuntadu...evaru tokkaro vallaki ade gathi paduthundi

  • @sakethram3294
    @sakethram3294 5 лет назад +501

    ఈ పాట చూడకున్న నిన్ను తలచకుండా ఏ ప్రేమికులు ఉండరు మీ పాటలు వినకుండా

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 4 месяца назад +11

    మంచి నటుడు అన్నవారు లైక్ చేయండి

  • @pawankalyanfan7630
    @pawankalyanfan7630 5 лет назад +269

    Still feeling Missing Uday .. 😘😘😘😘😘😘Anevaru Like👆👆👆👆👆

  • @honeywell3828
    @honeywell3828 5 лет назад +79

    Remember my school days...my favt song...we miss you Uday Anna..ma babai kuda neelaney vuntadu so nuvvu Leni lotu thana lo chusukuntunna..I love you boss.

    • @MdAfsar-ok4ud
      @MdAfsar-ok4ud 5 лет назад +3

      Ma friend kuda udaykiran lane untadu vadi peru kuda same kiran

    • @snigdha1609
      @snigdha1609 5 лет назад +1

      @@MdAfsar-ok4ud if u don't mind..meeru vaalla pics pettara please..

  • @ahmadhussain1245
    @ahmadhussain1245 5 лет назад +264

    2019 STIL UDYA KIRAN FAN LIKE
    MAY BE ONE HERO MATCHE THIS GYE IN MEGA FAMILY

  • @saikiranvadamudula
    @saikiranvadamudula 2 года назад +53

    Uday Kiran is King of Tollywood😘😘😘

  • @janujanu-uh5jc
    @janujanu-uh5jc 5 лет назад +9

    ఎలాంటి generation lo ayina Prema ane feeling lo undali or uhinchukovalante nee generation lo vachina songs chalu uday.....we miss u really...

  • @chinnababu7325
    @chinnababu7325 23 дня назад

    వయసులో ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది, ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు మనసులోంచి పుడుతుంటాయి.

  • @madhukaithimadhukaithi7397
    @madhukaithimadhukaithi7397 Год назад +3

    భూమి మీద వచ్చినపుడు దేవుడు జీవితం ఇచ్చి నన్ని రోజులు బ్రతుకలి ఆత్మ హత్య మాత్రం చేసుకో కూడదు ఉదయ్ కిరణ్ మాత్రం ఒక మంచి నటుడు అల చేసుకొని ఉండక పోతే బాగుండు

  • @DrReddy-pq5ob
    @DrReddy-pq5ob 3 года назад +2

    Em song ra naina😘😘,, rp voice, music,, uday+richa cute pair,, 2000-2004 varki about 5 years,, fst place la tarun, 2nd uday kiran untunde,, tollywood la no. of fans list la,,ippatiki kuda eh okka hero uday la 50% anta smart kuda undaru,, anta kala untadi uday face la,,, papam form la unna heroni anyayanga sampiru ga ra career tokkesi😭😭,, anubhavistar ra meeru edo roju😡😡

    • @mohammednazeer4780
      @mohammednazeer4780 3 года назад +1

      No bro tarun nothing in front of udaykiran 💯💯. Okavela uday ni thokka poi unte e roju TFI nee eluthunde💯💯💯

  • @sriramabhaktahanuma
    @sriramabhaktahanuma 9 лет назад +240

    We really miss you uday kiran
    How expressive he is? Just Awesome!

  • @Vinodkumar-zr8nt
    @Vinodkumar-zr8nt 5 лет назад +182

    Who was watching in 2019 please like to this song

  • @krishnadfs
    @krishnadfs 11 лет назад +81

    uday hiran is a natural hero.....!

  • @m.shakarm.shakar6945
    @m.shakarm.shakar6945 5 дней назад +1

    2025 lo song chusina vaalu like cheyandi❤

  • @lalithavishnubhatla6556
    @lalithavishnubhatla6556 Год назад +6

    Holi n Nee Sneham movies both had very nice concept n excellent songs.... Rest in Peace Uday Bro.... Your full moon face n loving smile n sweet voice n terrific expressions had won the hearts of millions of people..... You will always n forever will stay in our hearts Bro.... May your soul rest in peace Bro..... We really n really miss you Bro..... Love you always n forever too Uday Bro.......

  • @strongs2834
    @strongs2834 2 года назад +1

    Miss you annaya, ni vedios chusinapudalla kallalo neelu okate takuva...love you anna

  • @adarshguptak
    @adarshguptak 7 лет назад +89

    Why do we miss this type of RPP today? I just can't believe that such heart-touching music is not anymore made!

  • @evergreenprice
    @evergreenprice Месяц назад +1

    One and only udaykiran loverboy

  • @sureshveerelli6157
    @sureshveerelli6157 6 месяцев назад +3

    ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన RP sir కి thank you so much sir

  • @balupalaka4367
    @balupalaka4367 3 года назад +1

    Premikulu unnantha varaku Uday Annayya untadu..... Love you Annayya..... Miss you

  • @manozkanna9217
    @manozkanna9217 6 лет назад +335

    Anna niku memu unnam oka mata cheppalev nuvvu ante padi chache vallam unnam anna nilanti hero telugu industry lo evvaru leru raru kuda we miss you anna....nenu okate korukunta nee life spoil chesina vallaku kuda nelagane jaragala devudu thappaka chusthadu vallanu

    • @chanduloffer9658
      @chanduloffer9658 5 лет назад +9

      Correct

    • @srikanthp7323
      @srikanthp7323 5 лет назад +5

      👍

    • @sivanna4355
      @sivanna4355 5 лет назад +6

      అన్న వాలాకి డబ్బు వున్నా అన్నం దొరకక చస్తారు వాళ్ళ ఫ్యామిలీ

    • @btsarmy5859
      @btsarmy5859 5 лет назад +2

      Yes

    • @kishorepamuru9086
      @kishorepamuru9086 5 лет назад +4

      appudu uday life spoil chesaru
      ipudy AP life spoil chesthunaru

  • @xchi7351
    @xchi7351 4 года назад +1

    E cinema ........... youtube lo kaakunda ........... Theater lo chusa ........ 10 the class lo

  • @abdulraheem-rg9ib
    @abdulraheem-rg9ib 5 лет назад +48

    Niktantey evarina vunaru antava uday love songs ki expressions evvadam lo we miss u darling

  • @AppreciateTalent
    @AppreciateTalent 2 года назад +10

    Andhagadu, chala manchi natudu, manchi dancer, manchi manishi.. we miss u Uday... U were , are and always lover boy of TFI...

    • @Hello-cf7hy
      @Hello-cf7hy 2 года назад

      All talent entha andhagadu,actor.telugu filmy eka yappatiki raledu

  • @anr6512
    @anr6512 6 лет назад +18

    Killing expressions of udhay kiran made this song much beautiful.....
    Almighty will take care of those people who ruined your carrier ....god plz give us our lover boy uday again

  • @sitasatyavarapu7056
    @sitasatyavarapu7056 4 года назад +33

    ఉదయ్ కిరణ్ చాలా అందం గా ఉన్నారు

  • @kothakondasushmeeth797
    @kothakondasushmeeth797 5 лет назад +34

    Very natural actor . Any youngster would connect to him at that age . Natural heart touching acting ability without over acting and hyper reactions . Will definitely miss him .

  • @satishvemulas6449
    @satishvemulas6449 5 лет назад +18

    Elanti Holi movielu mundu mundu cheyadaniki Uday Kiran ledu eka mundu Eppatiki raledu A bagavatuni sakshiga e lokam vidichi vellipoyina tana Aatmaku Shanthi chekuralani Masnaspurthiga a devunni korukuntunnanu Miss u Uday kiran🙏🏻💐😓

  • @learningspaceforcivilenggv7678
    @learningspaceforcivilenggv7678 21 день назад +2

    ఉదయ్ కిరణ్ గారూ...మీరు ఉదయించే కిరణాలు ఉన్నంత వరకు మీ పేరు మనషుల గుండెళ్ళో ఎప్పుడు ఉంటుంది 😢😢😢

  • @livestyle5527
    @livestyle5527 4 года назад +41

    Uday Kiran my age guy. Im 81 born. He had looks 18 years back which even today heroes don't have. What a perfect scenario of a person who came from start 0 and instantly became hit. He had looks expressions, dance,.specially the emotions during rains.

  • @dudisandhya1286
    @dudisandhya1286 13 дней назад +5

    2025 Lo anyone Listen Friends...

  • @AnjaliG-g4d
    @AnjaliG-g4d 7 лет назад +87

    His expressions are damn apt to the lyrics.miss u uday

  • @rajuamaragonda6003
    @rajuamaragonda6003 2 года назад +12

    How cute expressions he gave really we missed one finest actress tollywood can't replace him love you anna...

  • @johndurgarao
    @johndurgarao 11 лет назад +28

    naku kuda uday songs ante chala estam... papam uday ni industry lo tokkesaru, very talented person...

  • @nagarajudeevi
    @nagarajudeevi 5 месяцев назад +7

    Uday Kiran Anna ki oka like vesukondi

  • @perlakeerthana2689
    @perlakeerthana2689 6 лет назад +276

    Add a lyk to our favorite actor and song in this 2021

  • @RaviKumar-sy4iy
    @RaviKumar-sy4iy 5 лет назад +2

    Naku e paata ante chaala chaala estam e paata vinte Chala happyga untundi

  • @yamunathumma2882
    @yamunathumma2882 9 лет назад +26

    I am yamunasri I like it uday my favorite songggg superbbbbbb song I miss u udaykiran ekkadunna happy ga vundalli god bless u uday

  • @sarenikhil3206
    @sarenikhil3206 2 года назад +6

    Till now I never ever cried for any hero. But finally im out of control now .i just unable to control my self. Remembering all those old golden days. Uday you are still alive in our hearts we miss soooooo much.no one can fill your absence

  • @madithya3578
    @madithya3578 6 лет назад +28

    Super........ Song love u Uday ippati eppatiki nuvve na hero...

    • @gsujatha6346
      @gsujatha6346 4 года назад +1

      Epatiki maku nuvvu gurthundi pothav uday

  • @lokeshlokeshlosharam5912
    @lokeshlokeshlosharam5912 3 года назад +1

    Anna Nv Appudu one and only

  • @pkoppula
    @pkoppula 6 лет назад +53

    Talented. Hardworking. Gifted. Gone too soon! R.I.P. Uday Kiran garu 😢

  • @pramodreddy9392
    @pramodreddy9392 5 лет назад +4

    Good lyrics... Wah a sweat voice... Superb

  • @eslavathpuramdas8107
    @eslavathpuramdas8107 4 года назад +3

    Miss you dear Telugu industry missed talented guy. India lo antha selfism.very sad anna. Mee movies next generation ku chupistha

  • @ravimanne7117
    @ravimanne7117 8 месяцев назад +13

    My favorite song 2024 lo entha mandi vinnaru

  • @arsamran7895
    @arsamran7895 5 лет назад +4

    RP Patnaik Sir, what a melody ... super composition

  • @SaiKumar-mb4zi
    @SaiKumar-mb4zi 5 лет назад +598

    Tiktok kakunda munde e song istam unna vallu like veyyandi

    • @luckysinofer3204
      @luckysinofer3204 4 года назад +8

      Tik tolk eppudu vachindhi e song is a memorable song don't say like childish

    • @Chandana87723
      @Chandana87723 4 года назад +3

      Meeeeeeeeeeeeeeeeeeeeeee
      ............🥰🥰🥰

    • @darkcity2819
      @darkcity2819 4 года назад +4

      Ilaanti song yevaru paadaleru raayaleru music kuda tirugu leni song idhe

    • @kollipararohith7727
      @kollipararohith7727 4 года назад +2

      Tiktok Andi bhayiaa e song akada tiktok akada 😏

  • @PK-sl5cd
    @PK-sl5cd 4 года назад +12

    Fabulous song 😍😍😍❣️❤️❤️❤️❣️😍 enta venna tanive teeradu we miss you udayaikeraan garu

  • @siddhuyadav3379
    @siddhuyadav3379 3 года назад +2

    Prema bhasha Radu ante nammava o Maina kallaloki chusi Aina polchukova Na Prema awesome lines

  • @trajzesh
    @trajzesh Год назад +7

    Those days, i was always singing for my Love and i am lucky to have my Love as my WIFE.....❤

  • @jijinraj222
    @jijinraj222 3 года назад +5

    പണ്ട് ഇങ്ങേരുടെ പടങ്ങൾ കാണാൻ തുടങ്ങിയ സമയത്ത് സ്ഥിമായി കേട്ടുകൊണ്ടിരുന്ന പാട്ട്. 😍 ഇപ്പോ കുറച്ചു നാളുകൾക്കു ശേഷം വീണ്ടും. 😍
    Uday 😍 R P Voice 🔥
    Lyrics 👌 പ്രത്യേകിച്ച് 2:50 മുതൽ ! ❤

  • @saratsanapala9378
    @saratsanapala9378 11 лет назад +22

    RIP UK ... PERFECT example of true hero ! He lived for movies , could'nt without !

  • @thunikithirupathi3600
    @thunikithirupathi3600 4 года назад +2

    అప్పుడే నేను 10 బ్యాచ్ అయిపోయింది కరీంనగర్ ఈ సినిమాకి వెళ్ళాం కానీ అతికష్టం మీద 10 ruppes టిక్కెట్లు దొరికాయి.అప్పుడు 10 ruppes అంటే ఇప్పుడు 10 వేలతో సమానం సూపర్ మూవీ but i miss u ఉదయ్ కిరణ్

  • @sushma7144
    @sushma7144 2 года назад +7

    I use to love him so much... na teenage antha me songs thone me movies thone gadichindi ...it's very sad that TFI knowingly missed a bright star....🥺

  • @kodiselabalkishan
    @kodiselabalkishan 5 лет назад +34

    Rip uday kiran.... Chiranjeevi family ki ni usuru thagulutundi

    • @kalyangoud7978
      @kalyangoud7978 5 лет назад +4

      Correct chapavu bro

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 года назад +1

      అందుకే వాళ్ళు కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేని పరిస్థితి వచ్చింది.

  • @ravichandravemuru
    @ravichandravemuru 6 лет назад +18

    It was his 4th film in career,see his expressions...how many films ramcharan and nagachaitanya took to put expressions like him...

  • @RajendraPrasad-ih2io
    @RajendraPrasad-ih2io 2 года назад +1

    thondara paddavu anna, society ni meru ardam chezukoleka poyaru, I miss you anna

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 7 лет назад +6

    That tune from 1.49 to 1.59 is very touching. Same tune repeats in second charanam also... missing uday , rp patnaik and sunil comedy

  • @thammavarapumastanazad5062
    @thammavarapumastanazad5062 3 года назад

    I love this song...eaa pata vinakunda nenu roju nidra ponuu.....i miss u uday kiran bro

  • @mahendarmunnur4886
    @mahendarmunnur4886 6 лет назад +27

    super sir Rp patnyk who is 2019? we miss udaykiran

  • @Dharmarao-h6w
    @Dharmarao-h6w Месяц назад +1

    Okkapudu Star hero i miss you too Sir

  • @shankarmedipally9721
    @shankarmedipally9721 6 лет назад +27

    Nee place ni evaru purchaleru uday..mis u...

  • @BhimaraoGomango
    @BhimaraoGomango 2 месяца назад +1

    ❤😂 Anna thanks you

  • @Devanshi2323
    @Devanshi2323 6 лет назад +134

    Avunani antavo
    Mari kaadani antavo,
    emantavo emonanna sandemhto
    Emani cheppalo
    nikemani cheppalo
    teliyaka satamatamautundi na manasento,
    ato Ito eto mari telani nimishamlo ..
    Ela cheppanamma naloni premani,ela choopanamma na Prema nuvvani....
    Chigurakula lekhalu raasi,chirugali chetiki icchi epudo ne pampinchanu nuvvu chudaledaaa..na manase padavaga chesi kalalanni alaluga chesi epudo ne pampinchanu ninnu cheraleda,cheppalani anipistunna na edute nuv kurchunna manasulona maata niku cheppalekapotunna cheppakunda o kshanamaina undalekapotunna
    Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani
    Avunani antavo..
    Premannadi oopiri Kada andarilo undedega parichayame ledani ante vinthe Kada
    Nuvvunnadi nalonega
    E sangati vinaneleda
    Madilone nuv nidarotu gamaninchaleda
    Eda ninda aashalu unna
    Ennenno oosulu unna
    Prema bhasha raadu ante nammava o maina kallaloki chusi aina polchukova na Prema
    Ela cheppanamma naloni premani ela choopanamma na prema nuvvani
    Avunani antavo Mari kaadani...

    • @jagajk9641
      @jagajk9641 4 года назад +7

      ఔనని అంటావో మరి కాదని అంటావో
      ఏమంటావో ఏమోనన్న సందేహంతో
      ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
      తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
      అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
      ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
      ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
      ఔనని అంటావో మరి కాదని అంటావో
      ఏమంటావో ఏమోనన్న సందేహంతో
      చిగురాకుల లేఖలు రాసి
      చిరు గాలి చేతికి ఇచ్చి
      ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
      నా మసనే పడవగా చేసి
      కలలన్నీ అలలుగా చేసి
      ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
      చెప్పాలని అనిపిస్తున్నా
      నా ఎదుటే నువ్వు కూర్చున్నా
      మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
      చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
      ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
      ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
      ఔనని అంటావో మరి కాదని అంటావో
      ఏమంటావో ఏమోనన్న సందేహంతో
      ప్రేమన్నది ఊపిరి కాదా
      అందరిలో ఉండేదేగా
      పరిచయమే లేదని అంటే వింతే కదా
      నువ్వున్నది నాలోనేగా
      ఈ సంగతి విననే లేదా
      మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
      ఎదనిండా ఆశలు ఉన్నా
      ఎన్నెన్నో ఊసులు ఉన్నా
      ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
      కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవ నా ప్రేమ
      ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
      ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
      ఔనని అంటావో మరి కాదని అంటావో
      ఏమంటావో ఏమోనన్న సందేహంతో
      ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
      తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
      అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
      ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
      ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
      ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
      ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

    • @sirishaalam7993
      @sirishaalam7993 2 года назад

      Exlent song udaya kiran garu I miss you

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs 4 года назад +12

    It's 2020 but i remember always uday kiran a 90's kid

  • @AshokKumar-cr8xy
    @AshokKumar-cr8xy 5 лет назад +26

    Best actor, best character..we miss u uday

  • @raamaraothummanapally705
    @raamaraothummanapally705 Год назад +1

    ప్రతీ నిత్యం ఉదయింఛే కీరణానివి నువు. పాటల రూపం లో ఎప్పటికి మా మద్యే VUNTAV అన్నా.

  • @santhoshkumarnaik2978
    @santhoshkumarnaik2978 7 лет назад +35

    uday sir malli janmunte elanti songs nikosam eduruchustu untai sir

  • @Sitaral836
    @Sitaral836 3 года назад +1

    Udhay Kiran ...malli puttali.....😥😥😥😥😥💚💚💚💚

  • @sowmyabhat1
    @sowmyabhat1 14 лет назад +22

    uday is rocking in this video...He luks so smart and handsome!!!!!!!!!

  • @samratsamrat6881
    @samratsamrat6881 3 года назад +1

    My favourite song 😻,
    Love songs lo intha chakkati expressions ichina uday Anna ki & manasu ki hatthukunela paadina Rp Patnaik gari ki hatsoff..🙏❤️

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 лет назад +118

    Genuine Hardcore Lover Feelings
    Anyone in NOV/DEC 2019 💖
    👇👇

  • @sudhakaro112
    @sudhakaro112 3 года назад +27

    Uday kiran ki die hard fans ayina vallu okka like vesukondi.