పల్లవి : పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ చరణం 1 : కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ కాలం చెల్లని ప్రేమ ఈదూరపు చేరువ ప్రేమ సింధూరుపు తూరుపు ప్రేమ నీవు సుమా పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ చరణం 2 ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ చూపుగా నాటిన ప్రేమ కనుచూపుకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా.. పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ సంగీతం : ఆర్.పి పట్నాయక్ రచయిత : వేటూరి
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే నా మనసుకి చాలా ప్రసాంతంగా ఉంటుంది. ఈ పాట పాడిన వారు సింగర్ ( రాజేష్ ) గారికి హృదయపూర్వకంగ నమస్కరిస్తున్నాను.
@@varalaxmivijaya4586 Rajesh garu sing chesaru..rp voice ayana voice same untundhi..rp music lo Vella batch untundhi Usha garu, Rajesh , rp velle ekkuva songs paadaru..
పూలలో తేనె ప్రేమ . . ప్రేమా తేనెలో తీపి ప్రేమ . . ప్రేమా తీపిలో హాయి ప్రేమ . . ప్రేమా హాయి నీవంది ప్రేమా బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా పూలలో తేనె ప్రేమ . . ప్రేమా తేనెలో తీపి ప్రేమ . . ప్రేమా తీపిలో హాయి ప్రేమ . . ప్రేమా హాయి నీవంది ప్రేమా కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల .. నీవు నేనైన ప్రేమ కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల .. నీవు నేనైన ప్రేమ కాలం చెల్లని ప్రేమ... నీ దూరపు చేరువ ప్రేమ సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా...
First time Venkatesh Gemini movie warangal lakshman theater lo maa daddy tho chusanu sudden ga aa memories gurthuku vachay Rp patnayak gari music 🎵🎵🎵 excell ent Singer Rajesh gari voice main asset of this song Excellent movie
మన మనసులో ప్రేమ మనం చెప్తేనే తెలుసుకునే స్థాయిలో ఒకరు ఉన్నారు అంటే... వాళ్ళని మనం ప్రేమించడం లేదనే అర్ధం. అర్ధం చేసుకోలేని ప్రేమ అపార్ధం కన్నా ప్రమాదం.
90s kids thumbs up for this sweet song.
What a lovely lyrics and music my fav 1:45, 2:58 and 3:50. pure nostalgia.
I'm also
@@kalpanaroyal5008 cvbz
I'm also
Yes❤
I'm also
90s nundi 2005 వరకు సాంగ్స్❤❤❤❤.మళ్ళీ అలంటి పాటలు రావు ఇక
జెమినీ మూవీ ప్లాప్ అయినా పాటలు మాత్రం అల్ టైం బ్లాక్ బస్టర్ ఓల్డ్ is గోల్డ్ సాంగ్స్ లో వెంకటేష్ సార్ No.1😍😍
Supar songs
Supar
Flop aindha
@@kotinodagala3287 but gemini tamil movie biggest hit aindi
No no palfu kaledu hit ayinddi. My venki fevaret chala manchivadu.. thana pani chesukopotadu...xtralu cheyado ok...
పల్లవి :
పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ
బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ
మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ
పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ
చరణం 1 :
కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ
కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ
కాలం చెల్లని ప్రేమ ఈదూరపు చేరువ ప్రేమ
సింధూరుపు తూరుపు ప్రేమ నీవు సుమా
పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ
చరణం 2
ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ
ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ
చూపుగా నాటిన ప్రేమ కనుచూపుకు అందని ప్రేమ
అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా..
పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ
బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ
మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ
పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ
సంగీతం : ఆర్.పి పట్నాయక్
రచయిత : వేటూరి
Balaji Svp Rv
Super
Nice
aAAaaaA
Hi nevandi prema
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే నా మనసుకి చాలా ప్రసాంతంగా ఉంటుంది. ఈ పాట పాడిన వారు సింగర్ ( రాజేష్ ) గారికి హృదయపూర్వకంగ నమస్కరిస్తున్నాను.
Hello Rajesh kaadu rp .patnayaku
@@varalaxmivijaya4586 singer rajesh krishnan. music composer r.p patnaik
@@pandurao5521 avuna ..Naku ee song antte chala esuttam 🤩
@@varalaxmivijaya4586 Rajesh garu sing chesaru..rp voice ayana voice same untundhi..rp music lo Vella batch untundhi Usha garu, Rajesh , rp velle ekkuva songs paadaru..
ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అని అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Hello 👋🤗
DC
Mamuluga kadhu bro..nenu 9th chaduvutunna appudu
me btech
Avunu naku kuda gurthuvastaaye
yem song ra babu..no word's..hats of to RP garu..
ఇక పై ఇలాంటి పాటలు రావు ఒక్కసారి చిన్నతనం గుర్తు వస్తుంది
Nice
Correct
S
Rajesh garu malli meeru telugu songs padali
అవును అన్నయ్య ఒక వేళా వచ్చిన వెస్ట్
ప్రేమనేది గ్నాపకం కాదు ఒ జీవితం ఇటువంటి పాటలు ఎప్పుడూ వినాలనిపిస్తుంది
యస్ నిజం చెప్పారు 🙏🙏🙏
ప్రేమ అనేది జీవితం బ్రో బాగా చెప్పారు
Nijam
❤ Super bro
Excellent bro ప్రేమ ఉంటే జీవితం ఎంత అందంగా ఉంటుంది
ఈ పాటలు వింటుంటే స్కూలు రోజులు గుర్తుకువస్తున్నాయి ❤️❤️❤️❤️❤️👌👌👌👌👌
Avunu andi
Avunu
😎
😎😎😎😎
Ya
Emi song ra naa life lo elanti song eppudu vinnaledu i love this song forever and ever
Singer rajesh gari voice anduke chala bagundi
Kadha
నేను వెంకటేష్ ఫ్యాన్ మాత్రమే ఐ లవ్ వెంకటేష్ ❤
E
Movie hit or flop na
హిట్
tq bro
పాట విన్న కొద్ది విన్నాలి అనిపిస్తుంది
Realy
Love you 😍😍😆😆
@@pulapakorusirisha3684 true ❤
Avunu❤
October 11, 2002 First Day First Show, Nataraj Theatre Adilabad. Sweet memories......Gemini is my all time favourite movie.....
Elanti songs eppudu unnaya levu ane vaalu Oka like veskondi
Raju Raju hi
Me bro
Raju Raju no ntrold
Epudu elanti songs ravu bro
My favorite song 😘
Childhood gurthuku vasthundi.. Such a great song.....love u victory
Our music directors try to listen patnaik composition even after 10 years how feel good these songs are...
Old songs eppudu vinna kuda oka feeling vastundhi kani eppudu songs antha feel avvadam ledu missing those days
పూలలో తేనె ప్రేమ . . ప్రేమా
తేనెలో తీపి ప్రేమ . . ప్రేమా
తీపిలో హాయి ప్రేమ . . ప్రేమా
హాయి నీవంది ప్రేమా
బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా
మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా
పూలలో తేనె ప్రేమ . . ప్రేమా
తేనెలో తీపి ప్రేమ . . ప్రేమా
తీపిలో హాయి ప్రేమ . . ప్రేమా
హాయి నీవంది ప్రేమా
కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల .. నీవు నేనైన ప్రేమ
కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల .. నీవు నేనైన ప్రేమ
కాలం చెల్లని ప్రేమ... నీ దూరపు చేరువ ప్రేమ
సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా...
2021 lo chusevallu oka 👍👍veskondi❤️❤️
90's kids romantic memories in youth. RP SIR TAKE MY BOW.
2024 lo e song vinnavallu like cheyamdi
మా పల్లెల్లో కార్యక్రమాలు, పెళ్ళిల్లో ఈ పాట వెయ్యడం ఇంకా గుర్తుంది నాకు
My fav song ❤
👋
👋
One of the BEST love song in Telugu!👌💐♥️💛
Abba Abba em song ....getiing feelings .....I can't stop my feeling's ....
12 times విన్నాను. మనసు పరుగెడుతుంది ఉరకలేస్తుంది తిన్నగా ఓక చోట నిలబడటం లేదు కాని నా పిచ్చి పిల్ల వైజాగ్ లో ఉంది నేనేమో భద్రాచలంలో ఉన్నాను.
Hoooooo mari meet avvandi
@@kalpanaroyal5008 వెలతాను ఖచ్చితంగా. కొంచం బిజీగా ఉండి Date fix చేయలేకపోతున్నాను ఈ నెలలో ప్రోగ్రాం గట్టిగా పెట్టాలి.
@@macharlasudha250 All the best 👍
bro
నేను 2003 నుండి వింటున్న స్టిల్ నౌ 2024
e janmake e song chalu
Srinivasrao Madaka super
osm
Osm
Chachipo ika
Ithey chavu ika
2021 lo chose vallu oka like vesukondi RP Sir Album 💘👌🙏
ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు, ఆర్పీ గారికి చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇంకేం చేయగలం......ఆ రోజులు ఆ సంగీతం మళ్ళీ రావు.....
కలకాలం నిలిచే పాట
I am a huge fan of Venkatesh sir. since 1998.
2020 lo cause vallu oka like kottade
మా క్లాస్ లో జైన్ అమ్మాయి లు ని చుస్తే ఈ సాంగ్ రెమెంబెర్ అవుతుంది
Anna aey
Same bro
omg lyrics, voice,music......😍👌👌👌
Indhu bejawada 👍😂
Yaa ...it's awasom ...I love this song ...
Yeah super. Meekardhamavtundha?
Kompadeesi nuvvu Vijayawada sathyanarayanpuram Indhu vi kadu kada
Hii
Eppude modati saari vinnanu. Kaani
Superga undi......
From "KARNATAKA "
Bro i always wonder. How many kannadigas know telugu. U people speak like pure telugu people😃
First time Venkatesh Gemini movie warangal lakshman theater lo maa daddy tho chusanu sudden ga aa memories gurthuku vachay
Rp patnayak gari music 🎵🎵🎵 excell
ent
Singer Rajesh gari voice main asset of this song
Excellent movie
SINGER "RAJESH" U ROCK..😍😍🤩🤩😇
Hi rajesh
మన మనసులో ప్రేమ మనం చెప్తేనే తెలుసుకునే స్థాయిలో ఒకరు ఉన్నారు అంటే...
వాళ్ళని మనం ప్రేమించడం లేదనే అర్ధం.
అర్ధం చేసుకోలేని ప్రేమ అపార్ధం కన్నా ప్రమాదం.
నిజమే correct ga చెప్పారు
Still watching in 2019. Mind blowing. Super music 🎧
Me
2 bro
Super
Na life lo kuda asities Holi festival roju my husband tho naku parichayum aihindi. We are married and know one son also.i love this song
Vaishali Vaishali great
Nice to hear
Super Song...
Very Feel Song...
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrreerrrr...
Corona time lo chusina vallu like vesukondi
Reallyyyyy vry lvu this song,, singer, writter, music both of you🙏❤ 💐
00:27 bgm sooo pleasent rp patnayak❤❤
Remembering this again what a voice ♥️
Superb lyrics from legendary veturi garu.
These song release I am 14 years old. Now i am in 32.I am very happy about these song school days dedicated to sireesha
Me too.
Childhood love ❤ story
Same age
Well composed by RP and well song by Rajesh
R.p garu meeru malli music cheyali
My favourite music director rp patnayak garu super song
పాట వింటుంటే చిన్నతనం రోజులు గుర్తు వస్తాయి చాలా బాగుంటుంది ఈ పాట వింటుంటే కాలేజీ రోజులు గుర్తు వస్తాయి వండర్ఫుల్ వండర్ఫుల్ లైఫ్
This is my all time favourite song 😮
I remember my childhood day's,,,,
Hii
My childhood also .please reply
Ee song ki starting lo venky oka expression isthadu., Akada start aidhi heart lo vibration
One of my favourite song.... Lovely
Naku namanuseki guthukoshde
Kya song bayya ala vinalanipistundi
March 2019 after F2 watch. Like vesukondi
I. Love. You ❤️🌹🌻🌹♥️
ఇలాంటి గాయకులు ఇలాంటి పాటలు వ్రాసే వారు ఇలాంటి సంగీతం అందించే వారు ప్రపంచంలో మానవ జన్మ ఉన్నంత వరకు ఇలాంటి పాటలు రావు అన్న
Old is gold appudu unna meaning songs , aaa music 🎶 ina pai ravu aaa songs aaa days.... enthasepu dj meaning less songs 🙄😒😒😒 remakes tappa emundi
Complete song meaning ki .., simply Oka chinna expression tho movie lo venky ichadu. Hats off venky Anna
Missing rp Patnaik music,all songs chart buster
వేటూరి గారికి పాదాబివందనం ప్రతి పదం గుండెలో ఉండి పోతుంది
What a beautiful song ! Really heart touching.
మమత థియేటర్ లో చూసాను కరీంనగర్
సాంగ్స్ superb ❤
Anyhow or anything just appreciate RP SIR for his tunes.
Eppatiki guruthu undipoyaka andhichina music director RP patnaik sir ki koti namaskagagalu❤❤ 🎉🎉😢🎉💐💐👍👍🌹 please like friends
I love this song ❤❤ remembering old love stories super ...
Great thanks and hats off to to writters to find different words to narrate or describe the love ..... really hats off to writters.....❤️❤️❤️❤️❤️
I like Venkatesh, I love Gemini movei
Movie spelling wrong bro
Hmmm
my favorite song forever
Sravanthi Yannapu mine too
same to you
Sravanthi Yannapu hi
Sravanthi Yannapu k
Yes song very nice .old is best song.tel me any other song
Still my favorite ❤️
2020 vintunna vallu oka like cheyyandi 😍😍😍😍👍👍👍👍👍👍
Daily once vintanu
2021
nenu 7 th class lo vunnappudu maa cricket bat meeda Gemini ani Peru raashinam
nenu ukg lo vunnapudu
3.rd.class
@@sajidabegamdarban843 thanx b
Nenu 2nd class
Menu X class
In this song namitha looking gorgeous, I love this song, super lyrics💕💕💛💚❤❣💝💓💖💖💖💘💘
It will remember my school days...school bunk kotti chusam ....sweetmemory
వెంకటేష్ గారు సూపర్
Thanks to Rajesh garu for such a beautiful song
వైజాగ్ rajkamal theatre still remember.
naku na ammai gurthu vasthadhi e song vinte 😘😍😘
DEPRESSION STRUCK 🤯🤯
I just fall back to my graduate days....I use to sang this song uncountable
Superb song and one of the best song in tollywood
R. P. Patnaik musical 🎶 hits owesome....... Plz reentry ur musical listening sir.
Rp sir ante naku chala istam naa favorite singer rp sir music and voice naku chalaaaaaaaa istammmm 😘😘😘
I love this song. Roju ki ten times vintanu. Ala vinalanepestuandi .very heartouching song
My lifetime favorite song forever 😍😍🎧🎧🎼🎼🎼🎶🎶🎶🎶
Superb song nd what alyrics....
2021 lo ne kaadhu elaanti songs appudu chustane vunatru eppatiki maravaru emantaaru friends
2021lo e song vinna vallu like cheyandi ❤️❤️❤️👍👍👍
Yes
Em song ra babu idhi vintunte pichekkuthundi
I die-hard fan of dis songggg.....
I love this songs
M from karnataka juz luvd this song
Wt a feel....super song n Namitha looks tooo
Rp patnayak Sir malli elanti songs cheyandi plz sir ❤❤❤❤🙏🙏
One of my favorite song in my college days
China age lo chusa apudu epudu ki oke feeling beautiful song new ga ne undi epudu vinnaaa
I like back ground music mind blowing
Homediyetar lo e movie songs vinteeee chala chala bagundiiiiiii sprrrrrr
Hatsoff Veturi and best job by Rajesh
Wow beautiful song...♥️
The way of song... is... Very marvellous.. Very fresh to this date
endhuko theliyadhu e song chala system ♥ I love you bujji
Simply superb&Beautiful song
Superb song one of the my favourite song 🥰🥰🥰
Miss you..Missing you so much... Really Everything is new without you... How can imagine my life without you..
2024 lo uvnaraaa ❤🩹❤🩹❤🩹😍😍😍😍😍😍😍😘😘😘😘
My favourite hero forever 💓💓💓
I love this song 💛💜💛
i like the song
Same naaku kuda
Iloveth@@sugithichandra8288
Is