FOLK SINGER LAXMI SONG PUTTU VANNELA VANNEKADA FOLK SONG
HTML-код
- Опубликовано: 26 окт 2024
- FOLK SINGER LAXMI SONG PUTTU VANNELA VANNEKADA FOLK SONG
#SINGERLAXMI
#ERGMUSIC
Lyrics : Ramesh Dumpala
Singer : Laxmi
Music : Praveen Kaithoju
Dop & Editing : Shiva Velupula
Producer : Egurla Raja Gangagiah
Child Acter : Godisela Anisini
TECHNICAL ADVISER TELANGANA TALENT DINESH
లక్ష్మి వైయస్ లో ఎదో తెలియని మాయ 🙏👌👌👌👌💐
Super lyrics Ramesh anna super music praveen anna super dop harish anna all tha best Raja gangaiah
ఫస్ట్ నేను , ఈ నీ పాట తోనే నీ ఫ్యాన్ గా అయ్యాను, లక్ష్మీ , నీ పాట సూపర్, నీ స్వరం అమృతం, చాలా బాగుంది, నాకు నచ్చిన , ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి లక్ష్మీ గారు😍👌💐
Avunu bro nenu 1st ee patathone fan aya.... laxmi garini direct ga chusi kalisi pade అవకాశం vachindhi naku
Laxmi niku nee songs ki pedda fan aipoya
Nice song & voice
పుట్టు వన్నెల వన్నెకాడా బావ పుట్ట తేనేల మాటలొడా
పుట్టు వన్నెల వన్నెకాడా బావ పుట్ట తేనేల మాటలొడా
ముచ్చెట పడుతున్న ముద్దా బంతిని ముద్దు మురిపాల నీ మోము చూసి
ఇష్టమే పడుతున్న మలిన మెరుగని తెల్లని మల్లెల నీ మనసు చూసి....
కన్నుల్లా నా కన్నుల్లా అబ్బా కన్నుల్లా ఖర్జురా పండువో నా గజ్జెల్ల సవ్వారి బండివో
కన్నుల్లా ఖర్జురా పండువో నా గజ్జెల్ల సవ్వారి బండివో
పల్లె పచ్చిపాలా నురగా బావ పండు వెన్నెల సళ్ళని సలువా
పల్లె పచ్చిపాలా నురగా బావ పండు వెన్నెల సళ్ళని సలువా
గుణమే మెచ్చిన గుండెలో గొప్పగా నీ రూపు రేఖలను దాచి..
తనమే మెచ్చిన తనువులో ఆణువణువూ మదినిండా నీ పేరు తలిచి
నా సక్కానీ నా సక్కానీ అర్రే సక్కానీ సక్కెర సిలకవో నా సళ్ళని నా వెండి కొండవో
నా సక్కానీ సక్కెర సిలకవో నా సళ్ళని నా వెండి కొండవో
పొద్దు తిరుగుడు పువ్వు లెక్క బావ కొలను కాలువ పువ్వు లెక్క
పొద్దు తిరుగుడు పువ్వు లెక్క బావ కొలను కాలువ పువ్వు లెక్క
ముత్యమై నిలిచినా అలుపెరగని నీ నిత్యా కమ్మని నీ కళలు కంటూ
పగడమై పిలిసిన పరుగున రమ్మని పరిణామమే ఆడమంటూ
నా మెడలోన అర్రే మెడలోన అబ్బా మెడలోన ముత్యాల గుండ్లవో నా జెడలోన మల్లెల దండవో
నా మెడలోన ముత్యాల గుండ్లవో నా జెడలోన మల్లెల దండవో..
నూవు నేను గువ్వల జంట బావ సూడ సక్కని కనుల పంట
నూవు నేను గువ్వల జంట బావ సూడ సక్కని కనుల పంట
గుండెలో నిను దాసుకుంటానే గటుక గంజి తాగి తోడుకుంటానే
కష్ట సుఖాల్లో తోడుకుంటానే నీ అడుగులో అడుగునై వస్తానే
నా బంగారి నా బంగారి అయ్యో బంగారి బంతుల దండవో నా బ్రతుకులో కొండంత అండవో
నా బంగారి బంతుల దండవో నా బ్రతుకులో కొండంత అండవో
పుట్టు వన్నెల వన్నెకాడా బావ పుట్ట తేనేల మాటలొడా
పుట్టు వన్నెల వన్నెకాడా బావ పుట్ట తేనేల మాటలొడా
అందమైన సాహిత్యం
Lyrics superb...
🌈🌈🌈🌈colourful video🌈🌈🌈🌈
Super singing laxmiiiiii👌👌👌👌👌
Nice lyrics ... achamaina palle padalu....all the best ..Ramesh Dumpala
Na daggara mobile ledu pagilindi recently repair cheyinchukunna Frnd marriage ki pote e song vesaru appati nundi vini vini pichi lechi potundi supero super laxmi gaaru Love you andi all of you Super work
అర్థ వంతమైన పదాలు
అందమైన అభినయం
అదరహో....
Emi padinavu talli👍👏🙏
Supar songs.lakshmigaru
Adhbuthamaina saahityam.. super music
Lyrics super thammudu Ramesh
Congratulations
లక్ష్మి అక్కో మీ యాక్టింగ్ సూపర్ natural ga ఉంటది 👌👌
Song Chala bagundi elanti patalu Chala teesi fans ni happy ga unchu
Super acotinig and dance Laxmi all the best raja gangaiah
Supar laxmi
👌👌👌👌👌👌👌👌
Song vere .... Laxmi singing kuda chala ante chala bagundhi
Laxmi Supar
సూపర్ పాట లక్ష్మి గారు 💐👌👌💐💐
Laxmi expression so lovely, song ku chala baga set aendi super, gud
Super laxmi
Thanks sister. Folk natural energetic singer Lakshmi. Super duper song.
Super
Super lyrics ramesh super voice laxmi and acotinig all tha best raja gangaiah
Supper thalli
Super excited anna
Spr padinav Laxmi akka ...
తెలంగాణ folk songs = దాసి లక్ష్మి గారు 😍
Patanu sekarinchina varu great
Supper......Laxmi darling........ni voice thoooo aa songukaenaa andam asthadiiii
Super song and Nice voice best of luck congratulations laxmi 👍👌💐💐💐💐💐😍😘♥️
పాట అత్యద్భుతం....👌👌👌
బాగా మనసు పెట్టి పాడారు లక్ష్మీ గారూ
తెలంగాణ జానపద గీతాలు అంటే నాకు చాలా ఇష్టం
Xxxxx
,,
Ko
Super song lyrics and composition 👌👌💞💞💞
Super. 💗💗💗💗❣️❣️❣️
Supar song
Super song, Laxmi
Super song sis enni sarlu vinna malli vinalanipisthundi akka
Wav excellent song
Superb Singing Laxmi superb.... I'm big fan of u laxmi.....
Song Super Laxmigaru 👌🙏
Laxmi u r a luckky singer n actor really sister💯🙌 VIKRAM warangal im fan of yr voice 💐rachaita garu pataku pranam posaru✍️🙏music director garu pataku michharu👍🌹🌷🙏godishela ashvini me acting natural ga undira bangaru talli💐🙌
జానపద పల్లె పదాలు గుభాలింపులు రచయిత గా యని సంగీతం వీనుల విందు చిన్నారులు హావభావాలు అద్భుతం
Supar ga padaru Laxmi garu❤❤
Lakshmi Garu always Ultimate for the Telangana Folk songs 💐
Nice performance Godisela Anisini Ragudu & your team.
you have a good future. All the best...!!!
❤❤❤👌
Super song sis chala Baga padaru...enni sarlu vinna vinalanipistundhi... thanks you sis Manchi song echaru.....
Laxmi mee voice lo base undhi, i love❤😘 your folk songs,, nuvvilaage inka chaal songs padalani, nenu vinaalani korukunta 🙏🙏💐💐👏👏👌👌
Ha.....😨😨
Super ganganna
👌👌👌👌👌👌
Super lyrics ramesh
లక్ష్మీ గారు నీ గొంతు బాగుంది. మీ పాటలు బాగుంటాయి మీ నవ్వు బాగుంటుంది పాటకి అందం నీ నవ్వు
Manchi pata chalaaaaaaaaaa
Laxmi Garu ni voice chala bhaga vonde nenu niku pedda fan 👏🌳
Nice songs laxmigaru nice expresions
Excellent folksong 👌👌👌
Super sang supr
👌💚🌹
Superoo super.song..
👍
What a cute song. Laxmi garu your singing and acting are also superb
Nenu aythe download chesa
Nice song sister garu exlent
Super Laxmi garu
రమేష్ అన్న అద్భుతమైన లిరిక్స్, సూపర్ శింగింగ్ ,బాగుంది పాట
అసలైన జానపద పాట అద్భుతం
Supar nice song laxmi
మీ ఎస్ప్రేరేషన్ సూపర్ లక్మి గారు
Supar
Super song
Laxmi gari voice ....mana janapada songs ki varam😍👍
Wow super song Laxmi Ur expression also super
Nice song laxmi
Laxmi akka super singer meeru mee voice base high pitch baguntadhi all the best akka inka ilanti songs meeru paadali
Anisini ammaitho oka video song cheyandi #famous avuthay aa ammai vallaa
Your expressions super Laxmi garu
I LOVE LAXMI AND THE GOOD LUCK FOR TODAY BUT BHANGARAMU
BHUJIIPILLA LAXMIGOODSONG
Very neat presentation.... laxmi... your voice is unique👌👌👍🌺
Super Ra anisina proud of your father al the best you have good future
సూపర్ లక్మీఈఈఈఈఈఈఈఈఈఈఈఈ
Smooth and clean song 👌👍
Laxmi Song Supar
నైస్ సాంగ్
ఈ లక్ష్మి ఏం పాట పాడినా సూపర్
I'm Biggest fan..
Laxmi Madam meku padha fan madam
💝💝💝
Chala chala bagundi
All the best Laxmi garu
Singing superb
పాట చాల బాగుంది సూపర్ 👌💐
Lyrics sooperb👌👌👌
Akka bavanu pogadataniki e song super ga vundi tq akka super 👌👌👌 🥰🥰🥰🥰
👍keerak sing song /lirics
very nice song , cool melody song
లక్ష్మి గారి ఫాన్స్ ఒక్క లైక్ వేసుకోండి
Super
Sweet good singer
Ok be
SANTHOSH DOMMATI e
Good song laxmi
Paataku andham ur smile laxmi.. All the best
Thank u so much andi
@@singerlaxmidasa6087 I saw ur all songs maximum... Ye okka song ni kuda meeru disappoint cheyyakunda, mee smile ni maintain chesthunnaru.. Keep it ...all the best
Super Laxmi... voice and expressions.