భోజన్న గారూ హ్యాట్సాఫ్ మీరచన చాలాబాగుంది ఆ పాటకు ప్రాణం పోస్తూ మీరు స్వరపరిచిన తీరు అమోఘం ఇక లక్ష్మీ గారు సహజంగా చక్కని కంఠస్వరంగల గాయిని కావడం ఒక ఎత్తు మళ్ళీ ఆమె నటనలో కూడా జీవించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అలా అపూర్వంగా ఉంది మీ కృషి కొనియాడదగినది. అద్భుతంగాఉంది
సాహిత్యం లో ఉన్న ఎక్స్ ప్రేషన్ కంటే కూడా మీ బాడీ ఎక్స్ ప్రేషన్స్ అద్భుతం ...సరైన స్ర్కిప్ట్ దొరికితే ... నీలోని నటన బయటకొస్తుంది... శుభాకాంక్షలు లక్ష్మి 🤝🤝🤝
@@laxmankoyeti3694 rayarakapothe sappudeka ukunte ayipothunde bro.. urikene ni ejjath mottam thiskuntunnaru? Adi em language annttu kilkil basha naa😃😃😃😅😅😅🤔🤔🤔🤔🙄🙄
ఇంత అందమైన పాట ఇంత అందమైన డాన్స్ పాట రాసిన నీకు డాన్స్ చేసిన లక్ష్మి కి పాడినందుకు డాన్స్ చేసినందుకు నిజంగానే మీరిద్దరూ నాకు బంధువు అయిపోయారు నువ్వు పాటలు ఇలాంటివి అందించి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కృతజ్ఞతలు మీ వీర అభిమాని ఎర్రన్న సింగర్ రైటర్ డాన్సర్ యాక్టర్ మోటివేటర్ మరియు ఆల్కాల్ అడిక్షన్ కౌన్సిలింగ్ మాస్టర్ వరంగల్ జిల్లా
లక్ష్మీ అక్క పాడిన పాటలు చాలా బాగుంటాయి.... అందులో ఈ పాట ఒక రోజులో 10సార్లు వింటాను..... i like it song...... అద్భుతమైన పదాలు సమకూర్చిన రచయితకు నా సెల్యూట్.,...
సూపర్ గా ఉంది వింటుంటే మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తోంది మంచి లిరిక్స్,మంచి మ్యూజిక్,మంచి వాయిస్,మంచి డ్యాన్స్ మొత్తం అందరి కృషి అద్భుతం,అభినందనీయం ఆల్ ది బెస్ట్
ప్రాణం పోసుకుంటున్నాయి శిల్పాలు. నెమలి హొయలలాంటి మీ నాట్యం చూసి 🙏🙏. రెప్పపాటు క్షణమైనా నా చూపులు నిను వీడి పోకుండా. కాలాన్ని నిలిపేసి. మీ నటనా ప్రావీణ్యాన్ని చూసి మురిసిపోతున్నాయి.... ఇవి పొగడ్తలు కాదండి లక్ష్మీ గారూ.. నిజంగా మీ Expression s కి నేను ఫిదా అయ్యాను.. 🙏🙏🙏 సూపర్ 🌹
Superb........ Song Laxmi performance exlent.......... పాట చాలా బాగా రాసారు లక్ష్మి కోసమే ప్రత్యేకంగా రాసినట్టు ఉంది ఈ పాట లక్ష్మి గొంతు లోని సహజ సిద్ధమైన తియ్యదనం ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. అంతే కాకుండ natural star అయిన Laxmi perfomance ఈ పాటలో ఒదిగి పోయింది. Very very .... superb.. ఇలాంటి పాటలు ఇంకా Laxmi చెయ్యాలి.
చాలా బాగుంది లక్ష్మీ.అపర గాన కోకిలవై....చాలా చక్కగా పాడాను నృత్యాన్ని అందంగా నర్తించారు.... రచయియ నాని భోజన్న గారికి సర్వాభినందనలు.టీం కు కూడా అభినందనలు .....బి. వెంకట్ కవి
లక్ష్మి పాడిన పాటలలో అన్నింటిలో కంటే ఈ పాట చాలా బాగుంది అనే వారు లక్ష్మి పాటలు ఇష్టపడే వారు ఒక లైక్ వేయండి ఈ పాట కోసం ప్రయత్నించిన వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.........
Super performance Great presentation ఈ పాట చూస్తుంటే పల్లె సెలయేరు లో పయనించి నంత హహ్లాదకరం గా ఉంది కొద్ది సేపు బాధలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్నా ఇలాంటి వీడియోలు చేసి మా బాధలు మరిచి పోయాలా చేయమని కోరుకుంటున్నాము థాంక్స్
@@nanibhojannaofficial250 special ga lyrisist ki shathakoti dhandaalu Anna folk song charithralone the best song Anna all the Best waiting for next song
ఈ పాట నిండైన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేల ఉండడమే కాకుండ, తెలంగాణ జానపదాలను మనకు గుర్తు చేస్తున్న బంటు. నర్సయ్య గారికి, గానకోకిల లక్ష్మిగారికి దన్యవాదాలు...
నిజం గా మీ ఈ పాట నాకు జ్ఞాపకమ్... లక్ష్మి గారి ఆట మాకు ఆహ్లాదాన్ని అందించింది... ఎల్లాంటి సంగీతం కోసం ... సాహిత్యం కోసం ..డ్యాన్స్ కోసం .. సాధ మీ తోడుంటాం...BANTU Music మ బంధువు......
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏... ... అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ.. ధన్యవాదాలు అన్నగారు 🙏🙏✒️✒️🙏🙏
మీ పాటలు మీ ముఖ కవళికలు ..అన్ని కూడా చాలా సహజంగా పల్లె మగువలో ఉన్న ప్రేమ చాలా చక్కగా ఉన్నది... నేను చాలా మీ పాటలు చూసాను. అన్ని పాటలు సూపర్. ....లక్మి. కంగ్రాట్స్.
Awesome singing,sweet and cute voice, excellent dance...... totally mind blowing performance laxmi garu..... All the best laxmi garu and All the best to all the team members.
Amma Laxmi garu ee patalo entha amrutham nimpinavamma enni sarloo vinna veenalanpisthadi.ee pata vinte nenu prapanchanne marichipotha thalli.Hats off to you maa & to lyric writer & to musical team.Tq. every one. Folk songlover & viewer.
Ee pataloni padalu akasham nundi Ratnaloo & Rasoolu & Kasoolu kurisinattu undhi. TQ.Lyric Writer. Laxmi voice & Acting Class No words Picturelo oonte Nandi Award vacchedhi. Great Choreophy & Great Song.
Laxmi amrutham posinavamma ee lyrics ki nee adbuthamaina voice tho excellent song superb expression & neat acting fine tunes & beats.Hats off to you maa & to lyric writer beautiful song.
Manusuni kariginche lyrics rasina writerki naa shathakoti dandaloo Class acting & Singing by Laxmi gariki congrates & music chesina Variki hats off for making a good & Class Song Congrates to the entire team.
Fabulous voice and fantastic lyrics. Usually I don't listen songs. But by listening this song I addicted your voice. I surprised when I realised that the singer is dancing to her songs with killing expressions. Appreciations to the whole team,especially to the lyric writer.
భోజన్న గారూ హ్యాట్సాఫ్ మీరచన చాలాబాగుంది ఆ పాటకు ప్రాణం పోస్తూ మీరు స్వరపరిచిన తీరు అమోఘం
ఇక లక్ష్మీ గారు సహజంగా చక్కని కంఠస్వరంగల గాయిని కావడం ఒక ఎత్తు
మళ్ళీ ఆమె నటనలో కూడా జీవించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అలా అపూర్వంగా ఉంది మీ కృషి కొనియాడదగినది. అద్భుతంగాఉంది
i realize Im kind of off topic but do anybody know a good place to watch newly released tv shows online?
0
. 000
@@yadagiriyadagiri5920 9 op 9989 op 9io9999999999999999ok oollo u
I s
🙏
సాహిత్యం లో ఉన్న ఎక్స్ ప్రేషన్ కంటే కూడా మీ బాడీ ఎక్స్ ప్రేషన్స్ అద్భుతం ...సరైన స్ర్కిప్ట్ దొరికితే ... నీలోని నటన బయటకొస్తుంది... శుభాకాంక్షలు లక్ష్మి 🤝🤝🤝
సినిమా పాట ఎందుకూ పనికి రాదు ఈ పాట దగ్గర..... Super
Abba enni sarlu chusanoooo.... ❤❤❤ super song, super voice ❤👌
నాకయితే సినిమా పాటల కంటే జానపద పాటలు చాలా ఇష్టం అందులో ఈ పాట విన సొంపుగా ఉంది 👌
ధన్యవాదాలు sir
అడివి నెమలి కాదు ఆడ నెమలి
నిజమే
@@vyuhanreddy143akki tnn5
లక్ష్మి ఆక్టింగ్ సూపర్ .ఆండ్ ఆమె పాడిన పాట సూపర్
సింగర్ + డాన్స్+ ఎక్స్ ప్రేశన్స్= లక్ష్మీ.....
Yes
ఎక్స్ ప్రెషన్స్ అమోఘం...
బాధనైన , సంతోషాన్ని అయినా సాధారణ ప్రజలకీ అర్థమయ్యే విధంగా ఉండేది నా తెలంగాణ జానపాధనికి మాత్రమే సొంతం
అడవిలో నెమలి నాట్యానికి , చల్లని గాలి తుంపర వాన ఈపాట ,చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు
అవును.సూపర్.
లక్ష్మీ ఇన్ని రోజులు గాన కోకిలే అనుకున్నాం కానీ పురివిప్పిన నెమలి లాగా నాట్యం చేస్తుంది అని ఈ పాటతో తెలిసింది
Yes
Over action ekkuva
@@bojjakamalmudhiraj2821 nuv kaneesam ah over action Kuda cheyalevu kada bro...
భోజన్న గారు మీ పాటకు లక్మి ప్రాణం పోసింది...ఆమె గానం తో నాట్యం తో.. nice bro
కొంగుకేమైందో కోరికతో నన్ను కొట్లాట పెడుతున్నదో
నా సింగుకేమైందో సిరుగాలి వీస్తుంటే పైకెగరచుస్తుందో..👌superb lyrics
Thankq So Much Brother... Thankq
Super
Ningikegura chusthundo ante bagundemo
Song super kani actor bagaledhu
Ningikegurachusthunnado ante bagundemo
ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్నీ పెట్టిన అంతబాగా ఎక్స్ స్ప్రెషన్ చేయదేమో ,ఎందుకంటే మన పల్లెపదలు కదా 😍👌👌💐💐
Yes brother
నిజమే బ్రదర్
ఈ సాంగ్ లో ఒక పెద్ద హీరోయిన్ పెట్టిన అంత బాగా ఎక్స్పీరియన్స్ చేయదు ఎందుకంటే మన పలే పదలు కదా సూపర్ లక్ష్మి అక్క💐💐💐🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼🙏🙏👍🏿👍🏿👍🏿
Avnu annya
@@kottagatturamesh7044
0ppppp in
చక్కని పాట, రచన విన్యాసం చాలా బాగుంది, తెలంగాణ భాషకు యాస తప్ప, అందం, భావం ఏమున్నది? అన్నవారికి, ఈ పాట మంచి ఉదాహరణ.
All the best
ఇలాంటి పాట కేవలం సినిమాలో మాత్రమే ఉండాలి అల్ డిపార్ట్మెంట్ న్యాయం చేశారు మనస్ఫూర్తిగా చెప్తున్న .ఒక కళాకారుడిగా మీకు సినీ భవిషత్తు ఉంది.
ధన్యవాదాలు పవన్ బ్రదర్
ఈ పాటలో లక్ష్మి వాయిస్ అదిరిపోయింది వాయిస్ నచ్చిన వాల్లు లైక్ కొట్ట౦డి
Mea oc f amee n r w w t w ttyl
rr@from@aaassss
So super 🌹🌹🌹
Super
శేకర్
Superb voice
చెత్త చెత్త పాటలకి కోటి వ్యూస్ వచ్చాయి.
కానీ ఇంత మంచి సాహిత్యం ఉన్న పాటకి రాకపోవడం అస్సలు బాలేదు.
అదే బాధగా అనిపిస్తుంది బ్రదర్..
Adhe nen baaadhapadthunannu😌
Remake in hindi then only it's possible 🙏
ఇది ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది... లక్ష్మి వాయిస్ కీ నేను ఫిదా..i love her expressions🥰🥰♥️♥️♥️♥️
H jb sjh anubjhjhj hmm
J fmghgdbl
Hhcmlgh
Kufnkh ft ogj ch ch kjuo
Jjjbjahfjflg
@@laxmankoyeti3694 rayarakapothe sappudeka ukunte ayipothunde bro.. urikene ni ejjath mottam thiskuntunnaru? Adi em language annttu kilkil basha naa😃😃😃😅😅😅🤔🤔🤔🤔🙄🙄
ఈ సాంగ్ రాజన్న సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ మించిపోయింది...lovevet
హో... thankq Brother...
👏లక్ష్మీ సింగర్ అనుకున్న కానీ సూపర్ డాన్సర్ కూడా ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసావు సూపర్ లక్ష్మి👌👌🌷
👌👌నాకు నచ్చిన కొన్ని పాటలో ఈ పాట ఒకటి సూపర్ గా ఉంది అల్ ది బెస్ట్ 😍😍
నీ పాటకి ఒక మాటలో చెప్పాలంటే ఈ కామెంట్ బాక్స్ సరిపోదు...
నేను ఎం అని చెప్పాలి....👌👌👌👌👌👌👌
ఇంత అందమైన పాట ఇంత అందమైన డాన్స్ పాట రాసిన నీకు డాన్స్ చేసిన లక్ష్మి కి పాడినందుకు డాన్స్ చేసినందుకు నిజంగానే మీరిద్దరూ నాకు బంధువు అయిపోయారు నువ్వు పాటలు ఇలాంటివి అందించి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీమ్ అందరికీ కృతజ్ఞతలు మీ వీర అభిమాని ఎర్రన్న సింగర్ రైటర్ డాన్సర్ యాక్టర్ మోటివేటర్ మరియు ఆల్కాల్ అడిక్షన్ కౌన్సిలింగ్ మాస్టర్ వరంగల్ జిల్లా
సీటపాట కురిసెటి సీనుకులల్లో పురివిప్పిన నెమలి వాలే నాట్యం
వావ్ లక్ష్మి చాలా చాలా బాగుంది మీ ఆహార్యం👌
ఈ సాంగ్ నా మైండ్ లో నుండి పోవట్లేదు...... తెలియకుండానే మనసులో పాడుకుంటున్న Tq
Thankq bro
6
@@chinthampravalika4896 6 nti
Yessss nenu kuda aandi
Super song laxme
లక్ష్మీ అక్క పాడిన పాటలు చాలా బాగుంటాయి.... అందులో ఈ పాట ఒక రోజులో 10సార్లు వింటాను..... i like it song...... అద్భుతమైన పదాలు సమకూర్చిన రచయితకు నా సెల్యూట్.,...
This song vv good from psnmurthy
సూపర్ గా ఉంది
వింటుంటే మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తోంది
మంచి లిరిక్స్,మంచి మ్యూజిక్,మంచి వాయిస్,మంచి డ్యాన్స్ మొత్తం అందరి కృషి అద్భుతం,అభినందనీయం
ఆల్ ది బెస్ట్
Thankq bro
Good farfams good dancer
సముద్ర అలలాంటి ఆ గొంతు.... పడుతూ లేస్తూ...ఎదను అలా అలా తాకుతూ దూరంగా వెళుతున్నట్టు....
మల్లి దగ్గరకి వచ్చి లేపుతున్నట్టు ఉంది....
సూపర్బ్.....💐💐
ధన్యవాదాలు brother
@@nanibhojannaofficial250 Lyrics Extraordinary .... Brother...We r expecting some more hits from your Pen
ప్రాణం పోసుకుంటున్నాయి శిల్పాలు. నెమలి హొయలలాంటి మీ నాట్యం చూసి 🙏🙏. రెప్పపాటు క్షణమైనా నా చూపులు నిను వీడి పోకుండా. కాలాన్ని నిలిపేసి. మీ నటనా ప్రావీణ్యాన్ని చూసి మురిసిపోతున్నాయి....
ఇవి పొగడ్తలు కాదండి లక్ష్మీ గారూ.. నిజంగా మీ Expression s కి నేను ఫిదా అయ్యాను.. 🙏🙏🙏 సూపర్ 🌹
Avna
@@TejuSunny1427 haa
@@TejuSunny1427 avunandi
Avnavnu
Good
మీ పాట మాకు ఒక జ్ఞాపకం
మీ ఆట మాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది
సింగర్ లక్ష్మి అక్క వాయిస్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్👍👌👌😍😍🙏🙏
Hai
You thinking verry nice
U want likes Priya 👍
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
...
అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
@@nanibhojannaofficial250 💃💃👍👍
Superb........ Song
Laxmi performance exlent..........
పాట చాలా బాగా రాసారు
లక్ష్మి కోసమే ప్రత్యేకంగా రాసినట్టు ఉంది ఈ పాట లక్ష్మి గొంతు లోని సహజ సిద్ధమైన తియ్యదనం ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. అంతే కాకుండ natural star అయిన Laxmi perfomance ఈ పాటలో ఒదిగి పోయింది. Very very .... superb..
ఇలాంటి పాటలు ఇంకా Laxmi చెయ్యాలి.
ధన్యవాదాలు రాజు గారు...
చాలా బాగుంది లక్ష్మీ.అపర గాన కోకిలవై....చాలా చక్కగా పాడాను నృత్యాన్ని అందంగా నర్తించారు.... రచయియ నాని భోజన్న గారికి సర్వాభినందనలు.టీం కు కూడా అభినందనలు .....బి. వెంకట్ కవి
ప: మా లచ్చిమీ కి ఈ మధ్య ఏమైనదో డాన్స్ ఇంత మంచిగా పాటలు ఇంత మంచిగా పాడుతున్నదో,,,
Nice
లక్ష్మి పాడిన పాటలలో అన్నింటిలో కంటే ఈ పాట చాలా బాగుంది అనే వారు లక్ష్మి పాటలు ఇష్టపడే వారు ఒక లైక్ వేయండి ఈ పాట కోసం ప్రయత్నించిన వారందరికి పేరు పేరునా ధన్యవాదాలు.........
နဍဠ, ဌဍ
Dj songs
@@sambarajubellam1200 pppp1000qqq
శేకర్
It's never less compared to a play back singing!
లక్ష్మీ గారు పాటలే కాదు డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది .👌👌👌👏👏👏
మంచి ఆహ్లాదాన్ని,, ఆనందాన్ని కలుగ చేస్తున్న ఈ పాటతో మనసు పులకరిస్తుంది...
Super performance
Great presentation
ఈ పాట చూస్తుంటే పల్లె సెలయేరు లో పయనించి నంత హహ్లాదకరం గా ఉంది
కొద్ది సేపు బాధలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్నా
ఇలాంటి వీడియోలు చేసి
మా బాధలు మరిచి పోయాలా చేయమని
కోరుకుంటున్నాము
థాంక్స్
తప్పకుండా బ్రదర్... thankq so much
నాకైతే సినిమా పాటల కంటే జానపద పాటలంటేనే ఇష్టం 🖤🖤🖤
పాట, కొరియోగ్రఫీ, అక్క exprations.. లొకేషన్స్... అని బాగున్నాయ్...all the best...team..
Maddunoor village
🙏🙏🙏ఇంత మంచి పాటను అందించిన lyricist,singer, producer and all technical supporters ki ధన్యవాదములు..song👌👌👌👌
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
...
అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
Lachhaluuuu Love you ra ur Singing
@@KondariSwamy superlaxmisong
Excellent Song
@@nanibhojannaofficial250 special ga lyrisist ki shathakoti dhandaalu Anna folk song charithralone the best song Anna all the Best waiting for next song
ఈ పాట నిండైన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేల ఉండడమే కాకుండ, తెలంగాణ జానపదాలను మనకు గుర్తు చేస్తున్న బంటు. నర్సయ్య గారికి, గానకోకిల లక్ష్మిగారికి దన్యవాదాలు...
అక్క పాట సూపర్ గా ఉంది నువ్వు పాడితే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తది అక్క ని వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం
నిజం గా మీ ఈ పాట నాకు జ్ఞాపకమ్...
లక్ష్మి గారి ఆట మాకు ఆహ్లాదాన్ని అందించింది...
ఎల్లాంటి సంగీతం కోసం ... సాహిత్యం కోసం ..డ్యాన్స్ కోసం .. సాధ మీ తోడుంటాం...BANTU Music మ బంధువు......
లక్ష్మీ గారు మీ smile చాలా బాగుంటుంది మీ voice బాగుంటుంది simply superb ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది
లచ్చక్క voice superb .....expressions superb .....ఒక like vesukondi
జనపదాలకు బ్రతికించటానికి పుట్టినా మట్టిలో మాణిక్యం మీ గొంతు లక్ష్మి గారు,
మీ సాంగ్స్ వినడం లో మొదటి వరుసలో నేనుఉంటా మేడం..
కృతజ్ఞతలు....
అద్భుతమైన బాణీ గానం కూడా అంతే అద్భుతంగ ఉంది 👌👌👌పాటకుతగ్గట్టు హొయలు 👌👌👌👌👌
పాటకే పాటతో లాలిపాట పాడినట్లుంది
రచన,సంగీతం,గానం,నటన అన్ని సూపర్👌👌👌👌👌👌😍😍😍💟💟💟
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
...
అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏✒️✒️🙏🙏
Thank u siddhu
ఆంధ్ర నుండి నాలాగే లక్ష్మి సాంగ్స్ గురించి ఎదురుచూసే వాళ్ళు like చేయండి ఇక్కడ
అచ్చ తెలుగు పదాలు తెలంగాణ యాస లో 🔥🔥🔥🔥🔥🙏🙏🙏👍👍👍 impressive performance ❤️❤️❤️
Singer voice abba acham kohila digivachinattu undi... Choreography osm😍🥰🥰🥰♥️♥️♥️♥️♥️♥️
రచయుతకి నా శతకోటి వందనాలు..సినిమాలకి సరిపోయే రచన...😍😍❤️💐💐💐💐
చాలా చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్.. ఒక రచయితగా నాకు ఇంకేం కావాలి... thankq
❤
Chala Chala bhagu nnadi epata
మంచి గొంతుతో అలరించారు లక్ష్మీ గారు..
నటించే అవకాశం వేరే వారికి ఇస్తే బాగుండు...
రెండు సార్ల కంటే ఎక్కువగా ఈ పాటని విన్న వాల్లే ఇక్కడ లైక్ చేయండి
100
👌👌👌👌
Super song
Nenithey 26 pine vinna
@@laxmimangale4506 thanks laxmi mangale Garu 🙏na comment ki like chesaru
మీ పాటలు మీ ముఖ కవళికలు ..అన్ని కూడా చాలా సహజంగా పల్లె మగువలో ఉన్న ప్రేమ చాలా చక్కగా ఉన్నది... నేను చాలా మీ పాటలు చూసాను. అన్ని పాటలు సూపర్. ....లక్మి. కంగ్రాట్స్.
Laxmi akka ki Okka like vasukudiiii💕💕💕👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love
Loverave
పాటను 3d లో భలే set చేశారు!!...,super ,,exallent..🤗🤗👌👌👌💙💙💙💙
తెలంగాణ జానపదానికి ఉందే గొప్పదనమే వేరు, చాలా గొప్పగా పాడింది మరియు నటించింది
Awesome singing,sweet and cute voice, excellent dance...... totally mind blowing performance laxmi garu.....
All the best laxmi garu and
All the best to all the team members.
One of the best song in 2020 I'm listening maybe above 100 times keep going on superb song👌👌👌👌👌👌👌👌👌👌
Thankq So Much brother
Hi lakshmi akka nenu meeku big fan & me voice super eppudu elane navvutu happy ga undali enka chala songs padali
150 km వరకు ఈ ఒక్క పాటనే వినుకుంటు పోయిన ....wow నైస్ song కిర్రాక్ వాయిస్ అబ్బా ,సూపర్ మ్యూజిక్ good కొరియోగ్రాఫి 👌👌💐💐👍👍😍😍😘😘
Same Hyderabad to warangal varaki vituney vinna
Gala gala party Ganga video song
💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
Ramesh👍👍👍👍💐💐💐💐👌👌👌♥️♥️♥️
Ramesh Jangala nice song💐💐💐
మీ అక్షరాలా పదాలకు అక్క వాయిస్ సూపర్ ఆక్టింగ్ super anna
Thankq brother
Dresing change cheyandi baguntadhi
Amma Laxmi garu ee patalo entha amrutham nimpinavamma enni sarloo vinna veenalanpisthadi.ee pata vinte nenu prapanchanne marichipotha thalli.Hats off to you maa & to lyric writer & to musical team.Tq. every one.
Folk songlover & viewer.
మీ నటన, మీ గానం, మీ ఆంగికాభినయం అద్బుతం. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ
TLG CHANNEL
లక్ష్మి చాలా బాగా పడవు నువ్వు సూపర్ తల్లీ 🙏🙏🙏❤️❤️❤️
Singing And Expressions Really Superrr.....Chala Natural Ga Chesthunnaaru
*Pakka **#BlockBuster** Song...🔥👌🏻*
*Nani Bhojanna Lyric's Next Level...👏🏻*
Thankq so much సంజయ్ bro.. plz share
నాని భోజన్న సూపర్ బాగా రాసావ్ సాంగ్. Keep it up. చాలా బాగా పాడించావ్
Thanks మామా
సింగర్ లక్ష్మి గారు మీరు పాడినా ఇ పాటా ఓకా అధ్భూతం అంధుకే మీరు ఈలాంటి పాటలు మారెన్నో పాదాలని కొరుకుంటు మీ అభిమాని
Come.on .lachakka 😍😍♥️..now yours time ..suprb .nice expression.s and song . voic.🤝👍👌
Super song brother Laxmi action and voice kuda mind-blowing Best of luck talli ilage paduthu undu Ni future bright Ra Laxmi 👌🏻👌🏻👌🏻🎹🎤🎧🤩♥️💐💐
ధన్యవాదాలు మేడం... thankq so much...
Ee pataloni padalu akasham nundi Ratnaloo & Rasoolu & Kasoolu kurisinattu undhi. TQ.Lyric Writer.
Laxmi voice & Acting Class No words Picturelo oonte Nandi Award vacchedhi. Great Choreophy & Great Song.
చెల్లే ఈ పాట ప్రతి రోజూ వింట విన్న తరువాత నిద్ర తల్లి సూపర్ నాని
Laxmi Garu
me dance ki..
Me voice ki..
Me expressions ki..
Me dressings ki..
Take a bow 👍🙏🙏
సాహిత్యం చాలా బాగుంది.లక్మి ని స్వరం చాలా వినూత్ననంగా చాలా బాగా పాడావు ఎన్ని సార్లు విన్న ఆ మాధుర్యం హృదయాన్ని తాకుతుంది
Comment చదువుతు చూస్తున్నా వాళ్ళు ఒక లైక్ చేయండి
Y
లిరిక్ లొ కొత్త ధనం ఉంది
Ha
Andharu saport cheyandipls
@@jangmesathish101 7 Jun NHL jh
Supar song 💐💐💐💐💐
Laxmi amrutham posinavamma ee lyrics ki nee adbuthamaina voice
tho excellent song superb expression & neat acting fine tunes & beats.Hats off to you maa & to lyric writer beautiful song.
ఇలా ఇలాంటి పాటలు చాలా చాలా ముందుకు రావాలని కోరుకుంటున్నాము
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
...
అలాగే షేర్ కూడా చేసి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
E song kosam wait chesina vallu oka like vesukondi👌👌
లక్ష్మి నా నేమ్ ని e patalo ఎక్ష్ప్రెస్స్ స్పర్ర్య్ maa
Manusuni kariginche lyrics rasina writerki naa shathakoti dandaloo
Class acting & Singing by Laxmi gariki congrates & music chesina
Variki hats off for making a good & Class Song Congrates to the entire team.
Mesmerizing with ur voice laxmi and superb music 🎶🎶🎶🎶🎶
Superb quality 👌 crew good job, Vocal 👍, telangana melody 🙏
Ee pata chala chala bhaga padaru Lakshmi garu.mee avabhalu natvam choodamuchchataga vunnadi.👌👌👌👌👌👌👌👌
Expression 👌👌👌👌👌....పాటకే అందం వచ్చింది.....
First time Laxmi Janapadham song enthaa vinaasoompuga undho,,enni sarlu vinna vinalapisthundhi ,🎧direction ,cherography,camera editing ,lyrics annii chala chala bagunnai 👌👌👌👌👌👌Marenno elanti Madhuramaina songs Ma mundhuki ravalani korukontunnam💐💐💐💐💐💐
మీ స్పందన తెలిపినందుకు నా శతకోటి వందనాలు 🙏...
...
అలాగే షేర్ and స్టేటస్ లో కూడా ఉంచి మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తారని కోరుకుంటూ..
ధన్యవాదాలు 🙏🙏✒️✒️🙏🙏
Hiii
Ee patalo prathipadamlo amrutham noo posinattuunndhi anthe adbhuthanga Lamxi thalli presents chesidhi.Hats off Bangaroo.
ఇయర్ ఫోన్ పెట్టి విన్నారంటే పాటకు ప్రాణం ఇచ్చేస్తారు 👌👌👌👌
Laxmi's expressions are fabulous ❣️❣️❣️❣️
కోయిల పాడినట్టు నెమలి నాట్యం చేసినట్టు చెల్లి సూపర్
Fabulous voice and fantastic lyrics. Usually I don't listen songs. But by listening this song I addicted your voice. I surprised when I realised that the singer is dancing to her songs with killing expressions. Appreciations to the whole team,especially to the lyric writer.
Thankq So Much Brother thankq
రోజు ఈ పాట వింటూ మా ఊర్లో కాలువ గట్టు పై ఉదయపు నడక కి వెళ్తుంటే అసలు ఈ అనుభూతి చాలా బాగుంది...
Feeling that day we have a experienced good day about full song👌💐😍
🙏Super... Song..😍.laxmi garu naku mi patalanna miranna yenttho.. Yistam.....Miru yilage yenno songs padali..... God bless u... 🙏
fast time enthaga oka song kosam wait cheyadam
Singer Can try to act in films....so many expressions for the song👌👌👌
Wow wonderful pennywise Naaku Chala Bhagyalakshmi
I heard this song mostly 50 times loved this song happy to see laxmi acting she did well
Thankq so much bro
Insta la chusi itu ochinollu enthamandhi...????
Nenu😊
😂nenu bro
సూపర్బ్ ❤❤❤ lyrics చాలా బాగుంది... లిరిక్స్ పెట్టినందుకు థాంక్స్