Herbalife Nutrition - BCCI | హెర్బాలైఫ్ ఇక కనుమరుగేనా.. ?| Herbalife Nutrition Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Herbalife Nutrition - BCCI | Sajjanar | Herbalife Nutrition Products Controversy | ‪@SakshiTV‬
    #HerbalifeNutrition #BCCI #TATAIPL2023 #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 669

  • @sujatha28919
    @sujatha28919 Год назад +34

    Very good nutriction....నేను ఎంతో కాలం గా అనేక సమస్యేతో బాధ పడి....లక్షలు ఖర్చు చేసిన మెరుగు పడని ఆరోగ్యం...herbalife nutrition తో బాగున్నాను అని నేను గర్వాంగా చెప్తాను...ప్రతిదానికి duplicateఉన్నట్లు ఇందులో కూడా ఉన్నాయి.....coach సంరక్షణ లో తీసుకోవాలి....

    • @salmons6102
      @salmons6102 10 месяцев назад +4

      మనం కోట్లు ఖర్చుపెట్టిన మన సొమ్ము అంతా అయిపోయి మనం వీధినపడ్డ ఎవ్వరికి కనపడదు మనల్ని బాగు చేసే వాళ్ళు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు వీరికి కనబడతారు అదే మనకున్న దరిద్రం మంచికి సపోర్ట్ చెయ్యదు కానీ సిగరెట్ గుట్కా మందు వీటిని మాత్రం వాడొద్దు అని చెప్పదు ఆ కంపెనీల పైన యాక్షన్ తీసుకోదు

  • @venugopalraoyarramsetty1248
    @venugopalraoyarramsetty1248 6 месяцев назад +7

    ఒక మంచి పొలంలో మంచి విత్తనాలు చల్లినతరువా త (కలుపుమొక్కలులేకుండా)అన్నీ మంచి మొక్కలుగా ఎలా రావో..మనుషులు అంతే అందరూ ఒక రకంగా ఆలోచించలేరు...రేటింగ్ కోసం ఒకరు..గొప్పకోసం మరొకరు ప్రయత్నిస్తుంటారు.. కుదిరితే ఏది మంచి..తెలుసుకుని మాట్లాడితే మరికొందరికి మేలు కలుగుతుంది. Tq..

  • @anusrikarimajji254
    @anusrikarimajji254 8 месяцев назад +14

    ❤ సూపర్ హెర్బల్ ముందు మీరు వాడి చూడండి ❤

  • @kv3102
    @kv3102 4 месяца назад +7

    Thumsup sprite, etc cool drinks paristhithi yenti first vatipaina vedeolu cheyandi...hotel foods paina kuda

  • @purnachandrarao1061
    @purnachandrarao1061 Месяц назад +1

    నిజంగా ఇవాళ ఈ ప్రస్తుతం కలియుగ కాలంలో మంచి అనేది ఒక పాదం మీద చెడు అనేది మూడు పాదాలు మీద నడుస్తుంది.నిజం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు Herbalife nutrition community చాలా చాలా బాగుంది.ఈ ప్రొడక్ట్ వాడిన ప్రతి ఒక్కరి రిజల్ట్ కనుక మనం చూసినట్లైతే 100%మనం చాలా ఆశ్చర్యపోతాం.... thank you Herbalife nutrition community...🙏🙏🙏🙏

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 5 месяцев назад +20

    బిజినెస్ పరంగా మీరు చెడుగా ఆలోచిస్తే..బయట కల్తీలు చేసి ప్రజల ప్రాణాలను ఆడుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు..అలాంటివారు ఎవరికి కనపడటం లేదు..ఇక హెల్త్ కోసం చూస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడింది ఈ న్యూట్రిషన్..ఎంతో మంది పిల్లలు లేక బాధపడే వారికి ఒక వరం ల దిరికింది,

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya9760 3 месяца назад +3

    Ma husband 14 years nunchi thiskuntunnaru nenu 4 years nunchi thiskuntunna inka ma kids kooda thiskuntunnaru andariki best results 💯❤ I❤ Herbalife❤🔥

  • @RajeeNallam-q7h
    @RajeeNallam-q7h Год назад +55

    Nenu , na family 8 years ga use chesthunamu, day by day ma lifestyle lo manchi changes vasthunai, myths veru, facts veru. Herbalife nutrition oka direct selling company. I'm a wellness coach from HERBALIFE. Herbalife works with Mission , Vision n ETHICS. WE LOVE HERBALIFE ❤

    • @nextlevelstress8334
      @nextlevelstress8334 4 месяца назад +1

      Natural dorikae vadilesi powder tagadam oka karma
      Idhi oka fraud
      Mik e license and certification undi coach avadanikii

    • @LIFTNELLORE
      @LIFTNELLORE Месяц назад +1

      What ethics sir, okasaari production cost and mi selling cost cheppandi. Cost ekkuva petti comissions isthaaru. No ethics at all.

  • @srinivaspulakhandam9951
    @srinivaspulakhandam9951 Год назад +21

    నిజం గా అంత గొప్పది ఆయన R &D proof చూపించవచ్చుగా

  • @Srinivas.fitcoach
    @Srinivas.fitcoach 8 месяцев назад +23

    I love Herbalife nutrition ❤

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 4 месяца назад

      Because,
      you are an H.L. agent.

    • @AbhiLash-vy2xx
      @AbhiLash-vy2xx 3 дня назад

      I hate this product because amount is high one sack 250 rs per day

  • @govindagovindaka7465
    @govindagovindaka7465 Год назад +67

    హెర్బల్ లైఫ్ గురించి తెలియని వారు ఇలాగే మాట్లాడుతారు..వాడితే కదా తెలిసేది..ఎవరైనా సరే వాడి చెప్పండి చూద్దాం..ఇది చాలా మంచిది..నాకు షుగర్ తగ్గింది లో బిపి..బాగా వుంది మైగ్రేన్ తగ్గింది.. గ్యాస్ట్రిక్ తగ్గింది..నడుము నొప్పి తగ్గింది.మోకాళ్ళ నొప్పి కూడా తగ్గింది..ఒక్కరోజు 14 టాబ్లెట్స్ వేసుకునే వాన్నీ..కానీ ఇప్పుడు ఒక్క మెడిసిన్ వాడను.. ఫుల్ హ్యాపీగా హెల్తీ గా వున్నాను 26 kg వైట్ లాస్ అయినాను..మరి ఇదెలా అయ్యింది కొంచం ఆలోచించండి..తప్పుడు మాటలు నమ్మకండి..వాడి చూస్తేనే తెలుస్తుంది.👍🙏🙏🙏

    • @middiborappa4669
      @middiborappa4669 Год назад +5

      కరెక్ట్ 👍👍

    • @sairajgolla3146
      @sairajgolla3146 Год назад +14

      కొన్ని రోజులు అపి చుడు

    • @chitharanjanreddychinthare1392
      @chitharanjanreddychinthare1392 Год назад +1

      Yes good massage

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад +4

      Herbalife products ధర ఎక్కువ ఉంటాయ్ ఎందుకంటే ఇది MLM company. అందులో జాయిన్ అయిన వాళ్ళకి కమీషన్ ఇవ్వాలి కదా అందుకని రెట్లు అధికంగా ఉంటాయి. త్రిఫల టాబ్లెట్ రెట్ మార్కేట్ లో 200 కి వస్తుంది అదే Herbalife లో అయితె 1500 రేటుంది. ప్రోటీన్ పౌడర్ marcket లో చాలా తక్కువ ధర లో వస్తోంది. విల్ల రేట్ ఎక్కువ.

  • @mallikarjunarao-weightloss9014
    @mallikarjunarao-weightloss9014 Год назад +22

    This is the ethical and 100% genuine company I am my family using this product since 2010 we got best Helth benifits

  • @varshi-harshi-memories2914
    @varshi-harshi-memories2914 5 месяцев назад +8

    Drinage lo poyyaalsina Coco cola Pepsi la gurinchi advertising chesthe leni Noppi…oka nutrition product gurinchi advertisement problem antunnaru choodu…Kaliyugam…Manchi vaati gurinche problem…chedda vaati gurinchi aalochinche dhairyam kooda cheyyaru…

  • @pardhud2482
    @pardhud2482 Год назад +41

    నాకు అవకాశము ఇస్తే ఇది నాకు ఎంత బాగా ఉపయోగ పడింది నీ జీవితాన్ని ఎలా మార్చింది ప్రపంచానికి మీకు సజ్జనర్ సార్ గారికి సవివరంగా చెపుతాను with proof tho అవకాశము ఇవ్వండి

    • @nagavardhanik8656
      @nagavardhanik8656 Год назад +3

      Join avuthara

    • @sakekullayappa6528
      @sakekullayappa6528 Год назад

      😂

    • @srinuannem0007
      @srinuannem0007 Год назад +2

      Superb sir

    • @syamalapatsa5725
      @syamalapatsa5725 4 месяца назад

      హెల్త్ పరంగా రికవర్ avuthama

    • @Justfun-v5n
      @Justfun-v5n 4 месяца назад +1

      E schem lo sajjanar garini join chey bro ayana cm ni pm ni join chesthadu appudu meeru ekkuva promote cheyochu😂😂

  • @thotarambabu20
    @thotarambabu20 5 месяцев назад +3

    World' no 1 nutrition food ❤ I love Herbalife I am 27 kgs fat lose 🎉🎉

  • @bhaskarlasriteja4819
    @bhaskarlasriteja4819 3 месяца назад +3

    Thank you Herbalife before Herbalife my mother struggled to walk from ground floor to first floor after the using of this product she was walking easily from ground floor to second floor thank you mark hughes and make in india ki jai❤

  • @sruthip3225
    @sruthip3225 6 месяцев назад +2

    Herbalife nutrition products are very good and good community.....iam also using Herbalife nutrition past 12 years....before nutrition iam suffering 😢with more medical problems iam using14 tablets per day.....my weight is 97kgs ....after using Herbalife nutrition with lifestyle changes I loss 32kgs in 6 months so iam leeding medical free life tqs to herbalife nutrition....so surgun sir no dought at all....tq❤

    • @soujanyak8215
      @soujanyak8215 3 месяца назад

      మీరు దీనితో పాటు diet change చేశారా
      and exercises ఏమైనా చేశారా... reply ఇవ్వండి

  • @armugam1940
    @armugam1940 Год назад +34

    Herbalife product is good nutrition food, నిజంగానే చాలామంది ఆరోగ్యాన్ని మెరుగు పరిచింది.. నేను కూడా వాడు తున్నాను నా health ని better చేసుకున్నాను. నమస్తే.

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

    • @mandatisureshreddy7330
      @mandatisureshreddy7330 Год назад

      Ala vadali కొంచం చేపగలవ

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 Год назад

      Herbalife vaadite pregnancy vastunda

    • @nagarajupaga2465
      @nagarajupaga2465 Год назад

      హెర్బల్ న్యూట్రిషన్ ఫుడ్ అని నేను కూడా తీసుకుంటున్నాను నా ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది ఇలాంటి ఫేక్ గా వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ 🙏🙏🙏

    • @gollapudikarthikchakravart5362
      @gollapudikarthikchakravart5362 11 месяцев назад

      Its a wonderful nutrition. im using it since 2021..it supported my health even my family.. ❤❤ please dont raise false allegations on it.

  • @burrakranthi2609
    @burrakranthi2609 6 месяцев назад +9

    హెర్బలైఫ్ నిను ఒకసారి తాగి చూసా మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపించింది అది ఏదో ఆడిక్షన్ లాగా..దానివల్ల బాడీ ఎలా రిపేర్ అవుతుందో siantific గా చెప్పాలి

  • @simhachalamchokkakula676
    @simhachalamchokkakula676 Год назад +31

    Herbalife is A Wonderful Nutrition The best Results 👍👍👍👍Enno vellmandhi Ee nutrition thisukondu Arokyam Poodharu 🙏🙏🙏🙏

    • @HemanthKumar133
      @HemanthKumar133 Год назад

      Fake

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Год назад

      Fake worst

    • @sagarsoripetla8545
      @sagarsoripetla8545 5 месяцев назад

      Mari USA yendhuku ban chesindhi

  • @Leesa2022
    @Leesa2022 Год назад +37

    Herbalife Nutrition is Wonderful Community 🎉best Nutrition 💐best results 👍

  • @ven44464
    @ven44464 Год назад +20

    Herbalife❤ I am use 10 years. Super

  • @b.chaitra6278
    @b.chaitra6278 Год назад +17

    Best meal replacement ever thats Herbalife nutrition 💚 all positive comments 😍 me & my family total we using tq Markus tq to my coach who introduced this amazing products

  • @raju_6174
    @raju_6174 Год назад +16

    ఈ సంస్థకు ఆనుకూలంగా post పెట్టి వాళ్ళు అందరు వాళ్ళ మనుషులే ఇది పెద్ద మాఫియా

  • @srifitcoach2489
    @srifitcoach2489 23 дня назад

    95 countries 45 year in the world 🌎 Time tested company madam meru one time use chesi chudanddi amazing nutrition thankyou so much for your valuable time

  • @nagamaster4388
    @nagamaster4388 Год назад +22

    హెర్బలైఫ్ న్యూట్రిషన్ వెనుకాల నోబుల్ ప్రైజ్ డాక్టర్లు,సయింటెస్టులు, డైటరీ అడ్వైజర్స్, న్యూట్రిషన్ అడ్వైజర్స్ ఉన్నారు. ఈ ఛానెల్ వాడికి నాలెడ్జ్ లేదు,చెబుతున్న వారికి నాలెడ్జ్ లేదు కర్మ రా నాయన

  • @cskreddy
    @cskreddy Год назад +14

    సజ్జనర్ gaaru thamsup, కోకొల,ఇలాంటి వాటికంటే నా,,వాటి మీద కంప్లైంట్ ఇవ్వండి sir..inkaa enno వున్నాయి...

  • @Shivakumar-op3cc
    @Shivakumar-op3cc Год назад +10

    Friends ఇక్కడ ఎవరైతే Herbalife products మంచివని కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ హెర్బల్ లైఫ్ లో పనిచేసే distributor lu....

    • @prashanthivellala5564
      @prashanthivellala5564 Год назад +3

      Urike distributors avvaru bro andaru valla valla money pettukoni nutrition tagi manchi result techukunna valle nuvvu adigav kada apandi side effects vastayi ani adi emaina mandu anukuntunnava nilanti nalanti vallu kadu dani venakala undii nobel Prize winners, doctors, scientists unnaru enno tesings jarugutayii alaa tappa anukunnava urike comment pedite saripodu company chala ethical ga untundii entoandi lifes ni kapadindii nuvvu annatuu cost anukundam edaina rogam vaste hospital ki veltam appudu enta adigite anta kattalii untamo undamo kuda guarantee ledu ekkada manchi lifestyle alavatu avutundii edaina anadam easy teliste matladali teliyakapote sailent ga unte some better

    • @NakkarajuSathish-ci6qf
      @NakkarajuSathish-ci6qf Год назад

      మంచి nutrion ❤❤❤
      మంచి రిజల్ట్

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      @@prashanthivellala5564 Herbalife products దేనితో చేస్తారు

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 Год назад

      Correct andi

  • @MyManvitha
    @MyManvitha Год назад +19

    Am using tis product frm three months... Before am havin tis i hve back pain n gastric n energy down hairloss skin pigmentation motion problem so many problems.... Now am happy wit tis product .. am leavin medicine free life... N my skin colour is soo good ... 😊

    • @sanjaypratap1741
      @sanjaypratap1741 Год назад

      It's just protein how can it will give you everything you dumb first know what you are eating ....its simply a protein powder

    • @mdmuzamel1345
      @mdmuzamel1345 Год назад

      Goog

    • @ahmadpasha5263
      @ahmadpasha5263 8 месяцев назад

      Super mam

  • @raghurao7305
    @raghurao7305 10 месяцев назад +3

    I love 💕 Herbalife Nutrition 😊... It's a great meal Replacement... Food...

  • @mohammedyaseen6066
    @mohammedyaseen6066 Год назад +5

    Because public geeting good results that's why total Pharma company are opposite

  • @kumargamer1189
    @kumargamer1189 Год назад +5

    అందరూ చదువంది హెర్బల్ లైఫ్ మోసం గురుంచి..
    ఇది న్యూట్రిషన్ సెంటర్, కోచ్ వాళ్లకు ప్రొడక్ట్ 50%డిస్కౌంట్ తో వస్తుంది,మనకు మాత్రం ఫుల్ ధరకు అమ్ముతారు,,మళ్లీ ఇది అసలు బయట షాప్స్ లో ఎందుకు దొరుకవు,,నాకు తెలిసిన ఒక హెర్బల్ లైఫ్ ఇది మార్కెటింగ్ చైన్ సిస్టం బిజినెస్ అని చెప్పారు,,coach, సెంటర్ వాళ్ళు full సంపాదిస్తున్నారు,,వీళ్ల కోచ్ లకు మీటింగ్ లు,,faran trips కంపనీ ఫ్రీగా చేపిస్తుంది వీళ్ళకు ఇంత మనీ ఎక్కడవి అసలు,

  • @jujjurusowbhagya3144
    @jujjurusowbhagya3144 Год назад +12

    Pani puri ki e science vundhi. Drinage pakkanakuda petti sale cheyyochu. Tinna taruvatha e side effects raleda. Doctor daggaraku sugar B.P kosam vellina patient బతికి బట్ట కట్టిన వాడు ఎవడైనా వున్నా డా! Herbalife food tisukunnavallu 100% Healthy ga vuntaru.okasari meeru taste chudandi lifespan increase avutundhi .ALL THE BEST

    • @nandini6917
      @nandini6917 Год назад +1

      Super gaa chepparu ... good 😊

    • @MyManvitha
      @MyManvitha Год назад +2

      Superb mam

    • @minnieworld355
      @minnieworld355 Год назад +1

      Super ga chepparu

    • @mekalachandraiah6528
      @mekalachandraiah6528 Год назад +1

      Super sir

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

  • @perumalm1428
    @perumalm1428 8 месяцев назад +3

    Herbalife is good wonderful nutrition100%..❤

  • @SandhyaShree-k6w
    @SandhyaShree-k6w Год назад +4

    good and healthey nutrition

  • @ramkanchana8201
    @ramkanchana8201 2 месяца назад +1

    ఎంతో మేలు చేసే ఫుడ్ ఇది. వీలయితే జనానికి మంచి చేద్దాం అనుకుంటే...
    చెత్త హోటల్స్ బయట గుట్టలుగా వున్నాయ్
    వాటిమీద చేయండి వీడియోలు. వాటివలన జనం ఆరోగ్యం చెడిపోతుంది. ఇది సజ్జనార్ కి చెప్పండి.

  • @srilakshmiarvapally6984
    @srilakshmiarvapally6984 3 месяца назад

    I ❤Herbalife nutrition for my future life style all these nutition products designed by well known scientists its not a chain process just go through what is true we r all Herbalife family and it is one of listed brand of BSE bayata foods lo and medicines correct ga unnaya ?

  • @shekarg4926
    @shekarg4926 Год назад +24

    ITS BEST FOOD REPLACEMENT..VERY GOOD NUTRITION FOR HEALTH ANDI..ALL VITAMINS AND MINERALS WE WILL GET..

    • @sandheep3877
      @sandheep3877 Год назад

      మంచిదే అయితే బయట యెందుకు అమ్మరు. విపరీత మైన రేట్లు యెందుకు.

    • @kesavaraoebv4182
      @kesavaraoebv4182 Год назад

      Good product

    • @sravanthicr2006
      @sravanthicr2006 11 месяцев назад

      No product can replace food

  • @chinnariamarthi1828
    @chinnariamarthi1828 8 месяцев назад +1

    Herbal life product is a good product, it's very very good product iam using this daily with no side effects.

  • @sujanpaul_wellnesscoach8268
    @sujanpaul_wellnesscoach8268 Год назад +40

    HERBALIFE is a world class nutrition company
    #1 company in the world
    95+ countries world wide
    44 years in industry
    23 years in india
    300+ scientific advisory board
    Virat Kohli (Indian Cricketer & brand ambassador)
    christiano ronaldo (Football player & official partner)
    mary kom (Boxer olympic bronze winner & brand ambassador)
    120 + sponsored athletes
    40+ sponsored teams
    world's number 1 nutrition declared by euromonitor
    #herbalife #nutrition #food #healthy #active #world #ipl #ipl2023 #herbalifeindia

    • @jhonytony9082
      @jhonytony9082 Год назад +3

      Correct it's true

    • @aparnamilky8262
      @aparnamilky8262 Год назад +1

      It's true, this is good nutrition for human body.

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

    • @Dhevunidhaya
      @Dhevunidhaya Год назад +3

      Enduku miru herbal Life member aaa

  • @fit_coach5078
    @fit_coach5078 Год назад +9

    I and my family using since 2011, indulo vyasanam ilantivi emi levu. If so we have died in this 12years instead we are healthyly happily leading life.

    • @siri7141
      @siri7141 10 месяцев назад

      Every day vadutunnara meeru

  • @haseena1323
    @haseena1323 6 месяцев назад +1

    It was start since 1986......still we are using this product very gud.......2024

    • @shekarshekar2682
      @shekarshekar2682 5 месяцев назад

      Ini years vaduthunnaru ladha nelaki 5000 peduthunnara ..mari

    • @shekarshekar2682
      @shekarshekar2682 5 месяцев назад

      Mi ku thagguthe apavachu gaa mari endhuku ila

  • @SaiMounika0407
    @SaiMounika0407 Год назад +3

    Starting Baney Vuntundhi Kani further Gaa Excess Gaa Use Chesthe Bones Lo Calcium Anedhi Decrease Aypothundi So Mana Age Increase Ayyetappatiki Risk Factors Vuntai

    • @Vhbhhhhhjjjjj
      @Vhbhhhhhjjjjj 6 месяцев назад

      No I use since 10 years my senior using 20 years is age now 74 is still look 35 u have any douts contact me

  • @balalingams4463
    @balalingams4463 Год назад +12

    ఇది పెద్ద వెస్ట్ గొలుసు కట్టు వ్యాపారం ఇందులో పెద్ద మాయాజాలం ఉంది ఎవరు వాడకండి మిత్రులారా ..!

    • @balakrishna6106
      @balakrishna6106 Год назад

      yemi maayajalam vundhi... chepthara brother, nijalu telusu kondi first it is good nutrition

    • @hanuanu5228
      @hanuanu5228 Год назад

      Nekem telusu mitrudaa teliyakunda salahalu evvakamdi

    • @srkvadlapudi3394
      @srkvadlapudi3394 Год назад +1

      Nenu tappuga anukunna but vadina tarvata telisindi good nuttition thanks to herbalife

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Год назад

      100right worst

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 Год назад

      ​@@srkvadlapudi3394bagundi annaru kada e product apesaaka ala vundi

  • @davidsudheerpanda-mc6xz
    @davidsudheerpanda-mc6xz Год назад +5

    Need more information from nutritionists and doctors. And experts from health line.

  • @ansaria1982
    @ansaria1982 Год назад +11

    We unable to judge herbal Life so we need more clarity on this

    • @srikanth6944
      @srikanth6944 6 месяцев назад

      Nutrition anedi oka drug, it's dangerous to us
      so adi wadatam waste
      Clear cut gaa

  • @shailajaellenki
    @shailajaellenki 3 месяца назад +1

    I feel it is a gooproduct because I came to know it is tested by many Scientist n Doctors 😊

  • @balumuddala9016
    @balumuddala9016 Год назад +26

    In 1986, the company was listed on the NASDAQ Stock Exchange.
    In 2002, the company was acquired by J.H. Whitney & Company and Golden Gate Capital.
    In 2004, the company was listed on the New York Stock Exchange (NYSE).

  • @Hitech_77
    @Hitech_77 Год назад +8

    పనికిమాలిన ఛానళ్ళు అన్నీ ముసేయ్యాలి ముందు, మీ వల్ల ఈ సమాజానికి ఎం ఉపయోగం లేదు, Herbalife వల్ల ఎంతోమంది ఆరోగ్యవంతులు అయ్యారు

    • @Shivakumar-op3cc
      @Shivakumar-op3cc Год назад

      నీ ముక్కు Herbalife is MLM company. Not good. బరువు తగ్గటానికి Herbalife షేక్స్ వాడండి బరువు తగ్గుతారు అనీ అంటారు. ఇదంత అబద్ధపు మాటలు.. మనం మంచి పోషకాహారం & యోగా ద్వారా బరువు ఈజీగా తగ్గించు కోవచ్చు. Herbalife ఉపయోగించడం అవసరం లేదు.

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 Год назад +1

      Meeku use ayinda taaggina tarvata apesaara

  • @Ratnasamidala
    @Ratnasamidala 2 месяца назад +1

    I love Herbalife ❤❤❤❤❤

  • @odnampadma
    @odnampadma 6 месяцев назад +1

    I love you Herbalife nutrition❤

  • @ramakrishna.pandupandu
    @ramakrishna.pandupandu Год назад +7

    Eakdaa comets good gaa paduthunde herbalife nutrition agent's pakavalau nakuu talusuuu

    • @narenreddykandi856
      @narenreddykandi856 2 месяца назад

      Ikada negative pette vallu herbalife thiskunna vallu kadhu.. Vere companies, and chala mandhiki jivanopadhi thaghipoyindhi konni smiling centers ki clients velatam ledhu. Alantollu andharu support chese video thisi kondharu alochainche thelivi leni vallantha avana nijamenemo news lo vachevanni nijamenemo anukuni yi negitive matala valla business run ayela cheskovali kadha.. Herbalife Vaadi emyna matladandi

  • @padmaramkumar
    @padmaramkumar Год назад +23

    Herbalife is fentastic nutrition products. It is not at all harmful for human beings. Iam also a user. Ultimately I am happy after using herbalife nutrition

    • @sdheerk1444
      @sdheerk1444 Год назад +3

      Yes... Absolutely...

    • @swathireddy03
      @swathireddy03 Год назад +2

      Hope will get to see this positivity After 20 years

    • @amar-sz3ei
      @amar-sz3ei Год назад

      Ur One of them

  • @MrMadhav
    @MrMadhav 9 месяцев назад +1

    Herbalife products are not worth for the price... And some of the products effect your gut health... We don't recommend them - Mr Madhav Functional and Integrative Nutrition Coach from Canada.

  • @_Chandukowlu_
    @_Chandukowlu_ Год назад +17

    Herbalife Nutrition ❤
    I love Herbalife 😊
    It's not only Nutrition......It's a great opportunity for living Healthy and Happy ❤❤❤

    • @rajeshramavarapu4809
      @rajeshramavarapu4809 Год назад +3

      Hii sirr Namaste miru herbal life use chesara sir results yela unnayi sir side effects emina unnaya sirr

    • @ponnapallinageswarigamer3900
      @ponnapallinageswarigamer3900 Год назад

      ​@@rajeshramavarapu4809నెను వాడుతున్న సార్ నోసైడ్.ఎఫేక్ట్స్.

    • @NiroshaSuresh
      @NiroshaSuresh 9 месяцев назад

      ​@@rajeshramavarapu4809 super result no side effects naa weight 81 one theesukuna ippudu naa weight 70kg

  • @lakshmich3747
    @lakshmich3747 2 месяца назад +1

    Herbalife mana indian cricket team ki official nutrition partner

  • @agovindraj7725
    @agovindraj7725 3 месяца назад

    Iam using last 15 years iam enjoying good quality best product no one stop this product use it enjoy you and your family give your child dynoshake enjoy enjoy

  • @rameshd3677
    @rameshd3677 10 месяцев назад +3

    I love 💕 Herbalife nutrition. World no.1 meal replacement food 💖💖💖💖

  • @SriPathiraju-j7g
    @SriPathiraju-j7g 9 месяцев назад +1

    I love Herbhal life ❤

  • @9010299055
    @9010299055 Год назад +6

    న్యూట్రిషన్ లో నోబుల్ ప్రైజ్ తీసుకున్న సైటిస్ట్ లు కంపెనీ లో పనిచేస్తున్నారు.

  • @kirankumarpatnala5170
    @kirankumarpatnala5170 8 месяцев назад +1

    Me tv వచ్చి ఎన్నాళ్ళయింది ఈ కంపెనీ వచ్చి 43 ఇయర్స్ అయ్యింది. మీకు మాట్లాడ డానికి మీ experience సరిపోదు

  • @musthafa1074
    @musthafa1074 Год назад +14

    its not only company its a brand ❤

  • @bhavishyastudios2244
    @bhavishyastudios2244 Год назад +2

    Full ga information telusu kokunda ela news ela chaptaru Sodi from past 10years neynu use chastuna and use chasey valani chustuna all are happy

  • @srinivasaraoRednam-i6s
    @srinivasaraoRednam-i6s Год назад +3

    It is d best food replacement product, a vishayanni manchidi ani cheppadaniki estapadani persons; edi use chesi it is best annavalle tappa, bad ani a okkaru cheppaledu, use chesina person a Ambassadors ga e vishayaniki brand ga stand avatam chusi nenu use chesi best result, medical free life chesukunna, miru express chesina doughts ki clarity vaate, oka Amrutanni Sri Maha Vishnu god malli lokaniki e product roopam lo echinnatle, correct life style annadi e nutrition center lo mateame cheppi healthy life style medical free life nerpistunnaru lokaaniki, tq god, tq my coach, tq Markhughes

  • @ramakrishna.pandupandu
    @ramakrishna.pandupandu Год назад +9

    ఐదు నెలలు యూస్ చేశాను. ఇది ఒక బిజినెస్. ఇది యూస్ చేసి. చాలా డబ్బు కోల్పోయాను. దయచేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎవరు వాడకండి. నా అనుభవంతో చెబుతున్నా.

  • @kalyanisuresh2612
    @kalyanisuresh2612 Год назад +27

    Herbalife nutrition is the best meal replacement food and it's the world no.1 nutrition company

  • @sreenivasp3268
    @sreenivasp3268 8 месяцев назад

    i have been using Herbalife products for the last 11 years..
    its really a good product based company..
    NYSE listed in 2002 and found ed in 1980 and scattered nore than 94 countries.

  • @BHAVANIMOTORS
    @BHAVANIMOTORS Год назад +2

    Nenu use chesina full side effect vachinayi

  • @cherukurimahesh133
    @cherukurimahesh133 Год назад +3

    Best food balanced food

  • @bindushankar8353
    @bindushankar8353 Год назад +2

    Doctors allopathy side effects gurunchi gamaninchali

  • @rani0108
    @rani0108 27 дней назад

    World no1 nutrition food one and only Herbalife products from 43years ❤

  • @shasisharangorati8740
    @shasisharangorati8740 9 месяцев назад +1

    వరల్డ్ నెంబర్వన్ న్యూట్రిషన్
    మై బెస్ట్ న్యూట్రీషియన్

  • @prasannaoruganti5010
    @prasannaoruganti5010 4 месяца назад

    Herbalife use chesaka 8 years ki conceive ayyanu, after my weight loss

  • @balalingams4463
    @balalingams4463 Год назад +12

    ఇది వాడిన మనేసిన తరువాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దయచేసి ఎవరు వాడకండి

    • @kattaprasanna5589
      @kattaprasanna5589 Год назад +1

      nenu Herbalife badituraalini

    • @shaikshaik8115
      @shaikshaik8115 Год назад +1

      What side effect please reply

    • @balalingams4463
      @balalingams4463 Год назад +1

      @@shaikshaik8115 ఆల్సర్ గ్యాస్ అజీర్తి సమస్యలు వస్తున్నాయి ఎవరు వాడకండి దయచేసి

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Год назад

      100 pakaa neejammm dont use

    • @ramakrishnamanohar7035
      @ramakrishnamanohar7035 Год назад +1

      Emo nakaithe no side effects. Health bagindi

  • @benjaminpittala5537
    @benjaminpittala5537 9 месяцев назад +1

    I❤herbalife nutrition 🎉

  • @pastrob.satyanandamofficial
    @pastrob.satyanandamofficial Год назад +1

    ఇది 350 మంది సైన్స్ ఇస్తులు ద్వారా siphaaras చేయబడింది😊

  • @seenaentolyyr1891
    @seenaentolyyr1891 8 месяцев назад +1

    Herbal Life product super & life time healthy

  • @dammuganesh6587
    @dammuganesh6587 Месяц назад

    Central food commision permission istunda

  • @umesh5028
    @umesh5028 2 месяца назад

    Good product . Doctors recomend only English medicine ... But this is natural product .

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 4 месяца назад

    లింక్ లన్నీ చూసి సజ్జనార్ గారికి పంపండి.

  • @jangamgangadhar8613
    @jangamgangadhar8613 4 месяца назад

    Yes

  • @bfitwellnessworld3409
    @bfitwellnessworld3409 Год назад +5

    Herbalife nutrition is best nutrition wonderful community best results

  • @Cutie-pie-chandu
    @Cutie-pie-chandu Год назад +13

    Vacharroii wellness coachlu....
    Comment section antha merega😂😂😂

    • @9010299055
      @9010299055 Год назад +2

      కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు న్యూట్రిషన్ లో నోబెల్ ప్రైస్ తీసుకున్న లూయిస్ ఇగ్నరో ఈ కంపెనీలో పని చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్ ను వాడుతున్నారు

    • @kpfrichcom
      @kpfrichcom Год назад

      Arey..... Em thelusu ra niku

    • @maheshphotographyknl
      @maheshphotographyknl Год назад

      😂 Vallaki em pani bro business Kavali kada valla product lo anta dammu unte official ads enduku levu online market open market enduku enduku levu

    • @9010299055
      @9010299055 Год назад +1

      @@maheshphotographyknl brother dintlo ads undavu yevariki vare advertainment chesukovali

    • @younus.b30
      @younus.b30 Год назад

      Ani products chutiya products kadu, dhini ki ads undav mouth to mouth person to person, okaru vadi experience chesi vere valli cheppadu, alage products echi carring chestaru, meeru elage undandi. All the best ❤

  • @srinut1816
    @srinut1816 Год назад +5

    Herbal Life good food

  • @jagadeeshbabu4889
    @jagadeeshbabu4889 10 месяцев назад +1

    This product not medicine. Only good food.

  • @Jalajagopu
    @Jalajagopu 3 месяца назад

    The best Nutrition Herbalife ❤❤ 0:37 Iam 20 kgs weightloss ayanu i love shake❤❤

  • @VDDARSHAN
    @VDDARSHAN Год назад +4

    Herbalife products valla health ki problem em ledhu. . konni years nundi use chestunnam but price maatrm chala perigipoyindi .. ika indulo golusukattu ayundochu but business cheyalani em ledhu . Interest unte business cheyochu , ledante PC ga purchase cheskuni vaadukovachu ...

  • @anandabm3716
    @anandabm3716 Год назад +2

    I love my Herbalife great great product 🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @RambabuDonepudi-c9k
    @RambabuDonepudi-c9k Год назад +2

    Herbal life good product

  • @livewellnesscenter-mayadan5869
    @livewellnesscenter-mayadan5869 Год назад +7

    Herbalife is the best meal replacement weight loss low calorie food best nutrition ❤❤❤

  • @angelchinna7204
    @angelchinna7204 Год назад +2

    తెలిసి తెలియని సమాచారం ఇచ్చి, అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారో... అర్థం కావటం లేదు...

  • @rani0108
    @rani0108 27 дней назад

    Anthaledhu ippudu doctors ne teeskuntunnaaru and teeskomantunnaru kuda, enno test lu pass ayyakane mana hand ki vachedhi even taage glass kuda

  • @mrraju8919
    @mrraju8919 Год назад +7

    Herbalife is a amazing nutrition food don't speak 🙊 negative words with out using this amazing nutrition 🙏🙌

  • @mlohit6878
    @mlohit6878 9 месяцев назад +3

    Flip cart and Amazon always available.

  • @kannagoudgoud7567
    @kannagoudgoud7567 5 месяцев назад

    I love you ❤️ 🌿 Herbalife nutrition

  • @sridevisankarapu474
    @sridevisankarapu474 Год назад +4

    Very good health products 👌

  • @jayarajumadasi9783
    @jayarajumadasi9783 5 месяцев назад

    What about vestige

  • @gita270
    @gita270 9 месяцев назад +1

    Herbalife nutrition is World best nutrition ❤❤it's help so many people for batter helth

  • @saradapalika7562
    @saradapalika7562 7 месяцев назад

    Good and healthy nutrition is my all family members super herbalife products

  • @indrakumar2206
    @indrakumar2206 Год назад +3

    I love Herbalife nutrition products