Vaishnav Tej, Krithi Shetty & Vijay Sethupathi Telugu Ultimate Movie Scene || Kotha Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 101

  • @yuvan523
    @yuvan523 2 месяца назад +96

    Vijay sethupathi acting is pure natural

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 Месяц назад +136

    ప్రేమ గురించి గొప్పగా చెప్పే సినిమా వాళ్లు తమ పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం ఓర్చలేరు.

    • @anilkumarani2874
      @anilkumarani2874 Месяц назад +1

      Moggem kaadhu....evado vacchi premistha ante pilla nu pampicheyala...

    • @Sunil_Reddy1984
      @Sunil_Reddy1984 Месяц назад +14

      Mari talli tandrula prema enduku ardham chesukoru pillalu.

    • @anilkumarani2874
      @anilkumarani2874 Месяц назад +1

      @@chandramoulilingamvenkata3831 Nibba gaadiva ra nuvvu

    • @suresh6287
      @suresh6287 Месяц назад +17

      తమరి కూతురు ఏ అడుక్కునే వాడ్నో, తాగి తిరిగే జూలయినో ప్రేమిస్తే పెళ్లి చేసి ఆదర్శంగా నిలవండి.

    • @anilkumarani2874
      @anilkumarani2874 Месяц назад

      @@suresh6287 🤣🤣🤣🫡🫡🔥🔥

  • @SRAVAN_2024
    @SRAVAN_2024 Месяц назад +20

    గ్రేట్ ఫాథర్ ..నేనైతే మొత్తం చీరేటోన్ని కింద నుండి మీది రాక 🔥🔥🔥

    • @iamabloodyengineer1593
      @iamabloodyengineer1593 26 дней назад +2

      మరి నీ కూతుర్ని చీరవా😂

    • @Naresh-f1g
      @Naresh-f1g 6 дней назад

      AMEERPET ki raa mottam kosukuntu pidigani.. This janerstion boys ki 90% second hand.. Ansnam thoo chestatu.. Oyo room business bagundi.. Naa business same diley yentha mandini chustsnoo

  • @shravankumar1323
    @shravankumar1323 Месяц назад +49

    ఈ ఎమోషన్ నాకు చాలా నచ్చింది
    తండ్రి ఎలా ఉండాలో అద్భుతంగా చూపించారు బుచ్చిబాబు గారు

  • @its_my_life143
    @its_my_life143 Месяц назад +28

    😂😂😂😂
    కోసి కారం పెడతా అని సామెత ఉంది 😂😂
    అది ఇదే నేమో 😂😂😂

  • @naveenkumardharmana5627
    @naveenkumardharmana5627 Месяц назад +23

    BGM vere level

  • @Badanarudra
    @Badanarudra 2 месяца назад +53

    Sethupati very good actor

  • @sureshthala7617
    @sureshthala7617 Месяц назад +5

    3:15 Raayanam Paruvutho Padukunnodini Yela Vadilethanu Anukunnave 🔥 VIJAY SETHUPATHI 🔥

  • @moviereviewTelugu-ey6mj
    @moviereviewTelugu-ey6mj Месяц назад +17

    చెత్త సినిమా అనేవాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక టీనేజ్ లవర్స్ కే కాదు husbend problem unna ఎదైనా వేరే సంబందాలు పెట్టుకొనే ఆడవారికి కూడా e movie best example sex చేస్తే నే ప్రేమ ఉన్నట్టు కాదు కలసి ఉన్న ప్రేమే బెస్ట్ పాయింట్ ఇది ఈ లైన్ వాళ్ళ మూవీ బాగా హిట్ ఐయింది

    • @Vinaykumar-ek2ue
      @Vinaykumar-ek2ue Месяц назад

      ఈ మూవీ హిట్ అయ్యింది నువ్వు చెప్పిన పాయింట్ వల్ల కాదు. ఒకటి టైటిల్ సాంగ్ వల్ల ,రెండు హీరో ప్రైవేటు పార్ట్ కట్ చేసే సీన్ వల్ల హిట్ అయ్యింది.

    • @sagilirajakumari-zz9gs
      @sagilirajakumari-zz9gs Месяц назад

      Yes right bro

    • @moviereviewTelugu-ey6mj
      @moviereviewTelugu-ey6mj 19 дней назад +1

      @@Vinaykumar-ek2ue నేను చెప్పింది కూడా అదే కదా డైరెక్ట్ గా చెప్తే గాని అర్ధం కదా 😅

    • @LovaRaju228
      @LovaRaju228 17 дней назад +1

      అలాంటప్పుడు పడవలో ఎందుకు చేసుకున్నారు బొక్కలో మూవీ

  • @hyderabadmillennial7126
    @hyderabadmillennial7126 Месяц назад +21

    Vijay acting ki ayana dialogue ee baga set avutundi... dubbing enduko set avvaledu

  • @suresh6287
    @suresh6287 Месяц назад +59

    The father role did the correct thing.

    • @pratheeshpraveer6182
      @pratheeshpraveer6182 Месяц назад +15

      Nuvvu aa hero ithe inka baguntadhi

    • @logn-yt7037
      @logn-yt7037 Месяц назад

      ​@@pratheeshpraveer6182antha nijayithaga preminche manchodu dorakadu ra nayana ,adi cinema bayata yedavalu manchi inti ammayi ni trap chesey panulo unnaru.

    • @suresh6287
      @suresh6287 Месяц назад +4

      @@pratheeshpraveer6182 నీది ఎవడన్నా కొసాడేంట్రా అంత ఉలిక్కి పడుతున్నావ్.

    • @SRAVAN_2024
      @SRAVAN_2024 Месяц назад +1

      గ్రేట్ ఫాథర్ ..నేను మొత్తం చీరేటోన్ని

  • @neerajachelluboina392
    @neerajachelluboina392 9 дней назад +3

    Father to cheptundi.. Pakkalo padukunnanu ani.. Idi oka Dailaug... Chetta cenima

  • @mudiduddiPavankumar
    @mudiduddiPavankumar Месяц назад +9

    DSP musical 🔥🔥

  • @manoharmeka999
    @manoharmeka999 Месяц назад +3

    ఐంతే ఇకనేం? ఈ లోకం లోని అపర ప్రేమికులు, అపార ప్రేమికులు, అమర ప్రేమికుల గుర్తుగా ఆ (నోట్లోని పాచి కూడా సరిగ్గా గీసుకోవడం రాని ఆశి) లింగాన్ని రాయనం వద్ద నుండి తీసుకొని ప్రేమికులంతా ఇంటింటా తిప్పుతూ పూజలు చేయండి. మనకి లేని దానికి, కావాలనుకున్న దానికి చేతులెత్తి మొక్కడమే.

  • @Nehaquotations
    @Nehaquotations 2 дня назад

    Bro meku copyright padatleda

  • @NaniNani-mn9jo
    @NaniNani-mn9jo 9 дней назад +1

    ఇన్స్పిరేషన్ ఫాదర్

  • @Krishna1025-du6rb
    @Krishna1025-du6rb Месяц назад +7

    Dinakanna Hero ni chemppesunte bagundedi

  • @bsrao7179
    @bsrao7179 Месяц назад +14

    సినిమాలో చూపించినట్టు ప్రేమ పేరుతో అమ్మాయిలు వెంటపడి వేధించే వాళ్ళని అది నిజమైన ప్రేమ అయినా కూడా సరే అందరికీ కోసి కారం పెట్టాలి

  • @the8packs_
    @the8packs_ 5 дней назад

    తల్లితండ్రులు మించిన ప్రేమ కంటే గొప్పది ఏ ప్రేమ కాదు లేదు

  • @Prashanthindhu27
    @Prashanthindhu27 Месяц назад +11

    I support vijay sethupathi character. Kosi padeyali kodukuladhi

  • @patilsadhu5548
    @patilsadhu5548 2 месяца назад +7

    Bgm 💥💥

  • @srinu_1989
    @srinu_1989 Месяц назад +52

    20 సంవత్సరాలు ఎంతో బాగా పెంచితే ,2 రోజులు చూసినందుకే ఎవడో గొట్టం గాడు లవ్ లో పడి వాడి కూడా వెళ్ళిపోతుంది.వీడు కూడా తల్లి తండ్రులను కాదని వెళ్ళిపోతారు.ఇక్కడ ప్రేమ వుండదు ,ఓన్లీ కామం మాత్రమే వుంటుంది..ఇలా లవ్ మ్యారేజ్ లు చేసుకుని 1ఇయర్ బాగా గడుపుతారు అంతే...తర్వాత తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో.నిజమైన ప్రేమ అంటే ఇంట్లో తల్లి తండ్రులు కూడా ఒప్పుకోవాలి ఆ ప్రేమను.అప్పుడు ఆ జీవితానికి పరమార్థం వుంటుంది.పెంచిన పేరెంట్స్ ను వదిలి వెళ్లే ప్రేమ ప్రేమే కాదు

    • @maddalajagadish8765
      @maddalajagadish8765 Месяц назад +3

      Pakkaki velli aduko master nuvvu anukunnatu ptapancham lo andaru cheyaru nenu 8 years back love marriage chesukunna appatlo na salary kevalam 15000 both parents denied for marriage eppudu andarito kalisi vuntunam happyga with kids... Arrange marriage lo kuda 100℅ success rate ledu adi telusuko immature ga comments pettaku

    • @srinu_1989
      @srinu_1989 Месяц назад +4

      @maddalajagadish8765 ఒక్కొక్కరి మైండ్సెట్ ఒక్కోలా వుంటుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళకి వుంటుంది.నువ్వు నీలా ఆలోచిస్తావు.నేను నాలా ఆలోచిస్తాను..నా ఆలోచన నేను చెప్పా.నీ ఆలోచన వేరుగా వుంది.అంత మాత్రాన నీది తప్పు లేకపోతే నాది తప్పు అనుకోవడం పొరపాటు..నాది నేను చెప్పా..నీ ఆలోచన నువ్వు చెప్పు.ఇందులో పెద్ద విడ్డూరం ఏమి వుంది

    • @SekharMarumudi-kq6kp
      @SekharMarumudi-kq6kp Месяц назад +1

      Babu niku asalu love ghurinchi telisthe matladu bro

    • @srinu_1989
      @srinu_1989 Месяц назад

      @@SekharMarumudi-kq6kp నీకు తెలుసా...కామంతో వుంటే లవ్వే అనుకుంటారు.తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ విలువ తెలియని సైకో లు అమ్మాయిల ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకుంటున్నారు

    • @saralavital1140
      @saralavital1140 28 дней назад

      ​@@maddalajagadish8765Andar ki mekulaga adrustam vudaliga

  • @yeswanthnaidusenapathi6028
    @yeswanthnaidusenapathi6028 Месяц назад +15

    DSP BGM 🔥🔥🔥

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 2 месяца назад +22

    Kaya missing

  • @yatalingaswamy4001
    @yatalingaswamy4001 2 месяца назад +14

    My favourite scene

  • @O-h8m
    @O-h8m 11 дней назад +2

    Adhi kosinanka ఇంకెక్కడ brathukuthadu 😢

  • @dametucosita8821
    @dametucosita8821 2 месяца назад +14

    Ee scene highlight

  • @SShareef-p4y
    @SShareef-p4y Месяц назад +4

    Dsp❤❤

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 17 дней назад +5

    నిన్ను లవ్ చేస్తున్న అని చెయ్యి కోసుకోవడం కాదు.... కింద ఉన్న ఐటమ్ ని కోసుకోండి చూద్దాం..... చెయ్యలేరు, ఎందుకంటే ప్రేమకు కామం కావాలి, కామానికి కింద ఐటమ్ కావాలి...... కాబట్టి లవ్, గివ్వు అనకండి..... ఈ సినిమాలో తండ్రి మంచి పని చేశాడు..... సూపర్ 👌👌👌 లవ్ వేరు.... పడుకునేదానికి పెళ్లి కావాలి.... అది ధర్మం.... పెళ్ళికి ముందు చేస్తే ఇలానే కోసేయాలి.... అమ్మాయికి కూడా పైవి కోసేయండి 😡😡😡 అప్పుడే ఈ జనరేషన్ కి విలువలు, భయం తెలుస్తాయి

  • @mylovedvideos6376
    @mylovedvideos6376 Месяц назад +16

    ఉప్పెన, లవ్ స్టోరీ కంటే కలర్ ఫోటో 1000 రేట్లు బెటర్.

  • @gvk3130
    @gvk3130 Месяц назад +9

    Thank god, nenu ee cynemaa choodaledu...

  • @JKR5723Facts
    @JKR5723Facts Месяц назад +1

    సూపర్ సేతుపతి

  • @NarenderReddy-yk9om
    @NarenderReddy-yk9om Месяц назад +2

    I love you too vejeye sehupàthi

  • @bharathipudi8833
    @bharathipudi8833 10 дней назад

    Vijay setupathi super

  • @gganesh5823
    @gganesh5823 Месяц назад +1

    Shield vs,, 👌👌

  • @rasapakasrishailam1814
    @rasapakasrishailam1814 Месяц назад +3

    Setupathi gud

  • @kanamnagamaniMani
    @kanamnagamaniMani Месяц назад +2

    Movie name

  • @MrJagadeshu
    @MrJagadeshu Месяц назад +1

    6:40

  • @Indian_dance131
    @Indian_dance131 19 дней назад

    What movie this is

  • @jayk315
    @jayk315 Месяц назад +2

    Kaaya kosesaru

  • @rajesharajraj864
    @rajesharajraj864 11 дней назад +2

    Yela testaroo elanti scenes .. kuturu tandri tho matlade matalena ???
    Nenu padukuna vaditho..
    cut chesa yela padukunav .
    Ma teacher chepindi adi lekapoyina padukovachu ani .
    Avari teacher ayina chepinda . Avaraina cheptara chi

  • @GangaBhavani-hs7uu
    @GangaBhavani-hs7uu Месяц назад +2

    ❤❤😢

  • @BVL99995
    @BVL99995 2 месяца назад +8

    Kotadalu kante matale ghatuga unay

  • @NarendraKumar-eq9wr
    @NarendraKumar-eq9wr 24 дня назад +1

    Andhuke kosesadu

  • @saralavital1140
    @saralavital1140 28 дней назад +1

    Pilallu chala neecham ga vutonaru e generation parents paruvu testhunaru

  • @niceadinarayana6631
    @niceadinarayana6631 2 месяца назад +3

    😅😅😂😂😂😅😅

  • @MalleshBabu-n1t
    @MalleshBabu-n1t 8 дней назад

    😂😂😂😂

  • @chintalapudipardhasaradhi_1509
    @chintalapudipardhasaradhi_1509 Месяц назад +6

    worst film ee film ki national award ela icharra

  • @GedalaEswar
    @GedalaEswar Месяц назад +10

    Chi chala bhadhakarm

  • @bshnu5141
    @bshnu5141 Месяц назад +1

    dubbing baledu

  • @hfu449
    @hfu449 Месяц назад +11

    ఛీ చెత్త సినిమా

  • @ramakrishnakola2952
    @ramakrishnakola2952 Месяц назад +22

    తండ్రి charactor కొద్దిగా లైన్ cross అయింది... సైకో లా ఎస్టాబ్లిష్ అయ్యింది, డైరెక్టర్ ఈ సినిమాను కళా ఖండం లా feel అయ్యాడు..but రోతగా వుంది
    తెలుగు సినీ చరిత్రలో కాయ కోసిన సినిమా ఇప్పటి వరకు రాలేదు అని, గొప్ప కథ గొప్ప కథ అని ఓ.... టముక్కు వేశాడు రిలీజ్ టైం లో .....

    • @MsMs-f2l
      @MsMs-f2l Месяц назад +2

      😂😂😂

    • @mahireddy9890
      @mahireddy9890 Месяц назад

      డైరెక్టర్ బుచ్చి ,సుకుమార్ వాళ్ళు5 గొర్రెలు ఫాలోవర్ అందుకే మన హిందువులను నేచులుగా చూపించారు,చూపిస్తున్నారు😢😢

    • @sdjntu4059
      @sdjntu4059 Месяц назад +2

      Ekkuva mandi Janalak nachindi Bro anduke hit aindi, Vishnav Tej gadiki adi tappa inko hit ledu.
      Buchi Babu Sana is one of the best Directors

    • @maheswararao4444
      @maheswararao4444 Месяц назад +1

      Nv teyu cnma

    • @Vinaykumar-ek2ue
      @Vinaykumar-ek2ue Месяц назад

      @ramakrishnakola 2952 ఆ కాయ కోసే సీన్ వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది లేకపోతే utter flop అయ్యి వుండేది.

  • @rajeshnetinti8806
    @rajeshnetinti8806 18 дней назад

    Antha pedda hit ki karanam main ...DSP