పెళ్లి కాని వాళ్ళకి హీరో హీరోయిన్ ల లవ్ నచ్చుతుంది,పెళ్లి అయిన వాళ్ళకి తండ్రి ప్రేమ నచ్చుతుంది..అందరి మైండ్సెట్ ఇలానే వుంటుంది..నేను రెండూ చూసా.నాకు మ్యారేజ్ కాకముందు లవ్ నచ్చింది,మ్యారేజ్ అయ్యి 3ఇయర్స్ అయ్యింది ఇపుడు తండ్రి ఆలోచన correcte కూతురు మోసపోతుంది అని ఆ మాత్రం భయం వుంటుంది తండ్రికి
పిల్లల్ని కనగలం గాని వాళ్ళ గుణాల్ని కనలేము. 10 or 12 yrs క్రితం ఇలాంటి సినిమాలు చూసినపుడు చాలా ఉత్సాహంగా ఉండేది.. ప్రేమ కోసం ఎవరిని అయినా ఎదురించాలి అనిపించేది.. తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేరు అనిపించేది... కానీ నాకంటూ పిల్లలు ఉన్న రోజున నా ఆలోచన విధానం చాలా మారింది... పేరెంట్స్ కి పిల్లలు బాగుండాలి అనే తపన ఎక్కువ.. ఎక్కడ చెడు నిర్ణయాలు తీసుకుని జీవితం లో బాధ పడతారని భయం. నా పేరెంట్స్ చెప్పింది నేను వినలేదు.. నా జీవితం లో నేను తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల వల్ల బాధ పడ్డాను. కానీ వాటి నుండి చాలా నేర్చుకున్నాను. ఆ బాధలు నేను అనుభవించక పోయి ఉంటే నా జీవితం ఇప్పుడు ఇంత ప్రశాంతం గా ఉండేది కాదు.. జీవితం లో కొన్ని ఎక్సపీరియన్స్ అయితె కానీ అర్థం కావు.. పిల్లలకు మంచి చెడు చెప్పడం వరకే మన బాధ్యత. ఒక వయసు వచ్చాక, కష్టమే అయినా కూడ పేరెంట్స్ పిల్లల నిర్ణయాలు గౌరవించడం మంచిది.. వాల్ల జీవితం, నిర్ణయాలు,బాధలు, పాఠాలు అన్ని వారి ప్రారబ్ధ కర్మలు.. పేరెంట్స్ కంట్రోల్ చేయలేరు.. పిల్లలు ఎక్కడ ఉన్న ఎలా ఉన్న వాళ్ళు ఆనందం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకోవడం తప్ప.
Kani pillalu adistene parents ki chala bada ga untundi. Pilalaki fever vastene prapancham kuda patinchukokunda aipotam alantidi chala peda peda kastaloki pilalu veltunarani talisi ela vadilayagalam. bada padakunda pillalu haiga undalani prati parent korukuntaru ala vala mata vina manaku manchi life aa god istadu. Parents di kuda preme oka prema kosam inko prema ni kalitho tannatam pillala life ki manchidi kadu
తొక్కలే…! ఈయన మాటలేమీ పట్టించుకోవద్దు యువతా! బురదలో పందులు బ్రతకడం లేదూ, వీధిలో కుక్కలు బ్రతకడం లేదూ. రాయనం కూతురు బ్రతకడం లేదూ? ధైర్యంగా పోరాడండి. ఒక్కొక్కరూ ఒక్కో రాయనం కూతురులాగా rapido బళ్ళెక్కి బాగా speed breakers ఉన్న రోడ్ల మీద నరనరాల్లోనూ ఉండే మగతనాన్ని వెతుక్కోవాలి.
love చేయడం బాగానే ఉంటది పేరెంట్ ఒప్పుకోకుండా మ్యారేజ్ అయితే కష్టాలు తప్పవు , ఇంకా జాబ్ చెయ్యని హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటె ప్రోల్మ్స్ డబల్ అవుతాయి, చిల్డ్రన్స్ కూడా డబల్ అవుతాయి, వైఫ్ ఫామిలీ కొలాప్స్ అవుతుంది, వాళ్ళ ఇంతో ఇంకా ఎవరికీ మొకం చూపించుకోలేరు
@@bksrinivas9612 💯 పర్సంట్ కరెక్ట్... తల్లిదండ్రులు భయపడేది కూడా అందుకే.. కానీ పిల్లలకి అర్థం అవ్వదు టీనేజ్ లో.. రాయనం కూతురి లాగానే.. తప్పు చేశాం అమ్మా నాన్న మాట విని ఉండాల్సింది అని తెల్సుకునే రోజు వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు వృథా ఐపోయి ఉంటాయి.. మనం మన పిల్లలని ఎంతో మంచిగా పెంచుదాం అని ప్రయత్నించినా కూడా పిల్లల కర్మ ను పేరెంట్స్ కంట్రొల్ చేయలేరు అంటున్నాను అండి అంతే... కంట్రొల్ చేయగలిగి ఉండుంటే ప్రతి విద్యార్థి ఒక అబ్దుల్ కలాం అయ్యేవారు కదా..
సినిమా వేరు జీవితం వేరు ప్రేమించేటప్పుడు మాత్రమే వేరేలా ఉంటుంది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మనము మగవాళ్లకు జీవితం కోసం కష్టపడుతున్న అంటాము పిల్లల కోసమో వాళ్ళ కోసం కానీ ఆడవాళ్లకు అర్థం కాదు
chala genuine character chupincharu nijanga adi oka cinema lo character aeina pure love lo yentha bonding untundo chupincharu but elanti nature unna vallu bayata yevaru undaru really i like that type of character great . Nenu love lo mosapoyanu odipoyanu gundello bhada tattukoleka vekki vekki yedustuntanu apudapudu vontariga
Practical lo yemi vundaalo cheppaeu, vetiki pettaru kada alamti character ni meru vetukkovachuga nijam chesukovadanki, dorakadam oka bhrama idi matram truth
Real ga aite eemeni kooda champesevallu😢, nenu love marriage cheskunna , 12 years avtundi intavarakoo ma annayya moham choodala , ee roju ratri kalalo kooda ma annayya kalalo matrame nannu kalustadu😢😢😢😢
@@Vijay-cz7pe yes , but tanu na love marriage valla illu vadili vellipoledu, tana love failure valla vellipoyadu , daniki Karanam nenu . Na marriage ki Karanam kooda tane, oorlo peddalandari mundu panchayati petti chala neechanga matladadu just phone matladutunnanu Ani telisi , so AA kshanamlo paruvu kapadukovataniki Naku vere dari leka marriage cheskunna
Sayantraniki vachesedannii ante movie chusinappudu ardham kaaledu, ee roju varaku ardhame kaaledu, yentha jeevitam lo viluvayina vishayam.. 🎉❤ tirigi pampimchestaara pic with daughter selfie...
But oka body part separate ainaka adi malli body ki attach cheyalante a part ki oka time untadi adi aipoka munde malli attach cheyali ledante late ainaka no use.. So ala cut chesina next minute hospital ki velli unte a part ni tiskoni appudu surgery chesina use undedi.. Ila konni months aipoina tarwata malli part ni attach cheyadam impossible.
@@tgeethageetha4614😮nijama broo but, antte penis elastic tissue kadha. Malli regenerate avvudha. And small doubt unna penis ni remove chesi vere penis attach chesthara through surgery???? And what are results???
Andharu thalli thandri gurinchi matladaru correct ae vaalu eppudu pillalu manchi gurinche alochistharu but ee movie lo caste and category kosam heroine vaala naana oka abayi life ni champesadu ayina hero aa amayi happiness kosam thanani pampesaadu indhulo parent dhi ae mathram correct kaane kaadhu so indhulo hero herione mathrame correct
అసలు డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ ఎక్కడ ఎలా మొదలు పెట్టాడో గాని ఇంత అద్భుతంగా ప్రతి క్యారెక్టర్ ని కూడా డిస్క్రైబ్ చేయడం అలాగే ప్రతి క్యారెక్టర్ దగ్గర డైలాగ్స్ కానీ ఏది ఏమైనా బుచ్చిబాబు ఫస్ట్ డైరెక్షన్ అంటే చాలా అంటే చాలా అసలు మాటలు రావట్లేదు అసలు బుచ్చిబాబు స్క్రీన్ ప్లే గాని బాగా డిజైన్ చేశారు
❤❤❤❤uppena movie super excellent bumper block buster highlights movie ilove you krithi Shetty ilove you darling angel lover cute beautiful sweet heart dream girl for you ❤❤❤❤❤❤ love you so much
I miss you bava ninu chudalli Ani vuddi kani nuvu problem valla nanu duram chestunavu apudu Ella vidaladu Miss you too kannaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
intlo vallaki teliyakunda pelli ki munde bumchik chesukovatam ok na? director garu, producer garu mee ammai ila chesthe samardhisthara? samajaaniki meeru iche message emiti? kula matha vivaksha lekunda preminchukovachu pelli chesukovachu ante ok, ippudu pelli ki munde kalavachu anedi concept aa?
@@Vijay-cz7pe same caste lo cheskunte matram oorkuntura , madi same caste , daggari Valle Aina status choostaru, adi kooda ma manchikosame kadani kadu. Adanta appudu teliadu, cheskoni vellaka inlaws manchi vallaite parledu kani lekapote narakam
Mental aaa mekeminaa??? Thanu love gurinchi matladutundhi... Love ni addam pettukoni addamaina vatikosam use cheskune mind set unavallaki alanti caste feeling tho penchandi.
Ye ra yedava?? Caste feeling inject cheyali antunav. Neku koncham ayina common sense unte e question ki answer cheppu.. Borders lo untu mana Army soldiers vala friends, family anni vadilesi, vala life ni panamga pedutunaru kada.. Valu ye caste kosam fight chestunaru?? Answer chepara yedava.. Inkosari caste feeling lanti chetta vaagudu vage mundu, ne chaduvu nerpinchana guruvulu ye caste valu? Alochinchu, ne rogam vaste hospital ki veltav kada akada ye caste nurse, doctors la tho treatment cheyinchukuntav? Chepara yedava. Ne lanti vallu corona lo pothe bagundedi.. Konchamina buddi vaste.. Indian Army soldiers ki padabi vandanam cheyara yedava
పెళ్లి కాని వాళ్ళకి హీరో హీరోయిన్ ల లవ్ నచ్చుతుంది,పెళ్లి అయిన వాళ్ళకి తండ్రి ప్రేమ నచ్చుతుంది..అందరి మైండ్సెట్ ఇలానే వుంటుంది..నేను రెండూ చూసా.నాకు మ్యారేజ్ కాకముందు లవ్ నచ్చింది,మ్యారేజ్ అయ్యి 3ఇయర్స్ అయ్యింది ఇపుడు తండ్రి ఆలోచన correcte కూతురు మోసపోతుంది అని ఆ మాత్రం భయం వుంటుంది తండ్రికి
Clarity ga cheppu..... Sakham sakham kaadhu......
@@BuntyBunty-r3c అర్దం అయ్యింది కాబట్టి లైక్స్ కొట్టారు..క్లారిటీ గా చెప్పా.మళ్ళీ చదవండి అర్దం అవుతుంది..సగం చదవడం కాదు.పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
@@BuntyBunty-r3cనీ పిల్ల puku తత్వం పోయిననపుడు నీకు చాలా బాగా అర్ధం అవుతాది
Naaku oyo room nachutundi.. This jenaration boys ki 90% anumanam thoo chestaru. And second hand
పిల్లల్ని కనగలం గాని వాళ్ళ గుణాల్ని కనలేము.
10 or 12 yrs క్రితం ఇలాంటి సినిమాలు చూసినపుడు చాలా ఉత్సాహంగా ఉండేది.. ప్రేమ కోసం ఎవరిని అయినా ఎదురించాలి అనిపించేది.. తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేరు అనిపించేది... కానీ నాకంటూ పిల్లలు ఉన్న రోజున నా ఆలోచన విధానం చాలా మారింది... పేరెంట్స్ కి పిల్లలు బాగుండాలి అనే తపన ఎక్కువ.. ఎక్కడ చెడు నిర్ణయాలు తీసుకుని జీవితం లో బాధ పడతారని భయం.
నా పేరెంట్స్ చెప్పింది నేను వినలేదు..
నా జీవితం లో నేను తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల వల్ల బాధ పడ్డాను. కానీ వాటి నుండి చాలా నేర్చుకున్నాను. ఆ బాధలు నేను అనుభవించక పోయి ఉంటే నా జీవితం ఇప్పుడు ఇంత ప్రశాంతం గా ఉండేది కాదు..
జీవితం లో కొన్ని ఎక్సపీరియన్స్ అయితె కానీ అర్థం కావు..
పిల్లలకు మంచి చెడు చెప్పడం వరకే మన బాధ్యత. ఒక వయసు వచ్చాక,
కష్టమే అయినా కూడ పేరెంట్స్ పిల్లల నిర్ణయాలు గౌరవించడం మంచిది.. వాల్ల జీవితం, నిర్ణయాలు,బాధలు, పాఠాలు అన్ని వారి ప్రారబ్ధ కర్మలు.. పేరెంట్స్ కంట్రోల్ చేయలేరు.. పిల్లలు ఎక్కడ ఉన్న ఎలా ఉన్న వాళ్ళు ఆనందం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకోవడం తప్ప.
Kani pillalu adistene parents ki chala bada ga untundi. Pilalaki fever vastene prapancham kuda patinchukokunda aipotam alantidi chala peda peda kastaloki pilalu veltunarani talisi ela vadilayagalam. bada padakunda pillalu haiga undalani prati parent korukuntaru ala vala mata vina manaku manchi life aa god istadu. Parents di kuda preme oka prema kosam inko prema ni kalitho tannatam pillala life ki manchidi kadu
తొక్కలే…! ఈయన మాటలేమీ పట్టించుకోవద్దు యువతా! బురదలో పందులు బ్రతకడం లేదూ, వీధిలో కుక్కలు బ్రతకడం లేదూ. రాయనం కూతురు బ్రతకడం లేదూ? ధైర్యంగా పోరాడండి. ఒక్కొక్కరూ ఒక్కో రాయనం కూతురులాగా rapido బళ్ళెక్కి బాగా speed breakers ఉన్న రోడ్ల మీద నరనరాల్లోనూ ఉండే మగతనాన్ని వెతుక్కోవాలి.
Ytee
love చేయడం బాగానే ఉంటది పేరెంట్ ఒప్పుకోకుండా మ్యారేజ్ అయితే కష్టాలు తప్పవు , ఇంకా జాబ్ చెయ్యని హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటె ప్రోల్మ్స్ డబల్ అవుతాయి, చిల్డ్రన్స్ కూడా డబల్ అవుతాయి, వైఫ్ ఫామిలీ కొలాప్స్ అవుతుంది, వాళ్ళ ఇంతో ఇంకా ఎవరికీ మొకం చూపించుకోలేరు
@@bksrinivas9612 💯 పర్సంట్ కరెక్ట్... తల్లిదండ్రులు భయపడేది కూడా అందుకే.. కానీ పిల్లలకి అర్థం అవ్వదు టీనేజ్ లో.. రాయనం కూతురి లాగానే.. తప్పు చేశాం అమ్మా నాన్న మాట విని ఉండాల్సింది అని తెల్సుకునే రోజు వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు వృథా ఐపోయి ఉంటాయి.. మనం మన పిల్లలని ఎంతో మంచిగా పెంచుదాం అని ప్రయత్నించినా కూడా పిల్లల కర్మ ను పేరెంట్స్ కంట్రొల్ చేయలేరు అంటున్నాను అండి అంతే... కంట్రొల్ చేయగలిగి ఉండుంటే ప్రతి విద్యార్థి ఒక అబ్దుల్ కలాం అయ్యేవారు కదా..
ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకి, తీసిన దర్శకుడికి, అద్భుతం గా నటించిన నటి నటులకి శత కోటి వందనాలు.. 🎉
నిజమైన ప్రేమ ఎప్పుడు చరిత్రలో సమాధి ల్లో నే ఉండాలి., ఇల్లాలు తిరిగితే ఊరుకోరు👌👌👌
ప్రేమ గురించి గొప్ప మాటలు చెప్పే ఈ సినిమా వాళ్ళు తమ పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొంటే మాత్రం ఓర్చలేరు.
సినిమా వేరు జీవితం వేరు ప్రేమించేటప్పుడు మాత్రమే వేరేలా ఉంటుంది కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మనము మగవాళ్లకు జీవితం కోసం కష్టపడుతున్న అంటాము పిల్లల కోసమో వాళ్ళ కోసం కానీ ఆడవాళ్లకు అర్థం కాదు
సూపర్ క్లైమాక్స్ 👌👌👌, కృత్తిశెట్టి యాక్టింగ్ సూపర్.
తల్లి తండ్రుల ఉసురు పోసుకున్న ఏ పిల్లలు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు😢..
Ala anakudadhu andi manam kasttapadedhe valla kosam ...vallu manalni yela chusina kani manam vallaki shapalu pettakudadhu andi vallu yekkada unna bagundali ane korukovali devudni ..vallaki ..manam shapalu pedithe malli maname. Badapadathamm..soo ala anakandi ..na matalu miku bada anipisthe sorry..🙏
@@lovelylavanya7275 nen annadhi parents ni kannelu petti valla paruvlu road ki edche valla kosam ardhamindha dont tolerate that kind f people
Ee movie lo highlight BGM asalu em feel icharu DSP ❤
Vijay sethupathi acting and looks super ❤❤❤❤
Love marraige vadhu life spoil avuthundi
Really 🥺 nadhi love marriage kani na husband chala super kani vala sister's mummy narakam naku vadiki vely chysaru marriage vadike estam kani dare lydhu 😢
Last lo peddayana cheppina msg super ❤
ఆ ముసలాయన చెప్పిన మాటలు ఈ సినిమాకి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.....
Dee nemma DSP love you 💕💞💕
Movie name; samudram lo timatimalu😂😂😂😂
Lucky are those who have loved n married....!
N more lucky are those who r with other loved once
Ye aadapillaina ila matladutundaa..okavela matladitey vallu emotional avvaru...cheppu teesukoni vaayistaru😂😂😂😂
😂😂😂
Baritenginchina dialogues ni bumper ane rojuloo unnaru.karma
Ala matladagaligithe chaalu
Director ❤❤❤
Super climax scene 😂😂❤❤🎉
Blockbuster movie😎
Movie name
ఉప్పెన @@bsivasankarreddy.7186
Uppena @@bsivasankarreddy.7186
సూపర్ గుడ్ ఫిల్మ్ 🌹
chala genuine character chupincharu nijanga adi oka cinema lo character aeina pure love lo yentha bonding untundo chupincharu but elanti nature unna vallu bayata yevaru undaru really i like that type of character great . Nenu love lo mosapoyanu odipoyanu gundello bhada tattukoleka vekki vekki yedustuntanu apudapudu vontariga
Superb mv lo varake not practical life😮
Practical lo yemi vundaalo cheppaeu, vetiki pettaru kada alamti character ni meru vetukkovachuga nijam chesukovadanki, dorakadam oka bhrama idi matram truth
No end for Love❤️❤️
Best climax scene 🥰
Real ga aite eemeni kooda champesevallu😢, nenu love marriage cheskunna , 12 years avtundi intavarakoo ma annayya moham choodala , ee roju ratri kalalo kooda ma annayya kalalo matrame nannu kalustadu😢😢😢😢
😢
Appreciate your brother
@@Vijay-cz7pe yes , but tanu na love marriage valla illu vadili vellipoledu, tana love failure valla vellipoyadu , daniki Karanam nenu . Na marriage ki Karanam kooda tane, oorlo peddalandari mundu panchayati petti chala neechanga matladadu just phone matladutunnanu Ani telisi , so AA kshanamlo paruvu kapadukovataniki Naku vere dari leka marriage cheskunna
🫂🫰
@chandu2567 chandu 😭😭 my brother name also chandu.
Dsp bgm next level😢😢
Vijay setupati garu super acting
I miss you ayesha 😢😢😢😢😢
Dsp BGM 🔥🔥🔥🔥
Oke vishayam manam young lo unnapudu correct,old ainapudu wrong anipisthe adi mana thappe endukante maarindi manam vishayam kaadu.
Sayantraniki vachesedannii ante movie chusinappudu ardham kaaledu, ee roju varaku ardhame kaaledu, yentha jeevitam lo viluvayina vishayam.. 🎉❤ tirigi pampimchestaara pic with daughter selfie...
Movie last lo chudu telustadi
Sayathraniki ochesedhani ante ..ah Pani kosame ithe ipoyaka eveng ke ochedhani kada.. ma madya adhi matrame kaadu undi love ani inko language 😅
Ok by
Ardham ayela chepthara
@aishukiran anye
మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి. పెట్టుకోచ్చు.... సేతుపతి... డాక్టర్ ని కలు పోయి కూతురు హ్యాపీ కోసం 😂😂😂
But oka body part separate ainaka adi malli body ki attach cheyalante a part ki oka time untadi adi aipoka munde malli attach cheyali ledante late ainaka no use.. So ala cut chesina next minute hospital ki velli unte a part ni tiskoni appudu surgery chesina use undedi.. Ila konni months aipoina tarwata malli part ni attach cheyadam impossible.
@@tgeethageetha4614😮nijama broo but, antte penis elastic tissue kadha. Malli regenerate avvudha. And small doubt unna penis ni remove chesi vere penis attach chesthara through surgery???? And what are results???
సినిమా వరకు ఓకే, నిజ జీవితంలో చాలా రేర్..
Bgm Kadhu bayya bgm x drug
All my favourite movie miss you, Hema Sree Anna Nagar
Plz elati love seen Chyakandi…real life lo elati true love vundavu…parents always true lovers…pilla lu evaru parents tho ela mataladakandi plz
ఏడుపు వస్తుంది 😢😢
Avuna😂😂😂😂
Super movie...
I miiss kvs
సూపర్. మూవీ
Mis you sravani😢😢😢
Andharu thalli thandri gurinchi matladaru correct ae vaalu eppudu pillalu manchi gurinche alochistharu but ee movie lo caste and category kosam heroine vaala naana oka abayi life ni champesadu ayina hero aa amayi happiness kosam thanani pampesaadu indhulo parent dhi ae mathram correct kaane kaadhu so indhulo hero herione mathrame correct
అసలు డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ ఎక్కడ ఎలా మొదలు పెట్టాడో గాని ఇంత అద్భుతంగా ప్రతి క్యారెక్టర్ ని కూడా డిస్క్రైబ్ చేయడం అలాగే ప్రతి క్యారెక్టర్ దగ్గర డైలాగ్స్ కానీ ఏది ఏమైనా బుచ్చిబాబు ఫస్ట్ డైరెక్షన్ అంటే చాలా అంటే చాలా అసలు మాటలు రావట్లేదు అసలు బుచ్చిబాబు స్క్రీన్ ప్లే గాని బాగా డిజైన్ చేశారు
Marati cinema nundi tisukunnadu. Brother
Nenu na premani kolpothunnanu,plz pray for me to successes my love changed marriage 😢😢😢😢,we r fighting a lot and praying a lot 😢😢😢😢❤❤❤💔💔💔💔💔😭😭😭😭😭😭
god bless you ❤ successful for your life what you wanted to be ❤❤
Exlent movie
I miss you bava
Sem filling
I love u
Miss you arifa ❤❤❤❤❤❤
Love ha parama vaystu solo best
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤uppena movie super excellent bumper block buster highlights movie ilove you krithi Shetty ilove you darling angel lover cute beautiful sweet heart dream girl for you ❤❤❤❤❤❤ love you so much
Exllent seen Abba e moment lo idhi Ela rasado gani matalu levu raa bidda
ఈ కులంలో ఏమి లేదు కానీ వాడు తన పెళ్ళానికి పిల్లలికి అన్నం పెట్టి ఏ లోటు లేకుండా చూసుకుంటే సాలు కర్మ ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలదు
Super love story
Movie nme: samudhramlo sarasaalu
😆😆
No,
Cuttu panna oru cutting cutting ✂️✂️✂️✂️
Super❤
I miss you bava ninu chudalli Ani vuddi kani nuvu problem valla nanu duram chestunavu apudu Ella vidaladu Miss you too kannaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😊
True love 🙏
Chudu raa bujji. Ni kanayani naku m problem ledhu raa. Ni kosam waiting raa. Readyga vundu evng vasthuna...
❤❤❤❤❤❤❤ nenu ame chepalenu
❤
dinni scene antaara chi chi evadra villaki national award ichindhi
I miss u #$❤
Madhi love marriage 4 yeas avuthundhi hpy life
Vijay acting vere level vere evvatu a character chesina cinema flop auyedi
Om muththalamman om namah shivaya Om sakthi om parasakthi ❤
❤❤❤❤❤
Love chesthe parents oppinchukondi kani noppinchoddhu
అలా కోసేస్తారా మరి 😂
Yentha try chesina valu oppukoru.....caste antu chastaruuu mnalni champutaru
Oppukunnatte oppukuni after marriage narakam chupistunnaru. Latest trend
Well said.
@Pavani-cw3ib koyyali mari.. appudu gaani ardham kaadu aadapillala parents anubhavistunna pain.
Way too mature movie man😊
Super movie
I like it move
Prema.ante.ede
intlo vallaki teliyakunda pelli ki munde bumchik chesukovatam ok na? director garu, producer garu mee ammai ila chesthe samardhisthara?
samajaaniki meeru iche message emiti?
kula matha vivaksha lekunda preminchukovachu pelli chesukovachu ante ok, ippudu pelli ki munde kalavachu anedi concept aa?
Miss you saillu
Miss u lot😢😢😢😢😢
Vh 4:09 4:10
Setupsthi hats. U
Lover love story and
Tatayya cheppulu vippi dandam pedithe baagundedhi
Nuvvu kuuda bottu peeti ee video chuudal sinddi
Yes
Parents matalu manchivi
Movie name...??
ఉప్పెన
Thuppallo sademiyaaaa😂😂😂
Samudhramlo sarasaalu
Cuttu panna oru cutting ee cutting uuu
Movie name. uppena
Nenu kuda na husband kosam chala matalu, debbalu kasanu a devudu days valla naa husband ni dakkinchukonnanu
👌👌
@praveenkumar-th3yt tq sir
The Great nibba nibbi love story nice story
No
Cuttu panna love story
I'm vibh
❤😒😢😢👍👍
Anduke childhood nunchi caste feeling, status feeling inject cheyyali, appudu ilaanti problems raavu.
@@Vijay-cz7pe same caste lo cheskunte matram oorkuntura , madi same caste , daggari Valle Aina status choostaru, adi kooda ma manchikosame kadani kadu. Adanta appudu teliadu, cheskoni vellaka inlaws manchi vallaite parledu kani lekapote narakam
Mental aaa mekeminaa???
Thanu love gurinchi matladutundhi... Love ni addam pettukoni addamaina vatikosam use cheskune mind set unavallaki alanti caste feeling tho penchandi.
Ye ra yedava?? Caste feeling inject cheyali antunav.
Neku koncham ayina common sense unte e question ki answer cheppu..
Borders lo untu mana Army soldiers vala friends, family anni vadilesi, vala life ni panamga pedutunaru kada.. Valu ye caste kosam fight chestunaru?? Answer chepara yedava..
Inkosari caste feeling lanti chetta vaagudu vage mundu, ne chaduvu nerpinchana guruvulu ye caste valu? Alochinchu, ne rogam vaste hospital ki veltav kada akada ye caste nurse, doctors la tho treatment cheyinchukuntav? Chepara yedava.
Ne lanti vallu corona lo pothe bagundedi..
Konchamina buddi vaste.. Indian Army soldiers ki padabi vandanam cheyara yedava
Rey yerripooka
Chettha movie..chettha dialogues
Nivvu chettha vadivi
ఒక తండ్రీ కూతురు మాట్లడికోవాల్సిన మాటలా అండి అవి, క్షమించండి తప్పుగా మాట్లాడితే
Nee maind lo chettha pettukuni movie chusava
నీకు అస్సలు ప్రేమ విలువ తెలియదు
Adi nijamega@@sivalaxmi5839
😂
Acting solla laa vundi
Anduke cutting cheyse saru
Chestha movie evadra nuvvu pooka
Yavarini tiduttunnavu bhaiyya
The most dumbest movie in Telugu cinema history 😁😁
Vaduuu premaa kavalii ......anthy.......hadee premaa kadupuuni niputhendeee......chie...nijangaa naa.....aliy poveee
Worst movie
Shameless character
Yavaridi
Manchi cinema raaaa.... good
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Superb movie asaluu i got just married 1 year back i know this pain
What is arranged marriage or love marriage nothing
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Arrange marriage or love marriage
Parents torture will be there in both sides
❤
సూపర్ మూవీ
❤❤❤❤❤