||నిజమే ఒరన్న|| Nijame oranna

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Key's... Kiran
    Rhythms... Sunny finny
    ImdianPercussion... Santhosh davuluri
    నమ్మకమైన వాడు నిజమైన దేవుడు యేసు..
    విడువడు నిన్ను యన్నడు యడాభయడు ఎప్పుడు||2||
    నిజమే ఒరాన్న నిజదేవుడు ఏసన్న||2|| నిజ రక్షకుడు ఏసన్న
    నమ్మకమైన...
    1..కష్టలైన నష్టలైన నిన్ను విడువడు
    వ్యాధులైన బాధలైన నిన్ను మరువడు
    కన్నిళ్లైన ఇబ్బందులైన తోడై వుంటాడు
    శ్రమలెన్నైన శోధనలైన నీతోడుంటడు ||2||
    నిజదేవుడు నిస్వార్థమైన వాడు
    విడువడు నిన్ను ఎన్నడూ యడభయడు
    ఎప్పుడు||2||
    నమ్మకమైన వాడు
    2... పాపం ఒప్పుకుంటే నీ దేవుడు అవుతాడు
    గమ్యందాకా తానే నీ తోడైవుంటాడు
    ఒప్పుకుంటే కాపరి తానే అవుతాడు
    నిను రక్షించి పరలోకం నీకై ఇస్తాడు
    నిజ దేవుడు నిస్వార్థమైన వాడు
    విడువడు నిన్ను ఎన్నడూ ఏడాభయడు
    ఎప్పుడు||2|| నమ్మకమైన వాడు....
    #celebration #christmas #prismlivestudio #folksong #teluguchristiansongs #jkchristopher #sreshtakarmoji #prismlivestudio #kakinada #christianshorts #kiransingerofficial#jesussong

Комментарии •