Special Marriage Act: హిందూ ముస్లిం ప్రేమికుల పెళ్లికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఎలా ఉపయోగపడుతోంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 55

  • @srinusanapathi3365
    @srinusanapathi3365 Год назад +24

    గౌరీ షారుక్ ని పెళ్లి చేసుకొని గౌరీ khan అయింది.. అలియాభట్ మాత్రం ranbeer కపూర్ ని పెళ్లి చేసుకొని అలియాభట్ గానే ఉంది..
    ఇది మన సమానత్వం🙄🙄

  • @WithHumble
    @WithHumble Год назад +6

    అందరికి తెల్సిన విషయం, కానీ ఎవరు అర్థం చేసుకోలేని నిజం. కులం అయినా, మతం అయినా డబ్బు ఉంటెనే విలువ.
    ఈ మధ్య రెచ్చగొట్టు కామెంట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, ఎందుకో మరి తెలీదు.

  • @Haneef1438
    @Haneef1438 Год назад +5

    Iam a muslim but I married a Hindu Brahmin girl . I do not forced to convert her In my religion. She is very happy with me also her family

    • @firozmohiddin2503
      @firozmohiddin2503 6 месяцев назад

      Bhai

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs 2 месяца назад

      ​@@firozmohiddin2503 bagane love jihad chesadu kadu 😅😅😅

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +13

    మతాలు లేకుండా చేయటం..చాల సులువు... కాని ప్రభుత్వంనికి అది అసలు ఇష్టం వుండాదు...
    ఎందుకంటే ... రాజికియని కి ప్రతి మతం.. ఒక గుర్రం లాంటిదే...
    పోటీ పెట్టి పండేలు వెసుకొటనికి..
    మతాల ని వాడుకుంటున్నారు..

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +17

    ఇప్పుడు మతం మారకపోతే... నష్టం ఎమి లేదు... మీకు నచ్చినాట్లు... వుందండీ ... మనిషి గా వుంటే చాలు...
    వాడి ఎవడో కోసం మీ మారటం అవసరం... లేదు...
    మీకు నచ్చితే నే మరండి...
    అంతా గా భర్త కుడా వెదిస్తే ... వాడినే వదిలేయండి...
    మతం కోసం కాదు... మీ కోసం...
    వాడు వాటికి విలువ ఇస్తున్నాడు... మీకు కాదు కాబట్టి..

  • @sidsiddhus
    @sidsiddhus Год назад +7

    Congratulations....
    Special marriage act వధూ వరుల మధ్య, మతాల మధ్య సమానత్వాన్ని తెస్తుంది.... ఎవరి మతాన్ని వారు పాటించవచ్చు....పెళ్ళి ఖర్చు కూడా తగ్గిస్తుంది... ఆర్థిక భారం ఉండదు తల్లిదండ్రులకు....

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +7

    ఒక అపుడు ప్రేమ అంటె అర్దం వుండేది...
    ఇప్పుడు... ప్రేమ అంటె అర్థం వెరే లా వుంది...
    నా ...
    అర్దం కోరిక తీరుచుకొవటని కి వాడే పర్యపదామ్

    • @michaelceasar
      @michaelceasar Год назад

      Meeru mee wife gari ni premisthunnara?

    • @Rasool-basha99
      @Rasool-basha99 Год назад

      @@michaelceasar brother... nenu cheppedi... okka Abbie ki 5 lovers.. same ammaie kudaa ...
      Ippudu alagane vunnaru...
      Niku .enathamandi loves raa .. ani adagali... ala vundi.. ippudu

    • @michaelceasar
      @michaelceasar Год назад

      @@Rasool-basha99 Choodandi Krishnudiki 8 wives enimidhi mandhi ni preminchadu. Ah vidhanga meeru aradhinchey inka endharo hindu dhevvullaki oka partner kanna ekkuva mandhi unnavallu chaala mandhi unnaru so Hinduism prakaaram multiple partners undatam lo thappu ledhu

    • @Rasool-basha99
      @Rasool-basha99 Год назад

      @@michaelceasar 😂😂😂😂😂😂😂 aithe Muslims kuda alagane vunnaru. Christian varu kuda alagane vunnaru.... mari viriki eaa devudi peru chebutaharru...
      Rajangam... eatu povali....

  • @Fatima_randdi
    @Fatima_randdi 2 месяца назад

    చదువుకునేటప్పుడు ప్రేమించడం అనేదే పెద్ద తప్పు.
    పైగా తల్లిదండ్రులను మోసం చేయడం ఇంకా పెద్ద తప్పు.
    తల్లిదండ్రులకు చదువుకుంటాను అని చెప్పి, వాళ్లని మోసం చేసి, మా జీవితాలు మా ఇష్టం అనే వాడు పశువుతో సమానం. ఎందుకంటే జంతువులు కూడా ఒక వయస్సు వచ్చాక వాటి దారిన అవి పోతాయి. ఎందుకంటే అది పశుధర్మం. జంతువులు వాటి ధర్మాన్ని అవి చేస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నాడు.
    మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏
    మరణ సదృశమైన యాతన అనుభవించి నిన్ను కనింది.
    తన రక్తాన్ని పాలుగా మార్చి నీ ఆకలి తీర్చింది. నీ మలమూత్రాలు ఎత్తింది. నీకు ఒంట్లో ఒక్కరోజు బాగుండకపోయినా తల్లడిల్లి పోతుంది.
    నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు బాగుండాలని కోరుకుంటుంది తప్ప రేపే మరణించు గాక అని ఏ తల్లి అనదు. నీ నుంచి ఏమీ ఆశించదు తల్లి ది ప్రేమ.
    నిన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడి, తన రక్తాన్ని చెమటను ధారపోసి నిన్ను ఒక వయసు వచ్చే కాపాడేది తండ్రి. నీ నుంచి ఏమీ ఆశించరు తండ్రి ది ప్రేమ.
    ప్రేమ ప్రతిఫలం ఆశించదు. నీది నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రతిఫలము ఆశించకు. అంతేగాని నన్ను ప్రేమించుకుంటే చంపుతా నరుకుతా తల్లిదండ్రులను మోసం చేస్తా అనేది ప్రేమ కాదు కామం మాత్రమే.
    తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవారు నాకు ఒకటి చెప్పండి.
    మనిషిగా పుట్టిన ఎవరికైనా ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వారు ఎవరు ఉండరు.
    అలాంటి తల్లిదండ్రులను మోసం చేసిన వారు ప్రపంచంలో ఎవరినైనా మోసం చేస్తారు. పెళ్లయిన తర్వాత అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని మోసం చేసుకోరు అని నమ్మకం ఏంటి? అలాంటి వాళ్లను అస్సలు నమ్మకండి. రేపు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు మోసం చేస్తారు.
    చాలామంది అనుకునే ఒక అబద్ధం చెప్పారు... అదేంటంటే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అని... 😂
    చచ్చిపోగానే శరీరం మనసు ప్రేమ అన్నీ పోతాయి. 😂
    ఎన్ని పోయినా కానీ పోనిది ఒకే ఒకటి... అదే ఆత్మ ఆత్మకు చావు లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, తల్లి తండ్రి భార్యా పిల్లలు అక్క చెల్లె అన్నా తమ్ముడు ఇలాంటి ఎన్ని సంబంధాలు ఉన్న అవి శాశ్వతం కాదు ఈ శరీరం పడిపోగానే ఆ బంధాలన్నీ తెగిపోతాయి. తెగిపోకుండా శాశ్వతంగా ఉండే బంధం మాత్రం ఒకటే అదే ఆత్మ పరమాత్మ. 🚩🕉️🙏
    మీరు ఎన్ని సార్లు చచ్చిపోయిన మళ్లీ మళ్లీ శరీరం తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ బంధాలలోకి వెళ్తారు. చేసిన కర్మను బట్టి రకరకాల జన్మల్లోకి వెళ్తారు.
    ఇక్కడ చేసిన కర్మను బట్టి శరీరం కూడా మారుతుంది. మారనిది ఏదైనా ఉంటే అది ఆత్మ. మీరు ఎన్నిసార్లు చచ్చి పుట్టిన తెగిపోని బంధం అంటూ ఒకటే ఒకటి అదే పరమాత్మ తో బంధం. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఇవి రెండు శాశ్వతం... మిగిలినవన్నీ అశాశ్వతమే... ఇది వినడానికి చదవడానికి బాధగా ఉన్న, ఇది సత్యం సత్యం సత్యం. 🚩🕉️🙏

  • @ATHEIST1144.
    @ATHEIST1144. Год назад +4

    ..కుల,మతాంతర వివాహాలు జరగాలి ఇదే కదా అంబేడ్కర్ "కుల నిర్మూలన" లో చెప్పింది....

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 Год назад

    Very educational video

  • @RealIndian.1
    @RealIndian.1 Год назад

    సామాన్య ప్రజలపై హిజ్రాల వేదింపులు గురించి బిబిసి న్యూస్ వారు ఒక వీడియో చెయ్యండి

  • @gayathriallinone5587
    @gayathriallinone5587 Год назад +1

    Super

  • @Fatima_randdi
    @Fatima_randdi 2 месяца назад

    శ్రద్ధ ముప్పైఐదు మాంస ముక్కలను కల్గిన రిఫ్రిజిరేటర్!
    శ్రద్ధది హత్య అనే కంటే ఆత్మహత్య అనడం బాగుంటుందేమో! ఎన్నో బాధలు అనుభవించి చనిపోయిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పే, కనుక తనలో మనల్ని చూసుకుంటూ పోదాం!
    తండ్రి కొట్టాడు కనుక అతనొద్దు,తల్లి తిట్టింది కనుక తనొద్దు, అన్న తినుబండారాలు పంచుకోలేదు కనుక అతనొద్దు, చెల్లి చెప్పింది వినలేదు కనుక తనొద్దు,మరదలు మన మీద చాడీలు చెప్పింది కనుక తనొద్దు,మరదలు చెప్పిందే విన్నాడు కనుక తమ్ముడు వద్దు,నాన్నమ్మకి చాదస్తం కనుక తనొద్దు,అమ్మమ్మ అన్నీ మంచంలోనే కనుక తనొద్దు.ఇలా అందర్నీ వదిలేసుకున్నాక"నా కష్టంలో ఎవరూ నాకు తోడుగా లేర"ని బొలబొలా కన్నీళ్ళు కార్చడం అలవాటైపోయింది మనకు. ఎవరో ఒక్కరం కాదు,అందరమూ ఇలానే ఉన్నాం!
    వార్తా కథనాల్ని అనుసరిస్తే శ్రద్ధ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు,అభం శుభం తెలియని అమ్మాయి,నోట్లో వేలు పెడితే కొరకలేని పాపాయి వంటి కబుర్లు చెప్పడానికి లేదు.ఆమె ఉద్యోగం చేస్తోంది,సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకొక కనీస అవగాహన ఉన్నది. అలాంటి అమ్మాయి తన రక్షణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర,ఊర్లో బంధుమిత్రులు దగ్గర దొరకని ఇంకేదో బుద్ధికి అతీతమైన ప్రేమనాశించి అఫ్తాబ్ అనే యువకుడితో వెళ్ళిపోయిందని చెప్పడం ఆమె 35 శరీర భాగాలు రిఫ్రిజిరేటర్లో దొరికిన వాస్తవాన్ని రూపుమాపడానికి చేసే చర్యగానే భావించాలి.
    ఇంట్లోవాళ్ళు ఏమైనా అనగానే పౌరుషం పొడుచుకొచ్చే యువతీయువకులు,అతివలు, కోకొల్లలు.పొరపాటున అన్నటువంటి ఒక మాటకోసమో లేక అన్యాపథంగా దొరికిన ఒకరి ప్రేమకోసమో పుట్టిపెరిగిన పరివారాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఒక్కొక్కరిగా మనకున్నవారిని కోల్పోతున్నట్లేననేది మనంగుర్తించలేకపోతున్నాం."ఐకమత్యమే మహాబలం"అంటే ఒకేలాగా ఆలోచించమనో లేక ఒకేమాట మీద నిలబడమనో మాత్రమే కాదు.కష్టనష్టాలు,మనస్పర్ధలు మరియు వ్యవహార ఆచారాల్లో ఏర్పడిన అభిచారాల్లో కూడా కలిసి ఉండమని అర్థముంది.
    కుటుంబంలో, స్నేహితులలో, పరివారంలో ఎవరినైనా ఒకర్ని వదులుకోవడం అంటే అదేదో "ఆఫ్ట్రాల్ ఫోన్ పారేసుకున్నాం!" అన్నంత తేలికైపోయింది మనకు."ఎన్ని తిట్టుకున్నా,ఎంత కొట్టుకున్నా,ఏం జరిగినా చివరికి మనవారు మనకి"అనే పాత తరం ఆలోచనే అనుకుంటున్నారు.
    ఇంతమందిని వదులుకున్న శ్రద్ధ అంతలా హింసించే అఫ్తాబ్'ను ఎందుకు వదులుకోలేకపోయిందో చెప్పడం మొదలుపెడితే - "వీడ్ని కూడా వదిలేస్తే మనకింక నా అనేవాళ్ళు ఎవరూ ఉండర"నే దిక్కులేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది. అంతవరకూ తెచ్చుకోవడం అవసరమా?శ్రద్ధ స్నేహితురాలు కొన్నిరోజులుగా ఆమెతో సంపర్కంలో లేదనే వార్తను ఆమె తల్లిదండ్రులకు అందజెయ్యడం,వారు హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగాయి కనుక ఈ విషాదం వెలుగులోకి వచ్చింది,లేకుంటే?!ఒకవేళ ఇదే శ్రద్ధ తన పరివారాన్ని"వద్దు"అనుకోకుండా ఉండి ఉంటే-తిరిగిరావడానికి తనకొక స్థలం ఉండేది,అక్కున చేర్చుకునే పెద్దలు ఉండేవారు,అన్నిటికీ మించి తనింకా ప్రాణాలతో ఉండేది!
    ఈ బాధ్యతను తల్లిదండ్రుల మీదనో లేక స్నేహితుల మీదనో నెట్టేసి మనతరం చేతులు దులుపుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ప్రాణాలు తీసే అభిజాత్యం, అక్కరకురాని అహంకారం,తప్పును ఒప్పుకునేందుకు అడ్డొచ్చే ఆత్మాభిమానం హిందూ యువతల ప్రాణాలను బలిగొంటున్నాయి.ఈ తరహా కుసంస్కారాల పునాదుల్ని పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది,ఆ కుసంస్కారాలను గుర్తించాల్సిన సమయమిది!లేకుంటే హిందూ సమాజం మొత్తం రానున్న రోజుల్లో ఒక ఘోరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది.
    మరకల మ్యారేజ్ Act ప్రకారం ప్రతి పురుషుడు 4 స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా పెళ్లి చేసుకోవడం తన భార్యకు ఇష్టం లేకుంటే ఆమెకు విడాకులు కూడా ఇవ్వవచ్చు లేదా అతనికి ఆమె ఇంకొక సవ*తిగా ఉండాల్సిందే.
    35 ముక్కలు చేసి,రిఫ్రిజిరేటర్ లో పెట్టిన అఫ్తాబ్ పోలీసుల విచారణ తర్వాత అతను అన్న మాటలు:-ఒకవేళ నాకు ఉరిశిక్ష వేసిన కూడా నేను బాధపడను.ఎందుకంటే మా దేవుడు నాకు స్వర్గాన్నే ఇస్తాడు అని.భారతదేశంలో సంవత్సరానికి 2లక్షలకు పైగా లవ్ జిహాదులు జరుగుతున్నాయి.
    దీని నుండి అప్రమత్తంగా ఉండి మీకు పరిచయం ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ Love జిహా***ద్ గురించి తెలియజేసి, కాపాడుకోవాలని ఒక జాతీయవాదిగా జాతీయ వాదులందరినీ కోరుకుంటున్నాను. అలాగే తెలుసుకున్న వారు ఇంకొంతమందికి చెప్పగలరు వాళ్ళతో ఇంకొంతమందికి చెప్పించమనండి. 🙏🙏🙏
    ఈశ్వరార్పణం 🚩🕉️🙏

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +1

    మతం ... అంటె ఎందుకు ... విలువ ఇస్తారు...
    1) మనం చనిపోతే మన దగ్గరకు మన మతం వాళ్ళు కణం చేయటానిరారు... అనెనా..
    2) గొడవలు సమయం లో..
    3)పండగల సమయలొ రనియరు అని..
    4) రేపు మన పిల్లల కి పెల్లిలు కావు.. etc... ఇంకా ఎమైనా వున్నాయా...

  • @sivaramakrishnat
    @sivaramakrishnat Год назад +2

    BBC ki intakante important NEWS ledu

  • @gayathriallinone5587
    @gayathriallinone5587 Год назад +1

    Information

  • @desistarktm7270
    @desistarktm7270 Год назад +1

    Define Love Jihad?
    Any relationship/encounter between a Muslim man and a Hindu girl which leads to either Increase in Muslims(kids) or decrease in Hindus(conversion/death) or both.
    This has conspicuous religious basis because, Islam permits relationship between Muslim men and Kaphir girls but not vice-versa. All Islamic countries prohibit relationship between kaphir men with Muslim women. Islam has the sole purpose of making more of itself.

  • @Rasool-basha99
    @Rasool-basha99 Год назад +2

    మతాలు... వేరు అయినా ప్రేమ ఒకటే
    ఇద్దరి మధ్య ఏర్పడ్డ బంధంని..
    రెండు వర్గాల కు రంగులు వేసి రాజికియం చేస్తున్నారు...

  • @zubairshaiik6831
    @zubairshaiik6831 Год назад +1

    Pellila gurinchi, samasarsam gurinchi, kutambala gurinchi....Satram bojnam, Matam nidra chese Sanysaulu, SADhivilu chepadam... Viduram ga undi....!

  • @international3229
    @international3229 Год назад

    What happen to Indians man
    We messed up things very bad in the name of caste and religion.
    Next future generations need to deal this everyday.
    10 years back we never discuss this .
    Crezy

  • @rakesh8894
    @rakesh8894 3 месяца назад

    Swara bhaskar peru ippudu eym undi..
    Swara bhaskar buttu petukuntundha..
    Putte biddaalku meeru eym peru pettaru please chepandi

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 месяцев назад +1

    Indialo supreemcourt peddade .ejaruluaiu
    Mejarluayeundal

  • @pullaiah1090
    @pullaiah1090 Год назад +7

    అంటే మీ ఛానల్ కులాంతర వివాహాలకు సపోర్టిస్తుందన్నమాట. మీ ఛానల్ మీద కేసు పెట్టేయొచ్చు మేము కూడా.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 месяцев назад

    Supreecourtjudgement mathalu marakkaraledu. Durangabrathakandi😊

  • @manideepmachamoni3429
    @manideepmachamoni3429 Год назад

    muslim boy can do /2 /3 /4/ marriages also 1 girl will be hindu all will be muslim accdoring to isalmics

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 месяцев назад

    Matalumadyavevahaluthappuledu. Mejarlu. Aiundali

  • @wayofpeace8774
    @wayofpeace8774 Год назад

    What nonsense..be happy..

  • @praveenreddymuskuwaar7046
    @praveenreddymuskuwaar7046 Год назад +1

    Evari mathallo varine vivaha act undaali...

  • @RrrRrr-qo8vo
    @RrrRrr-qo8vo Год назад

    Pelli matam saampradaayam anusarinche vidhaanam pi inka vishesha parisidhaba jaragaali chattam cheyali

  • @patavindia4306
    @patavindia4306 Год назад +1

    Bhinna Mathalu waru pelli chesukoni ..evari matham vaaru patisthey..Walla pillala matham edi ..
    Variki addanki kaada ... 😲

    • @manikantaswamy5711
      @manikantaswamy5711 11 месяцев назад

      usual, brainwash chestadu valla daddy😅

    • @sreegoutham1998
      @sreegoutham1998 7 месяцев назад

      పిల్లలు వాళ్లు వాళ్ళ మతాన్ని ఎంచుకోవచ్చు

  • @vijaysuresh8411
    @vijaysuresh8411 Год назад +5

    ban BBC. anni ilanti rechagotte, controversial news thappithe panikoche news levu.

    • @michaelceasar
      @michaelceasar Год назад +1

      Indian Constitution lo unna vishayamey chepparu kadha.... meeru constitution ki vyathirekamanukunta. Constitution ni vyathirekinchevaru terrorists.

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 Год назад

      @@michaelceasar nuvvu terrorist emo nenu kadhu

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Год назад +5

    Love jihad