ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma | Latest Telugu Christian Song 2022 | Mayukh Raj Gattu's Vocals

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma | Mayukh Raj Gattu's Vocals | Latest Telugu Christian Song 2022 | 4K
    #JesusWorshipSongs #TeluguChristianSongs2022 #TeluguChristianCoverSongs
    Lyrics and Tune: Rev.M.Prasanth Raju Garu
    Vocals: Mayukh Raj Gattu
    Music: Thomas N
    DOP and Editing: Sayaram Gattu
    Color Grading and Font: Nani
    Producer: Vishali Sayaram
    Vocals Recorded: @ Gospel Ministry Studios (Seattle, WA)
    Mix & Master: Dinesh (Chennai)
    India Co-Ordinator: Symon Peter.Chevuri
    Title and Posters Designs: Bhaskar Graphics
    It is a new Telugu Christian cover song from Andhra Kraistava Keerthanalu. As we want Mayukh Raj Gattu to present Hindustani Raag Malkauns and in Carnatic it is called Hindolam to glorify God's Name and to delineate His personality as per the Song of Solomon book from the Bible. As Mayukh Raj was struggling with high notes because he is in the age of voice transformation now, but by God's grace, he is able to manage and sing wonderfully.
    Lyrics:
    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు
    పాలతో కడిగిన నయనాలు గలవాడు
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
    అతడతికాంక్షానీయుండు తనయుండు
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
    ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
    All other songs from Mayukh Raj Gattu's Vocals and Christmas Songs released from our Channel are mentioned below:
    Raare Chuthamu : • రారే చూతము | Raare Ch...
    Madhuram Madhuram: • Latest Telugu Christia...
    Andhala Baaludu : • Latest Telugu Christma...
    Ambaranni Dhate Sambaralu : • Telugu Christmas Song ...
    Thara Velisenu : • Latest New Telugu Chri...
    puttinadanta yesunathudu : • Thurpu Dikkuna Chukka ...
    Laali Laali Jo Laali : • Telugu Christmas Songs...
    Devudu Dehamunu: • Latest Telugu Christma...
    Raraju Puttinadu: • Latest Telugu Christma...
    Gadachina kalamantha: • Gadachina kalamantha |...
    Iddarokkatiga Mareti : • Latest Telugu Christia...
    Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs / entho sundarudamma thanu / Song of Solomon / Mayukh Raj Gattu / Raag Hindolam / Raag Malkauns /
    © Copyright 2022, All Rights Reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Комментарии • 170

  • @jkchristopher
    @jkchristopher 2 года назад +29

    Wonderful mayuk, n well done Thomas, congratulations to the entire family.

  • @Legend-jn4gm
    @Legend-jn4gm 9 дней назад +1

    Adbhuta Ganam.god bless you

  • @prasannakondeti1645
    @prasannakondeti1645 3 дня назад +1

    Love you bangaram.god blessed you.❤

  • @Nazarene8555
    @Nazarene8555 2 месяца назад +4

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట ఏదైనా ఉందంటే అది ఇదే...

  • @issacribcapraisethelord4629
    @issacribcapraisethelord4629 9 месяцев назад +11

    ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2
    అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో||
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2
    మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2
    విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2
    పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2
    కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు } 2
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2
    అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2
    ఆతని నొరతి మధురంబు మధురంబు } 2
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2||ఎంతో|

  • @rajanaramappadu7783
    @rajanaramappadu7783 16 дней назад +1

    Great song praise the God

  • @prabhakar702
    @prabhakar702 6 месяцев назад +7

    యవ్వన కాలం లో కాాడి మోయడం కాదు నువ్వు ఇంకా కాస్త చిన్న వయసులోనే కాడి మొస్తున్నట్టునవు గుడ్

  • @Csr721
    @Csr721 7 месяцев назад +3

    Amen. praise God 🙏 Hallelujah 🙌.దేవునికి మహిమ కలుగును గాక.
    పాట చాలాద్భుతం గా పాడారు.దేవుడు మి మ్ము బహుగా దీవించున్ గాక.🎉

  • @VijayKumar-yg9qy
    @VijayKumar-yg9qy 2 месяца назад +1

    Good excellent god bless you

  • @PeketiSrinivasarao
    @PeketiSrinivasarao 2 месяца назад +1

    God bless you babu

  • @Csr721
    @Csr721 7 месяцев назад +2

    Wonderful song with good tune.దేవునికి మహిమ కలుగునట్లు పాడారు.thanks.May God bless you abundantly.🎉

  • @bujjibabuk9271
    @bujjibabuk9271 Год назад +7

    గుడ్ వాయిస్ పాట lyrics Good బ్రదర్

  • @damarekulajanardhan8033
    @damarekulajanardhan8033 2 года назад +16

    సూపర్ సూపర్ వెరీ గుడ్ నైట్ వాయిస్ పాట చాలా బాగా పాడావ్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్

  • @gunturprabhu4644
    @gunturprabhu4644 Год назад +4

    ఏక్షలెంట్ వండర్ఫుల్ సాంగ్ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @lavsheki4259
    @lavsheki4259 11 месяцев назад +3

    Correct ga music and voice set iendi..... MARANATHA 🙏

  • @narimallairmiya7397
    @narimallairmiya7397 Год назад +15

    అద్భుతమైన గాత్రం బ్రదర్, ఆణిముత్యం లాంటి పాటని అంతే చక్కగా ఆలపించారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.

  • @susheelapolupangusuper644
    @susheelapolupangusuper644 Год назад +5

    దేవుడు నిన్ను అత్యధికంగా దీవించి thana సేవలో vaadukonunu gaka Aamen 😊

  • @Zeakharya
    @Zeakharya Год назад +4

    పరిశుద్ధత్మ సహాయం తో పా డినట్టువుంది పాట చాలాబాగుంది. దేవుడు దీవించు ను గాకా

  • @pukkallaramana2410
    @pukkallaramana2410 Год назад +9

    వాడరేవు నుండి రమణ గారు తమ్ముడు నీ పాట అద్భుతం

  • @yangalamoses2163
    @yangalamoses2163 Год назад +4

    ఎంతో సుందరుడమ్మ తాను( యేసు).చక్కగా ఉంది.

  • @ElapakaSanthi
    @ElapakaSanthi 28 дней назад +1

    ✝️🙏

  • @goodfriends9962
    @goodfriends9962 Год назад +4

    ఓహో ఏమి చిన్నోడ ఓహోహో.. ఎవరు సమరూపున్డు..🙏👏👌✌️ అతని నోరు మదురంబు🎉 God bless you Nanna

  • @vsmitra9006
    @vsmitra9006 2 месяца назад +1

    Pitta koncham 🎉🎉🎉❤❤❤

  • @rameshglory593
    @rameshglory593 10 месяцев назад +3

    అద్భుతమైన పాట చాలా చక్కగా పాడవు బాబు. నేను ఒక పాట ఇస్తాను పడగలవా స్లో సాంగ్

    • @SayaramGattu
      @SayaramGattu  9 месяцев назад

      Sure Brother. Let’s know and share your number on sayaram@gospelsongsministry.com

  • @Mallipudicharles
    @Mallipudicharles Год назад +3

    అద్బుతముగా పాడారు తమ్ముడు..దేవ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.. చెన్నై నుండి మల్లిపూడి చార్లెస్..

  • @Kvvramana-h4x
    @Kvvramana-h4x Год назад +1

  • @PASTORPSR
    @PASTORPSR Год назад +14

    దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన సేవలో బహుగా వాడుకొనును గాక ఆమెన్

  • @paulm2388
    @paulm2388 8 месяцев назад +1

    ❤suuuuuuper song 🙏💐⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏

  • @williamsjames796
    @williamsjames796 Год назад +3

    సూపర్ తమ్ముడు…Hats off

  • @novahnovah6750
    @novahnovah6750 3 месяца назад +1

    Praise the lord Brother Nice song tq🎉🎉❤❤

  • @florencesathyakala7167
    @florencesathyakala7167 7 месяцев назад +1

    Praise the lord.sweet voice vabu.May God bless you.

  • @MAl-ew7dk
    @MAl-ew7dk Год назад +1

    Me pats ventuvunte devuni sannidhi anubhavinchenatlunnadi wonderfull song thank you God bless you

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 10 месяцев назад +1

    My Ex-girlfriend is a malayale, She knows Malayalam, Tamil, Hindhi, English and learnt Telugu as well. She sings bit, you tell me I am singing correctly. Harmony and Piano and play it with raagas. Ours was love story "Prema Lekha", you only fall in love once in a life rest articles, Regards Mr SriNivas CHILAGANI ❤

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Год назад +1

    Sung the Beautiful owesom Song with beautiful Sweet voice.God bless you

  • @babysiddabathula1294
    @babysiddabathula1294 Год назад +3

    Godblessu mayuk excellent

  • @johnmoshe1759
    @johnmoshe1759 10 месяцев назад +2

    Mind blowing song👏👏👏👏👏👏👏

  • @sampathb1077
    @sampathb1077 10 месяцев назад +1

    God bless you beta.

  • @g.sharada8620
    @g.sharada8620 Год назад +6

    🙏 Thankyou Jesus

  • @chinnaperumali4347
    @chinnaperumali4347 2 года назад +4

    Very nice song బ్యూటిఫుల్ వాయిస్

  • @pratap3027
    @pratap3027 Год назад +2

    సూపర్ తమ్ముడు,చాలా చక్కటి సంగీతం వినిపించారు

  • @rameshglory593
    @rameshglory593 8 месяцев назад +1

    మా నెంబర్ మీకు పంపుతుంటే రావటం లేదు sir

    • @SayaramGattu
      @SayaramGattu  8 месяцев назад

      sayaram@gmail.com please use this Brother

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 2 года назад +4

    Supar singing praies the Lord 👌👌👌👍🙏🙏🙏

  • @sandhaya1234
    @sandhaya1234 Год назад +5

    Praise the Lord 🙏 and God bless you

  • @mhepsiba99
    @mhepsiba99 Год назад +7

    Suuuper brother 👌👌 Praise the lord 🙏

  • @venkatmamillapalli9101
    @venkatmamillapalli9101 2 года назад +3

    Excellent brother beautiful voice brother ee song ki track pettandi pls

  • @kishorsonu9571
    @kishorsonu9571 Год назад +3

    Super voice bhother chala bagundi voice

  • @Healygrace-pv8jn
    @Healygrace-pv8jn Год назад +1

    God bless you

  • @rajithabala
    @rajithabala Год назад +3

    Praise the Lord my beloved grandson God may bless you ❤

  • @mandarajesh1995
    @mandarajesh1995 Год назад +2

    గాడ్ బ్లెస్స్ యు

  • @KYRatnam5
    @KYRatnam5 2 года назад +9

    Dear master your voice so blessed to all May god fulfill all your desires in music ministry.. yours uncle KY RATNAM

    • @SayaramGattu
      @SayaramGattu  2 года назад +2

      Thanks a lot Brother! Your blessings are really means a lot! All glory to Jesus!!

  • @sadhusundarsinghl4938
    @sadhusundarsinghl4938 2 года назад +5

    Exlent.. Vocal performance..
    Thomas bro...
    MY GOD BLESS YOU.. ❤️

  • @ShireeshA-w9p
    @ShireeshA-w9p 7 месяцев назад +1

    Song selection was good nice singing 👌 🎉

  • @vankudoth29
    @vankudoth29 Год назад +1

    Praise the lord naanna

  • @vijayalakshm982
    @vijayalakshm982 Год назад +3

    God bless you nanna👌👌👌👌

  • @padmavathiaddagatla9203
    @padmavathiaddagatla9203 Год назад +2

    సుపర్

  • @sindhuimmaneni503
    @sindhuimmaneni503 2 года назад +3

    Super singing annayya

  • @jesuschristisourlord892
    @jesuschristisourlord892 6 месяцев назад +1

    God bless you for His Glory..🎉

  • @novahnovah6750
    @novahnovah6750 3 месяца назад +1

    ❤❤❤🎉🎉🎉🎉

  • @dheenakumary5507
    @dheenakumary5507 Год назад +1

    Devudu ninnu bahuga deevinchunugaaka

  • @thammulurijohnpaul3674
    @thammulurijohnpaul3674 Год назад +2

    God bless tammudu

  • @seelammathaiah2054
    @seelammathaiah2054 Год назад +3

    ఎంతో సుందరుడమ్మ " యేసు "

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 Год назад +4

    Super voice

  • @user-vr5wx9ht3n
    @user-vr5wx9ht3n 10 месяцев назад +1

    👏👏👏

  • @florencesathyakala7167
    @florencesathyakala7167 7 месяцев назад +1

    ❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌

  • @Enapanuri
    @Enapanuri Год назад +2

    Wow God bless U Tammudu

  • @amoshrebaka7150
    @amoshrebaka7150 2 года назад +3

    suberb bro nice singing n voice

  • @sureshadavikatla9828
    @sureshadavikatla9828 11 месяцев назад +1

    🎉🎉 PRAISE THE LORD BROTHER 🎉🎉

  • @matthewsmpu
    @matthewsmpu 2 года назад +3

    Nice singing bro

  • @aneelprince720
    @aneelprince720 Год назад +5

    First time in my life, Heard one song for more than thirty times in a single day.
    May God bless you.
    His name can be glorified through your beautiful singing...

  • @beulahbenjamin9309
    @beulahbenjamin9309 2 года назад +3

    Keep rocking 🔥

  • @IsraelPastor23
    @IsraelPastor23 2 года назад +2

    Tammudu God bless u

  • @venkatmamillapalli9101
    @venkatmamillapalli9101 2 года назад +3

    Lyrics and music totally superb 💫 super

  • @danier5514
    @danier5514 2 года назад +3

    Good singing and music...

  • @jayarajjangam5948
    @jayarajjangam5948 2 года назад +2

    Praise the Lord. Find no words to praise you. MAYUK. ...... ninnu chuchi ne nentho murisipoyanu.God bless you.

    • @SayaramGattu
      @SayaramGattu  2 года назад

      Thanks a lot Uncle! All glory to God!!

  • @jesus7772
    @jesus7772 Год назад +1

    Prabuvu namamulo neku blessings babu all glory to god

  • @premalatham8180
    @premalatham8180 2 года назад +3

    God bless you brother

  • @solomonsomidi472
    @solomonsomidi472 Год назад +2

    Super super bro God bless u

  • @jessypadma6672
    @jessypadma6672 Год назад +2

    Exlent good job

  • @sundaris212
    @sundaris212 2 года назад +3

    Superb song and superb music, keep Rocking 👏👏👏

  • @chinnababu2740
    @chinnababu2740 2 года назад +2

    Superrrr We want track sir sir

  • @sarasawati5385
    @sarasawati5385 Год назад +1

    🤲🤲🤲🤲🤲🤲👌👌👌🌹♥️

  • @amenministry1525
    @amenministry1525 Год назад +2

    🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice song

  • @narasimharaodarsi1970
    @narasimharaodarsi1970 Год назад +2

    Super singing, God bless you Brother.

  • @chittybabu114
    @chittybabu114 2 года назад +4

    Excellent voice brother.glory to creator of Jesus christ.

  • @bunnykathi5376
    @bunnykathi5376 Год назад +1

    Nice తమ్ముడు

  • @keerthanabolleddu8280
    @keerthanabolleddu8280 Год назад +3

    Excellent singing 👌 👏

  • @zilpajohnson955
    @zilpajohnson955 2 года назад +3

    Nice Vocals and music

  • @vallurishadrac4602
    @vallurishadrac4602 Год назад +1

    👍🌹👌ok

  • @godisloveisgod382
    @godisloveisgod382 2 года назад +3

    🙏

  • @johney3993
    @johney3993 2 года назад +3

    Music and vocal composed very pleasant....... Wonderful✨😍 Brother

  • @neelasucharitha093
    @neelasucharitha093 Год назад +1

    ❤❤😊

  • @venubabu.vasireddy9578
    @venubabu.vasireddy9578 Год назад +2

    Good

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati Год назад +2

    Wonderful Boy

  • @yekulaabrahamlincoln5537
    @yekulaabrahamlincoln5537 Год назад +4

    Very nice singing

  • @AnilKumar-cv3ts
    @AnilKumar-cv3ts Год назад +2

    I love this song bro super… nice voice

  • @DavidAndrewBSInstrumental
    @DavidAndrewBSInstrumental 2 года назад +3

    ♥️

  • @vivekpaulgouru785
    @vivekpaulgouru785 Год назад +1

    Excellent, super Voice, God bless u

  • @maheshprince2282
    @maheshprince2282 Год назад +1

    Super thammudu

  • @rayaladivya
    @rayaladivya Год назад +3

    A very nice& pleasant voice Mayuk.. God bless you 🥰

  • @symonpeterchevuriofficial2549
    @symonpeterchevuriofficial2549 2 года назад +3

    Wonderful Singing Mayukh, May God bless you, waiting for More Songs 😍🙌👌