పప్రదంగా రంగస్థల పద్యాన్ని గ్రహ బేధం చేసి పాడారు గంగాధర్ గారు,గ్రహ బేధం ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2021
  • హార్మోనియం నేర్కుకొనేవారు,హార్మోనియం విద్యావంతులు,గ్రహభేదం ఏలాచేయాలో వీడియోచూసి తెలుసుకోండి నేర్చుకోండి ఒక రాగంలో ప్రారం భించి రాగ స్వరాలను తప్పకుండ గ్రహ భేదం చెయ్యాలి ప్రతీ స్వరానికి శృతి మారుతుంది రాగం మారుతుంది గమనించగలరు గంగాధర్ మాస్టర్

Комментарии • 105

  • @ramchandradevbantupalli2193
    @ramchandradevbantupalli2193 2 года назад +10

    అద్భుతంగా గ్రహ భేదం చేశారు సార్. ఇలాంటి ప్రయోగాన్ని మొదటిసారి చూశాను. మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు. రామచంద్ర దేవ్.Harmonist. శ్రీకాకుళం.

  • @kotturuveeravinkatasatyana2768
    @kotturuveeravinkatasatyana2768 Год назад +1

    చాలా బాగా గృహ బేధం చేసారు గురువు గారు మీకు నా పాదాభివందనా లు

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Месяц назад

    Wonderful Mohana Raga And excellent Hormonium performance.Lprd Sri Venkateswara bless you with all riches, health and happiness.

  • @SingamThirupathiSinger
    @SingamThirupathiSinger Год назад

    చాలా అద్భుతమైన గాత్రం మీది గురువుగారు 🙏🙏🙏👏👏

  • @anjaneyulutunikoju275
    @anjaneyulutunikoju275 Год назад +1

    మీయొక్క మధుర గానం విని మనసు చెప్పలేని అనుభూతి నొందినది సార్ ధన్యవాదములు శ్రీ గంఘాధర్ గారికి . ఓమ్ న మః శివాయ :

  • @PALLESATYAMVAMSHARAJ
    @PALLESATYAMVAMSHARAJ 2 года назад +1

    చాలా బాగానే గ్రహ బేధములో వారణాసి పద్యాన్ని బహువిధాలుగా పలికారు మాస్టారు👍👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 Год назад +1

    సూపర్ సార్ పద్యం భాగపాడారు వెరీ వెరీ సూపర్ 👌👌👌👌👍👍👍👍👏👏👏👏🙏🙏ధన్యవాదములు సార్

  • @balajik.j.6195
    @balajik.j.6195 Год назад

    Toooo gooooood👌👈👏👏👏🙏🙏🙏
    Extraordinary performance 👏👌🙌✨❤♥👏

  • @rameshlanda5028
    @rameshlanda5028 Год назад +1

    మీలో ఉన్న కళాసరస్వతికి...🙏🙏🙏🙏

  • @srikalajyothichannel1627
    @srikalajyothichannel1627 2 года назад +2

    సూపర్ సార్.. ఎక్స్లెంట్..5-1/2 తార స్థాయి శుద్ధ సావేరిలో.. వాయిస్ బాగుంది.. ధన్యవాదాలు..

  • @jeevarathnamjeevarathnam4325
    @jeevarathnamjeevarathnam4325 2 года назад

    అయ్య Gangadhar గారూ, మీరు simply Great

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад +1

    సార్, నమస్కారం, మీరు చాల బాగా పాడినారు.ధన్యవాదాలు. కానీ భీమ్ పలాసి రాగంను.గ్రహభేధం చేసిన వచ్చేరాగాలు 1)మోహన కళ్యాణీ 2)కేదార గౌళ 3)కోకిలప్రీయ 4)ఆరభి .

  • @sripadakumar6515
    @sripadakumar6515 2 года назад +3

    అత్యద్భుతం ganghadhar గారు గ్రహ్వేధంలో మీకు మీరే సాటి sir గొప్ప సమాజ సేవ అందిస్తుందకు మీకు ధన్యవాదములు

  • @sharmasharma3726
    @sharmasharma3726 Год назад

    గంగాధర్ మాస్టర్ గారూ,సత్య హరిశచంద్ర లో " వారణాసి" పద్యాన్ని చాలా అద్భుతంగా గానం చేసినందుకు ధన్యవాదాలు

  • @subbaiahc7648
    @subbaiahc7648 Год назад

    Graha bheda prakriya mee dwaara telisinadi... You are great Master... MAY GOD BLESS YOU SIR. LONG LIVE...

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 Год назад

    ఇది కదా రసా స్వాధన మీకు🙏

  • @pallaappanna8072
    @pallaappanna8072 Год назад

    Exllent guruji God bless you with good 👍 ton very very nice

  • @jhansiuppu1244
    @jhansiuppu1244 Год назад

    Adbhutham GangadarGuruvugaru

  • @vadlaramakrishna9505
    @vadlaramakrishna9505 2 года назад +1

    చాలా అద్భుతము గురువు గారు

  • @thallapalliparameswarrao1432
    @thallapalliparameswarrao1432 Год назад

    Vake padyani veru veru srutilo veru veru ragalalo chala adbhutamga padinaru meeku ma abhinandanalu

  • @beeraprasad7581
    @beeraprasad7581 Год назад

    What a wonderful experiment hatsof to your work Gangadhar Sir I never heard in any program during my life time of 75 years.Keep it up for future generations.

  • @samabala6348
    @samabala6348 Год назад

    Gangadhar..the name it self tells intelligence..great guru.. namaskarams

  • @molakanibharath
    @molakanibharath 2 года назад +2

    అద్భుతంగా చెప్పారు గురువు గారు Awesome performance xlent sir

  • @spraokothuru1878
    @spraokothuru1878 2 года назад +1

    Adbhutam sir you're given wonderful grahabhedam.you are song difrent Surtees,and you are Great sir.

  • @mandalajayamurthy6688
    @mandalajayamurthy6688 12 часов назад

    Gragrahabedham.maha.adhbutham.gurugaru.ñamshkar.

  • @sankarraonagirikatakam4698
    @sankarraonagirikatakam4698 Год назад

    Sir meeru great padabhivandanalu Sankar from srikakulam

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 Год назад

    Chala chala baga padaru thank you very happy New week and I am govindu kotulagidda

  • @s.prabhakarrao2811
    @s.prabhakarrao2811 Год назад

    Super analysis of ragaas master garu

  • @mogillinedisiva3039
    @mogillinedisiva3039 2 года назад

    Chalabaga padaru guruvugar very good sir 👌👌👌🙏🙏🙏

  • @srikalajyothichannel1627
    @srikalajyothichannel1627 2 года назад

    అమోఘం సార్...ఈ రాగ గ్రహ బేధాలు మేము కూడా కొన్ని రాగాల్లో చేసాము..కానీ మీరు ఒక పద్యాన్ని ఎంచుకొని అది బాగా పేరు గాంచిన *dv సుబ్బారావుగారు గారు స్వరపరచిన భక్తయోగ పదన్యాసి* పద్యాన్ని అభేరి రాగం 6.5 బేస్ శ్రుతి నుండి తారా స్థాయి వరకు సెట్ చేసుకొని ఆ రాగం అన్ని స్వర స్థానాలలో పాడి వినిపించి మాకందించారు..చాలా చాలా ధన్యవాదాలు.. గురువుగారు.. *కళాజ్యోతి*

  • @vasantharayudu4853
    @vasantharayudu4853 2 года назад

    Grahabedham chala chakkaga padaru super sir

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala1655 2 года назад

    మీరు గ్రేట్ లెజెండరీ musician

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 Год назад

    అద్బుతం గురువు గారు

  • @krishnamurthykrishnamurthy9491
    @krishnamurthykrishnamurthy9491 2 года назад

    Mastar garu Varanasi harichandra gattam chala baagunnaayi

  • @sandeepenterprises5039
    @sandeepenterprises5039 Год назад

    Gangadher garu adbutham sir

  • @maddayyaediga6906
    @maddayyaediga6906 Год назад

    Excellent singing super sir👌⚘🙏🙏

  • @dshankarreddy4242
    @dshankarreddy4242 Год назад

    Very nice guruji

  • @venkateswararaosikhakolli3856
    @venkateswararaosikhakolli3856 Год назад

    Exlent Master garu

  • @Pbnayakudu
    @Pbnayakudu 2 года назад

    అద్భుతంగా ఉంది సార్....ఈ ప్రయోగం

  • @ndgiri
    @ndgiri Год назад

    Guruvu gaariki 👌👌🙏🙏👋🙏👋

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Год назад

    Wonderful

  • @narayanaraopanchadarla2159
    @narayanaraopanchadarla2159 2 года назад

    Saraswati putrudu 💐💐💐god bless you

  • @gnagendra
    @gnagendra 2 года назад +1

    సూపర్ సర్

  • @mohanbabuannepu5349
    @mohanbabuannepu5349 Год назад

    చాలా ాగుందండి

  • @ramchander.chintha.6880
    @ramchander.chintha.6880 2 года назад +1

    Amogam guruv garu grahabbedam

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 2 года назад

    గురూజీ చాలా బాగుంది

  • @kammariravinder5984
    @kammariravinder5984 Год назад

    Thanku.sar.megathram

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 2 года назад +1

    సూపర్ గూరూవూ గారూ మిగాత్రం అమోగం గ్రహబేధం గూరించి బాగఛేప్పరూ శ్రూతూలూ మారినప్పూడూ రాగల పేర్లూ మరూతాయి మిఅఢ్రస్ పోన్ నంభర్ చెప్పగలరూ

  • @bvnarayana3546
    @bvnarayana3546 Год назад

    సూపర్ సార్..💐

  • @haribabua2387
    @haribabua2387 Год назад

    గంగా ధరంసార్ గ్రహభేదంతో ఆరురాగాలను,ఆరుశృతులో భక్తయోగ
    హరిశ్చంద్ర పద్యాన్ని మృదుమధురంగా
    హృదయంగమంగాఆలపించారు.ఇవే
    మా హార్దిక ధన్యవాదాలు.నమస్కారం
    సార్.మీతో ఫోన్లో మాట్లాడటానికి
    అవకాశం ఉంటుందా

  • @yandraveravenkatasatyanara2483

    Neeku dhanyvad

  • @jaivithal5541
    @jaivithal5541 Год назад

    Super sooner souper

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 2 года назад

    నాకు కూడా హార్మోనియం నేర్చుకోవాలని వుంది

  • @sarveswararaomanne
    @sarveswararaomanne 2 года назад

    Very good sir. You are inspirational ....

  • @venkatesha8519
    @venkatesha8519 2 года назад

    Super guruvugaru

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад +1

    Sir, nice singing, Thanks. Kaani Bheempalasi Raga nu Grahbhedam cheyaga vachhu Ragas 1) Bilahari 2) Kedaragowla 3) Aarabhi 4) koushik Kanada(Hindustani).

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 2 года назад

    Super ga padaru exllent gaundi 👌👌👌👌👌

  • @hanumareddy847
    @hanumareddy847 2 года назад

    This may be useful for people with that knowledge

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    సార్,నమస్కారం, శుద్ధ ధన్యాసీ రాగం ను గ్రహభేధం చేసిన వచ్చే రాగాలు.1),మోహన 2)మధ్య మావతి 3)హిందోళ4)శుద్ధ సావేరి.

  • @user-rd1qx5en5l
    @user-rd1qx5en5l 7 месяцев назад

    Veryhappy

  • @s.umamaheswararao3212
    @s.umamaheswararao3212 2 года назад

    Super duper sir,maimarapimpa chesthu vunnadi mee mohana Ragam

  • @rammohandeevi5168
    @rammohandeevi5168 2 года назад

    Extraordinary sir 🙏🙏🙏

  • @krishnakrish813
    @krishnakrish813 2 года назад

    Excellent work sir👏👏

  • @nagarajunitturu5388
    @nagarajunitturu5388 2 года назад

    Gangadhar Anna meeku mere saati metoo maalanti chinna kalaakarulamu kalasi savera arts lo work cheyadamu maa adrustam thanks Anna.

  • @rsrathood5448
    @rsrathood5448 2 года назад

    Super guruvu garu

  • @rajeshkoppula1987
    @rajeshkoppula1987 2 года назад

    Extraordinary

  • @narayanaraopanchadarla2159
    @narayanaraopanchadarla2159 2 года назад

    🙏🙏🙏🙏🙏 గంఘాదర్ sir

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 2 года назад

    Super master ❤️👏👏🙏

  • @upputhimmappa1184
    @upputhimmappa1184 2 года назад +3

    మాస్టారు గారు మీరు గ్రహభేధం లో భక్తయోపదన్యాసి పద్యం గ్రహభేధం తో పాడుతున్నాను చూడండి అన్నారు మీరు ఈ పద్యాన్ని మొదట ఏ రాగంలో పాడారు ( అభేరి) బీమ్ ప్లాస్ రాగం లో అన్నారు మరి బీమ్ ప్లాస్ రాగం లో ఔడవ సంపూర్ణ రాగం కదా మిగిలిన అన్ని రాగాలు కూడ ఔడవ సంపూర్ణ రాగం లోనే ఉన్న అది గ్రహభేధం అన్న సరిపోతుంది కాని స.బీమ్ ప్లాస్ గ. మోహన రాగం మ.మధ్యమావతి ప.హిందోళం ని.శుద్ద సావేరి ఇవన్ని ఔడవ రాగాల్లె మొదట ఔడవ సంపూర్ణ రాగం తరువాత ఔడవ రాగాలు వాడిన దాన్ని గ్రహభేధం అనరు కావున మొదటి రాగం గూడ ఔడవ రాగం వచ్చే విధంగా చూడండి శుభం భూయాత్

  • @dptelugutv1912
    @dptelugutv1912 Год назад

    👌👏

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 2 года назад

    Supar guruvugaru kala namaskaramulu

  • @reflection472
    @reflection472 2 года назад

    🙏🙏🙏 ఒన్స్ మోర్ మాస్టారూ!

  • @ERN1995
    @ERN1995 2 года назад

    Suuuuuper... Gangadhar master

  • @vadapallysatyam7395
    @vadapallysatyam7395 Год назад

    Master 🙏🙏🙏

  • @mailarppa1634
    @mailarppa1634 2 года назад

    ಸೂಪರ್ ಸರ್

  • @krishnamurthykrishnamurthy9491
    @krishnamurthykrishnamurthy9491 2 года назад +1

    Mastar harmoniyam elantido komali telapandi

  • @telugujanapadalu4958
    @telugujanapadalu4958 2 года назад

    Kastajeevi gangadhar gaaru

  • @kuruvaverendra7912
    @kuruvaverendra7912 2 года назад +2

    గురువుగారు నాకు హార్మోనియం నేర్చుకోవాలని ఉంది నాది కర్నూలు జిల్లా ఆదోని మీ అడ్రస్ చెప్పగలరా గురువుగారు

  • @rameshm7903
    @rameshm7903 2 года назад +1

    Grahabedam guurchi puurti vivarana evandi guruvu gaaru mohana madyamavathi hindolam evi elavahayo vivaramuga telupagalarani veedukontunnanu sir

  • @sivaprasadindukuri1916
    @sivaprasadindukuri1916 Год назад

    అద్భుతం.
    కానీ 7 శృతిలోలా అనిపిస్తుంది.

  • @sureshreddy580
    @sureshreddy580 Год назад

    Yetu vellaru sir kotha patalu uplode cheyatamledu wait chesthunnamu

  • @krishnareddyyk7919
    @krishnareddyyk7919 2 года назад

    SUPER SIR GRAHABEDM ANTE EMITI SIR

  • @hanumareddy847
    @hanumareddy847 2 года назад

    What is the use.Who will understand these things.

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 2 года назад

    అబేరి రాగంకు బీంప్లాస్ రాగంకు స్వర స్థానాలు జనక రాగాలు తెలియ జేయగలరు

  • @boyasuresh4103
    @boyasuresh4103 2 года назад

    Mee daggara training theesukovalani undi sir iam in biginner

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    Sir, nice singing,Thanks. But Bheempalasi Ragam ni Grahabhedam cheste Mohana,Hindolam,Sudda Saveri,Madhyamavati ragalu Raavu
    Sudda Danyasi Ragam nu grahabhedam cheste Mohana,Hindolam,Sudda Danyasi, Madhyamavati lu vastsayi. Gananimch pradhana.

  • @venkatgenuinefacts3638
    @venkatgenuinefacts3638 2 года назад

    నమస్కారం గురువు గారు.
    శంషాబాద్ లో ఎక్కడ ..
    నేను నేర్చుకుంటా ..
    శంషాబాద్ లో నేర్చుకునే వారి నెంబర్ చెప్పండి.

  • @karumojuramakrishna3400
    @karumojuramakrishna3400 Год назад

    Sir me phone member kavale

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp3311 2 года назад

    శృతిలయలు సినిమా లో గ్రహబేధం చూడవచ్చు...

    • @dspraoKalaanjali-dsp3311
      @dspraoKalaanjali-dsp3311 2 года назад

      సుమలత కుమారుడు కచేరి లో సా మజవరగమనా కీర్తన

  • @mariyadasumadhasu6176
    @mariyadasumadhasu6176 2 года назад

    చా లానాగాపాడారుసార్

  • @venkatgenuinefacts3638
    @venkatgenuinefacts3638 2 года назад

    మీరు శంషాబాద్ ఎప్పుడు వస్తారు.

  • @kotagollaramanamma
    @kotagollaramanamma 2 месяца назад

    .96

  • @govardhanat8559
    @govardhanat8559 2 года назад

    Super

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 2 года назад +1

    Meepon. Nabar. Kaavaali. Saar

  • @veldurthirangastalam3280
    @veldurthirangastalam3280 2 года назад

    Sir yekada meri undedhi please🙏
    Phone no chepandi sir

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    Sir, Namaste, Bheempalasi(Abheri) Ragam nu grahabhedam cheste varusaga ga vachhu Ragalu 1) Mohana Kalyani 2)Kedargowla 3)KokilaPriya 4) Aarabhi .

    • @mandalajayamurthy6688
      @mandalajayamurthy6688 12 часов назад

      Grahabedham lo.padhyalu.chala.bagapadinav..guruvugaru.namashkar