కాపి రాగాన్ని నేర్చుకుందాం ఆ రాగంలో పద్యాలు,పాటలు హార్మోనియం లో వాయించుదాం..గంగాధర్ మాస్టర్...

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2021
  • కాపీ రాగస్వరాలు తెలుసుకోండి రాగాన్ని బాగా సాధన చేయండి రాగం స్వారాలతో వస్తే ఏపాటైనా సులభంగా వాయించగలరు గంగాధర్ మాస్టర్

Комментарии • 52

  • @veeracharip3590
    @veeracharip3590 2 года назад +3

    Super gangadhar garu silpi veerachari tpt

    • @ramakrishnaraochalapareddy3126
      @ramakrishnaraochalapareddy3126 2 года назад

      గురువు గారు చాలా బాగుగ తెలియచేసారు. పాడి వినిపించారు ధన్యవాదములు. చలపరెడ్డి రామకృష్ణ ద్వారపూడి కోనసీమ జిల్లా.

  • @ramachandraraju5471
    @ramachandraraju5471 Год назад

    7:27 very great sir thank you.

  • @Gsiva-jp9sh
    @Gsiva-jp9sh Год назад +1

    చాలా చక్కగా వాయిస్తూ బాగా పాడారు గురువు గారు అద్బుతం 🙏🙏🙏🙏

  • @naninani1532
    @naninani1532 2 года назад +1

    అయ్యా !ధన్యవాదములు చాలా అధ్బుతంగా వివరించారు.నమస్కారములు జై శ్రీరాం ...

  • @rajshekarreddyparapati2610
    @rajshekarreddyparapati2610 4 месяца назад

    సూపర్ సార్

  • @thrimurthuluv8978
    @thrimurthuluv8978 Год назад

    చాలా బాగా రాగన్ని ఆలాపన చేశారు గురువు గారు 👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chandrasekhar290
    @chandrasekhar290 Год назад

    The style of playing hormany and its sound is very assertive and clear without any buzz. The explaining style is also very easy grasping and beautiful.

  • @anjireddychittepu868
    @anjireddychittepu868 10 месяцев назад

    super

  • @ramachandraraju5471
    @ramachandraraju5471 Год назад

    Very great sir, you are a very good musician, thank you.

  • @stanleypaulkatikala3950
    @stanleypaulkatikala3950 Год назад +1

    👍👍👍🙏

  • @vkramanjulu7344
    @vkramanjulu7344 2 года назад +1

    Dhanyvad ammulu Guru garu 👃💐🌹👌

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 2 года назад

    చక్కటి గాత్రం స్వరాల వివరణ అర్తమయే విదంగా చేప్పరూ నమస్కరాం గూరూవూగారూ వంగల సత్యనారాయణ గ్రామం బావూసాయిపేట మండల్ కొనరావూపేట తేలంగాణ

  • @kannababu524
    @kannababu524 Год назад

    🙏నమస్తే గురూజీ బాగా వర్ణించారు 🙏

  • @apparaoappikonda3659
    @apparaoappikonda3659 2 года назад

    నేర్చుకునే వారికి మీ వివరణ చాలా బాగుంది సర్

  • @k.archana3574
    @k.archana3574 2 года назад

    🙏guruvulaku shetakoti vandanalu🙏

  • @dadipydiraju1076
    @dadipydiraju1076 2 года назад

    సరవ్వతీ పుత్రులు శ్రీగంగాధర మాష్టుగారికి శిరస్సువంచి ప్రనామాలు (నమస్తే)

  • @rajub119
    @rajub119 2 года назад

    DhanyyavadhammuLu. Gurugi.

  • @giridatta1525
    @giridatta1525 2 года назад

    Thanks guruji

  • @metlachanti6902
    @metlachanti6902 Год назад

    కాఫీ రాగం గురించి చాలా బాగా చెప్పినా రు ,,🙏🙏🙏🙏

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 2 года назад

    సార్., ధన్యవాదాలు.

  • @satyailla3624
    @satyailla3624 2 года назад

    ధన్యవదములు గరువు గారు

  • @Galiveedukathachitralu
    @Galiveedukathachitralu 2 года назад

    ధన్యవాదాలు సర్

  • @sugunaabinaya6170
    @sugunaabinaya6170 2 года назад +1

    Good morning 🌞🌞🌞🌞🌞🌞🌞🌞 IAM Tamil Nadu
    Jaya Krishna mukenda murre songs please

  • @omnamosiva5319
    @omnamosiva5319 Год назад

    etuvanti vesham( botlu,namalu,pichi juttu,kankanalu,extra.....lu) lekunda normal ga vunna meeku, mee ghatram, hormonium playing, adhbhuthamandi.

  • @chandrasekhar290
    @chandrasekhar290 Год назад

    It is not the criteria how much we are exprts; how we play and teach to understand others matters.vedy good style of playing and explaining.

  • @kondayyayernagula8861
    @kondayyayernagula8861 Год назад

    , super master namaskar

  • @trinadhudu
    @trinadhudu 2 года назад

    ధన్యవాదాలు..

  • @kbrao7174
    @kbrao7174 2 года назад +1

    నాగిని స్వరాలు పెట్టండి. గురువుగారు

  • @jeevarathnamjeevarathnam4325
    @jeevarathnamjeevarathnam4325 2 года назад +1

    Harmonium play అద్భుత మూగా ఉన్నది. ప్రతి నోటు clear . మీకు మీరే సాటి

  • @mutyalavenkateswararao3768
    @mutyalavenkateswararao3768 2 года назад

    👌👌👌👌 Excellent

  • @jastipadma8686
    @jastipadma8686 2 года назад

    Thank you sir

  • @rameshtadela1450
    @rameshtadela1450 2 года назад

    Superb master

  • @thippeswamyg137
    @thippeswamyg137 2 года назад

    Chala bagundi

  • @sreenureddie4224
    @sreenureddie4224 2 года назад

    Dhanyavadhamulu sir yeeraguntla nundi sreenuvasulareddy mee abhimani ilove you sir

  • @k.archana3574
    @k.archana3574 2 года назад

    Gurugaru aalapana varnalu description lo pettagalarani manavi cheyou chunnamu

  • @shivaswamy7266
    @shivaswamy7266 2 года назад

    ಧನ್ಯವಾದಗಳು ಸರ್. 🙏👏

  • @chonganarasimhulu8849
    @chonganarasimhulu8849 2 года назад

    🙏🙏🙏

  • @rameshtadela1450
    @rameshtadela1450 2 года назад

    Superb

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Год назад

    Super

  • @Durgaprasad-Munjeti
    @Durgaprasad-Munjeti 2 года назад

    🙏

  • @hymavathisunkara1637
    @hymavathisunkara1637 2 года назад

    S.uma maheswara rao

  • @mohanmadanmohan9503
    @mohanmadanmohan9503 2 года назад

    Sar nagini plasse sar

  • @krishnaiahmuddunoor2028
    @krishnaiahmuddunoor2028 2 года назад

    Gangadhara Master garu
    You have said the coffee rag is a janya rag ie upanga rag of Raganga Raj of
    Kharahara Priya .But the rag is containing

    • @krishnaiahmuddunoor2028
      @krishnaiahmuddunoor2028 2 года назад

      Diffence swaras in aarohana and avarohana in Karnataka Vidya Darshini
      Which was written by Eekha Subba Rao
      Why ?

  • @nagappamangala8482
    @nagappamangala8482 2 года назад

    F by

  • @hazarathaiahdramapadyalune1781
    @hazarathaiahdramapadyalune1781 2 года назад +2

    సార్ నమస్తే సార్ మీరు పాడిన కాపీ రాగం చాలా బాగుంది. కానీ ఈ రాగం కర్ణాటక సంగీతం లోనిది. హిందుస్తానీ సంగీతము కాదు అనుకుంటాను. ఇక్కడ ఖరహర ప్రియ 22 వ మేళకర్త రాగం నే హిందుస్తానీ సంగీతము లో కాపీ రాగం అంటారు. మంచిరాగం వినిపించినందుకు మీకు కలాభివందనాలు . కర్ణాటక సంగీతం లో కాపీ రాగానికి మరో అవరోహణ సనిపమగరిస కూడా ఉంది. థాంక్యూ గురువుగారు

    • @vijayaarts8682
      @vijayaarts8682 2 года назад

      Hazarhathaih sir namasthe
      Ela vunnaru

  • @hymavathisunkara1637
    @hymavathisunkara1637 2 года назад

    Sir mi phone number pettandi