పవన్ కళ్యాణ్ మతావేశం,ఓ డిప్యూటీ సిఎం సగటు హిందువేనా?DyCM Pawan religious rout?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 ноя 2024

Комментарии • 347

  • @viswatharun8493
    @viswatharun8493 Месяц назад +79

    ఛీ కొట్టి....వదిలేసి వెళ్లి పోయిన పెళ్ళాలు ఏ మతం వారు?😂

    • @sushanthvtomc
      @sushanthvtomc Месяц назад +1

      Excellent, Bro !!! Veedu dharmam gurinchi matladu thunadu rogue.

    • @ajadhajadh9500
      @ajadhajadh9500 Месяц назад

      సుప్రీమ్ కోర్ట్ తరచు a religion పెళ్లాల కేసుల గూర్చి తీర్పునిస్తుంది

    • @prakashk1768
      @prakashk1768 Месяц назад +1

      అంతా వాళ్ళ దత్త అన్నా మోదీ కోసరమ్,

  • @bharatravipati5271
    @bharatravipati5271 Месяц назад +99

    వాడికి,చదువు,సంస్కారం లేదు. నటన కు ఇవీ అవసరం లేదు.

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад +1

      Neeku unteh emi upayogam? Okka hindu , vari dhevalayakosam rakshana board undali anteh thappu enti?

    • @freebird4522
      @freebird4522 Месяц назад +1

      ​@@kalyanghanta9417 గత ఇరవై ఏండ్లలో ఒక్క మాట మీద కూడా నిలకడగా లేని ఒక వెకిలి గాడి మీద ఎంత నమ్మకం బెదరూ నీకు. అతను మాట్లాడేది మత్తు దిగి తెల్లారితే అతనికే గుర్తు ఉండదు, నీకు అంత గొప్పగా ఎందుకుందో మరి.. వచ్చే నెల కనీసం నువు అయినా వాడికి గుర్తు చెయ్ బెదరూ...😂😂

  • @vgb786.
    @vgb786. Месяц назад +96

    ప్రకాష్ రాజ్ ఏమన్నాడు ఎంక్వయిరీ చేయమన్నాడు, ఎంక్వయిరీ వెయ్యమంటే హిందూ ధర్మాన్ని అవమానించినట్టా, ఏందీ పవన్ కళ్యాణ గారు మీరు మాట్లాడేది... మీ విలువను మీరే తీసుకుంటున్నారు

    • @hind-9999
      @hind-9999 Месяц назад

      అరేయ్ పుక మొత్తం చూసి మాట్లాడాడు

    • @nageswaraRao-vp1ws
      @nageswaraRao-vp1ws Месяц назад

      పవన్ కళ్యాణ్ కి తతెలిసిందల్లా, చంద్రబాబు నాయుడు విసిరేసే కుక్క బిస్కెట్లకు లొంగిపోయి, తన వ్యక్తిత్వ హననం చేసుకోవడమే కదా !
      पवन कल्याण केवल इतना ही जानता है कि चंद्रबाबू नायडू द्वारा फेंके गए कुत्ते के बिस्कुट के सामने आत्मसमर्पण कर देना है और अपने व्यक्तित्व को नष्ट कर देना है!
      All that Pawan Kalyan knows is to surrender to the dog biscuits thrown by Chandrababu Naidu and destroy his personality !

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      Twit purthiga chadhandi.. Pawan Kalyan garu Hindu matham kosam boad kavali anteh Laddu kaakunda Inka chala vishayalu unnai laddu national issue cheyyakandi annaru.. adhe Church ki jarigithe national issues antaruga?

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад +1

      Meeru purthiga aa twit chusi ee Mata anamdi? Kalthi jarigindhi ila Bhàvishathulo jaragakunda boad undali anteh issue national wise cheyyakandi Inka chala issues unnai anteh ? Dhani ardham? Vallu cheyyaru chese vallani venkala matalu?

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 Месяц назад +2

      అసలు వాడికి ఈ ఇష్యూ లో తల దూర్చవలసిన అవసరం ఏంటి.?
      ఇష్యూ ని నేషన్ వైడ్ చెయ్యకండి అనే అధికారం వాడికి ఎక్కడిది.? తిరుమల వెంకన్న అంతర్జాతీయ హిందువుల ఆరాధ్య దేవుడు, తిరుమల హుండీకి విదేశీ విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి అంటే విదేశాల్లో కూడా వెంకన్న భక్తులు ఉన్నారు అనే అర్థం కదా.?
      ప్రపంచంలోని వెంకన్న భక్తులు అందరూ ఏకం అయ్యి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి అని పవన్ కళ్యాణ్ పిలుపు ఇస్తే ఈ పప్పురాజ్ గాడు ఎందుకు ప్యాంటు తడిపేసుకుంటున్నాడు అర్థం కావట్లేదు...

  • @vsrinu5950
    @vsrinu5950 Месяц назад +9

    Pk మాటలు పట్టించుకోవడం time Waest ఆయన ఏమి మాటలాడుతునారొ ఆయనకే అర్థం తెలియదు

  • @allurimahesh248
    @allurimahesh248 Месяц назад +25

    ఆయన ok మతోన్మాదులు లాగా మాట్లాడారు

  • @rajaraogundala547
    @rajaraogundala547 Месяц назад +62

    పవన్ కి గాని, చంద్ర బాబు కి గాని, అనితకు గాని, లోకేష్ కి గాని రాజ్యాంగ పదవిలో ఉన్నాము అనే తెలియదు.😊

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      Rajyamga padhavi anteh Dhevalayapai emi jarigina kutchovadama? Adhi Eh rajyamgam lo undhi? Nuvvemaina rasina kotha rajyamgam...

  • @_d5673
    @_d5673 Месяц назад +38

    Better to take some treatment

  • @RSasi5
    @RSasi5 Месяц назад +57

    Power star❌Foolish star ✅

    • @rainbowsalt-gc7ek
      @rainbowsalt-gc7ek Месяц назад +5

      Paritala ara gundu star ✅

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад +1

      Adhe ayana anedhi.. Hindu matham gurichi okkadu matladithe vadini ala mudra vestharu meelanti gorri pillalu.

    • @RSasi5
      @RSasi5 Месяц назад

      @@kalyanghanta9417 evadra nuvvu erripilla..yevadu padithe vadu veshalu veskoni vachi Hindu mathanni edho udharichinaatu matladithe nammeyyadaniki nelaga pilla bacha ni anukunava, nijamaina Hindu ni. Evadu veshagado evadu nijamga.dharmodhharakudo maku thelusu le gani poi chaduvuko

    • @RSasi5
      @RSasi5 Месяц назад

      Ee Pavan Kalyan pelli cheskudi Christian ni pillalu Christians,thinedi goddu pandi mamsam, 2019 lo veedi pottu evaditho communists latho, Bsp tho. BJP tho kalavaka mundhu matham tho Kulam tho sambhandham Leni raajakeeyalu chesthanu ani BJP tho kalisaka nakkana Hindu inkevadu leedu anattu pedha sanathana dharmodhharakudi laga show chesthe nammataniki nelaga cinema pichi tho kallumusku poi lemu, maku thelusu evadu Hindu oo evadu natinche vadi ani

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc Месяц назад +1

      ​@@rainbowsalt-gc7ekkonda gorre

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад +35

    పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు చెప్పాల్సింది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లు వద్దని

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      2014 lone clear ga cheppadu adhe ee roju cheppadu election lo kuda cheppadu .

  • @prasanthkumardasari702
    @prasanthkumardasari702 Месяц назад +66

    మూడో భార్య మతం ఏంటి లక్ష పుస్తకాల నాలెడ్జ్ చేగువేరా బాధపడతాడు కార్ల్ మార్క్స్ ఇబ్బంది పడతాడు ఇలాంటి భయంకరమైన పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు ఈ డిప్యూటీ సీఎం గారు

    • @Ktelugunews
      @Ktelugunews Месяц назад +2

      కార్ల్ మార్క్స్ ఎవడ్రా..?
      చేగువేరా ఎవడు..?
      భారత్ లో పుట్టారా వాళ్ళు..
      నీ అయ్యకు పుట్టారా

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      Ikkada Ayana vere eh mathani thakkuva cheyyala? Ayan eh matham vallani chesukunna Hindu matham jaruguthunna dhadini votes pothai ani bayamlekunda nilchunnadu.. meelaga vedhavaliki support cheyyala

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад +1

      @@Ktelugunews em matladutunnav raa.... kusamskari.... point matladu.. lekapote me into vallani kuda antaru gurtupettuko

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад +52

    తెలుగు ప్రజల ఖర్మ

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      Yes mee lanti vallu ee telagu nela pai Inka udatam karme..

  • @pandu6815
    @pandu6815 Месяц назад +15

    సార్ అన్నా రూల్స్ మాట్లాడతారు కానీ ఫాలో అవ్వరు అది మాకు అలవాటు లేదు సేమ్ మా బాబు గారు కూడా అంతే

  • @midhundone9126
    @midhundone9126 Месяц назад +67

    చంద్రముఖి గా మారిన గంగను చూస్తుంది

  • @ap5news163
    @ap5news163 Месяц назад +33

    పాపం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో కుల రావణకాష్టం కల్పించి సీఎం అవుదామని కలగంటున్నాడు. అందువల్లే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి విభజించి లడ్డు.. తగాదా పెట్టాడు. ప్రజలారా! హిందూ ముస్లిం అని వీడు రెచ్చగొడుతున్నాడు జాగ్రత్త!
    పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియానిటీ ని స్వీకరించి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా!

    • @Ktelugunews
      @Ktelugunews Месяц назад

      హిందువులు కాదురా మీరంతా.
      క్రిస్టియన్ మతోన్మాది... ముస్లిం మతోన్మాదులు

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      laddu ki apavitram chesina vaadu mee ganjakoduku kada. nuvvu kuda adena.

  • @user_name2234
    @user_name2234 Месяц назад +20

    he is acting outside also

  • @viharik189
    @viharik189 Месяц назад +57

    Pk కొంతకాలం మౌన దీక్ష చేస్తే మంచిది

    • @varmasaripalli
      @varmasaripalli Месяц назад +3

      " YES , EXLENT ' SUGGESION . THANK YOU .

    • @vijayarathnam972
      @vijayarathnam972 Месяц назад +3

      10000000% ✅ sir

    • @honeysunney861
      @honeysunney861 Месяц назад +1

      Ah donga deeksha kakuna nijamaina prayaschita deeksha

    • @raosap
      @raosap Месяц назад

      Package ivvadu boss

  • @gopalvishwanathamraghavaia639
    @gopalvishwanathamraghavaia639 Месяц назад +35

    కొంచం లోకేష్ బెటర్ అనిపిస్తుంది ఈ తిక్కోడిని చూస్తే

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal Месяц назад +43

    కుల రాజకీయాలు ఐపోయాయి ఇంక మత రాజకీయాలు మొదలు పెట్టాడు మన డబుల్ క్రాక్ మంత్రి గారు(DCM)

    • @chandramohan2938
      @chandramohan2938 Месяц назад

      Super cheppav bro

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      mee bosudk gaadila evaru cheyyaru. endukante nuvvu bosudk gaadive (mee bosudk dictionery)

    • @tejaasd8379
      @tejaasd8379 Месяц назад

      Against to their party fundamental principles 😂

  • @Questioner-g8s
    @Questioner-g8s Месяц назад +23

    Pk dosen't have common sense...So people should ignore him...he is completely misleading the society this kind of people are very dangerous to our society...don't know how he became DCM...
    As he is in respectable position he should maintain some decoram...

    • @raosap
      @raosap Месяц назад

      Correct..pscho people like PK dangerous to society

  • @viharik189
    @viharik189 Месяц назад +15

    అసలు అతను ఏం మాట్లాడుతున్నారో🤫

  • @suribabu5471
    @suribabu5471 Месяц назад +12

    ప్రకాష్ రాజ్ కూడా హిందువుల గురించి మాట్లాడాడు నాయనా. నువ్వే అధికారం లో ఉన్నావు విషయం ఎందుకు తేల్చటం లేదు అన్నాడు

  • @SURESH99926
    @SURESH99926 Месяц назад +18

    36 గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడలేదు EVM DCM

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu Месяц назад +11

    Purely political issue made by cbn pk

  • @akhildass55555
    @akhildass55555 Месяц назад +5

    ఒకరోజు హిందూధర్మం అంటాడు
    ఇంకోరోజు నేను ముస్లిం అంటాడు
    ఒకరోజు నేను సెక్యులర్ ..మతాల మధ్య చిచ్చు పెట్టేది హిందూ నాయకులే అంటాడు
    ఇంకో రోజు నా పిల్లలు క్రిస్టియన్ అంటాడు
    చంద్రన్న కి కష్టం వస్తుంది అనగానే ..బయటికి వస్తాడు😀😀
    సనాతన ధర్మం కాదు..చంద్రన్న ధర్మం కోసం దీక్ష

  • @allurimahesh248
    @allurimahesh248 Месяц назад +9

    పవన్ ఒక హిందువుగా మాట్లాడుతున్నాడు కానీ ఒక ప్రభుత్వ ప్రతినిధి gakadu. మర్చిపోయాడు. ఈయన పదవి ఉడిపోయేలా ఉంది

  • @Jsr-l4q
    @Jsr-l4q Месяц назад +20

    రెచ్చిపోతుంది రెచ్చగొడుతుంది ఎవరో మీ మాటల్లోనే అర్ధం అవుతుంది 🤔🤔🤔

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 Месяц назад +11

    SAVE MEDICAL COLLEGES PPP SYSTEM

  • @PanemVali
    @PanemVali Месяц назад +9

    పవన్ కూతురు, Cristean అని పవన్ చెప్పారు.

    • @killananeelaraju9907
      @killananeelaraju9907 Месяц назад

      సనాతన ధర్మం అంటే అదే అర్ధం bro 😂😊

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад +9

    ఈ లడ్డులో గోల ఏంట్రా

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад +9

    దళితుల జీవితము ఒక లడ్డు కంటే ఏమైపోయింది ఈ రాష్ట్రం

    • @rajasekhar6173
      @rajasekhar6173 Месяц назад

      Dalithula jeevitam happy ganey vundi .. adagakundaney reservations , anni free padhakalu ..desam lo sagam tax money antha dalits key veltunnadi ..agravarnalu ani tag line tagilinchi ..chivariki adukkutinela chestunnaru

  • @anandaraolakka4335
    @anandaraolakka4335 Месяц назад +15

    Strongly he want change fully BJP and he will add his party in BJP and want tobe PM.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 Месяц назад +5

    Before entering into politics, he said that, he don't believe in idol worship ... Now saying complete against to his own statements.

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад +15

    దళితుల జీవితము అంబేద్కర్ గారి జీవితము ఒక లడ్డు కంటే హీనం అయిపోయింది ఈ రాష్ట్రంలో

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад

      Ekkadiki cast endhuku vachindhi dhalithulekemi Special laddu emi ledhu ba TTD lo Rajyamgam lo hindu matham lo thappu chesthe vurukondi ani undha ? Adhe Rajyamgam lo sree Rama Patibhishekam pic untai chudu.. Ambedkar chala clarity ga unnaru meeke rakshasa jathi thaluka lakshanalu poka ila

  • @RSasi5
    @RSasi5 Месяц назад +15

    ఇతన్ని ముందు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పమనండి. వేషాలు వెయ్యడం ఇతనికి వెన్న తో పెట్టిన విధ్య సినిమా యాక్టర్ కాబట్టి అదే వేషం బయట కూడా వేశాడు,ఇతని వేషాన్ని,నటనని చూసి ఇతని ఫ్యాన్స్ మోసపోతారేమో కానీ తెలివి , లౌక్యం, బుద్ధి ఉన్న ప్రజానికం నమ్మరు,ఇతను రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోరు.

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 Месяц назад +1

      First ayana evvarini rechipondi anala .. ayana hinduvulaki Rakshana boad undali anteh meerendu bayapaduthunnaro teliyadhu

    • @RSasi5
      @RSasi5 Месяц назад +1

      @@kalyanghanta9417 rechipomani evadu noti tho cheppadu. Assalu sanathana dharmam ante ento cheppu..

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Месяц назад +5

    జై శ్రీరామ్ 🙏🙏🙏🇮🇳✊... పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా పవన్ కళ్యాణ్...జగన్ మీద ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం గుర్తుకు వస్తుంది...ఇన్ని రోజులు హిందువులు అమ్మాయిలు మీద ముస్లిం లు లవ్ జిహాద్ చేసినపుడు పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మం గుర్తుకు రాలేదు... పవన్ కళ్యాణ్ నువ్వే కదా నేను బాపిస్టం తీసుకున్నాను అన్నావు కదా...నువ్వు ఎలా హిందువు అయ్యావు పవన్ కళ్యాణ్... అలాగే హిందువులు ను టెర్రరిస్టు లు అన్నావు నువ్వు ఎలా హిందువు అయ్యావు పవన్ కళ్యాణ్...తిరుమల లడ్డు లా ను పాచి పోయిన లడ్డు లు అన్నావు... పవన్ కళ్యాణ్ నువ్వు హిందువులు మీద చేసిన దారుణ వ్యాఖ్యలు అన్ని కూడా you ట్యూబ్ లో వీడియో లు వున్నాయి...నువ్వు తప్పించుకోలేవు... నీ చంద్రబాబు గాడు అన్నాడు పంది కొవ్వు రేటు తక్కువ అందుకే నెయ్యి లో కల్పుతున్నారు అని ysrcp పార్టీ మీద ఆరోపణలు చేశాడు..దానికి సమాధానం గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.... పవన్ కళ్యాణ్ నీకు హిందూ మతం మీద గానీ, హిందూ ధర్మం మీద భయం గానీ, భక్తి గానీ, ప్రేమ గానీ ఏమి లేవు.. పవన్ కళ్యాణ్ నీ పాత సినిమాలు లో తొలి ప్రేమ, తమ్ముడు, జానీ సినిమా లో యేసు క్రీస్తు, చేగువేరా వేషలు వేసి ఆంధ్ర ప్రదేశ్ హిందూవులు ను చెడ గొట్టావు... నీకు కేవలం జగన్ మీద ఆరోపణలు చేయడానికి నువ్వు హిందూ మతాన్ని వాడుకొంటావు... జై భారత్, జై హింద్🇮🇳✊

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 Месяц назад +2

    పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి డీసీఎం. కానీ మీరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా మాట్లాడుతున్నారు. కల్తీ జరిగితే చేసివాళ్లని శిక్షించండి. మసీదులో , చర్చిలో జరిగితేనోరుకుంటారా ? అని అనడం కరెక్ట్ కాదు. ఎక్కడ జరగకూడదు అనాలి

  • @Leadmetocalvary-i3p
    @Leadmetocalvary-i3p Месяц назад +5

    Pawan kalyan is Christian. Married to Christian 🎉

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      laddu apavitramaina dani gurinchi maatladara. matam gurinchi kaadu. PAWAN KALYAN ekkda itara matalani nindinchaledu kada. laddu vishayam lo jarigina daaniki matladaru. bosudk video chudaleda, valla bosudk batch video chudaleda, vaati gurinchi comment cheyyava.

  • @rajeshbattula8761
    @rajeshbattula8761 Месяц назад +4

    కామెడీ చూశారా ఇక్కడ ఆరోపణలు చేసినవారు ఎంక్వైరీ వద్దు అంటాన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంక్వైరీ కావాలి అంటాన్నారు సిబిఐతో

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      CBI telchina oka case gurinch cheppu. anduke bosudk batch CBI antunnaru. enduku ante viveka case lo em jaruiguntundo andaru chustnnaru. CBI kada devude punsishment ivvali laddi vishayam lo tappu chesina vaalu andara purugulu patti povali. andaru chudali. alanti chavu ravali tappu chesina prati okkadiki

    • @ChennuRohirat
      @ChennuRohirat 29 дней назад

      @@MSC7616 abhaa chaaa mariii state police lu correct ga telustharuu antavaa nuv eppduu😃😃

  • @gandepudijayakumar3720
    @gandepudijayakumar3720 Месяц назад +1

    Better to leave politics

  • @msahsikapur5439
    @msahsikapur5439 Месяц назад +4

    అంబేద్కర్ గారి గురించి ఎవరైనా అవమానం గురించి దళిత డాక్టర్కు జరిగిన అవమానం గురించి ఒక ముఖ్యమంత్రి గానీ స్పందించలేదు

  • @allurimahesh248
    @allurimahesh248 Месяц назад +5

    ప్రతినిధి మతానికి సపోర్ట్ చేసి మాట్లాడొద్దు. అది సంకుచిత జ్ఞణమే

  • @johnkiran8312
    @johnkiran8312 Месяц назад +3

    Prakash raj correct ga ne chepadu

  • @jagansir241
    @jagansir241 Месяц назад +1

    Yes ...u r right ...he should be there for everyone... Pk sir should think once about his statements ... Definitely he should take a serious action on culprits but the way he responded is not good as a DCM ...

  • @BonthuSivakumar
    @BonthuSivakumar Месяц назад +3

    Jaibheem Good Message Super

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 Месяц назад +9

    Pawan hindhu kadhu,

  • @chevururajesh7766
    @chevururajesh7766 Месяц назад +3

    Bjp లక్ష్ణాలు బాగా ఒంటబట్టాయి పవన్ కి,జరిగిన విషయాన్ని వదిలేసి వేరే మత్తాల మీద ఎందుకు అంత ఆవేశం..

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 Месяц назад +1

    పవన్ కళ్యాణ్ డీసీఎం లాగా హుందాగా మాట్లాడలేదు. మతోన్మాది లా మాట్లాడాడు

  • @anjana6041
    @anjana6041 Месяц назад +1

    You are right sir, PK mentally is not fit, he needs medical treatment I guess. Wantedly he is creating the scene by using the religion

  • @raosap
    @raosap Месяц назад +13

    Cheguvera vellipoyadu..bagat singh aiyipoyadu..ippudu sanathana dharmamu..worst poolitician ever seen

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      laddu vishayalo commona hundu ki kuda kadupu ragulultundi. nuvvu christian va ledante bosudk gaadi asuddamtine nakka gaadiva. nuvvu ye jantuvuki puttavura. bosudk gaadi lanti ganjakoduku lanti poliltician ni ekkada chudale alanti vadi asuddam tine meelanti vallanu kuda chudale

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal Месяц назад +2

    కుల రాజకీయాలు ఐపోయాయి ఇంక మత రాజకీయాలు మొదలు పెట్టాడు మన డబుల్ క్రాక్ మంత్రి గారు

  • @kpram5281
    @kpram5281 Месяц назад +2

    ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు పోయి మత రాజకీయాలు మొదలు అయ్యాయి

  • @NagaRaju-dr8se
    @NagaRaju-dr8se Месяц назад +5

    Half Cristian sir thanu

  • @shafi7261
    @shafi7261 Месяц назад +3

    Matha vidveshila తయారయ్యాడు

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 Месяц назад +5

    ఇతనికి మాట్లాడటం రాదు.

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp Месяц назад +2

    నాకు ఒకటే అర్థం కావటం లేదు. కల్తీ లేని నెయ్యితో లడ్డూలు చేయించాల్సిన ప్రభుత్వం , జూన్ జూలై నేలల్లో కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి తప్పు చేసి పాపం.చేశాం అంటున్నాడ ఉప ముఖ్య మంత్రి.

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 Месяц назад +5

    SAVE GOVT PROPERTY S

  • @narasimhasridhar1853
    @narasimhasridhar1853 Месяц назад +1

    You will never change, pity on you

  • @sachutuni
    @sachutuni Месяц назад +2

    మీ మాటలు నమ్మేవి కాదు. అన్ని cinema నాటకాలు.
    కనీసం సామాజిక న్యాయం, బాధ్యత, గౌరవం లేని, సామాజిక ధర్మం పాటించని ఈయన ప్రకాష్ రాజ్ ను ఇంకో వాళ్లను warning ఇష్టారాజ్యంగా వాడుతాడా
    ఈయన చెప్పాడు..నాకూ baptism అయింది, నా కుటుంబం పక్క కిరస్తానం..ఆ భక్తి లో ఏదో ఉంది అని సో ది వాగే ఇతను
    ఫస్ట్ రవి గారూ, ఈయన క్రైస్తవమతం వాడ ,హిందూ నా, ముస్లిం నా చెప్పాలి. ఆవిడ పేర్లు మనకు అర్థం కాదు
    ట్రాష్ అంతా ట్రాష్

  • @hell2464
    @hell2464 Месяц назад +9

    డుపు సిఎం ..చేగువేరా కాదు..చెడ్డి వీర...

  • @paulbeedila1189
    @paulbeedila1189 Месяц назад +1

    RSS ట్రాప్ లో పడ్డాడు.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Месяц назад +1

    పవన్ కళ్యాణ్ నోట భాజపా పలుకులు

  • @tejaasd8379
    @tejaasd8379 Месяц назад +1

    Show janasena fundamental principles- religious talks shouldn't..but he forgot that.

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 Месяц назад +1

    ఉప ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యొక్క ప్రతినిధి మీరు.రాజ్యాంగ పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.మీరంటే నాకు చాలా అభిమానం.ఎంతో మంది పేదలకు సహాయం చేస్తారు.మీ మాటలు వలన రాష్ట్రంలో అన్ని మతాలకూ చెందిన ప్రజలలో అనైక్యత ఏర్పడడాని అవకాశం ఉంటుంది.సనాతన ధర్మం ఆచరిస్తే మంచిదే,ఆ ధర్మం లోనేకదా సతీసహగమనం, బాల్యవివాహాలు, నిచ్చెన మెట్ల కుల వివక్షత,వర్ణ వివక్షత, కొన్ని కులాలకు గుడిలో ప్రవేశం లేదని చెప్పడం , మహిళలను వంటింటి కుందేలు గా చేయడం.వారికి విధ్య లేకుండా చేయడం ఇలా చాలా ఉన్నాయి.ఈ వివక్షతలు ఈ నాటి గ్లోబలైజేషన్ లో అంగీకరిస్తారా? సనాతన ధర్మం అంటూ ఇక్కడే ఉంటున్నామా? ఓడ లో విదేశీ ప్రయాణాలు మహాపాపం అని మనం సనాతన ధర్మం చెపుతుంది.మరి ఆ ఓడులో వెళ్ళే మన వాళ్ళు లండన్ లో చదువుకున్నారు.నేడు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది.ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.ఈ రోజు విదేశాల్లో కోట్ల మంది భారతీయులు స్థిరపడ్డారు.ఆ దేశాలు కూడా వారి ఆచారాలు సంప్రదాయాలు పాటించటంలేదని మన వారిని పొమ్మంటలేదు.జంతువులకూ,పక్షులకూ,జలరాసులకూ కులాలు లేవు, మతాలు లేవు, దేవుళ్ళు లేరు.పైగా వాటికి మనకు ఉన్నన్ని హాస్పిటల్స్ లేవు.(మనకు అన్నీ జబ్బులే కదా.)కారణం ప్రకృతిలో దొరికే ఆహారం తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాయి.అవి ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నాయి.వాటికి ఏ స్వార్థం లేదు.సరే మనం మేధావులం కదా, రామాయణం, మహాభారతం, బైబిలు, ఖురాన్, పురాణాలు ఇలా చాలా గ్రంథాలను రాసుకున్నాం. మతాన్ని, కులాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని, సృష్టించుకున్నాం.ఆచరిస్తున్నాం.ఎవరి మతం వారిది,ఎవరి సాంప్రదాయం వారిది.అందరమూ మనుషులమే.ప్రజలు అందరూ కలిసే ఉన్నారు.రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కుల,మత రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్థున్నాయి.ఎంతో మంది గొప్ప నాయకులు గతంలో ప్రభుత్వాలను నడిపారు.వారు దేశ ప్రయోజనాలకే పాటుపడ్డారు.నేటి నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం మతం, కులం, ప్రాంతం వాడుకుంటున్నారు.కల్తీ లడ్డూ చేస్తే ,అది నిజమే అని నిరూపణ అయితే వారికి శిక్ష పడేవిధంగా చట్టం ఉంటుంది.ప్రభుత్వంలో ఉన్న వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి.అంతేగాని రోజూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను విశిగించకండి.ఈ రాష్ట్రంలో జీవించే ప్రతీ వ్యక్తికీ అతను ఏమతమైనా,ఏ కులమైనా అతను అందరితోటీ సమానమే.ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ ఓటు వేసి గెలిపిస్తేనే ప్రజాప్రతినిధి అవుతారు.ప్రజాప్రతినిధి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.ప్రజలు అందరినీ సమానంగా చూడాలి.సొంత ఎజెండా ఉండకూడదు.అలావున్నవారు రాజకీయంగా తెరమరుగైపోయారు.పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి.మనం పురిటిలో పుట్టి ,పుడమిలోకి పోతాం, మధ్యలో మూడునాళ్ళ ముచ్చట మనది.ఎందుకు కోపతాపాలు, ఎందుకు రాజకీయ విద్వేషాలు, ఎందుకు స్వార్థాలు, ఎందుకు వ్యత్యాసాలు, ఎందుకు ఎత్తుకు పై ఎత్తులు? ఆలోచించండి రాజకీయ నాయకులారా! ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిగాయి, ప్రజాప్రతినిధులు శాసనసభలో, శాసనమండలిలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేశారు.పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరుగుతాది.రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన నాయకులు రాజ్యంగ మౌళిక సూత్రాలను అనుసరించి పరిపాలన చేయాలి.వారు రాజ్యంగ బద్దంగా వ్యవహరించాలి.కులాలు,మతాలు, ప్రాంతాలు, దేవుళ్ళు, గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఆ వ్యక్తులు అందరికీ ప్రతినిధులు.

    • @MSC7616
      @MSC7616 Месяц назад

      tappdupani chesi istam vachinattu vaagutunnadi evaru. vallaku ee neetulu cheppaleva. oka postu pettu vallaki gattiga istru. vallul pratinidulu kara. pratipakshanayaku duty enti. vaade cheyyistaadu, valla mansule migatavalla meeda postlu pedataru yemi anakudadu. gatam lo hindu temple meeda padinappudu nuvvu eppudu post pettlede. appduu neeku pakshavatham vachinda. ippude kolukunnava. okaside nunchi tappu chesinavalle jarigina danni political ga marchi maatladutunte ee matram maatladaka pothe etla. migatha matalameeda tappuduga maatladaledu kada. tirupathi lo jarigina daani gurinche maatladtunnaru. migatha matalani scene lo lagutunnadi evaru. oksari nuvvue youtube lo videos chudu. ekkada deputy cm mighta matalu gurinchi maatladaledu. chusi matalagurinchi maatlade vari gurinchi kuda pedda note pettu ilane santhosistanu.

  • @ravibabug7655
    @ravibabug7655 Месяц назад +2

    Chala right ga chepparu

  • @Sailusri-b6j
    @Sailusri-b6j Месяц назад +1

    Pawankalyan garu Anni mathalanu samananga chustharu Anni mathalaku kastalu vachina ilane matladatharu

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 Месяц назад +1

    మాజీలు మా గుడులను పాడుచేస్తే మీ స్పందనేది సార్.

    • @kotlaswapna4365
      @kotlaswapna4365 Месяц назад +1

      Ippude melukuva vachindi sir . Aa thappu madi kadu.
      Ma nidradi.
      Jai hind jai bharath.

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 Месяц назад

    Super 👌 excellent speech sir

  • @raosap
    @raosap Месяц назад +2

    Pk u can join in Ashram...resign as DCM..can ypu do some thing for people...where is super six. Where are 30000 missing girls..

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 Месяц назад +1

    జార్జ్ సోరోస్ ఆదేశాలను పక్కాగా పాటిస్తున్న తెల్కపల్లి...

  • @vijaysinga9
    @vijaysinga9 Месяц назад +1

    New Joker arrived in India 😂

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 Месяц назад +2

    రవి మీరు ఎప్పుడైనా ఇది దేవాలయాలు దెబ్బతిన్నప్పుడు మాట్లాడారా

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 Месяц назад +7

    Deeksha yenduku PK pramanam cheyyochuga .PK nanna deeparadana lo cigarette veligichadu ani goppaga cheppinatlu gurthu .

  • @koradasatyanarayana2394
    @koradasatyanarayana2394 Месяц назад +4

    Most irresponsible statements to his status. He was used by BJP & TDP.

  • @swamy2986
    @swamy2986 Месяц назад

    ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు...

  • @kuramnagaraju9872
    @kuramnagaraju9872 Месяц назад +1

    Sir nejam nejanni chala baga chapparu sir kulalani recha goduthunnattumdhi

  • @Telugu-Thinker7494
    @Telugu-Thinker7494 Месяц назад

    ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు... ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.

  • @jaganbora7700
    @jaganbora7700 Месяц назад +2

    Adu oka mentalodu sir

  • @rameshmittagadupula123
    @rameshmittagadupula123 Месяц назад

    Correct sir

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 Месяц назад +6

    పవన్ నువ్వు వక మనిషివేనా .. నీ నీచ రాజకీయాలు ఏదైన చేసుకో . కాని మా ములవిరాట్టు అయన శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఈ నీచంలోకి లాగాతారా .. CBN ఏలాగు అటువంటి రాజకీయాలు ఏ చేస్తారు కోత్త కాదు .. కాని నువ్వు చేస్తుంది దారుణం 😡😡😡

  • @HabibKhan-py5ek
    @HabibKhan-py5ek Месяц назад +1

    He becoming so aggressive..Durga chandramukhi ga marinattu...

  • @sivavlogs9848
    @sivavlogs9848 Месяц назад +2

    Veedu oka deputy cm idi mana karna

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp Месяц назад +1

    ఆయన తప్పు జరిగి పోయింది అంటున్నాడు. అంటే వీరు జూన్ జులై నెలలో కల్తీ నేతి తో చేసిన లడ్డూలు తినిపించారా ???
    సనాతన ధర్మం కోసం ప్రాణం ఇస్తా అంటున్నాడు. మరి చే గువేరా కోసం ఇవ్వడా ?
    తప్పు జరిగింది అంటున్నాడు. కేసు పెట్టాలి కదా తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఆ పని చేయలేనప్పుడు నోరు ముసుకోనుంటే సరిపోదు కదా... ఎంక్వైరీ చేయించాలి కదా.... Sit ఎందుకు ? మీరు ఏది చెబితే అదే రాస్తారు రిపోర్టులో. లేదు ఖలేజా వున్నవాడు రాస్తే దానిని మీరు అంగీకరించరు ..
    అమరావతి విషయములో.శ్రీ కృష్ణ కమిషన్ బుట్ట దాఖలు చేసి మంత్రిగా వున్న నారాయణ తో కమిషన్ వేసి అమరావతి కి అనుకూలముగా రాయించుకోలేదా ???
    హై కోర్టు కూడా కాదు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ చేయిస్తే నిజాలు బయట పడతాయి.

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz Месяц назад +2

    Veedu cheguvera anta.. RSS vaadu PK

  • @chennojusaidachary5058
    @chennojusaidachary5058 Месяц назад

    Super sir

  • @narsimhalu
    @narsimhalu Месяц назад +6

    Eeyanokkade hinduvu laki brand ambassador anukuntunnadu eeyana andariki Dy CM annadhi marchipothunnadu

  • @anmrao252
    @anmrao252 Месяц назад +2

    Pk గారున్ ని bjp మీద పెడకుnde చివరకి మునిగిదే bjp

  • @rajendrareddy1300
    @rajendrareddy1300 Месяц назад +1

    What's wrong, one Christian was become a chief minister,then y not pawan as a deputy cm

  • @krishnachaitanya_7
    @krishnachaitanya_7 Месяц назад

    Even "The" newspaper that you think is secular also has tendency towards communal politics similar to the Political party in power.

  • @Sagar-Gospel
    @Sagar-Gospel Месяц назад +4

    Great analysis

  • @raosap
    @raosap Месяц назад +2

    Andhra paruvu teestunnaru...PK u act in movies not in temples...

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz Месяц назад +1

    His character ippude kanabadutundi baitaki..

  • @bhollepandu
    @bhollepandu Месяц назад +2

    Pawan kalyan prajalu ni rechhagotti mataldatunnaru ....BJP....lo kalipi

  • @raosap
    @raosap Месяц назад +2

    Kulalni vidagootu..matalni rechhagottu..ide emi rajakeeyamu pavan

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt Месяц назад +4

    Matalamadhya chichu pettuchunaru

  • @Reddy-b3j
    @Reddy-b3j Месяц назад

    We support pawan kalyan

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 Месяц назад +1

    తెలకపల్లి రవి నువ్వు ఇందు ద్రోహివి రా

  • @narasimhareddy9825
    @narasimhareddy9825 Месяц назад +4

    Pagati vesalu apu pk

  • @srinuyamala7223
    @srinuyamala7223 Месяц назад +1

    ఈడికి అన్ని మతాల వారు చేసారు ఓట్లు అది మర్చి పోతున్నావ్ నువ్వు కమాండ్ మైండ్ నెంబర్ నీది

  • @pranavpranav1492
    @pranavpranav1492 Месяц назад +1

    Emira telivileni raviga bengal lo hinduvula mida dadi jariginappudu..em pikavura

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 Месяц назад

    Great leader pavan