మోహన్ బాబు గారు ఎలాంటి వారంటే? Senior Actress Annapurna Sensational Words About Mohan Babu | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @VippaKrupavaram
    @VippaKrupavaram 19 дней назад +28

    అందంగా కనిపిస్తున్నావు అని అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తున్నారు అని అర్థం వెరీ గుడ్ అమ్మ మంచి విషయం చెప్పే రూ తల్లి

  • @kunchenarayanarao5245
    @kunchenarayanarao5245 17 дней назад +4

    ముగింపు వాక్యాలు ‌సూపర్ అమ్మ ❤❤❤

  • @arunkumargetarun
    @arunkumargetarun 19 дней назад +8

    Wow what a matured talk👏🏻, great nirmallamma garu🙏🏻

  • @ShourammaMarneni
    @ShourammaMarneni 19 дней назад +4

    Nice interview Good information Annapurnama Garu spoke very frankly ❤🎉

  • @Deepakdasvskp
    @Deepakdasvskp 18 дней назад +5

    భగవంతుడు ప్రవచనాలు వింటాం మనసుకు శాంతినిస్తుంది అలాగే అన్నపూర్ణ అమ్మగారు గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత జీవితంలో అనుభవం ఇస్తుంది గుడ్ ఇంటర్వ్యూ

  • @pnarender7601
    @pnarender7601 18 дней назад

    Amma meeru chala years cinimalu chesthune vundali Amma hatsop Amma💐💐 👌👌👌🙏🙏🙏

  • @ramanadekka1915
    @ramanadekka1915 18 дней назад +1

    Naturality ఉంటుంది

  • @satyambabu4697
    @satyambabu4697 17 дней назад

    Amma meeru 😊😊

  • @pnarender7601
    @pnarender7601 18 дней назад

    Amma matladuthu vunte vintu vundalani Animisthu undhi medam 🙏🙏🙏💐💐🙏

  • @bvckrao
    @bvckrao 16 дней назад

    Way of talking superb

  • @karthik2096-9
    @karthik2096-9 19 дней назад +1

    Meeru andariki amma

  • @MaryDande
    @MaryDande 19 дней назад

    ] చాలా బాగా చెప్పారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు

  • @kameswararao3809
    @kameswararao3809 18 дней назад

    నా వయస్సు ఇప్పుడు 71 ఏండ్లు మీరు నా కంటే పెద్దవారో చిన్నవారో
    తెలియదు గాని మీకున్నంత అవగాహన నాకు ఇంతవరకు అబ్బలేదు ఈ విషయం లో మీరే స్ఫూర్తి అనుకుంటున్నాను గాడ్ bless you

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 18 дней назад +3

    22:42 ఈ స్వప్నకి అలాంటి విషయాలే కావాలి ప్రతి ఒక్కరిని అదే మాట అడుగుతుంది ఈవిడకి చాలా intarest పాపం ఈవిడని ఎవరు దేకలేదేమో పాపం ఫీలవుతుంది 20 నిముషాలు అదే tapic గుచ్చి గుచ్చి అడుగుతోంది

  • @ayasolaanuradha1520
    @ayasolaanuradha1520 19 дней назад +2

    Great person ma'am

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 19 дней назад

    అద్బుతమైన ఇంటర్వ్యూ..

  • @dharmarao1034
    @dharmarao1034 20 дней назад +2

    అమ్మ జ్ఞానam మహాజ్ఞానం

  • @Hyderbadawaaz
    @Hyderbadawaaz 20 дней назад +2

    So active.. Intellenent... Ammagaru

  • @pnarender7601
    @pnarender7601 18 дней назад

    Medam meeru enni sarlu adiginakuda Amma Anna Ntr ntr antundhi medam hatsop Amma 🙏🙏🙏🙏

  • @nageswararaokora522
    @nageswararaokora522 20 дней назад +82

    మోహన్ బాబు గారు ఎలాంటి వారన్నారు ఇందులో ఎక్కడికైనా ఆయన సబ్జెక్ట్ ఏది

    • @chandrasekhar-qb4eh
      @chandrasekhar-qb4eh 20 дней назад +20

      ఆది వీళ్ల అసలు work

    • @tvpchowdry
      @tvpchowdry 19 дней назад +8

      టైటిల్ సరియైనది కాదు?

    • @bpg-qm9wp
      @bpg-qm9wp 18 дней назад +1

      Reports cheyali

    • @ManishaK-tk4dh
      @ManishaK-tk4dh 18 дней назад +1

      S s

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 18 дней назад +1

      ఏ news trending లో ఉంటే ఆ title పెట్టి చస్తారు పాత వీడియో లకి

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 15 дней назад

    అన్నపూర్ణమ్మ పరిపూర్నమ్మ

  • @srinivasgoud8037
    @srinivasgoud8037 10 дней назад

  • @Hyderbadawaaz
    @Hyderbadawaaz 20 дней назад

    Most senior actress

  • @anandakumarikadamuturu4069
    @anandakumarikadamuturu4069 20 дней назад

    I like annpuranmmgaru❤

  • @bvckrao
    @bvckrao 16 дней назад

    You are great in every area Mum. You are completely like my Mother. Like double pic

  • @RamalingaswamyPadala
    @RamalingaswamyPadala 19 дней назад +5

    సినిమా వేషాల కోసం నానా ఆగచాట్లు పడుతుంటారు. నేను నీకు వేషం ఇస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడుగుతారు. వేషం కావాలంటే రోషం పక్కన పెట్టి అనుకున్నది సాధించుకొనేది కొందరు. Give and take policy. ఒకటి కావాలంటే మరొకటి త్యాగం చేయాలి.

  • @ArunasaiAnthati-zq4uq
    @ArunasaiAnthati-zq4uq 18 дней назад

    Mohanbabu tapik ledu motani amma baga chepparu

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 19 дней назад +2

    నిర్మలమ్మ నిర్మలమైన మనసున్న అమ్మ పెద్ధావిడ గారికి నమస్కారం

  • @Hyderbadawaaz
    @Hyderbadawaaz 19 дней назад

    Inttelegent women

  • @annapurnagutta612
    @annapurnagutta612 19 дней назад +1

    🙏

  • @JaishreeRam1-s
    @JaishreeRam1-s 18 дней назад +2

    ఇందులో మోహన్ బాబు గురించి ఎక్కడ ఉంది యాంకర్ కి కొంచెం ఉన్న సుగ్గు ఉండాలి మొన్నటిదాకా పనికిరాని ఆర్జీవి గారితో ఇంటర్వ్యూలు తీసుకుంది వాడు దేవుని ఎన్ని మాటలు అన్నా ఈమె రియాక్ట్ కాలేదు ఇప్పుడేమో టైటిల్లో మార్చి కథలు పడుతుంది

  • @karthik2096-9
    @karthik2096-9 19 дней назад

    Well said amma

  • @RAMMOHANRAO-zi9zy
    @RAMMOHANRAO-zi9zy 20 дней назад +1

    అన్నపూర్ణ గారితో ఇంటర్వ్యూ బాగుంది 👍

  • @pisupatisairam7448
    @pisupatisairam7448 18 дней назад +1

    అన్నపూర్ణమ్మ గారు బొట్టు తో ఎంత నిండుగా ఉన్నారు అదే యాంకర్ మొహం?

  • @RAMMOHANRAO-zi9zy
    @RAMMOHANRAO-zi9zy 20 дней назад +4

    ఈ మధ్య ఇది ఒక మోసం. టైటిల్ ఒకటి ఉన్నది ఒకటి 🥊✈️

  • @Hyderbadawaaz
    @Hyderbadawaaz 19 дней назад

    Waah... Great women... Chusi nerchukovali...

  • @RamalingaswamyPadala
    @RamalingaswamyPadala 20 дней назад +2

    అన్నపూర్ణమ్మా గారు పరిపూర్ణమైన మహా నటి. ముందు ముందు ఇలాంటి నటులు వస్తారేమో చూడాలి.

  • @lavanyamalipeddi6943
    @lavanyamalipeddi6943 19 дней назад

    🎉

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 19 дней назад +1

    చాలా నిజాయితీగా ఓపెన్ గా మాట్లాడారు అమ్మా ఎక్సలెంట్ 👍👍👍👍👍

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 19 дней назад +1

    Headings defferent interview subject defferent 😅

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu 20 дней назад +7

    అన్నపూర్ణ గారు నాకు అమ్మ అందరికీ అమ్మ ఆవిడ మంచి వంట చేయగలిగితే ఏమి

  • @VijayaReddyG
    @VijayaReddyG 19 дней назад +2

    నీ టైటిల్ ఏంటి అలా ఎందుకు ప్రజలని దద్దంలను చేస్తారు

  • @sandhyapulikanti4200
    @sandhyapulikanti4200 19 дней назад +1

    Okati chepthu okati rasthe edanna punishment undali.

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 19 дней назад

    రణబంధం తీరిపోతేనే పిల్లలు కారమా ఊరికి మీతో రుణాల బంధం లేదు అని అర్థం

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 18 дней назад

    ఒక age వచ్చిన తరువాత ఫిగ్మెంటేషన్ వస్తది ప్రతి ఒక్కరికి hormonal ఇంబాలన్స్ వల్ల

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 20 дней назад +2

    Bold and fair women Annapurna Garu

  • @hanumallela1585
    @hanumallela1585 19 дней назад

    Ammalaaga bottu pettukoni interview chesunte chaala baagundiiii....

  • @karthik2096-9
    @karthik2096-9 19 дней назад +1

    Amma meeru legendary am

  • @Bablu_sathwik
    @Bablu_sathwik 16 дней назад

    పాత వీడియో

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 19 дней назад

    మీ కూతురు గురించి మాట్లాడుతూ ఉంటే నా కూతురు కూడా అలాగే ఉండమ్మా గుర్తొస్తుంది

  • @Jsrv212
    @Jsrv212 19 дней назад +1

    Comments chadiva first..title ki sambadham ledu annaru..ika out

  • @malinibommireddy4848
    @malinibommireddy4848 20 дней назад +3

    Donga mohalu, donga captions. Deenamma!

  • @partv5806
    @partv5806 18 дней назад

    Anc ముస్లిం నాయనా బొట్టు ఎలా 😂

  • @ranijhansi7721
    @ranijhansi7721 19 дней назад +2

    Pellalu. Leru. Kada. Andukey. Andam. Tagga. Ledu

    • @svjoshisvjoshi7635
      @svjoshisvjoshi7635 19 дней назад +1

      My favourite movies about annapurnammagaru ,,kondaveetisimham,,,justice chowdari,,,thease movies were unforgettable ❤

  • @rajashekharbejjarapu4588
    @rajashekharbejjarapu4588 20 дней назад

    రామూయిజం లాంటి షోస్ చేసిన ‘Swapna’ ..ఈ ఇంటర్వ్యూ time లో ఎలా ఫీల్ అయ్యిందో ?? ( దైవం,భక్తి, పునర్జన్మ 😂)

  • @SubbaRaoV-wy2zn
    @SubbaRaoV-wy2zn 19 дней назад

    periloneundinirmalanirmaleavidamanasu

  • @KoteswararaoKatiki
    @KoteswararaoKatiki 20 дней назад

    Vishaniki,vaste,baguntundi

  • @msrvsnmurthy6576
    @msrvsnmurthy6576 15 дней назад

    Waste anchoring

  • @anjaiahmula2091
    @anjaiahmula2091 19 дней назад

    Musuko swapna garu

  • @SrinivasaraoJetti-bl1ce
    @SrinivasaraoJetti-bl1ce 20 дней назад +2

    Thankyou,annapoornamma❤n,t,r,k,d,t,u,r,a,p

  • @hariprasadd383
    @hariprasadd383 18 дней назад

    యాంకర్ మొహం కోతి లాగా ఉంది 😄

  • @pisupatisairam7448
    @pisupatisairam7448 18 дней назад

    అన్నపూర్ణమ్మ గారు బొట్టు తో ఎంత నిండుగా ఉన్నారు అదే యాంకర్ మొహం?