Nalaga Ninnu Premichetodu New Love Failure Full Song | Singer Ramu | Prashanth BJ | Svara Music

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 51

  • @Prem_Bujji
    @Prem_Bujji 10 месяцев назад +4

    Super song bro... Manchi message undhi e video lo... E song full viral avvali ani a devuni korukuntunnanu... All the best team members

  • @MeruguParushram
    @MeruguParushram 8 месяцев назад +2

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤super❤

  • @venkym8159
    @venkym8159 10 месяцев назад +7

    జతపడిన మురిసి బంధం వీడిపోతుంటె ఈనిమిషం
    ఎవ్వరు ప్రేమించ మన్నారే నన్ను బాధల్లొ ముంచేసేటట్టు
    గుండెలున్న బాధ కన్నీటికే ఎక్కువ తెలుసమ్మా
    ఇంతలా నిన్ను ప్రేమించినందుకు ఇంకా ఏడ్వాలా
    రగిలిందా ఈఎదగాయం మానదుగా ఏనిమిషం
    నానీడ కూడా నన్ను వదులునని ఇప్పుడె కదా తెలిసిందీ
    నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే
    నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే
    నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే
    నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా
    నిన్నటిదాకా కలిసుండి నీఊహల్లొ పిచ్చిగ బతికుండి
    ఏరోజుకూడా కలగనలేదే అందరిలా ఒదిలేస్తావని
    నామనసంతా నిండి నీరూపాన్నె లోకాననింపి
    ఏవైపు నేవెలుతున్నా నీమాటే వెంటాడుతుందే
    ఎందుకె నువ్వంటె నాకింత ప్రేమని అడిగానె నాగుండెని
    కన్నీళ్ళె బదులంటు నీకాళ్ళె కడుగంటు పంపిందె కన్నీటిని
    పెంచుకున్న ప్రేమె తెంచుకు పోతుంటే ఉండలేనందె నాఊపిరి
    కలిసుండె రాతంటు లేకుంటె ఏజంట బాధైన ఇంతేలె ఈజన్మకి
    నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే
    నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే
    నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే
    నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా
    నీచుట్టూ తిరిగానే నీబాగునే కోరుకున్నానే
    విన్నావా ఆరోజు నామాట చీకొట్టి నన్నే పొమ్మంటివే
    ఉన్నవాడికోసం నన్ను కాలదన్నిపోతివే
    ఈరోజు నీజీవితంలో అన్ని కోల్పోయి ఉంటివే
    వద్దంటె విన్నావ ఈరోజు చూసావ నీకెందుకె ఇన్నిబాదలు
    కలిసుంటె బాగుండు అనుకుంటూ గడిచాయె ఇన్నిరోజులు
    ఏమంత నేరం నేనీకు చేసానె అనుకుంటు కుమిలానె ప్రతిరోజు
    ఆనింగినేనై నువ్వు నేను ఉండిపోయామే ఈనాడు
    నాలాగ నిన్ను ప్రేమించేటోడు ఏతల్లికీ ఇక పుట్టలేడే
    నీచుట్టు ఎందరి ప్రేమలున్న నాలాగ పూజించెటోడుండడే
    నీకళ్ళలోన కన్నీళ్ళు చూస్తె నేతట్టుకోలేకున్నానే
    నాతోడు నువ్వంటు బతికినగాని ఒంటరినయ్యానేనిలా

  • @malleshkotamalleshkota633
    @malleshkotamalleshkota633 10 месяцев назад +1

    Super broo

  • @WHATSNEWHB
    @WHATSNEWHB 10 месяцев назад +4

    One more huge success for you one after another bro. You prooved again that you are the true "EMOTIONAL" STAR Naveen Abhi ⭐❤ Congratulations bro 🎉💐 HB ❤️

  • @AmmuProductions
    @AmmuProductions 10 месяцев назад +2

    Super

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 10 месяцев назад +3

    RAMU NICE SONG 👍

  • @subhashsubbuofficial565
    @subhashsubbuofficial565 10 месяцев назад +3

    Super song All the best entire team 🎉

  • @abhilashanewcreations
    @abhilashanewcreations 10 месяцев назад +3

    Nice song 💞

  • @sadiramrakesh5767
    @sadiramrakesh5767 10 месяцев назад +3

    Superb

  • @mogiliganesh218
    @mogiliganesh218 4 месяца назад +1

    Super song Naku istamina song brother

  • @mothukurishanthikumar9052
    @mothukurishanthikumar9052 10 месяцев назад +5

    Ni acting suppr suppr Vry level Bro ❤️❤️❤️ nice song hurt thaching❤️❤️

  • @kiranbedinagani7211
    @kiranbedinagani7211 7 месяцев назад +1

    Me acting super sir ❤❤❤

  • @mandliramesh1955
    @mandliramesh1955 6 месяцев назад +1

    Nice

  • @VIJAYKUMAR-cq7fq
    @VIJAYKUMAR-cq7fq 10 месяцев назад +1

    Chala bagunde anna song 😢

  • @nareshboddu7145
    @nareshboddu7145 4 месяца назад +1

    ❤️❤️

  • @Rampalli_kings
    @Rampalli_kings 10 месяцев назад +7

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @IrlaMalakondaiah
    @IrlaMalakondaiah Месяц назад

    I love this songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mandliramesh1955
    @mandliramesh1955 10 месяцев назад

    Supersongbro

  • @Sateesh-ql1gv
    @Sateesh-ql1gv 7 месяцев назад

    Super ❤❤❤❤❤❤❤❤❤❤naku kuda ilanay jarigindi

  • @vinaybirru18
    @vinaybirru18 10 месяцев назад +1

    ❤❤

  • @lishithastudios
    @lishithastudios 8 месяцев назад +2

    part 2 bro

  • @SureshSuresh-pu5qf
    @SureshSuresh-pu5qf 9 месяцев назад +2

    Love failure song

  • @doondipyila1432
    @doondipyila1432 10 месяцев назад

    Super heart touching bro ❤❤❤❤😢😢😢😢

  • @balagundamadhusudhan8652
    @balagundamadhusudhan8652 7 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @gaddamsrinivas5129
    @gaddamsrinivas5129 10 месяцев назад

    😊

  • @gugulothkalyan2592
    @gugulothkalyan2592 10 месяцев назад

  • @gundetimohan1757
    @gundetimohan1757 9 месяцев назад

    Rk bro song meening supper bro❤️
    Ramakrishna anna super singing ❤️🌹exlent annaa

  • @niratishirisha-no4bo
    @niratishirisha-no4bo 10 месяцев назад

    Super love 💖💖💖

  • @नीलूपोयमी
    @नीलूपोयमी 9 месяцев назад

    ,❤

  • @sharanyashivarathri964
    @sharanyashivarathri964 Месяц назад

    I love you ❤❤❤❤❤❤❤❤

  • @sravangoud3811
    @sravangoud3811 10 месяцев назад

    Emotional song

  • @rajasindhu3086
    @rajasindhu3086 7 месяцев назад

    Bro waiting part to song ❤️❤️❤️🤗 I love this song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🫂🫂🫂🫂

  • @AnithaAnitha-gz7ir
    @AnithaAnitha-gz7ir 10 месяцев назад +2

    ప్రేమ ఎప్పుడూ గొప్పదే ప్రాణం పోయినా కూడా ప్రేమించిన మనిషి ని మర్చిపోలేము

  • @maheshb9526
    @maheshb9526 2 месяца назад

    😢.

  • @gudasudarshan4949
    @gudasudarshan4949 3 месяца назад

    Naku

  • @narreshtatikonda8721
    @narreshtatikonda8721 10 месяцев назад

    శ్రీజ

  • @kollurisailaja9293
    @kollurisailaja9293 9 месяцев назад +1

    Bro second part kuda unte bagundede song

  • @adviktej5223
    @adviktej5223 10 месяцев назад

    Kalyani name song

  • @arunav52
    @arunav52 10 месяцев назад +8

    ఆ అమ్మాయికి అలా జరిగినందుకు చాలా satisfied అయ్యాను బ్రదర్స్,, ఎందుకంటే పిచ్చి కుక్కల్లాగా మిమ్మల్ని మా ప్రాణంకంటే ఎక్కువ ప్రేమిస్తే, మమ్మల్ని ఇలా మధ్యలోనే వదిలేయడానికి మీకు కొంచెం అయినా సిగ్గుగా అనిపించదా,, ఒక్కసారి మనం ప్రేమించినవాళ్ళతో జీవితం ఉహించికుంటే ' చచ్చినా బతికినా వాళ్ళతోనే అని డిసైడ్ అవ్వాలి,, ఇంట్లో అమ్మ తిట్టింది, నాన్న చచ్చిపోతా అన్నాడు అని వేరే వాన్ని చేసుకుంటే ఇలాంటోడే దొరుకుతాడు, ఇలాంటోడే దొరకాలి మీకు, నా మొగుడు ఇలాంటివాడు అని ప్రతిరోజు బాధపడుతూ ఏడుస్తూ ప్రేమించినోన్ని ఎందుకు మిస్ చేసుకున్నాము అని ప్రతీ నిమిషం నరకం చూడాలి మీరు,,
    ప్రేమిస్తే ఇంట్లో ఒప్పించి చేసుకోండి, లేదంటే ఎదిరించి చేసుకోండి,, ఇలా మధ్యలో వదిలేసి దయచేసి మా అబ్బాయిల్ని పిచ్చోళ్ళని చేయకండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkmusicvideos5913
    @kkmusicvideos5913 10 месяцев назад

    Super

  • @SuryaBhai-kv1oi
    @SuryaBhai-kv1oi 10 месяцев назад

    Super bro

  • @paparao7602
    @paparao7602 10 месяцев назад

    ❤❤❤