Maa Voollo Mahasivudu Telugu Full Movie | Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2021
  • Maa Voollo Mahasivudu Classic Telugu Film Ft. Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah, Raja Babu, Murali Mohan, Allu Aravind,
    Subhashini, Rama Prabha, Jaya Malini & Others.
    Direction: Raja Chandra
    Music: Satyam
    DOP: M. Kannappa
    Producer: Allu Aravind
    ----------------------------------------------------------------------------------------------------------
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures
  • РазвлеченияРазвлечения

Комментарии • 238

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 3 месяца назад +31

    ఇద్దరు విలన్స్ పెట్టి కూడా అద్భుతమైన మూవీ తీశారు నేను2024 lo chustunna👌

  • @alienartstech
    @alienartstech 7 месяцев назад +136

    ఈ సినిమా తీసినవారు , కదని రాసిన వారు అపర మేధావులు. ప్రపంచాన్ని, లోకం తీరుని అవపోసన పట్టిన వారు.. ఈ సినిమాని మరల రీమేక్ చేస్తేయ్ సూపర్ గ ఉంటుంది...

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 7 месяцев назад +73

    నా జీవితంలో నేను చూసిన మహాత్ములు సినిమా.... చాలా బాగుంది...
    ఓం అరునాచల శివ....

  • @satishpalla6951
    @satishpalla6951 7 месяцев назад +89

    ఎంత నవ్వు వచ్చిందో, అంత ఆలోచించే అవసరం వచ్చింది. క్లైమాక్స్ మాత్రం కేక. రావు గోపాలరావు, కైకాల వారి నటన అద్భుతం. ఈ సినిమా డైలాగుల్లో జీవిత సత్యాలున్నాయి. మరో రెండుసార్లైనా చూసి అణిముత్యాలను ఏరుకుంటాను..

  • @chandugoud4234
    @chandugoud4234 5 месяцев назад +77

    2024 lo chusevallu unnara

  • @gangamahesh8086
    @gangamahesh8086 3 года назад +101

    ఈశ్వరునికి సాంబయ్య కు జరిగిన సంభాషణలు చాలా అద్భుతంగా వున్నాయి..🙏🙏🙏 I read
    Idol thief book .. So many idols stored in foreign muesuems..No Mantras, No Prasadam, No dresses.. our god's sleeps in Dirty muesuems... So many idols returned from foreign countries by Vijay Sankar by the help of central govt..🙏
    ఇప్పటి కి మన దేవాలయాలలో విగ్రహాలు మాయం అవుతున్నాయి.. ఏదో గవర్నమెంట్ అధీనంలో వుంటే సురక్షితంగా వుంటాయనుకొని ASI తీసుకోవడం దోంగలకు తాళాలు యిచ్చినట్లు అయ్యింది...మనం ఇప్పటికైనా (2021) మన హైందవ సమాజం కుల శక్తులను , రాజకీయ శక్తులను ఓడించి కట్టబోయ్యే దేవాలయాలనైనా ప్రభూత్వం కబ్జాలోకి పోకుండా ఒక కమిటీని వేసుకోని వాటినైనా ధూపదీప నైవేద్యాలతో కాపాడుకోవాలి...🙏

    • @sudheer5809
      @sudheer5809 6 месяцев назад

      Yes

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 6 месяцев назад

      Idiot theif book మొత్తం చదివావా బాబాయ్? Our gods sleeps in Dirty muesems? Gods do sleep అంటారా మాస్టారు? ఏదో మాంచి కాపీ పేస్ట్ కొట్టేరు గా.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 3 месяца назад

      Yes I agree with you, more over our temple money should not go to others hands.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 4 месяца назад +9

    Exalent movie. రావు గోపాలరావు, కైకాల గారి నటన అద్భుతం మహాద్భుతం.

  • @imnagesh4623
    @imnagesh4623 3 месяца назад +12

    మూవ్ లాస్ట్ లో నట విస్వ రూపం చూశాం రావ్ గోపాల్ గారిది ❤❤❤

  • @nagasai7707
    @nagasai7707 7 месяцев назад +40

    ఆ పరమేశ్వరుడి లీలలు ఎవరికీ అర్థం కావు, ఎవరికి ఏ సమయంలో ఏది అందాలో ఆ ఈశ్వరుడికి తెలుసు... వాగర్ధావివ సంపృక్తౌ వాగిర్ధ ప్రతి పత్తయే, జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.... ఓం నమః శివాయ....🙏🔱🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 месяцев назад +28

    ఇలాంటిదే గీతా ఆర్ట్స్ వారి దేవుడే దిగి వస్తే మూవీ కూడ సూపర్ గా ఉంటుంది. దాసరి గారు డైరెక్టర్. కానీ ప్రింట్ లేదని అల్లు అరవింద్ గారే చెప్పారు.‌

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 4 месяца назад

      ruclips.net/video/U13S1iCAvpA/видео.htmlsi=WTTEkvW59CyGepxw

    • @chennavenkatesh9157
      @chennavenkatesh9157 4 месяца назад

      Kotha vishayam cheppav good

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 3 месяца назад

      Yes I didn't seen telugu version fully upon screening of a reel power went off but seen kannada version it excellent movie devara duddu starring Rajesh, jayanti.

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 4 месяца назад +15

    నటించలేదు....వాళ్ళు జీవించారు....ఒక జీవితంకాదు....తరతరాలు....తెలుగుసినిమా ఉన్నంతవరకూ ఆ మహానటులు బ్రతికే ఉంటారు....వారికి వారే సాటి.....జైహో తెలుగు వీర నటులారా.....కీర్తిశేషులారా....జయహో....జైపరమశివం

  • @veerendranath0073
    @veerendranath0073 2 года назад +200

    రావుగోపాలరావు,సత్యనారాయణ గార్ల నటన ఫెంటాస్టిక్!రావుగోపాలరావు గారు కంచుకంఠంతో సమాసభూయిష్టమైన డైలాగ్స్ ని అద్భుతంగా పండించారు!!!!

    • @vishweghswararaoch3209
      @vishweghswararaoch3209 7 месяцев назад +2

      😊

    • @PavanKumar-xs6ii
      @PavanKumar-xs6ii 7 месяцев назад

      ​@@vishweghswararaoch3209
      జేఈఈ ఓఇఒఓ వనజ
      .

    • @viswabhaskar4404
      @viswabhaskar4404 7 месяцев назад +3

      No one can replace Rao gopal Rao and satyanarayan garu

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 6 месяцев назад +3

      ఫెంటాస్టిక్ ని మరి తెలుగు లో ఏమంటారో తెలియదా?

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 6 месяцев назад +3

      నాకు తెలిసి, మీకు డైలాగ్ కి తెలుగు అనువాదం దొరకలేదు. మీరు భద్దకాన్ని విడవాలిసిన సమయం వచ్చింది మరి.

  • @mahaboobbashamahaboob2951
    @mahaboobbashamahaboob2951 5 месяцев назад +45

    2024 lo chuse waru like plz

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 4 месяца назад +6

    Satyanarayana garu exceptional actor, probably one of the best in India...Rao gopala rao gari dialogue delivery and action superb...

  • @jallelaramrajasingh6497
    @jallelaramrajasingh6497 3 месяца назад +8

    రావ్యుగొపాలరావు గారికి, ధన్యవాదాలు తెలుపుతూ,🙏🙏🙏

  • @mrs9523
    @mrs9523 7 месяцев назад +40

    34:25 actuall movie starts
    46:00 reason behind visiting temple
    49:25 about praptam
    55:45 shivatatvam
    01:02:58
    01:17:27
    01:20:48
    01:35:04
    01:37:00
    02:16:55 - the twist

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 4 месяца назад

      This is one of the best ever movie in my life. I just started laughing historically at 34:50 minutes, the conversation between them 2 are very interesting and laughable, hope you found the same, and thanks for listing the interesting scenes with times. 😂

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 4 месяца назад +7

    ఈ సినిమా చాలాసార్లు చూసా..ా రోజులే వేరు..సినిమా అంటే నిజమైన కళ..జనం జీవితాలకు అప్పుడపప్డుడూ అద్దం పట్టాలనే కొందరు ఉన్న రోజులవి..ఇదే నిర్మాత తర్వాతి రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో చూస్తున్నాం ఇప్పుడు

  • @gopilaxmi4101
    @gopilaxmi4101 Год назад +29

    సినిమా అద్భుతం 👌👌👌

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI 3 года назад +35

    ప్రతి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది.

  • @suryanarayanaadapa8407
    @suryanarayanaadapa8407 4 месяца назад +6

    "శ్రీమద్ మసాలా వడ మహత్యం" for bifurcation with Continent,Country,Language,Religion, Region,caste,color, gender etc. Awesome story, dialogues and action.

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 3 месяца назад +6

    Satyanarayana gariki & Rao gopal rao gaariki 👍

  • @welder.S.K.P
    @welder.S.K.P 3 месяца назад +3

    రావు గోపాలరావు ,
    సత్యనారాయణ గారు కాకుండా
    వేరే వారు ఉంటే ఇంత బాగా చేసేవారు కాదేమో ❤❤

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 6 месяцев назад +7

    Shivudi sambhashanalu cinema ke highlight 👌🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 3 месяца назад +3

    సత్యనారాయణ, రావు గోపాల్రావు నటన అత్యంత అద్భుతం..

  • @sreenivassreenu6039
    @sreenivassreenu6039 7 месяцев назад +15

    What an acting by the legends Rao Gopal Rao garu & Satyanarayana garu in this film is unbelievable. The way they show the agreesion of the lord shiva is marvelous and felt goosebumps. Kudos to those legends a supb movie for this era

  • @AlluInthi
    @AlluInthi 7 месяцев назад +7

    1:24:03 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అదృష్టం మరియు జన్మధన్యం...
    ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ "రావు గోపాల్ రావు" గారితో
    ఒకే తెర మీద కనిపించటం,
    ప్రేమతో దగ్గరికి తీసుకోవటం,
    అంత బహు సుందరమైన దృశ్యాన్ని చిత్రీకరించటం,
    అది మనకు కనపడటం,
    మనం చూసి తరించటం ...💗🙏🏻💗🙏🏻💗🙏🏻

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 6 месяцев назад +6

    అల్లు రామలింగయ్య సినిమా ఆయన సొంత సినిమా దేవుడే దిగి వసై ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది దాసన్ గారి దర్శకత్వంలో ఉన్న సినిమా ఇది

  • @HarshaHarshadpanchaparvala
    @HarshaHarshadpanchaparvala 5 месяцев назад +5

    Kaikala satyanarayana RAO GOPAL RAO ALLU RAMA LINGIAH RAJA BABU. legendary actor's what a movie super direction old movies Gold movies. 8.2 2024 from Machilipatnam zp center

  • @chakradhar_chakri
    @chakradhar_chakri 3 месяца назад +4

    Satyanarayana garu Great actor...❤❤

  • @JyothiGarapati
    @JyothiGarapati 4 месяца назад +13

    2024lo sivarathri roju movie chusina vallu like cheyandi.

  • @yanadriganesh1456
    @yanadriganesh1456 5 месяцев назад +7

    శివుడు నిజంగానే కామ్యూనిస్ట్ ఎవరైనా ఎంతటోడైన ఒక్కటే.
    ఈ సినిమా ఇప్పుడొచ్చుంటే మనోభావాలు ఏ స్థాయి లో
    దెబ్బైపోయేవో.
    S. I గా అల్లు అరవింద్ 😂😂😂

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 7 месяцев назад +9

    సినిమాలు ఉన్నన్ని రోజులు సత్యనారాయణగారు గుతూహుడిపో తారు

  • @SanjaySanju-yp9uw
    @SanjaySanju-yp9uw 7 месяцев назад +17

    Instagram reels lo movie chusinavalu entha mandi

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 4 месяца назад +6

    Great acting both ravugopal rao sir& satyanarayanagaru

  • @chennakesavulu6533
    @chennakesavulu6533 2 года назад +15

    సినిమా చాలా బాగుంది

  • @AnnoyedBluebonnetFlowers-fs1zc
    @AnnoyedBluebonnetFlowers-fs1zc 4 месяца назад +2

    సూపర్ సినిమా రావు గోపాల్ రావు సత్యనారాయణ చూసినకొద్దీ చూడాలనిపిస్తుంది🙏🙏

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 3 месяца назад +2

    Nice movie, nice concept who ever watching this movie shall thrive to be good humans. Lest pralay will happen. As we have already damaged environment beyond repair.

  • @shaikrafi501
    @shaikrafi501 Год назад +27

    A great film I had ever seen. Budhi karmanusarini and many more Sanskrit quotations are there in this film. My greatest tributes to the legendary actors Rao gopal Rao and kaikala Satyanarayana. Arvind garu you did a good job by uploading this video. My request to Rao Ramesh garu who is the son of Rao gopal Rao garu to take initiative to release this great film once again in both Telugu states.

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 6 месяцев назад

      Meere cheyyandi. Request adagadam endhuku. Meeku sanskrit (Sanskurtham) vachu kadha.

  • @user-rv4em1yf6j
    @user-rv4em1yf6j 4 месяца назад +3

    neti taram moviee edii njamm
    oom namashivayaaaa😊
    supper moviee

  • @viswabhaskar4404
    @viswabhaskar4404 7 месяцев назад +6

    Perfect movies with msg and comedy and how many watched in 2023. The best movies to spend holidays happy

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny 5 месяцев назад +5

    Om namasivaaya e lanticinamalu enka chudalemu

  • @shravanvuyyala5712
    @shravanvuyyala5712 3 года назад +13

    What a creative movie at that time... China and US were rivals at that time too.. O wonder

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 3 месяца назад +2

    సదాశివుడు
    శివుడు
    శంకరుడు
    ఈశ్వరుడు
    రుద్రుడు
    సాంబశివుడు

  • @Dipasletterbox
    @Dipasletterbox 3 года назад +38

    The conversation between Sambayya and Shiva is the best❤️

  • @user-kr2vv8yd6j
    @user-kr2vv8yd6j 7 месяцев назад +8

    Many times I watched this movie only for mahashivudi scenes ramgopalrao garu nIled it 👌 dialogues 👌👌👌

  • @vasucreations2678
    @vasucreations2678 3 года назад +12

    Awesome movie, thanks for uploading.

  • @shivakumar-ri2de
    @shivakumar-ri2de 3 года назад +7

    Very very happy this movie
    Rao gopalvarma garu legend actors
    Excellent movie...tq

  • @umadoddi2453
    @umadoddi2453 3 года назад +8

    Excellent moovie great actors kaikala satyanarayana....Rao gopalarao garu

  • @damodardamodar6460
    @damodardamodar6460 4 месяца назад +2

    Now iam waiting by the grace of lord SHIVA

  • @rajupolepalli1761
    @rajupolepalli1761 7 месяцев назад +7

    Ma thirupathi daggara thondavada shivude gude daggara shooting chesaru

  • @chaparlapradeepchowdary3156
    @chaparlapradeepchowdary3156 4 месяца назад +3

    Allu aravind sir acting super

  • @surya9218
    @surya9218 3 месяца назад +2

    ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ మూవీ 👌

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 3 месяца назад +1

    Flow of conceptual charges is manifestation ❤❤❤

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 месяца назад +2

    Good movie..❤ om namah shivaya

  • @ksramani8712
    @ksramani8712 2 месяца назад

    In this movie,they explained clearly about behavioural science of humanity, clubbed with spirtulality, mind management, art of living people should know etc., - all the actors are extraordianarliy done well - esp., rao gopal, satyanarayana, allu ramalingaiah

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 4 месяца назад +3

    Excellent 👌👍 movie

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 12 дней назад

    Very good movie, every one should be watched with any doubt .

  • @afrinc4890
    @afrinc4890 6 месяцев назад +3

    Dialogues by GOD superb. Smart. 😊❤🎉

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 3 месяца назад +3

    పరమేశ్వరుడు

  • @shaikhfarrukhahammadalisha4214
    @shaikhfarrukhahammadalisha4214 2 месяца назад +1

    Rao gopal rao garu... mee action super sir!!!! om nama sivaya!!!

  • @thefoodmaker1647
    @thefoodmaker1647 7 месяцев назад +15

    😅 insta reels choosi vacchibavallu

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 5 месяцев назад +6

    మసాలా వడ కాన్సెప్ట్ మ కేసీఆర్ కి తెలీదు

  • @madhukiran3457
    @madhukiran3457 4 месяца назад +1

    Daivathvanni vyangam tho bodhincharu ❤ Great movie

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 2 года назад +9

    rao gopal gari comedy outstanding!

  • @user-ve9xn1iv7h
    @user-ve9xn1iv7h 3 месяца назад +1

    Classic movie excellent ❤

  • @cnprinting
    @cnprinting Месяц назад

    super movie ilantei cinima lu e rojulo ravatam ledu

  • @bashokkumar3668
    @bashokkumar3668 4 месяца назад +2

    2024 watch

  • @Anand-wn7bq
    @Anand-wn7bq 3 месяца назад +2

    Super movie 2024

  • @vijaybittureddy3864
    @vijaybittureddy3864 4 месяца назад +1

    Wow. Super.Climax. superb movie

  • @venkateshveeravarapu244
    @venkateshveeravarapu244 4 месяца назад +2

    Beautiful movie

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 7 месяцев назад +7

    How many watching this after seeing Instagram reels of this film

  • @venkateshr8817
    @venkateshr8817 5 месяцев назад +2

    Nice story Telugu movie is always ultimate

  • @ramsmalladi9952
    @ramsmalladi9952 7 месяцев назад +3

    OMG original version.......40 years back

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 месяца назад +1

    ॐ नमः शिवाय नमः शिवाय ॐ

  • @ANILKUMAR.R
    @ANILKUMAR.R 7 месяцев назад +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤

  • @rinzlertron6114
    @rinzlertron6114 Год назад +10

    49:25 this scene copied by Puri Jagannadh in DCM....copycat😜😜

  • @mangalipavankumarpavankuma7056
    @mangalipavankumarpavankuma7056 7 месяцев назад +4

    Hara hara mahadeva🚩🚩🕉🕉🕉

  • @manistar9071
    @manistar9071 6 дней назад +1

    04-07-2024 watching now🙏🙏🙏

  • @vempatisatyanarayana9840
    @vempatisatyanarayana9840 7 месяцев назад +4

    Super movie

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 4 месяца назад +1

    What a fantastic Movie.

  • @katakamsiva
    @katakamsiva 4 месяца назад +1

    చాలా బాగుంది

  • @tharikrishnarao8197
    @tharikrishnarao8197 3 месяца назад

    No words for this movie 🙏🪔🛕💐😌.
    Har Har MAHADEV 🙏🛕🪔💐❤️.h!🇮🇳🤗

  • @shivarajshankar
    @shivarajshankar 3 года назад +6

    Beautiful movie 😍😍😍😍😍😍

  • @shaikmahaboobbasha1043
    @shaikmahaboobbasha1043 4 месяца назад +1

    I am watching this movie in 27.03.2024

  • @SaikumarMungara
    @SaikumarMungara 3 года назад +3

    Thanks for uploading..

  • @user-iv7db6zl6x
    @user-iv7db6zl6x 4 месяца назад +1

    Chala bagundi

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu 7 месяцев назад +4

    Very good movie

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 3 года назад +8

    దేవుడే దిగివస్తే మూవీ up load చెయ్యండి అరవింద్ సర్ plz,

  • @sivaiahbollineni3960
    @sivaiahbollineni3960 3 месяца назад

    Legendary movie 🎬
    ❤❤❤❤❤❤

  • @judhijoy6974
    @judhijoy6974 7 месяцев назад +6

    ఓం నమశ్శివాయ 🙏

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 6 месяцев назад +3

    శివతాండవం makutayamanam 🙏🙏

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 3 месяца назад +1

    భైరవుడు

  • @kkhomedecorshop1114
    @kkhomedecorshop1114 7 месяцев назад +3

    Fantastic movie..

  • @Sravanipages
    @Sravanipages 7 месяцев назад +2

    Excellent movie om 🕉️

  • @kanugulakishore4744
    @kanugulakishore4744 7 месяцев назад +3

    Simply super

  • @sivamani1070
    @sivamani1070 22 дня назад

    OM NAMAH SIVAYA🌺🌺 🌺🙏

  • @gorleatchumnaidu6659
    @gorleatchumnaidu6659 4 месяца назад +3

    అల్లు రామలింగయ్య తాతయ్య గారు రాజబాబు గారు కామెడీ చాలా బాగా నచ్చింది నటన బాగుంది

  • @Klreddy-yo4hl
    @Klreddy-yo4hl 4 месяца назад

    Superr muvie🎉❤❤❤❤

  • @jalaluddinsyed6617
    @jalaluddinsyed6617 6 месяцев назад +2

    I think this movie all dialog are inner feeling of SIVA

  • @jacksparrow4710
    @jacksparrow4710 6 месяцев назад +2

    I am watching 2024..