Guruvunu Minchina Sishyudu Telugu Movie || Kantha Rao,Krishna Kumari || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 213

  • @apparaom3856
    @apparaom3856 Год назад +16

    నేను కాంతారావు గారు అభిమానిని 36 సంవత్సరాల నుంచి కాంతారావు గారి చిత్రాలు చూస్తున్నాను నా దగ్గర డబ్బులు ఉంటే కాంతారావు గారి చిత్రాలు కొన్ని కలర్ లో రిలీజ్ చేసేవాణ్ని మీరు చెప్పింది నిజమే బాహుబలి కంటే కాంతారావు గారికి గొప్ప చిత్రాలు ఉన్నాయి

  • @surya556
    @surya556 4 года назад +49

    మన పాత చిత్రాలు ఆణిముత్యాలు. కానీ మనం పెద్దగా ఆసక్తి చూపం మరియు వీటికి పెద్ద publicity ledu. లేకుంటే మన తెలుగు చిత్రాలు మన దేశం లేనే ఒక స్థానం లో ఉండేది. ఇప్పుడు బాహుబలి చూసి గర్వించడం కాదు ఇలాంటి పాత చిత్రాలు చూసి కూడా మనం చాలా గర్వించవచ్చు.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +7

    తెలంగాణ బిడ్డ రో కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు లాంటివాడు రో రాజశ్రీ కృష్ణకుమారి తో కలిసి ఎక్కువ గా నటించాడు రో జమున వాణిశ్రీ శారద తో నటించాడు రో తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో

  • @RaviKumar-yj8zd
    @RaviKumar-yj8zd 3 года назад +123

    2021 లో ఎంతమంది చూస్తున్నారు లైక్ చెయ్యండి

  • @apparaom3856
    @apparaom3856 Год назад +10

    భారతరత్న పద్మభూషణ్ కాంతారావు చిత్రాలు ఏదో ఒకటి మన అభిమానులం అందరం కలిసి మనం కొంత డబ్బు వేసుకుని కాంతారావు గారు పిక్చర్ 1 కలర్ లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరికి తోచినట్టు వారు యమౌంట్ వేసుకుందాం

  • @saibabusaibabu6944
    @saibabusaibabu6944 2 года назад +21

    2022 లో ఎంతమంది చుస్తునారు లైక్ చేయండి

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 лет назад +55

    కాంతారావు మాత్రమే చేయగలిగిన అధ్బుతమైన సినిమాగా చెప్పవచ్చు.. 1963లో పెద్ద సుాపర్ హిట్ సినిమా అని చెప్పవచ్చు.. కథ, దర్శకత్వం, నటన, పాటలు, చిత్రీకరణ చాలా అధ్బుతం..

  • @bathiniraju4818
    @bathiniraju4818 Год назад +4

    కత్తి కాంతారావు గొప్ప హీరో

  • @ravicheerala8153
    @ravicheerala8153 3 года назад +60

    నాకు ఈ సినిమా చూస్తుంటే ఈగ సినిమా గుర్తుకొస్తుంతి. ఇక్కడ ఎలుగు బంటి రాయటం అక్కడ ఈగ రాయటం దిని బటి రాజమౌళి ఈ సినిమా నుండి కాఫీ కొట్టారు అని పిస్తుంది. నేను మోదటి సారి ఈ సినిమా చూస్తునాను.బాగుంది.

    • @gvenkat6831
      @gvenkat6831 2 года назад +6

      😃😁👌

    • @nikithasneha7379
      @nikithasneha7379 2 года назад +2

      Nikithe.sneh

    • @surangalaismail8
      @surangalaismail8 2 года назад +1

      Rajamouli oka copy master

    • @k.basappabasappa4619
      @k.basappabasappa4619 Год назад

      @@gvenkat6831

    • @viswakSean
      @viswakSean Год назад +2

      Yenno kotla mandhi unna e prapancham lo oke alochana idhariki Ravadam lo thappu ledhu sir... Ye sannivesanni ayina adhbutham ga chithrinchi manaki chupinchali ante yentho kastapadali

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 9 месяцев назад +3

    సూపర్ సూపర్ మూవీస్ సూపర్ కాంతారావు కత్తి కాంతారావు 🌹🌹🌹♥️♥️♥️♥️♥️🌹👍👍👍👍👍👍👍🌹🌹♥️♥️🌹♥️🌹🌹♥️🌹🌹🌹

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +7

    భారత రత్న పద్మ విభూషణ్ కాంతారావు తెలంగాణ దియాటర్స్ లో ఆయన ఫొటోస్ పెట్టాలని కోరుకుంటున్న

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA Месяц назад +2

    రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్న కోట్లాది మంది ప్రజలు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కాంతారావు గారు ఫ్యాన్స్

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 года назад +18

    జై కాంతారావు సార్ 🌹♥️
    కృష్ణకుమారి ♥️😍😘

  • @Cod-baskhar
    @Cod-baskhar Год назад +25

    2023 లో ఎంతమంది చూస్తున్నారు ఒక్క లైక్ చేయండి plz❤

  • @SaiShree1
    @SaiShree1 Год назад +13

    25:20 గుర్రం డాన్స్ సూపర్ 🤩

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA 2 месяца назад +3

    నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +12

    గురువును మించిన శిష్యుడు.
    కాంతా రావు.నటించిన.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +10

    ఒకప్పుడు విటలాచార్య గారు ఎంత గొప్ప డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి గారి చూస్తూ ఉంటే అంత గొప్ప డైరెక్టర్ గారు భారతరత్న పద్మవిభూషణ్ కాంతారావు గారి నటరత్న ఎన్టీఆర్ విఠలాచార్య దర్శకత్వంలో మంచి చిత్రాలు తీసేవారు

    • @ndnadh9122
      @ndnadh9122 Год назад +2

      కాపీ కాట్ కి వీటలాచార్యులకి పోటీనా...నక్కకి ...నాగలోకానికి ఉన్న తేడా ఉంది...గ్రాఫిక్స్ పెట్టి ఒకే కదా తిప్పి తిప్పి తీసే వాడికి విటలా గారితో పోటీనా...కాపీ కాట్ ఒకే కద..హీరోయిన్ ని విలన్ ఎత్తుకు పోతాడు లేదా ఎదో చెయ్యాలని చూస్తాడు..హీరో రక్షిస్తాడు అంతే ...కాపీ కాట్ ఏ సినిమా అయినా చూడు...అంతే ఉంటది

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +2

    Padma viBhushan kantarao appatlo e cinema 500diatars lo 100rojulu Adina chitram 800diaters lo 50rojulu Adina chithram anaganaga oka rakumarudu chitram gurinchi adhuri chustunna fans

  • @apparaom3856
    @apparaom3856 Год назад +7

    కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ రాజశ్రీ కృష్ణకుమారి రాజనాల ముక్కామల బాలకృష్ణ సత్యనారాయణ విఠలాచార్య దర్శకత్వం పదివేల సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి పిక్చర్ రాదు

  • @chandranr6611
    @chandranr6611 3 года назад +13

    Vittalacharya's imagination very great!!!👍

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +2

    Kantarao chinna character s veste nenu chala badha padathanu valla abbai hero ga raavali

  • @seshukumar2543
    @seshukumar2543 Год назад +1

    How many members are watching this movie in 2023 give a like don't forget.

  • @srinumanthri1625
    @srinumanthri1625 8 месяцев назад +2

    2024 entha mandhi chustunaru

  • @mallikarjuna4266
    @mallikarjuna4266 4 года назад +9

    గురువును మించిన శిష్యుడు

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 5 лет назад +24

    అగ్గిబరాట కంటే ఇదే సూపర్ గా ఉంది

  • @gourishankarbairi9349
    @gourishankarbairi9349 3 года назад +3

    Very good actar sri kantharao garu

  • @koundinyamunikameshwararao2196
    @koundinyamunikameshwararao2196 5 лет назад +6

    One of the great moovie of VITTALACHARYA. Guruvunu minchina shishyudu..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +6

    మరియు కృష్ణకుమారి.

  • @sagarpillitla4317
    @sagarpillitla4317 4 года назад +15

    Most greatest and talented actor in tollywood Kantha Rao.

  • @VijayaLakshmi-oh7kz
    @VijayaLakshmi-oh7kz 5 лет назад +9

    Super movies kantha rao garu👍

  • @Srinivas-rm9qi
    @Srinivas-rm9qi 3 года назад +4

    JAI NTR SIR JAI ANR SIR JAI KANTA RAO SIR

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +2

    I like this movie 🍿 super hit movie favorite movies favourite hero

  • @apparaom3856
    @apparaom3856 2 года назад +3

    Raaja ki nenu fan

  • @kalangisumanth9041
    @kalangisumanth9041 4 года назад +6

    Super movie excellent 👌👌🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +5

    సూపర్ .మూవీ.

  • @krishnamurthy7139
    @krishnamurthy7139 4 года назад +4

    Kantharo superhit movies

  • @syedimam9590
    @syedimam9590 8 месяцев назад

    Nenu kuda chustunna..Naa Peru Syed imam...Naa vayasu 24 years old...naaku kantarao gari movie s chala nacchu tayi

  • @apparaom3856
    @apparaom3856 Год назад +3

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్

  • @dnaresh8460
    @dnaresh8460 2 года назад +2

    Super movie nice👍😊😊😊

  • @gugulothdevendrakalyan7434
    @gugulothdevendrakalyan7434 4 года назад +8

    I seen this movie ,my 3rd class ,1998,super movie,I sereach so many years, I got now ,so happy

  • @KamalramKorra
    @KamalramKorra Год назад

    2023 lo chusthunna sir🙏🙏🙏🙏

  • @johnyprasad6805
    @johnyprasad6805 6 лет назад +12

    జానపద సినిమా వీక్షణం, మనసొల్లాస లక్షణం

  • @kadirimadhava75
    @kadirimadhava75 3 года назад +4

    Nice movie! Handsome hero,beautiful heroine,powerful fights,entertaining fantasy and story.👏👏😊
    Just the ending sloka is irrelevant. Also the director could have avoided a girlfriend for heroine's father.

  • @Srinivas-rm9qi
    @Srinivas-rm9qi 3 года назад +3

    JAI KANTA RAO SIR

  • @apparaom3856
    @apparaom3856 Год назад +2

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది నీకో పదివేల సంవత్సరాలు ఇటువంటి పిక్చర్ రాదు

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Год назад

    2023 lo movie chusinavaaru entha mandi

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 3 года назад +2

    Good👍👍👍

  • @varaprasadguptatadikonda3066
    @varaprasadguptatadikonda3066 29 дней назад +1

    2024 movie

  • @rambabupithani804
    @rambabupithani804 4 года назад +4

    Great movie 🙌🙌🙌🙌🙌🙌

  • @rameshntr254
    @rameshntr254 Год назад

    Kanta Rao movie 🎥🎥🎥👌👌👌👌

  • @lakshmi840
    @lakshmi840 4 года назад +4

    Super old movies ok

  • @gs1880
    @gs1880 3 года назад +3

    Rajasri super beauty glamour queen

  • @buddaharajuganapathi6845
    @buddaharajuganapathi6845 4 года назад +4

    Kantaraogaruu super Hero

  • @EaswararaoPotham
    @EaswararaoPotham 11 месяцев назад

    Very.good.scriniplay.krishna.kumari.beautiful.vitalacharya.nice.directooon

  • @Mahisasivlogs
    @Mahisasivlogs 3 года назад +2

    Really great movie family movie 🎥🍿

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +7

    Excellent songs. Superb folklore fantasy brainless entertainer. Thanks to Jaanapada Brahma Vithalachaarya garu. Many are not aware of his Kannada roots. Excellent trick photography for its time

  • @madhuroyalmarisetty740
    @madhuroyalmarisetty740 3 года назад +5

    Old is gold

  • @sngsngowda3984
    @sngsngowda3984 5 лет назад +4

    Kantharaogaaru super super super

  • @rammohankatakam2788
    @rammohankatakam2788 4 года назад +11

    Oldest movies greater than now movies
    Old ever green

  • @BavaniShankar-t6v
    @BavaniShankar-t6v 2 месяца назад

    2024 lo yevaru chusthunnaru

  • @rojarani8214
    @rojarani8214 Год назад

    2023 super👌👌👌👌 movie, matal lev

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 2 года назад +2

    Supermovie

  • @narsagalavinodkumar8156
    @narsagalavinodkumar8156 Год назад +1

    All time record movie jai kantha rao sir

  • @mani3326
    @mani3326 Год назад

    Who are watching in 2023....

  • @subbareddyk5245
    @subbareddyk5245 2 года назад +2

    Better than bahubali

  • @subodhkumar-vu3ql
    @subodhkumar-vu3ql 3 года назад +1

    Could you please upload Jaya Vijaya picture.

  • @mohammadghouse466
    @mohammadghouse466 4 года назад +4

    Super ❤️

  • @hemanthkumar3370
    @hemanthkumar3370 4 года назад +10

    It is one of the greatest film of our great hero kantharao.

  • @govindpvr6648
    @govindpvr6648 4 года назад +3

    Super movie 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @manchaprasad6446
    @manchaprasad6446 6 лет назад +6

    Climax fight chala baagundhi

  • @kingkhaja8553
    @kingkhaja8553 4 года назад +2

    Chilukatha aata inka super

  • @Intellievo9824
    @Intellievo9824 26 дней назад

    Handsome actor..his only drawback was he knew only acting in movies..not real life..

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 5 лет назад +8

    Super picture.

  • @anjannasonnayila9440
    @anjannasonnayila9440 3 года назад +3

    Exallant movie

  • @jaravindasanjayaravinda3628
    @jaravindasanjayaravinda3628 4 года назад +3

    Kantharao.movie.world.umber.movie

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +3

    Hit songs by Kodandapani. Evergreen hits till today

  • @jamscam7141
    @jamscam7141 7 лет назад +5

    Superb movie

  • @sandavenkatesh4380
    @sandavenkatesh4380 5 лет назад +6

    Kantha Rao garu nice movies old is gold...

  • @vangavenkateshwarlu4285
    @vangavenkateshwarlu4285 7 лет назад +5

    Super movie old is gold

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 5 лет назад +12

    Great director vittalacharya

  • @routhurameshnaidu7839
    @routhurameshnaidu7839 4 года назад +4

    Idimana telugu industry goppadanam

  • @UdayKumar-ev3ns
    @UdayKumar-ev3ns Год назад +1

    2023

  • @balajiv5603
    @balajiv5603 4 года назад +4

    amezing

  • @pravaravi6
    @pravaravi6 7 лет назад +9

    good movie

  • @venkateswararaoveerla8811
    @venkateswararaoveerla8811 2 года назад +1

    sipermovie

  • @gundabhaskararaonature
    @gundabhaskararaonature Месяц назад

    Kathi kantharao kisi jai

  • @kwtind1911
    @kwtind1911 6 лет назад +5

    a.ameer basha super movie old is gold movie

  • @chigurlachandrasekhar2588
    @chigurlachandrasekhar2588 4 года назад +3

    Nice m

  • @creatervedeous3523
    @creatervedeous3523 6 лет назад +4

    Very very good move

  • @aktharsab4704
    @aktharsab4704 2 года назад

    I AM VERY FAN OF KANTARAO SIR. KINDLY UPLOAD THE MOVIE OF VEERA POOJA. THANKS 🙏.

  • @v.veerabhadraswamyveera2741
    @v.veerabhadraswamyveera2741 6 лет назад +4

    Excellent old movie

  • @raob121
    @raob121 Год назад

    This movie I have seen after final examination of 6th class

  • @sureshkadiri6144
    @sureshkadiri6144 5 лет назад +7

    Appati cenimalu eppudu eavaru chiyaleru NTR anr k l Kantha Rao andaru a andam abinaya eppati variki ravu ralevu devakanyalu vallu

  • @praneethpanuganti8442
    @praneethpanuganti8442 6 лет назад +6

    Maas action movie

  • @haribabuthopugunta610
    @haribabuthopugunta610 2 года назад

    Old super good muvi

  • @v.veerabhadraswamyveera2741
    @v.veerabhadraswamyveera2741 6 лет назад +6

    Super

  • @c.anjanamurthyhy6957
    @c.anjanamurthyhy6957 Год назад

    ವೆಂಕಟರಾಜನಹಳ್ಳಿ

  • @rajeevalochanakandur
    @rajeevalochanakandur 6 лет назад +15

    One of the old golden hits of Kantarao. Enjoyed the movie. Can you please upload Bangaru Timmaraju movie also

  • @swapna276
    @swapna276 3 года назад +2

    👍👍👍