కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన - ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||
కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధి లోన -- ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నన్ను బ్రతికించెను... || కలలా || మనుషులంతా మనసే గాయపరిచి పురుగల్లె నన్ను నలిపేయ జూచినా (2) శూరుడల్లే వచ్చినావు నాకు ముందు నిలిచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీడలో నిత్యము నిలువనీ.. || కలలా || శూన్యములో నాకే సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువాడు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించు వారు యేసుని ప్రేమను ప్రతి దినం పడనీ...||కలలా||
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Praise the Lord brother
కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధిలోన - ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా||
మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా||
శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||
Thankyou brother 🙏 all glory to god
పల్లవి లలో లైన్లు రివర్స్ లో ఉన్నాయి
❤
Praies tha lord 🙏
Praisethilord🙏anna
Praise the lord 🙏
Sound baaledu
Song superb
కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధి లోన -- ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నన్ను బ్రతికించెను... || కలలా ||
మనుషులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నన్ను నలిపేయ జూచినా (2)
శూరుడల్లే వచ్చినావు
నాకు ముందు నిలిచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీడలో నిత్యము నిలువనీ.. || కలలా ||
శూన్యములో నాకే సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువాడు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించు వారు
యేసుని ప్రేమను ప్రతి దినం పడనీ...||కలలా||
Thankyou brother 💫
Super bro
Pin this
Keyboard &Sax Playing Very Nice ...nd Especially Keyboard Baground Work is Very Nice.
Thankyou brother 🙏
Praise the lord annayya dhevudu meeku manchi svaram yicharu andhunu batti dhevadi devunike mahima kalugunu gaaka amen 😊
Amen 🙌🏻😊
Vandhanallu. Annayya
Praise the Lord brother 🙏
❤
🙏🙏🙏🙏
Thankyou so much 😊
దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి బాగా పాడుతున్నారు బ్రదర్ కానీ మీరు పాడుతున్న ఆ పాట ఒరిజినల్ గా అదే చూన్లో పాడితే బాగుంటది అన్న ఆలోచన
Okay brother thankyou
Super bro amen
Praise the Lord sister☺️
Praise lord
Super brother
Thankyou so much 😊
Nice brother song....
Thankyou sister🙏☺️
🙏🙏🙏🙏👌👌👌👌
🙏🙌
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ✝️✝️✝️✝️
Amen brother☺️
Song title wonderful brother god is great
❤❤❤❤
Thankyou so much 😊
ఆశీర్వాదించబడిన పాట, ఆశీర్వాదించబడిన గానం, పరలోకంలో సృష్టికర్తకు యుగయుగాలు మహిమ....ఆమేన్
Amen 🙌🏻 😊
Brother chala baga padaru nice super💐🥰
Thankyou sister all glory to god🙏♥️
Me songs chusathanu roju chala baga paduthunaru devuniki mahima kalugunu gaka 🙏🙏🥰
Suparrrrrrrrr Singing Bother Praice The Lord 🙏
Thankyou
Assalu Enthaa Bagundo Sing Ann Chala Haiga Undi Chinni Anna
Ne Voice ....
Entha Manchi Swaram Echhina
Devadhi Devuni ki Mahima Kalugunu Gaka Amen 🙏🙏 🙂🥰🤩🤩🙂🥰🥰🥰
Yes Jessy Arigela , all glory to god praise the Lord ☺️
From Armoor .. Praise the lord only glory to God
Yes brother , Glory to god☺️
😭😭😭😭 my family struggle please prayer me area people hand family mein torture please prayer me
Sure don't worry 😊
Praise Lord...🙌🏻
Superb Chunni Anna...🥰
Praise the Lord brother
Praise the lord brother brother song super thammudu god bless u
Thankyou so much 😊
Hallelujah thanq jesus amen 🎂
Amen🙏
Good Singing. God bless you
Thankyou so much ☺️
Superb singing Bro really devudu makosam nenu giftga pampinchinadu Yesu ki mahima kalugunugaka 🙏🙏
Amen , thankyou brother
Lovely song lovely Brother. Praise the Lord for your sake.
Praise the Lord brother🙏
@@blessonuniqueofficial3507 Praise the Lord
Glory To God
Yes brother , Glory to god☺️
Prise lord brother super song lyrics key board playing all of you thank you in the name of god
Thankyou sister , all glory to god🙏
My favorite song annya nice 💗
Praise the lord broh....gd singing ❤️
Praise the Lord sister🙏♥️
Praise the lord brodar mi lanti daivajanulanu maku anugrahinchina devuniki vandanalu meru padina patalu mamulanu manchi worship ledarga tayaru chesthunnavi devuniki mahima meku vandanalu🙏🙏
Thankyou brother☺️
✝️🙏 Super song brother god bless you and your ministry and your family
Praise the Lord brother , thankyou sir
Praise the Lord sir
Praise the lord brother 😊
Praise the lord breather 🙏
Praise the Lord brother🙏☺️
After long time thatuvatha this song vinnanu brother... only glory to the God... thank you so much
Yes J Manasa , Glory to god🙏☺️
God bless you brother
Thankyou brother
God bless you 🙏
Thankyou andi☺️ praise the lord
Praise the Lord 🙏🙏🙏🙏 brother
Praise the Lord brother☺️
Praise the Lord brother 🙏🙏🙏
Praise the Lord sister🙏☺️
👌👍
Thankyou sister😊
Bujji amma bajalu tiyyali ok asalu Sunday e kadu church lo bajalu undakudadhu ok B12.LO LO KI VACHHEYANDI OK
Receiveded Anna paatanu comment chesala unnadi paata
Sure brother 😊
Meeku elanti songs set avvavu bro e solo song ni arradhana song laa padavu
Meku ala anipinchindha brother 😊
బ్రదర్ నీ వాయిస్ ని పెట్టి దేవునికి స్తోత్రం కానీ ఒరిజినల్ సాంగ్ ఎలా ఉంది అలా పాడితే బాగుంటుంది కూని చేసి పాడు కన్నా నీ సొంత పాటలు పడుకోండి
Paata veluva pothundi sir chusukondi Singar garu
Viluva podaniki , thappuga padara brother??
😂😂😂
Indulo navvadaniki em vundhi brother ?
God bless you brother
👌👌👌👌
Thankyou so much 😊
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord 🙌🏻😊