నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా దేవా|| నీ దయలో || కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నను చూడగా|2|, ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు |2|, ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసుతీరా నిన్ను పాడి పొగడెద దేవా || నీ దయలో || ఏ యోగ్యతయు లేని నా యడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి|2|, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని |2|, నా మది నిండెను ఆశతో, నే పాడెద స్తుతి గీతం, నీవే నా తోడుగా, నీవే నా నీడగా , ఆత్మతో నింపుమా, శక్తి నాకొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా || నీ దయలో ||
Chinni Anna garu meeru pade song vintunte aathmlo yentho anandam ullasamga vundi devuni abhisekam menduga Mee pie vundhi samastha mahima ganatha mana yesayyaku matrame kalugunu gaka Amen
Sangeethamlo vundi..... Sangeethamlo theliyaduthu..... Sangeethamlo paravasisthu..... Sangeetham chivari anchula varaki velli.....kindha padi malli lesi malli padi malli lesinatlu ....alaaa manasu inka sangeethamlone jeevisthundhi meeru paadina vidhanam chala wonder.oka song ni chithra vichithramga wohhh anipinche voice aa veriations meeke sontham.may god bless you anna
Babu chinni me patalanni ventanu chalanaha bagapaduthunnau babu manchi svaram chhhadu Devudu nejanga nevi paduthunty alamalli malli venalani vuntundi Suuuuuuper Xlent may God Bless you and your family nana vakachinna salaha marriage tharu vatha koddiga lavayyav paravaledi gani svaram lo marputakunda chusukobabu okna God bless you 😅😅❤❤🎉🎉
ప్రైస్ ది లార్డ్ బ్రదర్, బాలు గారు పాడినది మార్చి జోనా గారు చేసిన క్రొత్త వెర్షన్ పాడారు బ్రదర్ చాలా వందనాలు, దాని గురించి చెప్పిన వాడిని నాకు చాలా ఆనందంగా వుంది. దేవునికే మహిమ. వీలయితే ఈసారి పాడే ముందు మార్పు గురించి చెప్పండి. " నా కన్నీటి నీ కవిల లో దాచివుంచినావు "
Very anointed servant of God . Purely from my heart greetings to you brother. I thank God for your beautiful worship. While your singing I am moved from my heart . God use you more Bro. Chinni Savarapu garu
ప్రైస్ ది లార్డ్ అన్నగారు మీ సాంగ్స్ చాలా తృప్తిని ఇస్తున్నాయి బాధలో దేవుడి పాటలు వింటుంటే ఆ సంతోషమే వేరు మీకు చక్కటి స్వరం దేవుడు ఇచ్చిండు ఇలాగే ఇంకా సాంగ్స్ పాడి ఆధారణ కావాల్సినవాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పాటలు పాడి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి
నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము.
నీ ఆత్మతో నను నింపుమా
నీ సేవలో ఫలియింపగా దేవా దేవా|| నీ దయలో ||
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా
ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నను చూడగా|2|,
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు
నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు |2|,
ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా
నీవే నా మార్గము, నీవే నా జీవము,
నీవే నా గమ్యము, నీవే నా సర్వము,
నా మనసుతీరా నిన్ను పాడి పొగడెద దేవా || నీ దయలో ||
ఏ యోగ్యతయు లేని నా యడ నీ కృప చూపితివి
వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి|2|,
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని
నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని |2|,
నా మది నిండెను ఆశతో, నే పాడెద స్తుతి గీతం,
నీవే నా తోడుగా, నీవే నా నీడగా ,
ఆత్మతో నింపుమా, శక్తి నాకొసగుమా,
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా || నీ దయలో ||
Praise the lord
Praise the lord anna super ga type chycaru
Paaatatho sangeethamto devuni namanni bahuga ganaparicharu anna
సంగీతం ఉన్నది ఉన్నట్టు గా వాయించారు Brather సాంగ్ 👌🏽సన్నీ బ్రథర్ 🙏🙏🙏
Praise the lord tq jesus amen 🙏 🙌
Chinni Anna garu meeru pade song vintunte aathmlo yentho anandam ullasamga vundi devuni abhisekam menduga Mee pie vundhi samastha mahima ganatha mana yesayyaku matrame kalugunu gaka Amen
సంగీత ప్రపంచంలో ఒక కొత్త కోణంలో మీ పాటలు ఉంటాయి sir 👌👌
,
Nijanga anna
😊😊😊😊😊😊😊😊😊
well said bro 👌👌
E song ante naku chala estam 😍
Pad matram vere level lo kottav anna exlent anna
Kishore anna ante vere level❤😊
Super pith chinni garu
Em voice ayya babu 😳 really he is a god gifted person for all telugu christian people's❤️
ബ്രദർ ഞാൻ ഒരു മലയാളി ആണ് 🙏🙏നിങ്ങളുടെ പാട്ടുകൾ വേറെ ഒരു ലെവൽ ആണ് ❤️❤️അഭിഷേകം നിറഞ്ഞൊഴുകുന്നു ❤️❤️
❤❤❤❤❤❤Amen❤❤❤❤❤❤❤❤
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Sangeethamlo vundi.....
Sangeethamlo theliyaduthu.....
Sangeethamlo paravasisthu.....
Sangeetham chivari anchula varaki velli.....kindha padi malli lesi malli padi malli lesinatlu ....alaaa manasu inka sangeethamlone jeevisthundhi meeru paadina vidhanam chala wonder.oka song ni chithra vichithramga wohhh anipinche voice aa veriations meeke sontham.may god bless you anna
God bless you 🙏❤️⛪️
బ్రదర్ సూపర్ గా పడుతున్నారు
Praise the lord brother
👏
Singing And
Music brother you superb superb superb
God bless u team
Chala baga padaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌
Babu chinni me patalanni ventanu chalanaha bagapaduthunnau babu manchi svaram chhhadu Devudu nejanga nevi paduthunty alamalli malli venalani vuntundi Suuuuuuper Xlent may God Bless you and your family nana vakachinna salaha marriage tharu vatha koddiga lavayyav paravaledi gani svaram lo marputakunda chusukobabu okna God bless you 😅😅❤❤🎉🎉
Pata pathadaina gani .hart taching 👌👌👌👌
వంద నలు
❤🎉
Amen
Brother god's gifs your voice sing more songs God bless you Amen
@BobbyMsj keys is always Mesmerizing..such a grace in his playing .
Chinni anna 💫 as always pours his heart in praising god with his voice
Super song brother
Super 🎉🎉annaya🎉🎉🎉🎉😊😊
Davuneki mahema
Annayya 💓
Praise the lord 🙏🙏🙏✝️✝️✝️చాలా బాగా పాడారు అన్న God bless you
🙏🏼🙏🏾🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙏🏼🙏🏾🙏🏼🙏🏾
ప్రైస్ ది లార్డ్ బ్రదర్,
బాలు గారు పాడినది మార్చి జోనా గారు చేసిన క్రొత్త వెర్షన్ పాడారు బ్రదర్ చాలా వందనాలు, దాని గురించి చెప్పిన వాడిని నాకు చాలా ఆనందంగా వుంది. దేవునికే మహిమ. వీలయితే ఈసారి పాడే ముందు మార్పు గురించి చెప్పండి.
" నా కన్నీటి నీ కవిల లో దాచివుంచినావు "
My inspiration annaya ❤️.....
వందనాలు అన్న
Hallelujah 🙌 🎉 thank you JESUS
Music Song Super ❤❤❤❤❤❤
Very anointed servant of God . Purely from my heart greetings to you brother. I thank God for your beautiful worship. While your singing I am moved from my heart . God use you more Bro. Chinni Savarapu garu
Super singing chinni annaya
Praise the Lord Amen brother
Em padinav anna ,dhevuniki sthothram,super voice ,you are under grace ,God bless you anna
Chala bagapadaru Anna God bless you
దేవా...... ❤
No words chinni Anna onily glory to Jesus ✝️🙌❤️💛💚💙♥️😍
Amen anna
Annayya god bless u are family & minisry 🙌🙌🙌
Praise the lord
Wonderful 👍 Singing and Wonderful Playing
God Bless you anna 🙏❤️
Good song 🙏❤❤
Super singing anna
Fire🔥
😮wow wonderful singing🎤🎤 👌👌👌...👏👏👏...👏👏🙌🙌🙌....🙌🙌... ❤❤...🎉🎉chala adbutham ga paadaaru brother 🎵song..... ❤❤
Music vere level
Anna Praise the lord nenu oka song rasa meeru paduthara mimmalani kalavakina meeru e patapadali
❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good chinni God bless you
Superb singing chinny Anna and superb music bros ❤
Hii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Singing and music is awesome
woww wonderful tammudu chinni
god bless u more and more
God bless you and your team members brother 🙏 glory to jesus 🙏
God bless u Anna Chala baga devuni sthuthienchavu
Praise the lord Annaaa🙏🙏
Gods grace ❤
GOD bless u Brother
Wonderful worship 🙏🙏
Good brother
Praise the lord annaya
Praise the lord anna
Praise the Lord bro 🙏
Sunny gari voice la undhi
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
చాలా బాగా పాడారు
కానీ song speed ఆఇంది
స్లోగా పాడితే ఇంకా బాగుండేది
ఆమెన్
Nuke telsu ga baga song guri chi ne,,,,,
ప్రైస్ ది లార్డ్ అన్నగారు మీ సాంగ్స్ చాలా తృప్తిని ఇస్తున్నాయి బాధలో దేవుడి పాటలు వింటుంటే ఆ సంతోషమే వేరు మీకు చక్కటి స్వరం దేవుడు ఇచ్చిండు ఇలాగే ఇంకా సాంగ్స్ పాడి ఆధారణ కావాల్సినవాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే పాటలు పాడి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళండి
Super anna antha me talent chupisthunaru devuni mahima paristhuna ani anukuntu memalini meru mosam chesukuntunaru
Anna god meku manchi gift echadu but me talent chupinchukovali ante personal ga padandi janala mindhu padi memalini meru hilight chesukokandi pls
Z కరా. Fbb
Buildup lu ekava ayipoyayi devuni mahima parchadam kanna
❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤
Praise the Lord. Anna
Praise the lord bro 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise lord Anna...