Pone Avva Mogadenta
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #PoneAvvaMogadenta#SingerLaxmi#Manukotaprasad#2021
Pone Avva Mogadenta
Lyrics : Alle Madhu Babu
Singer : Laxmi
Music : GL Namdev
Dop : Apoor Santosh
Editing-Color Grading Adarsh Patel
Making : Bharath Erajpally
Camera Asstent: Rajashekar Nilam-Thirunagari Aravind
Cast : Laxmi - Manukota Prasad - Jhonsi - Venkatesh
Producers: S.S.V
Apoor.Santosh 8341821196
ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మీ పాట చాలా కరెక్ట్ గా ఉంది శుభోదయం మిత్రమా
👌👌👌👌👌👌
❤❤😊
❤😂🎉
చాలా మంచి సందేశం ఉంది ఈ పాటలో.
భార్యని హింసించే భర్తలకు ఈ పాట అంఖితం
99
వేరే లెవెల్ మొత్తం 🔥🔥🔥🔥👌👌👌👌👌👌😍
P
సుపర్ యాక్టింగ్ లక్ష్మీ గారు,
పాట కూడా సుపర్ 🔥🔥🔥
👌👌👌👌👌👌👌
Ok
1:02
3:38 @@gopalaswamythipparapu4511
లక్ష్మీ పాడిన పాట చాలా మంచిగా ఉన్నది
రాసిన రచయిత కూడా అభినందనలు
ఇలాంటి మరెన్నో పాటలు రావాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
T SHIRTS CC 5A. 5
పాట చాలా బాగుంది. లిరిక్స్, లక్ష్మి గానం, నటన, మ్యూజిక్ అన్ని సూపర్ 👌👌👌అందరికి అభినందనలు 👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 -గడ్డం. శ్రీను
Super super
@@veereshgoud3875 UUIIHY
I only oo
Bagund Laxmi sang
@@veereshgoud3875 ll go
super akka nee all songs lakshmi akka superrbbb👍👍👍
లక్ష్మి చింపేసావు పో .......
మానుకోట ప్రసాద్ అన్న నిన్ను చూస్తే నవ్వొస్తుంది అన్న.
పాట చాలా బాగుంది.
మానుకోట ప్రసాద్ అన్నా నీలాంటి మొగుళ్ళు ఉంటే ఊళ్ళో కామెడీ సూపర్ ఉంటది 😂👌👌
Chala bagundhi action super full ga navvukunnam tqq laxmi garu
2 : 27 cean daggara nenu ma Akka full ga padi padi navvamu 🤣🤣🤣
And lyrics super Anna laxmi Akka always fida for ur voice....😍😍😍
😝😝😝
👌😂😂
2:27
లక్ష్మీ నువ్వు సూపర్ తల్లీ చాలా బాగా పడవు. చాలా సక్కగా నటించావు.🙏🙏🙏👍👍👍
Supar akka 👌👌👌
Laxmi Nuvvu chala baga acting chesavu and pata kuda chala baga padav elanti patal marenno padalani devunni prardhisthanu God bless you
చెల్లె నీ. పాట లన్ని వింటాను
చాలాబానున్నాయ్ అన్ని సాంగ్ స్
మరిన్ని మంచి మంచి సాంగ్స్ తొ మాముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి...
pp
pooh
పాట ఎంత సూపర్ గా పాడిందో...అంతే సూపర్ గా నటించింది లక్ష్మి. సింగర్ లక్ష్మి గ్రేట్ సింగర్ అండ్ గ్రేట్ performance
😊
😅
2:32 2:33 2:33
😂😂😂😂😭😭😭🤙🏾🤙🏾
లక్ష్మి నువ్వు సూపర్
పాట, పాట కు thaggatt👌అభినయం, డాన్స్
Wow excellent
Multi talented Girl
Laxmi mi singing.. Acting... Kirrak keep it up 😘love you
సినిమా ను ఏమత్రం తీసిపోని యాక్షన్. ఇద్దరు చాలాబాగాచెశారు. చాలాకామెడీగా నవ్వలేకుండా ఉండలేము.
సూపర్ చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది పని శాత గాక తాగుడుకు బానిసై పైసా సంపాదించ కుండా పెళ్ళాలను హింసించే వాళ్లు ఎందరో ఉన్నారు. మా చుట్టాల్లో కూడా ఒక్కరిదీ ఇదే పరిస్థితి. లక్ష్మీ. ప్రసాద్ చాలా బాగ యాక్టింగ్ చేశారు వెరీ నైస్ సాంగ్. లిరిక్ వెరీ వెరీ నైస్
qqqqq
*
P
@@gowrichepurupalli8576 aa
లచ్చక్క నటన మా ఊరిలో, మా వాడలో వుండే ఆమెలా, చాలా సహజంగా వుంది. అక్క నటన ఎప్పుడూ బాగుంటుంది. అలాగే తను పడే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అక్క ఇంకా చాలా పాటలు పాడాలి, నటించాలని కోరుకుంటున్నాను. All the best లచ్చక్క 👍👍💐💐💐
Super
Superbly, Extraordinary one of best break song,acting Laxmi and Prasad also...
Super avarina sara lakshmi taruvata malli malli chudali anepestunnadi grete lakshmi 👍👍🌹🌹
ప్రతిరోజు తాగేవారు మారాలని చేసిన యాక్టింగ్ చాలా బాగా చేశారు ప్రసాద్ గారు. లక్ష్మీ కూడా చాలా మంచిగా పాడారు యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు👍👌👌
మీ యాక్టింగ్ కు నేను ఫీదా...😍😍😍😍👌👌👌👌👏👏👏
.
@@prasadsadula2638 s
Gh
Me also
మి నటన మహా అద్భుతం పాట వింటూ చాల ఎంజాయ్ చేశాం ❤️❤️
⚘
Wow సూపర్ లక్ష్మి అక్క సాంగ్ ఎమన్నా సూపర్ పడినావ్ nd సూపర్ యాక్టింగ్ చేసావ్ సిస్టర్ సూపర్ సూపర్ ప్రసాద్ అన్న సూపర్ యాక్టింగ్ సాంగ్ కిరాక్ ఉంది 👌👌👌👌🤝🤝🤝👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥😍😍💗💗💐💐💐💐
Nm
Spr lyrics... Nd singing spr laxmi garu
ఏం లక్ష్మీ గారు సూపర్ సాంగ్ సూపర్ సింగర్ మీరు పాటసూపర్ గా ఉంది ఇలాంటివి
Ammalakmi neesvaramcalabagundi tallicinimalopadoccukadalaksmi
సూపర్ వీడియో సూపర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అండ్ లిరిక్స్
సపరివార సకుటుంబ సమేతంగా చూడవలసిన పాట.✅
నిజ జీవితంలో జరుగుతున్న వాటిని పాట రూపంలో ప్రజల మధ్యలో తీసుకొచ్చారు సూపర్ అన్న
9
మక్
Super ga padindi
Hhh
Hii
Mi acting ki feeda asalu laxmi akka and prasad annagaru
Sup editing and bgm mast undi
Lyrics మాములుగా లేవు.. మాంచి సాహిత్యం బాణీ సందర్భం వర్ణన చాలా బావుంది ..సాంగ్👌👌❤️❤️🙏
0:51 1:05
ఇది పల్లెటూరు ఈ పాట ప్రతి ఆడపడుచుకు ఈ పాట ఎంతో నిదర్శనం థాంక్యూ మేడం లక్ష్మి మేడం
Superb ga undi natural ga jarigedi chupincharu, chala real ga undi.
S
చాలా నైస్ మెసేజ్ లష్మికి శుభాశీస్సులు 💐💐🌹🌹
నా పెళ్ళాం కూడా నీలాగే చేస్తది అక్క కానీ నీ పాటలో ఒక కల,అర్థం వుంది అక్క
+
నా పెళ్ళాం తో ఇట్లనే కామెడీ చేశాను 😀😀
Anna akka miru super elanti patalu ennenno .....🙏🙏🙏🙏💐💐💐
Very beautiful imagination brought the imagination in to reality in very natural way..
With very talented people.
Mysore my thanks to ..... 🙏🙏👍👍
Laxmir sister mi acting chaala super.
Prasad Gaaru mii acting super sey uppar ⭐⭐
భార్యాని ఇబంది పెట్ వాళ్లకు ఈ పాట అంకిత సూపర్ లక్ష్మి అక్క యాక్టింగ్
yes
అది కూడా మీటిమీరిన ప్రేమ లాంటిదే 😍😀😀
@@pallapuveerababu8804 ¹
@@pallapuveerababu8804❤1❤111111111111
777
Mee edhari yating suparo spar mukyam gaa aa anna dhi good job anna
Lachchavva acting super...masthu padinav..enjoyed lot
Lakshmi garu Mee voice super namdev Garu Mee music chala bahgundhi wonderful song
Superb 📷 camera work by BHARATH 🙏🏼🙏🏼👍
Super poooooo laxmiakka & brooooo action spr spr nice song actions
Super my sweet Laxmi akka 👌
బంగారం రా చెల్లి మువ్
Super super superb
చాలా బాగా పాడారు.good
పాట & యాక్టింగ్ 👌👌, గ్రేట్ ఎఫర్ట్...
Super ra Laxmi nee pata. Mariyou nee yaxn meeku awards ivvali
సూపర్ సాంగ్
Good super song మానుకోట పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం
Super sister singing and acting with expression. GOD bless you. You will have a great future. My mother likes all your songs and enjoys.
తతబఢద. ధజ
Elanti song and acting Laxmi taruvata evaraina
Super editing anna.... 😍🤝🤝🤝👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
సూపర్ అన్నయ్య లక్ష్మీ యాక్టింగ్ చాలా బాగుంది 💯💯👌👌
Hai Anna Hai Sister super song 👌👌👌🌹👌👌
లక్ష్మి చాలా అంటే చాలా బాగుంది పాట 👌నా కూడా లక్ష్మి సాంగ్ సూపర్ 👌🎶🎶👏👏
సూపర్❤️❤️❤️
లాస్ట్ లో ఆ కూర్చోవడం ..ఆ సారీ చాలా సహజంగా ఉంది
పల్లెటూరు మొగుడు పెళ్ళాల గోల, సంప్రదాయం లో మస్తు మజా ఉంటది కానీ అందులోనే బంధం విలువ తెలిసేది 😂😂😂
నాది ఆంధ్రప్రదేశ్......... మీ తెలంగాణ జానపదాలు సూపర్..... లక్ష్మి sis.... మీ యాక్టింగ్ సూపర్....... సాంగ్ లిరిక్స్ ఇంకా సూపర్ 🤝🤝
Andhra thelangana enty bro manamandharam telugu vallam anthe
O
@@kanurabari3928 . .v..
Ap+TG= telugu bro
@@anilkumarponna6096 e
Supar❤❤❤
లక్ష్మి అక్క నీ కోసమైనా నీ ఆల్ సాంగ్స్ చూస్తా nice సూపర్
Super sister
Prasad lakshmi godi kuda bagundi eddaru ku super ga chastunnaru 👍👍🌹🌹
Laxmi singing & acting awesome....
Prasad anna acting kuda chala bagundi. Full ga navvinchadu...
Lyrics superb madhu anna...
Super songs Laxmi Aaka
Laxmi if you once step into film industry you will become a famous actress.... really your acting is marvellous
Ochindhi e year lo nvu correct ga cheppav
ఈ పాట మన తెలంగాణ ఫ్యామిలీల .. గురించి చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు మీ వాయిస్ చాలా... బాగుంటది అండి.. ఇక మన అన్న మానుకోట ప్రసాద్ అన్న యాక్టర్ సూపర్ సూపర్.....
Nice super song
లక్ష్మి అక్కకు ఒక లైక్ ..super akka 👍
Super songs
0:27 @@gangadhargaddamgaddam2619😊😅😮y😅😮😮😅😅 0:40 😮😮😅😅
Super laxmi,prasad anna 👌👌
ప్రసాద్ అన్న నువ్వు కేకే పో లవ్ యు అన్న
లక్ష్మి you are all so super
Tnq bro
Va amo va amo eddaru vakarni minchi vakarvunaru eedaru gayi gayi cheastru gataru leaputaru vulopedamansulanu kuda parishan sestaru eami yacting abba eedaru exlent kanna eakuvanea seasindru nayna ana laximi meekodandm navaleka sachinam 🙏🙏🙏🙏🙏✍🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
మానుకోట ప్రసాద్ అన్నకు లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ముందు ఇంకెన్నో మంచి పాటలు రావాలి. మనస్ఫూర్తిగా అభినందనలు
Super song Laxmi garu..challa bagundhi
లిరిక్స్ అద్భుతం
పాట పాడటం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు
నటన బాగుంది
Akka vadhara full ga padavu super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🖐🖐🖐🖐🖐🖐
సూపర్ విలేజ్ వీడియో సాంగ్ బ్రో గుడ్ మార్నింగ్ బ్రో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ
సూపర్ యాక్షన్ లక్ష్మి.. సూపర్ సాంగ్.. 👍👍👍👍
Super super lyrics super super super
All the best all team members
Baryalanu badhapette barthalaku ankitham e pata
Laxmi akka super song 🙏🙏🙏🙏
S
Tq
వామ్మో ఈ పదాలు, మాటలు చాలా అద్భుతంగా రాసారు 😂👌🙏🙏🙏
🙏🙏🙏
అసలు ఇలా తిట్టుకొంటూ, కొట్టుకునే మొగుడు పెళ్ళాల మధ్యలో ప్రేమ చాలా బలంగా ఉంటది. వాళ్ళని ఎవ్వరు విడదీయలేరు, అనుభవం తో చెప్తున్నా. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఇంకొకరికి స్వార్థం 😂😂. ఈ సృష్టి లో ఆలు మగల బంధం విడదీయలేనిది 😂😂😂. విడిపోయిన మనసులు మాత్రం ఎప్పటికి వెతుకుతూనే ఉంటాయి
చాలా రియల్లీస్టిక్ గా నిజ జీవితం లాగే ఉంది 👌😂😂
@@sravanireddyreddy3687 😂😂😂నిజం మేడం, సీరియల్ చూడడానికి బదులు ఇవి చాలా ఉపయోగం 👌😂. వాళ్ళ అమ్మ మొఖం లో బాధ చూడండి 🤔🤔🤔
@@sravanireddyreddy3687 ఇలాంటి భార్య భర్త లు చాలా అరుదు.👌👌👌👌
Chaaala chaala bagundhi song😀😀
Super signing laxmi garu
Nuvvu super khanna
@@sravanisravya5567 tq so much
@@suresh_kannaofficial6043 naaku singing ante chaala estamandi
Super singer song chala bagundhi ayena apapa kuuda sileant ga undi super rrrrrrrrrr
Anna e song super anna❤️❤️
Awesome akka 🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻
Laxmi super singer good voice nice beatfull singing perpamence good action good hatsp💯💯💯💯💯👌👌👌👌👍👍👍varun rithivk thanks
గ్రామాల్లో నిత్యం జరుగుతున్న భార్య భర్తల లొల్లి గురించి లచ్చక్క పాడిన పాట ఆట అద్భుతం, సూపర్బ్.
Super 👌👌👌👌
Ore bujji chala chalabagundi
Supper song lakshmi u r Expercation too good n u r action also natural☺☺☺
Super... laxmi garu...
అమ్మోో లక్ష్మి నువు మంచి singer gaane అనుకున్నాము కానీ మంచి డాన్సర్ వి కూడా ఏమన్నా ఉందా నీ యాక్టింగ్ exllent exllent exllent
Bhalegundhi kadha katha🙈😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
పాట ఏదయినా లక్ష్మి చెల్లి మీ పాట, నటన రెండు కూడా అద్భుతమే 😀😀🙏🙏🙏😂😂😂
Super యాక్టింగ్ 👌👍..
Super lyrics super music super voice Laxmi super acotinig bagundi
Combination super ga vuntadi all da best
నైస్ సాంగ్...
సూపర్ attitude లక్ష్మీ గారు...
Excellent Bgm...
All the best team హెరా music.
ఆహా ఏమి అర్ధం వుంది......... పచ్చి నిజం