నీ కళ్ళు దేనిని వెదుకుతున్నాయి.? ||Telugu christian short message||Bro.P.James

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 461

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +1

    దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @jesussolovedtheworldadb8142
    @jesussolovedtheworldadb8142 5 лет назад +185

    యేసయ్యా నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని నా కన్నులు నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుండా నీ కృపనిమ్ము amen amen amen 🙏 🙏🙏🙏

  • @prasannamarella6302
    @prasannamarella6302 5 лет назад +188

    వందనాలు అన్నయ్య...
    నేటి సంఘలలొ ఉన్న స్థితి ఇదే..
    తండ్రి !!!! యోబు వంటి మనసు మాకు అనుగ్రహించుము

  • @యేసయ్యప్రేమశాశ్వతమైనదిప్రేమ

    వందనాలు తమ్ముడు ఓకే చక్కటి సందేశం తమ్ముడు దేవుడు నిన్ను ఇంకా బహు బలంగా ఆయన సేవలు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు🙏🙏🙏

  • @rajuy9560
    @rajuy9560 4 года назад +6

    ఏసుప్రభు కి దూరంగా ఉన్న ప్రతి వ్యక్తి సూపు అదే విధంగా ఇప్పుడైతే ఏసుప్రభు దగ్గరికి వెళ్లిన వ్యక్తి అప్పుడు పాపాన్ని చూడడు ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే నా ప్రార్థన ద్వారా ఏసుప్రభు నా నా చూపుని మార్చాడు నా తండ్రి ఏసుప్రభు కి వందనాలు

  • @n.chiranjeevi8151
    @n.chiranjeevi8151 5 лет назад +31

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో జేమ్స్ గారికి నా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధ మైన వాటిని వెదికే కనులను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక మీ సహోదరుడు చిరంజీవి ఆమెన్

  • @boggaanand
    @boggaanand 5 лет назад +124

    అన్న నా పరిస్థితి ఇదివరకు అదే స్థితి కానీ ఈ రోజు నా ప్రభువు నన్ను మార్చాడు నా యేసయ్య కె స్తోత్రాలు వందనాలు 🙏🙏🙏

  • @rajainakotirajainakoti6623
    @rajainakotirajainakoti6623 5 лет назад +68

    Mark(మార్కు సువార్త) 9:47
    47.నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
    🕊️🕊️🕊️🕊️🕊️💞🕊️🕊️

    • @joguakhil9262
      @joguakhil9262 4 года назад +1

      Praise the Lord. Anna. Anna. Naku oka vakyam Kavali. Bible lo nundi.
      #Devudu_Pairoopanni_lakshya_pettadu_gaani_antha_ranga_hrudhayamunu_lakskya_pettunu. Eee vakyam aa adhyayan lo vundhi Anna. Koncham cheppava pls pls pls.

    • @maresha3831
      @maresha3831 4 года назад

      😓😓😓😢😢😢😢😣😣😣🙏🙏🙏🙏🙏🙏

    • @siriyt2563
      @siriyt2563 4 года назад

      Amen 🙏🙏🙏

    • @kumarij3411
      @kumarij3411 4 года назад

      @@siriyt2563 nijame

  • @galiprasad4070
    @galiprasad4070 5 лет назад +38

    అన్న ఇది వరకు నాకు ఇదే పరిస్థితి ఈ 2020 లో నన్ను ఎంతగానో మార్చాడు దేవుడు నన్ను నా కుటుంబం నా శరీరం ఒక మార్చాడు దేవునికి స్తుతులు స్తోత్రములు

  • @peterv7324
    @peterv7324 5 лет назад +12

    praise the Lord bro
    అవును అన్నయ్య కనుచూపు ద్వారా హృదయముతో అనేకమైన పాపం చేసిన వారికి ఈ వాక్యం సరైనది

  • @shivadamerla4015
    @shivadamerla4015 5 лет назад +2

    బ్రదర్ మీరు యవనస్తుల కొరకు చాలా బాగా చెప్పారు 🙏🙏మీరు ఇలానే ఇంకా బలంగా దివించబడాలి మీ వాక్యం ద్వారా నేను ఖచ్చితంగా మార్పు పొందుతున్నాను అని బలంగా నమ్ముచున్నాను దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏 ఆమెన్ ఆమెన్

  • @stefencreations8563
    @stefencreations8563 4 года назад +2

    నీ నుండి మేము తప్పించుకోలేము దేవా! నీకు విరోధముగా చేసిన పాపాన్ని క్షమించు ప్రభువా!!!
    Thanks brother మమ్మలన్ని అందరిని మీ వాక్యంతో హెచ్చరిస్తునందుకు..

  • @venkatrao841
    @venkatrao841 5 лет назад +6

    దేవా నీవు అన్ని ఏరిగియున్న వాడవు ...నీకు మారుగైనది ఏది లేదు...గనుక నీకు వందనాలు🙏🙏🙏

  • @ravirajam-mv7rr
    @ravirajam-mv7rr 5 лет назад +35

    దేవుని కోసమే ఇ లోకం లో బ్రతకాలి

  • @shivadamerla4015
    @shivadamerla4015 5 лет назад +3

    బ్రదర్ వందనాలు 🙏🙏 దేవుడు మనకు ఏకదృష్టి కలుగచేసి మనం తప్పుచేయకుండ దేవుని మార్గం లో నడిచే కృప ను మాకు దయ చేయండి 🙏🙏

  • @bsivajibsivaji4731
    @bsivajibsivaji4731 3 года назад +1

    యేసయ్య కోసం నా మర్థల్ని వదిలేసా అన్నా love ని వదిలేసా యేసయ్య కోసం.

  • @simonrajkathi
    @simonrajkathi 4 года назад +1

    Praise GOD బ్రదర్... దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోనును గాక

  • @edhannablogs9949
    @edhannablogs9949 4 года назад +2

    అన్నయ్య నీలాంటి వాటికే దేవున్ని రాజ్యము అద్భుతం ఓర్నానకందలేవు మెసేజ్ good bless you

  • @prabhudaskamala6146
    @prabhudaskamala6146 4 года назад +1

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🕎🕎🕎🕎🕎

  • @sripbhagyapraisethelord1191
    @sripbhagyapraisethelord1191 5 лет назад +1

    Tq annayya manchi msg ni ma yavvanasthulaki chepparu. Prabhuvu perata vandhanalu

  • @prasannagunna1501
    @prasannagunna1501 3 года назад

    Na kallu ninnu chuseviga nannu bless cheUmu Deva all youth Ni Ni margam lo nadupumu Deva price the Lord hallelujah

  • @gswetha6801
    @gswetha6801 4 года назад +1

    Superrrrrr anna praise the loard. Me msg chala clear ga suthiga untav. Davunike mahema kalugunu gaka ammen 🙏🙏🙏🙏

  • @lakshmanraopallepogu
    @lakshmanraopallepogu 4 года назад +1

    జీవితం మరిచ్చిన వాక్యం

  • @kalavenky7456
    @kalavenky7456 5 лет назад +21

    హాయ్ అన్నయ్య దేవుడు దేవేంచిను గాక

  • @barnabassbalu1405
    @barnabassbalu1405 4 года назад +7

    Your msgs very changes youth's life..God bless u anna..praise the lord.

  • @komeradayamani3192
    @komeradayamani3192 3 года назад

    Price the Lord annayya u r msgs very motivation speeches

  • @SureshSuresh-ye4vv
    @SureshSuresh-ye4vv 3 года назад

    వందనాలు అన్నయ కన్నులతో హృదయముతో పాపము చేసేవాళ్ళు చాలా మంది వన్నారు సరైన సందేశం చెప్పారు

  • @sunithap.rajeshreddy7153
    @sunithap.rajeshreddy7153 4 года назад +1

    Glory ti god fr wonderful words...i dont want to be block by god...memalini chusaka devuni seva cheyalani kasi perugutundi...tq james pastor sir

  • @gowrivakada5685
    @gowrivakada5685 4 года назад

    Super message brother me message vini anni manasanu serials & cinema, nanu pogottukonna parishudda spirit pondhanu, love you jesus.

  • @bhaskark3661
    @bhaskark3661 4 года назад

    తమ్ముడు దేవుడు నేను ఒక్కడినే అంటుంటే మీ కన్నులు మాత్రం ముగ్గురి ని చూస్తాయి

  • @narukurthitulasi7458
    @narukurthitulasi7458 5 лет назад +1

    Eppudunna youth ki eelanti msg avasaram Anna baga chepparu

  • @vinayandmani8471
    @vinayandmani8471 3 года назад

    Praise the lord brother God bless you yesayyake Mahima kalugunu gaka amen amen amen

  • @RaviRavi-iq2zw
    @RaviRavi-iq2zw 5 лет назад +2

    మంచి సందేశం ఇచ్చారు బ్రదర్

  • @sandhyakonde296
    @sandhyakonde296 5 лет назад +2

    Vandhanalu annaya
    Yobhu vale Ma kannulatho nibhandana chesukune chakkani hrudayanni makandariki dayacheyumu deva

  • @anujakolli2692
    @anujakolli2692 5 лет назад +3

    Vandanalu annayya good message annayya meeru devuni lo baga vadabadutunnaru annaya

  • @praveena7376
    @praveena7376 4 года назад

    వంధనలు అన్నయ గారు చాలా చక్కట్టి వక్యం చెప్పారు ఎరోజులో సమాజం లో ఎలానే ఉనాది

  • @VennelaGospelSingerOfficial
    @VennelaGospelSingerOfficial 5 лет назад +1

    james anna..neti samjaniki kavalsina vakyam andistunnandhuku meku chala tqs anna..anduke devudu mimmalnii ennukunnadu

  • @RANI-he5bp
    @RANI-he5bp 4 года назад +1

    అన్నయ్య వందనాలు అన్నయ్య ఆమె న్

  • @durgaprasadkondepudi9439
    @durgaprasadkondepudi9439 5 лет назад +2

    Vandanalu annaya super good msg

  • @ManniPramila
    @ManniPramila Год назад +1

    Hi annaya praise lord annaya

  • @ganeshkasi8800
    @ganeshkasi8800 5 лет назад +6

    Kasi, mariyamma Amen Amen praise the Lord brother vandanalu Thank you for your daily message Amen Amen please prayer for me my family Dhevunike samasta mahima ganatha prabavamulu chellungakaa amen 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌

  • @narendrananda7774
    @narendrananda7774 4 месяца назад

    Praise the lord annayya amen yesayya 🙏🙏🙏🙏🙏💯💯💯💯 currect annayya

  • @udaykiran534
    @udaykiran534 3 года назад

    Praise the Lord devudu ninnu divinchugaka amen

  • @anandnamburi1315
    @anandnamburi1315 4 года назад +1

    Vandanalu Ann 🙏🙏🙏

  • @k.sharonji7564
    @k.sharonji7564 4 года назад +1

    Praise the lord brother Garu yes

  • @rajeshbolleddu
    @rajeshbolleddu 5 лет назад +10

    _Wonderful Message Brother.. ippudunna Generation lo Excellent Message.. God Bless You Brother_

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 3 года назад +1

    Amen Amen Amen🙏🙏🙏

  • @rakeshpani9398
    @rakeshpani9398 5 лет назад +2

    Very powder full massage thank you god praise the lord brother

  • @vijayeduru4531
    @vijayeduru4531 5 лет назад +1

    Vandanalu brother

  • @rajaraoch6258
    @rajaraoch6258 5 лет назад +2

    Super message annayya
    Vandanalu

  • @BalajiBalaji-ld4ds
    @BalajiBalaji-ld4ds 5 лет назад +24

    యవ్వనస్తులకు సరి అయిన మెసేజ్ అన్నయ్య

  • @PatiPrasad
    @PatiPrasad 5 лет назад +5

    Thank you and God bless you

  • @jessypavithra8448
    @jessypavithra8448 5 лет назад +1

    Praise the lord annayya chala baga cheparu, ALL GLORY TO GOD

  • @k.subash4195
    @k.subash4195 5 лет назад +2

    తమ్ముడు గారు .వందనములు. 🙇🙇🙏🙌 .

  • @aparnaindian7527
    @aparnaindian7527 5 лет назад +1

    Praise the lord james anna.... Aathmiyathalo ela nilabadalo chala vivaranga chepthunnaru.... Thanks anna.. May God bless you and your ministry

  • @jashuva8472
    @jashuva8472 5 лет назад +1

    Prise the Lord Anna....Yobu Vanti Goppa Manasunu Jesus Maaku Anugrahinchali Ani Korukuntunnanu Anna...Amen Hallelujah...

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад

    యేసు క్రీస్తు ప్రభువుకు వందనాలు 🙏🙏🙏

  • @shiva8619
    @shiva8619 3 года назад

    Naku Jesus ante me vakylu vinnaka inka vinali patinchali anipisthundi brother coz I'm hindu but love Jesus me matalu nannu marusthunay......

  • @sireeshamummidevarapu7786
    @sireeshamummidevarapu7786 4 года назад

    Annaya meku vandhanalu meru chalabaga cheptunnaru

  • @duggechinnadevaiah4672
    @duggechinnadevaiah4672 5 лет назад +1

    Vandanalu anna

  • @mallikaneniki1278
    @mallikaneniki1278 5 лет назад +1

    Praise the Lord Annayya. Thank you annayya

  • @pkalavathipriyanka4095
    @pkalavathipriyanka4095 2 года назад +1

    Prias the Lord annayyagaru

  • @pamarthihemalatha2707
    @pamarthihemalatha2707 4 года назад

    Tank you annayya good message mundhu mana kannu baguntene mana dhehaam baguntundhi

  • @loveyoujesus1272
    @loveyoujesus1272 4 года назад

    నన్ను క్షేమించు నా దేవా
    నాకు బుద్ది చెప్పినావు

  • @ruthbeulah5527
    @ruthbeulah5527 5 лет назад +2

    Praise The LORD Bro. Jr. PAUL garu 🙏🙏🙏

  • @satyapavanipalleti7960
    @satyapavanipalleti7960 5 лет назад +1

    Super super Annayya

  • @jesusjesus4571
    @jesusjesus4571 5 лет назад +23

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @anushaduddupudi3811
    @anushaduddupudi3811 5 лет назад +1

    Anayya meru bale chebutharanayya prathi okarini thakuthundhi meru cheppe vakyam

  • @mahendralella9059
    @mahendralella9059 5 лет назад +4

    Thankyou brother good message

  • @papagantikirankumar984
    @papagantikirankumar984 4 года назад +2

    Youth yong star★ James brought praise the Lord and God bless you ❤ ❤ 💕

  • @rupalatha2484
    @rupalatha2484 4 года назад +1

    Avunu brother. Phone ne ekkuvaga chusthunnamu. Kallani ekkuva aakarshisthondi e phone. Good message chepparu brother thank you.

  • @naniiasprizelordannayya6444
    @naniiasprizelordannayya6444 5 лет назад +1

    Deva nanu parusudha paruchu thammudu good message prise the lord.

  • @vajrangibobby537
    @vajrangibobby537 5 лет назад +3

    Good is great sir
    Andukaney Mana kosam munduganey leikimpa cheysadruu
    Proverbs.4:25

  • @iwgintroductionwithgod4343
    @iwgintroductionwithgod4343 4 года назад +3

    అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి please...Please...నాకు చనిపోవాలని ఉంది నేను ఎన్నో తప్పులు చేసాను నా బ్రతుకును మార్చుకున్న కానీ మరల పాపం చేస్తున్న అందుకే నా కొరకు నా కుటుంబము కొరకు ప్రార్థన చెయ్యండి అందరూ

  • @saddamhussein8171
    @saddamhussein8171 5 лет назад +4

    Super message anna

  • @Aaronsworld-2022
    @Aaronsworld-2022 5 лет назад +5

    Praise the Lord brother . Me message aneka vishwasulalo athmiya balanni estundi.. Chala mandini sari chestunnadhi . Prabhuvu patla mekunna aasha goppadhi. Thank u so much

  • @dorairaj9656
    @dorairaj9656 5 лет назад +3

    thank you so much brother for giving words of God

  • @nandakishorekathiroju7900
    @nandakishorekathiroju7900 4 года назад +1

    Anna chala bhaga cheppav hats off

  • @NAVEENKUMAR-jj8dx
    @NAVEENKUMAR-jj8dx 5 лет назад +1

    Price the lord brother

  • @premarahezkel7260
    @premarahezkel7260 5 лет назад +2

    Vandhanalu Annaya

  • @janasubrahmanyam4448
    @janasubrahmanyam4448 4 года назад +1

    Good msg Annaya Thank you Vandanalu 👍💞

  • @prasadanu1067
    @prasadanu1067 5 лет назад +1

    Vandhanalu అన్నయ్యగారు

  • @sruthiannamneedi8663
    @sruthiannamneedi8663 4 года назад

    Chala chala baga chaparu ayya garu

  • @nokkimaryvijaysekhar7266
    @nokkimaryvijaysekhar7266 4 года назад

    yes Brother praise the Lord 🙏🙏🙏🙏🙏

  • @shrestaravitej9954
    @shrestaravitej9954 5 лет назад +1

    Priase to God..
    Chaala manchi message echaru brother..🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @k.bharathbharath4176
    @k.bharathbharath4176 4 года назад

    Tq brother it's realty message told you praise the Lord brother

  • @girija6760
    @girija6760 4 года назад

    This is time for change.. Amen . Save me.Jesus. pray for me Brother..Amen🙏🙏

  • @loukyakattipaka
    @loukyakattipaka 3 года назад

    Thanks a lot brother u r message for present generation gods bless a lot its very interesting and heart touching message

  • @ManjunathManju-fx9dj
    @ManjunathManju-fx9dj 5 лет назад +2

    Praise the lord.. good message thank you annayya..

  • @ghesthemaneprayerhouse1613
    @ghesthemaneprayerhouse1613 4 года назад

    Thank you for given message

  • @priyasandya1534
    @priyasandya1534 5 лет назад +2

    Praise the lord James garu

  • @Tarundeviofficial
    @Tarundeviofficial 3 года назад

    Thanks Annayya... wonderful message

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 5 лет назад +3

    God bless you annayya

  • @jesusboddu5623
    @jesusboddu5623 5 лет назад +2

    Yes good message tq so much

  • @elisibavarghees5509
    @elisibavarghees5509 5 лет назад +2

    God bless you james garu

  • @merrymerrymerry6170
    @merrymerrymerry6170 5 лет назад +3

    REALLY GREAT MESSAGE TQ SO MUCH BROTHER

  • @supriyarai6553
    @supriyarai6553 5 лет назад +2

    Price the Lord

  • @jhansi.a967
    @jhansi.a967 5 лет назад +6

    Praise the Lord brother....

  • @venkybommidi7287
    @venkybommidi7287 3 года назад

    prise the lord brother
    thank you for good message

  • @udayatejapharmacy8616
    @udayatejapharmacy8616 5 лет назад +1

    Yes brother garu super message God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏