1. Andharikante dhevunni yekkuva preminchali 2.bible chadhavali 3.prayerfull ga undali 4.yesayyala thanu jeevinchali 5.thana life lo prathidhi 1st priority to god ayyi undali 6.spiritual growth undali 7.evvarem cheppina bible ne main ga nammali💐💐 Enkemaina points unte comment cheyyandi it may be usefull to many Glory to god amen
అన్నా మీ విడియోలు లేటుగా చూస్తునాను. ఫోన్ పక్కన పెట్టి బైబిల్ చదువుతునాను అన్నా. అర్ధం చేసుకుంటూ చదవడం మొదలుపెట్టాను అన్నా. రోజుకి కనీసం 35, 40 అధ్యాయము చదవాలని నిర్ణయించుకున్నాను అన్నా వీలైనన్ని సార్లు బైబిల్ లోని మాటలు అర్ధం చేసుకుంటూ చదవాలని ప్రారంభించాను చదుతున్నాను అన్నా.
చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు ఇలా ఆలోచించటం లేదనె దేవుడు మీలాంటి వారి చేత చెప్పిస్తున్నాడు.మీలాంటి వారు క్రైస్తవ ప్రపంచానికి ఎంతొ అవసరం అన్నయ్య god bless you
మనుషులని నమ్మితే మోసపోయే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైన వివాహాని యేసయ్య చేతికి అప్పగిస్తే ఇస్సాకు, రిబ్క మరియు బోయజు, రూతును జతపరిచిన సర్వోన్నతుడైన యేసయ్య మనల్ని కూడా మనకు perfect ga set అయ్యే thana will లో ఉన్న మంచి vaala tho perfect time వచ్చినపుడు దేవుని నామానికి ఘనత కలుగులాగున వివాహం జరిపిస్తాడు. మనం చేయాల్సిన పని ఒక్కటే _యేసయ్యను ఁపేమించి యేసయ్య మాటలకు విధేయత చూపించి మన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించడమె. Glory be to GOD 🙏🙏🙏
చాలా చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏 అమ్మాయిలో ఉండాల్సిన బెస్ట్ క్వాలిఫికేషన్ బైబిల్ ధ్యానం, ,, దేవుడంటే భక్తి ,,, కాదు కాదు యేసయ్య అంటే పిచ్చి ఉండాలి అని చాలా చక్కగా వివరించారు praise the lord,, 🙏🙏🙏
Avnu annaya meru chala manchiga cheparu pelli vishayamlo late aina parledu kani 😔😔.. ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది.. నాకు పెళ్లి అయ్యాక 1 week కి విడిపోయాం ఇపుడు 1year avtundi divorce kuda తీసుకున్నం. అతను govt job చేస్తున్న అని అందర్నీ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లి అయ్యాక అతని ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చి మీ office చూపించు అని వెంట వెళ్ళాను ఆ రోజు తెలిసింది తనకు job లేదు ఇక్కడే town లో ఉండి drugs use చేసేవాడని... పెళ్లి అయిన మరుసటిరోజు నుండి నన్ను torture పెట్టేవాడు పెళ్లి అయ్యాక ఏ ఒక్కరోజు నేను సంతోషంగా లేను 😭😭😭నా జీవితం ముగిసిపోయింది అని suicide చేసుకున్న కానీ దేవుని దయవలన మళ్ళీ బ్రతికాను... 😭అందుకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి నాలాగా ఎవరికీ అవ్వకూడదు అని చెప్పాను 🙏🙏😭😭
Exlent message cheppav brother God bless you Preyar for my family naku ishwarya ki vivahamu jaragalani aadevuni prardhana chesi brathimaladuchunnamu devuni krupalo ma vivahamu jaripinchamani vedukuni prardhana cheyuchunnam yesu Kriathu parisudha namamulo adigi vedukonuchunnamu thandry amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord James Garu 🙏🙏🙏 Marriage gurinchi correct cheparu. All parents will think like this. Whether they are following the word of God or not?. Super Sir🙏🙏🙏
Andariki MARANATHA. Manam select cheskune bahumanam kante ( life partner) DEVUDU select chese bahumanam athyantha srestamainadhi.Thondarapadi manam select cheskunte Devudiche srestamaina bahumananni pondalemu. Mana istala kante mana thandri pranalikalu mana patla chalaa goppaga vuntayi, Devuni chithamlo manam korukune prathi chinna korikanu kuda drustilo pettukuni DEVUDU manakosam aa bahumananni siddam chesthadu. manam Devuni chithaniki manalni appaginchukunte manam vethakalsina avasaram ledu aaa bahumananni Devude mana dagaraku pampisthadu. DEVA NEE CHITHANIKI LOBADE MANASSUNI ANDARIKI ANUGRAHINCHUMU THANDRI AMEN. ALL GLORY TO GOD AMEN
@@venuvk7191 praise the lord annayya. Evaru ignore chesina Devudu ignore cheyyadu. Mee parishudda pravarthananu batti meelo vunna devuni prema vallaku arthamayyela meeru devuni chithaniki lobadandi. GOD BLESS U ANNYYA. ALL GLORY TO GOD AMEN.
Praise the lord brother,🙏 chaduvukunna pilla nee mata vinidho, vinadho,thelidhu,but. " BIBLE"chadivina pilla,dhevuniki lobadina pilla 100% Niki,mi family ki lobadi vundidhi.
Thank You Sir PRAYER FOR WORLD 🌏 PRAYER FOR INDIA 🇮🇳 PRAYER FOR ALL INDIA STATES PRAYER FOR ALL FAMILY'S PRAYER FOR ALL FRIENDS👭👬👫 PRAYER FOR ALL OLD PEOPLE PRAYER FOR ALL DOCTORS PRAYER FOR ALL HOSPITAL STAFF PRAYER FOR ALL POLICE STAFF PRAYER FOR ALL SANITATION PEOPLE PRAYER FOR ALL WORKER'S PRAYER FOR ALL YOUR FAMILY PRAYER FOR ALL YOUR TEAM👫👫👫 PRAYER FOR ALL ARMY STAFF PRAYER FOR ALL REQUEST 🙏 THANK YOU SIR PRAISE THE LORD AMEN 🙏🙌🙏 RAMU VIJAYAWADA
Yes, your right James Garu. I'm a converted Christian from aadhi vystnavaas family, nenu convert ayyanu maa vaallu converted people la నటిస్తారు that's it. Naaku pelli cheyalante ప్రభువు కోసం చచ్చిపోయేలాంటి వాడిని తీసుకురండి చేసుకుంటా అని అంటాను కానీ theesukuraaleru ,pastor ni తీసుకొస్తే అతడు భూత వైద్యాలు cheste nenu assalu భరించలేను, ఏమైనా ఎదురు చెప్తే ఇదేనా నేర్చుకుంది అంటారు.nenu తాళి మెట్టెలు పసుపు....etc assalu emi jaraganivvanu ఎవరు చచ్చినా సరే. ముఖ్యంగా caste nenu vere caste vaalanu chesukonte andharu ఉరేసుకుని chastaaru but I never mind aa దేవుని కంటే villemi naaku ఎక్కువ కాదు నేను CHRISTIAN ani vere caste lo marriage chesukoni prove చేయాలి. నేను ఆ దేవుని ప్రేమను తప్ప, అసలు ఎవరి ప్రేమను నమ్మను maa parents, friends, repu evadina chesukunna athani prema assale nammanu andhukani నేను pelli chesukonu ante vinadam ledhu. nijam cheppalante nannu aa ప్రభువు తప్ప ఎవ్వరూ సాధుపరచలేరు please naa గురించి Prayer చేయండి.
Praise the lord sister meeru devunilo antukattabadi bahugaa phalinchalani prarthana chesthanu. Manam devuni premanu artham cheskune daivagnanamtho nimpabadithe loka bandhalanu ela preminchalo devude nerpisthadu. Devuniki vyathirekanga mee vallu chesthe vallu kristhu prema saakshuluga maralani bharamtho prarthinchandi anthekani vallemaina avvanee ani anaddu sister. Kutumbam kudaa manaku devudichina bahumanam. Meeku devuni meeda chalaa prema vundhi. Aa prema vallaku artham ayyelaa cheyyamani devunni adagandi. Thappuga anukokandi sister. Mee Aaathmeeya sahodariga mee dvara yesayya namam mahimaparchabadalani mee kutumbam antha nija kraisthavulugaa devuni premalo edagalani korukuntu ilaaa chepanu. Artham cheskuntarani ashisthunnanu. GOD BLESS U AND UR FAMILY. ALL GLORY TO GOD AMEN
@@jessypavithra8448 ; I'm really sorry Sister, meekoti cheppana nenu katinam ga evaru చచ్చినా పర్లేదు ani annanani naaku family ante ఇష్టం లేదని kaadhu I love them too వాళ్ళు నాకు important ne కానీ ఆ దేవుని ప్రేమ అంత కంటే ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే I'm Crazy about The LORD naa decision ఏమిటంటే నేను దేవునికి దూరం అవ్వకూడదు అంతే. మీరు చెప్పండి sister family members andharu oka అబ్బాయిని తెచ్చి ఇది దేవుని చిత్తము చేసుకో అంటారు తాళి, మెట్టలు నాకు నచ్చనివి చేయమంటారు నేను ఏమి చెయ్యను cheppandi. నేను ఎప్పుడూ ఎవ్వరికీ ఎదురు చెప్పాను but e vishayam lo nenu chala strong ga oppose chestaanu ఒక్కసారి marriage ayithe life lock అయినట్లే నేను చాలా books chadhivi chala తెలుసుకున్నాను. sister naaku చెయ్యకపోయినా పర్లేదు హిందూ ఆచారాలు అస్సలు పాటించను .
@@jessypavithra8448 : One hour prayer chesukomannaru adhi దేవుని కనిపించమని you know sister nenu chala విషయాలు nammanu చేతులుంచితే పడిపోవడం, భాషలు, స్వస్థత...etc ఎవరి విశ్వాసం బట్టి వారికి జరుగుతాయి అయితే దేవుడిని కనపడమని prayer చేయను అసలు ఆయన కనపడితే నేను బ్రతుకుతానా sister nenu ప్రేమగా ఆయనతో కొంచం సేపు మాట్లాడతాను suggestions theesukuntaanu అందరికోసం prayer chestaanu time batti.
@@jessypavithra8448 : maadhi Hebron Church sare ivi manushulu pettukunnavi ayithe maa brother, maa uncles ila kondharu pastors and preachers peruki Christian ani cheppukuntunnamu kaani ala vuntunnama manam anni ఆచారాలు సంప్రదాయాలు కులాలు పాటించే మనం దేవునిని గేలిపిస్తున్నమా.. అసలు మనం Christian ani అనిపించుకోవడానికి సరిపోతామా....think yourself sister. నేను ఇవి casual gane చెప్పాను మీరు ఏమైనా feel అయితే I'm really really sorry sister positive receive chesukondi naalo meeku ye lopaalu kanipiste vatini batti nannu saricheyamani prayer cheyandi. Thank you Sister. I'm really sorry
I am seeing first time pastor who is telling like you bro awesome but ee kalam lo alanti varu 100 ki 10 mandhi kuda leru i am soooo happy intha manchi vakyam chepevallu inka vunarani mi valla prove ayyindhi i pray to god to send me family who loves my character my prayerfullness not money background and job
Tq brother
1. Andharikante dhevunni yekkuva preminchali
2.bible chadhavali
3.prayerfull ga undali
4.yesayyala thanu jeevinchali
5.thana life lo prathidhi 1st priority to god ayyi undali
6.spiritual growth undali
7.evvarem cheppina bible ne main ga nammali💐💐
Enkemaina points unte comment cheyyandi it may be usefull to many
Glory to god amen
Tammudu vandanalu mammunu balaparustunnanduku
అన్నా మీ విడియోలు లేటుగా చూస్తునాను. ఫోన్ పక్కన పెట్టి బైబిల్ చదువుతునాను అన్నా. అర్ధం చేసుకుంటూ చదవడం మొదలుపెట్టాను అన్నా. రోజుకి కనీసం 35, 40 అధ్యాయము చదవాలని నిర్ణయించుకున్నాను అన్నా వీలైనన్ని సార్లు బైబిల్ లోని మాటలు అర్ధం చేసుకుంటూ చదవాలని ప్రారంభించాను చదుతున్నాను అన్నా.
చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు ఇలా ఆలోచించటం లేదనె దేవుడు మీలాంటి వారి చేత చెప్పిస్తున్నాడు.మీలాంటి వారు క్రైస్తవ ప్రపంచానికి ఎంతొ అవసరం అన్నయ్య god bless you
Garikina Yosepu
Yes bro , All Glory to God Alone 🙌
Yeah
Praise the Lord
Amen
Praise the lord... Amen amen amen amen amen amen amen...
Anna am not a christian but am a god child .... Mi matalu chala baguntayi ....🙏🙏niv cheppe examples inkaa super 👌👌👌 i like ur videos so much ..
Hallelujah amen 🙏🏻 🙌🏻 👏🏻 ❤️
Message really correct Anna,I like this message brother 🙏
ఎంతో సూటిగా స్పష్టంగా చెప్పారు brother 🙏 praise God
చాలా బాగా చెప్పారు బ్రదర్
Praise the lord James Annaya Garu 🙏 it's True 👏👏👏 Wonderful Message Amen 🙏😇
Yes amen 🙏🏻 🙌🏻 👏🏻 ❤️
Praise the Lord 🙌🙌🙌🙏🙏🙏
మనుషులని నమ్మితే మోసపోయే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైన వివాహాని యేసయ్య చేతికి అప్పగిస్తే ఇస్సాకు, రిబ్క మరియు బోయజు, రూతును జతపరిచిన సర్వోన్నతుడైన యేసయ్య మనల్ని కూడా మనకు perfect ga set అయ్యే thana will లో ఉన్న మంచి vaala tho perfect time వచ్చినపుడు దేవుని నామానికి ఘనత కలుగులాగున వివాహం జరిపిస్తాడు.
మనం చేయాల్సిన పని ఒక్కటే _యేసయ్యను ఁపేమించి యేసయ్య మాటలకు విధేయత చూపించి మన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించడమె.
Glory be to GOD 🙏🙏🙏
Yessss
It's really true .......
🙏
Super ga cheparu
Avunu na assayya nanu alane jathaparachali
పెళ్లి అనేది అన్ని విషయంలో ఘనమైనది...అది దేవుడు అనుగ్రహిచoబడిన వారికే కానీ నపుంసకులకి kadu..
Vandhanalu అన్నయ్యగారు
Maranatha ayygaru
అన్నయ్య వందనాలు మంచి వివరణ ఇచ్చారు
God bless you brother James
This generation need this message God bless you brother
చాలా చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏 అమ్మాయిలో ఉండాల్సిన బెస్ట్ క్వాలిఫికేషన్ బైబిల్ ధ్యానం, ,, దేవుడంటే భక్తి ,,, కాదు కాదు యేసయ్య అంటే పిచ్చి ఉండాలి అని చాలా చక్కగా వివరించారు praise the lord,, 🙏🙏🙏
Praise the lord james Annaya 🙏 wonderful message
Vandanalu annaya
వందనాలు అన్నయ్య🙏
Really exordinary Mesage👏👏
మీకు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చిన మన కన్న తండ్రికే సమస్త మహిమ, ఘనత చెల్లును గాక. ఆమెన్🙏🙏
Devuni kosam rosam kaligi brathike bartha kosame kristhava sthri yokka mukya pradhana....chivari swasa varaku Devuni kosam parugethi aa mahima rajyam cherukunte chalu e jivitham dhanyam avthundhi...
We r prying for that life..
PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏🙏🙏
AMEN
Avnu annaya meru chala manchiga cheparu pelli vishayamlo late aina parledu kani 😔😔.. ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది.. నాకు పెళ్లి అయ్యాక 1 week కి విడిపోయాం ఇపుడు 1year avtundi divorce kuda తీసుకున్నం. అతను govt job చేస్తున్న అని అందర్నీ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ పెళ్లి అయ్యాక అతని ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చి మీ office చూపించు అని వెంట వెళ్ళాను ఆ రోజు తెలిసింది తనకు job లేదు ఇక్కడే town లో ఉండి drugs use చేసేవాడని... పెళ్లి అయిన మరుసటిరోజు నుండి నన్ను torture పెట్టేవాడు పెళ్లి అయ్యాక ఏ ఒక్కరోజు నేను సంతోషంగా లేను 😭😭😭నా జీవితం ముగిసిపోయింది అని suicide చేసుకున్న కానీ దేవుని దయవలన మళ్ళీ బ్రతికాను... 😭అందుకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి నాలాగా ఎవరికీ అవ్వకూడదు అని చెప్పాను 🙏🙏😭😭
Exlent message cheppav brother God bless you
Preyar for my family naku ishwarya ki vivahamu jaragalani aadevuni prardhana chesi brathimaladuchunnamu devuni krupalo ma vivahamu jaripinchamani vedukuni prardhana cheyuchunnam yesu Kriathu parisudha namamulo adigi vedukonuchunnamu thandry amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq annayya,chala baga chepparu
నమ్మిన నమ్మకపోయినా అన్నీ నిజాలే.....
Glory be to God
Valuable words ....thank you lord
Chala correct 🙏🙏🙏🙏👌🙋🙋👌👌👌👌
Praise the lord 🙏 Annaya super message చాలా చాలా బాగా చెప్పారు
Vandhanalu
నాకు మంచి భార్య రావాలి ప్రార్థన చేయండి అన్నయ్య గారు 👫👨👩👦👦🙏✝️
🙏annayya ni msg lo chaala bagunnayeprasthutham e lokamlo jarigay vishayalu entha chakkaga maku teliyachesinandhuku vandhanalu nv inka enno sandheyshalu andhisthu anneyka prajalanu devuni vipuku thripalli
Praise the lord annaya 🙏🙏🙏
Praise the lord Bro excellent message thanks
Tqqq anna marriage vishayam lo ela alochinchalo chala chakkaga vivarincharu anna... alla glory to god
Nice message Annayya
Tq brother wondrapul message
Super brother good explanation
Praise the load brother
Tq tq soooooooo much bro
చాలా చక్కగా వివరించారు వందనాలు అన్నయ్య
Pride the lode anna
God bless you.
Priese the lord anna 🙏🏻 🙌🏻 😍 ❤️
Praise the lord brother.
Praise the Lord annaa
Super super Annayya really good message
Prise the Lord Annayya super wonderful message annayya
Correct bro
Baga cheparu brother thank u so much.😀🙌
Ossm msg anna for youth
Price the Lord anna
Praise the lord James Garu 🙏🙏🙏
Marriage gurinchi correct cheparu. All parents will think like this. Whether they are following the word of God or not?. Super Sir🙏🙏🙏
ANNAYYA GOD BLESS YOU
Yes annayya
manchi message Anna praise the Lord
Chala machi msg
Parents ela alochiste chala baguntadhi thank you james garu
thank u annaya manushulaku kadu fast devuniki nachchali ani chepparu
అన్న మీ స్పీచ్ వల్ల లక్షలాది మంది మారటానికి కారణం కావచ్చు వెరీ గుడ్ నేను మి అభిమనిని మిది ప్రతి వీడియో చూస్తే అర్థమవుతుంది జివితమ్
Andariki MARANATHA. Manam select cheskune bahumanam kante ( life partner) DEVUDU select chese bahumanam athyantha srestamainadhi.Thondarapadi manam select cheskunte Devudiche srestamaina bahumananni pondalemu. Mana istala kante mana thandri pranalikalu mana patla chalaa goppaga vuntayi, Devuni chithamlo manam korukune prathi chinna korikanu kuda drustilo pettukuni DEVUDU manakosam aa bahumananni siddam chesthadu. manam Devuni chithaniki manalni appaginchukunte manam vethakalsina avasaram ledu aaa bahumananni Devude mana dagaraku pampisthadu. DEVA NEE CHITHANIKI LOBADE MANASSUNI ANDARIKI ANUGRAHINCHUMU THANDRI AMEN.
ALL GLORY TO GOD AMEN
nirosha 0401
Yes sister exactly right
@@vinodhapagadala8299 praise the lord sister
@@vinodhapagadala8299 Devudu nakichina ee aathmeeya bandhanni batti Devunni sthuthisthunnanu. ALL GLORY TO GOD AMEN
@@vinodhapagadala8299
Devudu pampinchina danini yerigi pondhukovali, inkaaa devudu better ga inkoti isthadani ,vachina danini ignore chesthannaru.... 😞
@@venuvk7191 praise the lord annayya. Evaru ignore chesina Devudu ignore cheyyadu. Mee parishudda pravarthananu batti meelo vunna devuni prema vallaku arthamayyela meeru devuni chithaniki lobadandi. GOD BLESS U ANNYYA. ALL GLORY TO GOD AMEN.
Chala thanks anna e msg na kosame.
yes
Praise the Lord..,Brother really good inspiration message 🙏... thank you.
Yes brother this really truth tq brother
Good msg praise the Lord brother
🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అన్నయ్య 🙏 క్రైస్తవులు కూడా చాలా మంది ఇలా ఆలోచించడం లేదు ఈ వీడియో చూసాకన్న మారాలి. థాంక్యూ అన్నయ్య
praise the lord Anna good message
“” Pilla bible chadhividda “” nice bro....
Praise the lord brother,🙏 chaduvukunna pilla nee mata vinidho, vinadho,thelidhu,but. " BIBLE"chadivina pilla,dhevuniki lobadina pilla 100% Niki,mi family ki lobadi vundidhi.
@@sanjana.p5215 praise the lord sister 🙏.
Praise The LORD Bro. Jr. PAUL garu 🙏🙏🙏
Excellent msg brother...
Super anna I like Ur messages pray for my marage
na manasuloni maata chepparanna nijanga entha chadivindaani kaadu prayer chestadha, bbl chadividda wow praise God hallelujah
True definition of marrige Anna....praise the Lord Anna..
Praise the Lord annayya wow super ga chepau anna
Nice message annaya god Blass you
Thank You Sir
PRAYER FOR WORLD 🌏
PRAYER FOR INDIA 🇮🇳
PRAYER FOR ALL INDIA STATES
PRAYER FOR ALL FAMILY'S
PRAYER FOR ALL FRIENDS👭👬👫
PRAYER FOR ALL OLD PEOPLE
PRAYER FOR ALL DOCTORS
PRAYER FOR ALL HOSPITAL STAFF
PRAYER FOR ALL POLICE STAFF
PRAYER FOR ALL SANITATION PEOPLE
PRAYER FOR ALL WORKER'S
PRAYER FOR ALL YOUR FAMILY
PRAYER FOR ALL YOUR TEAM👫👫👫
PRAYER FOR ALL ARMY STAFF
PRAYER FOR ALL REQUEST 🙏
THANK YOU SIR
PRAISE THE LORD AMEN 🙏🙌🙏
RAMU VIJAYAWADA
Outstanding msg anna 👌🏻 👍🏻
Love u
Praise the lord James brother. నిజమే బ్రదర్ మీరు చేపింది 100% correct. దేవుడు మీమల్ని దీవించును గాక ఆమెన్.
Anna chala baga cheparu pelli devuni chitaniki apaginchi ayyanaku lobadhali apudu ayyana manaki thagina valanu sidhaparustharu & parents kuda alochinchali.. abbai ina ... ammaei ina devunito sahavasam chesara kadha ani bank balencs lu kudha .... verevala dhagaraku veli chey chapakundha chusukunthe chalu and .... entha manchi vakyani chepinandhu meku thank you Anna..... devuni ki mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent msg anna 👍🏻 👌🏻
Yes, your right James Garu.
I'm a converted Christian from aadhi vystnavaas family, nenu convert ayyanu maa vaallu converted people la నటిస్తారు that's it.
Naaku pelli cheyalante ప్రభువు కోసం చచ్చిపోయేలాంటి వాడిని తీసుకురండి చేసుకుంటా అని అంటాను కానీ theesukuraaleru ,pastor ni తీసుకొస్తే అతడు భూత వైద్యాలు cheste nenu assalu భరించలేను, ఏమైనా ఎదురు చెప్తే ఇదేనా నేర్చుకుంది అంటారు.nenu తాళి మెట్టెలు పసుపు....etc assalu emi jaraganivvanu ఎవరు చచ్చినా సరే. ముఖ్యంగా caste nenu vere caste vaalanu chesukonte andharu ఉరేసుకుని chastaaru but I never mind aa దేవుని కంటే villemi naaku ఎక్కువ కాదు నేను CHRISTIAN ani vere caste lo marriage chesukoni prove చేయాలి. నేను ఆ దేవుని ప్రేమను తప్ప, అసలు ఎవరి ప్రేమను నమ్మను maa parents, friends, repu evadina chesukunna athani prema assale nammanu andhukani నేను pelli chesukonu ante vinadam ledhu. nijam cheppalante nannu aa ప్రభువు తప్ప ఎవ్వరూ సాధుపరచలేరు please naa గురించి Prayer చేయండి.
Praise the lord sister meeru devunilo antukattabadi bahugaa phalinchalani prarthana chesthanu. Manam devuni premanu artham cheskune daivagnanamtho nimpabadithe loka bandhalanu ela preminchalo devude nerpisthadu. Devuniki vyathirekanga mee vallu chesthe vallu kristhu prema saakshuluga maralani bharamtho prarthinchandi anthekani vallemaina avvanee ani anaddu sister. Kutumbam kudaa manaku devudichina bahumanam. Meeku devuni meeda chalaa prema vundhi. Aa prema vallaku artham ayyelaa cheyyamani devunni adagandi. Thappuga anukokandi sister. Mee Aaathmeeya sahodariga mee dvara yesayya namam mahimaparchabadalani mee kutumbam antha nija kraisthavulugaa devuni premalo edagalani korukuntu ilaaa chepanu. Artham cheskuntarani ashisthunnanu. GOD BLESS U AND UR FAMILY. ALL GLORY TO GOD AMEN
Sister if u dont mind. Nadoka chinna suggestion. Roju one hour Deva naku kanapadumu natho matladumu. Deva andariki kanapadumu andaritho matladumu ani ekanthamgaa prayer cheyandi. Kachithangaa devudu meetho matladthadu. Mimmalni ee lokaniki enduku pampado ayana chitham ento bayaluparusthadu. Meeru lokaniki uppu ayi vunarani devudu chepadu. Mana matalu premapurvakangaa, ruchikarangaa vunte lokam maripothundhi sister
@@jessypavithra8448 ; I'm really sorry Sister, meekoti cheppana nenu katinam ga evaru చచ్చినా పర్లేదు ani annanani naaku family ante ఇష్టం లేదని kaadhu I love them too వాళ్ళు నాకు important ne కానీ ఆ దేవుని ప్రేమ అంత కంటే ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే I'm Crazy about The LORD naa decision ఏమిటంటే నేను దేవునికి దూరం అవ్వకూడదు అంతే. మీరు చెప్పండి sister family members andharu oka అబ్బాయిని తెచ్చి ఇది దేవుని చిత్తము చేసుకో అంటారు తాళి, మెట్టలు నాకు నచ్చనివి చేయమంటారు నేను ఏమి చెయ్యను cheppandi. నేను ఎప్పుడూ ఎవ్వరికీ ఎదురు చెప్పాను but e vishayam lo nenu chala strong ga oppose chestaanu ఒక్కసారి marriage ayithe life lock అయినట్లే నేను చాలా books chadhivi chala తెలుసుకున్నాను. sister naaku చెయ్యకపోయినా పర్లేదు హిందూ ఆచారాలు అస్సలు పాటించను .
@@jessypavithra8448 : One hour prayer chesukomannaru adhi దేవుని కనిపించమని you know sister nenu chala విషయాలు nammanu చేతులుంచితే పడిపోవడం, భాషలు, స్వస్థత...etc ఎవరి విశ్వాసం బట్టి వారికి జరుగుతాయి అయితే దేవుడిని కనపడమని prayer చేయను అసలు ఆయన కనపడితే నేను బ్రతుకుతానా sister nenu ప్రేమగా ఆయనతో కొంచం సేపు మాట్లాడతాను suggestions theesukuntaanu అందరికోసం prayer chestaanu time batti.
@@jessypavithra8448 : maadhi Hebron Church sare ivi manushulu pettukunnavi ayithe maa brother, maa uncles ila kondharu pastors and preachers peruki Christian ani cheppukuntunnamu kaani ala vuntunnama manam anni ఆచారాలు సంప్రదాయాలు కులాలు పాటించే మనం దేవునిని గేలిపిస్తున్నమా.. అసలు మనం Christian ani అనిపించుకోవడానికి సరిపోతామా....think yourself sister.
నేను ఇవి casual gane చెప్పాను మీరు ఏమైనా feel అయితే I'm really really sorry sister positive receive chesukondi naalo meeku ye lopaalu kanipiste vatini batti nannu saricheyamani prayer cheyandi.
Thank you Sister.
I'm really sorry
Super Sir
Annaya
Praise the Lord
S marriage vishayamlo chala jagratha lu thiskovali
Super bro praise the Lord 🙏
I am seeing first time pastor who is telling like you bro awesome but ee kalam lo alanti varu 100 ki 10 mandhi kuda leru i am soooo happy intha manchi vakyam chepevallu inka vunarani mi valla prove ayyindhi i pray to god to send me family who loves my character my prayerfullness not money background and job
God bless u sis
Praise the lord జేమ్స్ అన్నయ్య.... valuable msg echhinandhuku హృదయ పూర్వక వందనాలు అన్నయ్య 🙏🙏🙏
ఆమెన్
Super gaa chepav annayya😊