7 వారాలు కాత్యాయని వ్రతం చేసాను తల్లి ...నిష్ఠ గా నిన్ను నమ్ముకొని చేసాను..ఉద్యాపనం అయినా వెంటనే ఒక్క వారం లో నే నా శ్రీవారిని చూపించావు అమ్మా...నేను ధన్యురాలిని తల్లి...అమ్మ లాగ నీకు నేను ఎల్లప్పుడూ తలచుకుంటాను ....మా అమ్మ కాత్యాయని తల్లి...,,,🤲💛
@@rithikadoddipati Pooja mana stomatha batti untaadi 7 tuesdays evening chesthe manchi phalitam vastaadi Ammavariki week ki oka red blouse konaali alaa 7 weeks devalayaniki iccheyaali Kalasam pettaali ( chembu meda kobbarikaya petti red blouse kappaali kalasam shape lo ..పసుపు కొమ్ము దారానికి కట్టి కలశం మీద పెట్టాలి) Naivedyam kosam molakettina pesalu ,kommu chanagalu ,bellam kakkaraalu, 2 fruits,2 bananas, 1 coconut First tamalapaku paina pasupu vinayakudu ni chesi bellam pettaali దీపం ధూపం వెలిగించి పువ్వులతో వినాయకుడు పూజ అయ్యాక అప్పుడు కొబ్బరికాయ కొట్టి.. అమ్మవారికి నివేదన ఇచ్చి..అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమ పూజ చేయాలి... పంతులు గారు దగ్గరుండి చేయిస్తేనే మంచిది ...ఆయన కథ చదివి మీకు అక్షింతలు వేస్తారు ..మనస్పూర్తిగా నీ కోరిక కోరుకోవాలి హారతి ఇచ్చేసి ప్రసాదం తినాలి అంత వరకు ఉపవాసం ఉండాలి ఏమైనా తాగొచ్చు కాని తినకూడదు పూజ అయ్యాక ప్రసాదం తినాలి టెంపుల్ లో .పంతులు గారికి దక్షిణ ఇవ్వాలి తప్పకుండా ఉప్మా తినొచ్చు రాత్రి ఉల్లి వెల్లుల్లి అల్లం అన్నం కాకుండా ఏమైనా పర్లేదు కింద పడుకుంటే మంచిది బెడ్ మీదనే పర్లేదు కాత్యాయని దేవీ వరాలు ఇచ్చే తల్లి మన కన్న తల్లి లాంటిది...నమో కాత్యాయని దేవ్యే నమః,🙏🙏🙏
Naku pujari garu 9weeks katyayani vratam cheyamannsru marriage set avvadam kosam nenu 7th week lo unnappudee naku marriage set ayipoyindi tqu god Ome Sri katyaysni namaha🙏🙏
గురువుగారు మీకు పాదాభివందనం. నేను 7 సంవత్సరాల క్రితం నేను కాత్యాయనీ వ్రతం ఆచరించాను ఉద్యపాన చెప్పకుండానే నాకు పెళ్ళి అయింది. వెంటనే పిల్లలు పుట్టడం నా ఆరోగ్యరీత్యా ఇప్పటివరకు వ్రతం ఉద్యపాన కుదరలేదు. ఇప్పుడు మా అత్తవారింటిలో ఉద్యపాన చేయవచ్చా, మా పుట్టిన్నిటికి వెళ్లి చేసుకోవాలా సెలవియ్యగలరు. మా పుట్టింటివారు చేయించే స్తోమత లేదు, అందువలన మా మెట్టినింటిలో చేసుకోవచ్చా సెలవియ్యగలరు
Guruvu garu age lo chinavadni cheskokudadantaru....seetha Devi ramuni kante pedadi antaru..Vedalu...rasindi aryulu kada..vallu mana desaniki valasa vachinavallekada...antakumundu Dravidians ela undevaro kada
Entha AASTI unna BHARTHA manchi vadu vaste ne anandam, BHARTHA manchi vadu dorakadam adrushtam.. 👍
ఓం శ్రీ కాత్యాయనీ దేవి నమః
ఓం శ్రీ కాత్యాయనీ దేవి నమః
ఓం శ్రీ కాత్యాయనీ దేవి నమః
Om namah kthyanideavinamaha
14:22 words exlent 🙏🙏🙏
ఓం శ్రీ కాత్యాయనీ దేవి నమః
❤❤❤ Oom Sri Matree Namaha ❤❤❤
Amma, naku Anni Vidaluga Yogyavantudaina BHARTHA naku evvu.. 🙏🙏🙏
🙏🌼🙏Om Katyayani Deviye Namaha🙏🌼🙏
మీ. సంకల్పం వల్ల పిల్లలందరూ కళ్యాణ యోగం ప్రాప్తించింది. జై గురుదేవా🙏🙏🙏
7 వారాలు కాత్యాయని వ్రతం చేసాను తల్లి ...నిష్ఠ గా నిన్ను నమ్ముకొని చేసాను..ఉద్యాపనం అయినా వెంటనే ఒక్క వారం లో నే నా శ్రీవారిని చూపించావు అమ్మా...నేను ధన్యురాలిని తల్లి...అమ్మ లాగ నీకు నేను ఎల్లప్పుడూ తలచుకుంటాను ....మా అమ్మ కాత్యాయని తల్లి...,,,🤲💛
Udyapana Ela cheyali nak kuda cheppara aa Puja .
@@MamathaMammu-mw3tj just anni vaaralu Ela chestaaro alaane chesi.,ammavariki saree devaalayanike iccheyaali
Pantulu gariki panche dovathi..
Prasadam bhaktulaki icchi
7 Punya streela aashirvaaadam teeskovali...vaarki kaaliki pasupu raasi
Saree or blouse icchi
Intlo bhojanaalu pettaali
Pooja process chepara sister plzzzz
@@rithikadoddipati Pooja mana stomatha batti untaadi
7 tuesdays evening chesthe manchi phalitam vastaadi
Ammavariki week ki oka red blouse konaali alaa 7 weeks devalayaniki iccheyaali
Kalasam pettaali ( chembu meda kobbarikaya petti red blouse kappaali kalasam shape lo ..పసుపు కొమ్ము దారానికి కట్టి కలశం మీద పెట్టాలి)
Naivedyam kosam molakettina pesalu ,kommu chanagalu ,bellam kakkaraalu, 2 fruits,2 bananas, 1
coconut
First tamalapaku paina pasupu vinayakudu ni chesi bellam pettaali
దీపం ధూపం వెలిగించి పువ్వులతో
వినాయకుడు పూజ అయ్యాక అప్పుడు కొబ్బరికాయ కొట్టి.. అమ్మవారికి నివేదన ఇచ్చి..అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమ పూజ చేయాలి...
పంతులు గారు దగ్గరుండి చేయిస్తేనే మంచిది ...ఆయన కథ చదివి మీకు అక్షింతలు వేస్తారు ..మనస్పూర్తిగా నీ కోరిక కోరుకోవాలి
హారతి ఇచ్చేసి ప్రసాదం తినాలి
అంత వరకు ఉపవాసం ఉండాలి
ఏమైనా తాగొచ్చు కాని తినకూడదు
పూజ అయ్యాక ప్రసాదం తినాలి టెంపుల్ లో
.పంతులు గారికి దక్షిణ ఇవ్వాలి తప్పకుండా
ఉప్మా తినొచ్చు రాత్రి ఉల్లి వెల్లుల్లి అల్లం అన్నం కాకుండా ఏమైనా పర్లేదు
కింద పడుకుంటే మంచిది
బెడ్ మీదనే పర్లేదు
కాత్యాయని దేవీ వరాలు ఇచ్చే తల్లి
మన కన్న తల్లి లాంటిది...నమో కాత్యాయని దేవ్యే నమః,🙏🙏🙏
@@rithikadoddipati ఇంకా ఏమైనా సందేహాలు umnaaya sister
Ok sri katyayeeni devi namaha om nama sivaya om Sri matre namahaa 🙏🙏🙏🙏🙏
❤❤❤ Oom Namo Narayanee ❤❤❤
ఓమ్ శ్రీ కాత్యాయనీ దేవ్యైనమః 🙏🙏🙏🙏🙏
Bharya Bharthala bandam chala goppaddhi, Eppattiki shaswataminadi.. chala Pavitramaina bandam bharya Bharthala bandam..
Naku pujari garu 9weeks katyayani vratam cheyamannsru marriage set avvadam kosam nenu 7th week lo unnappudee naku marriage set ayipoyindi tqu god
Ome Sri katyaysni namaha🙏🙏
Process Ala chesaro chepthara
@@InduPogiri-f5s పంతులు గారు లేకుండానే మీరు ఇంట్లోనే చేసుకున్నారా సిస్టర్
Process
Yela cheyali yepudu cheyali niyamalu koncham chepadi akka plz
@rjramaacreation manchi tidi unna mangalavaram start cheyandi
Om namo sri matree gurubhyo namo namah 🙏🏼
Jai sree ram
గురువుగారు నమస్కారం అండీ 🙏🙏🙏
గురువుగారు పెళ్లికాని మగపిల్లలకు అనువర్తి ఐన భార్య కోసం ఏమి ఆచరించాలో చెప్పండి గురువుగారు
Om Shree Katyayani Devi Mata Namah
గురువుగారు మీకు పాదాభివందనం. నేను 7 సంవత్సరాల క్రితం నేను కాత్యాయనీ వ్రతం ఆచరించాను ఉద్యపాన చెప్పకుండానే నాకు పెళ్ళి అయింది. వెంటనే పిల్లలు పుట్టడం నా ఆరోగ్యరీత్యా ఇప్పటివరకు వ్రతం ఉద్యపాన కుదరలేదు. ఇప్పుడు మా అత్తవారింటిలో ఉద్యపాన చేయవచ్చా, మా పుట్టిన్నిటికి వెళ్లి చేసుకోవాలా సెలవియ్యగలరు. మా పుట్టింటివారు చేయించే స్తోమత లేదు, అందువలన మా మెట్టినింటిలో చేసుకోవచ్చా సెలవియ్యగలరు
Tappakunda chesukovachu
Om Shree Krishna Bhagavan Devaya Namah
GOVINDHA
🙏
Swami nenu istapadina Atani cheysukovali ani korukuntananu swami nenu cheyacha swami
🙏🌺🕉️Amma
Om sri kathyani devi namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namah Krishna Bhagavan Devaya Namah
Chala aaga cheptunaru guruvugaaru
Epudu jarigindi e program date please
OM SREE KAATHYAYANI MATHAYI NAMAHA
Memu kuda me dampathula padhalsku namaskaram chesukune yogam eppatiko a Amma daya
Marriage tarvata చేసుకోవచ్చా వ్రతం???
Can unmarried need can do this
🙏🙏🙏🙏
🙏
Namaskaram andi na pillalu chaduvulu. Ma ayna business .. appulu thirali Ani vratham cheyocha...yavaraina chepthara plzzzz
❤❤❤❤❤❤❤❤❤❤❤
Vartham.chesa vallu only Tuesday non veg tinakudadha or aa chesukuney 7 weeks non veg tinakudadha
Pooja ఉద్యాపన అయ్యేవరకు నాన్ వెజ్ తినకూడదు.
Nenu kaathyayani vratham chesanu but inka marriage set avvala
Avutundi just have faith in god
Nenu 21 times chesa katyayini vratam naaku manchi husband vacharu.
Madam katyayani vratam ante yela cheyyali
Panthulu garu undala
@@srisatya3435 lucky girl❤
Neanu kathyaní vratham cheayavalinanina neanu thginadanikaaleanu kaani nakodukucheathà çeayincha leaka poothuna anduvalana Amma Daya slokarupamuna dayakaluguvaleananikóruthunanu pls I request guruvugaru
Katyayani vrata phalitam tappakunda untundhi
Marghasira masam lo ne cheyaala epudaina cheyavachaa?
Please someone can translate
రుక్మినిగణపతి
Avunu nenu 2011 lo chesanu 2012 marriage jarigindi
Ela chesaru cheptara...eroju cheyali
Guruvu garu age lo chinavadni cheskokudadantaru....seetha Devi ramuni kante pedadi antaru..Vedalu...rasindi aryulu kada..vallu mana desaniki valasa vachinavallekada...antakumundu Dravidians ela undevaro kada
చాగంటి కోటేశ్వరరావు కాత్యాయని వైభవం గురించి చెప్పడం మానేసి, ఎక్స్ట్రాలు అన్ని ఉదాహరణలు చెప్తుంటాడు సుత్తి
Meeku ala ela anaalani anipistundi
Om Shree Krishna Bhagavan Devaya Namah
Om Shree katyayani Devi Mata Namah
🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
Om Shree katyayani Devi Mata Namah
Om Shree Krishna Bhagavan Devaya Namah
Om Shree Krishna Bhagavan Devaya Namah
Om Shree Krishna Bhagavan Devaya Namah