Amaruda - అమరుడా 2021 HOSANNA MINISTRIES OFFICIAL SONG | Naa Hrudaya Saaradhi | Ps.Ramesh garu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 781

  • @n.m.krishna4650
    @n.m.krishna4650 3 года назад +335

    అమరుడవు నీవు నా యేసయ్యా -
    ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥
    ఆదిలోనున్న నీ వాక్యమే -
    ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥
    సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో
    ॥అమరుడవు నీవు॥
    1) శక్తికి మి౦చిన సమరములో -
    నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ -
    ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥
    ప్రతి విజయము నీక౦కిత౦ -
    నా బ్రతుకే నీ మహిమార్థ౦
    లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు
    దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు
    ॥అమరుడవు నీవు॥
    2) వేకువ కురిసిన చిరుజల్లులో -
    నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు -
    నవనూతనమే ప్రతిదినము ॥2॥
    తీర్చగలనా నీ ఋణమును -
    మరువగలనా నీ ప్రేమను
    కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే
    కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే
    ॥అమరుడవు నీవు॥
    3) జల్దరువృక్షమును పోలిన -
    గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్ధుడవు -
    పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥
    జయశీలుడవు నీవేనని -
    ఆరాధింతును ప్రతినిత్యము
    గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన
    ॥అమరుడవు నీవు॥

  • @ajaybarlaajay9444
    @ajaybarlaajay9444 10 месяцев назад +22

    మీ పాటలంటే మధురమయ్య మారని హృదయము కూడా మీ పాటల ద్వారా వెంటనే మారిపోతుంది

  • @motapothula7
    @motapothula7 3 года назад +435

    మీ గాత్రం మధురం అయ్యగారు , హోసన్నా మినిస్ట్రీస్ పాటలు అంటే యేసయ్యకు మరింత దగ్గరకు చేసేలాగా ఉంటాయి , దేవునికి స్తోత్రం

  • @Yoursrajkumar
    @Yoursrajkumar 3 года назад +34

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో
    శక్తికి మించిన సమరములో -నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళయైనను - జీవింపజేసెదవు.
    ||అమరుడవు||
    వేకువకురిసిన చిరుజల్లులో -నీకృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును -మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్నుకాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి
    ||అమరుడవు||
    జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన
    ||అమరుడవు||

    • @meenigarangaswamy1316
      @meenigarangaswamy1316 2 месяца назад +2

      🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

    • @KammiliNagaraju
      @KammiliNagaraju 12 дней назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️........ మై.. Jesus

    • @KammiliNagaraju
      @KammiliNagaraju 12 дней назад

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️........ మై.. Jesus

  • @RatnamRajpaul
    @RatnamRajpaul Год назад +5

    E pata vini roju yedchukuntanu ma Amma gurtu vastaru yento dairyanni chusanu 😢😢😢😢

  • @మహిమగలపరిచర్య
    @మహిమగలపరిచర్య 3 года назад +115

    మనిషిని పశ్చాత్తాపము లోకీ నడిపించి కనువిప్పు కలిగిస్తుంది ఈ పాట 👍👍👍👍👍💯💯💯💯👌👌👌👌👈👈👈👈👈

    • @popurijayapaul2099
      @popurijayapaul2099 3 года назад +1

      Nenu ee patavini naa hrudayam maripovende baga padaru pastor garu ee patalo prabhuvu unadu

    • @bujjiraju275
      @bujjiraju275 3 года назад

      ఈ పాట చాలా మంచిది

    • @ramulubhukya6083
      @ramulubhukya6083 3 года назад +1

      Yes bro..

    • @rajukumarrajukumar7409
      @rajukumarrajukumar7409 2 года назад

      @@bujjiraju275 y

    • @gandhamravi622
      @gandhamravi622 2 года назад

      Assess esseeeeeeESS EEE EEE e eESEEEES eMe ree MEsseeeeee ESSEEeESS EEE EEE ESS EEE EEE EE EEEee re RSS ethen EEEEeE eeeeEeeeESSe eee bee

  • @pasupulasunkanna951
    @pasupulasunkanna951 11 месяцев назад +3

    Praise the Lord my jesus christ
    Thank you my jesus 🙏Christ

  • @Vinaykumar_Gode1993
    @Vinaykumar_Gode1993 3 года назад +190

    శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే!
    శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే!
    I Praise you,My Lord JesusChrist🙏

  • @mohanbhukya5058
    @mohanbhukya5058 Год назад +3

    Paata chaala baagundhi meeswaram baagundhi God for jesus

  • @vijayKumar-vy4eo
    @vijayKumar-vy4eo 2 года назад +6

    praise the lord ayyagaru .... mee swaram chala bagundi ayyagaru.... ee pata enni sarlu vinnano nake thelidu... Praise to Holy LORD and Jesus Christ

  • @viswanadhmeduri188
    @viswanadhmeduri188 3 года назад +3

    వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా....✍✍✍✍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 no words ........
    .....
    .

  • @naveena4037
    @naveena4037 Год назад +3

    Praise the Lord an. Ravi. Naveena.. Hosanna kodad

  • @bhaskarmanda9721
    @bhaskarmanda9721 3 года назад +51

    Praise The Lord Anna కృంగిపోయి వున్న మా జీవితాలకు ఆదరణ కలిగిన మాటలను పాట రూపంలో మీ ద్వారా పాడించిన పరిశుద్ధాత్మ దేవుని కి మహిమ కలుగును గా క..ఆమెన్

    • @pradhappradhap5409
      @pradhappradhap5409 3 года назад +2

      Amen

    • @gracemary4392
      @gracemary4392 3 года назад

      Amen, Glory to God Hallelujah

    • @mounikakanaparthi9571
      @mounikakanaparthi9571 3 года назад

      @Billy Graham Mandrumaka 🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙🤙❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @mounikakanaparthi9571
      @mounikakanaparthi9571 3 года назад

      But horror picture

  • @kingdavid890
    @kingdavid890 3 года назад +55

    E song eppatiki enni times vinnano nake telidu really heart ❤touching song 🎵🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝💯

  • @duddularavikumar183
    @duddularavikumar183 3 года назад +158

    ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పాటలే మనల్ని ఆయన రాజ్యము నకు వారసులు ను చేసేది,,,, హృదయము ఈ పాట ను చూచి, విని న తరువాత చలించి పోయింది,,,, good song👍👍👍👍

  • @paulhosannaofficial5423
    @paulhosannaofficial5423 3 года назад +135

    ఈ సారి ఈ పాట వింటే ఏసన్న గారు జీవించిన రోజులు గుర్తు వచ్చాయి ఆయన కూడా పాటలో మధ్యలో స్త్రీల స్వరం తో పాడేవారు చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు

    • @aharonukaturi3613
      @aharonukaturi3613 3 года назад +3

      హలేలూయ ఆమేను

    • @tricksgusseing
      @tricksgusseing 3 года назад +2

      Pp

    • @tricksgusseing
      @tricksgusseing 3 года назад

      P0

    • @RaghuRaghu-pv6vz
      @RaghuRaghu-pv6vz 2 года назад

      @@aharonukaturi3613 zXxxx జడ్zqqqqqqqqqzqzxZSzSxzqzqqqqaqqqqx కాల్ QXQAQAQQQQQQAASSSSAzAazaAzzzzzzazaZzxzZaaxzzAZx అడ్XxszzzXZ సాdSssaadsdDdస్స్ sar ssssassàzzzzxZZszszzzXzzzzSzessßzzzzxzzexex SS saaxazDàxa add axDddsSaaxxxXAXxSsasaaaxaazqzqxsxxsexs₹₹₹*#**©©|*₹₹sxsaZxxXD"©©%4*/*1((((₹*†%%"%$*©£*₹*%%Z,zzzzz*zzszz*@*@†****@*%%%%£‰©%%%%%%%%%€

  • @vijayKumar-vy4eo
    @vijayKumar-vy4eo 2 года назад +68

    కృంగిపోయి వున్న మా జీవితాలకు ఆదరణ కలిగిన మాటలను పాట రూపంలో మీ ద్వారా పాడించిన పరిశుద్ధాత్మ దేవుని కి మహిమ కలుగును గా క..ఆమెన్👃👃

  • @jesuslove2921
    @jesuslove2921 Год назад +2

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿

  • @viseshambati6017
    @viseshambati6017 3 года назад +40

    చాలా బాగా పాడారు పాస్టర్ రమేష్ అన్న😍

  • @nagendrammanagendramma6683
    @nagendrammanagendramma6683 10 месяцев назад +11

    Fastar garu..maa.. friend..valla..amma..kosam.. prayer cheyandi.. helth problam

  • @K.S.R.2007
    @K.S.R.2007 2 года назад +2

    Prised the Lord,My lord Jesus christ

  • @nusigantirajinamma7049
    @nusigantirajinamma7049 3 года назад +2

    Yehova Prathi Kshanam Na Gunde Gudilo Unnadu Annayya...@@Na Athma Deepanni Veliginchadu Na Amarudaina Yesayya Tq Jesus ....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇(Kurnool)Yemmiganur

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 3 года назад +80

    చాలా మంచి పాట అన్న ఆయనకే మహిమ కలుగును గాక ❤

    • @saiduluv5728
      @saiduluv5728 3 года назад

      దేవుని కే మహిమ కలుగును గాక

  • @chirrasimon5636
    @chirrasimon5636 2 года назад +1

    Em paatanayya saami...super hosanna ministrei songs

  • @thotakurasrinu3287
    @thotakurasrinu3287 2 года назад +25

    అన్నా మీరు పాడిన పాట అద్భుతం

  • @Suvarna75
    @Suvarna75 3 года назад +4

    యేసయ్య మీకు స్తోత్రం🙏 హోసన్నా మినిస్ట్రీస్ పట్ల మీరు చూపుతున్న కృప కై స్తోత్రం 🙏

  • @PersisCh-hw8pg
    @PersisCh-hw8pg 3 года назад +34

    మీ పాటల ద్వారా దేవునికి మహిమ 🙏🏻🙏🏻
    తర తరాలు నిలిచి పోయే పాట, మీ సేవ గొప్పది

  • @balajin8167
    @balajin8167 Месяц назад +1

    అమరుడవు నీవు నా యేసయ్యా -
    ఆదియు అంతము నీవేనయ్యా ||2||
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో ||2||సొమ్మసిల్లక సాగి పోదును - సీయోను మార్గములో
    స్తోత్ర గీతము ఆలపింతును - నీ దివ్య సన్నిధిలో ||2||
    ||అమరుడవు||
    1.
    శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకుకావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ||2||
    ప్రతి విజయము నీకంకితం - నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైనను నను చేరదీసెదవు -
    దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు ||2||
    ||అమరుడవు||
    2.
    వేకువ కురిసిన చిరు జల్లులో - నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు-నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడిచితివీ -
    కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివీ ||2||
    ||అమరుడవు||
    3.
    జల్దరు వృక్షమునూ పోలినా - గుణ శీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు -
    పునరుత్థానుడవు నీవయ్యా ||2||
    జయశీలుడవు నీవేననీ - ఆరాధింతును ప్రతి నిత్యమూ
    గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధనా -
    ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధనా ||2||
    ||అమరుడవు||

  • @erriravi3742
    @erriravi3742 3 года назад +10

    My fav fav fav fav fav fav favourite song.....I love this song....love u jesus........🙏🙏🙏

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 Год назад +4

    Hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🙏🙏🙏👏👏🙋‍♂🙋‍♂🙋‍♂

  • @nagamalleswararaonanduri5719
    @nagamalleswararaonanduri5719 Год назад +2

    Praise the lord brother vadanallu 👏👏👏

  • @akashpallem7601
    @akashpallem7601 3 года назад +48

    Gunde gudilo nindinavu neeke aaradhana..
    awesome voice. Ramesh anna inka enno patalu mee gonthu nundi jaalu varali ani ah yessayya ni vedukuntunnam.. prathi year Aspecially Ramesh anna pata koraku eduru chustha nenaithe.. bhayankara paristhithullo hrudaya saradhi eh album vine mahaa krupa ichadu maha devudu ayanake mahima ghanatha kalugunu gaka 🙏 amen .

    • @grandfinale8229
      @grandfinale8229 3 года назад

      PRAISE THE LORD AMEN AMEN AMEN.....!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyankajc1850
    @priyankajc1850 3 года назад +2

    ప. అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో
    ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో
    సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో
    స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    1. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
    శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
    ప్రతి విజయం నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్థం
    లోకమంతయు దూరమైనను నేను చేరదీసెదవు
    దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    2. వేకువ కురిసిన జల్లులో నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
    వేకువ కురిసిన జల్లులో నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడచితివి
    కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    3. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్తానుడవు నీవయా
    జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్తానుడవు నీవయా
    జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
    గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
    ఆత్మ దీపము వెలిగించినావు నీకే ఆరాధన
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    అమరుడవు నీవు నా యేసయ్యా
    ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో
    ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో
    సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో
    స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
    సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో
    స్త్రోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో

  • @srinivasraoy8425
    @srinivasraoy8425 3 года назад +24

    నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది....ఏమి రాగం దేవుడు దీవించును గాక....ఆమెన్....🙏🙏🙏

  • @syamsundar9090
    @syamsundar9090 3 года назад +3

    Yemi cheppagalanu, yemi matladagalanu ee aadarana kaliginche songs goorchi. Yesaiah ke mahima ghanata kalugunu gaaka amen.

  • @Moonchild._.1423
    @Moonchild._.1423 3 года назад +2

    epa.tavalana chalamelukali gindi Jesus is great👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UshaRani-tk7lk
    @UshaRani-tk7lk 3 года назад +33

    Praise the Lord brother 🙏👌👌👌👏👏👏

  • @Gracemary325
    @Gracemary325 3 года назад +8

    Praise The Lord annaiah! Yennisarlu aina vinali anipinchela untundi esong chala estamaina song yesayya ke mahima kalugunu gaaka amen. God bless you annaiah.

  • @karrisaireddy7504
    @karrisaireddy7504 2 года назад +11

    తీర్చగలనా నీ రుణమును మరవగలనా నీ ప్రేమను కన్నతండ్రి గ నన్ను కాచి కన్నీరు తుడిచితివి అద్భుతంగా పాడారు Praise the lord

  • @wellwisherministriesparchu9890
    @wellwisherministriesparchu9890 3 года назад +1

    Vekuva kurisina chiru jallulo...
    Ne krupa nalo pravahimpaga...
    Pomdinenno upakaramulu.....
    Nava Navanuthaname prathi nityamu...
    Theerchagalana....nee runamunuu....
    Maruvugalana....ne premanau.......🥰 .....abbba wt a lyrics...annna I addicted to it......praise the jesus...

  • @erripotulakristuway3478
    @erripotulakristuway3478 3 года назад +31

    Praise the lord and glory to the Jesus
    Tnq god giving this wonderful album for this year ...🙏

  • @Christworshippers4
    @Christworshippers4 3 года назад +16

    Aadarinchanu srama kolimilo this word and full song made me to see God's love ❤ . And yesanna garu is still alive

  • @braju8509
    @braju8509 3 года назад +44

    ఈ పాట వింటుంటే చాలా ఆదరణ సంతోషంగా ఉంది.వందనాలు అన్న

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 3 года назад +5

    నానా గుండెలు కరిగి పో యే విధముగా ఉన్నది పాట. నిజము గా ఈ పాట దేవుని
    కృప . అనేక కష్ట ముల కడలి లో ఉన్నవారికి
    ఊ ర ట
    Praise the LORD

  • @srkrvlogger2874
    @srkrvlogger2874 2 года назад +2

    Amen praise the lord 🙏♥️❤️❤️♥️❤️♥️♥️❤️♥️❤️

  • @karunakumar6799
    @karunakumar6799 2 года назад +8

    True spiritual feeling, Glory to Christ Jesus

  • @srinivasaraochadala9245
    @srinivasaraochadala9245 3 года назад +26

    Praise the lord 🙏 ALPHA OMEGHA NEEKAY STHOTHARAM 🙏🙏🙏 REALLY WONDERFULL SONG 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.

  • @vijaykumarkalimikonda4153
    @vijaykumarkalimikonda4153 3 года назад +1

    దేవునికి మహిమ కలుగును గాక
    ఆమేన్

  • @m.hathiram433
    @m.hathiram433 3 года назад +7

    Praise the lord Anna 🙏🙏💗❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭

  • @Hindustanrvsf
    @Hindustanrvsf 3 года назад +6

    Priase the lord Anna songs chala bagundhi Anna 🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🙂🙂🙂🙂🙂🙂😀😀😀😀😀

  • @madhuvaddarapu9683
    @madhuvaddarapu9683 3 года назад +5

    i love jesus amen prise the lord halleluyaa amen

  • @battuvedantham1205
    @battuvedantham1205 3 года назад +1

    Heart touching lyrics Ramesh pastor garu 🙏🙏🙏🙏🙏

  • @nanicarromplay2566
    @nanicarromplay2566 3 года назад +17

    Praise the lord anna 🙏🙏🙏 when l hear this song l for got all my problems my favorite song 🙏🙏🙏

  • @Sucharitha0045Ruchitha
    @Sucharitha0045Ruchitha Год назад +5

    "కన్న తండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడిచిథివె
    కమ్మని ప్రేమ చూపి కనువిందు చేసిటివె"

  • @buddulaisrael4829
    @buddulaisrael4829 3 года назад +7

    Excellent song. Glory to God

  • @elleshsir5577
    @elleshsir5577 3 года назад +15

    Super song
    Can feel God's presence by listening to this song

  • @rajakula4854
    @rajakula4854 3 года назад +63

    07-03-2021 ఈరోజు ఇ పాట మా సంగంలొ పాడిన

  • @jyothiprasad163
    @jyothiprasad163 3 года назад +31

    SOMMASHILLAKA SHAGIPODHUNU .. SEEYONI MAARGHAMULOO 🙏

  • @KishoreParcha
    @KishoreParcha 5 месяцев назад +1

    మీ స్వరం చాలా బాగుంది అన్నగారు గాడ్ బ్లేస్ యూ❤❤❤❤❤

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 3 года назад +8

    Praise the Lord Anna Deuni ki mahima halleluya amen 🙏❤🙏🌷😍

  • @hemalathavakapalli2880
    @hemalathavakapalli2880 Год назад +1

    God bless you brother 🙏🙏🙏🙏🙏👍👌

  • @sammaiahmedidhi7170
    @sammaiahmedidhi7170 3 года назад +40

    Marvellous.....
    When we've many adversities if once we heard this song there is nothing impossible 😭
    All glory to Jesus Christ

  • @jyothi2663
    @jyothi2663 3 года назад +102

    అసలు ఎం పాట ఎం గొంతు అయ్యా మీది
    పరిశుద్ధాత్మ అగ్ని తాకుతుంది

    • @dayakarkarasala6708
      @dayakarkarasala6708 3 года назад +4

      అసలు ఎం పాట ఎం గొంతు అన్న మీది. పరిశుద్ధాత్మ అగ్ని తాకుతుంది అన్న వందనలు అన్న 🙏🙏🙏🙏

  • @Suvarna75
    @Suvarna75 3 года назад +79

    ఈ రోజు ఆరాధన లో మీరు పాడిన ఈ lyrics నా వేదనలో నన్ను ఎంతగా అందరించాయో🙏 sucide చేసుకోవాలి అని వున్నా నాకు ఎంతో ఆదరణ 😭
    శిక్ష కు కావే శోధనలు
    లోకమంత దూరమైనా 😭

    • @rajeshvempati7992
      @rajeshvempati7992 3 года назад

      Tq sister

    • @gracemary4392
      @gracemary4392 3 года назад +1

      Glory to God sister, devude mimmlni aadarincharu, దేవునికే sthotram, aayananu viduvakandi

    • @sushanpurushotham543
      @sushanpurushotham543 2 года назад +1

      సుసైడ్ చేసుకొనే వారు పరలోకం చేరలేరు, దేవుని సహాయం పొందుకొని పరలోకం చేరవలెను💐

  • @syamkumar3725
    @syamkumar3725 3 года назад +15

    Hosanna songs heart touching songs
    The great hosanna ministries
    The legend yesanna garu 😍 😍

  • @myjesusmydad3223
    @myjesusmydad3223 3 года назад +2

    Ramesh anna me sogs venatana anna felig very anna aslu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sog lo chala ardm cheysukunata chala bagunde Anna 🙏

  • @kaspasalomi8038
    @kaspasalomi8038 3 года назад +9

    Devudu inkanu baaga deevinchali anna....tq so much to sing this song ..... Vintunte chala spiritual growth kalugutundi....tqqq lord for Ramesh anna Garu....

  • @er.devanand6571
    @er.devanand6571 3 года назад +10

    Daily divine songs , new encouraging everyday in God Jesus🙏, thank you lord .

  • @jehovayereministries
    @jehovayereministries 3 года назад +3

    What a song brother and lyrics has heart touching God bless you all team

  • @ashersadhanapcmb3063
    @ashersadhanapcmb3063 3 года назад +22

    Praise the Lord Anna from Bangalore 🙏🙏🙏🙏🙏🙏 this song is very nice song Anna Glory be our merciful God Lord JESUS Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 3 года назад +26

    ❤ what a amazing lyrics
    And wonderful and heart touching and even so comforting song annayya 😥 all glory to God amen

  • @marabattulasujatha3714
    @marabattulasujatha3714 3 года назад +2

    Mi songs vinte yentha bhadalo vuna manasuku nemamdiga vuntundi e pata ante naku chala estam brother🙏🙏🙏🙏

  • @nagendrababuyalagala3208
    @nagendrababuyalagala3208 2 года назад

    Kanna thandri ga mammalni kapaduthunnavu thanks lord

  • @jnpengineeringworks5550
    @jnpengineeringworks5550 2 года назад +3

    ,"లోకం అంతా నను విడిచినను,నువు నన్ను చేరదీసేదవు "🙏🙏🙏🙏 రమేశ్ అన్న మీ వాయిస్ కి, హోసన్న మినిస్ట్రీస్ కి 🙏🙏🙏

  • @LightOfChristGospel
    @LightOfChristGospel 3 года назад +2

    Meaning full heart tuching song
    It's very very heart full fill our life
    Thank you sir for giving suche beautiful song with amazing lyrics praise the Lord

  • @dayakarkarasala6708
    @dayakarkarasala6708 3 года назад +9

    Every lyric blaster and blessings lyrics Anna garu 🙏🙏

  • @ashersmith4976
    @ashersmith4976 3 года назад +10

    Praise the lord uncle from Bangalore 🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙏🙏🙏

  • @alenjoshiakkala7821
    @alenjoshiakkala7821 3 года назад +26

    What an amazing song comforts and heals the spirit.. Glory to be God.. Thank you Ramesh pastor garu

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 Год назад +1

    Praise the Lord Brother Thanks for Good worship song

  • @smith8675
    @smith8675 3 года назад +12

    Praise the lord uncle from Bangalore 🙏🙏🙏
    Very much spiritual and experienced song may god bless you abundantly uncle 🙏🙏🙏🙏

  • @sanjuthigalaljessie9499
    @sanjuthigalaljessie9499 3 года назад +9

    Heart touching 1st stanza yes his mercy ✌️👏👏👏👏

  • @BPR-vlogs-
    @BPR-vlogs- 2 года назад +1

    Praise the lord
    Heart' melting song thank you Jesus

  • @plokesh1566
    @plokesh1566 3 года назад +12

    Praise the lord anna 🙏. it is a super song.maa mummy ki chala ishtamaina paata.😍😊❤️

  • @vijaybrothervadde1046
    @vijaybrothervadde1046 3 года назад +11

    Oh Lord Jesus Christ Glory Amen 🙏

  • @pentecostapostolicchurchpr6717
    @pentecostapostolicchurchpr6717 3 года назад +12

    Glory to God ! అన్నా Praise the lord 🙏 ఈ పాట నా హృదయం లో ఒక సంతోషాన్ని కలిగించింది thank you jesus thank you అన్నా

    • @nageswaraotokala2774
      @nageswaraotokala2774 3 года назад

      Praise the lord 🙏 pata super

    • @nageswaraotokala2774
      @nageswaraotokala2774 3 года назад

      Anna meru Inka chala patalu padali jesus thanks 👍👍 thank you anna

    • @chinnaksk4241
      @chinnaksk4241 3 года назад

      @@nageswaraotokala2774 1 😂aa11 😂12 😂😂12 💗💗💗aààà11

  • @gaddalakondaganesh8568
    @gaddalakondaganesh8568 3 года назад +1

    Prise the Lord down Lord

  • @pamularamaraj1137
    @pamularamaraj1137 3 года назад +8

    Praise the lord Amen hallelujah hallelujah hallelujah 🙏🏻

  • @ManiMani-oj9yc
    @ManiMani-oj9yc 6 месяцев назад +1

    Heart touching song ayyagaru 🙏🙏🙏❤️❤️❤️

  • @dayakarkarasala6708
    @dayakarkarasala6708 3 года назад +6

    ప్రభువును స్తుతించండి ఆమేన్👏
    🎶ఇ పాట పునరావృతం ....పాట రచన మీ. 🖋పిన్ బాల్ము 🎤మీ గొంతు 🎻 మీ ట్యూన్ అద్భుతమైన అద్భుతం 📀
    Meru మా అదృష్టం 🙏🙏

  • @pidathalasateesh5033
    @pidathalasateesh5033 3 года назад +1

    Song lo. Devudu. Thakinatu vundhi. ... Ramesh. Pastor garu 🙏🙏🙏

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 Год назад +2

    Praise the Lord brother Glory to glory Tq lord 🙏🙏🙏👏👏🙋‍♂🙋‍♂🙋‍♂

  • @YamunaRavindra
    @YamunaRavindra 3 года назад +1

    ఎంతో మధురంగా వుంది అన్నయ్య ఈ పాట వింటుంటే నాలోని ఆత్మ పరవశించిపోతుంది దేవునికే మహిమ కలుగును గాక

  • @nagarajujannu8259
    @nagarajujannu8259 2 года назад +2

    Praise the lord Amen

  • @hannahanna1956
    @hannahanna1956 Год назад

    హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ విన్నక మారుమనసు పొందుకొని రక్షణ పొందుకున్నను దేవునికే మహిమ🙏🙏🙏

  • @punemramulugaaruu246
    @punemramulugaaruu246 3 года назад +13

    wt a song ramesh anna...........Praise the Lord anna.........

  • @RajuD-u1y
    @RajuD-u1y 3 месяца назад

    Pri is tha lord ayyagaru epata venttunate asalu chalabgunadi ayyagaru na manasu prasnthga undi ayyagaru

  • @gmalli48
    @gmalli48 3 года назад +10

    It's a wonderful song 🎵 ❤ ♥ 💕 ramesh garu. Lyrics heart touch....

  • @kirankumarwesley4211
    @kirankumarwesley4211 3 года назад +3

    Very nice song annaya ..it was very heart touching lyrics

  • @sadhankumarbandi6202
    @sadhankumarbandi6202 6 месяцев назад

    అయ్యగారు ఈ పాట నన్నెంతో మగ్దాముద్రున్ని చేసినది నాలో మార్పు తీసుకొచ్చింది మారాలనే ఆశా కోరిక కలిగింది ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏

  • @KMahesh-rz5fc
    @KMahesh-rz5fc Год назад

    సూపర్ అయ్యగారు మంచి గాత్రము దేవుడు మీకు ఇచ్చారు ఏసన్న గారు తరువాత మీరే దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్ 🌹🌹