ఆడబిడ్డకు పుట్టింటికి మీద వున్న ఆశను,అనుబంధాన్ని చక్కగా చిత్రీకరించారు దర్శకులు. నేను ఈ మధ్య కాలంలో ఇంత మంచి Telefilm చూడలేదు.ఒకటికి 3 సార్లు చూశాను.Congratulations to all MBA Production Team
బ్రహ్మం అన్న ఆడ బిడ్డ ఆవేదనని చాలా బాగా చూపించారు బాగుంది సదయ్య గారి నటన అలాగే రాధిక గారి ఆవేదన నిజంగా ఇంటి పక్కన జరుగుతున్నట్లు అనిపించింది సత్యం అన్న సర్దిచెప్పడం బాగుంది తోడవుట్టిన అక్కను దూరం చేసుకున్న అని తమ్ముడు బాధ చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా చేసారు మొత్తానికి చాలా బాగుంది బ్రహ్మం అన్న ...
అక్కా తమ్ముళ్ళ ప్రేమకు అద్దం పట్టిన ఈ వీడియో చాలా బాగుంది. హీరో హీరోయిన్ల జంట కన్నుల పండుగ గా ఉంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అద్భుతం.అందరూ బాగా నటించారు. Wonderful video.
ఎంత గొప్ప ఆచారం ఇది, ఇప్పటి ఈ సమాజంలో మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు గట్టిగా నిలబడాలంటే, స్త్రీల పట్ల వారి నడవడిక సరిగా ఉండాలంటే సంప్రదాయబద్ధంగా జరిపించే ఇలాంటి ఆచారాలు తప్పనిసరిగా ప్రతి కుటుంబం పాటించాలి. ఇందులో పిల్లలకి ఈ ఆచారవిలువలు విడమరచి చెప్పి వారు ఆచరించేలా నేర్పడం చాలా బాగుంది. ఇందులోని నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏
నాకైతే నీ జీవితంలో జరుగుతుందనే భావన కలిగింది నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి మహా అద్భుత మహానందం భగవంతుడు మీ గ్రూపు నటీనటులు పది కాలాలపాటు చల్లగా ఉండాలని మీరు అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను
మా నవ్వుల రాజు సదన్న నటన అద్భుతం మీరు ఇటువంటి సందేశాత్మకత చిత్రాలను తీయాలని మనసారా కోరుకుంటున్నాను. Thank you all MBA production Team for good message 🙏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝
టెక్నాలజీ మారినా మన సంస్క్రతి సంప్రదాయాలు ఎల్లప్పుడూ అవసరమే,దాన్ని మీరు ఒక షార్ట్ ఫీల్మ్ గా తీసి మాకు అందించి నందుకు చాలా సంతోషంగా ఉంది.congratulations💐 all the best👍
సదన్న నువ్వు తెలంగాణ యాస భాష గురించి తెలంగాణలో నీలాంటి గొప్ప వ్యక్తులు ఇవ్వలేరు అన్న నీ నటన చాలా బాగుంది అన్న ఇలాంటి మరెన్నో చేయాలి సూపర్ సదన్న నువ్వు తెలంగాణ ముద్దుబిడ్డ నటుల మహారాజ్ మన సదన్న🎉🎉
అత్యద్భుతంగా.. సరికొత్త కోణంలో సదన్న కథను.. ఆవిష్కరించారు.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చాడు.. వారికి నా హృదయ పూర్వక అభినందనలు.. కేవలం హాస్య ప్రధానమే కాకుండా ఇలాంటి సమాజ హితం కాంక్షిస్తూ కూడా వీడియో లు చేయాలని అభిలషిస్తున్నాను.. ధన్యోస్మి..
Chari garu manchi program chesinru....very heart touching....telangana culture ni andariki telisela e video chesaru....chala bagundi....especially sadanna hasyam chala bagundi....
Super........ నేను ముస్లిం నీ....కానీ హిందువులలో ఈ సంప్రదాయం చాలా బాగుంది..ఈ వీడియో చూస్తే చనిపోయిన మా అక్క గుర్తు వొచ్చింది....మా అక్కకు నేను అంటే చాలా ఇష్టం.
Chala Manchi vishayam andariki artham ayyelaga e video lo chupincharu. Ilanti mana samskruthi sampradayalaku sambandinchina videos cheyagalaru. Thank you very much
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో డబ్బు సంపాదనకే ప్రతి ఒక్కని పరుగు. ఒకరిని చూసి ఒకరం పరుగెతుతున్నాం కానీ ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియదు. ఇలాంటి వీడియో చూసినపుడు అనిపిస్తుంది సంతోషంగా ఉండడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. తగినంత సంపాదన ఉండాలి. ప్రశాంతంగా బతకాలి.
ఆడబిడ్డకు పుట్టింటికి మీద వున్న ఆశను,అనుబంధాన్ని చక్కగా చిత్రీకరించారు దర్శకులు. నేను ఈ మధ్య కాలంలో ఇంత మంచి Telefilm చూడలేదు.ఒకటికి 3 సార్లు చూశాను.Congratulations to all MBA Production Team
Tq
Brother edhi na jivitham lo jaruguthunnatu anipisthundhi congratulations mba team
@@MBAPRODUCTION😮
🎉😂7 19:52 y
8h 56i9 19:52
😊
Bandalagurichi theliyani varike thelisela chesaru
మంచి ఎపిసోడ్, అద్భుతంగా ఉంది 🎉🎉🎉
సదన్న కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రాదాయాలను చూపించి ఆదర్శంగా నిలిచారు...మీకు ఒక్క సెల్యూట్ అన్న గారు... నమస్కారం
ఈ సాంప్రదాయం కనుమరుగు కాలేదు ఇంకా వుంది వుంటుందీ జగిత్యాల జిల్లా
Ut
Super
కనుమరుగవుతున్న మన తెలంగాణ సంప్రదాయాలను తిరిగి గుర్తు చేశారు చాలా బావుంది 👌👌
🙏
🙏🙏
మా తెలంగాణ సంప్రదాయాన్ని చాలా మంచిగా చూపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు సదన్న
బ్రహ్మం అన్న ఆడ బిడ్డ ఆవేదనని చాలా బాగా చూపించారు బాగుంది
సదయ్య గారి నటన అలాగే రాధిక గారి ఆవేదన నిజంగా ఇంటి పక్కన జరుగుతున్నట్లు అనిపించింది
సత్యం అన్న సర్దిచెప్పడం బాగుంది
తోడవుట్టిన అక్కను దూరం చేసుకున్న అని తమ్ముడు బాధ చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా చేసారు మొత్తానికి చాలా బాగుంది బ్రహ్మం అన్న ...
మంచి షార్ట్ ఫిలిం మిస్ చేసుకున్నావ్......
మీ ఎంకరేజ్మెంట్కు కు ధన్యవాదాలు
అన్న ,పుట్టింటి ఒడి బియ్యం గురుంచి చాలా బాగా చిప్పినావు, నీ పిల్లలు, భార్య చల్లగా నూరు ఏళ్ళు చల్లాగా ఉండాలిని కూరుకుంటూన్న , మీ భార్య తమ్ముడు
ఆన్న గారు ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఇలాంటి వీడియోలు చాలా అవసరం అలాగే పుట్టింట్టి మీద ప్రేమ ప్రతి ఒక్క అడ బిడ్డకి ఉంట్టుంది🙏🙏🙏
ఇలాంటి వీడియోలు మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మాకు అందిస్తారని కోరుకుంటున్నాను mba ప్రొడక్షన్స్ టీం వారికి నా యొక్క ధన్యవాదాలు
తప్పకుండా. మీకు కృతజ్ఞతలు
మంచి సంప్రదాయక సన్నివేశం చూపించారు. కళ్ళు చెమర్చాయి.కృతజ్ఞతలు
అక్కా తమ్ముళ్ళ ప్రేమకు అద్దం పట్టిన ఈ వీడియో చాలా బాగుంది. హీరో హీరోయిన్ల జంట కన్నుల పండుగ గా ఉంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అద్భుతం.అందరూ బాగా నటించారు. Wonderful video.
బంధాలని, సాంస్కృతి, సాంప్రదాయాలనిగుర్తుచేసేచక్కనివీడియోఅందించారు...👌👍
Tq
మంచి సంప్రదాయం ఇలానే కొనసాగించాలి మన సంప్రదయాన్ని సదన్న మంచి కామెడి యన్
తెలంగాణ సాంప్రదాయాలను మరిచిపోతున్న వారికి గుర్తు కు వచ్చేలా చాలా బాగా తీశారు
Tq
ఎంత గొప్ప ఆచారం ఇది, ఇప్పటి ఈ సమాజంలో మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు గట్టిగా నిలబడాలంటే, స్త్రీల పట్ల వారి నడవడిక సరిగా ఉండాలంటే సంప్రదాయబద్ధంగా జరిపించే ఇలాంటి ఆచారాలు తప్పనిసరిగా ప్రతి కుటుంబం పాటించాలి. ఇందులో పిల్లలకి ఈ ఆచారవిలువలు విడమరచి చెప్పి వారు ఆచరించేలా నేర్పడం చాలా బాగుంది. ఇందులోని నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏
@@srirk1 TQ. అందరికీ తెలవాలి అంటే మీ వంతుగా ఈ వీడియో ని షేర్ చేయండి
నాకైతే నీ జీవితంలో జరుగుతుందనే భావన కలిగింది నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి మహా అద్భుత మహానందం భగవంతుడు మీ గ్రూపు నటీనటులు పది కాలాలపాటు చల్లగా ఉండాలని మీరు అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను
Tq
ఒడి బియ్యం గొప్సతనం తెలియజేసారు..🙏 👍👌👌👌
Tq
ఋఠకకప @@MBAPRODUCTION
చాల మంచి సందేశం. కను మరుగవు తున్న ప్రేమనురాగలను కండ్లకు కట్టినట్లు చూపించిన సడన్నకు ఇంత మంచి సందేశాన్ని అందిచిన మీదియకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
చాల చాల చాల అద్భుతం గా చూపించారు తోబుట్టువు ప్రేమ ఆప్యాయత లు
అధ్బుతమైన,, గొప్ప లఘు చిత్రం చాలా బాగుంది నటీనటులు సాంకేతిక నిపుణుల అందరికి నా హృదయ పూర్వక ధన్య వాదాలు 💯👍
Tq
Beautiful story and acting by all actors. Savanna garu super
అన్నాచెల్లెళ్ల బంధం ఆడబిడ్డ పుట్టింటి నుంచి కోరుకునే సంతోషాలను సవివరంగా వివరించడం సదన్న కు ధన్యవాదాలు
సదన్న చాలా మంచి సందేశాన్ని అందించారు.. ధన్యవాదాలు
Chari tammudaa chaana Santosham raa manchi nirnayam chupinchinav 👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
Tq
అద్భుతం
ఇలాంటివి మరిన్ని తీయండి.
మీ అందరికీ shubabhinandanamulu👌👌👌🙏🙏🙏
మా నవ్వుల రాజు సదన్న నటన అద్భుతం మీరు ఇటువంటి సందేశాత్మకత చిత్రాలను తీయాలని మనసారా కోరుకుంటున్నాను. Thank you all MBA production Team for good message 🙏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝
Tq
టెక్నాలజీ మారినా మన సంస్క్రతి సంప్రదాయాలు ఎల్లప్పుడూ అవసరమే,దాన్ని మీరు ఒక షార్ట్ ఫీల్మ్ గా తీసి మాకు అందించి నందుకు చాలా సంతోషంగా ఉంది.congratulations💐 all the best👍
Tq
చాలా బాగుంది. బంధాలు మరిచి పోతున్న ఈ రోజుల్లో చక్కగా చూపించారు 👍🙏
👌🏻కన్నీళ్లు తెపిచ్చిన కధ బాగుంది
సదన్న నువ్వు తెలంగాణ యాస భాష గురించి తెలంగాణలో నీలాంటి గొప్ప వ్యక్తులు ఇవ్వలేరు అన్న నీ నటన చాలా బాగుంది అన్న ఇలాంటి మరెన్నో చేయాలి సూపర్ సదన్న నువ్వు తెలంగాణ ముద్దుబిడ్డ నటుల మహారాజ్ మన సదన్న🎉🎉
తల్లి తండ్రి లేని నాలాంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో చేస్తే ఏడుపు వస్తుంది అయినా అదృష్టం ఉండాలి పుట్టిలు ఉండాలి అంటే
Natho ma anna vallu kuuradu pettinchukunnaru anthea oodi biyysm poyalea 2 years avithundhi wait chrsthunna pilustharemo ani
వి6 పోతే పోయింది మీ తెలివితేటలతో సదన్న వీడియోలు బాగా చేస్తున్నారు తెలంగాణ యాస గోస ప్రజల బ్రతుకులను నీ యాక్టింగ్ ధర చాలా బాగుంది
Wonder full message to all thank you
Tq
అత్యద్భుతంగా.. సరికొత్త కోణంలో సదన్న కథను.. ఆవిష్కరించారు.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చాడు.. వారికి నా హృదయ పూర్వక అభినందనలు.. కేవలం హాస్య ప్రధానమే కాకుండా ఇలాంటి సమాజ హితం కాంక్షిస్తూ కూడా వీడియో లు చేయాలని అభిలషిస్తున్నాను.. ధన్యోస్మి..
ఇలాంటి సనాతన ధర్మం గురించి చాలా చక్కగా అత్తుకునెల చెప్పారు.❤❤❤❤❤
ఒడి బియ్యం సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది
Tq
చాలా బాగుంది, మరిన్ని తెలంగాణ సంప్రదాయాలను ప్రజలందరికీ తెలిసేలా చేస్తే సంతోషంగా చూస్తారు
Beautiful super video 👌👍👏🙏🙏
Thank you so much 🙂
మంచి సందేశం బంధాలు బంధుత్వాలు కలిసి మెలిసి ఉండాలి అని తెలియజేసే సందేశం 🙏🙏🙏.
తెలంగాణ సంస్కృతిని చక్కగా చూపించారు కన్నీళ్లు తెప్పించారు బ్రో
అనుబంధాలను నిలిపే ఓం మంచి వీడియో....❤
సదన్న బంధాలను బంధుత్వాలను గుర్తు చేశావు అన్న నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అన్న
sadanna meeku sari inajodi Radika garu jodi camidi super
Wonderful year ahead
Nice
Good
Super msg echaru
సూపర్ అన్న వీడియో ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇలాగే ఉందన్న వాళ్ళు చేసే తప్పు ఏంటో చెప్పినట్టు అయ్యింది
Chala manchi jivitasatyalu telipena video
😢😢super Anna 😍😍👌👌👌👌👌😊😊😊😊😊😊😊😊
చాలా బాగా తిసినవ్ అన్న వీడియో కాదు ఇది తెలంగాణ సప్రదయం కళ్ళకు కట్టినట్టు చూపించినా వు సదన్న great Anna Garu
Nice concept sampradayam gurtuchesinanduku dhanyavadamulu
చాలా బాగుంది వీడియో సదన్న గారు మానా సాంప్రదాయాన్ని చూపించారు
Super sir 🙏🙏🙏 elati video mari ni cheyalani korukuntunna sir 🙏🙏🙏
మా ఆంధ్రా వాళ్లకు ఒడి బియ్యం కోసం అందరికీ తెల్వదు చాలా బాగా చూపించారు అభినందనలు.
ధన్యవాదాలు
అమ్మ ఒడి తెలుసా
Super message annagaru
Very Very thank you
Family story
Thank you sadhanna
Chari garu manchi program chesinru....very heart touching....telangana culture ni andariki telisela e video chesaru....chala bagundi....especially sadanna hasyam chala bagundi....
TQ sir
బంధాలను గుర్తు చేస్తూ చాల మంచి చిత్రం తీశారు 🙏🙏👌👌😄💐
🤝
Nice one 👍 👌 👏
చాలా అద్భుతంగా మంచి స్క్రిఫ్ట్ తో మనసుని హత్తుకునే లా తీశారు చారి గారు 🙏🙏🙏🙏🙏🙏❤️......... మీ శ్రీ ఆర్ట్స్ (ఉపేంద్రా చారి ). ఖమ్మం
🙏tq
Bagundhi
మన సంస్కృతి... సంప్రదాయాలు... కళ్ల కు కట్టినట్టు చూపించారు... వివరించారు.... సూపర్ అన్న 👍
Short film super star sadannna nijamina hero
అద్బుతంగా తీశారు. చాలా మందికి తెలియదు ఈ సంప్రదాయం. ధన్యవాదములు
Tq
Radhika gaaru love you
రాధ ఈ లాంటి శుభుకార్రయలు మరిన్ని ఏన్నోజరుపు కోవాలిరాధ👏👏👏👏🎂🎂🎂🎂👌😔😔✌️✌️✌️✌️
Super........ నేను ముస్లిం నీ....కానీ హిందువులలో ఈ సంప్రదాయం చాలా బాగుంది..ఈ వీడియో చూస్తే చనిపోయిన మా అక్క గుర్తు వొచ్చింది....మా అక్కకు నేను అంటే చాలా ఇష్టం.
Sadanna video lu chesthe mana uru gurthuku vasthundi.sampradayalu gurthuku vasthai
మన తెలంగాణ సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు తీశారు స్టోరీ సూపర్ సదన్న రాధిక సూపర్ జోడి❤️👍
Tq
మంచి సందేశం
Super emotional story ..
చాల బాగుంది
.
ఆడబిడ్డలంటేనే ఖర్చు అని భావించి...నిర్లక్ష్యంగా చూసే కొంతమందికి చక్కని గుణపాఠం...మంచి వీడియో తీసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
అద్భుతమైన సన్నివేశం
Rs .namda majaka radhika action mee eddari action baguntuntundi
May month lone memu posukunnam, Great tredition
సదన్న ఎప్పుడు నవ్విపిస్తావు... ఈరోజు నన్ను ఏడిపించినావు గా
Super
సూపర్ సదన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు మ ముందుకు తీసుకురావాలి తెలుగు సాంప్రదాయాన్ని. కాపాడుదాం. 🤝😊
RS Nanda Super Actor Nindu Nooraylu batakala elanti vaariki Cini Parishrama Chance Ivvadu
చాలా బాగుంది
పల్లెటూర్లలో తాళం పెట్టి ప్లేస్ మారలేదు 👌👌
ఔను.....
Really mana traditional activities ni marchipovaddu
Super👌👌👌 Anna👌👌 👏👏🙏🏻🙏🏻🙏🏻❤❤❤😘😘😘💐💐💐akka👌👌
Super Anna
సదన్న గారు సమాజానికి మంచి సందేశం ఇచ్చారు
💐👏🏻👏🏻కంగ్రాట్స్, సూపర్ ఫిల్మ్. బాగుంది 👑💐
Tq
మాటలు చాలవు.అక్క పాత్ర ధారిణి!!!
సదన్న నువ్వు చాలా గ్రేటే ఒడి బియ్యం విలువ చేపవు 🙏👌🙏😊
Tq
Super video 👍👍👍👍
Super and this is the Telangana traditional sentimental short film .
Excellent. Keep it up
Saddanna. My tears came out really.
❤
Verry good massege th... Q
చాలా బాగా చిత్రికరించారు మీ టీమ్ చూస్తుంటే కన్నీళ్లే వస్తున్నాయ్ ❤
Correct Anna ...prati intlo ilage aada biddalanu gouravinchadam chala avasaram....
Sadanna ఫ్యామిలీ చిత్రం సెంటిమెంట్ కదిలించింది.🎉🎉🎉🎉🎉❤❤❤❤
సూపర్ గా వుంది మాకాసి ఇలాంటి ఉడ్డవు
Chala Manchi vishayam andariki artham ayyelaga e video lo chupincharu. Ilanti mana samskruthi sampradayalaku sambandinchina videos cheyagalaru. Thank you very much
Nice video
Super annayya
Super andi 👌🏻👌🏻👌🏻👌🏻adapilla gurinchi chala baaga chepparu🙏🏻🙏🏻🙏🏻
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో డబ్బు సంపాదనకే ప్రతి ఒక్కని పరుగు. ఒకరిని చూసి ఒకరం పరుగెతుతున్నాం కానీ ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియదు. ఇలాంటి వీడియో చూసినపుడు అనిపిస్తుంది సంతోషంగా ఉండడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. తగినంత సంపాదన ఉండాలి. ప్రశాంతంగా బతకాలి.
Manasuku hathukune video 🙏👌
Tq
Supar anna
Chala bagundhi 🙏🙏
Yedaina Parents unnanthavarake , tharvata brothers yem pattinchukoru 😢
Tq