అయ్యన్న పాత్రుడికి లవ్ లెటర్ రాసిన జగనన్న...ఎందుకో తెలుసా.!! SEEMARAJA YSJAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2024
  • అయ్యన్న పాత్రుడికి లవ్ లెటర్
    రాసిన జగనన్న...ఎందుకో తెలుసా..
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 398

  • @kowtharapurajeah7371
    @kowtharapurajeah7371 10 дней назад +214

    సీమ రాజన్న మింగుడు కార్యక్రమానికి స్వాగతం.🎉

  • @maheshm8410
    @maheshm8410 10 дней назад +179

    స్వామి లక్ష్మీ పార్వతిని ఎక్కడికి పంపినవ్ స్వామి

    • @user-up1xy8md1f
      @user-up1xy8md1f 10 дней назад +17

      ఆ11 మంది తో ఉహు ఉహు అంటా

    • @dr.downvote
      @dr.downvote 9 дней назад +9

      40years ki kuda vedi thaggani maha pathivratha aame.... Gelichina mlas tho palace lo untundi

  • @muralidharraju6675
    @muralidharraju6675 10 дней назад +102

    11 సీట్లు ఇచ్చి చానా పొరపాటు చేశారు

  • @rafipandya8
    @rafipandya8 10 дней назад +65

    సీమరాజా అన్న t20 బ్యాట్టింగ్ స్టార్ట్ చేసాడు ఇంక అన్న ని 2039 లో అన సీఎం ని చేయి అన్న అంత వరకు అన్న ని జాగ్రత్త గా చూసుకో 😂😂

  • @m.nageswararao9137
    @m.nageswararao9137 10 дней назад +67

    మా అన్న ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. సీమ రాజ అన్న నువ్వే మా అన్న అరోర్యాగ్యాలు దగ్గరుండి చూసుకోవాలి

  • @SrinuKakarapathi
    @SrinuKakarapathi 10 дней назад +34

    వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజన్న నమస్తే

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 10 дней назад +46

    మీ అన్నకు మెదడు చేడిపోయింది అయ్యాన పుత్రుడు అంటే ఉచ్చ మీఅన్నకు

  • @shailajap3647
    @shailajap3647 10 дней назад +136

    అసెంబ్లీకి రావడానికి మొహం లేక ఎదో ఒక నాటకాలు ఆడుతున్నాడు.. మీ అన్న... ఎలాగైనా వచ్చేలా చూడండి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు

    • @rahulkomara9698
      @rahulkomara9698 9 дней назад +4

      Court dates nundi tappinchukovadaniki , assembly ki vastadu le bro

  • @mettelasatyanarayana2769
    @mettelasatyanarayana2769 10 дней назад +38

    ట్రీట్మెంట్ సరిపోలేదట గా ఉంది

  • @user-rd3oq5yz1n
    @user-rd3oq5yz1n 10 дней назад +102

    ఆ 11 మందితో కలిసి వెళ్లి పీకేది ఏముందన్న😂😂

  • @latha7477
    @latha7477 10 дней назад +35

    స్పీకర్ కే స్పీకర్ మీద కంప్లయింట్ చేశాడు అన్న. మన అన్నే మన పార్టీ కి డామేజ్ చేసుకుంటునాడు.
    కొంచెo చూడు సీమ రాజా అన్న లండన్ మాత్రలు అయిపోయా లేక డోస్ పెంచాలా అని. 😂😂😂😂

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 10 дней назад +18

    సీమ రాజన్న ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానన్నాడు కార్ ఇస్తానన్నాడు.దీని గురించి ఒక వీడియో మీరు చేయాలి అన్న...

  • @kogaravinaykumar1827
    @kogaravinaykumar1827 10 дней назад +56

    మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 9 дней назад +14

    Veedini ఎంఎల్ఏ లో అందరి తర్వాత ప్రమాణ స్వీకారం చెపిచ్చి వుంది వుంటే బాగుండేది

  • @sriramgokani
    @sriramgokani 9 дней назад +10

    సీమ రాజన్న బెంగళూరు ప్యాలస్ ఇస్తాము మాకు సీఎం సీట్ బెటర్ జగనన్న

  • @bangarrajukalisetti3113
    @bangarrajukalisetti3113 9 дней назад +10

    నాకు ఒకటే బాధ అన్న 175/11 కి వచ్చాక మన Roja అత్తని ఇంటర్వ్యూ చేయలేదు సీమ సింహం రాజన్న

  • @mukkuhariprasad4575
    @mukkuhariprasad4575 10 дней назад +16

    సీమ రాజా వారికి వందనాలు 🙏🌹 మా జగనన్న మింగ పెట్టింది చాలదా,, పార్టీని ఎత్తిపోతల పథకం నువ్వు పెట్టేస్తున్నావ్, ఇంకా మా అన్న ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడో😡

  • @sivap9547
    @sivap9547 10 дней назад +13

    నమస్తే సీమ రాజన్న

  • @ak-du3ed
    @ak-du3ed 10 дней назад +13

    Enka జీవితం లో మీ అన్న గెలవాడు

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 9 дней назад +4

    నమస్తే సీమ రాజా గారు సోషల్ మీడియాలో ఎంతమందిని విశ్లేషణలు చూసిన మీ విశ్లేషణ చూడాలని ప్రజలకు చాలా తాపత్రయం సార్ నేనైతే youtube ఓపెన్ చేసిన వెంటనే మీ వీడియో ఉందా లేదా అని చూసుకున్నాను సార్ థాంక్యూ

  • @MOHANREDDY-ds9iu
    @MOHANREDDY-ds9iu 10 дней назад +13

    శీంహం చిన్నబోయింది.

  • @mettelasatyanarayana2769
    @mettelasatyanarayana2769 10 дней назад +12

    అమ్మ సిగ్గు లేకుండా అడుగుతున్నాడు జగన్ ఏం చెప్పాలన్న నిలబడితే కార్యక్రమం స్వాగతం

  • @mettelasatyanarayana2769
    @mettelasatyanarayana2769 10 дней назад +11

    అన్న అన్నాక రాయ తగిలితే బ్లడ్ వచ్చిద్ది ప్రజలకు తగిలితే పసుపు వచ్చింది

  • @kalavathibanadru1009
    @kalavathibanadru1009 10 дней назад +6

    జై సిమరాజ్ అన్న

  • @mythilimithu965
    @mythilimithu965 10 дней назад +4

    E.video.kosam.waiting.anna

  • @Wwr12
    @Wwr12 9 дней назад +4

    11 సీట్స్ కూడా లేకుండా చేసి ఉంటే బాగుండేది..ఆ 11 నియోజకవర్గ ప్రజలకు ఏమి అయిందో పాపం..

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 10 дней назад +6

    ❤❤❤ ఇచ్చేయండి సార్ ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి సార్....😂😂😂😂

    • @sreenivasmadhav3441
      @sreenivasmadhav3441 9 дней назад

      ఇలా రా...... ఎం చదువు కున్నారు బాబు.........కనీసం రాజ్యాంగం చదివారా....😅😅😅...
      పోనీ కనీసం 2019 లో జగన్ అణా గెలిచిన అప్పుడు న్న మాటలు అయినా విన్నావా😅😅

  • @v.rajasekharv.rajasekhar6174
    @v.rajasekharv.rajasekhar6174 9 дней назад +2

    అన్న ఒక్కసారి చంద్రబాబు సార్ గురించి ఒక మంచి వీడియో చెయ్యి అన్న ప్లీజ్ ✌️✌️✌️

  • @rajeswariv7878
    @rajeswariv7878 10 дней назад +4

    Simaraja anna super video

  • @deleteegheyjrh
    @deleteegheyjrh 9 дней назад +1

    Josh takkuvaindi🎉🎉🎉❤❤❤

  • @luckylucky7015
    @luckylucky7015 9 дней назад +4

    అయ్యన్న ప్రాత్రుడు గారిని ఎన్ని చిత్ర హించలు పెట్టారు ఇప్పుడు ఛిగ్గు అనిపించడం లేదా 😡😡

  • @santhoshkuppili552
    @santhoshkuppili552 9 дней назад +1

    Anna we ra waiting for this vedio

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 7 дней назад

    నమస్కారం సీమ రాజ అన్న గారు

  • @madhavi5211
    @madhavi5211 10 дней назад +8

    151 vachinappude emi pikaledu ,kricket team to emi pikutaaru

  • @kuchipudigopiraju4695
    @kuchipudigopiraju4695 10 дней назад +2

    Waiting for this video..Seema king 🤴

  • @user-wf7do3iq1z
    @user-wf7do3iq1z 8 дней назад

    జై సీమ రాజన్న❤❤❤🎉🎉🎉

  • @RamanaVrmurthr
    @RamanaVrmurthr 10 дней назад +2

    అన్న మన జలగ మహా నటుడు అన్న ఆస్కార్ కి పంపించాలి అన్న నువ్వు ఎలాగూ ఆంతర్ జాతీయ కార్య దర్శివి కాబట్టి కొంచెం చూడు అన్న..... 😎😎😎😎

  • @NenulocalHari-kr8zv
    @NenulocalHari-kr8zv 10 дней назад +2

    E video kosam waiting Anna

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 9 дней назад +2

    లవ్ లేటర్ ని చాలా వివరంగా వివరించారు, మన అన్న కి ఎల్లప్పుడు నువ్వు తొడు వుండాలి, @11

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 9 дней назад

    నమస్కారం సీమ రాజా అన్న

  • @anithaanitha1148
    @anithaanitha1148 9 дней назад

    Very good.. Seema Raja.. Anna guru.. Nijam.. perfect gha tanking 🎉🎉🎉🎉

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 9 дней назад +3

    మంచి చేయాలని వారికి ప్రతిపక్షం అవసరం లేదు మంచి ఎక్కడుంది ఎప్పుడైనా పదిమందికి చేయగలిగినప్పుడు ప్రజల పక్షం అవుతారు కానీ ప్రతిపక్షాలు కోరుకోవడంలో నీచత్వం బయటపడుతూ ఉన్నది

  • @devendraprpcreations5923
    @devendraprpcreations5923 10 дней назад +2

    Jai seemaraja

  • @hemalathaadabala9438
    @hemalathaadabala9438 9 дней назад +1

    Super sir

  • @ramrao8910
    @ramrao8910 10 дней назад +3

    Super anna

  • @Subhani-j
    @Subhani-j 9 дней назад +2

    మా. అన్నా..రుషికొండ నే పెండ్డి చెసినవాడు ...మన AP. కీ ప్రత్యేక హోదా ..ఇచ్చీనా..ఇవక్క పోయినా....అన్నకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే😢😢😢😢😢😢😢

  • @Royal3505
    @Royal3505 9 дней назад +3

    అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తీసేస్తే కాంగ్రెస్ లోకి ఎంట్రీ అంత

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 9 дней назад +3

    అన్న కు 40శాతం ఓట్లు వచ్చాయి బాబు గారికి 60శాతం ఓట్లు వచ్చాయి కనుక అదే శాతం లో బాబు గారు 3 యేళ్లు అన్న 2 యేళ్లు సిఎం గా చెయ్యమని స్పీకర్ గారికి గవర్నర్ గారికి సీమ రాజు లేఖలు వ్రాయాలి. అన్న మంచి హితం కోరే అంతర్జాతీయ కార్యదర్శి గా బాధ్యత. అంతే గాని వేధవది ప్రతిపక్ష హోదా తొక్క తొశానం అడగడం ఏమిటి

  • @indiragunasekhar1825
    @indiragunasekhar1825 9 дней назад

    Nenu ee video kosam news vachinappatinundi waiting. Bhale chepparu. God bless you sir.

  • @pushpalathacherukuri6027
    @pushpalathacherukuri6027 10 дней назад +2

    First like first comment good analysis

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 10 дней назад +3

    👍👍

  • @pranaykumar6992
    @pranaykumar6992 9 дней назад +1

    Anna nvu manchiga matldathavu nen nik big fan

  • @sriramgokani
    @sriramgokani 9 дней назад +2

    సీమ రాజన్న 4 లక్ష కోట్లు ఇచ్చి అయినా మన జగనన్నకి సీఎం సీట్లు వచ్చి పెట్టాను ఒకసారి

  • @jayaramkanuram6529
    @jayaramkanuram6529 9 дней назад

    Seema Raj Anna you are a great analysis

  • @murali121
    @murali121 8 дней назад

    You are so better than regular TV news...

  • @gopiaruna8
    @gopiaruna8 9 дней назад

    Super Seema God bless you ❤️🙏💖

  • @siri8120
    @siri8120 6 дней назад

    Super Seema anna God bless you ❤❤

  • @ASHOK_U1107
    @ASHOK_U1107 10 дней назад +3

    Pinnelli arrest gurinchi kuda video cheyi anna alage tenali polling booth incident gurinchi kuda meru prasthavinchalani vinnapam

  • @subhanpinjari4918
    @subhanpinjari4918 10 дней назад +1

    నమస్తే రాజా గారు

  • @user-ig4cy8sm7o
    @user-ig4cy8sm7o 9 дней назад

    అన్న సూపర్ 👌👌👌✌️✌️✌️

  • @satyasolam3217
    @satyasolam3217 8 дней назад

    జై seema Raja👌👌

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff 10 дней назад +4

    Love you

  • @krishnababu30
    @krishnababu30 9 дней назад +1

    సీమ రాజా 140 బొక్క పడింది అని ఏడుస్తుంటే నీ మింగుడు కార్యక్రమం ఇంకా అపడం లేదు. ఈ ఐదు సంవత్సరాలు మీరే అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి గా ఉండాలి అని కోరుకుంటూన్నాను. జై సీమ రాజా 🎉🎉🎉🎉🎉

  • @arjunvarma7
    @arjunvarma7 5 дней назад

    Posting this comment randomly to reach you Seema Raja Anna, though I’m from Kosta, appreciate you on highlighting Seema yaasa, I love it anna.

  • @GDrakshayaniGutha
    @GDrakshayaniGutha 10 дней назад +3

    Anna previous vedios chudu jagan anna chapadu cbn garu ki 23 sets unta 5 lagastha prathipakam undadu anaru😂

  • @pallamrajusaladi5181
    @pallamrajusaladi5181 9 дней назад

    Super Thammudu

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 9 дней назад

    Semaraja nuvvu thopu

  • @SKMV27
    @SKMV27 10 дней назад +2

    మా అన్న స్కూల్ పిల్లవాడి మాదిరి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు, ఏమి ఇవ్వరా సీమారాజా అన్న!😭😭😭

  • @rajyalakshmi6902
    @rajyalakshmi6902 9 дней назад

    Waiting for your analysis

  • @sairamreddy9080
    @sairamreddy9080 10 дней назад +2

    Anna papam Anna sachipothadu vadu

  • @purplepie8224
    @purplepie8224 6 дней назад

    2040 వరకు 3 పూటలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రోగ్రాము రిలీజ్ చేస్తూనే ఉండండి
    సీమరాజ

  • @anithapalla2068
    @anithapalla2068 8 дней назад

    Correct ga chepparu anna

  • @tarakaram4232
    @tarakaram4232 10 дней назад +1

    Super Seema raja anna nuvvu. Anna ni ilaane mingaali

  • @narasimhamurthynaveen6519
    @narasimhamurthynaveen6519 9 дней назад

    Nuvu super bro 🎉🎉❤❤❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 дней назад

    సీమరాజా గారు సూపర్👏

  • @simha8942
    @simha8942 8 дней назад

    Kings 11 Andhra Team

  • @baluneelam946
    @baluneelam946 10 дней назад +4

    తమ్ముడూ, అన్నను దెం... సారి మింగుతున్నావ్ కదా...

  • @NaveenKumar-ml6xz
    @NaveenKumar-ml6xz 9 дней назад

    Namaste Seema Raja anna

  • @dr.gautam5689
    @dr.gautam5689 10 дней назад +1

    Finally, new subscriber annaa chala rojulu nunchi chusya videos...................
    Satyameva Jayate motto ni follow ayye vallalo nee peru kuda untundi annooo

  • @AdibabuKotte-jw7gi
    @AdibabuKotte-jw7gi 9 дней назад

    Nuvvu super anna❤❤❤❤❤

  • @sreenivasuludraksham5373
    @sreenivasuludraksham5373 9 дней назад

    సూపర్ రాజా

  • @bbkurubachannel
    @bbkurubachannel 9 дней назад

    సూపర్ అడిగిన వెంటనే విడియో చేసినందుకు

  • @muralikrishna-sl6od
    @muralikrishna-sl6od 9 дней назад

    Super Seema rajanna

  • @jandaa2591
    @jandaa2591 9 дней назад +3

    సీమరాజన్న వీళ్లు ఇలాంటి లంగా మాటలే ఇంకా మాట్లాడితే వస్తే మాత్రం ప్రజలు 2024 క్రికెట్ టీమ్ అయినారు. ఈ సారి మాత్రం కచ్చితంగా వాలీ బాల్ టీమ్ నీ తయారు చేస్తారు ప్రజలు.... గుర్తుపెట్టుకోమనండి..ఈ విషయం మీ వాళ్లకు తెలియ చేయండి......

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 9 дней назад +1

    డామేజీ జరిగిందా?
    నువ్వు చేస్తున్నావా?
    అని మీ హింసించే పులకేసి తరుపున నేను ప్రశ్నిస్తున్నా డియర్ సీమరాజా బ్రో 😂😂😂

  • @luckygm3106
    @luckygm3106 9 дней назад +1

    Non Stop comedy 😂😂😂😂

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 9 дней назад

    Love letter 😂😂😂 final conclusion words super Seema Raja 😂😂😂

  • @VakatiGopi
    @VakatiGopi 9 дней назад

    మింగుడు కార్యక్రమం కి స్వాగతం సుస్వాగతం అన్న

  • @MR_creations.
    @MR_creations. 10 дней назад

    1st view 1st comment seema Raja anna nuvvu keka anna

  • @varadhientertainments7888
    @varadhientertainments7888 9 дней назад

    Superb anna

  • @PanthangiSailakshmi
    @PanthangiSailakshmi 8 дней назад

    Anna మంగళగిరి లో పార్టీ ఆఫీసు ఎటాక్ చేసిన లేళ్ల అప్పిరెడ్డి ని ట్రోల్ చై

  • @agastyaflix
    @agastyaflix 9 дней назад +1

    అన్నా సాకులు ఎత్తుకుతున్నాడు స్కూల్ పిల్లాడిలా. నువ్వు అన్నకు దైర్యం చెప్పి అసెంబ్లీ కి పాపిచ్చు సిమరాజా. లేదంటే అన్నాను మా పులివెందుల నుండి రాజీనామా చేపించి నువ్వు మన పార్టీ లో గెలిచి అసెంబ్లీ లో నీ గొంతు ప్రజల కోసం ప్రజా పక్షం లో మాటలదవలసిందిగా నా అభిప్రాయం.

  • @raghureddy265
    @raghureddy265 9 дней назад +1

    సీమ రాజా గారూ 21 జూన్ సాక్షి పేపర్ లో ప్రతిపక్షనేత గా జగన్ ప్రమాణం చేసాడు అని రాసారు కదా సార్.మళ్ళీ ఇదీ ఏంటి సార్ మీ అన్న కి టాబ్లెట్ వర్క్ అవట్లేదు అనుకుంటా, ఒకసారి చెక్ చెయ్యండి . This is my sincere request 🙏🙏.

  • @shaiknasar9868
    @shaiknasar9868 9 дней назад +1

    అన్న హోదా అడుగుతున్నాడు😊😊😊😊

    • @kranthi_kumar2801
      @kranthi_kumar2801 9 дней назад +1

      లేదు బ్రో అన్న హోదా అడుక్కుంటున్నాడు😂😅😊

  • @THIRUPATHIMCH
    @THIRUPATHIMCH 9 дней назад

    సీమరాజన్న ప్రతిపక్ష హోదా కోసం ధర్నాలు చేయాలి జగన్ sir తరుపున ప్రత్యేక హోదా తెచ్చాడు కాబట్టి మీరు సూపర్బ్ అన్నా

  • @chlalitha8987
    @chlalitha8987 10 дней назад +9

    నేను అడిగినందుకు వీడియో చేసిన మా సీమరాజా గారికి ధన్యవాదములు 👌👌👌👌

  • @mythilimithu965
    @mythilimithu965 9 дней назад

    Super.anna

  • @NandhuPspk-fy3lf
    @NandhuPspk-fy3lf 9 дней назад

    Seema Raja gaaru chepinadhi currect... yes or no

  • @ilamahesh3876
    @ilamahesh3876 9 дней назад

    Jai janasena Jai pavan kalyn

  • @sankarvavintaparthy4383
    @sankarvavintaparthy4383 10 дней назад +2

    mi anna piles vachinattu unai seemraja anna... naaku doubt vastondi... anduke assembly ki velli kurcholekapotunnadu emo