తెలుగు భాష మీద మీకు వున్న సాధికారత, మీ భావ ప్రకటన అద్భుతం శ్రీనివాస్ గారు ... అక్కినేని గారు, సినారే గారు, గొల్లపూడి గారు, బాలు గారు నిష్క్రమించిన తర్వాత, చాలా రోజులకు, ఒక అర్ధవంతమైన ఉద్వేగ భరితమైన స్పీచ్ వినే అదృష్టం కలిగించారు... Beautifully polished articulation and expressions... మీరు చెప్పే మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.... తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన oratory skills వున్న ఇంటెలెక్చ్యువల్ మీరు... సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించిన అదృష్టవంతుడు మీరు... అభినందనలు.....
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి... ఒక మనిషి గురించి మాట్లాడాలంటే అతని పుట్టుక నుంచి మరణం దాక అతని గురించి బాగా స్టడీ చేసి అతని ఆటు పోటులను అందంగా అందరకు చాలా ఈజీ గా అతి తక్కువ సమయంలో వినేవాళ్లకు అందరి మనస్సు తదేక ద్రుష్టి తో కేవలం మీరు చెప్పేవారి గురించే ఆలోచించేలా... ఆఁహాఁ... త్రివిక్రమ్ గారు హెట్సాఫ్... మీకు మీరే సాటి....🌹🌹🌹🙏
Superb speech...no words....at the same time he is very intelligent...take any speech...he will compare only same caste people ....JUST CHECK OUT ALL Speeches....thats how he manages every hero....really intelligent...
స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారు మంచి హోమియోపతి వైద్యం కూడా చేసేవారండి, వారు మార్టేరులో మా స్కూల్ కి దగ్గర్లో ఉన్న గణపతి హోమియో స్టోర్ కి వచ్చేవారు. అంబాసిడర్ కారులోంచి దిగగానే ఆసక్తిగా చూసేవాళ్ళం. నీ లోపలికి వెళ్ళిపోకుండా ఒక రెండు నిమిషాలు ఆగి మా అందరినీ నవ్వుతూ చూసేవారు. చెన్నై వెళ్ళేటప్పుడు మందులు తీసుకు వెళ్ళటానికి వచ్చే వారట.
Trivikram sir chala Baga matladaru meeru chala goppa teacher lecturer ayyi vuntaru,meeru observe chesinatte nenu observe chesanu nenu old pictures nundi ippativaraku in all way,we are travelling in the same way kada.sir manamandaram old ayipothunnam mana lanti vallani mana tharvatha ee samajaniki ivvali manam fast,epudo punadi PADI vuntundi deeniki kakapothe vethakali anthe kada.
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి, తెలుగు భాష మీద మీకున్న పట్టు, పద సమూహంతో మీరు చేసే మాయాజాలం అద్భుతం. కానీ మీరు చెప్పిన వాటిలో కొంచెం వ్యత్యాసం ఉంది, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు గొప్ప కమీడియన్ ఇది జగమెరిగిన సత్యం. కానీ ఆ లెగసీ ని ఆయన తరువాతి తరం వారు నిలబెట్టడానికి ముఖ్య కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు లేకపోతే అల్లు ఫ్యామిలీ కూడా ఒక రాజబాబు గారు రేలంగి గారు లాగా ఉండవలసిందే. కాబట్టి ఈ రోజు ఈ విధంగా అల్లు గారిని గొప్పగా స్మరించుకుంటూ ఉన్నారంటే అందుకు ముఖ్య కారణం చిరంజీవి గారు 💯
మీ వాగ్ధాటి నభూతో నభవిష్యతి
త్రివిక్రమ్
తెలుగు భాష మీద మీకు వున్న సాధికారత, మీ భావ ప్రకటన అద్భుతం శ్రీనివాస్ గారు ... అక్కినేని గారు, సినారే గారు, గొల్లపూడి గారు, బాలు గారు నిష్క్రమించిన తర్వాత, చాలా రోజులకు, ఒక అర్ధవంతమైన ఉద్వేగ భరితమైన స్పీచ్ వినే అదృష్టం కలిగించారు... Beautifully polished articulation and expressions... మీరు చెప్పే మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.... తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన oratory skills వున్న ఇంటెలెక్చ్యువల్ మీరు... సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించిన అదృష్టవంతుడు మీరు...
అభినందనలు.....
Correct గా చెప్పారు
😢😢😢😢😢7😢ppilll0p0⁰p
SP BALU gaari taruvata mee telugu bashaku maa vandanaalu sir TRIVIKRAM garu
SP Balu ki trivikram gariki polikentandi
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి...
ఒక మనిషి గురించి మాట్లాడాలంటే అతని పుట్టుక నుంచి మరణం దాక అతని గురించి బాగా స్టడీ చేసి అతని ఆటు పోటులను అందంగా అందరకు చాలా ఈజీ గా అతి తక్కువ సమయంలో వినేవాళ్లకు అందరి మనస్సు తదేక ద్రుష్టి తో కేవలం మీరు చెప్పేవారి గురించే ఆలోచించేలా... ఆఁహాఁ... త్రివిక్రమ్ గారు హెట్సాఫ్... మీకు మీరే సాటి....🌹🌹🌹🙏
I love trivikram guruji speech for listening for hours
ఎంతమంది ప్రముఖులు ఉపన్యాసాలు ఇచ్చిన వారి యందు త్రివిక్రమ్ ఉపన్యాసం వేరయా
నిజమైన మాటల మాంత్రికుడు
Simply an incredible speech!
As always 🙏 as no words to describe your speech sir..
వెరీ గుడ్ స్పీచ్
Waw em basha minda pattu sir no words. 🙏🙏🙏🙏❤❤❤
Mee speech tho katti padestharu sir.. emiti sir e matalu.. matala matrikudu ante emito maro sari prove chesaru..hatsoff sir
'సభాపిరిక' అనే క్రొత్త సమాసం వాడారు. great speech..
సభా పిరికి అంటే సభలో మాట్లాడటానికి భయపడేవాడు సభా పిరిక కాదు, అది సమాసం కాదు ఒక పదం.
What a speech sir ...U r GENIUS Trivikram garu
Guruji words are the sweetest ❤️
Superb speech...no words....at the same time he is very intelligent...take any speech...he will compare only same caste people ....JUST CHECK OUT ALL Speeches....thats how he manages every hero....really intelligent...
One more excellent speech from trivikram
Super, excellent speech sir,i never heard like this speech, hat's off sir
మీ విషయావగాహన భాష పై మీకున్న పట్టు సందర్బోచిత వాఖ్యానం త్రివిక్రముడు ఆపర విక్రముడే
Very nice speech Tivikram garu
Meru Matalu Manshulani mounamugudulani chestavi Sir👏👏👏👏👏👏👏👏👏
Sir meeru Nijanga matala mantrikulu sir... Mind blowing sir
అలాగే త్రివిక్రమ్ కూడా ఓకే ఒక్కడు 🙏🙏🙏🙏🙏🙏
telugu entha pure ga matladaru sir...naku aethe konny words ardham kale asalu...meethone pure telugu last anukunta 👏🏻👏🏻👏🏻
Really awesome speech about Allu ramlingaiah sir...
Great speech
Love the way you spoke complete Telugu nice 👌
స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారు మంచి హోమియోపతి వైద్యం కూడా చేసేవారండి, వారు మార్టేరులో మా స్కూల్ కి దగ్గర్లో ఉన్న గణపతి హోమియో స్టోర్ కి వచ్చేవారు. అంబాసిడర్ కారులోంచి దిగగానే ఆసక్తిగా చూసేవాళ్ళం. నీ లోపలికి వెళ్ళిపోకుండా ఒక రెండు నిమిషాలు ఆగి మా అందరినీ నవ్వుతూ చూసేవారు. చెన్నై వెళ్ళేటప్పుడు మందులు తీసుకు వెళ్ళటానికి వచ్చే వారట.
Sir meru mi speech super sir
I love you sir great speech 👏👏👏👏
Mee bhasha parignaniki namaskaralu sir
Amma avakaya tho patu mee prathi prasangamu bore kottadu sir
Advertisement skip option kuda undani konny beat speeches Trivikram garidi
We should also give tribute to greatest actor of telugu cinema history greatest Legendary actor Relangi garu
Wow, wow, trivikram garu, that is why u are called matala mantrikudu
Guruji your great 💥
I love your words sir
super 👌
త్రివిక్రమ్ గారి వాక్ ప్రవాహానికి హ్యాట్సాఫ్...
I love you sir
The best speach 🌹
Super sir
Wow
Anduke sir....nenu mee fan!!!In fct my friends also!!!
Trivikram gaari vishyalu manalo ma intlo ma peddannayya la happy ga untundi
He is trying Vikram@ Trivikram😍
mooga manasulu movie lo allu " chalestundi ..." antaadu.. best actor
Trivikram sir chala Baga matladaru meeru chala goppa teacher lecturer ayyi vuntaru,meeru observe chesinatte nenu observe chesanu nenu old pictures nundi ippativaraku in all way,we are travelling in the same way kada.sir manamandaram old ayipothunnam mana lanti vallani mana tharvatha ee samajaniki ivvali manam fast,epudo punadi PADI vuntundi deeniki kakapothe vethakali anthe kada.
Ossum comment
Siir meelanti vaaru vunnanta varaku Telugu puskalanga vuntaadhi jai trivikram gaaru
👏👏
Always guru
శంకరాభరణం లో అల్లు వారి హుందా యాక్షన్ గురించి రెఫెర్ చేస్తే బాగుండేది.. ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది
Relangi kadu sir Relangi garu Ani kuda cheppachu thivi garu...
Awesome speech sir,that too unscripted
Nuvve cheppali edhina sare jai boss
9.40👍
రేలంగి రాజబాబు ఏంట్రా బాబు..మర్యాద ఇవ్వు త్రివిక్రమ్ సన్యాసి
Sar meru matladuthunte time kanapadadhu
maku mee speech bore kottadu :)
Jai pspk
కమెడియన్ పాత్రలు వేసే నటుడు అనాలి కానీ మాటి మాటికి కమెడియన్ కమెడియన్ అనడంనబాధకారం ...రేలంగి, రాజబాబు అని మంచి నటులను ఏక వచనం తో సంబోదించడం గర్హనీయం
Comedian ni comedian ea antaru ayya....... Hero ni hero antaru kani hero character chesadu antara... Ina comedian ante Em bootu kade
@@prasanthreddysanam2961 హహహహ.....మీ దృష్టిలో నటులు ఎవరూ వుండరన్నమాట....
own ness chesukunte alaa thappu ledu
Purthiga vinandi Saar @ 2:55
Agnyatavasi.. ala vaikuntapuram lo ... Malla veella family vallu inko avakasham istaru babu istaru
Antey bro dabba kottamantey first untadu vedu bowl gadu
Sar meru chepindhi sagam mandhiki arthamkaledhu sambhalo unnavalaku
👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏😭👌👌👌👌👌👌👌👌👌👍💐💐💐💐💐💐💐🤩🤩🤩🤩🤩👌
THUMBNAIL IS FAKE. DON'T WATCH THE VIDEO
Trivikram
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి, తెలుగు భాష మీద మీకున్న పట్టు, పద సమూహంతో మీరు చేసే మాయాజాలం అద్భుతం.
కానీ మీరు చెప్పిన వాటిలో కొంచెం వ్యత్యాసం ఉంది, ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు గొప్ప కమీడియన్ ఇది జగమెరిగిన సత్యం. కానీ ఆ లెగసీ ని ఆయన తరువాతి తరం వారు నిలబెట్టడానికి ముఖ్య కారణం చిరంజీవి గారు.
చిరంజీవి గారు లేకపోతే అల్లు ఫ్యామిలీ కూడా ఒక రాజబాబు గారు రేలంగి గారు లాగా ఉండవలసిందే. కాబట్టి ఈ రోజు ఈ విధంగా అల్లు గారిని గొప్పగా స్మరించుకుంటూ ఉన్నారంటే అందుకు ముఖ్య కారణం చిరంజీవి గారు 💯
Vyakthi pooja aapandira babu....... Eppudu meeru maredi..... Choodalsindi cheyyalsindi chala undi
Movie scientist
Sampeshav anna ne maatalatho
Filmi Baba ra babu trivikram
Relangi rajababu raogopalraogaru waah
Ohh vallaku varasulu lerugada
Matala maantrikudu curect aapt
Anduke annaru maatala mantrikudu ane
Nowords
Taluku...ee maata enni saarlu chepparo
Telugu basha enta teeyaga vuntundo me matalu okkasari vintay chalu sir mimmalanu chusi aha Telugu thalli murisi potundi antay kadu okinta garva padutundi kuda .
Aa thaluku matalaku rendu chetulu jebulo pettukoni vellipotana
Bebatsamyna sollu, industry lo undalante e matram mota tappadu
Allu ramalingayya pedha waste fellow
బాగోలేదు సార్
స్పీచ్
sollu ekkuva